పుణ్యక్షేత్రాల్లో బ్రాహ్మణ ’కరివెన‘ సత్రాల ఫోన్ నంబర్లు ఇవే || SAVE చేసుకోండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 185

  • @raghusalagrama5362
    @raghusalagrama5362 2 ปีที่แล้ว +4

    చాలా చక్కటి సమాచారం ధన్యవాదములు

  • @Ravishastry63
    @Ravishastry63 2 ปีที่แล้ว +23

    "క"నికరముతో కడుపునిండా "రి"క్తహస్తముచూపించకభోజనవ్యవస్థచేస్తూ"వే"దికలేర్పడిస్తూ "న"యవినయములేఆధారమై అలరారవలెనని నేను అనుభవించి, దైవాన్ని ప్రార్థిస్తున్నాను.

  • @geddamsatyanarayanamurthy3547
    @geddamsatyanarayanamurthy3547 ปีที่แล้ว

    చాలా ఉపయోగకరమైన సమాచారం అండి ధన్యవాదములు

  • @VSR9
    @VSR9 2 ปีที่แล้ว +4

    Nice to know the contact information of all the Satram locations across India. You are really appreciated for giving complete information.
    Hara Hara Mahadeva

  • @suresha8818
    @suresha8818 2 ปีที่แล้ว +2

    మంచి విషయాలు తెలియచేసారు ధన్యవాదాలు

  • @krishnanadimpally336
    @krishnanadimpally336 2 ปีที่แล้ว +3

    చాలా బాగుంది. సంతోషం. చాలా చక్కగా అన్ని సమాచారం అందించారు

    • @manamokkalu
      @manamokkalu 11 หลายเดือนก่อน

      Asper video rooms booking over phone is
      Available. But over phone office staff informmed that no such facility. Please check once .

  • @drynm9536
    @drynm9536 2 ปีที่แล้ว +10

    మిత్రులారా మీకందరికీ ఒక ముఖ్య సమాచారం షేర్ చేస్తాను బాగా అర్థం చేసుకోండి. బ్రాహ్మణులు ముఖ్యంగా అభిమానవంతులు, సున్నితమనస్కులు ఈ కరివేన సత్రాలలో భోజనానికి వెళ్ళకండి. ముఖ్యంగా శ్రీశైలం, వారణాసి,షిర్దీ లాంటి ఊర్లలో అసలు వెళ్ళకండి.అక్కడ వారు అత్యంత అమార్యాద కారంగా ప్రవర్తిస్తారు. అంతేకాక వివిధ కారణాల తో దండిగా విరాళాలు యిచ్చిన వారు , వారి నుండి సేవలు ఆశించి వెళ్ళకండి.మీరు చాలా అవమానం పొందుతారు.మాటల్లో మాత్రమే సేవ . నిజానికి వారి ప్రవర్తన మాత్రం మీరు గతిలేక భోజనానికి వచ్చినట్లు ప్రవర్తిస్తారు.మీరు డోనార్ కార్డ్ లాంటివి చూపిస్తే ,అవి తేనె వేసి నాక్కోండి అన్నట్లు మాట్లాడతారు. మీరు శ్రీమాన్ వేణుగోపాల్ గారికి చెప్పినా ఏమీ కాదు.
    ఈ రోజు నేను వారణాసి లోనే ఉన్నాను.వారు చేసిన దారుణ అవమానానికి ఈ రోజు భోజనం చేయకుండా వెనక్కి వచ్చేసాను. అయితే లక్షలో ఒకరు మంచి వారు ఉండొచ్చు.
    మా నాన్నగారు కరివెన సత్రానికి ఐదు లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆయన చెబితే బుద్ధి లేక వెళ్ళాను.మా స్నేహితులు కూడా ఇదే అనుభవం పొందారని తెలిసి ఆశ్చర్యపోయాను. అందుకే మీకు ఇష్టం అయితే విరాళం ఇవ్వండి. మీరు ఏమీ పట్టనట్టు ఉండేవారని తేనే వెళ్ళండి.అవమానం జరిగితే కంప్లైట్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. మీకు ఇంకా అవమానం అవుతుంది.ఎందుకంటే వారంతా గవర్నమెంట్ ఉద్యోగులు..

