KA Paul Makes Fun On CM KCR || Open Heart With RK || Season -3 || OHRK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ค. 2022
  • KA Paul Makes Fun On CM KCR || Open Heart With RK || Season -3 || OHRK
    #ABNRadhakrishna #KAPaul #OpenHeartWithRK
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • บันเทิง

ความคิดเห็น • 1.1K

  • @sandyabcd4084
    @sandyabcd4084 2 ปีที่แล้ว +644

    Rk ని ఈ రేంజ్ లో ragging చేసిన ఏకైక వ్యక్తి పాల్

  • @mahahoneyofficial1154
    @mahahoneyofficial1154 2 ปีที่แล้ว +294

    వాడు అడిగింది విడు చెప్పాడు
    విడు చెప్పేది వాడు వినడు
    సరిపోయారు ఇద్దరు🤣🤣😂😂🙏🙏

    • @tharunphotography7466
      @tharunphotography7466 ปีที่แล้ว +6

      బ్రదర్ నీకు అసలు ఏం అర్థమైంది కె ఏ పాల్ గురించి

    • @santhoshboda4536
      @santhoshboda4536 ปีที่แล้ว +3

      😂😂😂😂😂😂

    • @PrashanthP2Foreverr
      @PrashanthP2Foreverr ปีที่แล้ว +3

      @@tharunphotography7466 halfknowledge unna valu alane vaagutharu. Valaki telidhu K A Paul Sir gurunchi

    • @malleshdurgam4776
      @malleshdurgam4776 ปีที่แล้ว +3

      😂😂😂😂😂

    • @kiransai7216
      @kiransai7216 ปีที่แล้ว

      🤣

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 2 ปีที่แล้ว +222

    Open heart with R K ప్రతీరోజూ KA Paul గారి తో పెట్టండి మీకు రేటింగ్ మాకు ఆరోగ్యం

    • @kodepakadileep124
      @kodepakadileep124 ปีที่แล้ว +1

      It's true bro

    • @sampalaravikumar1912
      @sampalaravikumar1912 ปีที่แล้ว +2

      Ahaa na pellanta movie lo laga, IAS kavalani Okada mental person avuthadu
      Same RK kuda

    • @kakumanujayaraju555
      @kakumanujayaraju555 ปีที่แล้ว +2

      Ssss currect

    • @ms-rj2jz
      @ms-rj2jz 9 หลายเดือนก่อน +3

      Alaa cheste meeku aargyam emo kaani rk gaariki hrat attack vache avaksam undi adnuke 1yrs okasaari pedataaru

    • @Anil-fy8sc
      @Anil-fy8sc 2 หลายเดือนก่อน

      😅... same feeling

  • @prasad687
    @prasad687 2 ปีที่แล้ว +104

    RK Sir కు first time నాకు ఎక్కడ తగిలిండు రా నాయన KA పాల్ అనుకునివుంటాడు 😂😂😂😂

  • @MeVarunReddy
    @MeVarunReddy ปีที่แล้ว +32

    మంచి టైంపాస్ interview ఇది😂😂 ఎన్ని సార్లు చూసినా నవ్వుకుంట

    • @VikramRao-sj1re
      @VikramRao-sj1re 16 วันที่ผ่านมา

      Ka pal gurinchi mundu telusuko taruvata navvuduvugani

  • @Maninidu
    @Maninidu 2 ปีที่แล้ว +238

    KA - నేను 186 మంది దేశాల అధ్యక్షులు తో టీ కాఫీ తాగను,
    RK - మీ దగ్గిర ప్రూఫ్ ఉందా ???
    KA - మీకు కావాలి అంటే హా 186 దేశాల అధ్యక్షులనీ అడగండి వాళ్ళే నిజం చెప్తారు, 😜😜😜

    • @josephsureshbabumarlapati9667
      @josephsureshbabumarlapati9667 2 ปีที่แล้ว +3

      Very funny very funny

    • @hemanthbattala6583
      @hemanthbattala6583 2 ปีที่แล้ว +7

      Let them know uncle let them know 🤣🤣🤣😂😂😂😂😂😂😂

    • @santhosh_d0santhosh_d082
      @santhosh_d0santhosh_d082 2 ปีที่แล้ว +2

      Kani sodi antha lo kalipisesadu

    • @anandabaighanate5390
      @anandabaighanate5390 2 ปีที่แล้ว +2

      నిజమే కదా. RK ఏది నమ్మల్లేదు మరి.

