సర్వ శ్రేష్ట ధనుర్దారి ఎవరు? | Top 10 Archers of Ramayan Mahabharat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • సర్వ శ్రేష్ట ధనుర్దారి ఎవరు? | Top 10 Archers of Ramayan Mahabharat
    Concept and Editing :- Manikanta
    Script and Voice Over :- *J.S.ARVIND,
    JS ENGLISH LAB TH-cam Channel:-
    / jsenglishlab
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

ความคิดเห็น • 845

  • @kumarp8480
    @kumarp8480 ปีที่แล้ว +146

    శివుడే అందరికంటే సర్వ శ్రేష్ఠ ధనుర్ధారి, పురాణాల్లో విష్ణువు కంటే ముందే ధనస్సును ప్రయోగించాడు,

    • @XUnused
      @XUnused ปีที่แล้ว +2

      avuna

    • @truthwonder3682
      @truthwonder3682 ปีที่แล้ว +3

      Yes

    • @BRUCEELEE87
      @BRUCEELEE87 3 หลายเดือนก่อน +1

      ఇది సత్యం

    • @sravankumar7436
      @sravankumar7436 3 หลายเดือนก่อน +5

      Yes, not only archery all war skills came from lord shiva only

    • @Quasarrr
      @Quasarrr 2 หลายเดือนก่อน +2

      Naaraayanaa... AA asthrame naaraayanudu. Ikkada shiva vishnuvullo abhedam. Skill Shivudidi, shakthi Vishnuvudi.

  • @chittibommaashok9828
    @chittibommaashok9828 ปีที่แล้ว +92

    Lord శ్రీ రామ సర్వ శేష్ఠ ధనుర్ధరీ

  • @karthikbabu2946
    @karthikbabu2946 ปีที่แล้ว +22

    JAI SHREE MAHAA VISHNU 🙏 GOPPA DHANURVADI GYANI DEVULLA MANAVULA RAKSHAKUDU🙏

  • @maheshreddy8399
    @maheshreddy8399 3 หลายเดือนก่อน +37

    దనూర్ధరి ఎవరైనా రామ బాణం గురి తప్పదు జై శ్రీ రామ్

  • @harrishkumaryakkala5930
    @harrishkumaryakkala5930 3 หลายเดือนก่อน +30

    ఏ యుగం లో అయినా పరమేశ్వరుడే సర్వ శ్రేష్ఠ ధనుద్ధారి ధనుర్ విద్యను కనిపెట్టింది ఆ దేవదేవుడు మహాదేవుడు

  • @vamsigadu9856
    @vamsigadu9856 ปีที่แล้ว +126

    Vyasa Dhanurvedam prakaram
    1. Shiva (adi dhanurdhari) 🙏🙏
    2. Sri Rama ❤️🏹
    3. Arjuna 🔥💪

    • @ArunMahadev1993
      @ArunMahadev1993 2 หลายเดือนก่อน +7

      Yes...5th tatva says and Dhanurveda prised shiva raama and Arjuna

  • @knikhil-qi8vg
    @knikhil-qi8vg ปีที่แล้ว +68

    Karna❤❤❤

    • @Quasarrr
      @Quasarrr 2 หลายเดือนก่อน +3

      Pichchi palurakamulani

  • @GangulaMamatha-iz2qp
    @GangulaMamatha-iz2qp ปีที่แล้ว +2

    Jai sri ram

  • @vaduguruvenu9199
    @vaduguruvenu9199 ปีที่แล้ว +433

    త్రేతా యుగంలో రాముడు అందరికంటే గొప్ప ధనుర్ధారి ద్వాపర యుగంలో అర్జునుడు గొప్ప ధనుర్ధారి అన్ని లోకాలలో మరియు అన్ని లోకాల్లో పరమ శివుడు గొప్ప ధనుర్ధారి

  • @Maheshyadavkotamula
    @Maheshyadavkotamula ปีที่แล้ว +73

    Arjuna is my favourite Archer from Mahabharata 🙏🙏🚩🚩

    • @tarundattha5888
      @tarundattha5888 2 หลายเดือนก่อน

      No no karna is great warior

    • @venutiggu6291
      @venutiggu6291 2 หลายเดือนก่อน +1

      Arjuna is most powerful than karna

    • @ArunMahadev1993
      @ArunMahadev1993 หลายเดือนก่อน

      @@tarundattha5888 kalalo matrame vyasa Mahabharata lo kaadu

  • @sambasiva0750
    @sambasiva0750 ปีที่แล้ว +27

    Lord Shiva The god of gods. ❤🙏

  • @dastaiahdastaiah2037
    @dastaiahdastaiah2037 ปีที่แล้ว +145

    Big fan of karna ❤️🙏🏻

    • @veeksha9709
      @veeksha9709 ปีที่แล้ว +3

      Me also

    • @vamsigadu9856
      @vamsigadu9856 ปีที่แล้ว +6

      Avunu mari, e madhya ravanasuridiki kuda fans unnaru karnudiki undatam lo tappuledu.