    • @shivaramakrishna9157
      @shivaramakrishna9157 ปีที่แล้ว

      ayya namaskam naku oksari tripurantakalo pamidigatam srinivasarao garu mato chala darunamga pravartincharu chala nichamga matladaru

  • @sarojabadida622
    @sarojabadida622 2 ปีที่แล้ว +1

    Manchi magazine andicharu chala thanks 🙏🏻🙏🏻

  • @chirnaballidprasad3839
    @chirnaballidprasad3839 2 ปีที่แล้ว +11

    వచ్చే వారికీ మర్యాద ఇవ్వ గలరు 🙏సార్

  • @MN-KARTHIC-1958
    @MN-KARTHIC-1958 2 ปีที่แล้ว +2

    Chala బాగుందండి. సంతోషం.

    • @gudimellasatyaseshasai2667
      @gudimellasatyaseshasai2667 2 ปีที่แล้ว

      Excellent and fine valuable information.Both God and Goddesses Blessings available surely to their greatest services.

  • @satyanarayanaraosatyanarya4571
    @satyanarayanaraosatyanarya4571 2 ปีที่แล้ว +2

    Super and good important information

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 2 ปีที่แล้ว +16

    అయ్యా మేనేజిమెంటు వారు మాత్రం సభ్యత పాటించాలి వచ్చిన వారిని మర్యాద గా చూడండి

  • @prabhakarsharma3146
    @prabhakarsharma3146 2 ปีที่แล้ว +2

    Thanks, nice information

  • @seshagiriraogudipudi5924
    @seshagiriraogudipudi5924 2 ปีที่แล้ว

    Chala bagundi om bhagavate vasudevaya

  • @advaithatv
    @advaithatv 2 ปีที่แล้ว +3

    Useful information 🙏

  • @sathyanarayanavadali4038
    @sathyanarayanavadali4038 2 ปีที่แล้ว +2

    Super news from this channel.
    Great service from KARIVENA 🙏

  • @bvrprasad2895
    @bvrprasad2895 2 ปีที่แล้ว +4

    చాలా మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు.🙏

  • @vasanthakumaribhogu1141
    @vasanthakumaribhogu1141 2 ปีที่แล้ว +1

    Thanks for the valuable information

  • @ranjithsharma4459
    @ranjithsharma4459 2 ปีที่แล้ว +1

    చాల బాగుంది

  • @sridharchetlapalli5493
    @sridharchetlapalli5493 2 ปีที่แล้ว +1

    Really very good to know about the facilities at karevenna satram committee

  • @sanatanadharmam1008
    @sanatanadharmam1008 2 ปีที่แล้ว +1

    Good information with all info ar a single video good job vishnu garu

  • @sasibhushan6932
    @sasibhushan6932 2 ปีที่แล้ว +2

    Sir good information to all brahmins

  • @purnachandrarao48
    @purnachandrarao48 2 ปีที่แล้ว +1

    🙏🙏 కరివెన వారికి నమస్సుమాంజలి.