    • @mankingdom8606
      @mankingdom8606 2 ปีที่แล้ว +11

      కానీ పాల్ గారు చేసిందే చెప్పారు బ్రోకర్ rk ని సీబీన్ తప్ప ఆ నేషనల్ నాయకుడు దగ్గరకి రానివ్వడు 😂

  • @azadsm5017
    @azadsm5017 2 ปีที่แล้ว +28

    ఇలాంటి ఎంటర్టైన్మెంట్ అప్పుడప్పుడు కావాలి. ఆరోగ్యానికి మంచిది

  • @aamir03in
    @aamir03in 2 ปีที่แล้ว +79

    ఆహా.... ఎన్ని రోజులు అయ్యిందో ఇలా నవ్వుకొక .😂🤣

  • @rogerfederer4335
    @rogerfederer4335 2 ปีที่แล้ว +28

    RK గారు ...నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ??

  • @kannamixed3683
    @kannamixed3683 2 ปีที่แล้ว +214

    పాల్ గారిని ఎవ్వరు ఇంటర్వ్యూ చేసిన Trp పెరుగుద్ది, వీవర్స్ పెరుగుతాయి, ఛానల్ ఎక్కడికో pothadi😀😀

    • @chinaraj4973
      @chinaraj4973 2 ปีที่แล้ว +2

      నిజంగా బయ్య

    • @ramdivya6656
      @ramdivya6656 2 ปีที่แล้ว +1

      Sir. Pawan. Kalyan. Entrew. Cheyandi. Ple

    • @venkatrradoni9371
      @venkatrradoni9371 2 ปีที่แล้ว

      Channel D poindi e debbato two comedy

    • @ravinderbegari3421
      @ravinderbegari3421 2 ปีที่แล้ว

      Rk. Chanal.ka.pal.dagaridagaraniyaatha.nichanalyantha.solanilsga.matalafaku.over

    • @arulrenu1040
      @arulrenu1040 ปีที่แล้ว

      Super darling

  • @donaldtrump7665
    @donaldtrump7665 2 ปีที่แล้ว +117

    RK గారు మీ ఓపికకి హ్యట్సాఫ్ 🙏🙏🙏🤣🤗

  • @phanindrakumar9202
    @phanindrakumar9202 2 ปีที่แล้ว +41

    KA Paul... Awesome... Daring Answers and explanations.

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 2 ปีที่แล้ว +204

    2019 ఎన్నికల్లో ఉభయ రాష్ట్రాల ప్రజలకు అనేక ఇంటర్వ్యూ లతో, తన అభినయంతో టెన్షన్ పోగొట్టి, హాస్యభరితులుగా చేసిన పాల్ గారికి ధన్యవాదాలు. మళ్ళీ ఇంతకాలానికి అటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి హాస్యభరితులుగా మమ్మల్ని ఆనందింప చేసిన రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు.

    • @ullivenugopal2469
      @ullivenugopal2469 2 ปีที่แล้ว

      Super R .k Garu 👌

    • @ramakrishna6431
      @ramakrishna6431 2 ปีที่แล้ว +1

      మీరు సరిగ్గా చెప్పేరు ప్రసాద్ గారు
      .😊😊

    • @jahangeershaik5859
      @jahangeershaik5859 2 ปีที่แล้ว

      Ur right mr. prasad

    • @rafishaik1900
      @rafishaik1900 2 ปีที่แล้ว +3

      Compare to current fruad and corrupted political leaders KA Paul is good at least he is having some good vision .

    • @jayasakarudayagiri5473
      @jayasakarudayagiri5473 2 ปีที่แล้ว

      మీకు ఎవరెవరిని కలవాలన్నా ముఃదు పాల్ గారికి చెప్పండి.వాళ్లీ లోకంలో ఉండాలనేది మీరూల్ ,లేకపోయినా రప్పించగలగేది పాల్ రూల్.

