నేను చూసిన పాత జగన్‌! టీడీపీ నేత వీడియో వైరల్ || AP PRIDE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024

ความคิดเห็น • 145

  • @venukalluri7679
    @venukalluri7679 5 ชั่วโมงที่ผ่านมา +156

    జగన్మోహన్ రెడ్డి అంటే పేరు కాదు
    బ్రాండ్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @srinivasaraobobbadi2111
      @srinivasaraobobbadi2111 3 ชั่วโมงที่ผ่านมา

      అయన చెప్పింది ఇప్పుడు గుద్ద బలుపు తగ్గింది అని అర్ధం

  • @rstar3397
    @rstar3397 6 ชั่วโมงที่ผ่านมา +197

    సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లాగా ..మాకు పాత జగన్ కావాలి...కావాలి...దయచేసి మారు జగనన్న...

  • @catalyst1983
    @catalyst1983 5 ชั่วโมงที่ผ่านมา +99

    దీపక్ రెడ్డి (జేసీ అల్లుడు) మరియు జేసీ పవన్ రెడ్డి( జేసీ కుమారుడు) ఇద్దరూ వైఎస్ జగన్ గారి చిన్ననాటి స్నేహితులు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న రోజుల్లో మంచి మిత్రులు.
    వైఎస్ మరణానంతరం జేసీ బ్రదర్స్ వైఎస్ జగన్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారి మద్య ఉన్న స్నేహం రాజకీయ శత్రుత్వం గా మారింది.

  • @ramamurthy4731
    @ramamurthy4731 5 ชั่วโมงที่ผ่านมา +124

    ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజకీయాల్ని ఎదుర్కోవాలంటే జగన్ గారు అలాగే ఉండాలి

    • @sunilkumarr-c9c
      @sunilkumarr-c9c ชั่วโมงที่ผ่านมา +2

      Yes brother

  • @b.shashankvardhan5377
    @b.shashankvardhan5377 3 ชั่วโมงที่ผ่านมา +34

    జగన్ అంటే ఫ్లవర్ కాదు, ఫైర్. జగన్ అంటే ఒక బ్రాండ్. 🌄జగన్ అంటే ఉదయించే సూర్యుడు.

  • @prakashagencies9541
    @prakashagencies9541 5 ชั่วโมงที่ผ่านมา +75

    వాడెవడో చెపితే జగన్ డాన్స్ చెయ్యాలా, పాత మారితే కొత్తగా కావాలి అంటారు కొత్తగా మారితే పాత జగనకావాలి అంటారు ఊరుకోండి

    • @joelvijayraj559
      @joelvijayraj559 2 ชั่วโมงที่ผ่านมา +1

      Correct answer

  • @jashuvajashuva9241
    @jashuvajashuva9241 5 ชั่วโมงที่ผ่านมา +44

    విలువలతో కూడిన నాయకత్వం భవిష్యత్తు తరాలకు మంచిది..ఇప్పుడు ఉన్నట్టుగానే వుండాలి..God bless to jagan.

  • @satyanarayanapathigulla4974
    @satyanarayanapathigulla4974 6 ชั่วโมงที่ผ่านมา +54

    మాకు పాత జగన్ కావాలి ❤

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 5 ชั่วโมงที่ผ่านมา +84

    జై జగన్ అన్న 🎉❤
    మళ్ళీ వస్తారు సింహం లా అందురు వెయిట్ చేయండి ❤🎉

    • @venkateswarareddy5811
      @venkateswarareddy5811 2 ชั่วโมงที่ผ่านมา

      Hi madam

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 2 ชั่วโมงที่ผ่านมา

      ​@@venkateswarareddy5811జై జగన్ అన్న 😊

    • @valisk5441
      @valisk5441 ชั่วโมงที่ผ่านมา

      100% surega meeru cheppindhi jarugutundhi

  • @venkatasanyasiraosangam3311
    @venkatasanyasiraosangam3311 6 ชั่วโมงที่ผ่านมา +45

    పాత జగన్ మళ్ళీ మాకు కావాలి

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 6 ชั่วโมงที่ผ่านมา +52

    పరిస్థితులను బట్టి మనుషులు, మనస్తత్వాలు మారుతుంటాయి. లేకపోతే మనుగడ కష్టం. పాత విషయాలు మంచివి అయితే వాటిని తిరిగి కొనసాగిస్తే ఎవరికైనా మంచిదే.