  • @rangasai6184
    @rangasai6184 8 หลายเดือนก่อน

    సర్ కరివేన బ్రాహ్మణ సత్రవులు ఇన్ని ఉన్నాయని ఈ వీడియో చూస్తేనే తెలిసింది.ధన్యవాదాలు .అద్భుతం

  • @bharadwajk8122
    @bharadwajk8122 2 ปีที่แล้ว +1

    Good Information

  • @sravans2429
    @sravans2429 2 ปีที่แล้ว +1

    , useful , good video, hats of

  • @rkvaranasi
    @rkvaranasi 2 ปีที่แล้ว +1

    ఈ విధంగా అందరి కాంటాక్ట్ వివరాలు ఇవ్వటం నిజంగా చాలా బాగుంది

  • @murthyrama8756
    @murthyrama8756 ปีที่แล้ว

    Great service 👏

  • @koteswarasarmavemuri5149
    @koteswarasarmavemuri5149 ปีที่แล้ว

    Excellent services

  • @prasadsuri2781
    @prasadsuri2781 2 ปีที่แล้ว +2

    Very Good information

  • @aramakrishnarao2753
    @aramakrishnarao2753 ปีที่แล้ว

    Chala manchi upayogamina vartha(add)🙏

  • @vijayalakshmivedantham1661
    @vijayalakshmivedantham1661 2 ปีที่แล้ว +1

    శ్రీశైలం,మహానంది,కాశిలో వెలను.బాగుంటాయి. చాల ధన్యవాదాలు

  • @kumarpn6691
    @kumarpn6691 2 ปีที่แล้ว +2

    Your services are excellent. Please include one hundi....for daily donations.

  • @cvrmurthy3918
    @cvrmurthy3918 2 ปีที่แล้ว +8

    We had been to Varanasi in November 2021 and had very good hospitality from the personnel of Karivena vaari Sathram. Hygienic and delicious food was provided to us with great affection. The Manager and staff and very sympathetic and cooperative. We convey our sincere gratitude to them. 🙏🙏

    • @dsb3958
      @dsb3958 2 ปีที่แล้ว

      Can you please share phone no . So that contact there and book rooms . We are planing to visit in next week.

    • @psureshbabumedical2161
      @psureshbabumedical2161 ปีที่แล้ว

      Sir nijam cheppandi money donate cheyakundane meeku food pettara

    • @umakiranumakiran921
      @umakiranumakiran921 ปีที่แล้ว

      నమస్తే సర్ 🙏మేము 3 సార్లు కాశీ వెళ్ళాము. ప్రతి సారి అక్కడే భోజనం చేశాము. ఇష్టం అయితే donate చేయవచ్చు సర్. లేకపోతే బలవంతం లేదు అన్నారు

    • @ramanikumari354
      @ramanikumari354 ปีที่แล้ว

      Avunu

    • @srinuonteru9376
      @srinuonteru9376 ปีที่แล้ว

      @@umakiranumakiran921 మీరు బ్రాహ్మణుల లేకపోతే సూద్రులా? ఆ సత్ర ములో ఎవరికైనా రూమ్ వసతి కల్పిస్తారా. రూమ్ రెంట్ ఒక రోజుకు ఎంత ఉంటుంది తెలియజేయగలరు

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 2 ปีที่แล้ว +1

    Very good information 👌

  • @ragaswami2551
    @ragaswami2551 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏 Good information Swamy

  • @sudarsanasarma2158
    @sudarsanasarma2158 2 ปีที่แล้ว

    Good information by thesatram. Thank u

  • @rajasekharmvsd301
    @rajasekharmvsd301 ปีที่แล้ว

    Great service

  • @anumulagopinath9449
    @anumulagopinath9449 2 ปีที่แล้ว +2

    కృతజ్ఞతతో

  • @MN-KARTHIC-1958
    @MN-KARTHIC-1958 2 ปีที่แล้ว +1

    Wonderful sir.

  • @ramanapolepeddi1440
    @ramanapolepeddi1440 2 ปีที่แล้ว +6

    అందరకీ ఉపయోగంగా ఉండే సమాచారం ఒకే చోట అందించారు. ధన్యవాదములు

  • @psambamurthy6482
    @psambamurthy6482 2 ปีที่แล้ว

    Very good information which is useful to especially to Brahmin community .

