సాంగ్:) హృదయ అరణ్యములో- నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు -ఒక కేక నాకు (2) నాకు బలము ఉన్నంతవరకు నమ్మలేదు నా యేసుని(2) బలమంతా పోయాక ఆఆఆ...(2) నమ్మాలని ఉంది ప్రభు యేసుని ||వినిపి|| నాకు కనుదృష్టి ఉన్నంతవరకు చదువ లేదు నీ వాక్యము కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము ||వినిపి|| నాకు స్వరము ఉన్నoత వరకు పాడలేదు నీ గీతముల్(2) స్వరమంతా పోయాక ఆఆఆ...(2) పాడాలని ఉంది ప్రభు గీతముల్ ||వినిపి|| కాళ్లు చేతులు ఉన్నoత వరకూ చేయలేదు నీ కార్యముల్ కృంగిపోతిని నా ప్రభువా లేవనేత్తయ్యా- ఈ పాపిని ||వినిపి|| నాకు ధనము ఉన్నoత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు ధనమంతా పోయాక ఆఆఆ...(2) ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు ||వినిపి||
Avunu ayya garu nenu balam ga unnappudu pogaruthi chala గర్వం గా ఉండేదానిని ప్రభు దగ్గరకు రాలేదు పాపం చేసి నిరాశలో ఉన్నప్పుడు ఇంకా ఏం లేదు న లైఫ్ అన్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చాను చాలా ఏడుపు వస్తుంది ఎన్ని సార్లు విన్నా కూడా ఈ సాంగ్ ప్రభు కు నా yavvanakaalam లో ప్రభు పని చేయాలని ప్రేయర్ చేయండి రక్షణ ఆనందం కోసం ప్రేయర్ చేయండి పాస్టర్ గారు family Prabhu nu తెలుసుకోలేదు ఇంకా
🙏😊😭😭😭 మీరు బాధ పడితే దేవుడు చూసి అంటున్న మాట నిన్నూ విడువను యెడ బాయను మీరు దేవునిలో నమ్మకం గా ఉండాలి అని నేను కోరుకుంటూ న్నా మీ ఫ్యామిలీ కూడా మీ నమ్మకాన్ని బట్టి రక్షణ పొందాలి అనీ కోరుకుంటున్నాను 🙏😊 నేను కూడా మీకొరకు పార్థన చేస్తాను 🙏😊
హృదయారణ్యములో - నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు - ఒక కేక నాకు (2) 1. నాకు బలము ఉన్నంత వరకు - నమ్మలేదు నా యేసుని (2) బలమంతా పోయాక ఆఆఆ .. (2) నమ్మాలని ఉంది ప్రభు యేసుని ||వినిపి|| 2. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు గీతముల్ (2) స్వరమంతా పోయాక ఆఆఆ ...(2) పాడాలని ఉంది ప్రభు గీతముల్ ॥వినిపి|| 3. నాకు ధనము ఉన్నంత వరకు - ఇవ్వలేదు ప్రభు సేవకు (2) ధనమంతా పోయాక ఆఆఆ ..(2) ఇవ్వాలని ఉంది . ప్రభు సేవకు. ||వినిపి||
హృదయారణ్యములో - నే కృంగిన సమయంలో ||2|| వినిపించుచున్నదీ కేక నాకు.. ఒక కేక నాకు.. ||2|| 1. నాకు బలము ఉన్నంత వరకు - నమ్మలేదు నా యేసుని ||2|| బలమాంతా పోయాక ||2|| వెంబడించాను నా యేసుని ||2|| || వినిపించుచున్నదీ || 2. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు - చదవలేదు నీ వాక్యము ||2|| కనుదృష్టి పోయాక ||2|| చదవాలని ఉంది నీ వాక్యము ||2|| ||వినిపించుచున్నదీ|| 3. నేను రోగినై పడియుండినపుడు - పిలువలేదు ఏ మానుషుడు ||2|| పిలవగానే నా ప్రభువు ||2|| ప్రేమ చూపించే ఈ పాపి పై ||2|| ||వినిపించుచున్నదీ|| 4. నాకు స్వరము ఉన్నంత వరకు - పాడలేదు నీ గీతముల్ ||2|| సర్వమంతా పోయాక ||2|| పాడాలని ఉంది నీ గీతముల్ ||2|| ||వినిపించుచున్నదీ|| 5. కాళ్లు చేతులు ఉన్నంత వరకు - చేయలేదు నీ కార్యముల్ ||2|| కృంగిపోతిని నా ప్రభువా || 2|| లేవనెత్తయ్య - ఈ పాపిని ||2|| ||వినిపించుచున్నదీ|| ||హృదయారణ్యములో||
