Kantinedu maaramulaa by Sujanaranjani Team Chirravuri Tejaswini & Kamaraju Ramya Sree

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024

ความคิดเห็น • 32

  • @babubangaru6442
    @babubangaru6442 2 หลายเดือนก่อน +1

    Glad I found you online. You are extraordinary singers. Harmonium player is very, very talented. I will be listening to you forever

  • @raviprasadmvsnful
    @raviprasadmvsnful 2 ปีที่แล้ว +10

    పల్లవి:
    కంటినేడు మా రాములను కనుగొంటినేడు కం ॥
    చరణము(లు):
    కంటి నేడు భక్తగణముల బ్రోచు మా
    ఇంటి వేలుపు భద్రగిరినున్నవానిని కం ॥
    చెలువొప్పుచున్నట్టి సీతాసమేతుడై
    కొలువుతీరిన మా కోదండరాముని కం ॥
    తరణికులతిలకుని ఘననీలగాత్రుని
    కరుణా రసము గురియు కందోయి గలవాని కం ॥
    హురు మంచి ముత్యాల సరములు మెరయగా
    మురిపెంపు చిరునవ్వుమోము గలిగినవాని కం ॥
    ఘల్లు ఘల్లుమని పైడి గజ్జెలందెలు మ్రోయగ
    తళుకుబెళుకు పాదతలము గలిగినవాని కం ॥
    కరకు బంగారుచేల కాంతి జగములు గప్ప
    శరచాపములు కేల ధరియించు స్వామిని కం ॥
    ధరణిపై శ్రీరామదాసునేలెడు వాని
    పరమపురుషుడైన భద్రగిరిస్వామిని కం ॥

  • @chaswani
    @chaswani หลายเดือนก่อน +1

    Very good

  • @nagamaiahchinna4082
    @nagamaiahchinna4082 ปีที่แล้ว +1

    చాలా మంచి గా పాడి నారు 🎉🎉

  • @NeerajaPasumarthi
    @NeerajaPasumarthi 6 หลายเดือนก่อน +1

    Excellent singing🌹🌹

  • @govindlaxmanrao8325
    @govindlaxmanrao8325 ปีที่แล้ว +1

    బాగా పాడినారు 🙏🏽🙏🏽🙏🏽

  • @shanthisree6010
    @shanthisree6010 3 ปีที่แล้ว +3

    Excellent. May God bless you

  • @kriskary2
    @kriskary2 3 ปีที่แล้ว +4

    Excellent presentation...! God bless them.

  • @jramesh208
    @jramesh208 4 ปีที่แล้ว +3

    Jai shreeram

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 หลายเดือนก่อน +1

    💖💟🛐💖💟🛐💖💟🛐💖💟తేజస్విని అక్కయ్యగా 🎯🧖🏻‍♀️💯🎯 రు సేమ్ టూ యూఆ ము👃🏻క్కు మక్కుతో మాచంద్రకళావ🎯💯🧖🏻‍♀️🎯తిలాగేఉ🤗న్నా💋రూ❣️ 💯 ❣️ 👩🏻‍💼💯❣️💋🎯🤗💖💟🛐💖💟🛐💖💟🛐🤗👩🏻‍🍳👰🏻‍♀️👩🏻‍🍳👰🏻‍♀️👩🏻‍🍳👰🏻‍♀️👩🏻‍🍳👰🏻‍♀️👩🏻‍🍳👰🏻‍♀️👩🏻‍🍳👰🏻‍♀️ ఇలలోఇద్దరు అక్కయ్యలు ఈసషా మహేషా సాగరా శ్రీ ✴️ శ్రీ ❇️శ్రీ 🌟 🇲🇰 వి🌌శ్వేరా జా🐚న గంగాధరా సాగరా అంటూ అదర ఆడారు పైపెఛ్ఛుపాడారూ..... పాడుతూనేశ పడుకుంటూనేశ👤రీ👤రాలకు విశ్రాంతి నిస్తారంటగా
    👰🏻‍♀️👩🏻‍🍳🧖🏻‍♀️🤗💟💖🎯💋❣️💯🇲🇰💯💘🫂💯💘🫂💯💘🫂💯🤗💟🛐💟🛐💟🛐💟🛐💟🛐💟

  • @dilipvangal
    @dilipvangal ปีที่แล้ว +1

    Wonderful!!!

  • @kavitapidimarri5770
    @kavitapidimarri5770 3 ปีที่แล้ว +2

    I m reminded of Priya sisters while hearing to U V sweet voices

  • @jagannathrao6689
    @jagannathrao6689 2 ปีที่แล้ว +1

    A class rendition. शुभकामनाएँ.

  • @durghabhavanivani4232
    @durghabhavanivani4232 3 ปีที่แล้ว +2

    చాలా చల బాగా పాడేరు 👌👌👏👏

  • @mruthyunjayaraovundavalli2026
    @mruthyunjayaraovundavalli2026 3 ปีที่แล้ว +1

    చాలా బాగా పాడేరు గొంతు లు చాలా బాగున్నాయి

  • @venkataramana1947
    @venkataramana1947 ปีที่แล้ว +1

    May god bless you

  • @pvkramaratnam5826
    @pvkramaratnam5826 2 ปีที่แล้ว +1

    చాలా చక్కగా పాడారు. అభినందనలు.