  • @ravikumarkalamraju5044
    @ravikumarkalamraju5044 2 ปีที่แล้ว

    Very good information and great service

    • @ab6news
      @ab6news  2 ปีที่แล้ว

      th-cam.com/video/pPEUgip6T0c/w-d-xo.html

  • @manohardatta7634
    @manohardatta7634 2 ปีที่แล้ว +3

    జయ గురుదత్త చాలా మంచి సమాచారం అందించారు. మా తండ్రిగారికి చాలా ప్రీతికరమైన సత్రం మా తాత గార్లు అమ్మమ్మ నాయనమ్మల పేర్లతో వారివారి తిధులలో అన్నదాననికి కట్టేవారు అదే విధంగా మా అబ్బాయి వారణాసిలో మా తండ్రిగారి పేరున కట్టేడు... వారి నిబద్ధత కు కృతజ్ఞతలు.

  • @jayanthivenkataramanamurth9203
    @jayanthivenkataramanamurth9203 ปีที่แล้ว +2

    ఎప్పుడు ఫోన్ చేసిన వసతి వుందా అని అడిగిన లేదు అనే సమాధానం. కావాలంటే భోజనం మాత్రం దొరుకుతుంది అని సమాధానం వస్తుంది.

  • @lakshminarshimharaopaluvay4372
    @lakshminarshimharaopaluvay4372 ปีที่แล้ว

    Good informatio....namaste sir.

  • @abhiramshortvideos1622
    @abhiramshortvideos1622 ปีที่แล้ว

    The services of Karivena satram is much appreciated. The food is authentic and divine.

  • @gangarajulnrao6322
    @gangarajulnrao6322 5 หลายเดือนก่อน +1

    అంతా తుస్సే
    గొప్పలు

  • @akellasuryamohan8275
    @akellasuryamohan8275 9 หลายเดือนก่อน

    భద్రాచలం మొన్న వెళ్ళాము. భోజనం, రూమ్ అధ్బుతం. థాంక్స్ కరివేన 🤝💪👌🙏🙏🙏

    • @vijaya3486
      @vijaya3486 3 หลายเดือนก่อน

      Food only for Brahmins??

  • @kameshwaric
    @kameshwaric 10 หลายเดือนก่อน

    శ్రీ మాత్రే నమః

  • @kalpanakommaraju6853
    @kalpanakommaraju6853 2 ปีที่แล้ว

    ఇంతమంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @venkataramarao2772
    @venkataramarao2772 2 ปีที่แล้ว

    We are happy with karivena satram. It is very nice

  • @aksvchrao6196
    @aksvchrao6196 2 ปีที่แล้ว +1

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేరు 🙏🏻🙏🏻🙏🏻

  • @harishvalluri8023
    @harishvalluri8023 8 หลายเดือนก่อน

    Very high demand for our Satyam at SRIKALAHASTHI sir. Please arrange it sir.

  • @rajaniadivi2456
    @rajaniadivi2456 2 ปีที่แล้ว

    Namaste andi with out onion a d garlic bhojanam pedatara

  • @kvani9006
    @kvani9006 2 ปีที่แล้ว +3

    Srisailam 0.5
    Mahanandi 1.10
    Bhadrachalam 1.55
    Alampur 2.20
    Shiridi 3.40
    Yadadri 6.06
    Varanasi 6.49
    Rameshwaram 8.30
    Tripuranthakam 9.45
    Vijayawada vrudhasramsm 10.44

  • @telugutvbusiness9909
    @telugutvbusiness9909 2 ปีที่แล้ว +3

    కరివేన సత్రం వీళ్లంతా కమర్షియల్ వీళ్ళకి చందాలు ప్రచారం గొప్పలు తప్ప సేవ అంటే ఏమిటో తెలియదు బ్రాహ్మణులు ఎవరు వీరికి చందాలు ఇవ్వవద్దు వీరికి వచ్చే యాత్రికులకు ఎలా గౌరవించాలని కూడా తెలియదు దయచేసి బ్రాహ్మణ సోదరులు ఎవరు కరివెన సత్రంలో దిగవద్దు చందాలు ఇవ్వవద్దు