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 3 ชั่วโมงที่ผ่านมา +15

    పాత జగన్ కాదు, వ్యూహాలు సిద్ధం చేసే జగన్ కావాలి, కష్టాలును అన్వేషణ చేయాలి,

  • @srisai3730
    @srisai3730 5 ชั่วโมงที่ผ่านมา +63

    విప్పిడున్న తరంలో కొంతభాగం పాత జగన్ అవసరం. కానీ విలువులతో కూడిన రాజకీయాలు చేయాలి. అంతిమగ ధర్మానిదే విజయం. జై జగన్.

  • @madhuk75
    @madhuk75 5 ชั่วโมงที่ผ่านมา +22

    Jagan ante Legend, Royal Hero

  • @newmanimani5813
    @newmanimani5813 6 ชั่วโมงที่ผ่านมา +31

    Old is gold

  • @krishnajyothis5655
    @krishnajyothis5655 6 ชั่วโมงที่ผ่านมา +49

    Avunu sir vintage Jagan is missing

  • @Bsreddy7075
    @Bsreddy7075 2 ชั่วโมงที่ผ่านมา +5

    జగన్మోహన్ రెడ్డిని ఎవరు మరిచినా,పిల్లలు వృద్దులు మరువరు 🙏

  • @ashokposhala7219
    @ashokposhala7219 4 ชั่วโมงที่ผ่านมา +28

    రామ్నాథ్ అన్న నమస్తే
    అశోకుడు యుద్ధం చేసి
    చోట గెలుచుకుంటూ వచ్చాడు
    జగనన్న కూడా అలాంటి ధర్మ యుద్ధము చేసి ఎప్పుడూ ఓడిపోలేదు
    ఓడిపోకూడదు
    అశోకుడు లాగా జగనన్న కూడా
    చరిత్రలో నిలవాలి
    జై జగనన్న

  • @SreenuPinninti
    @SreenuPinninti 6 ชั่วโมงที่ผ่านมา +25

    ఖచ్చితంగా బాస్ తిరిగి వస్తాడు

  • @sreenivasaraokodi4683
    @sreenivasaraokodi4683 3 ชั่วโมงที่ผ่านมา +3

    నక్క జిత్తులమారి ముసలోడిని,పచ్చ మీడియా ను ఎదుర్కోవడానికి పాత జగన్ రావాల్సిందే

  • @krishnajyothis5655
    @krishnajyothis5655 6 ชั่วโมงที่ผ่านมา +24

    May be prajalloki vaste..we can see people Jagan

  • @muralimohan9319
    @muralimohan9319 3 ชั่วโมงที่ผ่านมา +4

    Well good info thank you so much ser RamNadh gaaru 🙏🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍

  • @srinivasvutla7322
    @srinivasvutla7322 4 ชั่วโมงที่ผ่านมา +4

    పాత రోజుల్లో వాళ్లు వైయస్ సహచరులుగా ఉండేవారు...అప్పటిలా ఉండటానికి వారు ఇప్పుడు జగన్ గారి ప్రక్కన లేరు కదా

  • @mallikarjunreddy5422
    @mallikarjunreddy5422 5 ชั่วโมงที่ผ่านมา +10

    I will always support your analysis

  • @kvprasad451
    @kvprasad451 5 ชั่วโมงที่ผ่านมา +19

    Yes, పాత జగన్ నే కావాలి............

  • @Ghigh258
    @Ghigh258 4 ชั่วโมงที่ผ่านมา +2

    అప్పుడు వెనకాల పెద్దాయన ఉండేవాడు.. ఇప్పుడు అమ్మ లేదు చెల్లి లేదు. వెన్నుపోట్లు ఎక్కువ అయ్యాయి

  • @sathishkumarnammi
    @sathishkumarnammi 6 ชั่วโมงที่ผ่านมา +11

    Yes..old is gold

  • @newmanimani5813
    @newmanimani5813 6 ชั่วโมงที่ผ่านมา +13

    Old jagane kaavaali

  • @SatyavatiOruganti-b3u
    @SatyavatiOruganti-b3u 5 ชั่วโมงที่ผ่านมา +8

    He is genuine

  • @rajasekarreddygabbireddy906
    @rajasekarreddygabbireddy906 2 ชั่วโมงที่ผ่านมา +1

    Jai jagan

  • @balakasireddy1079
    @balakasireddy1079 6 นาทีที่ผ่านมา

    Absolute mind game by TDP leader deepak Reddy....kamma poltrics...

