ఇతని టాలెంట్ చూడండి

แชร์
ฝัง

ความคิดเห็น • 705

  • @raatv8654
    @raatv8654 3 ปีที่แล้ว +237

    నువ్వు గ్రేట్ అన్న పేద కళాకారులకు కూడా ఎంకరేజ్ చేసే నీ మనసు చాలా గొప్పది

  • @anjigoud1861
    @anjigoud1861 3 ปีที่แล้ว +499

    అన్న సూపర్ అతనిది మా ఊరు పక్కనే బీర్పూర్ లింగన్న మా ఊరికి వచ్చినప్పుడు తమ్ముడు తమ్ముడు అని ప్రేమతో పిలుస్తాడు చాలా మంచి వ్యక్తి లింగన్న అతని పాటలు అండ్ డాన్స్ నచ్చిన వారు ఒక లైక్ కొట్టండి

  • @RamuMuppavaram
    @RamuMuppavaram 3 ปีที่แล้ว +32

    లింగన్న సూపర్ మీలాంటి వాళ్లు ఎప్పుడూ నలుగురినీ నవ్విస్తూ మీరు నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను

  • @kadriraju9409
    @kadriraju9409 3 ปีที่แล้ว +58

    తాత పాటలు మిక్స్ చేసి పాడడంలో నువ్వు తోపు

  • @KSR_Oney
    @KSR_Oney 3 ปีที่แล้ว +165

    పాపం అమాయకుడు ఎలా బ్రతుకుతాడో ఏమో? ఇలాంటి వారు ఎవరికి ఏ హాని చేయరు.. అన్నం పెడితే తింటారు. కల్లా కబటం లేని మనుజుడే నీతి పరుడు.. అనేది నిజం.. Happy Man..

  • @rajeshampeddaboina9129
    @rajeshampeddaboina9129 3 ปีที่แล้ว +46

    అమాయక లింగన్నకు
    అభినందనలు🙏 మనసారా నవ్వించిన మహనీయుడా..
    నీకు టాలెంట్ లేదు అన్నవారికి నవ్వు విలువ తెలియదు అని అర్థం.
    ఇతరుల ఆనందంలో మీ ఆనందం
    వెతుక్కునే దినేష్ అన్న మీరు అభినందనీయులు. మీరు చేసే ప్రతి ప్రోగ్రాం చాలా బాగుంటుంది.
    ఇలాగే ముందుకు వెళ్ళండి.
    ధన్యవాదాలన్నా🙏
    పెద్దబోయిన రాజేశం. తాండూర్
    మంచిర్యాల్ :జిల్లా

  • @allepusudhakar9780
    @allepusudhakar9780 3 ปีที่แล้ว +21

    మా ఊరు అన్న బీర్పూర్ సూపర్ అన్న నువ్వు అతనితోనే వీడియో తీసి నలుగురికీ చూపించినందుకు థాంక్యూ అన్న

  • @aluvalanaveen1974
    @aluvalanaveen1974 3 ปีที่แล้ว +118

    ఈరోజు చాలా బాగా నవ్వుకున్నా
    నువ్వు సూపర్ తాత ...😂😂😂

  • @ravichandra4526
    @ravichandra4526 3 ปีที่แล้ว +21

    కళ అనేది కళ్ళతో కాదు మనసుతో చూసేది, లింగన్న మంచి కళ కారుడు. నిజంగా ఇలాంటి వారు ప్రతి వూరికి ఒకరుంటారు కానీ మనమే గమనిచం.
    నిజంగా దినేష్ అన్నా చాలా సహణశీలి 👍

  • @jogamsuresh8122
    @jogamsuresh8122 3 ปีที่แล้ว +32

    మీరు నిజంగా గ్రేట్ భయ ఒక సాధారణమైన మనిషిని కూడా చూపివ్వటం మాటలు కాదు ఇందులో ఎగతాళి లేదు హ్యాపీ

