తమ్ముడు నువ్వు పెట్టిన ప్రతి వీడియో చాలా ఇంట్రెస్ట్ గా సంతోషంగా ఉంటుంది నువ్వు పెట్టిన టెంపుల్ ప్రతి ఒక్కటి నేను చూస్తాను సంతోషంగా ఉంది తూర్పుగోదావరి జిల్లాలో బిక్కవోలు మండలం వీళ్ళ పల్లె గ్రామంలో 108 స్తంభాలు ఆలయాన్ని వీడియోచూసాము మాది కడప జిల్లా పులివెందుల మేము అక్కడికి వెళ్లాలా అనుకుంటున్నాము అక్కడ వెంకటేశ్వర స్వామి స్వరంగంలో ఉండాడు కదా అక్కడ కాసులతో అభిషేకం చేస్తారు అన్నావు కదా భక్తులకు ఏడు కాసులు ఇస్తారు అన్నావు నిజంగా ఇస్తారా తమ్ముడు అక్కడికి ఏ టైం వెళ్లాలి అక్కడ ఇంక ఎ టెంపుల్ ఉన్నాయా సౌకర్యం ఏంటి మాకు రిప్లై ఇవ్వరా ప్లీజ్ నువ్వు రిప్లై ఇచ్చాక మేము వెళ్తాము నేను కూడా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను కదా నీ ఛానల్ subscriber చేశాను నీ 🙋 వీడియోలు చాలా బాగుంటాయి అని చెప్తాను నీ గురించి నేను వీడియోస్ లో
9030908598 e ఈ నెంబర్ 108 స్తంభాలు గుడి వాళ్లది ఆదిత్య టీవీ వాళ్లు పంపించారని కాల్ చేయండి మీకు వివరాలన్నీ చెబుతారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదములు Adityatvtemplehistroys
🙏🙏🙏🙏🙏 15 like
Swamiye saranam ayyappa 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏

తొందరగా రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు నాన్న నీ ఛానలు ఎంతో డెవలప్ కావాలని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🏾 నాగలక్ష్మి అక్కను🙋
Saranamaiahppa
🕉🛐🙏🙏
జై గురు దత్త 🙏🙏🙏
Enni kilometres vundi kindi nunchi
3.5
swamiye saranam ayyappa🙏🙏🙏
🙏🙏