కట్టు,బొట్టు భారతీయ స్త్రీలు కే కలదు.ఇంటిల్లలు ఇ పంచ మాంగళ్యం తో ఉంటె ఆ ఇల్లు లక్ష్మి కళా తో కలగా ఉంటుంది.స్త్రీలు నుదుటినా తిలకదారణ లక్ష్మీ ప్రాప్తి కరకం లో ఒకటీ.లక్ష్మీ స్థానాలు ఐనా విష్ణు వక్షస్థలం,ఐరావతం, పద్దమాలు (కలువలు) గోవులు,తులసి, స్త్రీలు నుధిటిన తిలకం . లక్ష్మి ప్రాప్తి కు పంచ మాంగల్యం దరణ శుభప్రదం.🕉️🕉️🕉️🙏🙏🙏
ఒక కామెంట్ లో ఎవరు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు అక్క నిన్ను స్పందించండిస్పందించకపోతే మరి ఏం చేయలేవని మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే ఇంకా జొన్న పడతది ఆమెకు అయితేఏదేదో తిడుతుంది ముష్టి ముఖం దాన అనినాకు చాలా బాధగా అనిపిస్తుంది స్పందించండిమేము అడుగుతున్నాం😂😂😂
అలాంటివల్లకు స్పందించి మనా విలువా తక్కువ చేసుకోకూడదు అమెఅంతగా తిడుతుంది అంటే ఇక్కడ ధర్మం నిజాయితీ వుంది ఎది మనకు ఈ ఛానెల్ లో కామెంట్స్ బాక్ లో నే తెలుస్తుంది. అందుచేత ఆమె తట్టుకోలేక అల రియాక్ట్ అవుతుంది వక్కలు మనల్లి అంతగా ఫ్లో అవుతూ తిడుతున్నారు అంటే అవి మనల్ని ఇంక పైకి తీసుకెళ్లడానికి ఆమె ఇచ్చే బ్లెస్సింగ్స్ మీరు ఎక్కువ అలాంటి వల్ల కోసం ఆలోచించి మనా టైం waste camets ye kadha. Face to face vaste appudu stayabhamagaru ento చూపిస్తారు ఒక్ నా మనం స్పోర్ట్ గా వుందం
Kontha time theesi pakkana pettatam kuda wrong endukante mangala sutram lo pasipu thadu marchukovataniki kuda manchi roju time chustam kada plz clarify my doubt
గయ్యాళి మొహం ఎవరె ఆ.. తింగరి మొహంది గంట సోదేసిందే జనాలు వినలేక చచ్చారు అయినా మేం ఏమైనా అన్నామా సోదని... చెప్పుతెగిద్ది అనవసరం గెలికితె... 1. సత్యనారాయణ స్వామివ్రతం చేయాలని ఆచారం ఎక్కడ రాసి ఉంది సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం అంటె అర్థం తెలియని వాళ్ళు అగ్రహారం లొ పుట్టిన వాళ్ళు.,.. సత్యం పలకాలంటె వ్రతం చేయాల్సి అవసరం లేదు చేసి వారందరు సత్యం వాక్కు పరిపాలకులు కాదు... 2 . శంకరాచార్యుల వారి ఏమనీ తిట్టారు వినిపించండి... 3 . స్మార్థులని తిట్టారా దేవుడు పేరు తొ అడుక్కు తినేవాళ్ళుని తిట్టారు మరి మీరూ....🤷🏼♀️ అడిగి వాటికి సమాధానం చెప్పకుండా కర్మ ఏం కర్మ చేస్తే గా కర్మ చేతులు విరిగి పోలేదు నువ్వు నాశనం అయిపోతావ్... బయపెట్టడానికి నువ్వేమైనా గ్రహానివా కర్మ పేరు చెప్పగానే బయ...పడటానికి... ఇక్కడ ఆరాటాలు కుళ్ళు కుతంత్రాలు లేవు... శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏
సత్య అక్క ని 2 ఇయర్స్ గా ఫాలో అవుతున్నాం ఆమె ఏరోజు శంకరాచార్యుల్ని పరమ శివుడ్ని తిట్టింది చూడనే లేదు….ఆ వాణి ఎవత్తో చూసిందంట కామెంట్ సెక్షన్లో కుక్కలా మొరుగుతోంది….ఆ సుద్దపూసకి ఇది వెన్నపూస రాసే పనిలో వుంది అనుకుంటా….సత్య అక్క గారిని ఎలా పడితే అలా మాట్లాడితే పళ్లు రాలతాయి అని దానికి తెలీదేమో ……
@@JayachandraSomireddygariసత్యభామ గారిని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు ఎదుటి వారి లొ ధర్మం ఉండాలి దానితో పాటు subject తెలీని ఉండాలి అంతకుమించి కేవలం స్వస్వార్దం ఉంటె ఆమె శత్రువుగానె కనపడుతుంది 💯 అలాంటి వారికి నాకు ఎలా బుద్ధి చెప్పాలొ తెలుసు అయినా తనని అనే వారంతా 💯 ధర్మజ్ఞాన పరులా...? వాళ్ళ పని వారు చేసుకోక వేల్లు పెట్టడం స్పందిస్తె.... అరిచి గోల చేయటం...
