🔴LIVE : మోడీ కి వరుస దెబ్బలు.. రెండుగా చీలిన బీజేపీ..? | Big Troble In BJP Party..? | iNEWS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • 🔴LIVE : మోడీ కి వరుస దెబ్బలు.. రెండుగా చీలిన బీజేపీ..? | Big Troble In BJP Party..? | iNEWS
    #pmmodi #yogiadityanath #inews #bjp #rahulgandhi #congressparty
    ► Like us on Facebook : / inews
    ► Follow us on Instagram : / inewsofficial
    ► Follow us on Twitter : / inewstelugu
    ► Follow us on Official Site : inewstelugu.com/

ความคิดเห็น • 203

  • @dasanbabu4548
    @dasanbabu4548 2 หลายเดือนก่อน +12

    కేవలం ఒక మతాన్ని అన్యమతం గా చూసే ఏ పార్టీలు/ నాయకులు అయినా శాశ్వతంగా కనుమరుగయ్యే సూచనలు... మన సోషలిజ సమాజానికి శుభోదయం....❤❤❤❤❤

    • @akashtheone
      @akashtheone 2 หลายเดือนก่อน +1

      Avunu Mee Muslims ki Owaisi unnadu ga 👍

    • @mujeebmohammedfishing1924
      @mujeebmohammedfishing1924 หลายเดือนก่อน

      Congress zinad

    • @mujeebmohammedfishing1924
      @mujeebmohammedfishing1924 หลายเดือนก่อน

      Owaise only 20×% 80% u cn u want to kill 20% wake up ur nt leader am nt leader.if I ask u to say reside janaganama u will NVR to read .we muslim NVR recite vande.....mtrm.....bcz we say only vandemataram which lady given birth me.try to correct ur self.other wise agli bar 20 par bi nhi hoga.yogi sahi insan hai is ko madad do .phr tumhe mlmmm??????¿

    • @mujeebmohammedfishing1924
      @mujeebmohammedfishing1924 หลายเดือนก่อน

      Mourya is bad person who killed muqtar ansari Yogi hi is best CM of yogi.this time Yogi should oppose modi .n try to win whole UP seats just like abki bar 400 paar.its vry strange modi playing game with .greate leader. Our honorable leader YOGI JI.....WHO DEDICATED EVN N LAST BULDOOZER N YOGI CRIY IN PARLEMENT YOGI CRYIED FOR HINDUS HE NVR CARE HIS MOTHER N FOTHER .HE DEDICATED FOR HINDUS .BT DIS HINDU FEARING ALWAYS N TRYING FOOLISH HINDUS WEN MUSLIMS IN IN INDIA 16§%

  • @srinivasgandhe3050
    @srinivasgandhe3050 2 หลายเดือนก่อน +34

    ఇది నాకు బోగస్ అనిపిస్తుంది

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 2 หลายเดือนก่อน +49

    బొచ్చేం కాదు, విబేధాలు లేవు వంకాయ లేవు

  • @raomunukutla8951
    @raomunukutla8951 2 หลายเดือนก่อน +24

    మీరు నిజాలను కప్పిపుచ్చి ఏదో చెప్తున్నారు.

  • @venugopalakrishnavajja7952
    @venugopalakrishnavajja7952 2 หลายเดือนก่อน +23

    బీజేపీ రెండుగా చీలినట్లు మీకు ఎవరు చెప్పారు ? యోగీయా ? లేక మోడీయా ?

  • @shaiksubhani5554
    @shaiksubhani5554 2 หลายเดือนก่อน +6

    హిందీ మీడియా లో ఎప్పటినుండో వస్తుంది ఈ వార్తలు నిజం

  • @SubhanShek-gd6rk
    @SubhanShek-gd6rk 2 หลายเดือนก่อน

    🤲🤲🤲👍

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 2 หลายเดือนก่อน +43

    ఆధారాలు లేనివార్తలు ప్రచారం చేస్తే ఛానల్ మూసుకోవాల్సి వస్తుంది.