  • @kishanpurke6047
    @kishanpurke6047 3 ปีที่แล้ว +22

    Like ఇస్తం కానీ ఇటువంటి వాల్లను అదుకొండి పాపం please

  • @Bad_boys_713
    @Bad_boys_713 11 หลายเดือนก่อน

    అన్నగారు మంచి కళాకారిణి ముందుకు తీసుకువచ్చే అన్నగారు నీకు కృతజ్ఞతలు కడుపునిండా నవ్వుకున్నాను

  • @ganeshsatta3501
    @ganeshsatta3501 3 ปีที่แล้ว +29

    బీర్పూర్ ల ఉంటాడు అన్న supper ఎంటర్టైన్మెంట్ అన్న

    • @mrajamallu4514
      @mrajamallu4514 2 ปีที่แล้ว

      జగిత్యాల బిర్పుర్ లో ఉంటాడా

  • @varikuppalasriramulu6299
    @varikuppalasriramulu6299 3 ปีที่แล้ว

    సూపర్బ్ కాక నిటాయిలంటె కాకకు మనస్సు మొత్తం పెళ్లి మిందనె ఉంది దినిష్ అన్నా జర పెళ్లి చెయె కాకకు 😀😀😀❤️❤️🚩🌹🌷🌷🌹👌👌

  • @n.anjaneyuluanjaneyulu2800
    @n.anjaneyuluanjaneyulu2800 2 ปีที่แล้ว

    డ్యాన్స్ సూపర్ తాత నీకోసం ఒక లైక్

  • @user-to2mc2xg7d
    @user-to2mc2xg7d 3 ปีที่แล้ว +34

    పాపం ..ఇతనిని చూస్తే బాధ వెస్తుంది అన్న .

  • @arunrajofficial390
    @arunrajofficial390 3 ปีที่แล้ว +113

    కాకా నువ్ సూపర్.... థాంక్యూ దినేష్ అన్న

  • @challasatyam1821
    @challasatyam1821 3 ปีที่แล้ว +24

    ప్రేమ పిశాసి ... ఓ దేవదాస్ ...
    పచ్చి నిజాలు తెలుసుకుంన్నాము
    దిల్ కుసి కుసీ నేనైతే... దినేష్ బెస్ట్ మెమొరి

  • @DS-lb3ez
    @DS-lb3ez 3 ปีที่แล้ว +15

    ఈరోజు ఇంతలా నవ్వనంటే అది మీ వీడియో చూసే Thanks Linganna, Dhineshanna & Team 🙏🙏

  • @santhoshsan5507
    @santhoshsan5507 3 ปีที่แล้ว +4

    Hidden talent of linganna...enni kalalu apdaki varaku nidrapoiyai...mana Dinesh Anna Valla athani Kala batayapadindhi..grt spirit🙏🏻

  • @reddirajulasoujanya1114
    @reddirajulasoujanya1114 2 ปีที่แล้ว +2

    Chala days tharuvatha oka video chusi navvina😄thank you uncle....

  • @malleshyadav5113
    @malleshyadav5113 3 ปีที่แล้ว +1

    అన్నా ఈ కాలంలో ఇలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు స్వచ్ఛమైన మనుషులు అన్నారు

  • @vprmusic3278
    @vprmusic3278 3 ปีที่แล้ว +8

    నికు నా సెల్యూట్ దినేష్ అన్న....

  • @nzrytgaming4775
    @nzrytgaming4775 2 ปีที่แล้ว

    Paapam bro... Tana life lo idhey anukunta happiest movement.... Nice bro........... ❤️❤️❤️❤️

  • @sivasurya5339
    @sivasurya5339 3 ปีที่แล้ว +6

    Kalmasham leni aa peddamanishi voice super 🙏🙏

  • @janardhandhommati6636
    @janardhandhommati6636 3 ปีที่แล้ว +10

    Lingam Thatha NV super
    Chala rojula taruvata Malli ninnu ela chudadam chala santhosham ma vurilo prathi pendli ki dance chesavadu🙏🙏🙏❤️🔥
    My lingam thatha👍👍👍👍👍

  • @patils8664
    @patils8664 3 ปีที่แล้ว +6

    Bagundi Chala navuukunna

  • @Arunodaya70
    @Arunodaya70 3 ปีที่แล้ว

    అడివిలో లింగన్న టాలెంట్ అందరిరిని నవించింది.... మట్టిలో మాణిక్యం... ఈ లాంటి కళాకారుడిని సమాజానికి పరిచయం చేస్తున్న తెలంగాణ టాలెంట్ ఛానల్స్ మిత్రునికి ధన్యవాదాలు.