Hrudayaaranyamulo song హృదయారణ్యములో - నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు .. ఒక కేక నాకు .. 1. నాకు బలము ఉన్నంత వరకు - నమ్మలేదు నా యేసుని /2/ బలమంతా పోయాక - వెంబడించాను నా యేసుని /విని/ 2. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు - చదువలేదు నీ వాక్యము కనుదృష్టి పోయాక - చదవాలనివుంది నీ వాక్యము/విని/
3. నేను రోగినై పడియుండినపుడు - పిలువలేదు ఏ మనుష్యుడు పిలువగనే నా ప్రభువు - ప్రేమ చూపించే ఈ పాపిపై /విని/ 4. నాకు స్వరము ఉన్నంత వరకు - పాడలేదు నీ గీతముల్ స్వరమంతా పోయాక - పాడాలని ఉంది నీ గీతముల్ /విని/ 5. కాళ్ళు చేతులు ఉన్నంత వరకూ - చేయలేదు నీ కార్యముల్ కృంగిపోతిని నా ప్రభువా - లేవనెత్తయ్యా - ఈ పాపిని /విని/
Praise the lord brother 🙏🙏 మీరు పాడే ప్రాతి పాట నాకు ఎంతో నెమ్మది చిస్తుంది. నాకు ఇష్టం అయిన పాట నేను కృంగిన సమయంలో పాడుకున్న ను బ్రదర్ అప్పుడులు హృదయం లో ఎంతో సంతోషం వేసింది ఇంక ఎన్నో పాటలు పాడుంది పార్థన చేస్తున్నా ము
హృదయారణ్యములో - నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు .. ఒక కేక నాకు .. 1. నాకు బలము ఉన్నంత వరకు - నమ్మలేదు నా యేసుని /2/ బలమంతా పోయాక - వెంబడించాను నా యేసుని /విని/ 2. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు - చదువలేదు నీ వాక్యము కనుదృష్టి పోయాక - చదవాలనివుంది నీ వాక్యము/విని/
3.నాకు స్వరము ఉన్నంత వరకు - పాడలేదు నీ గీతముల్ స్వరమంతా పోయాక - పాడాలని ఉంది నీ గీతముల్ /విని/ 4. కాళ్ళు చేతులు ఉన్నంత వరకూ - చేయలేదు నీ కార్యముల్ కృంగిపోతిని నా ప్రభువా - లేవనెత్తయ్యా - ఈ పాపిని /విని/
Adhbuthamina mariyu ardhavanthamaina paata annaya its a blessing to listen to this song for us, inspire souls to do some thing for Christ!!! Devunike mahima, vandanalu 🙏👏🙌
హృదయారణ్యములో - నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు .. ఒక కేక నాకు .. 1. నాకు బలము ఉన్నంత వరకు - నమ్మలేదు నా యేసుని /2/ బలమంతా పోయాక - వెంబడించాను నా యేసుని /విని/ 2. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు - చదువలేదు నీ వాక్యము కనుదృష్టి పోయాక - చదవాలనివుంది నీ వాక్యము/విని/ 3. నేను రోగినై పడియుండినపుడు - పిలువలేదు ఏ మనుష్యుడు పిలువగనే నా ప్రభువు - ప్రేమ చూపించే ఈ పాపిపై /విని/ 4. నాకు స్వరము ఉన్నంత వరకు - పాడలేదు నీ గీతముల్ స్వరమంతా పోయాక - పాడాలని ఉంది నీ గీతముల్ /విని/ 5. కాళ్ళు చేతులు ఉన్నంత వరకూ - చేయలేదు నీ కార్యముల్ కృంగిపోతిని నా ప్రభువా - లేవనెత్తయ్యా - ఈ పాపిని /విని/
