నేను శ్రీ వైష్ణవుడను అని చెప్పలేకపోతున్నాను

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 225

  • @Darhmasandehalu
    @Darhmasandehalu 6 วันที่ผ่านมา +40

    మీరు చెప్పింది వందకు వంద శాతం నిజం వైష్ణవుల నియోగుల వైదిక ల అన్న బేధభావం లేకుండా కొద్దిమంది మినహా బ్రాహ్మణుల లోని చాలామంది తాగుడికి తిరుగుబోతు తనానికి ధూమపానానికి బానిసలై పోయారు కుటుంబాలు కూలిపోతున్నాయి ఎంతోమంది బ్రాహ్మణులు త్రికాల సంధ్య కాదు కదా ఒక్క పూట కూడా సంధ్యావందనం చేయని వాళ్ళని వందల వేల మందిని నేను చూశాను ఎటు పోతున్నదో మన బ్రాహ్మణ సమాజం అర్థం కావడం లేదు మళ్లీ బ్రాహ్మణ సమాజానికి మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా ఆ జగన్మాతను వేడుకుంటున్నాను😔👍🙏

    • @SanthoshDhebbata
      @SanthoshDhebbata 3 วันที่ผ่านมา +1

      Ahe lite తీసుకో కలికాలం కదా

  • @rajasekhar5640
    @rajasekhar5640 4 วันที่ผ่านมา +15

    మీ ఆవేదన తీరాలి అని ఆ హయగ్రీవ దేవుని మనసారా ప్రార్థిస్తున్నాను...🙏

  • @narasimhamanumula6235
    @narasimhamanumula6235 4 วันที่ผ่านมา +8

    మీరు చెప్పినది చాలా నిజం. ఈ విషయములో మఠాది పతులు, పీఠాధిపతులు ఇలాంటి విషయాలలో దృష్టి పెట్టాలి. అది వారి భాధ్యత. ధర్మో రక్షతి. రక్షితః.

  • @SVSR9999
    @SVSR9999 4 วันที่ผ่านมา +39

    స్వామీ మనమే గదా మన పిల్లలను అమెరికా కు పోయి డాలర్లు తెమ్మని పంపుతూ బ్రాహ్మణీకం నిలబెట్టడం సాధ్యామా. అమెరికాకు మరియు ఇతర దేశాలు పోతున్నది బ్రాహ్మణులే ఎక్కువ.

    • @mssrinivas2146
      @mssrinivas2146 3 วันที่ผ่านมา

      @@SVSR9999 America poina akkada kuda poojalu nishta ga chesi hindu satsangalu erpatu chesukoni akkadi samajam lo badhyataga vyavaharistoo desaniki manchi peru testunnaru. Mariyu vari kutumba laki ardhikam ga manchi punadulu vesukoni unntunnaru. Ikkada unnavalle ekkuva verri talalu vestunnaru. Mana sampradayalu patinchukonte ekkada unna tappuledu.

    • @SVSR9999
      @SVSR9999 3 วันที่ผ่านมา

      కర్మ భూమి వదిలి మర్మభూమిని నమ్ముకోవడం, డబ్బే ప్రాధాన్యం, ఇప్పుడున్న అమ్మాయిలు తమకు కాబోయే భర్త మంచివాడా, వారిది మంచి కుటుంబమా అని చూడడం లేదు, అబ్బాయి నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడు, ఏ విదేశంలో ఉన్నాడు, ఆదేశ పౌరసత్వం ఉన్నదా అనేదే ప్రాధాన్యత. ముఖ్యంగా బ్రాహ్మణులు

    • @sandhyadevi2993
      @sandhyadevi2993 3 วันที่ผ่านมา

      Ikkada vunna reservation karanaga chasuvu lo. Job lo kuda debbatinnaru kabatte itara desaalu veltumnaru karmabhoomi vadili vellali ani anukoru

    • @suneethap8199
      @suneethap8199 3 วันที่ผ่านมา +2

      ఏమి చేస్తాం స్వామి....ఈ reservations, కోటాలతో మన దేశంలో బ్రాహ్మణులకు ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి ?

    • @arrao633
      @arrao633 3 วันที่ผ่านมา

      అన్ని కులాలవారు అమెరికా పోతున్నారు. మరి ఇక్కడ బతుకుతెరువు లేకపోతే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలిగా.

  • @nallanagularamakrishna
    @nallanagularamakrishna 21 ชั่วโมงที่ผ่านมา +2

    మీ కష్టము పగవాడికి కూడా రాకూడదు.....

  • @ganeshmln3219
    @ganeshmln3219 4 วันที่ผ่านมา +8

    జై శ్రీమన్నారాయణ. జయంతి గారు మీకు పాదాభివందనం అండి. మీ వలే నేను కూడా చాలా వేద చెందే వాడిని. కానీ మన పరిధిలో లేనివి కొన్ని మనం ఏమి చేయలేం సార్..కొందరి వలన అందరికీ చెడ్డ పేరు అనేది చాలా బాదకరమైన విషయం. వారిలో కూడా మార్పు వస్తుందని ఆశిద్దాం

    • @BrahmanaDharmam
      @BrahmanaDharmam  4 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏

    • @rajuchowdhary6889
      @rajuchowdhary6889 4 วันที่ผ่านมา

      ​@@BrahmanaDharmamOh Samaveda Jayanth!! Ippudu khalam lo pelli voddu andi.. marriage ante oka torcher... Let your brother enjoy his own life.

  • @chillarigaramachandrarao5941
    @chillarigaramachandrarao5941 4 วันที่ผ่านมา +26

    దీనికి ప్రధాన కారణం శ్రీవైష్ణవులు మిగిలిన బ్రాహ్మణులతో కలవక పోవడం. మమ్మల్ని మీరు అపర భగవత్స్వరూపులుగా భావించుకుని
    అందుకు తగ్గట్టు ప్రవర్తించడం. గుడికి గుళ్ళోకూడా వైష్ణవులని ఒకరకంగా మిగిలిన వారిని ఒకరకంగా చూడ్డం.
    చిన జియ్యర్ స్వామి ఒంటెద్దు
    పోకడ కూడా ఒక కిరణం. రామానుజుల వారి విశిష్టాద్వైతం తప్పించి మిగిలిన ఆధ్యాత్మిక సిద్ధాంతాలను హీనంగా మాట్లాడడం.
    ఈ మధ్యకాలంలో భ్రాహ్మణ ఐక్యవేదిక లు చాలా విషయాలమీద, బ్రాహ్మణ మనుగడ కోసం చాలా సమావేశాలు నిర్వహిస్తూ పోరాటాలు చేస్తున్నారు. ఎందులో నైనా వైష్ణవులు కలిసొచ్చిన దాఖలాలు న్నాయా?
    అసలు ప్రస్తుతం సమాజంలో బ్రాహ్మణ్యం ప్రస్నార్ధకంలో పడిందని అందరికీ తెలుసు. ఇలాంటప్పుడు కూడా ద్వైత, అద్వైత విచక్షణ ఏమిటి. మీరు చెప్పినట్లు సింహాచలం లో కూడా ఆలయ వైష్ణవ పండితులు బార్లీ కి మహారాజ పోషకు లని అక్కడ స్థానికులు బహిరంగంగానే హాస్యోక్తు లు సలపడం నా చెవిన పడింది. బాధేసింది కానీ ఏం మాట్లాడాలో తెలియలేదు. ఎప్పుడో పల్లవులు, పాండ్యుల నాడు శైవ, వైష్ణవ బేధాలు ఉండేవని చరిత్ర. ఇప్పుడు కూడా ఆ ద్వైతాద్వైత విచక్షణ పాటించడం
    మూర్ఖత్వం కాదా? అసలు మీలో విజ్ఞులు, పెద్దలు ఎవరైనా పూనుకుని చిన జియ్యర్ స్వామిని సంస్కరించండి. ఆయన్ని అప్డేట్ అవ్వ మనండి. మీ ఆవేదన సర్వదా న్యాయం సమ్మతమే. ఈ సమస్య భ్రాహ్మలందరిదీ. మీరుకూడా బ్రాహ్మణులలో ఒకరు కాబట్టి మీకూ తప్పలేదు. కానీ ఈ సమస్య ఒక్క
    విశిష్టాద్వైతులదే కాదు. ముందు బ్రాహ్మణు అందరిలో కలవండి అందరితోనూ కలిసి సమస్య పరిష్కారానికి కలిసి పోరాడండి.

