నీకంటే మంచు లక్ష్మి ఎంతో బెటర్ | MLA Yennam Srinivas Reddy Fires On Allu Arjun | ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 73

  • @srnivask7397
    @srnivask7397 4 ชั่วโมงที่ผ่านมา +48

    రెండు రాష్ట్రాల ప్రభుత్వలకి విజ్ఞప్తి: ఇకపై ఏ సినిమాకి కూడా టికెట్ల రెట్ల పెంపునకు అనుమతి అసలు ఇవ్వొదు

    • @KelamSantoshkumar
      @KelamSantoshkumar 4 ชั่วโมงที่ผ่านมา

      Estaru eemmpekkutav😂😂😂

  • @KishanRaja-kq8tl
    @KishanRaja-kq8tl 4 ชั่วโมงที่ผ่านมา +58

    సోనుసూద్ కు అల్లు కి నక్కకు నాగలోకానికి తేడా

    • @dilli-dileep642
      @dilli-dileep642 3 ชั่วโมงที่ผ่านมา

      Bro... అల్లు అర్జున్ కూడా హెల్ప్ చేశాడు youtube లో search చెయ్...

  • @parushankar4245
    @parushankar4245 3 ชั่วโมงที่ผ่านมา +4

    Ma Samantha golden hearted..pure soul ❤️❤️❤️❤️❤️

  • @parushankar4245
    @parushankar4245 3 ชั่วโมงที่ผ่านมา +3

    Samantha chala help chestundhi trust dwara health, education etc. and heart operations kuda cheinchindhi chala mandiki.. pure hearted Samantha tho ee allu arjun gadiki polika enti..we are proud of Samantha ❤️❤️❤️❤️👑👑👑

  • @NTK1049
    @NTK1049 4 ชั่วโมงที่ผ่านมา +8

    మీరు ఎంత మందికి హెల్ప్ చేశారు.

  • @dilli-dileep642
    @dilli-dileep642 3 ชั่วโมงที่ผ่านมา +3

    రాజకీయాల్లో ఉండి మీరేం పీకార్రా...

  • @RK8123-l4n
    @RK8123-l4n 2 ชั่วโมงที่ผ่านมา +1

    Valladi earned money, meedi corrupted money

  • @RK8123-l4n
    @RK8123-l4n 2 ชั่วโมงที่ผ่านมา +1

    Meeru political people em chesaru?

  • @pothugantikrishnapothugant4189
    @pothugantikrishnapothugant4189 ชั่วโมงที่ผ่านมา

    Correct chepparu sir

  • @parushankar4245
    @parushankar4245 3 ชั่วโมงที่ผ่านมา +3

    Chala baga cheppaadu..true

    • @nsrreddys9686
      @nsrreddys9686 3 ชั่วโมงที่ผ่านมา

      Veedu enthamandi ki help chesadu

  • @NaveenMurakala
    @NaveenMurakala 4 ชั่วโมงที่ผ่านมา +17

    Allu Arjun అంత వరస్ట్ హీరో ఈ భూ ప్రపంచంలో ఎవరూ ఉండరు ఇంత బలుపు ఏందిరా నాయన వీడికి సూద్ గారు బెటర్ ఈ హీరో నిజస్వరూపం ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది

    • @KelamSantoshkumar
      @KelamSantoshkumar 4 ชั่วโมงที่ผ่านมา

      39 mandi chani potay cm revanth em peekendu

    • @parushankar4245
      @parushankar4245 4 ชั่วโมงที่ผ่านมา

      Currect..gu..Balupu ekkuva allu arjun gadiki

  • @RK8123-l4n
    @RK8123-l4n 2 ชั่วโมงที่ผ่านมา +1

    Votes konatam telusu

  • @vijaykv1810
    @vijaykv1810 2 ชั่วโมงที่ผ่านมา +1

    Nuvvu entamandiki help chesvu...?

  • @pawansneham
    @pawansneham 2 ชั่วโมงที่ผ่านมา

    ఒక ప్రజల రాజకీయ నాయకుడి గా తమరేం చేశారో చెప్పండి ముందు , ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న నిఖార్సయిన రాజకీయ నాయకులు ఎంత మంది ఉన్నారో ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి 💥 మీరు సక్రమంగా మీ బాధ్యత నిర్వర్తిస్తే సోనూ సూద్ లాంటి మంచి వాళ్ళకి ఆ భారం ఉండదు. గుర్తించండి దయచేసి 💥

  • @parushankar4245
    @parushankar4245 3 ชั่วโมงที่ผ่านมา +2

    Ma Samantha bangaram ❤️❤️❤️👑👑

  • @balusmgs3745
    @balusmgs3745 4 ชั่วโมงที่ผ่านมา +3

    ముందు అభిమానులు,,, ప్రజలు వాస్తవాలను గ్రహించాలి.