  • @aramakrishnarao2753
    @aramakrishnarao2753 ปีที่แล้ว

    JAI Brahman

  • @srinivaspariti4392
    @srinivaspariti4392 2 ปีที่แล้ว +4

    చాలా బాగా అనిపించింది మరియు
    నంబర్ కూడ ఇచ్చారు
    Tirupati lo సత్రం ఉందా
    ఫోన్ నంబర్ ఇవ్వండి

    • @357manjunath
      @357manjunath 2 ปีที่แล้ว

      Yinka tripathi lo yerpatu kaledandi. Thwaralo takeda kuda nelakolpataniki prayathnisthunnaru ani veering news lone vinnanu

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 2 ปีที่แล้ว

      నాకు తెలిసినంత వరకూ తిరుమలలో ఎటువంటి కుల సంబంధమైన సత్రాలూ వుండకూడదు.కరివెన సత్రం కూడా ఉండబోదు అనుకుంటా.తిరుమలలో తరిగొండ వెంగమాంబ సత్రం మాత్రమే.

  • @saradakaza3741
    @saradakaza3741 2 ปีที่แล้ว +1

    when we went to alumpoor they refused to feed food.

  • @ratnamrv6944
    @ratnamrv6944 2 ปีที่แล้ว +1

    👌👌🙏🙏

  • @venkatavaraprasad4198
    @venkatavaraprasad4198 2 ปีที่แล้ว +1

    కాశి కరవేని సత్రం లో సదుపాయాలు బావున్నవి. కృతజ్నతలు.🙏

  • @Raama_1234
    @Raama_1234 2 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vishwanathjoshi5039
    @vishwanathjoshi5039 2 ปีที่แล้ว +2

    We r very very and happy to know About Karivena Brahman satram episode in lndia information . Thanks to know about Annadan a satrams.

  • @jvsasharma2114
    @jvsasharma2114 2 ปีที่แล้ว +12

    విజయవాడ వృద్ధాశ్రమం లో ఒక రూమ్ కి వెయ్యి రూపాయలు మరీ ఎక్కువ. దయచేసి తగ్గించండి. భద్రాచలంలో ఒక రూము నానేసి 400 రూపాయలు .

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 2 ปีที่แล้ว

      అదేంది.. ఇలా కూడా ఉంటుందా..?
      దేశ వ్యాప్తంగా " కరివెన సత్రాలు "
      అన్నీ ఒకటే కదా.. ఒక్కోచోట ఒక్కో
      రేట్ ఉంటుందా..? ఏమిటి మరీ విడ్డూరంగా ఉందే..

    • @Savarkar819
      @Savarkar819 ปีที่แล้ว

      ​@@omnamosivaom5132ఆలోచన లేని ప్రశ్న. స్థలం ఖరీదు, నిర్మాణం ఖర్చులు, సేవలకు (services) జీతాలు అన్నిచోట్ల సమానంగా ఉంటాయా?

  • @vallurisuryakumari9418
    @vallurisuryakumari9418 4 หลายเดือนก่อน

    Receiving assalu bagundadu sir cheppindi purthiga nijam

  • @jvsasharma2114
    @jvsasharma2114 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatasivavaliveru9829
    @venkatasivavaliveru9829 2 ปีที่แล้ว +2

    Om Sri Maate Namaha, Thanks a lot for providing such imp information. Appreciate AB6 News channel and Karivena Team Services for all places. I request to all encourage to AB6 News Channel to get this kind of details for upcoming days. And also request to all donate liberally to Karivena Satram wherever and whenever possible.