    • @murthyvsn4194
      @murthyvsn4194 4 วันที่ผ่านมา +1

      Very good.

    • @durgaraokasthala4398
      @durgaraokasthala4398 3 วันที่ผ่านมา

      ఇప్పుడు నియోగులు, వైదీకులు పిల్లలను పరస్పరం ఇచ్చుకొంటూ మంచిగాకల్సి పొయారు. శ్రీవైష్ణవులు ఎవరితో కలగలుపుగా ఉండటంలేదు. మితిమీరిన చాదస్థంవల్ల ఎవరితో కలవడంలేదు.

    • @durgaraokasthala4398
      @durgaraokasthala4398 3 วันที่ผ่านมา

      Excellent

    • @kuppireddyprasad5737
      @kuppireddyprasad5737 23 ชั่วโมงที่ผ่านมา

      Jai srimannarayana

  • @hemaparavastu2236
    @hemaparavastu2236 4 วันที่ผ่านมา +6

    Memu Hyderabad lo ahobilamatam peetadhipathiga unnavallamu. Memu kani ma banduvulu dadapu 1000 Mandi unnamu. Memu kani ma pillalu Ani thinamandi. Memu kuda chala shradha ga patistamu 🙏

  • @suprasannacharyasamudrala4390
    @suprasannacharyasamudrala4390 4 วันที่ผ่านมา +5

    అడియేన్ రామానుజదాసః
    మీ ఆవేదన సంపూర్ణ సత్యం.మీవంటి సత్యవాక్సంకల్పుల వాక్కు సత్కుటుంబాల సదాచార ధర్మ బద్ధమైన శ్రీ వైష్ణవ కుటుంబాలు త్వరలో భారతావనిలో సత్సంప్రదాయ నిష్టాగరిష్టులుగా విరాజిల్లునుగాక!
    శ్రీమతే రామానుజాయనమః
    🙏🙏🙏

    • @BrahmanaDharmam
      @BrahmanaDharmam  4 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnamacharyuluvolet8291
    @ramakrishnamacharyuluvolet8291 7 วันที่ผ่านมา +12

    మీరు చెప్పినది నిజమే...మన తెలంగాణాలో నిజాము పాలనలో చాలామంది వైష్ణవులు non veg liquor తీసుకోవడం అలవాటు చేసుకున్నారు... దీనికి మనం చెయ్యగలిగినదేమి లేదు...మనం లోకాన్ని అంతా మార్చాలని ప్రయత్నించడం మన మూర్ఖత్వం అవుతుంది. ఇది కలియుగం ఇలానే ఉంటుంది...మనం యెట్టి పరిస్థితుల్లో మారకుండా ఉండాలని ప్రయత్నం చెయ్యలే తప్ప... వాళ్ళ కోసం మనం మారిపోయి ఊర్ధ్వ పుణ్డ్రా లను త్యజిన్చడం లో అర్థం లేదు... మన వైష్ణవం ఇతరుల నుండి గౌరవం పొందడానికి ఉద్దేశిన్చబడలేదు... ఇది మోక్ష సాధనలో భాగం

    • @BrahmanaDharmam
      @BrahmanaDharmam  7 วันที่ผ่านมา +1

      నేను ఉర్ధ్వపూండ్రములను త్యజించేలా ఆలోచించట్లేదు ...నాకు అంత శక్తి లేదు కానీ ఇలా అవమానాన్ని సహించలేకున్నాను....తమరి మాటలకు సంతోషిస్తున్నాను.... అడియెన్

    • @MaheshMahesh-ol4pc
      @MaheshMahesh-ol4pc 6 วันที่ผ่านมา +1

      అలాచేస్తున్నది కన్వర్టెడ్ వైష్ణవులు.

    • @BhavamCreations
      @BhavamCreations 6 วันที่ผ่านมา +3

      ​@@MaheshMahesh-ol4pc కన్వర్టర్ వైష్ణవులు youtube లో చాలామంది ఉన్నారు. వాళ్లు నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వైష్ణవుల కి మచ్చ తెస్తున్నారు.
      జై శ్రీమన్నారాయణ

    • @BhavamCreations
      @BhavamCreations 6 วันที่ผ่านมา +1

      చాలా బాగా వివరించారు
      జై శ్రీమన్నారాయణ

    • @kumarraghavendra1502
      @kumarraghavendra1502 4 วันที่ผ่านมา +1

      వైష్ణవుల్లో చాలా శాఖలున్నాయి వున్నాయి అని అంటున్నారు. Eg. సాతాన్లు, దాసర్లు, పాంచారాత్రులు etc. అందరికి yagnopaveeta ధారణ, voordhvapundra ధారణ, మాంసాహార భక్షణం వుంది అని అంటారు. నిజం తెలీదు. తెలియక నేను పెట్టిన ఈ మెసేజ్ మిమ్మల్ని బాధపెట్టిన వాడినైతే క్షమించండి

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 4 วันที่ผ่านมา +4

    మీ ఆవేదన లో అర్థం వుంది స్వామి , నిజంగా దీని పరిష్కారం కొరకు సత్వరం ప్రయత్నించాలి !!!!🙏🙏🙏

  • @chintamanisatyamurthy5342
    @chintamanisatyamurthy5342 4 วันที่ผ่านมา +11

    అయ్యా శ్రీ వైష్ణవుల కున్నంత అహంభావం ఇంక ఏ ఇతర బ్రహ్మణ కులస్థులలో కూడా కనపడదు. ముఖ్య కారణం విష్ణువు. పాపం అయనకేమీలేదు గానీ అయన పేరు మీద చెలామణి అవుతున్న మీకు మాత్రం చాలా వుంది. మీకు మీరే విష్ణువు గా ఉహించుకోవడం.
    ఇక మాంసం తినడం, తాగడం లాంటివి చాలా మంది బాపనోళ్లు 😅 చేస్తున్నదే. ముఖ్యంగా శ్రీవైష్ణవుల్లో. ఎందుకంటే ఆ రోజుల్లో శ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీ రామానుజచార్యులు శైవాన్నీ వీలయినంత దెబ్బ తీయాలని కనిపించిన ప్రతివాడికి నామాలు పెట్టాడు. తిరుమలలో క్షేత్ర పాలకుడిగా వున్న శివుడి రూపాన్ని బహుదూరంగా పంపించేసాడు. ఆయనకున్న శివద్వేషం ఆయన తరువాత వచ్చిన వాళ్లకు కూడా బాగా తగులుకుంది. ఇప్పటి చిన్న జీయరే ఎందుకు ప్రత్యక్ష సాక్ష్యం.. ఒకానొక సభలో శివుడి పాట పాడుతున్న వారిని బలవంతంగా అగ్రహాంతో ఆపిన్ చేసాడు. బాహటంగా అద్వైతాన్ని అసః యించుకున్న పెద్దమనిషి.
    కానీ నాకుతెలిసిన శ్రీ వైష్ణవులెందరో శివకేశవులయెడ విభేదం చూపటం లేదు.

    • @ramcvs1311
      @ramcvs1311 3 วันที่ผ่านมา +1

      చిన జీయర్ నిజంగా అద్వైతాన్ని బహిరంగ గా విమర్శించాడు అని తెలియదు, ఆయన శైవానికి కూడా వ్యతిరేకి ఏమో తెలియదు.

    • @Crk-f9b
      @Crk-f9b 2 วันที่ผ่านมา

      Baapanollu antavu vaallu nee Thadhinam pettara…?! Kuralu kuduraleda?!

