మనకు అన్నం పెట్టే రైతు కి...మనకు కట్టుకోటానికి బట్టనిచ్చే నేతన్నకి కష్టం ఎక్కువ ఎన్ని ప్రభుత్వవాలు వచ్చిన వారికి ఎవరు గిట్టుబాటు ధర ఎవ్వరు ఇవ్వలేదు. కష్టం ఎక్కువ ప్రతిఫలం తక్కువ. థాంక్యూ జీ.🙏
చాల బావుంది వీడియో. కష్టపడి చేస్తున్నారు. అభినందనలు. చీర తయారీ గురించి చక్కగా వివరించారు. నేత కార్మికుల కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోవడం బాధాకరం. మీ పని మీరు చేస్తూ వెళ్ళండి . ఇలాంటి వీడియోల వల్ల అవగాహన పెరిగి వారికి ఏమైనా మేలు జరుగుతుంది అని ఆశిద్దాము.
Chala manchi video cheseru,saree ni tayaru chesina Valle ammukone yerpatlu cheste valla jeevitalu bagupadatayie..... madhya lo vere vallu koni....vallu ekkuva rate ki customer ki sale chestunnaru...... madhya lo vallu ekkuva vasulu chestunnaru
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
అందమైన చేనేత చీరల వెనుక నేతన్నల కష్టం ఎంత వుంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించారు హర్ష గారు వారి కష్టం వారి ఆకలి కూడా తీర్చ లేక పోవడం చాలా బాధాకరం. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దొరికితే బాగుంటుది. మంచి వీడియో చేశారు. అభినందనలు👏👏👌
చేనేత నిపుణులకు చాలా తక్కువ పీస్ రేట్ యిస్తున్నారు. కుటుంబం అంతాకష్టపడినా ప్రతిపలం చాలాతక్కువగా వున్నాది.వాళ్ల పరిస్తితి బాగుండాలని ఆశిద్దాం. వాళ్ళకళకి మనం గౌరవం యిచ్చి ప్రోత్సహిద్దాం.
Mr Harsha ji Good morning. It is very much appreciate to view the videos and going to different villages , where even rosds are not available . Do this type of videos in future and all the best to your future videos and Be safe. Regards Krishnakumar, Chennai
హాయ్ 🙎♂️హర్ష గారు ఎలా ఉన్నారు 😊very nice👌 video🎥 మనం ఏదైనా దారాలు చిక్కుబడితే తీయడానికి🤯 తెగ విసుక్కుంటాం వీలైతే చుట్టి 🙆♀️అవతల పడేస్తాం🧏♀️ మళ్లీ వేరేది తెచ్చుకుంటాం కానీ వీళ్లు ఎటువంటి🤷♀️ చిక్కుముడైన విప్పేస్తారు చాలా అందమైన 🥻చీరలు నేస్తారు మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర చాలామంది ఈ పని చేస్తారు😊 మా మమ్మీ కూడా వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్ళినప్పుడు ఖండేలు🧵 చుట్టేది ఇప్పుడు చాలా వరకు ఈ పని తగ్గిపోయింది😮 మీరు చూపించిన 🥻సారీస్ లో నాకు గ్రీన్ సారీ బాగా నచ్చింది super ok harsha garu bye 😊❤❤❤
Yem anukokandi bro...Village view chupincharu bagundi but nadi oka suggestion...Village lo vunna saree makings and manam kosame kakunda akkada vundey ppl ki minimum vundey facilities kuda lev ...Medical and transportation ...Milanti vallu vati kosam kuda chepthey akkada ppl face chese probs kuda andariki telustadi ani ....nikenduku elanti anukovaddu y bcz nenu aa oori vadiney
The Chenetha Societies should substantially increase the price of the sarees to pay the weavers. It is total injustice to the weavers in our country. There are millions of people who wear only cotton and silk sarees and can afford them. It is the Dalalies who doing nothing loot the benefits of these weavers. So Govt. should do everything to better the lives of these weavers in our country. It is so sad to know that these people cannot even afford two square meals a despite working so hard.

Thank you so much for your valuable feedback
అవును మేము మగ్గం నేస్తం 🙏🙏
చాల బావుంది వీడియో. కష్టపడి చేస్తున్నారు. అభినందనలు. చీర తయారీ గురించి చక్కగా వివరించారు. నేత కార్మికుల కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోవడం బాధాకరం. మీ పని మీరు చేస్తూ వెళ్ళండి . ఇలాంటి వీడియోల వల్ల అవగాహన పెరిగి వారికి ఏమైనా మేలు జరుగుతుంది అని ఆశిద్దాము.
