your Nithya puujaa got siddhi then what happend in your life 🙏🤗🌺

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 29

  • @Prasanna-r1b
    @Prasanna-r1b วันที่ผ่านมา +1

    అద్భుతమైన వీడియో 👌🙏👏

  • @ananyasrimaddela
    @ananyasrimaddela วันที่ผ่านมา

    Chakkati vivarana ...meeru cheppina maatalu 100% correct
    Same naaku alaage undi.tq

  • @Saraswathi_01
    @Saraswathi_01 วันที่ผ่านมา

    Om sri matre namaha 🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 madam mukkoti ekadashi subhakankshalu

  • @Ramesh-h2n8c
    @Ramesh-h2n8c วันที่ผ่านมา

    👌🙏 ఇలాంటి విడియోలు మరిన్ని చెయ్యండి అక్కా ❤

  • @rupavathi-gx2rc
    @rupavathi-gx2rc วันที่ผ่านมา

    63 లైక్ అవును అక్క అన్నీ మంచి శకునాల్ ఇంట్లో నాళ్ళ ప్రవర్తనలో మార్పు జరుగుతుంది కోపంగా మాట్లాడే వాళ్ళు ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు ప్రశాంతంగా ఉంటుందిఇంట్లో నిత్యదేపారాధన వలన ఇంత మార్పు వస్తుంది. ఓమ్ నమోనారాయణాయ🙏🙏🙏

  • @VaishuNaidu-v2c
    @VaishuNaidu-v2c วันที่ผ่านมา

    చాలా thanks అమ్మ 🙏❤

  • @mukalachinaramana5882
    @mukalachinaramana5882 วันที่ผ่านมา

    అమ్మ, ఒక నిజమైన హట యోగము, కుండలిని యోగము లో మంచి ప్రావీణయము కలిగిన 86సంవత్సరాల వయసు కలిగిన యోగిని వైకుంఠ ఏకాదశి రోజు న కలవటం జరిగింది అమ్మ.
    శ్రీ శివాయ గురువే నమః

  • @sowjanyab2109
    @sowjanyab2109 วันที่ผ่านมา

    Sri Mathre namaha

  • @Swarupa-j1n
    @Swarupa-j1n วันที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @SriLatha-n4j
    @SriLatha-n4j วันที่ผ่านมา

    Akka ma intlo lalithamma varu nenu Lalitha pancharathnam chaduvuthu Amma varini chustunnanu Amma varu kallu thippurhunnattu chusi navvuthunnattuga kanipinchindi 🙏🙏🙏🙏

  • @najjumohammad3706
    @najjumohammad3706 วันที่ผ่านมา

    అమ్మ ❤️🔱🔱🔱🔱🔱🔱🙏🙏🙏🙏 నా దగ్గరకి మట్టి గూడు కట్టె పురుగు వస్తుంది యెక్కువగా శుక్రవారం రోజున దీని అర్ధం ఏంటి

  • @sony-v1d
    @sony-v1d วันที่ผ่านมา

    Hello amma ....in recent times while chanting mantra pain causes in between two eyebrows. ...what does it mean ... please tell me mam

  • @mangipudimadhavi9905
    @mangipudimadhavi9905 วันที่ผ่านมา

    namaste akka

  • @KishoreReddy-n9w
    @KishoreReddy-n9w วันที่ผ่านมา +3

    అక్క నిన్నటి రోజు ఒక కామెంట్ నేను చాలా కష్టాల్లో ఉన్నాను అని చెప్పినప్పుడు మీరు హనుమాన్ చాలీసా చేయమన్నారు నేనైతే నిత్యము శివనామస్మరణ చేస్తాను మరి మీరు ఒకే నామాన్ని ఒకే దేవుని పూజించమన్నారు మరి అలా చదవడం వల్ల మనసు ఒక్కోరకంగా మరో ఆలోచన పోతుంది మరి ఒకే నామాన్ని పటిస్తే కదా అక్క మన సిద్ది కానీ మన కోరిక కానీ నెరవేరుతుంది కదా నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను మీకు సమాధానం చెప్పండి