  • @BhavamCreations
    @BhavamCreations 6 วันที่ผ่านมา +8

    మీ ఆవేదన అర్థం అవుతుంది. దీనికి కారణము కన్వర్ట్ వైష్ణవ. చాలామంది కన్వర్టర్ వైష్ణవులు అని చెప్పుకునే వాళ్ళు. TH-cam లో చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది మూర్ఖంగా మాట్లాడే వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. వారు వల్ల ఇటువంటి దుస్థితి ఏర్పడుతుంది. మీరు అధైర్య పడకండి ధైర్యంగా ఉండండి. శ్రీవైష్ణవము అనేది ఒక సాధన.
    జై శ్రీమన్నారాయణ

    • @playtheme
      @playtheme 4 วันที่ผ่านมา +3

      వినయ్ రెడ్డి, సత్యభామ గార్లు

  • @Thrinath1990
    @Thrinath1990 วันที่ผ่านมา +1

    మీకు సెపరేట్ యజ్ఞోపవీతం సిల్కదారంతో కొంతమందిని చూసాను ఏకంగా ఊలిదారంతోఉన్న రంగు జంధ్యం ధరించారు

  • @bhogeshwarashastri7587
    @bhogeshwarashastri7587 4 วันที่ผ่านมา +4

    మనలను మనం గుర్తించకపోవడమే అవసరం లేని స్నేహం చేయడం మన ఆధీనంలో మనం లేకపోవడం

  • @svrmurthy51
    @svrmurthy51 4 วันที่ผ่านมา +9

    శ్రీవైష్ణవులు వారి ఆలయంలోకి ఇతర శాఖల వారిని ప్రవేశించనీయరు . సంబంధాల విషయంలో ఇతర శాఖల వారు పనికి వస్తారా . నేను చాలా వైష్ణవాలయాలను గమనించిన చెప్తున్న నిజ్జం

    • @aeroanil
      @aeroanil 4 วันที่ผ่านมา

      Enduku entry ledu brother. Tirumala, ahobilam, simhachalam every where everybody is allowed

    • @Thrinath1990
      @Thrinath1990 วันที่ผ่านมา

      ఆళ్వారుల ప్రపన్నత ఉన్న ఆలయంలోకి వైష్ణవులకు మాత్రమే ప్రవేశం అంట​@@aeroanil

  • @arunaprakash1817
    @arunaprakash1817 4 วันที่ผ่านมา +1

    💯%correct meeru Some great personality should come to change this situation., but self realization is necessary for everyone.🙏

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 4 วันที่ผ่านมา +2

    మీరు చెప్పింది నిజం. తమిళనాడు వాళ్ళు తెలుగు వైష్ణవులను తక్కువగా చూస్తారు. శ్రీ వైష్ణవులు అందరి కంటే మైనారిటీలు అయిపోయారు. అందుకనే మనకు జరిగే సమాశ్రయణాలు ప్రత్యేకంగా చెప్పబడిందేమో! కొన్ని తెలంగాణ వైష్ణవ కుటుంబాల్లో అలవాట్లు తేడా వుంది. కనీసం పొగాకు తింటారు పొద్దున్నే.

  • @sriramamurtyananthabhotla193
    @sriramamurtyananthabhotla193 4 วันที่ผ่านมา +4

    స్వామి మీ ఆవేదన చాలామందిది యిది నేను వెజిటేరియన్ అని గర్వంగా అనిపిస్తోంది

  • @saradaguntur7914
    @saradaguntur7914 4 วันที่ผ่านมา +3

    మీ ఆవేదన సమంజసమే పెరియారు పుట్టిన తమిళదేశంలో ముందు కుక్కని చంపాలా, బ్రాహ్మణున్ని చంపాలా అని పిలుపునిస్తే ముందు బ్రాహ్మాణున్ని చంపమని పిలుపునిచ్చారు. రాజ్యాంగంలో కూడా దేవాలయాలో బ్రాహ్మణులే పూజారులుగా ఉండాలి అనే రిజర్వేషన్ లేదు. మనల్నీ మన ధర్మాన్ని దేవుడే రక్షించాలి. జై శ్రీరాం🙏

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION วันที่ผ่านมา +1

    నేనూ బలిజ వర్గీయుడను... శాఖాహారిని...మా కుటుంబం మొత్తం శాఖాహారులు...స్వభావం చేత అందరం బ్రాహ్మణ తత్వం కలిగి జీవితం గడుపుతూ ఉన్నవాళ్ళం!!! ముందూ హిందూ సమాజంలో ఉన్న పైత్యం ఏంటంటే వేదాల యొక్క సారాన్ని కింది కులాల వరకూ బ్రహ్మణలు పూర్వ కాలంలోనే చేర్చకపోవడం!!! ఆ వేరు దెబ్బ తినడం వల్ల ఇప్పుడు అందరికీ భగవంతుడి తత్వం అర్థం కాక వేరే మతాల వైపు దృష్టి సారిస్తూ ఉన్నారు!!!వైష్ణవం...శైవం...శాక్తేయం...సౌరం. మతాలు సంగతి తర్వాత ముందూ హైందవ జీవన సంస్కృతి మొత్తం కనుమరుగు అయ్యే దుస్తితులు ఈ భారత దేశానికి కలగకూడదు అని ప్రార్థన చేద్దాం!!!🙏🙏🙏

    • @nationfirst9527
      @nationfirst9527 วันที่ผ่านมา

      Nijam kondaru chesina tappu valla haindava jathiki muppu vachindhi

    • @srinivasacharan1587
      @srinivasacharan1587 11 ชั่วโมงที่ผ่านมา

      మీరు చెప్పేది చాలా కరెక్ట్. యితర కులాల నుంచి వైష్ణవ సమాశ్రయం చేసుకున్నా పాత అలవాట్లు మార్చు కోవట్లేదు. ఇది రామానుజులు ఆలోచించ లేదేమో. అద్వైతం వుండగా విశిష్ట అద్వైతం అనే అవసరం లేదు. ఇది ప్రధాన సమస్య అని నేను కుంటున్నాను

  • @hanumantharao8631
    @hanumantharao8631 2 ชั่วโมงที่ผ่านมา

    మొదటసారి శ్రీవుష్ణవులు--నిషిద్ధ ఆహార స్వీకరణ అనే అంశం విని అందోళన చెందుతున్నాను.

  • @rudramohan5258
    @rudramohan5258 5 วันที่ผ่านมา +2

    మీరు చెప్పింది నిజమే
    రామానుజ గోత్రం, భోజనం విషయం లొ కూడా మీరు చెప్పింది నూటికి నోరు శాతం నిజం.
    ఆత్మ పరిశీలన చేసుకో కోవాలి

  • @mahiplr
    @mahiplr 4 วันที่ผ่านมา +2

    Swamy antha manchey jaruguthundhi...aaa swamy krupa meeku thwaralo dhorukuthundhi.🙏 mee nistey meeku raksha.🙏

  • @sharansravan6320
    @sharansravan6320 2 วันที่ผ่านมา +1

    Yes what you said is correct.

  • @ravikumarmopati292
    @ravikumarmopati292 8 วันที่ผ่านมา +1

    Good narration jayanth. Meaningful, needful and understandable outburst

    • @BrahmanaDharmam
      @BrahmanaDharmam  8 วันที่ผ่านมา

      @@ravikumarmopati292 సంఘీభవమునకు కృతజ్ఞతలు సర్

  • @playtheme
    @playtheme 4 วันที่ผ่านมา +4

    సంప్రదాయం ముఖ్యం సబ్ కాస్ట్ కాదు. ఆ కాలంలో చేసిన వృత్తి చేత, భగవంతుని ఆరాధన చేత సబ్ కాస్ట్ వచ్చిందే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు సంప్రదాయ వృత్తులు ఎవరూ చెయ్యడం లేదు.
    ఆహార నియమాలు తప్పనిసరి. వరుడు లేదా వధువు ప్రాధమిక దశలోనే స్పష్టంగా తెలియజెప్పాలి.