Thank you so much
Chala manchi video cheseru,saree ni tayaru chesina Valle ammukone yerpatlu cheste valla jeevitalu bagupadatayie..... madhya lo vere vallu koni....vallu ekkuva rate ki customer ki sale chestunnaru...... madhya lo vallu ekkuva vasulu chestunnaru
Hand work వాళ్ళకి మంచి జరిగేలా చూడగలరు shops కి వెళ్లి కొనే వారు unlion లో చేనేత కార్మికుల దగ్గర కొందాము
మా చేనేత గురించి నేత.కార్మికుల కష్టాలు చాలా బాగా వివరించారు చివరిలో శ్రీ శ్రీ శ్రీ శివ బాల యోగి స్వామి వారి గురించి చూపించారు ధన్యవాదాలు తమ్ముడు
Thank you so much for your valuable feedback
Nice video,sarees direct ga sale చేస్తే మాలాంటి వాళ్ళు తీసుకుంటాం.మన వంతు సాయం నేతన్నలుకి
Thank you so much for your valuable feedback
తమ్ముడూ. శ్రీకాకుళంలో కూడా. ఆదివారం పేట. ఉంది.
నేతన్న ఎంత కష్టపడితే చీర తయారు అవుతోందో ,అందమైన చీరలు నేసే నేతన్న బతుకు మాత్రం అందంగా లేదు .
Thank you so much
Yes
Dalaari laki ekkuva dabbulu
Kasta padevalaku pastulu
Chala bagundi villege andi proud of you ❤
మా చేనేత గురించి చూపించినదుకు చాలా థాంక్స్
Thank you so much for your valuable feedback
Hi Harsha garu vedo super చాల కష్ట మైన జీవితం వాళ్ల ది మీరు చాల కష్ట పడుతున్న రు
Thank you so much andi
ధ్యాంక్యూ సార్ చాలా బాగా చూపించారు చాలా హ్య పీ గా ఉంది
మా ది ఆదివారపు పేట సార్
Thank you so much for your valuable feedback
ఇంకా ఇలాంటి వారు ఉన్నారు అంటే గ్రేట్ సార్
Bagundi proud of you
Thank you so much for your valuable feedback
జై శ్రీమన్నారాయణ చేనేత కార్మికుల కష్టం గురించి చాలా చక్కగా వివరించారండి. మీకు జోహార్లు 🙏
Thank you so much for your valuable feedback
Super హర్ష గారు ఎంతో ఓర్పు తో కష్టపడి దగ్గర నుండి వారి జీవన విధానం చేనేత కళ దానితో పాటు ఆ వూరి వాతావరణం చూపించి నందుకు ధన్యవాదములు
Thank you so much for your valuable feedback
@@harshasriram77 most welcome Harsha garu waiting for your next vlog
Thank you brother for this video
Any weaver contact number please
Proud to be in weavers family
Thank you so much for your valuable feedback
Yes me also from weavers family
Yogi temple కుడా చాలా ఫెమస్
చాలా మంచి వీడియో చేశారు, చేనేత కార్మికుల కష్టం తెలిసి మనమే ప్రోత్సహించాలి
Thank you so much for your valuable feedback
Chala opikakaga chupincharu harshagaru chenatakarimikulu ki 🎉🎉danyavadamulu❤️
Thank you so much
❤👍🙏. Super chala bhagundi
Thank you so much for your valuable feedback
మా కష్టాలు చెప్పిన మీకు ధన్యవాదములు
Thank you so much for your valuable feedback
Excellent Video sir.... and your detailed explanation about the profession is excellent....
Thank you so much for your valuable feedback
Thanks Anna ma village gurinchi documentary thisi chupinchinandhuku
Thank you so much andi
Wha wha what a great village ❤️🔥❤️🔥❤️🔥❤️🔥
Thank you so much for your valuable feedback
Meku rendu chethuletthi dannam pettale.. really soooooo great
Thank you so much for your valuable feedback
Super video Harsha sriram ji😊😊😊
Thank you so much for your valuable feedback
చేనేత చీరలు ఎంతో బాగుంటాయి.ఎంతో హాయిధరించే వారికి.
Thank you so much for your valuable feedback
మంచి వీడియో చూపించావు super
Thank you so much for your valuable feedback
thank you brother.....chenetha vastralu darinchandi chenetha nu kapadandi😍
Thank you so much for your valuable feedback
Thank you brother 😊 this is my village 🙌
So nice of you
జై దేవాంగ్, జై చేనేత
Super Bagundi
Thank you so much
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
ఎంతో fucus తో చెయ్యాల్సిన పని. గొప్ప కళా నైపుణ్యం .మన దేశం గొప్పతనం వీరి వల్లనే కదా. వీరికి వందనాలు.
Thank you so much for your valuable feedback
Omg ! Such a beautiful village.tappakunda choodalanipistondi
Thank you so much for your valuable feedback
Avunu
Proud to be a son of a weaver..