    • @ChandrababuVemuri
      @ChandrababuVemuri ปีที่แล้ว

      ​@@veeksha9709l

    • @odelapavan4371
      @odelapavan4371 3 หลายเดือนก่อน

      @@dastaiahdastaiah2037 ravanasurudu seetha vishayam lo thappu chesadu,dadapu seetha akkada one year untundhi anukunta kani thana istam lekunda thanani muttukoledu kuda,Inka athani gurinchi chaduvu vadiki fans yendukuntaro telusthundi,srilanka devudu yevari telusa neeku,urike vere vadini anadam kadu,
      Villains are not born, they are made idhi gurthunchuko,Aina nee lanti vaallu nijalu voppukoru le

    • @odelapavan4371
      @odelapavan4371 3 หลายเดือนก่อน

      @@dastaiahdastaiah2037 bro,ee comment anukokunda neeku attach chesanu,kani neeku kadu.

  • @gsk4
    @gsk4 ปีที่แล้ว +55

    జై శ్రీ రామ 🙏🙏🙏

  • @radhasekhar3218
    @radhasekhar3218 ปีที่แล้ว +34

    I love lord karna and Siva and ayyappa Swamy

  • @panasareddy6886
    @panasareddy6886 ปีที่แล้ว +90

    రుద్రుడు అన్ని విద్యలకు ఆద్యుడు.....వేదంలో రుద్రాధ్యాయం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.....రుద్రునితో పోల్చదగిన మరొక దనుర్ధారి లేనే లేడు......."నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః " అన్న యజుర్వేద మంత్రానికి ఇదే అర్థం ఉంది.

    • @vijaymanu1234
      @vijaymanu1234 ปีที่แล้ว +2

      Sanathana dharmam ante vedaalu maathrame. Kaani vyaasa Maharshi raasina asalina puraanaalu maarchi vaishnavulu Manuvaadulu akhariki chaala changes chesi manushulalo kondaru ekkuva kondaru thakkuva ani create chesaaru. Purusha roopam lo unte narayanudu sthree roopam lo unte naarayani. Asalu vedam lo cheppinatluga thripundramulu dharisthene pooja cheyadaaniki arhatha vachinatlu. Kaani ippati ki kondaru mathaadipathulu vashnavam mathulo shivudine thakkuva chesthunnaaru. Asalu vedaaalalo konni kotla slokaalu unnaai vaatilo prathi jeevi and prathi technology gurinchi undi kaani available ga unna slokaalu kevalam 25k++ maathrame.

    • @nareshkumar-jl4ke
      @nareshkumar-jl4ke ปีที่แล้ว

      if shiv ji best Archer howmany demons and rakshas he killed he didn't kill he didn't participate in wars except killing Tripurantakas
      Where is Shiva when ramayan war is going on.
      Where is Shiva when kurukshetra war going on
      He is sleeping only.
      He killed Manmada only other than nothing he did
      God Ram is best Archer in universe and men and Darma person
      This whole universe is Living and running on Dharma onlly
      When rakshas grown in earth Shiva didn't come to kill them God Vishnu only came
      Shiva is powerful right why he didn't come to protect Dharma
      If Shiva is powerful and Best Archer send me the list
      Howmany members he killed with his bow.

    • @nareshkumar-jl4ke
      @nareshkumar-jl4ke ปีที่แล้ว +1

      శివుని కంటే గొప్ప దనుర్దరి ఎవరు లేరు బాగానే వుంది సర్
      మరి ఆయన ఎన్ని యుద్దాలు చేశాడు సర్
      ఎంత మంది రాక్షసులను చంపాడు
      Kurukshetra యుద్ధం జరుగుతుంటే ఎక్కడ వున్నాడు రామాయణ యుద్ధం జరుగుతుంటే ఎక్కడ వున్నాడు
      ఆయన ధనస్సు తో tripurantakas నీ చంపడం తప్పి ఏమి చేయలేదు
      😅
      ఎన్ని సార్లు ఈ భూమి మీదకి వచ్చాడు ధర్మం కోసం ఎంత మందినిచంపాడు
      సైలెంట్ గా హిమాలయాలలో వుండి బాణం వేసి చంపాడా
      😂
      అసలు ఆయన అసురులకి వారాలు ఇచి అధర్మాన్ని పెంచి పోషించారు
      మన్మధుని ఊరికే కాల్చాడు ఆయన కోసమే చేసిన భంగం అయినా
      😂

    • @narendrananda9859
      @narendrananda9859 ปีที่แล้ว +17

      @@nareshkumar-jl4ke నీలాంటి మూర్ఖులకి శివుడు అర్థం కాడు శ్రీమహావిష్ణువే ఒకసారి చెప్పాడు శివుని దూషించి విష్ణు పూజ చేసినా విష్ణువుని దూషించి శివపూజ చేసిన
      వాళ్లు సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలో శిక్షలు అనుభవిస్తారని శ్రీమహావిష్ణువే చెప్పాడు నారదునితో
      ఇప్పటికైనా మారు. నువ్వు కూడా ఎప్పుడో ఒకసారి నరకంలో శిక్ష అనుభవించడానికి రెడీగా ఉంటావు
      శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ🙏🙏🙏