  • @saikiran9892
    @saikiran9892 วันที่ผ่านมา

    Small doubt.. I see in some comments “Adiyen” . What is the meaning of it? Thx

  • @gopalpuvvada5304
    @gopalpuvvada5304 7 วันที่ผ่านมา +2

    Yes, swamy you had pointed the issue rightly and it should be discussed between elders of the sampradayam. I feel panchasamskaram should be given only to persons who come voluntarily and who follow atleast minimum anustanams.
    Adiyen dasan

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION วันที่ผ่านมา +1

    ముందూ బ్రాహ్మణులు వేద సారాన్ని ప్రతి భారతీయుడి హృదయంలో నాటితే ఆ సంస్కారం నిలిపితే ఇంత సమస్యలు ఉత్పన్నం అయ్యేవా స్వాములు???మన స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ కూడా విద్యా వ్యవస్థలో వేద సారనికి సంబంధించిన ఒక్క పాఠ్య అంశాన్ని చూపండి...అసలు బ్రాహ్మణులు ఏమీ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ తరుపున ఒత్తిడి చెయ్యకుండా???🙄🙄🙄

  • @nerellasandeep5234
    @nerellasandeep5234 3 วันที่ผ่านมา

    జై శ్రీమన్నారాయణ
    మన శ్రీవైష్ణవుల్లో మద్యపానం, మాసం తినే వాళ్ళను వెలివేసి అలాంటి వారికీ చక్రాంతాలు చేయకుండా ప్రతి మఠాధిపతులకు
    విన్నవించాలి
    కొందరు మూర్ఖులు చేసిన పనికి అందరిని తప్పు గా భావిస్తున్నారు ఆలా కాకుండా నిజమైన వారిని గుర్తించండి

  • @StuddRGV
    @StuddRGV วันที่ผ่านมา

    ❤️ మీరు ఇప్పుడు ఎంత గొప్ప శ్రీ వైష్ణవులు అయినప్పటికీ, మీ పూర్వీకులు శ్రీ రామానుజుల వారు 10వ శతాబ్ధంలో విశిష్టాద్వైతమును ప్రతిపాదించక ముందు, 8వ శతాబ్ధంలో ఆదిశంకరాచార్యుల వారు అద్వైతమును ప్రతిపాదించక ముందు, అంతకు ముందు మహావీరుడు జైనమును ప్రబోధించక ముందు, అంతకంటే ముందు క్రీ.పూ. 6వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు హీనయాన బౌధ్ధమును ప్రబోధించకముందు, అంతకంటే ముందు క్రీ.పూ. 18వ శతాబ్దంలో వైదికము ప్రభలమైనపుడు వాటిని అనుసరించి ఉన్నవారే అయి ఉందురు. అంతకంటే బాగా పూర్వం మాత్రం ఖచ్చితంగా హోమోసెపియన్స్ జాతికి చెందినవారే అయి ఉంటారు కదా! ❤️

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 4 วันที่ผ่านมา +2

    అగ్రహారాలు పోయాక చాలా ఇబ్బంది పడుతున్నాము బ్రాహ్మణ కుటుంబాలు.

  • @VenuGopal-ty3cq
    @VenuGopal-ty3cq 4 วันที่ผ่านมา +2

    స్వామి మీరు బాధపడకండి నన్ను ఒక్కసారి సంప్రదించండి మీ దగ్గర ఎవరైనా అమ్మాయివి ఉంటే మా తమ్ముడు చేసుకుంటాడు శాఖా బాదం లేదు తిరుపతిలో వేదము చదువుకున్నాడు ఘనాపాటి ఏ అలవాట్లు లేవు ‌

  • @bvrlnarasimham3636
    @bvrlnarasimham3636 3 วันที่ผ่านมา +1

    మీడియా పాడైపోయినది. ఇతరమతాల వారు,ఇతరకులాల వారు మనలను చాల నీచంగా విమర్శిస్తున్నారు.
    కాబట్టే గతానికి వెడదాం.
    సంఘాలకు ఉత్తరాలు రాసుకొంటే అక్కడ నుండి వారివారి పరిచయస్థులకు ఇలా
    అందరం అన్ని విషయాలు వివరంగా తెలియపరచ వచ్చు, మీడియాలేని మీటింగులు పెట్టుకొనే సదుపాయాలను
    సమకూరుచుకుందాం.
    పెద్దలు ఆలోచించండి.
    మనకు పబ్లిసిటీ వద్దు, మార్పు ముద్దు.

  • @somannagarivanitha6349
    @somannagarivanitha6349 4 วันที่ผ่านมา +2

    Nashkaram andi china question andi maa amma vallu tirumandharlu maa atta inti vallu tirumandhrulu khadu shivudiki chestaru ante adubottu vallu aithe naaku sri sri venkatanadhudu ante chala istam nennu vishnavuluga maara vacha nennu oka dhane plz chepandi ala ani shivayaku pooja cheyakunda undanu andi plz naaku chepara

  • @suryamalladi5334
    @suryamalladi5334 4 วันที่ผ่านมา

    మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ..... బ్రాహ్మలు అందటికి ఇది ఒక సూచన గా ఉంది

  • @JangaNarasimharao-m4u
    @JangaNarasimharao-m4u 4 วันที่ผ่านมา +2

    అడియేన్ అయ్యా మీరు నిజమే మాట్లాడుతున్నారు కానీ మీరు ఇలా బహిరంగం గా ఇలా చెప్పటం వలన ఇంకా ఎక్కువ గా అవమానానికి గురి అవుతాము. చాలా బాధాకరమైన విషయాలే మీరు చెప్పేవి కానీ మార్పు వస్తుంది. ఇలా మీరు మనకు ఉన్నటువంటి మన యొక్క విశిష్టత చాలా గొప్పగా చెప్పారు
    కానీ ఇలా బహిరంగం గా వద్దు ఆలోచించండి 🙏

  • @VijaySp-if4tg
    @VijaySp-if4tg วันที่ผ่านมา

    Brother don't worry about this one day🎉 u will see

  • @ShishupalreddyKunta-g1g
    @ShishupalreddyKunta-g1g 3 วันที่ผ่านมา

    ఏం కాదు మీ తమ్ముడు కి పెళ్లి ఖచ్చితంగా అవుతుంది జై శ్రీమన్నారాయణ 14:10

  • @swamyys6576
    @swamyys6576 4 วันที่ผ่านมา +1

    Vasudeva , i sincerely feel that we should have again agraharams and its living methodology else this is all because of kali. Brother i pray lord narasimha to tale care of us.

  • @ET-si7rl
    @ET-si7rl วันที่ผ่านมา

    Yes sir😮😢

  • @venugopalbhagavatula2395
    @venugopalbhagavatula2395 3 วันที่ผ่านมา +1

    Need to distinguish between Brahmin Srivaishnavas and other vaishnavas

  • @gokhalekandukuri6297
    @gokhalekandukuri6297 วันที่ผ่านมา

    Namashkaram it's pity but Swamyjis like Chinnajeeyarswamy only may take correctional ways 🙏🙏🙏🙏

  • @bvgbvl8956
    @bvgbvl8956 4 วันที่ผ่านมา +1

    This is correct
    Mee avedana nijam. Nenu kooda parakala sishyudane. Bukkapatnam ramachandra charyula grand son.
    Matatagaru gadwala astana kavi. Memu Gopalpeta lo untunnamu

    • @BrahmanaDharmam
      @BrahmanaDharmam  4 วันที่ผ่านมา

      Mee తాతగారి పేరును విన్నాం. ధన్యుడను. 🙏

  • @indragantinarasimhasarma3289
    @indragantinarasimhasarma3289 วันที่ผ่านมา

    యాదగిరి గుట్ట లో శ్రీ వైష్ణవ అయ్యగార్లు అందరూ మాంసాహారులని విన్నాను. తప్పు అయితే పెద్ద మనసు తో క్షమించ గలరు.