  • @rahulvarakumarilluri7939
    @rahulvarakumarilluri7939 2 ชั่วโมงที่ผ่านมา

    100% true

  • @Rh-fl2id
    @Rh-fl2id 4 ชั่วโมงที่ผ่านมา +2

    Epudu unna CBN లాంటి వాళ్ళతో పోరాడాలి అంటే కొంచం ఆలోచన తో పనిచేయాలి, అగ్రెసివ్ గా వెళ్ళితే jagan అన్నకు నష్టం,పార్టీకి నష్టము

  • @atchuthungati4938
    @atchuthungati4938 ชั่วโมงที่ผ่านมา

    Old is gold❤❤❤❤

  • @srinivasjadhav6742
    @srinivasjadhav6742 4 ชั่วโมงที่ผ่านมา +1

    దీపక్ రెడ్డి దురుద్దేశంతోనే ఆ వాఖ్యలు చెసాడు

  • @అమాయకుడు999
    @అమాయకుడు999 3 ชั่วโมงที่ผ่านมา +1

    అపుడు కొండ అండగా ఉంది ఇపుడు లేదు.... కొండ అంటే వైఎస్ఆర్ గారు

  • @vijjismind
    @vijjismind 5 ชั่วโมงที่ผ่านมา +3

    ITS TRUE SIR , I AGREE WITH YOUR VEDIO

  • @bathulavenugopalareddy8036
    @bathulavenugopalareddy8036 ชั่วโมงที่ผ่านมา

    Yes

  • @chandram7964
    @chandram7964 3 ชั่วโมงที่ผ่านมา +1

    జగన్ గారు మాట యిచ్చారు అంటే! ఒక ఉదా:- మా సంస్థ ఉద్యోగులు కు చాల సం నుండీ పే రివిజన్ (1995 నుండి 2005 వరకు )లేకపోతే,వైఎస్ఆర్ గారు సీఎం గా వున్న సమయంలో ,మా సంఘ నాయకుడు ( జగన్ గారి స్నేహితుడు అంట)జగన్నాంగారిని కలిసి పరిస్థితి వివరిస్తే జగన్ గారు" సీఎం గారికి చెప్పి ఆ పని చేయిస్తానని మాట యిచ్చి ఎలాంటి ఆటంకం లేకుండా ఆ పని చాలా తొందరగా చేయించారు. ఈ విషయం మా యూనియన్ నాయకుడు మా మీటింగులో చెప్పారు. that is jagan అన్న!!!

  • @KrishnaMekkala
    @KrishnaMekkala 3 ชั่วโมงที่ผ่านมา +1

    మాకు పాత జగన్ కావాలి.

  • @suryanaidu4529
    @suryanaidu4529 5 ชั่วโมงที่ผ่านมา +4

    ఎస్ పాత జగన్ అయితే చంద్రబాబు ఆటలు సాగవు మరి

  • @varalakshmireddy501
    @varalakshmireddy501 5 ชั่วโมงที่ผ่านมา +4

    💯true

  • @narendrareddychintha963
    @narendrareddychintha963 3 ชั่วโมงที่ผ่านมา +1

    పాత జగన్ అయిన ఉంటే రెడ్లు ఎప్పుడు బాగు పడే వాళ్ళు

  • @srinupeela610
    @srinupeela610 4 ชั่วโมงที่ผ่านมา +1

    Jai jagan anna

  • @guravareddy2133
    @guravareddy2133 4 ชั่วโมงที่ผ่านมา +1

    ఇదే దీపక్ ప్రతీ రోజూ జగన్ని నీసెమ్ గా వాగేడు
    మరిచేడా

  • @ThirumanyamChenchureddy
    @ThirumanyamChenchureddy 2 ชั่วโมงที่ผ่านมา +1

    జై . పాత జగనన్న రావాలి

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 5 ชั่วโมงที่ผ่านมา +3

    Chandrababunaidu ఏమైనా మారిండా..? లేదే? కనుక జగనన్న కూడా పాత జగన్ మోహన్ రెడ్డి వలె మారితేనే పార్టీ కి లాభం..!