  • @dgjkhdjf8508
    @dgjkhdjf8508 2 หลายเดือนก่อน

    Salute yogiji

  • @muvvalaramaraomuvvala4503
    @muvvalaramaraomuvvala4503 2 หลายเดือนก่อน +1

    మూడు ఎంజనులను రిపేరుచేయ్యత్తానికి కొత్త evm లను తెస్తే పోలా

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 2 หลายเดือนก่อน +11

    అన్నీ అబద్ధాలే.
    అబద్దాల చానెల్

  • @sadaklymd5555
    @sadaklymd5555 2 หลายเดือนก่อน

    Good

  • @reddysekharreddy9586
    @reddysekharreddy9586 2 หลายเดือนก่อน +1

    మోడీకి పోటీ అవుతాడు అందుకే మోడీ తొక్కేస్తాడు

  • @rraj1579
    @rraj1579 2 หลายเดือนก่อน +2

    First mee chanel lo, mee entilo chilli kalu rakunda chusukondi

  • @sanjeevuluannapuram5619
    @sanjeevuluannapuram5619 2 หลายเดือนก่อน +1

    తెలంగాణ ప్రజలు 8 seatlu ఇస్తే వాళ్లు చేసింది ఏమిటీ

  • @Narayan777-fx3yy
    @Narayan777-fx3yy 2 หลายเดือนก่อน +4

    Yes

  • @vallabhudasu1659
    @vallabhudasu1659 หลายเดือนก่อน

    ఈ దిక్కుమాలిన మీడియా ఆంధ్రప్రదేశ్లో కనుమరుగయ్యింది నమ్మకండి ఎవరు

  • @ramasharmathukuntla6795
    @ramasharmathukuntla6795 2 หลายเดือนก่อน +1

    మీరు ఒక ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ప్రచారం చేదున్నారు అనిపిస్తుంది!!!!

  • @jinkavijayabhaskar7090
    @jinkavijayabhaskar7090 หลายเดือนก่อน

    Inews వాళ్లకి ఒక సవాల్,ఒక అమ్మకీ,అబ్బకి పుట్టిన్టె,నిజాయితీగా news రాయండి..

  • @nagarjunareddy1021
    @nagarjunareddy1021 2 หลายเดือนก่อน +2

    నమస్తే మేడం ఏమైనా తిన్నారా తినకపోతే తినండి హెల్త్ కాపాడుకోండి మీరు ముందు ముందు మీరు చాలా చూడాలి

  • @syedzaaahed1738
    @syedzaaahed1738 2 หลายเดือนก่อน +2

    రంద్రాలు పడుతున్నాయి

  • @dayakarreddybangla240
    @dayakarreddybangla240 2 หลายเดือนก่อน

    5కోట్ల ఓట్లు బీజేపీ ఈవీఎం లో ఒత్తుకున్న. బీజేపీ కి 400సీట్లు రాలేదు. 🤷‍♂️

  • @LalithaBoora-sc5fb
    @LalithaBoora-sc5fb 2 หลายเดือนก่อน

    ఇదంతా కావాలని దేశం ఏమైపోతే నా కేంటి అనే కొన్ని మీడియా సంస్థలు(తీసుకొని పనిచేసే) పనికట్టుకుని చేసే ప్రచారం.
    వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది.
    ఏది ఏమైనా, అక్కడ జరిగింది హిందూ ఓటింగ్ శాతం తగ్గడం.
    అందుకే, ప్రతి ప్రజాస్వామ్య దేశం లో ఓటు ప్రథమ లక్ష్యం గా ఉండాలి.
    ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో...
    నా దేశం నా సొంతం. అనే నినాదంతో ముందుకు సాగాలి.
    అప్పుడే ఆ ప్రపంచ పటంలో నిలబడి గలుగుతుంది.