    • @chudamani812
      @chudamani812  วันที่ผ่านมา +2

      రోజంతా జపించే నామం ఒకటే ఉండాలి స్త్రోత్రాలు ఎన్నయినా చేయొచ్చు

  • @kalpanad321
    @kalpanad321 วันที่ผ่านมา

    Ma papa 14 years gattiga arustadi Mondial yuntadi amicheyyali please reply amma

  • @sony-v1d
    @sony-v1d วันที่ผ่านมา

    Mam deepam lo peacock la kanipisthe enti ardam

  • @pothuladivya1783
    @pothuladivya1783 วันที่ผ่านมา +1

    Namasthe andi manam roju Pooja chese vigrahalalo marpu vasthaya nenu daily mng evng chesthanu Laxmi devi vigraham lo smile anedhi kanipisthundhi anthaku mundhu ledhu andi normal ga unde eppudu navvuthu unnatu kanipisthunaru ammavaru alage navarathri Pooja chesinaroju mulanakshatram roju nenu pettina deepam lo dhurga Devi amma dhi roopu yerpadindhi ela ante nenu ye patanni pettukoni poojinchano same alane ayudhalu red ga migilina prathima nalupuga ala arojantha veligindhi

    • @chudamani812
      @chudamani812  วันที่ผ่านมา

      అవును నిజమే అమ్మ మనపై చూపు సారించింది మన పూజకి సంతోషిస్తుంది అని ఆవిధంగ మనకి తెలియచేస్తుంది

  • @Chandana_Sri_24
    @Chandana_Sri_24 วันที่ผ่านมา

    Hi Akka, Na marriage ayyi more than 1 year avuthundhi. only 10 months kalisi unnam. maadhi love marriage. ahh 10 months lo kuda chala godavalu. ma iddhari jathakalu assalu kalvaledhu. entho mandhi astrologers ni meet ayyanu. andharu adhe maata. mee iddhari jathakalu assalu kalavatledhu and shashtashtakalu avuthunnayi. so evaro okaru chanipotharu or kids avvaru or financial loss and life antha chala godavalu. eppatikaina vidipotharu ani chepparu. oka 5 astrologers ni adiganu and andharu adhe chepthunnaru. jarigina incidents kuda alane ayyay. nenu and na family chala depression lo unnam. akka please suggest something. oka astrologer ithe iddharam vidipothene better ani cheppadu. naku na husband valla manasu virigipoyindhi. na laga chala mandhi love marriage cheskoni, jathakalu kalavaka. jathakalu ante mentality compatability kuda kada akka. mentalities kalavaka entho suffer avuthunna vallaki em cheyyalo cheppu akka. konni bandhalani vadilesthene peaceful ga untam anedhi nijamena? please akka oka video chey e issue meedha.

    • @chudamani812
      @chudamani812  วันที่ผ่านมา

      Video చేస్తాను

  • @DURGAPRASADDASARAJU
    @DURGAPRASADDASARAJU วันที่ผ่านมา

    Pillalu arogyam Ga undalante eme cheyyali madam

    • @chudamani812
      @chudamani812  วันที่ผ่านมา

      ప్రతి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి ఆ యింట్లో నిత్యపూజ విధిగా జరగాలి. వారానికి రెండు సార్లు నైవేద్యం పెట్టాలి.rice తో (చేసిన) ఏదైనా స్తోత్రం చదవటం చెయాలి ఇవన్నీ తల్లీ చేస్తే పిల్లలు ఆటోమేటిక్ గా helty గా ఉంటారు

  • @Swarupa-j1n
    @Swarupa-j1n วันที่ผ่านมา

    Dustashaktulu. Ela pothayi children's lo unnayi

    • @chudamani812
      @chudamani812  วันที่ผ่านมา

      Video చేస్తాను

  • @Jyothi-p5j
    @Jyothi-p5j วันที่ผ่านมา

    ఉపవాసం ఉన్నప్పుడు దెవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ ముక్క తినవచ్చ అక్క చెప్పండి ❤

    • @Kumaarisweetvoice
      @Kumaarisweetvoice วันที่ผ่านมา

      దేవుడి అనుగ్రహం కోసమే మనం పూజలైనా ఉపవాసాలైనా చేస్తాం దేవుడి దగ్గర తీసుకునే ప్రసాదం ఆయన అనుగ్రహమే కాబట్టి భయపడక్కర్లేదు చక్కగా తీసుకోండి ఉపవాసానికి ఏ భంగం కలగదు 🙏

  • @Ammu853S
    @Ammu853S วันที่ผ่านมา

    అక్క శివ అష్టోత్తరం చదుకోవచ్చా