Wah ..wah ... Brother gaaru Praise The Lord Brother 🙏🙏🙏👍👌 Song is very much meaningful.... wonderful Song Beautiful SINGING WONDERFUL MUSIC Band Marvelous...... Spectacular voice ...👌👌👌👌👍👍☺️☺️🙏🙏💐💐🌹🌹. Beautifully You Sung this Song Brother gaaru such a nice Lyrics my heart touched by this song ..... ALLELUIA PRAISE THE LORD GOD ALMIGHTY BLESS YOU ABUNDANTLY BROTHER.........AMEN.......I AM ALSO A SINGER🙏🙏👍👍👍😊🤠🤠. Thank you very much my comment got highlighted 🙏🙏👍👍🌹🌹💐. Really it's a very nice and good Song 👍👍🌹🌹💐💐
Ee song naku correct ga connect aindi. Six and half year oka corporate hospital lo nurse ga work chesthunnappudu, sariga church ki velledanni kadu. Tharvatha government job vacchindi certificates kuda submit chesaka final exam lo fail ayyanu. Malli six months tharvatha rasanu, ippudu results kosam waiting. Ee song naku baga connect aindi. Thank you pastor gaaru. Pray for my results
Tq for this song appatinunchi chustunna e song kosam chinnappudu ma church lo pastergaru padevaru tq .Plz pray for me devunilo spritual growth kosam plz
Glory to God ❤ listening to your spirit fill song God is awesome may he continue to bless and fill you with his spirit .you have a beautiful voice praise Glory for giving you the gift of singing you touching my heart
Praise the Lord Bro.Dr.Ashergaru. Heart touching song to everyone who cannot express their pain out only to take Gods support. As a psychologist you understood and brought it out from psalms 43:11and 44:5 consoling comfort ing many people like me brother . God bless you .👍👌🙏
హృదయారణ్యములో - నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు - ఒక కేక నాకు (2) 1. నాకు బలము ఉన్నంత వరకు - నమ్మలేదు నా యేసుని (2) బలమంతా పోయాక ఆఆఆ .. (2) నమ్మాలని ఉంది ప్రభు యేసుని ||వినిపి|| 2. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు గీతముల్ (2) స్వరమంతా పోయాక ఆఆఆ ...(2) పాడాలని ఉంది ప్రభు గీతముల్ ॥వినిపి|| 3. నాకు ధనము ఉన్నంత వరకు - ఇవ్వలేదు ప్రభు సేవకు (2) ధనమంతా పోయాక ఆఆఆ ..(2) ఇవ్వాలని ఉంది . ప్రభు సేవకు. ||వినిపి||
సాంగ్:)
హృదయ అరణ్యములో- నే కృంగిన
సమయములో
వినిపించుచున్నది కేక నాకు -ఒక కేక నాకు (2)
నాకు బలము ఉన్నంతవరకు
నమ్మలేదు నా యేసుని(2)
బలమంతా పోయాక ఆఆఆ...(2)
నమ్మాలని ఉంది ప్రభు యేసుని ||వినిపి||
నాకు కనుదృష్టి ఉన్నంతవరకు
చదువ లేదు నీ వాక్యము
కను దృష్టి పోయాక
చదవాలని ఉంది నీ వాక్యము
||వినిపి||
నాకు స్వరము ఉన్నoత వరకు
పాడలేదు నీ గీతముల్(2)
స్వరమంతా పోయాక ఆఆఆ...(2)
పాడాలని ఉంది ప్రభు గీతముల్
||వినిపి||
కాళ్లు చేతులు ఉన్నoత వరకూ
చేయలేదు నీ కార్యముల్
కృంగిపోతిని నా ప్రభువా
లేవనేత్తయ్యా- ఈ పాపిని
||వినిపి||
నాకు ధనము ఉన్నoత వరకు
ఇవ్వలేదు ప్రభు సేవకు
ధనమంతా పోయాక ఆఆఆ...(2)
ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు
||వినిపి||
Avunu ayya garu nenu balam ga unnappudu pogaruthi chala గర్వం గా ఉండేదానిని ప్రభు దగ్గరకు రాలేదు పాపం చేసి నిరాశలో ఉన్నప్పుడు ఇంకా ఏం లేదు న లైఫ్ అన్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చాను చాలా ఏడుపు వస్తుంది ఎన్ని సార్లు విన్నా కూడా ఈ సాంగ్ ప్రభు కు నా yavvanakaalam లో ప్రభు పని చేయాలని ప్రేయర్ చేయండి రక్షణ ఆనందం కోసం ప్రేయర్ చేయండి పాస్టర్ గారు family Prabhu nu తెలుసుకోలేదు ఇంకా
O
Mee family kudaa prabuvuni teluso koni rakshana pondalani korukuntunnaa sister.
God is with u sister from now till end work for Christ
🙏😊😭😭😭 మీరు బాధ పడితే
దేవుడు చూసి అంటున్న మాట
నిన్నూ విడువను యెడ బాయను
మీరు దేవునిలో నమ్మకం గా ఉండాలి
అని నేను కోరుకుంటూ న్నా మీ ఫ్యామిలీ కూడా మీ నమ్మకాన్ని
బట్టి రక్షణ పొందాలి అనీ కోరుకుంటున్నాను 🙏😊 నేను కూడా
మీకొరకు పార్థన చేస్తాను 🙏😊
Amen
అన్న చాలా బాగా పాడారు అన్న 🙏🎚️ praise the lord
హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
వినిపించుచున్నది కేక నాకు - ఒక కేక నాకు (2)
1. నాకు బలము ఉన్నంత వరకు -
నమ్మలేదు నా యేసుని (2)
బలమంతా పోయాక ఆఆఆ .. (2)
నమ్మాలని ఉంది ప్రభు యేసుని ||వినిపి||
2. నాకు స్వరము ఉన్నంత వరకు
పాడలేదు ప్రభు గీతముల్ (2)
స్వరమంతా పోయాక ఆఆఆ ...(2)
పాడాలని ఉంది ప్రభు గీతముల్ ॥వినిపి||
3. నాకు ధనము ఉన్నంత వరకు -
ఇవ్వలేదు ప్రభు సేవకు (2)
ధనమంతా పోయాక ఆఆఆ ..(2)
ఇవ్వాలని ఉంది . ప్రభు సేవకు. ||వినిపి||
Tq
-
Praise the lord Brother
నా యౌవనకాలం దేవుని కొరకు వాడబడలని ఆశ
Please pray for me
Thank you
Praise the lord Brother.
😭🔥
హృదయారణ్యములో - నే కృంగిన సమయంలో ||2||
వినిపించుచున్నదీ కేక నాకు.. ఒక కేక నాకు..
||2||
1. నాకు బలము ఉన్నంత వరకు - నమ్మలేదు నా యేసుని ||2||
బలమాంతా పోయాక ||2||
వెంబడించాను నా యేసుని ||2||
|| వినిపించుచున్నదీ ||
2. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు - చదవలేదు నీ వాక్యము ||2||
కనుదృష్టి పోయాక ||2||
చదవాలని ఉంది నీ వాక్యము ||2||
||వినిపించుచున్నదీ||
3. నేను రోగినై పడియుండినపుడు - పిలువలేదు ఏ మానుషుడు ||2||
పిలవగానే నా ప్రభువు ||2||
ప్రేమ చూపించే ఈ పాపి పై ||2||
||వినిపించుచున్నదీ||
4. నాకు స్వరము ఉన్నంత వరకు - పాడలేదు నీ గీతముల్ ||2||
సర్వమంతా పోయాక ||2||
పాడాలని ఉంది నీ గీతముల్ ||2||
||వినిపించుచున్నదీ||
5. కాళ్లు చేతులు ఉన్నంత వరకు - చేయలేదు నీ కార్యముల్ ||2||
కృంగిపోతిని నా ప్రభువా || 2||
లేవనెత్తయ్య - ఈ పాపిని ||2||
||వినిపించుచున్నదీ||
||హృదయారణ్యములో||
Praise brother you so grate
Praise the lord 🙏 brother you rae so great 👍
00000
Hrudayaaranyamulo song
హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
వినిపించుచున్నది కేక నాకు .. ఒక కేక నాకు ..