  • @srinivaschandoori5217
    @srinivaschandoori5217 2 ปีที่แล้ว +47

    😂 fullga enjoy chesam interview. KA Paul comedy ultimate Andi.

  • @Ishkabrothers
    @Ishkabrothers 2 ปีที่แล้ว +31

    Both are looks like great companions☺
    Iddaru okarni minchi okaru unnaru 🤣

  • @madhanreddydevarapalli4430
    @madhanreddydevarapalli4430 2 ปีที่แล้ว +63

    This is the first time I laughed more and cried while laughing Thanks®ards RK GARU and KA PAUL Meru idharuuuuuu 100 years bathakalliiii

  • @bheemaiahy9063
    @bheemaiahy9063 2 ปีที่แล้ว +57

    One of best RK's Interview hilarious 😂😀

  • @sudharibangaramofficial733
    @sudharibangaramofficial733 2 ปีที่แล้ว +74

    RK గారి ఇన్నర్ ఫీలింగ్ ఈ మొంటల్ గాన్ని ఇంటర్యూ కి ఎందుకు పిలిచారు రా బాబు అని 😁

  • @narasaihgoud6783
    @narasaihgoud6783 2 ปีที่แล้ว +321

    ఆర్కే గారు మీ ప్రోగ్రామ్ ఏంటో మేము కడుపుబ్బ నవ్వుకున్నాం

    • @CANagarjunaReddy
      @CANagarjunaReddy 2 ปีที่แล้ว

      th-cam.com/video/f3wImmHJMwg/w-d-xo.html
      100 cr paruvunastam case on ABN -RK
      Dt 6 oct 2021
      Viewed by 16,000 .

    • @yakub3404
      @yakub3404 2 ปีที่แล้ว

      Yes

    • @revanthsai900
      @revanthsai900 2 ปีที่แล้ว +7

      ఆర్కే గారు మీరు చాలా బిజీ పర్సన్ ఎంతోమంది ఇంటర్వ్యూలు చూసాము మిమ్మలను నోరెత్తని లేకుండా మాట్లాడింది ఇలాంటి దిక్కు మాలిన అతనిని ఎందుకు పిలుస్తారు అయ్యా బాబు పిలవ కండి దయచేసి ఇంకొక సారి ఆ స్టూడియో లో కి రా నీ వెయ్యొద్దు అయ్యా బాబు

    • @sneham22
      @sneham22 2 ปีที่แล้ว +2

      ROFL 🤣

    • @rameshwarraod8026
      @rameshwarraod8026 2 ปีที่แล้ว

      @@revanthsai900 pplpppllpp0pplpp0ppppppl pppp

  • @AMALGAMATION7
    @AMALGAMATION7 2 ปีที่แล้ว +30

    Extraordinary mind blowing fantastic interview

  • @PremSingh-jy7hn
    @PremSingh-jy7hn 2 ปีที่แล้ว +138

    నవ్వి నవ్వి చస్తున్నాం RK గారు

    • @vpayani4348
      @vpayani4348 2 ปีที่แล้ว

      Excellent commedy program Rk garu

  • @MyRamu12
    @MyRamu12 2 ปีที่แล้ว +34

    Always Paul takes any show to next level… I owe him a lot for being a stress buster

  • @dineshkumar-wy2eb
    @dineshkumar-wy2eb 2 ปีที่แล้ว +20

    7:29 Russia gurinchi chepala vadhaa..
    Rk- Russia gurinchi vaddu
    Paul- chepali eppudu 😂😂😂😂
    oka 5 mins navvukona

  • @youthiconp.s8477
    @youthiconp.s8477 2 ปีที่แล้ว +10

    ఈ interview ఇంక ఒక గంట ఉంటే బాగుండు అనిపిస్తుంది

  • @chandrakalareddy8113
    @chandrakalareddy8113 2 ปีที่แล้ว +28

    రాధాకృష్ణ గారూ, పాల్ గారితో మీ సంభాషణ
    చాలా ఇంట్రస్టింగ్ గ వుంది, బోర్ కొట్టడం లేదు.
    పాల్ గారి జ్ఞాపక శక్తికి జోహఁర్లు.

  • @Krishnaexperiences
    @Krishnaexperiences 2 ปีที่แล้ว +62

    తెలుగు 2 రాష్ట్రాలకు కాబోయే ముఖ్యమంత్రి Paul!