  • @BalajiNaik-m4h
    @BalajiNaik-m4h ชั่วโมงที่ผ่านมา

    సింగం, షేర్, బేబ్బులి పులి మా జగన్ భయ్యా

  • @TPN.Choudary
    @TPN.Choudary 4 ชั่วโมงที่ผ่านมา +1

    Yes correct. Jagan should change his mindset otherwise please close political party.

  • @sekhartempalle
    @sekhartempalle 5 ชั่วโมงที่ผ่านมา +2

    వ్యవస్ధలో మార్పు సహజం...తరాల అంతరాలు ఉన్నా రెండు భిన్న ధోరణులు కొనసాగుతూ పూర్వ తరం అంతరించగానే కొత్త తరం ఆలోచనలతో తాజా తరానికి వైరుధ్యం ఉండటం సహజం...మనిషి కూడా ఒకే ఆలోచనతో నూతిలో కప్పలా ఉండడు... ఉన్నాడంటే అతను మనిషే కాదు... మారాలి... మార్పును ఆహ్వానించాలి...అప్పుడే జన జీవన స్రవంతిలో మమేకం కాగలడు...జగన్ గారు కూడా మానవ మాత్రులే కదా...మారకుండా ఎలా ఉంటారు...ఉండలేరు కూడా...సమాజం కోసమైనా ఆయన మారి తీరాలి...ఈ అంశంలో దీపక్ రెడ్డి ది అత్యాశ అయితే పార్టీ కేడర్ భిన్న ఆలోచనలతో ఉండటం సహజం...ఇప్పుడున్న జన నేత పూర్వంలాగే ఉండాలి మారొద్దనడం సహేతుకం కాదు... ఏమంటారు...

  • @CSR8408
    @CSR8408 4 ชั่วโมงที่ผ่านมา +1

    అలాంటి జగన్ ను మీరు మోసం చేశారు కదరా

  • @govardhanreddy8377
    @govardhanreddy8377 5 ชั่วโมงที่ผ่านมา +1

    Evm vaddhu ballet muddhu

  • @manjug8470
    @manjug8470 3 ชั่วโมงที่ผ่านมา +1

    We need blueshirt jagan back. Bounce back jagan anna

  • @SudhirSingupalli-ru2dj
    @SudhirSingupalli-ru2dj 28 นาทีที่ผ่านมา

    Prathi manishiki oka turning point vastadi appudu telusukoni etu vipu mallutaro vaallu chala mandiki adarsam autaru..naku telisina konni examples unnai...

  • @R.Gangadhar
    @R.Gangadhar 46 นาทีที่ผ่านมา

    జై జగన్ అన్న 🙏

  • @myway3110
    @myway3110 4 ชั่วโมงที่ผ่านมา +1

    అయ్యా ఏ స్టేజి కి దిగిపోయారు మీరు, వాడెవడో చెప్తే మీరు సంకలు గుద్దుకుంటారా, మన గురించి ఇంకొకరు చెప్తేనే ఆనంద పడాలా

  • @avenkatesh4219
    @avenkatesh4219 2 ชั่วโมงที่ผ่านมา +1

    Currect ge chepparu

  • @venukalluri7679
    @venukalluri7679 5 ชั่วโมงที่ผ่านมา +4

    అధి రా
    INDIAN LEADER Y.S జగన్మోహన్ రెడ్డి అంటే 🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @johnjyothi7818
    @johnjyothi7818 5 ชั่วโมงที่ผ่านมา +3

    Absolutely we need the present status . The earlier aggressive role is never correct.
    What so may be the reason the present attitude always does good to society as well as His family. Let he be with Love towards the poor and depressed

  • @VijayReddy-p5x
    @VijayReddy-p5x 4 ชั่วโมงที่ผ่านมา +1

    1) స్నేహితులకు, బంధువులకు మంచి చేస్తే.. రాష్ట్ర ప్రజలకు మంచి జరగదు.🎀🎀🎀🎀🎀🎀
    2) స్నేహితులకు, బంధువులకు కొంచెం దూరంగా పెడితే, రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది.
    జగన్ రెండవ మార్గం ఎంచుకున్నాడు.
    ఈ దీపక్ గాడు, జగన్ మారిపోయాడు అంటున్నాడు కానీ, వీడికి జగన్ ఏం ద్రోహం చేసాడో చెప్పడం లేదు. విశ్వాసం లేని కుక్క.