1. నాకు బలము ఉన్నంత వరకు - నమ్మలేదు నా యేసుని /2/
బలమంతా పోయాక - వెంబడించాను నా యేసుని /విని/
2. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు - చదువలేదు నీ వాక్యము
కనుదృష్టి పోయాక - చదవాలనివుంది నీ వాక్యము/విని/
3. నేను రోగినై పడియుండినపుడు - పిలువలేదు ఏ మనుష్యుడు
పిలువగనే నా ప్రభువు - ప్రేమ చూపించే ఈ పాపిపై /విని/
4. నాకు స్వరము ఉన్నంత వరకు - పాడలేదు నీ గీతముల్
స్వరమంతా పోయాక - పాడాలని ఉంది నీ గీతముల్ /విని/
5. కాళ్ళు చేతులు ఉన్నంత వరకూ - చేయలేదు నీ కార్యముల్
కృంగిపోతిని నా ప్రభువా - లేవనెత్తయ్యా - ఈ పాపిని /విని/
Hrudayaaranyamulo,song
🤲
🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Super song
డైజనునికి వందనాలు పరలోకంనుండి దేవదూతలు వచ్చి పాడుతున్నంత సంతోషంగావుంది .
.......rr.babu from singarayakonda
Hrudayaaranyamulo.. ne krungina samayamulo "2"
vinipinchuchunnadi.....keka naa..ku-oka keka naa.. ku..
vinipinchuchunnadi.....- keka naa..ku-oka keka naa..ku..-2
1. naaku balamu unnanthavaraku-nammaledu na yesuni "2"
balamanthaa...poyaakaa....a..aa... balamanthaa poyaakaa... - vimbadichina na yesuni-2 "vini"
2. naaku kanu drushti unnanthavaraku- chadavaledu nee vaakyamu "2" kannidrushti ..poyaakaa....a..aa...-kannidrushti poyaakaa... -chadavaalani undi nee vaakyaanni -2 "vini"
3. naaku svaramu unnanthavaraku-paadaledu nee geethamul "2" svaramantaa..poyakaa....a..aa...-svaramantaa poyakaa... -paadalani undi nee geethamul-2 "vini"
4. naaku dhanamu unnanthavaraku-ivvaledu
Nee sevaku "2" dhanamanthaa..poyaakaa....a..aa...-
dhanamanthaa poyaakaa...-ivvalani undi
prabhu sevaku-2 "vini"
5. kaallu chethulu unnanthavaraku-cheyaledu
Nee krayamul "2"
krungithini naa prabhuvaa....a..aa... -krungithini naa prabhuvaa -levanetthumu ee paapini-2 "hrudayaa"
Praise the lord brother 🙏🙏 మీరు పాడే ప్రాతి పాట నాకు ఎంతో నెమ్మది చిస్తుంది. నాకు ఇష్టం అయిన పాట నేను కృంగిన సమయంలో పాడుకున్న ను బ్రదర్ అప్పుడులు హృదయం లో ఎంతో సంతోషం వేసింది ఇంక ఎన్నో పాటలు పాడుంది పార్థన చేస్తున్నా ము
హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
వినిపించుచున్నది కేక నాకు .. ఒక కేక నాకు ..