  • @dewpoint1637
    @dewpoint1637 2 หลายเดือนก่อน +2

    న్యూస్ వాడు న్యూస్ చెప్పాలి కానీ బిజెపి లోనే బిజెపి కి పడట్లేదు యోగీ pm కావాలి మీరు అనుకుంటున్నారు ఇవి ఎవడికి కావాలి దేశాన్ని ముక్కలు కాకుండా చూసే బాధ్యత అన్ని రాష్ట్రాల cm ల బాధ్యత మన దేశాన్ని ఎవడు ఆక్రమించు కాకుండా చూసే భాధ్యత pm మీద ఉంటుంది ఆ పని బిజెపి చక్కగా చేస్తుంది ప్రజలు అందరూ ఫుల్ సాటిస్ఫై గా ఉన్నారు నువ్వు చెప్పాలి అనుకుంటే కాంగ్రెస్ కి కొన్ని సీట్లు వచ్చాయి అంతే ఉగ్రవాదులు ఎలా రెచ్చి పోతున్నారు చూస్తున్నారుకద మన జీవన్లు ప్రాణత్యాగం చేస్తున్నారు మన కోసం ఆ వార్తలు చెప్పండి

  • @RamaraoD-p5b
    @RamaraoD-p5b 2 หลายเดือนก่อน +8

    మోడీ తరువాత పీఎం యోగి మాత్రమే.

  • @VenkataramaiahAritakula
    @VenkataramaiahAritakula 2 หลายเดือนก่อน +15

    ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయం పైన దేవుడు కి తెలుసు ప్రజలందరికీ తెలుసు కానీ మోసం తాత్కాలికం ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది మీరు చేసిన అన్యాయం మీరు తగిన శిక్ష అనుభవించక తప్పదు

    • @pujarinarsimha2995
      @pujarinarsimha2995 2 หลายเดือนก่อน +1

      Acha

    • @పోస్టర్
      @పోస్టర్ 2 หลายเดือนก่อน

      ​@@pujarinarsimha2995నీకు పిచ్చా.m😂

    • @ayahuascaa9455
      @ayahuascaa9455 2 หลายเดือนก่อน

      @@పోస్టర్ nee bochu

    • @akbarmd5069
      @akbarmd5069 2 หลายเดือนก่อน

      Ycp..saiekeo..kuka..yeam..aneyeam..chasearea..yadeava..vadeie..pechie..pareipealeana..valea..odieplyeadeu

  • @msafghani8397
    @msafghani8397 2 หลายเดือนก่อน

    😅😅😂😂😂😂😂😅

  • @deenamanasuyannapu7129
    @deenamanasuyannapu7129 2 หลายเดือนก่อน

    Power game is clear,division is clear,shall be useful to the people.

  • @ramdasakula4111
    @ramdasakula4111 2 หลายเดือนก่อน

    Only BJP BJP BJP BJP BJP

  • @vallabhudasu1659
    @vallabhudasu1659 หลายเดือนก่อน

    ఈ ఐ న్యూస్ నమ్మే వాళ్ళు ఎవరూ లేరు

  • @miskinsantosh9739
    @miskinsantosh9739 2 หลายเดือนก่อน

    Thappudu. News. Maneyali

  • @msnreddy7538
    @msnreddy7538 2 หลายเดือนก่อน

    2029 Yogi

  • @nagarajuperuri4055
    @nagarajuperuri4055 หลายเดือนก่อน

    మోడీ ఇక తన పదవికి రాజీనామా చేసి పార్టీ లో యోగి గార్కిప్రధానమంత్రి పదవి చేపట్టాలని కోరుకుంటున్నాము.

  • @user-bd4qb1ms8n
    @user-bd4qb1ms8n 2 หลายเดือนก่อน +1

    Modi zindabad. BJP zindabad.

  • @mamidiharikrishnareddy8845
    @mamidiharikrishnareddy8845 2 หลายเดือนก่อน

    BJP UP president is Bhupinder Singh & not Bhupinder Hooda. Pl chk before going on air.

  • @npr563
    @npr563 2 หลายเดือนก่อน

    I news ki Eyes poyinattu unnadi

  • @mannemounika1807
    @mannemounika1807 2 หลายเดือนก่อน

    Congress dreams

  • @DrShaikIsmailZZabiUlla
    @DrShaikIsmailZZabiUlla 2 หลายเดือนก่อน

    यथा राजा तथा प्रजा

  • @haiandhappy7595
    @haiandhappy7595 2 หลายเดือนก่อน

    Jai Yogi

  • @Kapora1965
    @Kapora1965 2 หลายเดือนก่อน

    Yogi doing everything is right

  • @gousoddin2386
    @gousoddin2386 2 หลายเดือนก่อน +1

    Chesi na paapam etu pothundi,enka mundu undi,70 mm cinema,jai bheem,jai India, evm hattawoo desh ko bachao jai india.

