హాయ్ "రీసా గారు".. అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు.. తప్పకుండా ఆచరిస్తాం.. Stress ఉన్నవాళ్లు లేనివాళ్లు అందరికీ ఉపయోగపడతాయి.. 1) Phisical Activity --> అంటే శరీరాన్ని ఒక మూలకు పడేయకుండా దాన్ని కాస్త ఆడించాలి.. పాడించాలి.. ఎగిరించాలి.. గెంతించాలి.. దూకించాలి.. దాంతో పని చేయించాలి.. వీలైతే అంట్లు కడగాలి.. రోజు ఏదేమైనా శరీరంతో చేయగలిగే కొన్ని పనులు పెట్టుకోవాలి.. ఓన్లీ మైండ్ తో చేసే పనులు కాకుండా.. So, శరీరాన్ని కాస్త ప్రతిరోజు కదిలించాలి.. శ్వాస మీద ఒక దృష్టి పెట్టి నెమ్మదిగా ఆ పనులు చేయగలిగితే. అది కాస్త కాంప్లిమెంట్ చేస్తది.. Stress ఫ్రీ.. జీవన విధానానికి.. 2) The best Phisical Activity is Walking --> అందరూ వాకింగ్ వెళ్తారు but రౌండ్స్ లెక్కపెట్టుకొని అట్లా కాదు.. Walk as slowly are possible.. go for long distance walk.. దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంది.. ఉదయం 10 గంటలకు వాకింగ్ స్టార్ట్ చేసి.. ఒక 12 కిలోమీటర్స్ మెల్లగా నడుస్తూ.. ఎవరి వేగాలలో వాళ్ళు నడవడం.. రోడ్డుకు ఒక ప్రక్కగా అట్లా నడుస్తూ.. అలా నడవడం వల్ల మెల్లగా నడవడం వల్ల బాడీ హీట్ అవుతది.. మంచిగా ఆకలి వేస్తది.. బాడీలో కొవ్వు కరుగుతది.. మైండ్ లో ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతది.. అలా వీక్లీ వన్స్ ఒక లాంగ్ వాక్.. వీలైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే సూపర్.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
Thank you Risa, as somehow I felt this video is made for me. Though most of these suggestions are known to me but not practicing in living life. My honest life style out of 9/10 suggestions point wise. No:1 and 2 following about 70%. No: 3, 4, 5 and 6 about 40%. No: 7, 8 9 and 10 below 10%. Crux is again priority, as distraction pitches in from expectations, wants and drags him into unsatisfied rat race. This is where most of the worker's life is stuck.
Beautifully laid out. Here is the funny part. I forwarded this to my teenage daughter because I thought it’s useful for her. Her immediate response was if there is someone that needs this, it’s me! We always want to change others except ourselves!
Ee madhya mee audios chaala missayyanu intlo klistamaina paristhitulu stress valla kaani malli mee audios vinagaane chaalaa thwaragaa recover ayya friend adento naaku samasya vachhinappudu mimmalni devudini kalavaalante bhayam endukante aa samasyalu nnappdu stress lo devudini naa aathmiyudavaina ninnu thittesthaanemo ani bhayam mellagaa time theesukoni malli mee vaipu maralutha actual gaa nenu mundu choosthunna audios videos valle aa paristhitulu jaagrattagaa daatuthunna ane vishayam maatram manaspoorthigaa oppukuntaanu 😊
@@KanthRisaఅన్న వీడియోస్ ఒక 6మంత్స్ నుచ్చి చూస్తూ వింటున్న చాల చాల బాగున్నాయి అన్న నిన్న మా డాడీ ఎవరు వాయిస్ బాగుంది అని అడిగారు నేను బుద్దుడు అని చెప్పాను మా అమ్మకి కూడా మీ వీడియోస్ వీనిపిస్తాను ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్న మీకు మెయిల్ పెట్టాను నెంబర్ కోసం అన్న వెయిట్ గురూజీ🙏🤍
1st time comment peduthuna na avasaram Naku drawing kani Elano teliyadhu na kosam painting Ela learning cheyali drawing Ela nerchukovali. Basics small video's somthing
Risa గారు, మీరు చెప్పే ప్రతి వీడియో libaration లో వుండడానికి వుపయోగ పడుతాయి .. జీవించ డానికి సరిపోను డబ్బులు వుంటే జీవిత కాలం ప్రతి రోజూ 15 km మెల్లగా నడిస్తే 1/2day అవుతుంది మిగతా 1/2day ఇంటి పనులు చేసుకుంటే సరిపోతుంది..ఏమం టరు Risa..