  • @mith87k8j76
    @mith87k8j76 3 ชั่วโมงที่ผ่านมา +2

    He donated amount for floods and during disaster, don't spread negative news

  • @akhilreddyakhilreddy1860
    @akhilreddyakhilreddy1860 3 ชั่วโมงที่ผ่านมา

    ఈరోజు అల్లు అర్జున్ మామగారు కాంగ్రెస్ భవానికి వచ్చారు కాంగ్రెస్ పెద్దల్ని కలవడానికి కానీ ఇప్పుడు కేస్ సీరియస్ గా ఉన్నప్పుడు కలిస్తే గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తుంది దయచేసి అలా కలవుని ఇవ్వకండి మీరు ఎవరికి ఒత్తిడికి లొంగరని నాకు తెలుసు ఒక నికాస్ అయినా ముఖ్యమంత్రి మీరు నా వ్యక్తిగత అభిప్రాయం

  • @rameshbabu7832
    @rameshbabu7832 4 ชั่วโมงที่ผ่านมา +7

    Ram charan గురించి ఎందుకు బాబాయ్

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 4 ชั่วโมงที่ผ่านมา

      నువ్వు నటుడు అని తెలియదు అనుకుంటా లేకపోతే నీ పేరు చెప్పేవాడు

  • @parushankar4245
    @parushankar4245 3 ชั่วโมงที่ผ่านมา +1

    Jai Samantha..🔥🔥💪💪❤️

  • @mith87k8j76
    @mith87k8j76 3 ชั่วโมงที่ผ่านมา +1

    This is political revenge

  • @sivaram2592
    @sivaram2592 4 ชั่วโมงที่ผ่านมา +1

    ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏదిరా భాయ్

  • @krishnamrajupathivada8638
    @krishnamrajupathivada8638 4 ชั่วโมงที่ผ่านมา +4

    అభిమానుల జోబీలు కొల్లగొట్టారు ,డోంట్ లైవ్

  • @EswarraoThota-e6z
    @EswarraoThota-e6z 2 ชั่วโมงที่ผ่านมา

    Intaki meeru chesara cheppa di

  • @rajeshCHR
    @rajeshCHR 3 ชั่วโมงที่ผ่านมา +1

    Mari meeru Vallu Katina tax thoti emi chesaru Telangana state ki?

  • @kanjaneyulu4421
    @kanjaneyulu4421 4 ชั่วโมงที่ผ่านมา +3

    Ee mla kanna ward members chala better

  • @Mamamalibathakanivindi
    @Mamamalibathakanivindi 4 ชั่วโมงที่ผ่านมา +1

    Prvt companylu matho per day 12 hours choppuna duty chepistunaru holidays levu 365 days work oko sari 14 hours duty.mari ma familys tho epudu gadapali ma pillatho epudu gadapali .maku eche salary 11000/- .memu chanipothe 1 lack kuda evaru .Prvt company lu Maku emi ayana ayete entha estaru intilo ma ayete 20 k estaru danitho family lu gadustaya.oka lady familotho velli valu anukondunda chanipothe 25 lacks echini allu arujun oka nerastudu ayete
    Mari matho enni hours duty chepinchukoni ma jivithalu pothe pvt companylu entha nerastalu

  • @isrinivasarao1820
    @isrinivasarao1820 3 ชั่วโมงที่ผ่านมา

    How many mambarke help m l a sab

  • @abdulkhader1080
    @abdulkhader1080 3 ชั่วโมงที่ผ่านมา

    Pk sir laga evvaru ivvaledu

  • @pillaluI
    @pillaluI 4 ชั่วโมงที่ผ่านมา

    Important note pedavadi fan star pockets Loki. Veela pockets lonchi FOREIGN brands ki paicSalu velathayi.Allu pempakam entooo prajalu ki baaagaaa !!!!

  • @VerriPushpamOfAndhra6093
    @VerriPushpamOfAndhra6093 4 ชั่วโมงที่ผ่านมา +6

    రాజకీయం ముసుగులో ప్రజా ధనాన్ని దోపిడీ చేసే మీరా నీతులు చెప్పేది. కోట్లు కోట్లు సంపాధిస్తారు ఎప్పుడైనా ఒక్కడికి సాయం చేశావా నువ్వు. నీతులు చెప్పటానికి రాజకీయ నాయకులు ముందుంటారు. సాయం చెయ్యటానికి ఆమడ దూరంలో వుంటారు. అలాంటి మీకు నీతులు చెప్పే అర్హత లేదు. అయినా రామ్ చరణ్ పేరు ఎందుకు తీస్తున్నావ్.