  • @tanu...1930
    @tanu...1930 2 หลายเดือนก่อน

    India ki inka strong leader vastunnadu..... Vallu kotladedi BJP ni strong cheyyataniki. Don't worry

  • @LaxmanLaxman-be3mq
    @LaxmanLaxman-be3mq 2 หลายเดือนก่อน +13

    యోగి అయినా మోడీ అయినా దేశం కోసం పోరాడే వ్యక్తులు మతం కోసం ఇందు ధర్మం కోసం పోరాడే వ్యక్తులు

    • @KSRAJU-i8g
      @KSRAJU-i8g 2 หลายเดือนก่อน

      INDU MATHAM CERRECT AINA? MATETARA RAJYAM .? GANTANTRA DESAM.?

    • @prabhavathibaimalkar1909
      @prabhavathibaimalkar1909 2 หลายเดือนก่อน

      adi maathram adakku !😂😂😂

    • @goodwords-rq9dp
      @goodwords-rq9dp 2 หลายเดือนก่อน +1

      No development only hindu hindu religion fights in manipuru sham BJP

  • @msafghani8397
    @msafghani8397 2 หลายเดือนก่อน

    😂😂😂

  • @sreenadhreddy2202
    @sreenadhreddy2202 2 หลายเดือนก่อน

    Nichama news channel

  • @rajeshtadiboyina9257
    @rajeshtadiboyina9257 2 หลายเดือนก่อน +1

    Jai bjp ❤Jai modiji ❤Jai yogi ❤

  • @khaisarkhaisar2571
    @khaisarkhaisar2571 2 หลายเดือนก่อน

    BJP Hatavooo Samvidhan Bachao...
    BJP Hatavooo Desh Bachao.....

  • @NeredubilliSatheesh
    @NeredubilliSatheesh 2 หลายเดือนก่อน

    జగన్ రాజకీయ0 మరి.

  • @sitaramarajupenmetsa2648
    @sitaramarajupenmetsa2648 2 หลายเดือนก่อน

    Rama

  • @ravindravadluri47
    @ravindravadluri47 2 หลายเดือนก่อน

    This is bogus. Yogi is a selfless CM

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 2 หลายเดือนก่อน

    "Kairi kab thak chupegi Paththonki ka me, Ekna ekdin ayegi yaaronki dhadme.""

  • @maniachyuta7203
    @maniachyuta7203 2 หลายเดือนก่อน

    Yogi ji wont come out form bjp.

  • @ramdasakula4111
    @ramdasakula4111 2 หลายเดือนก่อน

    నిన్నే maruste పోలా 😅😅😅

  • @deenamanasuyannapu7129
    @deenamanasuyannapu7129 2 หลายเดือนก่อน +1

    It is a struggle with in the party.

  • @kodandadhudha8754
    @kodandadhudha8754 2 หลายเดือนก่อน

    Siggu ledu nomui

  • @kvenkat5084
    @kvenkat5084 2 หลายเดือนก่อน

    Modi garu did a blunder in Telangana by removing Bandi Sanjay from TS presidential. If he touches Yogi BJP Will be no more.

  • @nageshwarrao8193
    @nageshwarrao8193 2 หลายเดือนก่อน +2

    Meeru poorti abaddham cheptunnaru

  • @dgjkhdjf8508
    @dgjkhdjf8508 2 หลายเดือนก่อน

    Jay BJP

  • @vijaybhasker9478
    @vijaybhasker9478 2 หลายเดือนก่อน +4

    Bjp is not like another party, bjp is no ones party . It neither divide or nor one's party.

  • @syamtd1450
    @syamtd1450 2 หลายเดือนก่อน +1

    I support yogi

  • @narenderbabu8166
    @narenderbabu8166 2 หลายเดือนก่อน

    Nee channel Inka vundaa

  • @nagendraprasad-i6j
    @nagendraprasad-i6j 2 หลายเดือนก่อน

    This information is very baseless.