@@mekalapawan6335 starts at 6:30 from a Murugan temple to reaches Saibaba temple 16km After 9:30 for breakfast then next break for lunch 30km By evening book a accommodation and rest n sleep Morning around 10 am ki Helensburgh Venkateswara Swamy temple ki final
10 సూత్రాలు గురించి తెలుసుకుంటుంటే stress ఇంకా పెరుగుతుంది రీసా... ఆ రోజు మర్రి చెట్టు కింద లైవ్ లో అడిగాను ..ఒత్తిడి ని జయించడానికి చెప్పిన సూత్రాలు వింటుంటే ఒత్తిడి పెరుగుతుంది అని..గుర్తు ఉందా...అదే నేను
యోగము, తంత్రము, ఆద్యాత్మిక, ప్రకృతి జీవనం గడిపే వారికి(యుగ మిత్రులు=ERA FRIENDS) మాత్రమే ఈ కలికాలంలో ఇహ, పర సౌఖ్యజీవనం సాధ్యం! *సారూప్య భావాలు కలిగిన వారికి హృదయ పూర్వక స్వాగతం* ERA FRIENDS GUILD, iP Yoga Way
హాయ్ "రీసా గారు".. అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు.. తప్పకుండా ఆచరిస్తాం.. Stress ఉన్నవాళ్లు లేనివాళ్లు అందరికీ ఉపయోగపడతాయి.. 1) Phisical Activity --> అంటే శరీరాన్ని ఒక మూలకు పడేయకుండా దాన్ని కాస్త ఆడించాలి.. పాడించాలి.. ఎగిరించాలి.. గెంతించాలి.. దూకించాలి.. దాంతో పని చేయించాలి.. వీలైతే అంట్లు కడగాలి.. రోజు ఏదేమైనా శరీరంతో చేయగలిగే కొన్ని పనులు పెట్టుకోవాలి.. ఓన్లీ మైండ్ తో చేసే పనులు కాకుండా.. So, శరీరాన్ని కాస్త ప్రతిరోజు కదిలించాలి.. శ్వాస మీద ఒక దృష్టి పెట్టి నెమ్మదిగా ఆ పనులు చేయగలిగితే. అది కాస్త కాంప్లిమెంట్ చేస్తది.. Stress ఫ్రీ.. జీవన విధానానికి.. 2) The best Phisical Activity is Walking --> అందరూ వాకింగ్ వెళ్తారు but రౌండ్స్ లెక్కపెట్టుకొని అట్లా కాదు.. Walk as slowly are possible.. go for long distance walk.. దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంది.. ఉదయం 10 గంటలకు వాకింగ్ స్టార్ట్ చేసి.. ఒక 12 కిలోమీటర్స్ మెల్లగా నడుస్తూ.. ఎవరి వేగాలలో వాళ్ళు నడవడం.. రోడ్డుకు ఒక ప్రక్కగా అట్లా నడుస్తూ.. అలా నడవడం వల్ల మెల్లగా నడవడం వల్ల బాడీ హీట్ అవుతది.. మంచిగా ఆకలి వేస్తది.. బాడీలో కొవ్వు కరుగుతది.. మైండ్ లో ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతది.. అలా వీక్లీ వన్స్ ఒక లాంగ్ వాక్.. వీలైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే సూపర్.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
🙏🙏🙏
Thank you Risa, as somehow I felt this video is made for me.
Though most of these suggestions are known to me but not practicing in living life.
My honest life style out of 9/10 suggestions point wise. No:1 and 2 following about 70%. No: 3, 4, 5 and 6 about 40%. No: 7, 8 9 and 10 below 10%.