Thank you so much andi
Can you please let me know what types of sarees are you weaving
Verynice video andi👌
Thank you so much for your valuable feedback
Great Harsha garu
Thank you so much for your valuable feedback
Good video sir thank you sir this is my village
So nice of you
Super from karimnagar❤Andhra
Thank you so much for your valuable feedback
ఆదివారాలు పేట,బాలయోగి గారి ఆశ్రమం చాలా బాగుందండి,ఆ ఊరి సర్పంచ్,ఇతర పెద్దలతో మాట్లాడి ఆ ఊరి అభివృద్ధి,మరికొన్ని విశేషాలను తెలియజేస్తే ఇంకా బాగుండేది
Thank you so much for your valuable feedback
అందమైన చేనేత చీరల వెనుక నేతన్నల కష్టం ఎంత వుంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించారు హర్ష గారు వారి కష్టం వారి ఆకలి కూడా తీర్చ లేక పోవడం చాలా బాధాకరం. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దొరికితే బాగుంటుది. మంచి వీడియో చేశారు. అభినందనలు👏👏👌
Nijamgs badha vesindi
Kallalo nillu vacheyi
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Thank you so much for your valuable feedback
Thank you so much for your valuable feedback
Very good infeationthat you have given.
Thank you sir maa chenetha ni entha baaga chupinchinanduku
Thank you so much for your valuable feedback
Valuable videos Thammudu valuable village
Thank you so much 🙂
Nice video harsha garu😍
Thank you so much for your valuable feedback
Chala bagundi. Mee prayatnam nijanga chaala appreciate cheyali sir
Thank you so much for your valuable feedback
Thank u so much anna.maa uri lo chese cheneta gurinchi antha bagha explain chesinanduku
Thank you so much for your valuable feedback
👏👏👏👌👌👌
Manchi video, super
Thank you so much for your valuable feedback
Thank you sir for ur good job 💐👍🎉
So nice of you
Super Sir 👍👍💐🙏🏼🇮🇳🙏🏼💐💐🥰
Thank you so much for your valuable feedback
Thank you so much brother to explore my village
Thank you so much
Sarees ready chese vaalla no evvandi kada
@@Hemasarees12 లేదండీ
Maa Village gurinchi intha baga explanation chesinandhuku thanku bro❤
Technology baga devolop aindi onlene sales gurunchi vaallaki explain cheyandi please
Vaalla no Este vaalla vadha teesukuntamu bro madyalo dealers profit teesukuntanu vaalu loss single saree kone vaallu kuda loss avutunnaru
Thank you so much for your valuable feedback
Ok bro
@@Hemasarees12maa adhivarapupeta randi enni sarees tisukunna loss avvaru
Chalamanchi video Harsha 👌
Thank you so much for your valuable feedback
Ur great bro. Nice information and explanation. Very pity weavers life. Government's should help them.
Thank you so much andi
Nice video 👌
Thanks for the visit
చేనేత నిపుణులకు చాలా తక్కువ పీస్ రేట్ యిస్తున్నారు. కుటుంబం అంతాకష్టపడినా ప్రతిపలం చాలాతక్కువగా వున్నాది.వాళ్ల పరిస్తితి బాగుండాలని ఆశిద్దాం. వాళ్ళకళకి మనం గౌరవం యిచ్చి ప్రోత్సహిద్దాం.
Thank you so much
దళారి వ్యవస్థ తీసేసి చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది
Thank you so much for your valuable feedback
మా వూరు చూపించినందుకు ధన్యవాదాలు అన్నయ్య ❤
Thank you so much
Harsha gaaru meedi ade uru antunnaru kada eppudu technology baga devolop aindi onlene sales gurunchi vaallaki explain cheyandi
TH-cam channel create chesi ammatam nerpandi memu kuda teesukuntanu Maadi telangana sares business chestanu and vaallaki
Help chesinatlu avutundi
Phone number send
Good job bro.. Appreciated your efforts for this vedio.
It's my pleasure
Very good information brother 🎉
God bless you all the way to you and your team and family
So nice of you
Mr Harsha ji Good morning. It is very much appreciate to view the videos and going to different villages , where even rosds are not available . Do this type of videos in future and all the best to your future videos and Be safe. Regards Krishnakumar, Chennai
Thank you so much for your valuable feedback
@@harshasriram77vsv:-h@aaa@a@,
Exlent video 📸
Thank you so much for your valuable feedback
Hi bro ....good work.... subscribed just now...
Thanks and welcome
Good video bro..