  • @bethujayaprabhakararao6047
    @bethujayaprabhakararao6047 2 หลายเดือนก่อน

    గాలి వార్తలు సృష్టించడం మీలాంటి చెత్త మీడియా కే సాధ్యం.

  • @sumannasa141
    @sumannasa141 2 หลายเดือนก่อน +3

    లేని పోని పుల్లల్లు పేటకు నీకే నష్టం

  • @npr563
    @npr563 2 หลายเดือนก่อน

    Fake news ki C/o Address chesukuntunadi

  • @rekhabb9250
    @rekhabb9250 2 หลายเดือนก่อน

    M news leka kotha news nuvve kanipetti cheptunnava

  • @jangamahendhar4984
    @jangamahendhar4984 2 หลายเดือนก่อน +1

    అబద్ధ ప్రచారాలు చేసి చానల్స్ మూసుకోవాల్సి వస్తుంది జాగ్రత్తగా వార్తలు చెప్పుకోవడానికి ప్రయత్నంచేయండి

  • @Chkeshwar
    @Chkeshwar 2 หลายเดือนก่อน

    Yogi ki full freedom kaavaali ,aa cm aina korukunedi ede amith,modi la jokyam up lo vadhu

  • @sreedharkvs5751
    @sreedharkvs5751 2 หลายเดือนก่อน

    We strongly support Yogi but not modi. Modi hatao bjp pachao

  • @rekhabb9250
    @rekhabb9250 2 หลายเดือนก่อน

    Mi lanti news reader lu m chepteh vine antha gorrelam kadu

  • @user-bd4qb1ms8n
    @user-bd4qb1ms8n 2 หลายเดือนก่อน

    Joke

  • @VINODKUMAR-e2r7p
    @VINODKUMAR-e2r7p 2 หลายเดือนก่อน

    thokkem kadu bjp lo alantivi undavu

  • @garimellasridevi-pg4bc
    @garimellasridevi-pg4bc 2 หลายเดือนก่อน

    Loke sabha elections anedhi pradhanini ennukovadam dhaniki modi bhadhuyudu yogi ki sambandham emity

  • @Chkeshwar
    @Chkeshwar 2 หลายเดือนก่อน

    Modi kante Yogi chala,chaala mind gamelo better,up lo modi ki desh motham hawa padi poindi daani prabhavam uplo baaga padindi , Aina modini 3 td time desh praja oppukoledu edi up lo baaga kanabadindi

  • @banavathanjaneyulu2476
    @banavathanjaneyulu2476 2 หลายเดือนก่อน

    Black amendments and one man run in BJP issue to deafeat in loksabha elections

  • @ganeshkumar_arun
    @ganeshkumar_arun 2 หลายเดือนก่อน

    Ye congress media hai, devide and rule Britishers policy

  • @ramagoudd347
    @ramagoudd347 2 หลายเดือนก่อน

    Tvaralo I news close

  • @krishnamurtypulipaka5699
    @krishnamurtypulipaka5699 หลายเดือนก่อน

    Absolutely wrong and baseless statement BJP is a cadre based Party totally united with out any differences The Party

  • @kankanalahanmanthareddy8855
    @kankanalahanmanthareddy8855 2 หลายเดือนก่อน

    PM MODI GARU 3rd time PM Ga vundatani kante JUNIORS Ku avakasham Echi BJP Partyni balopetham chese badyatha vahisthe bagundedi JUNIORS LO NEXT PM Abyarthithwaniki poty perigi group lu ga vidipothe BJP kachithanga GOVT Power kolpothundi