    • @anilhoney8865
      @anilhoney8865 ปีที่แล้ว +3

      @@vijaymanu1234 ni maatalu chusthunte kanisa gyanam leni vaadivila unnavu vishnuvu tho saha sakala dheva rakshashulu shivunni cheravalasindhe

  • @Mayin_daityantak
    @Mayin_daityantak ปีที่แล้ว +7

    Sri rama.... God of 🎯

  • @ఏనుగుఅమ్మఏనుగు
    @ఏనుగుఅమ్మఏనుగు ปีที่แล้ว +11

    త్రేతా యుగం లో శ్రీ రాముడు మరియు ఇంద్రజిత్తు

  • @komaravalliharish3819
    @komaravalliharish3819 ปีที่แล้ว +15

    Arjun Arjun Arjun

  • @DECENT_GAMING_FF
    @DECENT_GAMING_FF ปีที่แล้ว +31

    You didn't tell about Ekalavya and barbarik😢😢😢

    • @Rex544-nc6ms
      @Rex544-nc6ms ปีที่แล้ว +2

      They could be but you know how their tragic story ended

  • @addict_smritihitman5095
    @addict_smritihitman5095 ปีที่แล้ว +106

    Karna🔥🔥🔥❤️❤️❤️👑👑🌟🌟

    • @Yogeshyadav-cu2sf
      @Yogeshyadav-cu2sf ปีที่แล้ว +4

      Only sri ram and parusharam

    • @Quasarrr
      @Quasarrr 2 หลายเดือนก่อน

      Pichchi idi. Just pichchi.

  • @trishul-js3xi
    @trishul-js3xi 2 หลายเดือนก่อน +3

    శివకేశవ్ లు ఇద్దరు ఒకటే శివారుపాయ్ విష్ణురూపాయ శివయ్య

  • @sandysandyyyy
    @sandysandyyyy ปีที่แล้ว +13

    రాముడు లాంటి గొప్ప రాజు లేడు కృష్ణుడు లాంటి గొప్ప బుద్ధిశాలి లేడు శివుడు లాంటి గొప్ప సూత్రదారి లేడు ఈ విశ్వంలో❤️

    • @uniqueindia360
      @uniqueindia360 ปีที่แล้ว +2

      Kakapothe okkate...
      Mugguru kuda Okkare ani thelusukovaali... Anthe😂😂😂😂😂

    • @ShashiReddy-le6uj
      @ShashiReddy-le6uj ปีที่แล้ว

      ​@@uniqueindia360sorry but shiva is saparet

    • @uniqueindia360
      @uniqueindia360 ปีที่แล้ว

      Yes... U and Me also seperate.... But, We are Only One... Humans.

    • @uniqueindia360
      @uniqueindia360 ปีที่แล้ว

      @@ShashiReddy-le6uj in another way....
      You are One person...But,
      You become a son/daughter, brother/sister, uncle/aunt, frd, son/daughter inlaw, colleage in your office, you are a bose/ superior/inferior in your field....ect,
      But, still yyou are just One Person.... The above all also You..., How could you became all of them....

  • @rajeshreddi7777
    @rajeshreddi7777 ปีที่แล้ว +46

    రాముడు ఒక్కసారి భానం వదిలితే నాలుగు తాళాలు వున్న బ్రహ్మ రుద్రుడు త్రినేత్రుడు ఇంద్రుడు ఎవ్వరి వల్ల కాదు రామచంద్రుడి ని ఆపడం.... JAI SREE RAM

    • @starboy438
      @starboy438 ปีที่แล้ว +5

      Adi currect kaadu shivudee శ్రేష్టుడు...

    • @OmNamahShivayShivay-fo4dy
      @OmNamahShivayShivay-fo4dy 3 หลายเดือนก่อน +4

      shivudu

    • @haribestha6885
      @haribestha6885 2 หลายเดือนก่อน +4

      రాముడు ఒక్కసారి ఎవరినైనా చంపుతా అని ప్రతిజ్ఞ చాస్తే అది ఆపద నాలుగు తలలు ఉన్న బ్రేహ్మ రుద్రుడు త్రినేత్రుడు ఎవ్వరి వల్ల కాదు ఇది నిజం ఆపలేరు అన్నది నిజం కానీ శివుడినే ఓడిస్తాడు అన్నది నిజం కాదు అయినా వాళ్లు ఇద్దరు ఒక్కటే విష్ణువు శివుడు….💞💕

    • @RamBabu-ry7wj
      @RamBabu-ry7wj 2 หลายเดือนก่อน +1

      Sri Ramudu 🏹

    • @PrasadKolloori
      @PrasadKolloori 2 หลายเดือนก่อน +2

      Hanuman stops rama 2 times

  • @abhiramkrishnan7708
    @abhiramkrishnan7708 หลายเดือนก่อน +2

    Lord Shiva is powerful than all others in any aspects🙏🙏🔱🔱🔱
    aa tharuvatha Sri Rama is greatest warrior 🔥🔥
    Parasurama
    Arjuna 💯💯💯