Amma naku periods raka 1 and half month avutundi . Monna vinayaka navaratri ki pooja ki 1 tablet post pone di vesukunna . Ippati varaku period raledu. Ippudu devi navaratrulu vastunnayi nakemo chala tension ga undi em cheyali. Amma ki pooja chesukovalani chala aasha, ippati varaku e samvastaram manaledu. Em cheyali amma?
Prathi dhaniki tension pettukokudadu andi mana chetha pujalu andukovali ante a ammavari e atankam lekunda chestharu edi pedda tappu kadu andi srushti dharam andariki unna problem so adi jaragalishina process so badha padakunda Ela jarigithe ala ani ammaki dhannam pettukondi
బ్లడ్ లేదేమో తల్లి మి ఏజ్ ఎంత పెద్దవారు అయితే ఆగిపోయే టైం అయివుండవచ్చు లేదంట రా చక్కగా కొబ్బరినీళ్లు వేరు శెనగ పప్పు వుండలు నువ్వల వుండాలి తినండి మీకు 5 దయస్ లో అవ్వవచ్చు ఒక్ నా టెన్షన్ పడకండి అమ్మవారు మీతో పూజ చక్కగా చేయించుకుంటారు టోటల్ 9 డేస్ కకోపోయి. అష్టమి నుండీ దశమి వరకు అయిన మీకు అవకాశం వుంటది ఆ తల్లికితెలుసు మి భక్తి ఎంతో అంత మంచే జరగాలి జరుగుద్ది ❤❤
ఎవరికైనా చేయవచ్చునండి……పేద ఆడపిల్లలకి ఏదైన సహాయం చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుంది……బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శుద్రులు కాదు అండి మనందరం హిందువులు….హరే కృష్ణ❤
Adenti ala antunnaru mam asalu theyakudadhu kada eado anukulam Leni paristhiti lo thappa asalu medalo manglyam snam chesetapudu nidrapoyetapudu theeyakudadhu kada oka Vela perigipothe pasupukommu vesukuni manchidi chusi maarchukuntam ide kada mana sampradayam.
అసలు వేసుకోవడం మానేశారు చాలా మంది, వాళ్ళకోసం మాత్రమే ఆ వివరణ, అందరికోసం కాదు, గమనించగలరు, ఏమైనా ఇబ్బంది అనుకుంటే స్నానం, నిద్ర సమయంలో తీయండి, కానీ మరలా వెంటనే వేసుకోండి అని చెప్తునంది మోడరన్ అయిపోతున్న వాళ్ళకోసం మాత్రమే, సాంప్రదాయ గృహినులకు వీడియో చేసి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి చక్కగా అన్నీ తెలుసు 🙏
మా వర్ణంలో తాళిబొట్టు ఉండదు కాబట్టి ఒంటరిగా పొలం వెళ్ళేటప్పుడు గొలుసుతీసి నల్లపూసలు వేసుకుంటారు.నేనుపుట్టిన ఊర్లో కడపజిల్లా మావూర్లో పొలం వెళ్ళేవాళ్ళు దారంపోగు కుడా వేసుకోరు...
