Good people always engaged in doing good to others (సజ్జనులు ఎప్పుడూ ఇతరుల మేలుకై శ్రమిస్తారు )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 10

  • @4raviteja
    @4raviteja  2 วันที่ผ่านมา

    పద్మాకరం దినకరో వికచం కరోతి।
    చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం ।
    నాభ్యర్థితో జలధరోఽపి జలం దదాతి ।
    సన్తః స్వయం పరహితే విహితాభియోగాః॥

  • @rajeswarigollapudi9999
    @rajeswarigollapudi9999 วันที่ผ่านมา +1

    Very nice ❤❤

  • @dattatreyasarmagollapudi746
    @dattatreyasarmagollapudi746 2 วันที่ผ่านมา

    V. Good

  • @satyanarayanagvv7361
    @satyanarayanagvv7361 2 วันที่ผ่านมา

    Chala baga chepparamm

    • @4raviteja
      @4raviteja  2 วันที่ผ่านมา

      @@satyanarayanagvv7361 ధన్యవాదాలండీ 🙏

  • @saibabamangipudi5433
    @saibabamangipudi5433 2 วันที่ผ่านมา

    Very nice.

    • @4raviteja
      @4raviteja  2 วันที่ผ่านมา

      @@saibabamangipudi5433 ధన్యవాదాలు అన్నయ్యా

  • @Bhagavathi-xx3sv
    @Bhagavathi-xx3sv วันที่ผ่านมา +1

    చెట్లు తమ కొరకు పుష్పించవు. నదులు తమ కొరకు ప్రవహించవు. మేఘాలు తమ కొరకు వర్షింపవు. సూర్య చంద్రులు తమ కొరకు ఉదయించి, అస్తమించరు. ప్రకృతి ఎట్లా నిరంతరం జీవకోటికి ఉపయోగపడుతుందో అట్లే సత్పురుషులు ఎదుటివారి తప్పొప్పులను ఎంచక నిరంతరం ఎదుటి వారికి సహాయం చేసే ప్రక్రియలో నిమగ్నులై ఉంటారనే శ్లోకం హృదయానికి హత్తుకునేలా ఉంది ❤

    • @4raviteja
      @4raviteja  วันที่ผ่านมา

      @@Bhagavathi-xx3sv అద్భుతమైన స్పందన అక్కా . ధన్యవాదాలు 🙏🙏🙏

  • @dattatreyasarmagollapudi746
    @dattatreyasarmagollapudi746 2 วันที่ผ่านมา

    V
    Good