  • @madhavigudipati8499
    @madhavigudipati8499 10 หลายเดือนก่อน

    Kolhapur lo undaandi karivena satram.
    Anyone please tell. 🙏

  • @sreesree8401
    @sreesree8401 2 ปีที่แล้ว

    కరివెన వారికి ధన్యవాదములు 🙏🙏

  • @padma9025
    @padma9025 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @ssskum7347
    @ssskum7347 2 ปีที่แล้ว +1

    Peruki annadanam,kaani vachettapudu chevulu pindi vasulu chestara amount.Room istaru kaani receipt matram annadanam kinda.....emitiogic

  • @KrishnaVeni-hj3um
    @KrishnaVeni-hj3um 2 ปีที่แล้ว +2

    కాశీ కరివెన సత్రంలో సుమారు పది సంవత్సరాల క్రితం అక్కడి మేనేజర్ చాలా దురుసుగా ప్రవర్తించి ముసలివాళ్ళనికూడ చూడకుండా అన్నం దగ్గర నుండి లేచి పొమ్మన్నారు.ఇప్పుడు ఎలా వుంటుందో మరి.

  • @sreenivasamurthy3637
    @sreenivasamurthy3637 2 ปีที่แล้ว +1

    చాలా మంచి సమాచారము ముఖ్యముగా ఫోన్ నెంబర్ తో పాటుగా అందించారు. ధన్యవాదములు 🌹🙏
    .అరుణాచలములో కూడా ఉంటే చాలా బాగుండేది. ఏర్పాటు ఐనపుడు (రూములోతో పాటు ) తెలుప ప్రార్థన .అలాగే అరుణాచలములో వృధాశ్రమము ఆన్ పేమెంట్ ఒకటి ఆలోచించ ప్రార్థన.

    • @357manjunath
      @357manjunath 2 ปีที่แล้ว

      Started at arunachalam last month sir. Annasathram mathrame. Accommodation yinka time paduthundi. Site procured

  • @pavanmukku6694
    @pavanmukku6694 ปีที่แล้ว

    ab6 channel ki danyavadalu… Memu srisailam Kareveni satram ki call chesamu out of coverage area ani vastundi.. dayachasi vere number vunte chepara.. ma abbai pradhama puttina rojuna annadanam chedam anukuntunam..

  • @reddyvb7045
    @reddyvb7045 2 ปีที่แล้ว +1

    🙏

  • @amruthaP-f3m
    @amruthaP-f3m 8 หลายเดือนก่อน

    Tirupati?

  • @sobhamadhira6473
    @sobhamadhira6473 2 ปีที่แล้ว +1

    Do you have branch in Arunachalam

  • @sitarampeyyeti6788
    @sitarampeyyeti6788 2 ปีที่แล้ว

    During April 2022 I visited Srisailam. I requested for one day accomdation. They have not provided. Afterwards I produced Donors letter evevthen they have given only one old non AC room for 7 members.

  • @lakshminarasimhamurthymadd5540
    @lakshminarasimhamurthymadd5540 27 วันที่ผ่านมา

    కరివేనా సత్రం లో (కాశీలో ) దూరం నుంచి వచ్చిన వారికీ అందులో బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు కుటుంబ సమెతం గా వచ్చినప్పుడు
    ఆడువారికి అనుకోని ఇబ్బంది వచ్చినప్పుడు . భోజనం పార్సెల్ room కి తీసుకోని వెళ్ళడానికి అనుమతి లేదని విసుక్కునేవారు. పైగా ఒకరిపైన ఒకరు అధికారులులా జులుం చూపిస్తూ నిజంగా చాలా ఇబ్బంది పడ్డాము
    మర్యాదపూర్వకం అనేది కూడా కొరవడింది
    న ముఖ్య సూచన వచ్చిన వారిని సాధారపూర్వకంగా వ్యవహరించడం అనేది ఉండాలి కస్సు బస్సు మంటూ చులకన భావనతో చూడొద్దని ట్రైనింగ్ ఇవ్వండి

  • @sivakathyayanikuchibhotla966
    @sivakathyayanikuchibhotla966 ปีที่แล้ว

    Puttaparthi lo kuda oka satram erpatu cheyagalu🙏🙏

  • @VandeMataram9828
    @VandeMataram9828 7 หลายเดือนก่อน

    నందవరం గ్రామం కరివేన సత్రం mobile no వుందా....