@@Govindaseva తల్లి మీరు ఎం చెప్పినా మా మంచికోసం చెప్తారు ఎది మా అదృష్టం తల్లి నా 50 ఇయర్స్ లో ఎంతవరకు ఎవరు ఎలా చెప్పలేదు రా తల్లి మీరు మా దైర్యం నేను దుర్గమ్మ భక్తురాలు అయినా కుడా mimmalnni మి మాటలన్నీ ఆకర్షించి ను నా విషయం లో మీరు చాలా కరెక్ట్ mimmallnnitappu పడుతున్నారు అంటే వాళ్లకు బుద్ధిబలం లేదు ఎది లోపించి మిమల్లన్ని ఏదో రకాహ్మ్ గా కించ పరచాలి అని అంతకు మించి ఎం లేదు manalnni మనం నమ్ముకుని ముందుకి అడుగువెయ్యాలి ఎది మిలో పుష్కలంగా వుంది రా తల్లి ఎక్కువగా మాట్లాడితే మన్నించు తల్లి ❤❤
కట్టు,బొట్టు భారతీయ స్త్రీలు కే కలదు.ఇంటిల్లలు ఇ పంచ మాంగళ్యం తో ఉంటె ఆ ఇల్లు లక్ష్మి కళా తో కలగా ఉంటుంది.స్త్రీలు నుదుటినా తిలకదారణ లక్ష్మీ ప్రాప్తి కరకం లో ఒకటీ.లక్ష్మీ స్థానాలు ఐనా విష్ణు వక్షస్థలం,ఐరావతం, పద్దమాలు (కలువలు) గోవులు,తులసి, స్త్రీలు నుధిటిన తిలకం . లక్ష్మి ప్రాప్తి కు పంచ మాంగల్యం దరణ శుభప్రదం.🕉️🕉️🕉️🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు అక్క 🙏
Thank you so much amma for good information 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼❤👍🏼
హరే కృష్ణ హరే రామ🙏🦚 చాలా బాగా చెప్పారు అక్క 👌
అమ్మ సత్య ధన్యవాదాలు
హరేకృష్ణ 😊❤
Sooper amma
సత్య తల్లి 🙏మీ ఫోన్ నంబర్ ఇవ్వగలరా విశ్వక్సెన గోశాల అండి మాది వనపర్తి తెలంగాణ జై గోమాత🙏🙏🙏
Hare krishna Hare Rama 🙏 💐
Hare Rama Hare krishna
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
Jai sreeram 🙏 subhodayam andi 🙏🌹🌹
@@KumariKothurthi
జై శ్రీరామ 🌹🌹🙏
శుభోదయం అండీ 🌹🙏
జై శ్రీ రామ్ 🌹🙏శుభ మధ్యాహ్నం annayyagaru🌹🙏
@@DurgajiParamata-hd2yj
జై శ్రీరామ్🌹🌹🙏
❤
హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏
జై శ్రీ రాం
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో నారాయణాయ
ఓం గోవిందాయ నమః
Jai Shree Ram
అమ్మ శుభోదయం.🙏🙏🙏
Jai Shree Ram ❤❤
Subhodyam brunda garu🌹♥️
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
జై శ్రీరామ్ 🙏 రా తల్లీ ❤️❤️
@@శ్రీలలిత-ఢ6వ jai sreeram 🙏 subhodayam amma 🙏🌹🌹🥰
హరేరామ హరేకృష్ణ ❤❤
Jai shree ram jai shree krishna🙏🙏🙏
Jai sri ram 🚩
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
Om namo Lakshmi venkatesaya
Satya bhama gare ki 🙏🙏🙏
జై శ్రీరామ్ అమ్మ 🙏🙏🙏
అమ్మ , వేదాంతం దేశికర్ గురించి ఒక వీడియో చేయండి , శ్రీ స్తుతి , వేర రాఘవ గద్యం , గరుడ దండకము , అర్థం వివరించగలరు.