  • @dsaichary9421
    @dsaichary9421 ปีที่แล้ว +125

    పరమశివుడు తరువాత కర్ణుడు గొప్ప ధనుర్దారి 🔥🔥🔥

  • @nakkasrinivas4893
    @nakkasrinivas4893 ปีที่แล้ว

    Superb sir chala baga cheparu me voice ventunte Inka venalani undhi

  • @veeranjaneyuluvatttikuti9800
    @veeranjaneyuluvatttikuti9800 ปีที่แล้ว +31

    Karna....the great worrier ❤

    • @Quasarrr
      @Quasarrr 2 หลายเดือนก่อน +1

      Yeah had to kill Abhimanyu from behind and runs away from battle ground nine times using someone else's chariot. Wow yeah great warrior

  • @Hii-su2hl
    @Hii-su2hl 2 หลายเดือนก่อน +1

    Jai Shree Ram 🏹🔥

  • @gonesandeep4418
    @gonesandeep4418 ปีที่แล้ว +66

    ఇక్కడ ఏ ఒక్కరికి ఏమాత్రం పురాణాల గురించి తెలియదు అనుకుంటాను.. ఇక్కడ శివుడు రాముడు విషయానికొస్తే ఇద్దరు గొప్ప ధనుర్ధాలు ఇందులో మొదట ఎవరు అనేది ఎవరు చెప్పలేదు.. అలాగని నువ్వు శివుడు మొదటి వాడు అని నువ్వు నిద్దారించలేవు. ఇక్కడ శివుడైనా రాముడైనా ఇద్దరు ఒకటే అలాగైతే రామాయణంలో రాముడు శివ ధనుర్బంగం చేస్తాడు. శివుని ధనస్సును విరిచి వేస్తాడు అలాగని రాముడు గొప్ప శ్రేష్ట ధనుర్దారి శివుడు తక్కువ ధనుర్ధారని కాదు ఇద్దరు ఒకటే ఇందులో మొదట ఎవరు గొప్ప అనేది నువ్వు నిర్ణయించడం అసాధ్యం.శివకేశవలిద్దరూ ఒకటే 🙏. ఇక్కడ శివకేశవుల (శివుడు& విష్ణు అవతారాలు)తర్వాతే కర్ణుడైన అర్జునుడైన అయినా ఎవరైనా

    • @jagadeeshgembali381
      @jagadeeshgembali381 ปีที่แล้ว +5

      Chala Baga cheppav bro
      Ne matalato nenu akeebhavistunna

    • @sanapathivlog7858
      @sanapathivlog7858 ปีที่แล้ว +1

      Best coment Ever. Ee video kanna nee comment baagundi. Chala anubavam tho cheppav. Nice bro 👍

    • @rajurani2125
      @rajurani2125 ปีที่แล้ว +1

      మహా శివుడే మొదటి వాడు ఎందుకంటే రాముడు శ్రీ మహా విష్ణువు అవతారం.ఇంకోటి నీకు తెలియని వార్త ఏమిటంటే శ్రీ రాముని గురువు విశ్వామిత్రుడు. విశ్వామిత్రునికి ధనుర్విద్య అంత ప్రకాశించిన వాడు మహా శివుడు.

    • @gonesandeep4418
      @gonesandeep4418 ปีที่แล้ว +3

      @@rajurani2125 బ్రదర్ అర్జునునికి ధనుర్విద్య నేర్పింది ద్రోణాచార్యుడు. కానీ అర్జునుడు దురాచార్యుని మించిన్న శిశువు అయ్యాడు..దనుర్విద్య ఎవ్వరు నేర్పారు అన్నది ముఖ్యం కాదు.. ఎంత నేర్చుకున్నాడు అనేది ముఖ్యం... అందుకే రాముడు 🏹కొందండరాముడు అయ్యాడు

    • @gonesandeep4418
      @gonesandeep4418 ปีที่แล้ว +2

      @@rajurani2125 శివకేశవుల మధ్య ఎవరు గొప్ప అనేది నిర్ణయించడం అసలు అసాధ్యమైన పని.. శివుడు విష్ణు ఆరాధిస్తాడు విష్ణువు శివుడు ఆరాధిస్తాడు వాళ్లకి వేరే ఆప్షన్ లేదు.. హనుమంతుడు శివుని అంశతోని పుట్టాడు కానీ రామునికి భక్తునిగా ఉన్నాడు.. పరశురాముడు శ్రీమహ విష్ణు అవతారం అతనికి శక్తి ప్రసాదించింది మాత్రం పరమశివుడు