  • @hanma5559
    @hanma5559 3 ปีที่แล้ว +3

    Anna..tq..today this video 👍😎 see more smile...cat brother..love u..

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 2 ปีที่แล้ว

    సార్ నిజమైన కళాకారుడు స్వాభావికమైన నటన 👌👌

  • @iamafisherman6877
    @iamafisherman6877 3 ปีที่แล้ว +2

    It's a good choice of talented persons of our nation good job 🙏👍❤️👍🙏

  • @SPVLOGS-no5rs
    @SPVLOGS-no5rs 3 ปีที่แล้ว +6

    ఈ కళాకారునికి ధన్యవాదాలు

  • @dearcomrade4097
    @dearcomrade4097 ปีที่แล้ว

    గొంతు చాలా అద్భుతం గా ఉంది ❤️❤️

  • @Tarak854
    @Tarak854 2 ปีที่แล้ว +1

    Talented person 😍😍wooow amazing 🔥🔥🔥

  • @babuindralateluguchanel6106
    @babuindralateluguchanel6106 3 ปีที่แล้ว +1

    సూపర్ తాత నాకు చాల నచ్చింది 💐💐

  • @mutyalaashok6107
    @mutyalaashok6107 3 ปีที่แล้ว +2

    Anna supar కలవశం లేని మనసు👌

  • @samudralaramesh7601
    @samudralaramesh7601 3 ปีที่แล้ว +1

    Supar Linganna & Dinesh😁🙏👍

  • @neelimahesh6317
    @neelimahesh6317 3 ปีที่แล้ว

    దినేష్ అన్న నువ్వు సూపర్ అన్న
    లింగం తాతను ఎక్కడికెళ్లి దొరుకావట్టినవో కానీ చాలా రోజుల తర్వాత తాతను చూస్తున్న మా ఊరిలో ఎక్కడ కనిపించినా ఆగి మరి డాన్స్ పాటలు పడుతుండే
    తాత పడే పాటలు చాలా రోజుల తర్వాత వింటున్నా అది కూడా మీ ధ్వరా
    తాత మా ఊరు నీ రాకకోసం ఎదురు చూస్తోంది తాతా...👌👌🙏

  • @sateesh.chennuri7854
    @sateesh.chennuri7854 3 ปีที่แล้ว +2

    Thatha.. Super..

  • @bollamahesh7501
    @bollamahesh7501 3 ปีที่แล้ว +1

    Great voice anna your voice is super

  • @naga105
    @naga105 3 ปีที่แล้ว +3

    Super bro pedavallani kuda helpchestunaru miru

  • @geethakrishna9984
    @geethakrishna9984 3 ปีที่แล้ว +1

    Super 👌👌👍 dhinesh garu and uncle 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 all the best 🤝🌷🌷🌷🌷🌷😊

  • @anjisalvaji3214
    @anjisalvaji3214 2 ปีที่แล้ว +1

    Bagundhi super comedy

  • @Shobha91215
    @Shobha91215 2 ปีที่แล้ว

    Nice voice Baga paduthunnaru thatha

  • @shiva9824
    @shiva9824 2 ปีที่แล้ว

    Badalanni marchi poina bro super video
    7 months aendhi ellu chudaka
    video chusinantha sepu Anni marchipoina