Thank you so much for your valuable feedback
👌🙏🙏🙏🙏🙏🙏
హాయ్ 🙎♂️హర్ష గారు ఎలా ఉన్నారు 😊very nice👌 video🎥 మనం ఏదైనా దారాలు చిక్కుబడితే తీయడానికి🤯 తెగ విసుక్కుంటాం వీలైతే చుట్టి 🙆♀️అవతల పడేస్తాం🧏♀️ మళ్లీ వేరేది తెచ్చుకుంటాం కానీ వీళ్లు ఎటువంటి🤷♀️ చిక్కుముడైన విప్పేస్తారు చాలా అందమైన 🥻చీరలు నేస్తారు మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర చాలామంది ఈ పని చేస్తారు😊 మా మమ్మీ కూడా వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్ళినప్పుడు ఖండేలు🧵 చుట్టేది ఇప్పుడు చాలా వరకు ఈ పని తగ్గిపోయింది😮 మీరు చూపించిన 🥻సారీస్ లో నాకు గ్రీన్ సారీ బాగా నచ్చింది super ok harsha garu bye 😊❤❤❤
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Chaaalaaa santhosham annayaaa manchi video chesaru
Thank you so much for your valuable feedback
Superb vedio anna
Thank you so much for your valuable feedback
Nijam chala bhadhestundhi veellu chala kastapadutunnaru 🙏🙏
Thank you so much for your valuable feedback
మాది ద్రాక్షారామ మా పక్క ఊరు నై
Thank you so much
Very good vedio . Govt. should help them by giving subsidies for their meterial
Thank you so much for your valuable feedback
👌👌👌👌👌👌👌
Thank you so much andi
సూపర్
Excellent 🎉
Thank you so much for your valuable feedback
Tq so much bro మా వూరి వీడియో తీసినందుకు
Thank you so much for your valuable feedback
🙏🙏🌷..
Soo Hard Weavers works 🙏👍VvNice Video Harsha Garu...
Thank you so much 🙂andi
Welcome Hasha Garu 👍
Super super super super super super brother
Thank you so much for your valuable feedback ..bro
😀
Jai nethanna
Thank you so much for your valuable feedback
Thank you so much sir, most valuable video, iam also wivers family,
So nice of you
How to connect you
Harsha garu video చాల బాగుంది. ఇంకా ఎన్నో గ్రామాలు చేనేత కార్మికులు పని చేస్తున్న సంగతి కూడా చెప్పండి.మిగతవారిని కూడా protsahinchavachu
🙏🙏🙏👌👌
Miru bagunnaru 😊
Thank you so much for your valuable feedback
Yem anukokandi bro...Village view chupincharu bagundi but nadi oka suggestion...Village lo vunna saree makings and manam kosame kakunda akkada vundey ppl ki minimum vundey facilities kuda lev ...Medical and transportation ...Milanti vallu vati kosam kuda chepthey akkada ppl face chese probs kuda andariki telustadi ani ....nikenduku elanti anukovaddu y bcz nenu aa oori vadiney
Thank you so much for your valuable feedback
Welcome to back harsha Garu🎉🎉🎉
Thank you so much for your valuable feedback
Hi 👋 Harshagaru so nice to see this video and very ❤touching background music fell like coming over there and stay interior konaseema
Thank you so much for your valuable feedback
బాగుంది హర్ష గారు.సునీత❤❤
Thank you so much
ma chenetha karmikulu antha kastapaduthunnaro chala baga chupincharu Tq bro
Thank you so much for your valuable feedback
Video Chala Bagundi Harsha Garu 😊❤️
Thank you so much for your valuable feedback
Anna nv super anna ❤❤❤❤❤
Thank you so much for your valuable feedback
ఇప్పుడు మేము చూసేది లైవ్ అ
అవును అండి
Technology paramga help cheyandi harsha garu
Thank you for Bala Yogi video🪷🪷🙏🪷🪷
Nice video
Thank you so much for your valuable feedback
Nice video bro👌
Thank you so much for your valuable feedback
👌
Hey ఈ ఊరు నేను నా చిన్నప్పుడు వెళ్లెను మంత్రాలూ వేస్తారు ఒక ఫామిలీ చాల ఫేమస్ వీలైతే వీరిగురించి కూడా తెలుసుకోండి
Chala baga chupesthunnavu annaya
Thank you so much for your valuable feedback
Nice
Very nice
Shivabala yogi maharaj ki jai🙏🙏
Thank you so much for your valuable feedback
The Chenetha Societies should substantially increase the price of the sarees to pay the weavers. It is total injustice to the weavers in our country. There are millions of people who wear only cotton and silk sarees and can afford them. It is the Dalalies who doing nothing loot the benefits of these weavers. So Govt. should do everything to better the lives of these weavers in our country. It is so sad to know that these people cannot even afford two square meals a despite working so hard.
Thank you so much for your valuable feedback
Nice andi
Thank you so much for your valuable feedback
Good vedieo We should proud and help and using cotton sarees Village name and Distrct
You are right