  • @garnepallysaikumarsai3137
    @garnepallysaikumarsai3137 3 หลายเดือนก่อน +9

    Arjuna 🔥🔥🔥🔥🔥

  • @kamalns5121
    @kamalns5121 ปีที่แล้ว +6

    ముఖుడ మహా విరునికి మరిచవు అర్జునుడి మించిన వీరుడు ఏకల వీరుడు

  • @manishnaidu1433
    @manishnaidu1433 ปีที่แล้ว +5

    Har har Mahadev 🙏🏻🔱🫀

  • @KRam-wp9ut
    @KRam-wp9ut 2 หลายเดือนก่อน +1

    Jai Sriram

  • @karthikbabu2946
    @karthikbabu2946 ปีที่แล้ว +8

    JAI SRI RAM JAI SHREE KRISHNA PARAMAATHMA 🙏

  • @rohithg2932
    @rohithg2932 ปีที่แล้ว

    Very informative neat explanation

  • @asloverspoor
    @asloverspoor ปีที่แล้ว +1

    trendig prabhas anna harshasai danurardhi ...jai.sree ram ...ramudu ...modati danurardhi

  • @sriram-zp9yd
    @sriram-zp9yd ปีที่แล้ว +31

    నాకు భీష్ముడు అంటే ఇష్టం.. మహా వీరుడు.. విలువిద్య కౌసల్యం ఉన్నవాడు. భీష్ముడి చేతిలో ధనుస్సు ఉంటే దేవతలు కూడా వొడించలేరు అని ప్రతీతి

    • @rathnammam893
      @rathnammam893 ปีที่แล้ว +1

      Your right bro

    • @vamsigadu9856
      @vamsigadu9856 ปีที่แล้ว +1

      Arjundu kuda anthe
      Vyasudi prakaram arjunudini krishnudu, shivudu tappa yevvaru odinchaleru.

    • @odelapavan4371
      @odelapavan4371 ปีที่แล้ว +1

      Babruvahanudu vodinchi champuthadu.
      Krishnudu kapadina Anni sarlu arjunudu vodinavade .

    • @vamsigadu9856
      @vamsigadu9856 ปีที่แล้ว

      @@odelapavan4371 sagam sagam chadivithe elage untadi. May be adi kuda chadivi undav le.
      Arjunudiki shapam undi manipura samrajya Raju chethilo chastadu ani. Athane Arjunudi koduku babruvahanudu. Shapalanu, varalanu devudu kuda tappinchukoledu ani teluso ledo.
      Dwaraka dongala chethilo kuda shapam Karanam ga ne odipothadu.
      Krishnarjunula meda antha kaksha enduku untundi veellaki asalu ardham kadu. Shapam Karanam gane chanipoyadani meku telisi kuda ela antunnarante,,, edi krishnarjunula meda dweshanni teliyachestundi.

  • @no3224
    @no3224 2 หลายเดือนก่อน +1

    Shree ram 🙏

  • @BalajiBalaji-nk9fn
    @BalajiBalaji-nk9fn 2 หลายเดือนก่อน

    Jai sri ram🙏

  • @narendraroyalznamala6479
    @narendraroyalznamala6479 หลายเดือนก่อน

    విలు విద్య అంటే రామ చంద్ర ప్రభు ఆయన ముందు వీలంత పిచ్చుకులలు......
    జై శ్రీ రామ్❤

  • @rajucnr6265
    @rajucnr6265 ปีที่แล้ว +2

    🏹🚩జైశ్రీరామ్🕉️🤴🔥🏹🕉️🔱 🙏జైశ్రీరామ్🤴🔥🏹🙏ఓం నమఃశివాయ 🙏🙏🏹🔱🕉️🚩🕉️🔥🏹🔱🚩🔥🕉️🔱🏹🔥🔱🏹🔱🕉️🚩🔱🏹🔱🏹🕉️🔥🚩🏹🔱🕉️🚩🏹🕉️🔱🚩🕉️🏹🚩🔱🕉️🏹🚩🔱🕉️🏹🔱🔥🔱🔥🏹🚩🕉️🔱🏹🚩🕉️🏹🔱🚩🕉️🏹🔱🚩🕉️🏹🔱🚩🏹🕉️🔱🏹🚩🕉️🔱🏹🚩🔱🕉️🏹🚩🔥❤️🔱🕉️🏹🚩🔥🔱🕉️🏹🚩🔱🔥❤️🕉️🏹🚩🔱🕉️🏹🚩🔱🕉️🏹🚩🔱🕉️🏹🔥❤️🚩🔱🕉️🏹🚩🔱🕉️🤱🏻🇮🇳జైహింద్

  • @pvgopalarao7805
    @pvgopalarao7805 ปีที่แล้ว

    Waaa what a beautiful explanation bro... Very nice video... Thank you

  • @vulavalagopi2204
    @vulavalagopi2204 3 หลายเดือนก่อน +1

    మై గాడ్ alweys శివ, మోస్ట్ పవర్ఫుల్

  • @kotagirivishnuvardhan530
    @kotagirivishnuvardhan530 ปีที่แล้ว

    Annayyaa please anni videos devudive kavali naaku 😊

  • @nagapavan1556
    @nagapavan1556 2 หลายเดือนก่อน +1

    Sri ramudu gurinchi separate video chi bro please

  • @sivacharan6902
    @sivacharan6902 ปีที่แล้ว +22

    Lord Rama, lord Krishna, lord lakshamana, bheeshma, lord parsuram, arjuna, karna, abhimanyu are my favourite 🏹 archers.