  • @shivashivudu9774
    @shivashivudu9774 23 วันที่ผ่านมา +1

    సూపర్ కామెడీ.... చాలా రోజుల తర్వాత బాగా నవ్వుకున్నా

  • @srinivasballa9364
    @srinivasballa9364 2 ปีที่แล้ว +6

    Wonderful comedy thanks R k గారు 😂😂😂🤣🤣

  • @vasunadaswaram174
    @vasunadaswaram174 2 ปีที่แล้ว +17

    ఆర్కే గారు నమస్తే అండీ
    పాల్ గారి కామెడీ సూపర్ అండీ

  • @Rajeshwar792
    @Rajeshwar792 2 ปีที่แล้ว +10

    best comedy ever...fully enjoyed and laughed very much 😂😂😂😂😂😂😂

  • @narapinn4662
    @narapinn4662 2 ปีที่แล้ว +16

    So funny with KAPaul😂😂

  • @artaban73b46
    @artaban73b46 2 ปีที่แล้ว +6

    Years..names . position anni exactly ga chepthinaru.. what an memory power KA Paul sir..

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 2 ปีที่แล้ว +22

    Rk గారు kA పాల్ చెప్పేవి అన్ని నిజాలే అప్పుడు 100% కేంద్రం పెద్దలే KA పాల్ కోసం వెయిట్ చేసింది కూడా నిజమే

  • @vinod9498
    @vinod9498 ปีที่แล้ว +7

    చాల రోజుల తరువాత కడుపు నొప్పి తో డాక్టర్ ని కలవాల్సి వచ్చింది నీ ఇంటర్వ్యూ తగలయ్య నవ్వలేక పోయాను 😅😅😅

  • @MsVivek71
    @MsVivek71 2 ปีที่แล้ว +4

    5:22 Governor గారు మిమ్మల్ని kalavaledu అంది, మీరు వెళ్లి కలిశారు 😂 😂

  • @jannunithin7845
    @jannunithin7845 2 ปีที่แล้ว +11

    Paul answers are really brilliant and spontaneous

  • @seshubabub1181
    @seshubabub1181 2 ปีที่แล้ว +23

    నవ్వలేక సచిపోతున TQ rk గారు...

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 2 ปีที่แล้ว +10

    RK గారు మీరు మంచి చతురులే ! చాలా ఎంజాయ్ చేశా టోటల్ Rk ఎపిసోడ్స్ లో ఇదే పెద్ద హిట్ సార్ మీ ఓపిక కు వందనాలు!

  • @lakshminarasimhamurthymadd5540
    @lakshminarasimhamurthymadd5540 2 ปีที่แล้ว +4

    R.K. గారు మీ interview with Paul chala బాగుంది . best compliments to you 🎉

  • @vasudhabangarala7942
    @vasudhabangarala7942 2 ปีที่แล้ว +5

    🤣🤣🤣🤣🤣🤣.....physical గ మీరు ఉన్నారు అని అని అతనికి పెద్ద shock ఇచ్చారు అతనికి

  • @ram.hongunti
    @ram.hongunti 2 ปีที่แล้ว +6

    KA Paul laughing 5.40 😂😂😂😂😂😂😂😂

  • @Nehemiahdreams
    @Nehemiahdreams 2 ปีที่แล้ว +3

    RK ni comedian ga chesina ka Paul. హేట్సాఫ్

  • @viswanadhmeduri188
    @viswanadhmeduri188 2 ปีที่แล้ว +10

    Rk garu e roju baga nuvvukunnatuvunnaru,,😂😂😂😅😅😅

  • @sheshukumarguntuka1671
    @sheshukumarguntuka1671 2 ปีที่แล้ว +4

    Full comedy thank you so much RK and Paul garu

  • @pprabhakarmudiraj3727
    @pprabhakarmudiraj3727 2 ปีที่แล้ว +8

    We enjoyed a lot RK sir Paul sir

  • @appalareddy2394
    @appalareddy2394 2 ปีที่แล้ว +2

    Rk sir..iam enjoying your interview with full of heart.

