భజన కీర్తన:- గురునామ స్మరణ మరువకు దుర్గుణములు మదినుంచకు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 33

  • @cramanareddy4103
    @cramanareddy4103 15 วันที่ผ่านมา

    Chaala baaga paadi naaru anna gaaru

  • @mouvya
    @mouvya ปีที่แล้ว +7

    జై శ్రీ రామ్

  • @bokeprakash77
    @bokeprakash77 6 หลายเดือนก่อน +3

    Super.annagaru

  • @venkateshsagar2514
    @venkateshsagar2514 2 หลายเดือนก่อน

    Super guruvu.garu

  • @Srinivas-qk5im
    @Srinivas-qk5im ปีที่แล้ว +3

    నైస్ 🙏

  • @FatherMotherguru
    @FatherMotherguru ปีที่แล้ว +4

    Amazing meaning swamy

  • @chennappanili5608
    @chennappanili5608 ปีที่แล้ว +5

    Super 👌

  • @kummarikrishna8945
    @kummarikrishna8945 2 ปีที่แล้ว +4

    Super

  • @UppariSagar-he1hx
    @UppariSagar-he1hx ปีที่แล้ว +3

    Omnamogurudeva

  • @jakkaramesh-ul8lc
    @jakkaramesh-ul8lc 4 หลายเดือนก่อน +1

    ,👏

  • @dandunarsimulu2785
    @dandunarsimulu2785 ปีที่แล้ว +6

    sri gurubyonamaha

    • @yedukondalud3264
      @yedukondalud3264 11 หลายเดือนก่อน +1

      D, yedukondalu,N,L,R,A,p, G, P, Padu,

  • @svramanamma8670
    @svramanamma8670 9 หลายเดือนก่อน +4

    Super Lyrics pettandi please respond

  • @dulamsrinivasa6213
    @dulamsrinivasa6213 ปีที่แล้ว +4

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @sathishsathish8742
    @sathishsathish8742 ปีที่แล้ว +3

    🙏

  • @VadlaRamc
    @VadlaRamc ปีที่แล้ว +1

    😮😢😮😮😢

  • @AnjiA-s5u
    @AnjiA-s5u 6 หลายเดือนก่อน

    🌺🙏🙏🙏🙏🙏🌺

  • @AnjiA-s5u
    @AnjiA-s5u 6 หลายเดือนก่อน

  • @pendemsrinu8344
    @pendemsrinu8344 ปีที่แล้ว +1

    Lyairic

    • @devendrareddy6987
      @devendrareddy6987 ปีที่แล้ว

      గురునామ స్మరణ మరువకు దుర్గుణంబులను మదినుంచకు
      ఘోర సంసారంబులో పడి దారి గానక తిరుగకు "గురునామ"
      ఆలు పిల్లలు ధనము నాదని చాలగ బ్రమచందకు
      కాలుడు నిన్ను పట్టి గుంజే వేళ రారెవ్వరు ఎందుకు "గురునామ"
      ఎప్పటికిని ముప్పు లేదని కప్ప గంతులు వేయకు
      తిప్పలు వున్నవి చూడు ముందర తప్పు నడతలు నడవకు "గురునామ"
      పరులనిందలు చేయకు పరధనము పై మనసుంచకు
      పరము గానక తిరుగకు పరసతులపై మనసుంచకు "గురునామ"
      ఆశలో పడి తిరుగకు మత వేషధారులను నమ్మకు
      మోసమొందుగ చేయునిక విషయాధులకు తావివ్వకు "గురునామ"
      నేను నేను అని నీల్గకు మును లేని దానిని నమ్మకు
      నేను మేనులు లేనిదే నిజమున్నదెన్నడు మరువకు "గురునామ"
      నల్లయాచల దేశికా ప్రభుచరణములు మదిమరువకు
      మేలు కీడులు బాపే ఇల జక్కులేరు వెంకటదాసుడు "గురునామ"