  • @sharmamp1234
    @sharmamp1234 7 หลายเดือนก่อน

    శ్రీశైలంలో కనీసం ఫ్యామిలీతో పోతే రూమ్ కూడా దొరకలేదు
    వేరే కాస్ట్ వాళ్లకి అడగ్గానే ఇస్తున్నారు కనీసం మన బ్రాహ్మలకు రూము గాని భోజనం వసతి కూడాసరిగా లేవు

  • @nageswararaokurucherlapati3035
    @nageswararaokurucherlapati3035 ปีที่แล้ว +1

    శ్రీనివాస్ గారు ఎక్కడ వుంటే అక్కడ గౌరవం గా చూసు కొంటారు

  • @lramanamurthi3311
    @lramanamurthi3311 2 ปีที่แล้ว +4

    namaste ji
    annadatha sukhibava
    sir I am a brahmin at present no income can you get seva/service/job. I can do accounting,stores maintanance, adminstration, cooking, cutting vegitables,service or at least cleaning of vessals any place in india. please provide any one of the above

  • @srirangamvenkatajogipantul1984
    @srirangamvenkatajogipantul1984 2 ปีที่แล้ว +1

    వారణాసి సత్రంలో రూమ్ రెంటు ఎంత వుంటుంది ac/non ac

  • @ybgsmurthy944
    @ybgsmurthy944 2 ปีที่แล้ว

    Excellent

  • @HariKrishna-c
    @HariKrishna-c 2 ปีที่แล้ว +2

    💥💥💥💥💥💥💥 పేరుకే కరివెన సత్రం .... చీమలు పెట్టిన పుట్టలు పాములకు సత్రాలు ఐనట్టు ఇందులో ఏ ఒక్కరూ కరివెనా వారూ లెరు.. ఇక పోతే కరీవెన అనీ చెప్పిన So wt అంటున్నారు అంత ఉత్తదే పేరుకే కరీవేన ... u no iam karivena 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 2 ปีที่แล้ว +1

    Room rents please 🙏 rooms given to any cast?

  • @lakshmisvv7907
    @lakshmisvv7907 11 หลายเดือนก่อน

    Other caste vaallaki pettara?

  • @therthalaraveesarma5833
    @therthalaraveesarma5833 2 ปีที่แล้ว +3

    మంత్రాలయం లో మన కరివెన సత్రం , భోజనం వసతి, రూమ్స్ వున్నాయా. వుంటే తెలుపగలరు

    • @sreenivasamurthy3637
      @sreenivasamurthy3637 2 ปีที่แล้ว

      Yes i too wanted to know this and also any Paid old age home too if available or shortly comingup may also be intimated as i wanted to go over their or arunachalam for Sadhana pl.. KINDLY DO REPLY. TQ 🌹🙏