  • @duttalalakshminreddy8469
    @duttalalakshminreddy8469 2 ปีที่แล้ว +5

    Entire this seen to be screened on big screen. This will be biggest comedy hit.

  • @csramakrishnapottabathula4873
    @csramakrishnapottabathula4873 2 ปีที่แล้ว +9

    Excellent movie & good entertainment 5 star rating

  • @manikantadivili6537
    @manikantadivili6537 2 ปีที่แล้ว +19

    This is the one of the best comedy interview of ABN Radha krishna Sir interview

  • @ksrik1582
    @ksrik1582 2 ปีที่แล้ว +32

    What an entertaining interview. Could not stop laughing 😆 🤣 😂 😅. Will watch it agai n for stress relief

  • @mdnmusics
    @mdnmusics 2 ปีที่แล้ว +24

    అబద్ధాన్ని అంత దైర్యంగా చెప్పాలంటే దమ్ము ఉండాలి. KA PAUL ZINDABAD

    • @mamidiammarajulu4737
      @mamidiammarajulu4737 ปีที่แล้ว

      Mad fellow

    • @karthikprabhurayana7438
      @karthikprabhurayana7438 ปีที่แล้ว +1

      Ne ama puku k a pual gurinchi neku ametelusura pooor nakodaka poor nakodukuve poor laga vundu 🤬🤬🤬🤬🤬🤬🤬

    • @mdnmusics
      @mdnmusics ปีที่แล้ว +2

      @@karthikprabhurayana7438 my father is police officer if u not delete your comment, you will see the jail soon👍🏻👍🏻

  • @siddusways
    @siddusways 2 ปีที่แล้ว +3

    Both are Great People.. 🙏💐

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 2 ปีที่แล้ว +2

    Kekoo keka.... Interview rk with Paul garu 😀😀😀😂😂😂😂

  • @praveenbabumothukuru9756
    @praveenbabumothukuru9756 2 ปีที่แล้ว +8

    After mohan babu's interview, this interview made me laugh laugh laugh !!!

  • @shafivullamohammad7894
    @shafivullamohammad7894 2 ปีที่แล้ว +12

    Rk garu meeru 100 percent correct ga adugutunnaru. Paul garu cheppindey cheppi mind tintunnadu.

  • @VedicEnglishFormula
    @VedicEnglishFormula 2 ปีที่แล้ว +5

    Beautiful comedy

  • @jamalmohammed6838
    @jamalmohammed6838 2 ปีที่แล้ว +1

    To day iam very happy 😊 long time very good 👍 comedy.

  • @sridharmaka11
    @sridharmaka11 2 ปีที่แล้ว +1

    Both are same... Excellent personalities....PAL sir have the answers for all the questions you asked if u have time...

  • @prasad48685
    @prasad48685 2 ปีที่แล้ว +3

    Rk sir it is greatest interview

  • @medhadukumetha7224
    @medhadukumetha7224 2 ปีที่แล้ว +4

    😂😂😂😂😂 thank you RK

  • @sirajuddin3573
    @sirajuddin3573 ปีที่แล้ว +3

    హ్యాపీ గా నవ్వు కున్న Rk గారు.... తెలుగు మూవీస్ కంటే కూడా Ka పౌల్ డిబేట్ mast కామిడీ

  • @deepakd851
    @deepakd851 2 ปีที่แล้ว +2

    enjoyed a lot ..... 😂😂😂😂
    rk sir thank you for your patience..

  • @vmadanmohan9568
    @vmadanmohan9568 2 ปีที่แล้ว +4

    ఆర్కే గారు మాకు మంచి కామెడీ ఇచ్చినారు ఇలాంటి ఇంటర్వ్యూలో పాల్గొనడం మానుకోండి

  • @rajarathnamnaidu1702
    @rajarathnamnaidu1702 2 ปีที่แล้ว +9

    Salute to RK for bringing paul to lime light. Now u are better than other media. Paul is really interested to work for social justice

  • @manojkunde6437
    @manojkunde6437 2 ปีที่แล้ว +1

    Ka palu ......navvulapalu......what a dialogue

  • @narayanreddychadev7841
    @narayanreddychadev7841 2 ปีที่แล้ว +2

    RK garu
    Very good time pass good👍 intarve

  • @KarunSajjana
    @KarunSajjana 2 ปีที่แล้ว +3

    Nice comedy show. Thanks to KA PAUL and Sunishith for entertaining Telugu audience. This video is a good stress buster.