    • @subashelagonda
      @subashelagonda ปีที่แล้ว

      Bheeshma is great archery in Mahabharata

    • @iamwaste9662
      @iamwaste9662 ปีที่แล้ว

      Ekalavy left the chat

    • @ArunMahadev1993
      @ArunMahadev1993 2 หลายเดือนก่อน

      @@sivacharan6902 in Dhanurveda clearly mentioned shiva, raama and Arjuna.
      Please read First.

  • @srinivasaraokornu8512
    @srinivasaraokornu8512 2 หลายเดือนก่อน +3

    Arjuna is great and my favour

  • @devalingamanisri6176
    @devalingamanisri6176 3 หลายเดือนก่อน +5

    Shiva shiva shiva

  • @em11k24
    @em11k24 ปีที่แล้ว +43

    Karna 💥🔥🔥

    • @Quasarrr
      @Quasarrr 2 หลายเดือนก่อน

      Idiocy at its heights.

  • @praveennagapure229
    @praveennagapure229 หลายเดือนก่อน

    Voice 🔥🔥

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 2 หลายเดือนก่อน

    హరా హరా మహదేవ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ

  • @rameessh999
    @rameessh999 ปีที่แล้ว +9

    There is no comparision with srirama. He is ultimate

  • @Jaisrirama_143
    @Jaisrirama_143 2 หลายเดือนก่อน +1

    పరాశరాముడు ఒడిపోలేదు కానీ బీష్ముడు గెలిచాడు

  • @XUnused
    @XUnused ปีที่แล้ว +3

    lord mahaVISHNU one and only supreme dhanurdhari 🚩🚩🚩

    • @maheshreddy8399
      @maheshreddy8399 3 หลายเดือนก่อน

      Shiva dhannsu ramayanam lo untadi ante adi previous ga sivudu vadinadi ani

    • @XUnused
      @XUnused 3 หลายเดือนก่อน +1

      @@maheshreddy8399 ade vadaraadu kabatti mahavishnu vadindu

  • @jagadeesh.k793
    @jagadeesh.k793 2 หลายเดือนก่อน +2

    1) శివుడు
    2) కృష్ణుడు
    3)పరశురాముడు
    4)రాముడు
    5)భీష్ముడు
    6)అర్జునుడు

    • @ArunMahadev1993
      @ArunMahadev1993 หลายเดือนก่อน

      @@jagadeesh.k793 mari dhanuveda lo shiva, raama, arjuna unnaru... mostly vyasa danurveda wrong emo??

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 3 หลายเดือนก่อน +1

    ❤RAMUDU annte RAMUDE

  • @psirisha8324
    @psirisha8324 2 หลายเดือนก่อน

    హర హర మహాదేవ

  • @dhanujayadhanu2800
    @dhanujayadhanu2800 ปีที่แล้ว +4

    Aujun

  • @LokeshkumarjajulaLokeshk-vr8cy
    @LokeshkumarjajulaLokeshk-vr8cy ปีที่แล้ว +1

    Great bhishma

  • @hareeshkunuku6420
    @hareeshkunuku6420 ปีที่แล้ว +20

    ద్వాపర యుగములో అర్జునుడి కంటే గొప్ప దనుర్డారి ❤ సావ్యసచి అయిన అర్జునుడి చేతిలో చాలా టైమ్స్ కర్ణుడు ఓడిపోయాడు

    • @truthwonder3682
      @truthwonder3682 ปีที่แล้ว

      The great karna

    • @bodasupushpa8832
      @bodasupushpa8832 ปีที่แล้ว

      Karna

    • @ShashiReddy-le6uj
      @ShashiReddy-le6uj ปีที่แล้ว

      KANU final battle lo krinuni sahayam kavalisochhindi

    • @ArunMahadev1993
      @ArunMahadev1993 2 หลายเดือนก่อน +1

      @@truthwonder3682 anduke paripoyindi 😂

    • @Quasarrr
      @Quasarrr 2 หลายเดือนก่อน

      ​@@truthwonder3682Nine times. Three times with Abhimanyu on day 13th of kurukshetram, two times with Bheema on the day 14th, two times with Arjuna on the day 15th and once with Arjuna again on uttara go grahanam and once with gandharvas in aranya parvam leaving dhuryodhana to his fate. Karna was not even driven by his friendship towards dhuryodhana, he was driven by his jealousy towards Arjuna.

  • @baluchokka6716
    @baluchokka6716 ปีที่แล้ว +9

    Sivakeshava and Karna ❤ ....

    • @Quasarrr
      @Quasarrr 2 หลายเดือนก่อน

      Please read Vyasa bhaaratham bro... Karna is not even in the comparison with Abhimanyu and even Bheema for that matter, forget about Arjuna.

  • @Steve_rogers123
    @Steve_rogers123 2 หลายเดือนก่อน

    Anna dune movie mana kalki puranaalo vunnatu story tisukoni movie tisara? Answer me anna please

  • @prasadjammula7321
    @prasadjammula7321 ปีที่แล้ว +1

    శివుడు,రాముడు.