  • @rajeswarikishore3852
    @rajeswarikishore3852 2 วันที่ผ่านมา

    మార్ధ్వ బ్రాహ్మణులకి కూడా ఇదే పరిస్థితి 😢

  • @kaladar5377
    @kaladar5377 4 วันที่ผ่านมา

    నమస్కారం శ్రీ సమావేదం గురువు గారు 🙏🙏🙏
    మీ నుదుటిన ఆ తెల్లటి నామం చూసే ఈ వీడియో ను ఓపెన్ చేసి చూసాను .....
    ఎందుకంటే నా నుదిటిన కూడా నామం గుర్తు ఉన్నది.... అది పరిశీలించి చూస్తే అగుపిస్తుంది .....
    కానీ నా వర్ణం వేరు , గురువు గారు 🙏....

  • @kbvenukumar2896
    @kbvenukumar2896 วันที่ผ่านมา

    Guru garu mee yamudiki vivaham tapakunda avutundi.
    Mee No evandi please

  • @maheshpanda8904
    @maheshpanda8904 4 วันที่ผ่านมา +1

    Ede okka problem ma kadu andi vishnavulu chala mandi sivanui amgekarencharu sivudu naku vadhu anna variki mangalalu ramnate ala vastayai??? Chapandi

  • @lakshmik6699
    @lakshmik6699 วันที่ผ่านมา

    Dont worry, sir! Brahmins from all sakhas are eating non vegetarian food. We are looking for a match for my daughter, and grooms from different sakhas are eating meat. These days, everyone has to confirm that the other family is a vegetarian family.

  • @suneethap8199
    @suneethap8199 3 วันที่ผ่านมา

    మీ ఆవేదన అర్థమైంది. ఈ విషయం పెద్దలు ఆలోచించాలి. విష్ణువుని ఆరాధించాలి అంటే సమాశ్రయణం తప్పని సరి కాదు వేరే వర్ణాలవారికి. ఆవెసులుబాటు మన ధర్మంలో వుంది. ఎవరి వర్ణం లో వారు వుండి కూడా సాధన చెయ్యవచ్చు. అప్పుడు ఇలాంటి సమస్యలు రావు. ఎవరి ధర్మాన్ని వారు పాటించుకోవచ్చు.

  • @vinobhima49
    @vinobhima49 3 วันที่ผ่านมา +1

    బహిరంగంగా చెప్పటం భావ్యం కాదు నేను స్వయంగా చూసినా పుచ్చుకోవటం 'ఎంగిలి పడటం' సమాశ్రయం పేరుతో అనర్హులను చేర్చుకోవటం కొంత ప్రభావ కారకం

  • @srujanahindu
    @srujanahindu วันที่ผ่านมา

    శ్రీవాష్ణవులు మాంసం ఎందుకు తింటారండి పైగా తాగాటం కూడా మేము శ్రీవాష్ణవులు కాకపోవచ్చు కానీ వాళ్ళ మధ్య నీ పెరిగాను నేను వాళ్ళచాల నిష్ఠగా వుంటారు ప్రూఫ్స్ ఉంటే చూపించండి ఏమైనా

  • @Ram_ArtTutorial
    @Ram_ArtTutorial 4 วันที่ผ่านมา +1

    ఏ తిరుమల శ్రీవారో అహోబిల లక్ష్మి నరసింహ స్వామి వారో మనల్ని కాపాడాలి స్వామి ,
    ఎవరికి చెప్పుకోవలో తెలియక వున్న మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది వీడియోస్ చేసి పెడితే ఎవరైనా పట్టించుకుంటారు ఏమో చూడాలి
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ANagarjun-i1j
    @ANagarjun-i1j 6 วันที่ผ่านมา +1

    స్పోకెన్ from the heart Jayant Garu

  • @madugulasriramaharish7050
    @madugulasriramaharish7050 2 วันที่ผ่านมา +3

    మీ చిన్న జియారు గారి నిర్వకమే ఇది... ఆయన కొంతమంది గోత్రాలను ఆయన రామానుజ గోత్రం గా మారుస్తున్నారు అని విన్నాను.. ఎంతవరకు నిజమో తెలియాలి.....

  • @chalapathitk8972
    @chalapathitk8972 2 วันที่ผ่านมา

    Haribol Harekrishna

  • @komandurisridhar7031
    @komandurisridhar7031 4 วันที่ผ่านมา +1

    అలా ఎం లేదు... అలవాటు ఉన్నవారు అన్ని శాఖలలో ఉన్నారు ఏమి అల వాటు లేని వారు ఉన్నారు...

  • @banalabramhachary8908
    @banalabramhachary8908 4 วันที่ผ่านมา

    మీరు స్వచ్ఛమైన వైష్ణవులు వైష్ణవులు అనగా అయ్యగార్లు అయ్యగారు ఎప్పుడైనా ఉన్నత స్థితిలోనే ఉంటారు బ్రాహ్మణుడు మిమ్ములనువొరువరు మీరు అన్నట్టు అయ్యగార్ల మీద బౌ ప్రచారం చేస్తుంటారు వారే తింటారు తాగుతారని ప్రచారం చేస్తారు అయ్యగారు తట్టుకోవడం చాలా కష్టం

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed 4 วันที่ผ่านมา +2

    నేను పశ్చిమ గోదావరికి చెందిన వడకలై శ్రీవైష్ణవుడిని, పెళ్లి ప్రయత్నాలపుడు కొంతమంది నీచు తింటారా? అని అడిగారు 🤦
    ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నా, ఈ మధ్య కాలంలో, పాదం పెట్టుకుంటేనే శ్రీవైష్ణవులు అనే ప్రచారం కూడా జరుగుతున్నది, మీకు ముక్కు మీదన పాదంలేదు కాబట్టి మీరు శ్రీవైష్ణవులు కారు, అంటూ మాటలాడే జనం పెరిగారు, వడకళై తెంగలై ఉంటాయని తెలియక వారికి, మా బొట్టుకి పున్నాదులున్నాయి మీ బొట్టుకి పునాదులు లేవు అని ఎద్దేవా చెయ్యడం 🤦🤨😠😡🤬
    అప్పుడప్పుడు అలాంటి వాళ్ళకు క్లాస్ తీసుకుంటున్నాను, 🤨
    అడియెన్ దాసన్ 🙏

    • @BrahmanaDharmam
      @BrahmanaDharmam  4 วันที่ผ่านมา +2

      Mee ప్రయత్నానికి పాదాభివందనం. అలాగే కొనసాగించండి. 🙏

  • @gychary9315
    @gychary9315 4 วันที่ผ่านมา +2

    ఇది కలియుగం...మనుషులను ఎందుకు అడుగుతారు,ఆ దేవున్నే అడిగి సమాధానం రాబట్టుకోండి,దారి దొరుకుతుంది.

  • @odessa71
    @odessa71 2 วันที่ผ่านมา

    ఎన్నో ఏళ్ళ క్రితం శ్రీ రామానుజాచార్యులు వంటి అభ్యుదయ భావాలున్న వ్యక్తి, వేదాధ్యయనం, భగవత్ కైంకర్య అర్హతను ఇచ్చేందుకు శ్రీ వైష్ణవం సృజించి ఏ కులం వారైనా శ్రీవైష్ణవంలో చేరి ఆ పవిత్ర ఆశయాలు నెరవేర్చుకోవచ్చని సెలవిచ్చారు.
    అయితే అక్కడే వచ్చింది తంటా.
    ఇప్పుడు ఏ కులం వారైనా (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర) శ్రీవైష్ణవం తీసుకోవచ్చు. అలా మతం తీసుకోకముందు వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో తర్వాత కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. అయితే కొంతమంది తమ పూర్వపు అలవాట్లకు స్వస్తి చెప్పి దైవ కైంకర్య నియమనిబంధనలు పాటిస్తున్నారు.
    అయితే మిగిలిన బ్రాహ్మణ శాఖల వారికి మాత్రం, వీళ్ళు చెప్పడానికి మాత్రం శ్రీ వైష్ణవం అంటున్నారు కాని ఏ కులం నుంచి వచ్చి శ్రీ వైష్ణవం పుచ్చుకున్నారనే సందేహం వస్తోంది.
    అబ్రాహ్మణ కులం వారు శ్రీ వైష్ణవం పుచ్చుకుంటే వారి మధు మాంస అలవాటు కొనసాగే అవకాశం ఉంది. (అయితే బ్రాహ్మణుల్లో కూడా మధు మాంస అలవాట్లున్న వారు ఉండొచ్చు. అది వేరే సంగతి). ఇది ఆయన ఆక్రోశానికి కారణం అని భావించవచ్చు. ఆయన ఆవేదన సహేతుకమే. కానీ ఎవరి దృక్పధం లో నుంచి చూస్తే, వారే సమంజసం అనిపించే సమస్య ఇది.
    అసలు శ్రీ వైష్ణవ వివాహ సంబంధాలు ఆయన ప్రయత్నించారా అని నాకు సందేహం వస్తోంది.