Namo Bhagavatae vasudevaya
ఒక కామెంట్ లో ఎవరు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు అక్క నిన్ను స్పందించండిస్పందించకపోతే మరి ఏం చేయలేవని మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే ఇంకా జొన్న పడతది ఆమెకు అయితేఏదేదో తిడుతుంది ముష్టి ముఖం దాన అనినాకు చాలా బాధగా అనిపిస్తుంది స్పందించండిమేము అడుగుతున్నాం😂😂😂
అలాంటివల్లకు స్పందించి మనా విలువా తక్కువ చేసుకోకూడదు అమెఅంతగా తిడుతుంది అంటే ఇక్కడ ధర్మం నిజాయితీ వుంది ఎది మనకు ఈ ఛానెల్ లో కామెంట్స్ బాక్ లో నే తెలుస్తుంది. అందుచేత ఆమె తట్టుకోలేక అల రియాక్ట్ అవుతుంది వక్కలు మనల్లి అంతగా ఫ్లో అవుతూ తిడుతున్నారు అంటే అవి మనల్ని ఇంక పైకి తీసుకెళ్లడానికి ఆమె ఇచ్చే బ్లెస్సింగ్స్ మీరు ఎక్కువ అలాంటి వల్ల కోసం ఆలోచించి మనా టైం waste camets ye kadha. Face to face vaste appudu stayabhamagaru ento చూపిస్తారు ఒక్ నా మనం స్పోర్ట్ గా వుందం
@@DurgajiParamata-hd2yj 👍🙏
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🙏🙏🙏
सत्यभामा गारु मागंल्यम गुरुंची चाला बागा चेप्पारू मीरु चेसिना विडियोज बागुदीं ❤❤
Kontha time theesi pakkana pettatam kuda wrong endukante mangala sutram lo pasipu thadu marchukovataniki kuda manchi roju time chustam kada plz clarify my doubt
Mangala sutram
Mettalu
Bottu
Gaajulu
Puvulu
Jai sri ram akka laddu gopal chinni Bala krishnudu gurinchi naku doubts unnayi akka miku mail Ela cheyali plz chepthara plz akka
Na husband 35 years chanipoyaru 1month awuthundhi… purvasuvasini niyamalu chepthara please
❤❤❤🎉🚩🙏🏹
అమ్మ మాకు తెలిసిన బంధువులు చినిపోయినప్పుడు వాళ్ళ కు ఎవరు లేక పొతే మా వారు వారికి తల కొరివి పెట్టారు. అంటే మేము ఏటి సూతకం పాటించాలా.
@@manin7803 అవసరం లేదండి నిజంగా ఇది ఒక పుణ్యకార్యం ధన్యవాదములు 🙏 కర్మకాండ పూర్తి అయ్యే వరకు తధ్ నియమాలు పాటిస్తే చాలు
🙏meeku shivuni ashirwadam appudu untundi
Thanks andi
Purvasuvasinu ashtotharamulu ammavarini prardhinchawachuna…?
😞
Mangalyam vunte emeki pellindi ani ardham evaru ameni pelli chesukuntam anaru significance anthe villages lo vyavasayam chesevaru thestharu eppudo functions pandugalappudu vestharu vellu cheduthayani
Ma intlo pedhavarevaru papita bottu pettukoru veeti valla a punyam radhu vesukokapothe papam radhu marriage ayindani gurthu anthe 🙏
గయ్యాళి మొహం ఎవరె ఆ.. తింగరి మొహంది గంట సోదేసిందే జనాలు వినలేక చచ్చారు అయినా మేం ఏమైనా అన్నామా సోదని... చెప్పుతెగిద్ది
అనవసరం గెలికితె...
1. సత్యనారాయణ స్వామివ్రతం చేయాలని ఆచారం ఎక్కడ రాసి ఉంది
సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం అంటె అర్థం తెలియని వాళ్ళు అగ్రహారం లొ పుట్టిన వాళ్ళు.,.. సత్యం పలకాలంటె వ్రతం చేయాల్సి అవసరం లేదు చేసి వారందరు సత్యం వాక్కు పరిపాలకులు కాదు...
2 . శంకరాచార్యుల వారి ఏమనీ తిట్టారు వినిపించండి...