1. నాకు బలము ఉన్నంత వరకు - నమ్మలేదు నా యేసుని /2/
బలమంతా పోయాక - వెంబడించాను నా యేసుని /విని/
2. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు - చదువలేదు నీ వాక్యము
కనుదృష్టి పోయాక - చదవాలనివుంది నీ వాక్యము/విని/
3.నాకు స్వరము ఉన్నంత వరకు - పాడలేదు నీ గీతముల్
స్వరమంతా పోయాక - పాడాలని ఉంది నీ గీతముల్ /విని/
4. కాళ్ళు చేతులు ఉన్నంత వరకూ - చేయలేదు నీ కార్యముల్
కృంగిపోతిని నా ప్రభువా - లేవనెత్తయ్యా - ఈ పాపిని /విని/
Anna praise the Lord
O manishi yochinchava... Atu velluno ni athma
Song padandi Anna plz I like song plzzzzzzz Anna
Praise the Lord brother 🙏 When I was in school days I always sing this song ❤in my Hostel thank you brother
Asher Babu u Sang this song very well what a burden God given to u aut souls God bless u
Very beautiful song I like very much🙏
మరనత అన్యయగారూ🙏🙏ఈపాట చాలా బాగుంది వినే కొద్దీ వినాలి అనిపిస్తున్నది చాలా బాగా పాడారు
Praise the Lord Pastor Garu... Chandra Leela garu(Blind women) 25yerars back e pata rasaru.. Malli e pata padinandhuku Thank you so much Pastor Garu
S sister Chandra Leela rasaru, wonderful song
డేవాది దేవుడు మన ప్రభువుకు మహిమ కలుగును గాక🙏👏🙇
Bro god bless you
Really an heart touching song ,meaning full and
This is really the thing which is going on today in Christianity 😢
Adhbuthamina mariyu ardhavanthamaina paata annaya its a blessing to listen to this song for us, inspire souls to do some thing for Christ!!! Devunike mahima, vandanalu 🙏👏🙌
Brother e song chala Urudayalanu edpinchendi amen
అద్భుతమైన పాట పాస్టర్ గారూ ఆమెన్
హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
వినిపించుచున్నది కేక నాకు .. ఒక కేక నాకు ..
1. నాకు బలము ఉన్నంత వరకు - నమ్మలేదు నా యేసుని /2/
బలమంతా పోయాక - వెంబడించాను నా యేసుని /విని/
2. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు - చదువలేదు నీ వాక్యము
కనుదృష్టి పోయాక - చదవాలనివుంది నీ వాక్యము/విని/
3. నేను రోగినై పడియుండినపుడు - పిలువలేదు ఏ మనుష్యుడు
పిలువగనే నా ప్రభువు - ప్రేమ చూపించే ఈ పాపిపై /విని/
4. నాకు స్వరము ఉన్నంత వరకు - పాడలేదు నీ గీతముల్
స్వరమంతా పోయాక - పాడాలని ఉంది నీ గీతముల్ /విని/
5. కాళ్ళు చేతులు ఉన్నంత వరకూ - చేయలేదు నీ కార్యముల్
కృంగిపోతిని నా ప్రభువా - లేవనెత్తయ్యా - ఈ పాపిని /విని/
Thank you so much for your support to given song lyrics 🤝🙏 vandanalu 🙏
I,am,,happy
Naanu balaparinchina devunike Mahima 👏🙏👏🙏👏 brother god bless you
Praise the lord Brother God bless you Brother very meaningful song all glory belongs to God Amen
Brother miru chala chala chala chala Manchi vallu elane devunilo vadabhadalii bagha songs kuda chala chala padaali brother miru good song nice price the lord hallelujah amen 🙏🙏🙏 brother
Nannu kapadu deva meru thappa ei lokamu lo evaru leru nannu ximechandi deva na nadha ❤❤ kindly forgive me my sins please give me heven
Soo heart touching
Glory to God
Thanks for you and your team
Wah ..wah ... Brother gaaru Praise The Lord Brother 🙏🙏🙏👍👌 Song is very much meaningful.... wonderful Song Beautiful SINGING WONDERFUL MUSIC Band Marvelous...... Spectacular voice ...👌👌👌👌👍👍☺️☺️🙏🙏💐💐🌹🌹. Beautifully You Sung this Song Brother gaaru such a nice Lyrics my heart touched by this song ..... ALLELUIA PRAISE THE LORD GOD ALMIGHTY BLESS YOU ABUNDANTLY BROTHER.........AMEN.......I AM ALSO A SINGER🙏🙏👍👍👍😊🤠🤠. Thank you very much my comment got highlighted 🙏🙏👍👍🌹🌹💐. Really it's a very nice and good Song 👍👍🌹🌹💐💐