  • @mantinakrrishnavuudyaar8208
    @mantinakrrishnavuudyaar8208 3 วันที่ผ่านมา

    లిప్ movement... కలవడం లేదు... మీరు యేన చెప్పేది

  • @rajavenkat2494
    @rajavenkat2494 4 วันที่ผ่านมา +1

    Adiyen Ramanuja dasan , jai srimannarayana.

  • @sreenivasaraok4634
    @sreenivasaraok4634 4 วันที่ผ่านมา +1

    Oum Namo Naarayanaiah

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 4 วันที่ผ่านมา +2

    🙏🙏🙏

  • @rajugalanki
    @rajugalanki 4 วันที่ผ่านมา +2

    పుట్టుక రీత్యా కులాలు లేవు అంటారు మరలా కులాల గురించి చెబుతారు, ఏమిటి స్వామి ఇది.

    • @bhagavathakathauintelugu-s8045
      @bhagavathakathauintelugu-s8045 3 วันที่ผ่านมา +1

      అది ఆహార వ్యవహారల లో తేడా రాకుండా ఉండడం కోసమే నండి

  • @ANagarjun-i1j
    @ANagarjun-i1j 6 วันที่ผ่านมา +2

    మీ ఆవేదన సమంజసమే

    • @BrahmanaDharmam
      @BrahmanaDharmam  6 วันที่ผ่านมา

      మీ అభిప్రయానికి కృతజ్ఞుడను

  • @sreelakshmigodha6707
    @sreelakshmigodha6707 2 วันที่ผ่านมา

    యాదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని స్వామి చెప్పింది మరువకండి. ధైర్యం గా ఉండండి. ఇవి చూసి నేనూ ఎంతో ఆవేదన పడ్డాను. రామానుజులకు సదా నివేదించుకుంటున్నాను. వేగంగానే ధర్మస్థాపన జరుగుతుంది. మీ విధి విహిత కర్మలను మీరు మానకండి

  • @nagendramettu3903
    @nagendramettu3903 3 วันที่ผ่านมา

    స్వామీ గారు
    భాదపడకండి.. దైవాన్ని నమ్మినవారికి మంచి తపక్క జరుగుతుంది

  • @bhagyalakshmi1786
    @bhagyalakshmi1786 วันที่ผ่านมา

    🙏not only your problem swami! All are sailing in the same boat. No one can control. Each ans every one should take on dession or oarh. Bride's parents are ready to approach groom's parents. Brides are not ready to come forward. This is Brahmin's bad luck. Any how God is great. 🙏
    ఒకరేమో 'అమ్మో మీరు ఈ శాఖ వారా!మీకు మడి తడి, ఆచారాలు పద్దతులు ఎక్కువండీ. మీ సంబంధం వద్దండీ. ఏమీ అనుకోవద్దండీ' అని అంటే. మరియోకరు మీరు చెప్పినట్లుగా అంటున్నారు. సారాంశం ఏమిటంటే బ్రాహ్మణణులకు ఒక శాఖవారంటే ఇంకొక శాఖవారికి పడదు. అర్థం కాక,అవగాహనలేక,ఐక్యమత్యం లేకపోవడమే కారణం.తప్పు అనిపిస్తే మన్నించ వలసిందిగా మనవి.🙏

  • @padmavathis.s4896
    @padmavathis.s4896 วันที่ผ่านมา

    వైష్టవ తిరునామం ధరించి మాట్లాడండి

  • @vijayak5944
    @vijayak5944 5 วันที่ผ่านมา +3

    మా అమ్మాయి 30 ఏండ్లు. 5 ఫీట్. అబ్బాయి కావాలి. Acharaparulu.

    • @BrahmanaDharmam
      @BrahmanaDharmam  5 วันที่ผ่านมา +1

      Mee phone number suryavenkataraghuvamsh@gmail.com aney mail ku pampagalaru...kruthagnathalu

    • @vijayak5944
      @vijayak5944 5 วันที่ผ่านมา

      అమ్మాయి ఎంబీఏ. బెంగళూరు లో ఉద్యోగం.

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 4 วันที่ผ่านมา +1

    శ్రీవైష్ణవుల ఇంటిపేర్లని బట్టి వారిని గుర్తించడం కష్టంకాదు.తరువాత గోత్రాన్ని ఎలాగూ పరిశీలిస్తారు.

    • @BrahmanaDharmam
      @BrahmanaDharmam  4 วันที่ผ่านมา

      కానీ ఇది మన శాఖలో సంబంధాలకు పనికి వచ్చేది మాత్రమే సర్. ఇతర శాఖలకు ఇంత తెలుసుకుని చేసుకునేంత ఆలోచన చెయ్యరు. పైగా ఇలాంటి వైష్ణవులమని చెప్పుకునే వారి సంఖ్య ఎక్కువయి ఇప్పుడు మన ఉనికిని ప్రమడంలోకి తొశారు..మీ అభిప్రాయం నూరు శాతం కరెక్ట్🙏

    • @Thrinath1990
      @Thrinath1990 วันที่ผ่านมา

      ​@@BrahmanaDharmamమీరామానుజులవారిదే తప్పు ఇది నా అభిప్రాయం మాత్రమే వచ్చిన ప్రతీవాడికి శంఖ చక్రములు ముద్రించేసి మతం ఇవ్వడం వలన వైష్ణవులు అసలు బ్రాహ్మణులేనా అనే డౌట్ పురోహితం అర్చకత్వం వేదాధ్యయనం అన్నీ చేస్తూనే మేము బ్రాహ్మణులం కాదని మీవాళ్లే అంటారు ఏంటండీ ఇది కనీసం యజ్ఞోపవీతం కూడా వాళ్లు ధరిచేలాగా ఉండకూడదు అని కొత్తరకం తీసుకొచ్చారు ఎందుకండీ ఇంతవ్యతిరేకత

    • @Thrinath1990
      @Thrinath1990 วันที่ผ่านมา

      ఇలాచెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ధర్మాచరణ చేస్తున్నా అంటున్నారు కదా చేయండి అదేమంచిజరుగుతుంది పెళ్లి చేసుకోవడం జీవితానికి పరమావధి కాదు

    • @Thrinath1990
      @Thrinath1990 วันที่ผ่านมา

      ఏముంది తమిళనాడు ఊరు పేర్లేకదా

  • @v.muniramaiah.4305
    @v.muniramaiah.4305 5 วันที่ผ่านมา +1

    విషయమును దైవము ముందు ఉంచి ఓపికతో మన ప్రయత్నం మనము చేయాలి.శాంతమును,సహనమును కోల్పోయి సాంప్రదాయమును విడువవచ్చునా?

    • @BrahmanaDharmam
      @BrahmanaDharmam  5 วันที่ผ่านมา

      Swamy. Pedhalu konthamandhi naaku call chesi mails chesi mandalinchina meedata sampradayamnu veedaledu...mee viluvaina abhiprayaniki kruthagnudanu.

  • @vijayak5944
    @vijayak5944 5 วันที่ผ่านมา +1

    ఒకరు తాము బ్రాహ్మణులమా అని అడిగారు.