3 . స్మార్థులని తిట్టారా దేవుడు పేరు తొ అడుక్కు తినేవాళ్ళుని తిట్టారు మరి మీరూ....🤷🏼♀️
అడిగి వాటికి సమాధానం చెప్పకుండా కర్మ ఏం కర్మ చేస్తే గా కర్మ చేతులు విరిగి పోలేదు నువ్వు నాశనం అయిపోతావ్... బయపెట్టడానికి నువ్వేమైనా గ్రహానివా కర్మ పేరు చెప్పగానే బయ...పడటానికి... ఇక్కడ ఆరాటాలు కుళ్ళు కుతంత్రాలు లేవు...
శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏
@@శ్రీలలిత-ఢ6వemaindamma
@@KumariKothurthi 🤔 26 పాయింట్ లేవదీసిరా ప్రతిదానికి సమాధానం చెప్తాను వారికి...
@@శ్రీలలిత-ఢ6వ ok amma 👍
సత్య అక్క ని 2 ఇయర్స్ గా ఫాలో అవుతున్నాం ఆమె ఏరోజు శంకరాచార్యుల్ని పరమ శివుడ్ని తిట్టింది చూడనే లేదు….ఆ వాణి ఎవత్తో చూసిందంట కామెంట్ సెక్షన్లో కుక్కలా మొరుగుతోంది….ఆ సుద్దపూసకి ఇది వెన్నపూస రాసే పనిలో వుంది అనుకుంటా….సత్య అక్క గారిని ఎలా పడితే అలా మాట్లాడితే పళ్లు రాలతాయి అని దానికి తెలీదేమో ……
@@JayachandraSomireddygariసత్యభామ గారిని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు ఎదుటి వారి లొ ధర్మం ఉండాలి దానితో పాటు subject తెలీని ఉండాలి అంతకుమించి కేవలం స్వస్వార్దం ఉంటె ఆమె శత్రువుగానె కనపడుతుంది 💯 అలాంటి వారికి నాకు ఎలా బుద్ధి చెప్పాలొ తెలుసు అయినా తనని అనే వారంతా 💯 ధర్మజ్ఞాన పరులా...?
వాళ్ళ పని వారు చేసుకోక వేల్లు పెట్టడం స్పందిస్తె.... అరిచి గోల చేయటం...
akka garu namaskaramu nenu Bhagavad gita chadhavalani anukuntunnanu avvari rachanaloni pusthakam chadhivithe baguntundhi pusthakamulu akkada dorukuthayi online lo parches chesthe baguntaya naku epusthakalapina avagahana ledu akka dayachese cheppande akka please please please 🙏
@@hariniladdumalgari9260 Geeta press Gorakhpur vari bhagavdgeeta teeskondi gulladaggara ammutaru
@@hariniladdumalgari9260 telugulo tatparam unnadi teeskondi untai
Ma papa kirthi birthday wish chaydamma please 🙏
జీవితంలో తన కీర్తి మరింత పెంచేలా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి.
కీర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐💐
Happy Birthday papa🎉
Happy birthday kirthi 🎉 🍫🎊
Ha ppy birthday 🎂🎈 kirthi🌹💐
Happy Birthday kirthi
Amma naku periods raka 1 and half month avutundi . Monna vinayaka navaratri ki pooja ki 1 tablet post pone di vesukunna . Ippati varaku period raledu. Ippudu devi navaratrulu vastunnayi nakemo chala tension ga undi em cheyali. Amma ki pooja chesukovalani chala aasha, ippati varaku e samvastaram manaledu. Em cheyali amma?