  • @SmartPrashanthi
    @SmartPrashanthi 2 ปีที่แล้ว +1

    Both are vey talented👍

  • @revathireddy9779
    @revathireddy9779 3 ปีที่แล้ว

    Annooo....nuvvuuu superrrrr.🙏🙏

  • @KairamRamana
    @KairamRamana 3 ปีที่แล้ว

    Chala bagundhi

  • @deshaveniramesh7639
    @deshaveniramesh7639 3 ปีที่แล้ว

    Mee video chaala baguntai

  • @rameshbommagalla5890
    @rameshbommagalla5890 2 ปีที่แล้ว +1

    Kaka ni voice super 👌👌

  • @chinnavanjila6405
    @chinnavanjila6405 2 ปีที่แล้ว +1

    Anna meeru super సాంగ్ 👌👌

  • @rajenders1715
    @rajenders1715 3 ปีที่แล้ว +1

    SUPER dinesh athanitho manchiga song and dance chapechaow

  • @lily22.
    @lily22. 2 ปีที่แล้ว

    Ippude video Chusina
    Malla malla chusthane unna
    super super 😂😂🤣🤣🤣😂😂😆😆

  • @sambaiahsripathi5571
    @sambaiahsripathi5571 3 ปีที่แล้ว +3

    మీ ప్రేమ సూపర్ 🙏🙏🙏🙏👍

  • @bantunareshbabu7939
    @bantunareshbabu7939 3 ปีที่แล้ว

    Dinesh Anna super 👍🙏 great nuvu 👌👏👏👍🙏🙏👍

  • @rajeevcreations.2114
    @rajeevcreations.2114 3 ปีที่แล้ว

    Good entertainer..good voice

  • @challasatyam1821
    @challasatyam1821 3 ปีที่แล้ว +2

    దినేష్ ఇది సూపర్ ...... నం 1

  • @adhyaadhya9767
    @adhyaadhya9767 3 ปีที่แล้ว +2

    Nen sachipotha navvi navvi 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @pveeracharyPveeraChary
    @pveeracharyPveeraChary 3 ปีที่แล้ว

    Suuuuper...
    You are gret dinesh bay...

  • @balavikacreations
    @balavikacreations 3 ปีที่แล้ว

    Super anna

  • @maleshrocky7219
    @maleshrocky7219 2 ปีที่แล้ว

    ఎప్పుడు ఏం పాట ల కు పోతుండో అర్ధం కాదే అన్నో 🙏🙏🙏🙏🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @Dinesh-jp5ld
    @Dinesh-jp5ld 2 ปีที่แล้ว

    Voice super thatha dhi😍

  • @ashokchenna9654
    @ashokchenna9654 2 ปีที่แล้ว

    All indian singer.. Super duper

  • @mylaramganga4085
    @mylaramganga4085 3 ปีที่แล้ว +7

    Anna elanti variki full support chyandi please🙏🙏🙏

  • @ravikothapelli8192
    @ravikothapelli8192 3 ปีที่แล้ว +1

    Super Anna 👌

  • @rameshguggila5868
    @rameshguggila5868 3 ปีที่แล้ว +1

    Super ❤️❤️💝💝💝💝💝💝💝💝💝😀😀😀😀😀😀

  • @puttisridhar3760
    @puttisridhar3760 3 ปีที่แล้ว

    So super Anna 😍❤️

  • @anjannasonnayila9440
    @anjannasonnayila9440 3 ปีที่แล้ว

    Anna eelanti video's inka cheyandi Anna super comedy Anna super....

  • @swathiaudiosandvideos9251
    @swathiaudiosandvideos9251 3 ปีที่แล้ว +2

    Very nice brother..

  • @shankar1-4-37
    @shankar1-4-37 3 ปีที่แล้ว +4

    సూపర్ అన్న

  • @simhachalamyadav6603
    @simhachalamyadav6603 3 ปีที่แล้ว +1

    Super songs video lyric super

  • @bommashiva593
    @bommashiva593 3 ปีที่แล้ว +2

    Great talent anna

  • @rainbowmissiles4580
    @rainbowmissiles4580 2 ปีที่แล้ว +1

    Your voice superb...

  • @harishkanakam3063
    @harishkanakam3063 3 ปีที่แล้ว +23

    దినేష్ అన్న మీ nomber కావాలి ...నా ఫ్రెండ్ మంచి సింగర్ ఉన్నాడు....అతనికి చాలా అవార్డ్స్ వచ్చినాయి...గోల్డుమెడల్ కూడా వచ్చింది కానీ ...ఆయన కు గుర్తిపు లేదు...మీ చనల్ లో ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వగలరని కోరుకున్న అన్న ప్లీజ్... ఒక్కసారి రిప్లై ఇవ్వండి....