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 4 วันที่ผ่านมา +1

    మానవుడి యొక్క గమ్యము., మాధవుడు అవ్వుటకే.,
    ఆచార సాంప్రదయాలలో ఉండే నీతిని మనస్సుతో గ్రహించడం కోసమే.,
    ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మానవుడికి రక్షణ కలుగదు.,
    ఐతే.,
    దేవుని కృప ద్వారా విశ్వాసము వలననే రక్షణ కలుగుతుంది.,
    కనికరము, విశ్వాసమును వదిలి.,
    ఆచారాల దగ్గర ఆగి పోయ్ ఉన్నాము.,
    దేవుడు ఒక్కడే.,
    నరుడికి నారాయణుడికి మధ్య వర్తి ఒక్కడే !!.,
    అది చాచబడిన ఆయన బాహువే (గురువు).,
    ప్రకృతి పరిస్థితుల ద్వారా !! భగవంతుడి దగ్గరకు చేరుస్తుంది తన బిడ్డలను.,
    అని చెప్పేదే సంపూర్ణ శరణాగతి లోని మర్మము !!.,
    కనుక అంతము వరకూ విశ్వాసము కొల్పోకూడదు.,
    పరమ పురుషుడి (గురువు) గురించిన మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధి ధ్యాస చేయడం వలన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అప్పుడు.,
    ద్వైతములో ఉన్న అద్వైతమును గ్రహించుటకు దేవుడే తన శక్తిని అనుగ్రహిస్తాడు తప్పక.,
    దేవుని సన్నిధి మీ లాంటి వేదనా పరులకు తోడుగా వచ్చును గాక.,
    థ్యాంక్యూ నమస్తే సర్.,👍🙏

    • @BrahmanaDharmam
      @BrahmanaDharmam  4 วันที่ผ่านมา +1

      మీ మాటలు అమృత తుల్యములుగా అనిపిస్తున్నవి.... కృతజ్ఞుడను

    • @nagireddyaparna3777
      @nagireddyaparna3777 4 วันที่ผ่านมา

      @BrahmanaDharmam
      వాస్తవానికి ఇవి నా మాటలు కాదు.,
      నాలోనే కొలువై యున్న ప్రభువివే.,
      జీవితం చాలా చిన్నది.,
      ఘర్షణలు వస్తాయి.,
      ఇట్టి శ్రమమలలో, ఆపత్కాలములలోనే కదా పర్వతములు, మెట్టలు కదిలింపబడుతాయి.,
      ఇక్కడ పర్వతములు మెట్టలు అనగా!!
      మనలోనే ఉన్న పాపపు నియమము గల కామమే.,
      ఈమె(శక్తి) బయటికి రావాలి అంటే మలోనే ఉన్న మూడు గ్రంథులు ఓపెన్ అవ్వాలి.,
      ఆ గ్రంధులనే పర్వతములు, మెట్టలుగా ఉపమాన రీతిగా చెప్తున్నా !!
      ఇట్టి పరిస్థుతులలో సర్వ ధర్మాన్ని పరిత్యజించి (మూడు గుణాలు)
      సంపూర్ణ శరణాగతి కోరినప్పుడు.,
      నాది పోయ్ .,
      ఖాళీ లో నేను ఉన్నప్పుడు.,
      ఉన్నవాడు ఎవడో వాడిని నేను కనగలను.,
      (ఆత్మ ప్రత్యక్షత)
      మరి మనల్ని మనం కనాలి అంటే ఇంత ప్రాసెస్ ఉన్నది అన్నమాట.,
      కనుక.,జరిగేది అంతా మంచికే.,
      కారణం సృష్టి కార్యము ఆయనదే.,
      ఆయన ఎప్పుడు ఏది యెక్కడ ఎలా చేయాలి అలానే జరుగుతుంది కనుక కేవలం దేవుడి మీద నమ్మకం మాత్రం ఉంచండి.,
      ఇట్టి వారి కోసమే దేవుని హస్తము చాపబడి యున్నది.,
      మీకు కలిగిన ఆవేదన మీ ఒక్కరిదీ కాదు., సమాజమునకు సంబంధించినది అయ్ యున్నది.,
      కనుక యుక్త కాలమున దేవుడే తన కార్యమును తప్పక బయలు పరుస్తాడు.,
      థ్యాంక్యూ నమస్తే సర్👍🙏

  • @Venkatapadma-su4iu
    @Venkatapadma-su4iu 4 วันที่ผ่านมา +1

    Adiyen. Me aavedana maku ardam indhi. Oka request swamy. Mana temples lo vanta swamy lu a gutkha lu veskukoni vanta aaragimpu cheyadam kuda chala baadha ga untundhi. E vishayam pina kuda meru oka video cheyalani ma manavi.
    Jai Sreemanarayana 🙏🙏

  • @venkataramana9419
    @venkataramana9419 3 วันที่ผ่านมา

    స్వామి చాలా మంది శ్రీవైష్ణవ nonveg తింటారు వాళ్ళ అమ్మాయిలు కొందరు అబ్రహ్మణులను లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు

  • @vijayak5944
    @vijayak5944 5 วันที่ผ่านมา +2

    మనం తెలుగు అంటేనే అయిపోయే.

    • @cvijaykumar100
      @cvijaykumar100 3 วันที่ผ่านมา

      తెలంగాణాలో తెలుగోళ్లు అనే కులం ఉంది

  • @mallikarjunaraopulipati7512
    @mallikarjunaraopulipati7512 4 วันที่ผ่านมา +1

    Telangana vaishnavamlone taagudu tinidu vundi antaru.meelanti manchi kutumbalu vundochu.meeku hayagreevudu todugavundi samasya parishharam chupettavachu.meelanti variki namaskaram.

    • @BrahmanaDharmam
      @BrahmanaDharmam  4 วันที่ผ่านมา

      చక్కగా సెలవిచ్చారు

  • @Thrinath1990
    @Thrinath1990 วันที่ผ่านมา

    తెలుగులో మాట్లాడుతూ మధ్యలో అడియెన్ దాసన్ ఏంటంటీ

  • @drakshanagendar930
    @drakshanagendar930 2 วันที่ผ่านมา

    Your pain is understandable but Sri madh ramanuja given deeksha to shudra ati shudra and chandala also then in mixed with different habits and gotras even on smartha karma vishana ayya varu are not available I also seen on pitrupaksha or on smarta karma they eat meat but they prepered them self and then they eat..why vaishnava should not eat meat ?If not eat entire the working class migrated to an other religion then what you will do? This dilama is the cause of Akhand bharth divided...you think if we are doing farming or army or any hard work there is not available enough vegitable then how can we survive? It your duty to educate people about eating habits for their work situations .. observe Doctor canot do operation without anesthesia then what you say about Alchohol..some times humanbeings need to take up the task most imp to tackle abstacles..Bhagavd Geetha tought in the feild of kurushketra not in any calm garden..these are small abstacles several times we fall but we try to get back ..with comfidently you put your tripundram on your forhead...I have one doubt What is the value of ISKCON people they converted from foreigners...

  • @sricharansharma7853
    @sricharansharma7853 วันที่ผ่านมา +1

    Adhe mari.kshaminchandi mundhuga ila matladutunnandhuku.andaru sri vaishnavulu avvaleru..pancha samskaralu pondinavaru evaraina sare varu vaishnavuli avvochu.anthe kanee sri vashnavulu anaga brahmanulu avvaleru.ila ayyesariki confusion erpadi okarakamaina hrasam erpadindhi.paramparani kapadukovalsina badhyatha manadhe.andaruu vaishnavule antaru mallee madhyamamsalu tinatam.paiga certufucates lo obc untundhi. Nijamga andaruu brahmanule kavali andaru ante mundhu reservation oc ayyi undali.chattaparamga meedhi idhe caste ani approval undali .