  • @HussainK-rs1gh
    @HussainK-rs1gh 2 หลายเดือนก่อน +1

    Modi manchi varu

  • @chowhanlaxman9911
    @chowhanlaxman9911 2 หลายเดือนก่อน

    Are i news phaltuga

  • @podilinarendra81
    @podilinarendra81 2 หลายเดือนก่อน +1

    తొక్కలో న్యూస్ అంతా అబద్ధం జై మోడీ జై యోగి

  • @KiranPavani07
    @KiranPavani07 2 หลายเดือนก่อน +1

    తెలుగు సరిగ్గా మాట్లాడటం రాని వాళ్ళు కూడా న్యూస్ రీడర్స్ అవుతున్నారు...
    ఎలా....
    ఇలాగే విదేశాలకు సపోర్ట్ చేసే పార్టీలకు కొమ్ము కాస్తూ వాళ్ళు ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోతూ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నంత కాలం కేవలం తెలుగు మాత్రమే కాదు మన దేశంలో ఉన్న భాషలు అన్ని పోయి ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది.

  • @nkonda-g9l
    @nkonda-g9l 2 หลายเดือนก่อน

    Vmi channel ki e news ki yentha amount thisukunnaru. Bjp ni blame cheyataniki edantha

  • @jagadishuppuluri9713
    @jagadishuppuluri9713 2 หลายเดือนก่อน

    Nee bonda, comedy😅

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 2 หลายเดือนก่อน +1

    Yogiji em chayaleruuu...

  • @suryarao2757
    @suryarao2757 2 หลายเดือนก่อน +1

    We want yogi

  • @jogulayellaswamy4541
    @jogulayellaswamy4541 2 หลายเดือนก่อน +2

    చెప్పుల దెబ్బలు పడే పనులు చేయొద్దు..

  • @GandheSridhar
    @GandheSridhar 2 หลายเดือนก่อน

    Meku. Mediaku nija
    Ga live. & Petandi &. Queshan markullupetakandi. &. Chedhevallanu. Pechollanu. Cheyakandi. &. Yedho okaronuna merurodunapadutharu

  • @LaxmanLaxman-be3mq
    @LaxmanLaxman-be3mq 2 หลายเดือนก่อน

    Jai modi.. Jai yogi

  • @ramagoudd347
    @ramagoudd347 2 หลายเดือนก่อน

    Congres ku ammudupoyna I news

  • @kickkick6169
    @kickkick6169 2 หลายเดือนก่อน

    Neku nee news channel ki chepinatoruga vachi 😂😂😂😂

  • @akshintalasubramanyam8130
    @akshintalasubramanyam8130 2 หลายเดือนก่อน

    Pay TM channel.

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 2 หลายเดือนก่อน +3

    BJP = BHARAT KA JUTA PARTY యెందుకు అంటే BJP MANIFESTO లో యేటా రెండు కోట్ల వుద్యోగాలు ఇస్తామని వుద్యోగాలు ఇవ్వలేదు దుర్మార్గుడు BJP మోడీ కనుక మా20 కోట్ల నిరుద్యోగుల వుసురు కొట్టుకొని BJP హుష్ కాకి ఇది సత్యం జై శ్రీరామ్

  • @bupalkasala2070
    @bupalkasala2070 2 หลายเดือนก่อน +1

    అమ్ముడుపోయే ఛానెల్ మరీ ఇలాంటి వార్తలే చెప్పుతుంది

  • @Ramulu72
    @Ramulu72 2 หลายเดือนก่อน

    Evaru thally neevu pachi abaddalu

  • @gujarathidattadri2756
    @gujarathidattadri2756 2 หลายเดือนก่อน

    బిజెపి నాయకులు అందరూ ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన వాళ్ళు వీళ్లకు అందరికీ దేశభక్తి గురించి బాగా తెలుసు ప్రాణం పోయినా సరే ఇలాంటి పనులు చెయ్యరు పనికిరాని న్యూస్ చెప్పకండి జై భారత్

  • @muralivn4980
    @muralivn4980 2 หลายเดือนก่อน

    ఏం ఛానల్ 😂

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 2 หลายเดือนก่อน +3

    BJP = ELECTROLL BONDS party " KWITPRO " PARTY అంటే పరోక్షంగా లంచం తీసుకొని BJP మోడీ పాలన చేసిన దుర్మార్గుడు ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @rajpodishetti7868
    @rajpodishetti7868 2 หลายเดือนก่อน

    False information... This Chanel may be modi against