  • @yeddulajojireddy2919
    @yeddulajojireddy2919 5 ชั่วโมงที่ผ่านมา +3

    Sir ,,as per age we have change our attitude,,it's nature

  • @NAGENDRAREDDYS
    @NAGENDRAREDDYS ชั่วโมงที่ผ่านมา

    మళ్ళీ పాత జగన్ అన్న చూడాలి అని ఉంది @ysjagan
    వీలైతే చూపించు అన్న 🤗

  • @govardhanreddy8377
    @govardhanreddy8377 5 ชั่วโมงที่ผ่านมา +1

    Evm mahima ec mahima

  • @LalithaLalitha-w7z
    @LalithaLalitha-w7z 3 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤❤❤❤ జై జగనన్న ఈ రాష్ట్రంలో పేదవాడు బాగుపడాలంటే మీరు రావాలి సంపద సృష్టి జరగాలంటే అది మీతోనే సాధ్యం బడి పిల్లలు బాగుపడాలంటే చదువు ఈ రాష్ట్రంలో బాగుండాలంటే మీరే రావాలి మళ్లీ మీరే మా సీఎం జగనన్న

  • @luckyvideos3991
    @luckyvideos3991 5 ชั่วโมงที่ผ่านมา +6

    జగనన్న పాత జగన్ గా మారితే ఆంధ్ర ప్రదేశ్ తట్టుకోలేదు లే అన్న.. అలా కాకూడదనే ఒక అభిమానిగా కోరుకుంటున్న..

  • @srinathreddythiyyagura6034
    @srinathreddythiyyagura6034 ชั่วโมงที่ผ่านมา

    We want old and dashing Jagan again to teach lessons to fools

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qi 3 ชั่วโมงที่ผ่านมา +1

    Yes, Jagan should be hard to face present politics...

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 4 ชั่วโมงที่ผ่านมา

    Yes
    What he said is 100% correct.

  • @eechannel7794
    @eechannel7794 54 นาทีที่ผ่านมา +1

    Well said sir Jai jagan anna

  • @Matthew-gz2xt
    @Matthew-gz2xt 3 ชั่วโมงที่ผ่านมา

    jagan sir🎉🎉

  • @amarlokeswarreddykodatala3943
    @amarlokeswarreddykodatala3943 ชั่วโมงที่ผ่านมา

    Ante sahayam cheyali valla mama bhuthulu tiduthundali

  • @sadikesavareddy8207
    @sadikesavareddy8207 ชั่วโมงที่ผ่านมา

    Jagan Anna ippudu yeppudu andharivadu jai jagan jai ysr

  • @apple7080
    @apple7080 4 ชั่วโมงที่ผ่านมา

    షోషల్ మీడీయా ని ఎల్లో మీడీయా ద్వారా విపరీతమైన ప్రచారం తో జగన్ గారిని ఒక కామెడీ పీస్ లాగ చూపిస్తున్నారు

  • @mrdaniel6673
    @mrdaniel6673 2 ชั่วโมงที่ผ่านมา

    Time నిర్ణయం Wait and see

  • @haranadhareddy6067
    @haranadhareddy6067 55 นาทีที่ผ่านมา

    Present Jagan garu have more maturity thinking and experienced with many problems personal as well as professional. We want more aggressive with present qualities to beat unethical TDP but we want him don't leave ethical politics.
    We and people always with him.

  • @hussainkhaja7169
    @hussainkhaja7169 4 ชั่วโมงที่ผ่านมา

    Nammina vallandaru mosagallai pothunte elanti manishaina marathadu anna it's quite natural....❤

  • @rajkuw4870
    @rajkuw4870 5 ชั่วโมงที่ผ่านมา +2

    Yes sir ❤Jai.jagan.anna

  • @arjunreddyarrows
    @arjunreddyarrows 2 ชั่วโมงที่ผ่านมา

    Nenu alane undalani korukuntunna.... Mettaga unte mottutharu.....