Praise the Lord brother Asher garu🙏🙏🙏pray for my husband young children salvation bright future brother🙏🙏
Mee patala dwara yesaiah ke mahima kalugunugaka amen
Praise you lord of lord king of King really grateful thanks Jesus name amen
Praise the Lord 🙏🙏🙏 Dr.Garu.sung the Song beautiful owesom with Spiritually, Humble, Holy spirit 🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Glory to Holy God Amen Hallelujah 🙏🙏🙏🙏
Ee song naku correct ga connect aindi. Six and half year oka corporate hospital lo nurse ga work chesthunnappudu, sariga church ki velledanni kadu. Tharvatha government job vacchindi certificates kuda submit chesaka final exam lo fail ayyanu. Malli six months tharvatha rasanu, ippudu results kosam waiting. Ee song naku baga connect aindi. Thank you pastor gaaru. Pray for my results
Chala istamyna song chala chakkaga paadaru.me voice chala baagundi samasta mahima prabhuki kalgu gaka.
Praise the Lord brother 🙏 pray for my family
PRAISE THE LORD BROTHER GREAT SONG VERY NICE HEART TOUCHING
Praise the Lord pastor garu Devuni ki mayhem kaugunu gaka amen
Praise the Lord brother God bless your ministry
Praise the lord brother 🙏 heart touching song devuni padala Dagara unatlu undi kaniru agadamledu
Wonderful song annayya. Devunike mahima kalugunu gaaka AMEN!
Praise the lord Brother . Really heart touching song....God bless u brother....
Lyrics were amazing beautiful owesom excellent of this Song 🙏🙏🙏🙏🙏. Really, true facts 🙏🙏🙏🙏. THANQ My LORD 🙏🙏🙏🙏
వందనాలు అన్నయ్య గారు 🙏🙏
Praise the Lord brother good song God bless ur ministries nice songs 🙏🙏🙏🙏🙏
Praise the lord brother good song 💯💯👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
Anna Beutiful Song Anna Padandi Anna Nee Daghara Nerchukovali ❤❤❤
Wonderful song.. praise the lord 🙏
Praise the Lord❤🙏🙏🙏🙏✝️🛐 nice song thanks you 💐🙏✝️🛐God bless you ❤💐
Glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir God bless you Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chaala baaga paadaru pastor gaaru
Tq for this song appatinunchi chustunna e song kosam chinnappudu ma church lo pastergaru padevaru tq .Plz pray for me devunilo spritual growth kosam plz
Thank you brother,dayachesi meeru pratipata purtiga padandi
Super singing and music God bless you all praise the lord Brother's,,,
Ee patani telugu lyrics lo pettanadi
Praise the Lord anna God bless you yesayya prabhava tandri parisudduda paraloka mandunna naatandri vandanalu yesayya Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord annaya I am Ravi Kumar Premalatha dater Beaulah Sowmya 9th Class
I love this song 💕 music excellent 🎶🎵 singing superb bro 🙏🙏🙏
Super super super super song. Asher sang this song very well
Wonderful song🙏🙏🙏and meaningful song👌👌👌💯💯💯. Praise the lord pastor gatu.