    • @akabhikumar31
      @akabhikumar31 3 ปีที่แล้ว

      నువ్వు నెంబర్ పెట్టు సోదరా అతను ఏమైనా cal చేస్తాడు ఏమో

    • @Nareshch-my3gw
      @Nareshch-my3gw 3 ปีที่แล้ว +1

      Miru oka u tube chanel create chesi dantlo paadipiyu tharwatha danni share cheyyu

  • @mdrasheed3016
    @mdrasheed3016 3 ปีที่แล้ว

    Supper dance kakaaa keep it up

  • @prashanthguguloth3257
    @prashanthguguloth3257 3 ปีที่แล้ว +1

    Supper great Anna

  • @chinnavanjila6405
    @chinnavanjila6405 3 ปีที่แล้ว +1

    Annayya super🙏🙏🙏

  • @kothapalliparasuram1696
    @kothapalliparasuram1696 3 ปีที่แล้ว +1

    Wonderful talent

  • @vakitisrinivasulu9674
    @vakitisrinivasulu9674 2 ปีที่แล้ว +1

    Asome Anna 🙏 supper talented

  • @srinivassrinivas-rt2nf
    @srinivassrinivas-rt2nf 2 ปีที่แล้ว

    linganna talent entha mandiki nachindho like kotturru

  • @srinivadsiddantula9841
    @srinivadsiddantula9841 3 ปีที่แล้ว

    Wow wonderful song super

  • @dondasrinivas222
    @dondasrinivas222 3 ปีที่แล้ว

    Vidiyo chinadhuku thank s anna

  • @pandarijakkula3572
    @pandarijakkula3572 3 ปีที่แล้ว

    Super comedy. Anna..

  • @pokkilibabu5521
    @pokkilibabu5521 3 ปีที่แล้ว +1

    Super voice anna

  • @dandugeetha5917
    @dandugeetha5917 3 ปีที่แล้ว

    Super talent thatha garu

  • @ramyaaddari9341
    @ramyaaddari9341 3 ปีที่แล้ว

    Chala manconive anna peddavalanu sapot csinaduku tq u

  • @ergmusic6127
    @ergmusic6127 3 ปีที่แล้ว +1

    Super talent that tha

  • @mkvlogs3929
    @mkvlogs3929 3 ปีที่แล้ว

    Super undi bro

  • @COLORFULL-pq9vv
    @COLORFULL-pq9vv 3 ปีที่แล้ว

    Anna super video

  • @gopavarampawankumar246
    @gopavarampawankumar246 2 ปีที่แล้ว +1

    Linganna dance mster super dance

  • @satishpower9410
    @satishpower9410 3 ปีที่แล้ว

    Kaka nuvu superb

  • @rajeshsadula9142
    @rajeshsadula9142 3 ปีที่แล้ว +1

    Super Telangana talent

  • @adedevaji8101
    @adedevaji8101 3 ปีที่แล้ว +1

    Yatra nuvvu super👌👌👌👌

  • @Chinna.7876
    @Chinna.7876 3 ปีที่แล้ว +1

    Voice super anna

  • @shankarbabumeka2194
    @shankarbabumeka2194 3 ปีที่แล้ว +2

    Dinesh anna garu super interview chesaru

  • @ccoyjithender4396
    @ccoyjithender4396 3 ปีที่แล้ว

    Supar bro very good talent

  • @anandkyaram1653
    @anandkyaram1653 3 ปีที่แล้ว

    Big fan of you dinesh...😍🤗

  • @mvssudhakar508
    @mvssudhakar508 3 ปีที่แล้ว

    Nuvvu Super bro

  • @puttashiva4758
    @puttashiva4758 2 ปีที่แล้ว

    Dhinesh Anna nuvu super prathi okkarilo talent chupisthunnav comedy mix chesi ni videos 6 months nundi chusthunna

  • @rajeshburgapally5941
    @rajeshburgapally5941 3 ปีที่แล้ว +1

    I enjoyed a lot bro