  • @santhoshvallabhavajhula8818
    @santhoshvallabhavajhula8818 4 วันที่ผ่านมา +2

    Sir mee avedana ardam avutondi. 😢. Ramanuja gotram lo visakhapatnam lo sathana vaishnavulu ani unnaru. Vallu non veg alage liquor adi tesukuntaru. Kani sri vaishnava sampradayam varu matram chala niyama nistalu paatistaru

    • @BrahmanaDharmam
      @BrahmanaDharmam  4 วันที่ผ่านมา +1

      మీ అభిప్రాయం నాతో పంచుకున్నందుకు దన్యుడను

  • @Pro-Sangamitra
    @Pro-Sangamitra 3 วันที่ผ่านมา

    ఆచార్యులు గారు మీ ఆవేదన 100% నిజమే!
    మీరు ధైరమ్ చేసి చెప్తున్నారు 🙏
    మీలాంటి వారు చాలా మంది ఈ స్థితి లో నే వున్నారు , శ్రీ వైష్ణవుల లోనే ఇలాంటి తెగులు ప్రవేశించిo ది ఎక్కువ శాతం అని చెప్పక తప్పదు.
    జై శ్రీమన్నారాయణ!!

  • @venkateshwararao9888
    @venkateshwararao9888 2 วันที่ผ่านมา

    మీరు మంచివాల్లే కావచ్చు అయ్యారామానుజాచార్యులుఅసలు శివుడ్ని దేవుడిగాఒప్పుకుంటారా కాలజ్్నంలో బ్రహ్మంగారుశివుడులేకపోతే వైష్ణవ ఆలయాలన్ని నశనంఅయిపోతాయనిచె ప్పారుఆచారాలుకూడానాశనంఅయిపోతాయని చెప్పాడుఅది గుర్తుఏరగండీఅందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలుఏమయినాయి

  • @vijayak5944
    @vijayak5944 5 วันที่ผ่านมา +1

    అవునండి. Ayyangar అని చెప్పుకోవాలి. తమిళ్ మాట్లాడాలి.

  • @haripriya3499
    @haripriya3499 4 วันที่ผ่านมา +1

    Please don't leave your tradition for anyone. Everything will happen for a reason don't go into negative thinking.
    Discuss and seek the solution with the Mattadhipathi Garu rather than posting it to social media

  • @skripasri7749
    @skripasri7749 13 ชั่วโมงที่ผ่านมา

    Sri vaishnavulu non veg tinaru. Telangana and Andhra lo CHATTADA SRIVAISHNAVULU ANEVARU untaru. VALLU B.C. lu Vallu non veg tinadam tagadam anni chestaru. VALLU KudaSRIVAISHNAVULAM ANTARU. SPECIFIC GA meeru CHATTADA SRIVAISHNAVULA ani adigitene chebutaru.

  • @bagayatyadagirirao7109
    @bagayatyadagirirao7109 2 วันที่ผ่านมา

    nallagonda district lo mottam srivaishnavulu kakka mukka tintaru

  • @madhavamohan3553
    @madhavamohan3553 3 วันที่ผ่านมา

    From mohana chara srimad bagavatam vyasamaharshi prasadinchinadi choodandi /

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 3 วันที่ผ่านมา

    Deeniki parishkaram Sri sringeri jagadguruvla matrame,sarididdagalaru.iyte manamu manaloni cheduni kadugukovali.

  • @mamidijyothijyothi3008
    @mamidijyothijyothi3008 4 วันที่ผ่านมา +1

    Badhapadakandi swamy .peru maal kapadutharu🙏😔

  • @kowmudivisu9456
    @kowmudivisu9456 28 นาทีที่ผ่านมา

    Chhattada vishnvalu tintaru

  • @RamKrishna-cv4ru
    @RamKrishna-cv4ru 4 วันที่ผ่านมา +1

    Srivaishnavulalo chaddatha srivaishnavalu mamsa harulani vinnanu

    • @BrahmanaDharmam
      @BrahmanaDharmam  4 วันที่ผ่านมา

      Avunu. Vaaru chattada varaku పెట్టుకున్న తప్పులేదు.. శ్రీవైష్ణవులమని పక్కన కలిపిన వారి శాఖ పేరుతోనే మాకు ముప్పు....

    • @rajavenkat2494
      @rajavenkat2494 4 วันที่ผ่านมา

      Varu brahmanulu kadu .

  • @KH-cq6ub
    @KH-cq6ub 4 วันที่ผ่านมา +1

    తరాలుగా అసలైన వైష్ణవులు నీ "శ్రీ వైష్ణవులు " అని
    విష్ణు ఆరాధన ప్రీతి కోసం samasryanam చేయించుకున్న వేరే కులాల వారిని వైష్ణవులు అంటారా.
    అసలు ఉల్లి వెల్లుల్లి కూడా తినొద్దు అంటారు వారికే samsrayanam చేస్తారు కదా చిన్న జీయర్ గారు.,వేరే కులాలు అయిన.
    మరి ఇలా nonveg తినటం ఎందుకు మొదలు అయింది
    మరి

  • @sachutuni
    @sachutuni 2 วันที่ผ่านมา

    అయ్యా,
    ముందుగా శ్రీ వైష్ణవులు, ఒరిజినల్, డూప్లికేట్ అని రెండుగా లేరు.
    రెండోది ఈ తాగుడు, non veg తినడం ఈ మధ్య అందరికీ అలవాటుగా మారింది. మీరు ఒకరిని పేరు పెట్టి అనరాదు.
    నమ్మకాలు, ఆచరణలు ఉంటే మీరు ఆచరించండి. అయినా ఇంత గొప్ప శ్రీమన్నారాయణుడు భక్తులు అయి ఉండి, భగవద్గీత చదువ లేదా!
    చాతుర్వర్ణ్యం మయా srushtya
    గుణ కర్మ విభాగచా కనుక ఎవడు మీ శ్రీ వైష్ణవుడు, బ్రాహ్మణుడు ,వైశ్యుడు...
    గుణం, కర్మ ప్రకారమే కదా. మరీ బాధ ఎందుకూ
    కులం నిర్ణయం చేసేది గుణం, కర్మ అంతే.
    ఇంకో విషయం మీ శ్రీ వైష్ణవులు, వేరే వాళ్లనుపరిచయంచేస్తూ.... వీళ్లు బ్రాహ్మణలు అంటారు.
    మీ దృష్టిలో బ్రాహ్మణులు వేరు. వారి కంటే గొప్ప ఉన్నత కులం మీ శ్రీ వైష్ణవులు. మీరు తమిళం కన్నడ మాట్లాడుతూ,, ఆంధ్ర కంటే అక్కడ బాగా connect అవుతారు. ఇక్కడే ఇంత తేడా, ఇంకా అలవాట్లు గోల ఎందుకూ...
    మరో విషయం నామం లో పాదం ఉండాలి, వద్దు అని వడగళ్, తెంగల్ అనే మీరు కొన్ని వందల సంవత్సరాలు గా కోర్ట్ కేసులు చేసుకున్నారు ఇంకా ఉన్నాయి .ఇంత తేడా ఇంకా అలవాట్లు ఎందుకూ
    మీ పెద్ద స్వామి వారి వద్ద రామేశ్వర రావు స్థాయి వాళ్లు తప్ప పేద వాళ్లను చూస్తావా. ఇంకా ఈ అలవాట్లు గోల ఎందుకూ
    ఇంకా మేము చాలా గొప్ప,
    దేవుని representatives మేము ఇవన్నీ వదిలి, ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ని సేవించు కుంటూ నీ పని నువ్వు చేయి.
    మఠం లు సాములు వదిలి స్వామి ని నమ్ముకొని భగవద్గీత చదువుకొ.
    ఇప్పుడు సమాజంలో స్వామీజీ లు, ప్రవచనం వాళ్లు, పండితులు, మేధావులు, మహానుభావు లు పదవుల లో ఉన్నవాళ్లు
    మంచి చెడు చెప్పరు. సామాజిక విలువలు, బాధ్యతలను చెప్పరు.
    ఎవడు ఏమి చేసినా, ఎన్ని అరాచకం చేసినా, పది పెళ్లిళ్లు చేసుకున్న, దోచుకున్న వారిని గొప్పగా చూస్తారు, వాళ్లకు డబ్బు ఉంటే చాలు, అంతే. కళ్లు తెరచి చూడు
    మందు, మాంసం, మగువ..ఇది
    " మూడు 'మా ' ల " సమాజం.

  • @lakshmilakkaraju5643
    @lakshmilakkaraju5643 4 วันที่ผ่านมา

    😢