  • @mnarsamma8893
    @mnarsamma8893 9 หลายเดือนก่อน +1

    Jeyi.sri.ram

  • @sureshchakali7652
    @sureshchakali7652 2 ปีที่แล้ว +3

    Chala bagundi

  • @sadhilakshmi7952
    @sadhilakshmi7952 ปีที่แล้ว +2

    Relics pettandi

    • @devendrareddy6987
      @devendrareddy6987 ปีที่แล้ว

      గురునామ స్మరణ మరువకు దుర్గుణంబులను మదినుంచకు
      ఘోర సంసారంబులో పడి దారి గానక తిరుగకు "గురునామ"
      ఆలు పిల్లలు ధనము నాదని చాలగ బ్రమచందకు
      కాలుడు నిన్ను పట్టి గుంజే వేళ రారెవ్వరు ఎందుకు "గురునామ"
      ఎప్పటికిని ముప్పు లేదని కప్ప గంతులు వేయకు
      తిప్పలు వున్నవి చూడు ముందర తప్పు నడతలు నడవకు "గురునామ"
      పరులనిందలు చేయకు పరధనము పై మనసుంచకు
      పరము గానక తిరుగకు పరసతులపై మనసుంచకు "గురునామ"
      ఆశలో పడి తిరుగకు మత వేషధారులను నమ్మకు
      మోసమొందుగ చేయునిక విషయాధులకు తావివ్వకు "గురునామ"
      నేను నేను అని నీల్గకు మును లేని దానిని నమ్మకు
      నేను మేనులు లేనిదే నిజమున్నదెన్నడు మరువకు "గురునామ"
      నల్లయాచల దేశికా ప్రభుచరణములు మదిమరువకు
      మేలు కీడులు బాపే ఇల జక్కులేరు వెంకటదాసుడు "గురునామ"

  • @srisadguru.85
    @srisadguru.85 2 หลายเดือนก่อน

    Swami e song ni lirics tho petty

  • @RaghuRaghu-bu3ut
    @RaghuRaghu-bu3ut 2 ปีที่แล้ว +6

    Konni years nundi vethukuthunna bro tq

  • @vreddyvreddy9017
    @vreddyvreddy9017 2 ปีที่แล้ว +4

    Bhajana paata chala bhagundi
    Lyrics pettandi please

    • @devendrareddy6987
      @devendrareddy6987 ปีที่แล้ว

      గురునామ స్మరణ మరువకు దుర్గుణంబులను మదినుంచకు
      ఘోర సంసారంబులో పడి దారి గానక తిరుగకు "గురునామ"
      ఆలు పిల్లలు ధనము నాదని చాలగ బ్రమచందకు
      కాలుడు నిన్ను పట్టి గుంజే వేళ రారెవ్వరు ఎందుకు "గురునామ"
      ఎప్పటికిని ముప్పు లేదని కప్ప గంతులు వేయకు
      తిప్పలు వున్నవి చూడు ముందర తప్పు నడతలు నడవకు "గురునామ"
      పరులనిందలు చేయకు పరధనము పై మనసుంచకు
      పరము గానక తిరుగకు పరసతులపై మనసుంచకు "గురునామ"
      ఆశలో పడి తిరుగకు మత వేషధారులను నమ్మకు
      మోసమొందుగ చేయునిక విషయాధులకు తావివ్వకు "గురునామ"
      నేను నేను అని నీల్గకు మును లేని దానిని నమ్మకు
      నేను మేనులు లేనిదే నిజమున్నదెన్నడు మరువకు "గురునామ"
      నల్లయాచల దేశికా ప్రభుచరణములు మదిమరువకు
      మేలు కీడులు బాపే ఇల జక్కులేరు వెంకటదాసుడు "గురునామ"

    • @KNCreation-h7m
      @KNCreation-h7m 9 หลายเดือนก่อน

      Super tq lyrics pettinanduku bro

  • @svramanamma8670
    @svramanamma8670 10 หลายเดือนก่อน

    Good morning madam E song Rasi pettandi madam super madaml/,

  • @mangalihanmanth448
    @mangalihanmanth448 ปีที่แล้ว +3

    Super