  • @NajmaNajma-s6n
    @NajmaNajma-s6n 4 ชั่วโมงที่ผ่านมา

    😊

  • @srinivasaraokamisetti4339
    @srinivasaraokamisetti4339 12 นาทีที่ผ่านมา

    Sodi , issue ni generaliz chestunnadu

  • @GShanawaz
    @GShanawaz ชั่วโมงที่ผ่านมา

    Cinema mida padeknte CM ane vadu chillara comments cheste miru kuda gorrela madiri kustunnaru mikante TRS vallu 💯 betr

  • @ssryr6427
    @ssryr6427 3 ชั่วโมงที่ผ่านมา

    Time pass government no development nothing

  • @manikumaro5631
    @manikumaro5631 4 ชั่วโมงที่ผ่านมา +1

    Meru eami chesaru sir society ki

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 4 ชั่วโมงที่ผ่านมา

      ఎవడు కాడే మొనగాడు ఇలాంటి లత్కోరు కామెంట్లు ఇలా మాట్లాడితే
      అలా చెప్పేవాడు కూడా ఉండడు కదరా
      ఎవడి కన్నా తెలియాలంటే ఎవడో ఒకడు వచ్చి చెప్పాలి

  • @amareshamaresh4204
    @amareshamaresh4204 4 ชั่วโมงที่ผ่านมา +3

    Madyalo ramcharan enduku

  • @siddelakirankumar8532
    @siddelakirankumar8532 4 ชั่วโมงที่ผ่านมา +3

    అందరూ రాజకీయ నాయకులవ్వరు అందరూ కళాకారులవరు కొందరు మాత్రమే అవుతారు వాళ్లకి ఆ లక్షణాలు ఉంటాయి అలాగే అందరూ సేవ చేయరు స్వతహాగా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు అంతేగాని మీరు ఎందుకు చేయరు హీరోయిన్స్ చేస్తున్నారు అని అడగడం కరెక్ట్ కాదు ఎవరి ఇష్టం వాళ్ళది

    • @Ruby-qv4yc
      @Ruby-qv4yc 4 ชั่วโมงที่ผ่านมา

      Niyamma nuvvu manishikenpurtavaa,leka pandiki puttavaa

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 4 ชั่วโมงที่ผ่านมา +1

      మీరు ఏం చేస్తున్నారు అని అడిగాడు గాని చేయమని డిమాండ్ చేయట్లేదు కదరా అదే నీలాంటి అవలక్షణాలు కలవాడు చేయడు అవి లేనివాడు చేస్తాడు అదే అతను కూడా చెప్తున్నాడు

    • @ssri1675
      @ssri1675 3 ชั่วโมงที่ผ่านมา

      Adgala...adginandukynayina oka pedodu bagu padtadu

    • @siddelakirankumar8532
      @siddelakirankumar8532 2 ชั่วโมงที่ผ่านมา

      @@Ruby-qv4yc అరే నీ నీ అమ్మనువ్వు పందికి పుట్టావంట్రా

    • @siddelakirankumar8532
      @siddelakirankumar8532 2 ชั่วโมงที่ผ่านมา

      @@pmanibabumanibabu6878 ఎందుకు చేయాలి నువ్వు చెయ్యి అది ఒకళ్ళు చెప్పాలా

  • @sivasankarbattula7147
    @sivasankarbattula7147 4 ชั่วโมงที่ผ่านมา +2

    Miru evariki em pettaru ra, worst politics

  • @pvrchowdaryhospital8659
    @pvrchowdaryhospital8659 4 ชั่วโมงที่ผ่านมา +2

    Abba chaa nuvvem chesav bay

  • @MedetiSubrahmanyam
    @MedetiSubrahmanyam 4 ชั่วโมงที่ผ่านมา

    Filim actars gurinchi matlafakandi, weast sir, thufan vasthe 1 crore, istharu,spesal shose lo crores mingutharu,namaste

  • @MSN-hx7en
    @MSN-hx7en 3 ชั่วโมงที่ผ่านมา

    RC enthab mandhiki help chesado neeku thelusa ra, pichi pulka matalu , pagilipothadhi

  • @Ruby-qv4yc
    @Ruby-qv4yc 4 ชั่วโมงที่ผ่านมา +1

    E govt kuda manchi social values,knowledge.janalanu educate chese,movie laku matrame evvali

  • @Ruby-qv4yc
    @Ruby-qv4yc 4 ชั่วโมงที่ผ่านมา

    E Desam lo pedavanu kastam vaste govt ,ngo,trust la taravata help kosam phone chesedi oke okka real star Sonu Sood garu ,e telugu artist laku yeokkadu phone cheyyadu help kosam ,yendukante e na kodukule musti na kodukulu 100 la kotlu teesukuni marala rates penchamani govt nu adukkuntunnaru ,plots kuda freega dobbaru govt nundi hero, actress, director, producer lu matrame vandala kotlu ac ,fivestar hotels dobbitini ,cinema small artist laku konthadanbumatrame bichamestunnaru

  • @mith87k8j76
    @mith87k8j76 3 ชั่วโมงที่ผ่านมา +1

    He donated amount for floods and during disaster, don't spread negative news

  • @MSN-hx7en
    @MSN-hx7en 3 ชั่วโมงที่ผ่านมา

    RC enthab mandhiki help chesado neeku thelusa ra, pichi pulka matalu , pagilipothadhi

  • @mith87k8j76
    @mith87k8j76 3 ชั่วโมงที่ผ่านมา +1

    He donated amount for floods and during disaster, don't spread negative news

  • @mith87k8j76
    @mith87k8j76 3 ชั่วโมงที่ผ่านมา +1

    He donated amount for floods and during disaster, don't spread negative news