  • @jaggaraomanepalli6789
    @jaggaraomanepalli6789 2 ปีที่แล้ว +1

    God bless you Amma

  • @adityaswaroop7992
    @adityaswaroop7992 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏

  • @raviprasadmvsnful
    @raviprasadmvsnful 2 ปีที่แล้ว

    🙏👏🏼👏🏼👏🏼👍🙏

  • @NeerajaPasumarthi
    @NeerajaPasumarthi 6 หลายเดือนก่อน

    Pata lyrics pettandi. Ragam, talam peete andariki upayogagam untundi

  • @vani4144
    @vani4144 3 ปีที่แล้ว

    Sooper

  • @srinivaskona7280
    @srinivaskona7280 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️💐💐💐💐💐💐💐

  • @pachiprasad6012
    @pachiprasad6012 4 ปีที่แล้ว +1

    Excellent nice voice 🙏🙏🙏

  • @ఏదినిజంఇదినిజం
    @ఏదినిజంఇదినిజం 3 ปีที่แล้ว

    గురువుగారు దయచేసి డిస్క్రిప్సన్ లో రాగం పెట్టండి.కొన్నింటికి

    • @HOPEADTV
      @HOPEADTV  3 ปีที่แล้ว +5

      రచన : శ్రీ భద్రాచల రామదాసు
      స్వర రచన : సంగీతకళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు
      రాగం : నాదనామక్రియ
      తాళం : ఆది తాళం (ఖండ గతి)

    • @ఏదినిజంఇదినిజం
      @ఏదినిజంఇదినిజం 3 ปีที่แล้ว +3

      @@HOPEADTV ధన్యవాదాలు

    • @pvkramaratnam5826
      @pvkramaratnam5826 2 ปีที่แล้ว

      రాగం పేరు తాళం గురించి వివరాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు.

  • @ramakrishnaganti4864
    @ramakrishnaganti4864 3 ปีที่แล้ว +4

    ప॥ కంటినేడు మా రాముల
    కనుగొంటినేను మా రాముల
    అ॥ప॥ కంటినేడు భక్త గణముల బ్రోచు మా ఇంటి వేలుపు భద్ర గిరి నున్న వాని
    చ| 1) చెలు వొప్పు చున్నట్టి - సీతా సమేతుడై కొలువు దీరిన మా కోదండ రాముని
    2) తరణి కుల తిలకుని ఘన నీలగాత్రుని
    కరుణా రసము గురియు - కను దోయి గలవాని
    3) కురు ముంజి ముత్యాల సరములు మెరియగా మురిపెంపు చిరునవ్వు మోము గలిగిన వాని
    4) ఘల్లు ఘల్లు మను పైడి - గజ్జెలందెలు మ్రోగ తళుకు బెళుకు పాద - తలము గలిగిన వాని
    5) కరకు బంగరు చేల - కాంతి జగములు గప్ప శరచాపములు కేల ధరియించు స్వామిని
    6) ధరణిపై శ్రీరామ దాసునేలెడు వాని పరమ పురుషుండైన భద్రగిరి స్వామిని

    • @lalithaabirame4267
      @lalithaabirame4267 2 ปีที่แล้ว

      🌄🇮🇳🌠south சௌபர்ணி கா விரி..காசிகங்கை....ஏராளமானபடைப்புகள்...ஸ்லோக. கானங்கள்... உரைகள்..கோதாவரிகிருஷ்ணா# the great effort s bear as sangeeth which can improve the Human quality.. society status board chamber house 🏠🤔🪑👌yes it the✏️📚✒️ BRUMMHA BHARATHI CAMPUS CLASS 🎼🎵🎶🎹 எதற்கு சுத்தி வளைக்கிறே ம்மா...தெலுங்குச்சகோதரியால் தமிழ்த்தாய் முதல் பன்மொழிகளின்பண் பாடும்/ பண்பாடும்...செழித்தது# என்பது மிகையல்ல/ கதையல்லநிஜமே/
      சுந்தரத்தெலுங்கினில்* சும்மா கிரீடம் சூட்டவில்லை சுப்ரமணிய பாரதி🌲✍️🌲
      இந்த குறும்பு ரோபோ குசும்பு....பண்றது டைம்ஸ்/ சுப்ரமணிய பாரதி* னூதெரியும்....ஏற்கனவே follow பண்ணி சரியா திருத்தம் கூடபண்றது...சு.சுவாமி.னூ ஊடால....பல்டி அடிச்சு காட்டறது ஃஇந்தபதிவுல‌‌அவருக்கு எதற்கு🪑🤔
      இது அருமையான கலைபோற்றும்பதிவாகும்.மிஸ்பண்ணாமல்கேளுங்கோ🐦🙏🐦

  • @bhargavigollapudi8673
    @bhargavigollapudi8673 3 ปีที่แล้ว +3

    Pallavi:
    kaNTi nEDu mA rAmula | kanugoNTi nEnu mA rAmula ||
    kaNTi
    Charanam:
    kaNTi nEDu Bakta gaNamula brOcu | mAyiNTi vElupu Badragiri nunna vAni ||
    kaNTi
    celu voppu cun naTTi sItA samE tuDai | koluvu tIrina mA kodaNDa rAmuni ||
    kaNTi
    tara Ni kula tila kuni Gana nI la gAtruni | karuNA rasamu kuriyu kaNdOyi gala vAni ||
    kaNTi
    uru maNci mutyAla saramulu mera yagA | muri peMpu ciru navvu mOmu galigina vAni ||
    kaNTi
    Gallu Gallumanu paiDigajjelaMdelu mrOyaga | taLuku taLuku pAdatalamu galiginavAni ||
    kaNTi
    karaku baNgaru cEla kANti jagamulu gappa | Sara cApa mulu kEla dhari yiNcu svAmini ||
    kaNTi
    dharaNi pai SrI rAmadAsu nEleDu vAni | parama puruShuNDaina Badragiri svAmini ||
    kaNTi