    • @raghuramchallapalli9905
      @raghuramchallapalli9905 2 ปีที่แล้ว

      రూమ్స్ ఎవరికి కావాలండీ? ఏసీ అట, non ఏసీ అట! వెళ్లిన చోట non ఏసీ అయితే సరిపోదా? రూములో మంచాలు కావాలట! యాత్రా స్థలంలో మంచం లేకపోతే నిద్ర పట్టదా వీరికి?
      అసలు మొదట కరివెన సత్రం ఎందుకు పెట్టారు? బ్రాహ్మలు ఎక్కడపడితే అక్కడ తినరనీ, మడి ఆచారం ప్రధానంగా పాటిస్తూ ఉండే వారికోసం మడి భోజనం చేయడం కోసం అప్పట్లో సత్రం ఏర్పాటు చేశారు. ఇప్పుడు అసలు అక్కడ భోజనాలు ఎలా పెడుతున్నారు? టేబుల్స్ మీద భోజనాలు పెడుతున్నారు. అంటూ ఎంగిలి కలిపేస్తున్నారు. సత్రాన్ని కాస్తా లాడ్జ్ హొటల్ గా మార్చివేశారు.
      ఈరోజుల్లో బ్రాహ్మలు ఎక్కడ పడితే అక్కడ తింటున్నారు. వారు హోటళ్లలో తింటున్నారు. పూర్వం బ్రాహ్మలు బ్రాహ్మలు వండితేనే తినేవారు. ఇప్పుడు బ్రాహ్మలకి ఆ నియమం ఉందా? అసలు వీరికి కరివేన సత్రమే కావాలా? ఎక్కడ పడితే అక్కడ తినే మూక వీరంతా!!!
      చొక్కాలు తీసేసి ప్యాంట్లు వేసుకుని తింటున్నారు. వీరి ప్రక్కనే సదాచారం ఉన్నవాడు ఎలా తినగలడు? నిజానికి సత్రంలో స్వయంగా వండుకుని తినే స్వయంపాక నియమం ఉన్న బ్రాహ్మలకి ఏర్పాటు చెయ్యాలి. వారే అసలైన బ్రాహ్మలు. అలాంటి వారికే సత్రాలు ఉండాలి. హోటల్ లో తినే లౌకిక బ్రాహ్మలు, మడి, అంటూ లేక, ఎంగిలి కూడు తినే, అబ్రాహ్మణులు వండితే తినే, హోటల్ లో తినే వారికి అసలు ఈ సత్రం ఎందుకు? వీరు పేరుకే బ్రాహ్మలు. అసలు సిసలైన బ్రాహ్మలు సదాచారం పాటిస్తూ జీవిస్తారు. వారు ఎన్నో కష్టాలు పడుతున్నారు. వారిని ఈరోజుల్లో ఆదరించే వారే లేరు!!!

  • @anumulagopinath9449
    @anumulagopinath9449 2 ปีที่แล้ว

    Hats off

  • @narasimhamkota5678
    @narasimhamkota5678 2 ปีที่แล้ว

    సార్ no proper రిప్లై from the organisers, especially from వారణాసి సత్రం

  • @telugutvbusiness9909
    @telugutvbusiness9909 2 ปีที่แล้ว

    Room rents bayata hotels kante ekkuva piga annadanam Ani mukku Pindi vasuli chesthru

  • @anilkumarsandugula2905
    @anilkumarsandugula2905 ปีที่แล้ว

    Health bagaledu help cheyandi sir

  • @bvrkrish
    @bvrkrish 2 ปีที่แล้ว

    అలంపూర్ లో వసతి గదులు ఉన్నాయా?

  • @chamarthisivakumar3672
    @chamarthisivakumar3672 2 ปีที่แล้ว +2

    కరివెన సత్రం గురించి చాలా మంచి విషయాలు తెలిపి నందుకు ధన్యవాదములు
    Tirupati లో కరివేన సత్రం ఫోన్ నం తెలుపగలరు

    • @357manjunath
      @357manjunath 2 ปีที่แล้ว

      No chowltry at thirupathi sir, presently

  • @siritejacreationsshanagonda
    @siritejacreationsshanagonda 10 หลายเดือนก่อน

    Room మరియు బోజనము అన్ని ఉచితం ఏ నా..దయచేసి తెలుపగలరు

  • @drrapolusatyanarayana2486
    @drrapolusatyanarayana2486 2 ปีที่แล้ว +1

    అన్ని వర్ణాల వారికి/ అన్ని కులాల వారికి వసతి ఇస్తామని తెలిపినారు. అమలు చేస్తున్నరా?

  • @rameshdasika8518
    @rameshdasika8518 2 ปีที่แล้ว +1

    Anna.dathalu.sukhi.bhava..........