  • @RameshYenneti-ul5vv
    @RameshYenneti-ul5vv 3 หลายเดือนก่อน

    Meru ekhalavudu gurinchi cheppakhapovadam chala vundhi

  • @jahnavirajkumar5915
    @jahnavirajkumar5915 ปีที่แล้ว +3

    Inta mandi devullu enduku oka sivudu unte saripotundi kada ❤️❤️❤️❤️❤️ shiva lv u

  • @soori117
    @soori117 2 หลายเดือนก่อน

    మొత్తం సినిమా నోలెడ్జి తో చెపుతున్నావు బ్రో

  • @sathishramaraju3625
    @sathishramaraju3625 ปีที่แล้ว +1

    Asalu shivayya lekuntea ealokalu levu kada so ni quetion Rounge

  • @jnagaraju1285
    @jnagaraju1285 ปีที่แล้ว +2

    Shivudu 🙏🙏🙏karnudu 🏹🏹🏹

    • @Quasarrr
      @Quasarrr 2 หลายเดือนก่อน +1

      Eppudannaa bhaaratham chadivaavaa? Karnudu enni sarlu yudhdha bhoomi nundi paaripoyaado thelsa? Chaduvu mundu.. mukhyangaa don't forget to read day 13 and 14th of kurukshetram (battle with Abhimanyu and Bheema), not to mention uttara go grahanam (first dual with Arjuna with uttara kumaara as the chariot rider not Krishna).

    • @ArunMahadev1993
      @ArunMahadev1993 หลายเดือนก่อน

      @@Quasarrr sleeping Mahabharat chedavaru kalalo vaaru.

    • @Quasarrr
      @Quasarrr หลายเดือนก่อน

      @@ArunMahadev1993 lol.... Eppudannaa mahaabhaaratham kallatho Aina choosaavaa? Onlinelone undi Vyaasabhaaratham. Chaduvu okasari. Kaanee konchem snaanam chesi.

  • @karthikbabu2946
    @karthikbabu2946 ปีที่แล้ว +5

    JAI SHREE RAM 🙏

  • @Hari_nature_lover
    @Hari_nature_lover ปีที่แล้ว +3

    One and only
    Om nama Shiva a🙏

  • @tejuu1998
    @tejuu1998 7 หลายเดือนก่อน

    🏹 jai Sree Ram🙏🏻

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn 3 หลายเดือนก่อน

    Shivoham 🙏

  • @chandusagar9214
    @chandusagar9214 11 หลายเดือนก่อน

    జై హింద్ జై భారత్

  • @karthikbabu2946
    @karthikbabu2946 ปีที่แล้ว +3

    JAI SHRI KRISHNA PARAMAATHMA 🙏 JAI SHREE RAM 🙏

  • @santhoshmbr7696
    @santhoshmbr7696 4 หลายเดือนก่อน +1

    Jayaho mahanayak arjuna, dedication ki care of adress bro arjunudu andhuke he is no 1

  • @srinivasu4566
    @srinivasu4566 ปีที่แล้ว +2

    అందరి కన్నా గొప్పవాడు కర్ణుడు

  • @SureshKamani-hj5er
    @SureshKamani-hj5er 3 หลายเดือนก่อน +1

    Shivaiah omnamashivaya

    • @Quasarrr
      @Quasarrr 2 หลายเดือนก่อน

      Shivannaaraayanah...🙏🙏🙏

  • @braveman33
    @braveman33 2 หลายเดือนก่อน

    Har har Mahadev..

  • @srikarsathpadi6481
    @srikarsathpadi6481 ปีที่แล้ว +3

    Tq for information......
    Love karna❤❤❤

  • @devalingamanisri6176
    @devalingamanisri6176 3 หลายเดือนก่อน

    I like this video

  • @nani.nannamsetti
    @nani.nannamsetti ปีที่แล้ว +7

    Arjunaaa 😍🤩

  • @ashokgoudkarnati7167
    @ashokgoudkarnati7167 2 หลายเดือนก่อน +1

    Lord shiva,Lord Srirama ,Bishma ,Dhrona ,Karna , Arjuna,

    • @Quasarrr
      @Quasarrr 2 หลายเดือนก่อน

      Karna even sodilo koodaa Ledu. He has to come after Abhimanyu, forget about Arjuna.

    • @ArunMahadev1993
      @ArunMahadev1993 หลายเดือนก่อน

      @@Quasarrr in Dhanurveda clearly mentioned shiva raama and Arjuna.
      Please read first

    • @Quasarrr
      @Quasarrr หลายเดือนก่อน

      @@ArunMahadev1993 dhanurveda? You do realise what you mean by dhanurveda right? Shuklam lo NAA? Krishnam lona? Endulo Karnudi mention undi? Lol...