Crux is again priority, as distraction pitches in from expectations, wants and drags him into unsatisfied rat race. This is where most of the worker's life is stuck.
I Feel relief while listening u r words
🙏 Excellent Sir 🙏
Vintunte haaayiga vundi😇👌✨✨✨✨✨💖✨
Risa gaaru....u r videos r intellectually stimulated....keep posting...
దేహమే దేవాలయం ......మీ వివరణ అద్భుతం లవ్ ఫ్రొం అమెరికా
🙏🙏🙏
Beautifully laid out. Here is the funny part. I forwarded this to my teenage daughter because I thought it’s useful for her. Her immediate response was if there is someone that needs this, it’s me! We always want to change others except ourselves!
Hi Risa, this is considered as one of the greatest video from your channel
Nice risa ❤
Na పరిధి nenu vistarinchukovali. Humble ga no cheppadam ravali. Nerchuiovali risa garu nenu. Tq u so much to share good information.
I should start everything . and continue also.
Thank you anna
Ee madhya mee audios chaala missayyanu intlo klistamaina paristhitulu stress valla kaani malli mee audios vinagaane chaalaa thwaragaa recover ayya friend adento naaku samasya vachhinappudu mimmalni devudini kalavaalante bhayam endukante aa samasyalu nnappdu stress lo devudini naa aathmiyudavaina ninnu thittesthaanemo ani bhayam mellagaa time theesukoni malli mee vaipu maralutha actual gaa nenu mundu choosthunna audios videos valle aa paristhitulu jaagrattagaa daatuthunna ane vishayam maatram manaspoorthigaa oppukuntaanu 😊
Thankyou sir
Anna meru super
best video sir
Thanks and welcome
Edi cheyatam ledo baga gurthu chesaru risa
touch gurinchi chala baga chepparu
🙏
Present oka stress lo unnanu. Nee talk tho pogottav. Thank you
Mee videos choosina prathisari yedho theliyani manchi anuboothi vosthadhi sir. Naku thelisi yotube lo vunna chala thakkuva mandhi best lo meeru okaru ani naa bhavana. Okkasari mimmalni kalavali and meetho koncham time spend cheyyalani undhi sir. Naaku unna problems meetho share cheskunte chala prashanthanga vuntadhani naa feeling. Yela ayina mimmalni okkasari kalisey avakasham ivvandi sir, adhi naa jeevitham lo ne marichipoleni roju avuthundhi. Twaralo mimmalni kalisey roju ravalani and meeru eppudu happy ga ilaney vundalani manaspoorthiga korukutunna.
All the best sir.
మీకు కూడా
Tq 🙏🙏🙏🙏🙏💙
❤❤❤
Chala baga chepparu dani kante naku meeru vayinchede stress taggistundi .pls full long lenght music post cheyandi❤❤
Tqu
Sir nice Taking❤❤
🙏
🎉🎉🎉🎉
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤😊😊😊Superrrrrrr dear 🎉🎉🎉🎉my suggestion to repost upto to 9th point. 😊😊😊😊RUSHI
🧘♀️🧘♀️🧘♀️💖💖💖🧘♀️🧘♀️🧘♀️
💯 evening entiki ragane my pet cat gives hug Akkada aa lust vundadhu andi super feeling like mi music 🎉🎉
❤❤❤❤❤❤❤ I love you sir. We blessed. You are awesome❤❤❤❤❤❤❤
🙏
కలియుగబుద్ధ భగవాన్ కాంత్ రిసా గారు🙏🕉️🙏🙏🙏
మనం అంత
Yes
@@KanthRisaఅన్న వీడియోస్ ఒక 6మంత్స్ నుచ్చి చూస్తూ వింటున్న చాల చాల బాగున్నాయి అన్న నిన్న మా డాడీ ఎవరు వాయిస్ బాగుంది అని అడిగారు నేను బుద్దుడు అని చెప్పాను మా అమ్మకి కూడా మీ వీడియోస్ వీనిపిస్తాను ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్న మీకు మెయిల్ పెట్టాను నెంబర్ కోసం అన్న వెయిట్ గురూజీ🙏🤍
@@KanthRisaఅన్న ♥️🙏
,🎉🎉🎉🎉
😍😍😍😍😍😍😍😍😍😍🧐
Currently 'ikigai' book chaduvutuna, ha book summary motam me vedio lo cover ayinatu I felt.