  • @lakshminarayanagoddumari4929
    @lakshminarayanagoddumari4929 2 ปีที่แล้ว +3

    Best comedy

  • @srikanthsari4155
    @srikanthsari4155 2 ปีที่แล้ว +2

    radha krishna garu , miru inta comedy chestarani maku telidu, 😂😂😀🙏❤️❤️

  • @chandrakumari2622
    @chandrakumari2622 2 ปีที่แล้ว +1

    RK garu, interview is not boring. We are launching through out the interview. Many thanks

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 2 ปีที่แล้ว +4

    మీకు రుజువు కావాలంటే వెళ్ళి బైడెన్ ని అడగండి,,సునిశిత్ అని ఒక పేద్ద స్టార్ హీరో ఉన్నాడు, వారు కూడా ఇలాగే కావాలంటే ఫిల్మ్ లాబ్ కెళ్ళి చూసుకోమ్మంటాడు...🤗😁😁😜🤣🤣🤣

  • @RajkumarYadav-sc3jz
    @RajkumarYadav-sc3jz 2 ปีที่แล้ว +3

    Thanks rk garu... For making us laugh 😅🤣

  • @krishnakanukollu7695
    @krishnakanukollu7695 2 ปีที่แล้ว +1

    RK గారు, మీరు as an head of a publishing and broadcasting company ఉపిరి సలవని పని లో ఉంటారు. కానీ అంత busy shedule లో ఆటవిడుపు కోసం చాలా creative గా అలోచించి చేస్తారు. బాగుంది మీ idea.

  • @Mowa_bro
    @Mowa_bro ปีที่แล้ว +1

    KA Paul ki addamaina questions adigi mariyu ka Paul cheppindi nammakapothey inka ah conversation full fun untadi

  • @rajashekareukb5858
    @rajashekareukb5858 2 ปีที่แล้ว +18

    నిజమే!! ఒక్కపటి పాల్ వేరే,but ఇప్పటి పాల్ వేరు. పాల్ గారు ప్రతి సారి నేను ఆయనను, ఇయనను కలిశాను. నేను blessings ఇచ్చాను అందరికీ. వాళ్ళే నన్ను వచ్చి కలిశారు ఇలాంటి చెప్పకండి. ఒక question అడిగినపుడు, తెలివి గా దానికి మాత్రమే ఆన్సర్ ఇవ్వండి pls పాల్ గారు proper ఆన్సర్ ఇవ్వండి. ఊహల్లో ఉండకండి. అందులో నుండి బయటకు రండి. అసలు at present మీ రియల్ స్టేటస్ ఏంటి ఒకసారి మిమల్ని మీరు self examination చేసుకోండి pls.. ఎదుటి వారిని తకువ చేసి మాట్లాడకండి. మీరు మీ స్థాయి వేరు , ఆ స్థాయి కి తగ్గట్టు మాట్లాడండి. మీ స్థాయిని మీరు తగ్గించు కుంటున్నాను.pls అలా చేయకండి. మీరూ అంటే నాకు చాలా respect ఉంది ఎందుకంటె మీరూ చేసినా works దగ్గర ఉండి చూసాను చాలా గొప్ప పనులు చేశారు. మీ ఛారిటీ సిటీ మా విలేజ్ పక్కనే వుంది. రియల్ blue print or plan తో ముందుకు అడుగు వేయండి.all the best Sir 👍.

    • @lakshminarayana171
      @lakshminarayana171 2 ปีที่แล้ว +1

      manchi cheste abhinandinchalsinde evarnyayina 😂😂

  • @sillytalentedfellows3642
    @sillytalentedfellows3642 2 ปีที่แล้ว +3

    We want part 2 sir

  • @natashasingh1321
    @natashasingh1321 ปีที่แล้ว +1

    Best interview ever!