  • @shaikhaneef4223
    @shaikhaneef4223 ชั่วโมงที่ผ่านมา

    We want old jagan

  • @honeynate
    @honeynate 5 ชั่วโมงที่ผ่านมา +2

    We need old jagan anna pls anna

  • @shaikhaneef8434
    @shaikhaneef8434 4 ชั่วโมงที่ผ่านมา

    100/ yes. Yes sir

  • @srinivaspatrudupilla5025
    @srinivaspatrudupilla5025 ชั่วโมงที่ผ่านมา

    Jagan hero avadani ki reason...
    Jagan pedda factionist,, pulivendula rowdy,, kadapa bomb...
    Andukey janalu like chesaruuu...

  • @subbareddyt.v3244
    @subbareddyt.v3244 5 ชั่วโมงที่ผ่านมา +1

    He is true, every one likes old jagan not like Jagan now.

  • @చిరు.సాంగ్స్-వ2గ
    @చిరు.సాంగ్స్-వ2గ 4 ชั่วโมงที่ผ่านมา +1

    Paatha..jagan..kaavali adeakarectu.

  • @surya-srmv5491
    @surya-srmv5491 42 นาทีที่ผ่านมา

    Yes patha jagan kadhu ...kani situations r difference...that time great YSR is his background.....

  • @regeenamadhuri3862
    @regeenamadhuri3862 5 ชั่วโมงที่ผ่านมา +2

    Sivudi moodo kannu theristhe chudalanukovadam❤❤❤

  • @maddisettshaker3163
    @maddisettshaker3163 2 ชั่วโมงที่ผ่านมา

    Super

  • @AshokKumar-my7ko
    @AshokKumar-my7ko 3 ชั่วโมงที่ผ่านมา

    Should be needed that Jagan Anna for the party

  • @ramreddy9930
    @ramreddy9930 4 ชั่วโมงที่ผ่านมา

    Movie level elevation edi Sir Brand 💥💥💥🔥🔥🔥

  • @srinivasareddygangasani4526
    @srinivasareddygangasani4526 4 ชั่วโมงที่ผ่านมา +1

    Nenu 1000 times cheppi vunta jagan nuvvu reddodi laaga paripalana cheyyavayyavani

  • @jagarao3379
    @jagarao3379 17 นาทีที่ผ่านมา

    Maybe correct as Jagan mostly trusted to few persons and officers

  • @jampanasrinivas7724
    @jampanasrinivas7724 4 ชั่วโมงที่ผ่านมา

    వాస్తవం చెప్పారు అన్ని ముసుకోని ఉంటే. మరలా ఓడిపొతారు .ప్రస్తుతం పిల్లి కుడా ‌ని ముందు ‌గర్జీస్తుంది. నివు మారాలి ని స్నేహితులను దగ్గరకు తేచ్ఛుకో. నివు పిలిస్తే. వస్తారు

  • @s_jayanth_kumar
    @s_jayanth_kumar 4 ชั่วโมงที่ผ่านมา

    ippudu konchem peddarikam vachindhi kabatti alaney melugutaaru.
    But he never stops standing for people at stage.

  • @saitejreddy5966
    @saitejreddy5966 ชั่วโมงที่ผ่านมา

    Okasari raa saami patha jagan 😢plz

  • @revathirupa5105
    @revathirupa5105 ชั่วโมงที่ผ่านมา

    Jai jagan ....jagan 30 years industry garantee

  • @madduletyv576
    @madduletyv576 3 ชั่วโมงที่ผ่านมา

    We want original Jagan

  • @chennakesava.b4310
    @chennakesava.b4310 27 นาทีที่ผ่านมา

    నేనూ చూసాను జగన్ గార్ని 1999 లో చాలా రెబల్ గా వుండే వారూ

  • @guntrudasu2246
    @guntrudasu2246 4 ชั่วโมงที่ผ่านมา

    Old jagan kavali

  • @RamaiahPps
    @RamaiahPps 3 ชั่วโมงที่ผ่านมา

    Appati jagan kontamandiki isttam, ippati jagan andariki isttam.

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 9 นาทีที่ผ่านมา

    మళ్లీ పాత జగన్ కావాలి రాంనాధ్ గారు AP లో EX సీఎం అనే గౌరవం ఇస్తున్నారా అపుడెందుకీ జగన్ గారు తగ్గి ఉండాలి