Prathi dhaniki tension pettukokudadu andi mana chetha pujalu andukovali ante a ammavari e atankam lekunda chestharu edi pedda tappu kadu andi srushti dharam andariki unna problem so adi jaragalishina process so badha padakunda Ela jarigithe ala ani ammaki dhannam pettukondi
@@mounikasatish3267 mundu tablets vesukovaddamma prasantamga snanam atyake chesukomma
Thank you andi. Mee replies chusi kallalo neellu vachai😢
Endukamma tension paddam amma jaganmata manalni chustune untundi mana aartini@@mounikasatish3267
బ్లడ్ లేదేమో తల్లి మి ఏజ్ ఎంత పెద్దవారు అయితే ఆగిపోయే టైం అయివుండవచ్చు లేదంట రా చక్కగా కొబ్బరినీళ్లు వేరు శెనగ పప్పు వుండలు నువ్వల వుండాలి తినండి మీకు 5 దయస్ లో అవ్వవచ్చు ఒక్ నా టెన్షన్ పడకండి అమ్మవారు మీతో పూజ చక్కగా చేయించుకుంటారు టోటల్ 9 డేస్ కకోపోయి. అష్టమి నుండీ దశమి వరకు అయిన మీకు అవకాశం వుంటది ఆ తల్లికితెలుసు మి భక్తి ఎంతో అంత మంచే జరగాలి జరుగుద్ది ❤❤
Amma dadara lo kumari pooja non brahmins ki kooda cheyya vachuna bze we r brahmins
ఎవరికైనా చేయవచ్చునండి……పేద ఆడపిల్లలకి ఏదైన సహాయం చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుంది……బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శుద్రులు కాదు అండి మనందరం హిందువులు….హరే కృష్ణ❤
Ilaa chepthe yelaa mam,yedani aacharinchaali?, confusingaa untundi😢
మీ మీద వ్యతిరేకం గా వీడియోస్ వస్తాయో మొ అక్కా
అన్నీ పెట్టుకుంటే మరి సమాజములో ఎందుకు హేళన చేస్తారు? Naaudde
Adenti ala antunnaru mam asalu theyakudadhu kada eado anukulam Leni paristhiti lo thappa asalu medalo manglyam snam chesetapudu nidrapoyetapudu theeyakudadhu kada oka Vela perigipothe pasupukommu vesukuni manchidi chusi maarchukuntam ide kada mana sampradayam.
💯
అసలు వేసుకోవడం మానేశారు చాలా మంది, వాళ్ళకోసం మాత్రమే ఆ వివరణ, అందరికోసం కాదు, గమనించగలరు, ఏమైనా ఇబ్బంది అనుకుంటే స్నానం, నిద్ర సమయంలో తీయండి, కానీ మరలా వెంటనే వేసుకోండి అని చెప్తునంది మోడరన్ అయిపోతున్న వాళ్ళకోసం మాత్రమే,
సాంప్రదాయ గృహినులకు వీడియో చేసి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి చక్కగా అన్నీ తెలుసు 🙏
మా వర్ణంలో తాళిబొట్టు ఉండదు కాబట్టి ఒంటరిగా పొలం వెళ్ళేటప్పుడు గొలుసుతీసి నల్లపూసలు వేసుకుంటారు.నేనుపుట్టిన ఊర్లో కడపజిల్లా మావూర్లో పొలం వెళ్ళేవాళ్ళు దారంపోగు కుడా వేసుకోరు...
Very well said Amma 🙏👣🙏.
This vedio is purely based on safety purpose of all the womens and for the modern life style of today@@Govindaseva
@@Govindaseva తల్లి మీరు ఎం చెప్పినా మా మంచికోసం చెప్తారు ఎది మా అదృష్టం తల్లి నా 50 ఇయర్స్ లో ఎంతవరకు ఎవరు ఎలా చెప్పలేదు రా తల్లి మీరు మా దైర్యం నేను దుర్గమ్మ భక్తురాలు అయినా కుడా mimmalnni మి మాటలన్నీ ఆకర్షించి ను నా విషయం లో మీరు చాలా కరెక్ట్ mimmallnnitappu పడుతున్నారు అంటే వాళ్లకు బుద్ధిబలం లేదు ఎది లోపించి మిమల్లన్ని ఏదో రకాహ్మ్ గా కించ పరచాలి అని అంతకు మించి ఎం లేదు manalnni మనం నమ్ముకుని ముందుకి అడుగువెయ్యాలి ఎది మిలో పుష్కలంగా వుంది రా తల్లి ఎక్కువగా మాట్లాడితే మన్నించు తల్లి ❤❤
Jai Shree Ram
🙏🙏
Jai shree Ram 🙏
Jai Sri krishna
🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
Jai Shree Ram 🙏🙏🙏