@@kasinandipati2513 మీరు వీడియో చూసేటప్పుడు పైన సిసి అని ఉంటుంది అది ప్రెస్ చేస్తే మీకు నేను చెప్పినది అంతా తెలుగులో కనిపిస్తుంది. మీరు చెప్పినదిదృష్టిలో పెట్టురుని నేర్చుకుని చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తానండీ. మీ అమూల్యమైన అభిప్రాయం తెలియచేసినందులకు ధన్యవాదాలు 🙏
విధాతకు తాను సృష్టించిన హంస మీద ఆగ్రహం కలిగినా హంసలోని ప్రతిభను తొలగించలేడు. అట్లే ప్రతిభావంతుడైన మానవుడు తనలోని ప్రతిభను గుర్తించి తన జీవితాన్ని తానే చక్కదిద్దుకోవాలని, ఒకరిలోని ప్రతిభను ఎవరూ ఆపలేరని చాలా బాగా చెప్పావమ్మా
@@Bhagavathi-xx3sv ధన్యవాదాలు అక్కా నీ విశ్లేషణకు ……నేను వీడియో పెట్టగానే నీ ప్రతిస్పందనకోసం ఎదురుచూస్తాను. అది నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తోంది …. ❤️❤️❤️❤️
అంభోజినీ వనవిహారవిలాసమేవ
హంసస్య హన్తి నితరాం
కుపితో విధాతా
నత్వస్య దుగ్ధజలబేధవిధౌ ప్రసిద్ధాం
వైదగ్థ్యకీర్తిమపహర్తుమసౌ సమర్ధ: ॥
Very nice 👌
చాలా బాగుంది
@@glp3048 ధన్యవాదాలు 🙏
Very good
@@kasinandipati2513 ధన్యవాదాలు 🙏
Very nice.
@@saibabamangipudi5433 ధన్యవాదాలు 🙏
మీరు చెప్పినది అక్కడే అక్షరాలలో ప్రచురించగలరు మేము నేర్చుకునే వీలుంటుంది
@@kasinandipati2513 మీరు వీడియో చూసేటప్పుడు పైన సిసి అని ఉంటుంది అది ప్రెస్ చేస్తే మీకు నేను చెప్పినది అంతా తెలుగులో కనిపిస్తుంది. మీరు చెప్పినదిదృష్టిలో పెట్టురుని నేర్చుకుని చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తానండీ. మీ అమూల్యమైన అభిప్రాయం తెలియచేసినందులకు ధన్యవాదాలు 🙏
@@kasinandipati2513 thank you 🙏