  • @gmanohar1194
    @gmanohar1194 24 วันที่ผ่านมา

    Rk ki interview thisukovadame radhu ,the great k a poul ❤❤❤

  • @rajeshmadireddy6688
    @rajeshmadireddy6688 2 ปีที่แล้ว +10

    Hilarious comedy show. KA Paul deserves an award for the good entertainment. #Comedian

  • @rajeshtinku551
    @rajeshtinku551 2 ปีที่แล้ว +9

    సరిపోయారు ఇద్దరు 😄

  • @srinivask2657
    @srinivask2657 2 ปีที่แล้ว

    Super jaberdast comedy 😄😄

  • @edigavinodkumar1692
    @edigavinodkumar1692 ปีที่แล้ว +1

    It's really great person KA పాల్.... పాల్ గురించి తెలిసిన వారు comedy న్ గా అనుకోరు...

  • @shivarao4121
    @shivarao4121 2 ปีที่แล้ว +11

    When i watch this programme all tensions freeeeeeee

  • @sprakash3
    @sprakash3 2 ปีที่แล้ว +3

    బహుశా ఆర్కే గారికి ఇదే చివరి ఇంటర్వ్యూ అవ్వచ్చు 😋

  • @francismichael8388
    @francismichael8388 2 ปีที่แล้ว

    MY DEAR FRIEND AND BROTHER 🌟 WONDERFUL WORDS 🌟

  • @nareshraam9448
    @nareshraam9448 ปีที่แล้ว +1

    ఫుల్ కామెడీ

  • @ravip1068
    @ravip1068 2 ปีที่แล้ว +10

    Thank you sir for Serious Comedy...!

  • @venkateshprasadyadavpogula4239
    @venkateshprasadyadavpogula4239 2 ปีที่แล้ว +3

    Jai kapaul

  • @anonymousk9728
    @anonymousk9728 2 ปีที่แล้ว +1

    Starting lines by RK in this video is super.

  • @atchiahch7106
    @atchiahch7106 2 ปีที่แล้ว

    It's is true Avery point

  • @hinduunity8016
    @hinduunity8016 2 ปีที่แล้ว +6

    వన్ద్రఫుల్ కామెడీ. బాగా నవ్వుకున్నాను

  • @MsVivek71
    @MsVivek71 2 ปีที่แล้ว +4

    RGV ni kooda మద్య lo interview cheste super ga undedi 😂 😂

  • @balakrishnaa6684
    @balakrishnaa6684 2 ปีที่แล้ว +1

    RK garu... Nice interview...

  • @Mrcool9887
    @Mrcool9887 2 ปีที่แล้ว +2

    KA Paul debba.. RK abbbaaa...😅😅😂😃

  • @phanipriya7195
    @phanipriya7195 2 ปีที่แล้ว +7

    RK garu couldn't stand Paul sir's questions

  • @swaroopnamavarpu4437
    @swaroopnamavarpu4437 2 ปีที่แล้ว +6

    Confidence ki brand ambassador...
    Dont care wat people think 🙂

  • @satyagodavari3205
    @satyagodavari3205 2 ปีที่แล้ว

    Excellent program sir rk garu full entertainment

  • @sunnywarrior4791
    @sunnywarrior4791 2 ปีที่แล้ว

    1st time chustunna e show. So funny

  • @sathishpasula7918
    @sathishpasula7918 2 ปีที่แล้ว +5

    పాల్ గారూ గ్రేట్ 🤝🤝🤝🤝💐

  • @mahamoodshaik9511
    @mahamoodshaik9511 2 ปีที่แล้ว +4

    ఆర్కే గారు ఇంత ఓపికతో సీరియస్ లో హాస్యం కలిపి
    ఇంత జోవియల్ గా ఇంటర్వ్యూ చేయడం ఇదే మొదటిసారి.
    ఇద్దరు సెలెబ్రిటీల డిప్లొమాటిక్ ఇంటర్వ్యూ లాగా లేదు😀!!
    ఇద్దరు బచ్ పన్ నాటి దోస్తులు ఊరి చెరువు కట్టపై కూర్చుని, తెలిసీ తెలియని విషయాలపై అలసిపోకుండా వాదించుకుంటూ ఆనందిస్తున్నట్టుంది.
    ఎనీ వే...పాల్ మాత్రం ఒకప్పుడు ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అనే విషయం మరిచిపోవద్దు.