అది కొంచం డిఫరెంట్ context
Risa garu mimmalni chudalani matladalani balamaina korika unnadi elago teliyatledu.mee talks vintunnanu. Santosham
kaluddam. kalisi bhojanam cheddam. tvaralo
How do you know animals don't have stress?
"🤍🙏"
1st time comment peduthuna na avasaram Naku drawing kani Elano teliyadhu na kosam painting Ela learning cheyali drawing Ela nerchukovali. Basics small video's somthing
మీ వాయిస్ extranary sir
Correct
Risa గారు, మీరు చెప్పే ప్రతి వీడియో libaration లో వుండడానికి వుపయోగ పడుతాయి .. జీవించ డానికి సరిపోను డబ్బులు వుంటే జీవిత కాలం ప్రతి రోజూ 15 km మెల్లగా నడిస్తే 1/2day అవుతుంది మిగతా 1/2day ఇంటి పనులు చేసుకుంటే సరిపోతుంది..ఏమం టరు Risa..
I have full of stress my life ...
🙏
Sydney Australia lo long walk in long weekend minimum 15 to 60 KM chestam just 2nd morning complete chesamu
Wow. ఇక్కడ రోడ్స్ అంత బాగోవు
Miku videos send cheyavacchu
Ekkada comment only cheyadam 😮
Please Risa garu Mi ID name selection ki meaning chepandi 😊🙏
Enni hours walk chestaru continue without break
@@mekalapawan6335 starts at 6:30 from a Murugan temple to reaches Saibaba temple 16km After 9:30 for breakfast then next break for lunch 30km By evening book a accommodation and rest n sleep
Morning around 10 am ki Helensburgh Venkateswara Swamy temple ki final
Indorplants flowersplantschalarelaxis isathaee veetvalla stress thuguuthaee
Ok
Sir I am preparing for upsc you are my mentor to live my life at the edge ❤
All the best
❤🚶🏾♂️🏃♀️🚶♂️💃🙏🙏🙏👌👌👌
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. E song meaning cheppara anna plz...🙏 song bagundi lyrics aradam avadam ledu so andukani...
tappakunda.. nakoo istam aa poem
I have full of stress full life 😢😢😢
🙏
Sir
Saturday 1-1.30 pm r u at Ameerpet metro station
no.
10 సూత్రాలు గురించి తెలుసుకుంటుంటే stress ఇంకా పెరుగుతుంది రీసా...
ఆ రోజు మర్రి చెట్టు కింద లైవ్ లో అడిగాను ..ఒత్తిడి ని జయించడానికి చెప్పిన సూత్రాలు వింటుంటే ఒత్తిడి పెరుగుతుంది అని..గుర్తు ఉందా...అదే నేను
acharisthe ottidi undadu. alochiste stresss
అన్న మీరు మా ఇంటికి వచ్చి ..మా ఇంట్లో.శ్రీదక్షినమూర్తి. ఫోటో painting. వేయాలి..
సరే
youkanthrisatube@gmail.com దీనికిmail రాయండి. నా నంబర్ ఇస్తాను. 🙏🙏🙏 ప్లాన్ cheddm
🙏🏻🙏🏻
I think idhi re-uploaded vedio
కాదు
మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ రీసా గారు🤭
Me no kavali sir
Iam a pyramid madetater
youkanthrisatube@gmail.com దీనికిmail రాయండి. నా నంబర్ ఇస్తాను. 🙏🙏🙏
యోగము,
తంత్రము,
ఆద్యాత్మిక,
ప్రకృతి జీవనం గడిపే వారికి(యుగ మిత్రులు=ERA FRIENDS) మాత్రమే ఈ కలికాలంలో ఇహ, పర సౌఖ్యజీవనం సాధ్యం!
*సారూప్య భావాలు కలిగిన వారికి హృదయ పూర్వక స్వాగతం*
ERA FRIENDS GUILD,
iP Yoga Way
బాగుంది