Praise the lord brother good song 💯💯💯👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
Nice song bro.nice music and nice singing annayya..🙏🙏
God bless you ma màa financial problems teeralani prayer cheimdi k shesha ratnam and Dharma Reddy
Super brother
Praise the lord Brother Excellent singing brother
Praise the Lord postor garu super super song asala ee song vintunte naku chala adupu😭😭 vachidhi tq Jesus tqq so much😇😇
Awesome song .. heart touching.. beautiful singing God bless you abundantly brother.. God blessed you with multi talents.. glory to God 🙌🙌🙌🙌🙌
So talented and beautiful messages
Glory to God ❤ listening to your spirit fill song God is awesome may he continue to bless and fill you with his spirit .you have a beautiful voice praise Glory for giving you the gift of singing you touching my heart
Praise the lord brother super talent u r a blessed person chosen by God u r an example best example to future generations
Supper song brother
Praise the lord brother it is good challenging song for me
True song🙏🙏 anna yesaya ki mayimma kalugunu gaka🙏🙏🙏 really eyes are open annnaya yesaya mimalni balanga vadukovali coming days🙏🙏🙏
Praise the lord 🙏 Anna I am waiting for you to my church in Prakasham district pamur
Glory of All Mighty LORD JESUS CRIST 🙏
VANDANALU AYYA GARU
Glory to God
Very nice song
Praise the lord brother one more heart touching the song thanku glory of Jesus 🙏🙏🙏
Excellent singing brother 🎉🎉 glory to god
CHHALE BAGUNDHI ANNA PRIS🙏🙏 LORDS ANNA 👌😍
Praise the lord meeru telugu song Baga badutunnaru
Prise the lord annayya
singing&keyboard playing is excellent and my heart touching song . Tanq brother👌🙏.
One of the my favorite 🎵song brother🙏 and very beautiful singing🎤🎤 brother🙏🙏 may God bless you brother🙏🙏🙏🙏
meaningful song brother. God bless you and your ministry.
Yes annaya life time ipoye mundhu devudi vaddha ki vaste..forgive us god 🙏👌👌
Praise the Lord Bro.Dr.Ashergaru. Heart touching song to everyone who cannot express their pain out only to take Gods support. As a psychologist you understood and brought it out from psalms 43:11and 44:5 consoling comfort ing many people like me brother . God bless you .👍👌🙏
Prise lord brother loveyou jueses all my family number
Praise the lord bother supar song
Chandra Leela garu e pati rasi.. Padaru.. She is a wonderful Singer
Nice song, vrry meaningful.👌👌👍👍
So nice singing.praise th lord for u brother
Praise the lord anayya 🙏🙏🙏🙏🙏🙏🙏
Tq brother na young age lo vinnanu now my age was 58 and God bless you
Nice song brother
Super song annaya
God bless u amen
హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
వినిపించుచున్నది కేక నాకు - ఒక కేక నాకు (2)
1. నాకు బలము ఉన్నంత వరకు -
నమ్మలేదు నా యేసుని (2)
బలమంతా పోయాక ఆఆఆ .. (2)
నమ్మాలని ఉంది ప్రభు యేసుని ||వినిపి||
2. నాకు స్వరము ఉన్నంత వరకు
పాడలేదు ప్రభు గీతముల్ (2)
స్వరమంతా పోయాక ఆఆఆ ...(2)
పాడాలని ఉంది ప్రభు గీతముల్ ॥వినిపి||
3. నాకు ధనము ఉన్నంత వరకు -
ఇవ్వలేదు ప్రభు సేవకు (2)
ధనమంతా పోయాక ఆఆఆ ..(2)
ఇవ్వాలని ఉంది . ప్రభు సేవకు. ||వినిపి||
Super Song
Praise the lord amen brother great melodious song touching my heart pray forme
Jesus Christ always given best voice to you
Exallalent
Nijamga Jesus Koraku jivinchatam unspeakably truth
Super ga padaru sir, God bless you
One of my old songs praise the lord ayyagaru
Praise lord pastor garu ma family spritual ga yadagali ane pray chaindi pls
Praise the Lord 🙏 Anna very heart touching song thank u Anna