  • @muradandaganesh8144
    @muradandaganesh8144 ปีที่แล้ว +1

    Karna

  • @sureshrempire3453
    @sureshrempire3453 11 หลายเดือนก่อน +17

    Arjun is No1 in Mahabharatam

    • @ManojPanku-x9c
      @ManojPanku-x9c 3 หลายเดือนก่อน +1

      Yes

    • @praveenkumarparisa9837
      @praveenkumarparisa9837 3 หลายเดือนก่อน

      No

    • @manojrebal438
      @manojrebal438 2 หลายเดือนก่อน +1

      Karna... 💥🤙🏻🗿

    • @Quasarrr
      @Quasarrr 2 หลายเดือนก่อน +1

      ​@@manojrebal438deenni pichchi antaaru

    • @manojrebal438
      @manojrebal438 2 หลายเดือนก่อน +1

      Yes Karnudu ante pichi Abhimanam 💥🚩🤙🏻🗿

  • @g.chandrayya8293
    @g.chandrayya8293 ปีที่แล้ว +27

    Karna is no 1 Archer 🏹

    • @ArunMahadev1993
      @ArunMahadev1993 2 หลายเดือนก่อน

      @@g.chandrayya8293 in day dream only.

    • @Quasarrr
      @Quasarrr 2 หลายเดือนก่อน +1

      Dwaaparam lo aithey Arjunudu Abhimanyudu Krishna Bheeshma Dronacharya, Krupacharya even Bheema lekapothe yes you are right.

  • @Attitudeboys-e3y
    @Attitudeboys-e3y ปีที่แล้ว +11

    అన్న కర్ణుడు గొప్పతనం గురించి చెప్పు అన్న i love karna 🥰🥰🙏🙏🙏

    • @surharshansuri2986
      @surharshansuri2986 ปีที่แล้ว +2

      Maha vishnu

    • @nareshkumar-jl4ke
      @nareshkumar-jl4ke ปีที่แล้ว +1

      కర్ణుడు ఎర్రి పువ్వా గాడు మూడు సార్లు అర్జునుని చేతిలో ఓడిపోయాడు
      అర్జును నీ శిష్యుడు సత్యకి చేతిలో ఒడి పోయాడు

    • @Attitudeboys-e3y
      @Attitudeboys-e3y ปีที่แล้ว +1

      Cha nuvvu chusava

    • @IamIntrovert_extrovert
      @IamIntrovert_extrovert ปีที่แล้ว +1

      Valu chepindi enduku le vyasa Mahabharatam chaduvu

  • @Hemanthkumar-gz5sh
    @Hemanthkumar-gz5sh 2 หลายเดือนก่อน

    అసలా main peraon ఏకలవ్యుడు ఎక్కడ బ్రో. కొంచెం information gather చెయ్యాలి ఇంకా

  • @addict_smritihitman5095
    @addict_smritihitman5095 ปีที่แล้ว +8

    Karna💙💙💙💖💖

  • @111saibaba
    @111saibaba ปีที่แล้ว

    👍

  • @murthy9991
    @murthy9991 ปีที่แล้ว +8

    Not Arjuna who lied to Druna about his son death. it is darma raju

  • @bonthutarun5858
    @bonthutarun5858 2 หลายเดือนก่อน +1

    Sri ramudu,srikrishnudu,wivudu vellu gods vellani competition nunchi theeseyyochchu. Ika miginlina vallalo sarva sreshta dhanurdari ante bheeshmudu,taruvaatha arjunudu,taruvaatha abhimanyudu,taruvaatha dronacharyudu. Vella naluguru taruvaatha fifth place lo karnudu untaadu

  • @npalani7458
    @npalani7458 3 หลายเดือนก่อน +1

    Lord Shiva the god of gods

  • @singlelife7579
    @singlelife7579 ปีที่แล้ว +1

    Rama🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @priyashastry828
    @priyashastry828 ปีที่แล้ว +2

    Mahadev

  • @Thiresh-dh1pq
    @Thiresh-dh1pq ปีที่แล้ว

    Hello sr miru em mani petyaru em cheputunaru mi videos kosam elati sodina cheputara

  • @sriramsriram8933
    @sriramsriram8933 3 หลายเดือนก่อน

    🚩🚩🙏

  • @rajumodalavalasa1998
    @rajumodalavalasa1998 ปีที่แล้ว +1

    Information Full
    Knowledge Nill

  • @seetha_world
    @seetha_world หลายเดือนก่อน

    Main vallanie vadhileshie evari gurinchoo cheputhunav gaa bro
    Ramudu , laksmanudu, mahabartham looo barbarikudu the great arrows controller powerfull 3 arrows ... he is finishing total mahabharatha Yudham in few mins

    • @saikrishnasudhagoni9435
      @saikrishnasudhagoni9435 หลายเดือนก่อน

      Barbika story is not there in vyasa Mahabharat even many pandits also said there is no barbika story

  • @thanjavurlohari5617
    @thanjavurlohari5617 2 หลายเดือนก่อน +1

    అసలైన దానుర్దారి,దనుర్విద్యకు ఆద్యుడు ఆ పరమ శివడు.పినాకం అనే ధనస్సును చేతబూని సృష్టికి దనుర్విద్యను ప్రసాధించాడు.

  • @bullisvvayi3184
    @bullisvvayi3184 ปีที่แล้ว +1

    Jai Sriram 🙏🙏