వీడియోస్ పబ్లిష్ చేయడానికి వీడియో కెమెరా కావాలి..!! ఎవరైనా కెమెరా స్పాన్సర్ చేయగలరా..?? మీ సహాయం కొరకు ఈ నెంబర్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి 8074274781
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం... మీ SVSPRODUCTIONS
సుదర్శన్ గారూ ........ మీరు చాలా బాగా పాడుతున్నారు . అభినందనలు . కానీ ప్రతి రాగాన్నీ ప్రతి పద్యాన్నీ అపస్వరం వేసి పాడు చేస్తున్నారు. వినడానికి చాలా ఇబ్బంది గా ఉంది . వాడెవడో తప్పతాగి ఒళ్ళు తెలియని స్థితి లో పాడిన దాన్ని మీరు ఆదర్శంగా తీసుకోకండి . దయచేసి మీరు ఏ రాగం పాడినా అన్య స్వరాలూ వేయకండి . ఇప్పటికే పద్యాల అర్థానికి ప్రాధాన్యత నీయకుండా , విపరీత రాగాలాపనతో పౌరాణిక నాటకాన్ని సర్వనాశనం చేశారు . ఇక మీలాంటి యువకులు కూడా ఇలా చేస్తే భావితరాలవారు పౌరాణిక నాటకం అంటేనే అసహ్యించుకుంటారు . అర్థం చేసుకుంటారని ఆశిస్తాను .
హాయ్ బ్రదర్ చాలా సూపర్ గా ఉన్నాయి ఇలాంటి కొత్త రాగాలతో మమ్ము ఇంప్రెస్ చేస్తారని కోరుకుంటూ మీ ఆయురారోగ్యాలు ఆ సరస్వతి తల్లి ఇవ్వాలని కోరుకుంటున్నా ఈ ఇట్లు మీ వీరాభిమాని వెలిచేటి గంగాజలం
సూపర్ గా పాడారు బ్రదర్ నాకు ఇలాంటి పద్యాలు చాలా ఇష్టం కానీ ఈ మధ్య కాలంలో మనదైన ఈ కళ అంతరించిపోయింది. తిరిగి మీలాంటి కళామతల్లి ముద్దు బిడ్డల వలన కళలకు జీవం పోస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సోదరా👍
Ayya Sudarsan garu, Mee padyam lu super. Sri Jaana Verra Bhadr Chaari , Amarapu Satyannarayana garla where abouts teliste cheppandi Sir, Satyannarayana garu maa telugu telugu teacher rendava varu Guru tulyulu. Nenu 45 yrs. North lo vundadam valla vari sngati teliya ledu. Pl. reply istaarani aasistu.
సినిమా ఇండస్ట్రీలో AR రెహమాన్ ఎంతగొప్ప పేరుందో ..ఈ పోరాణిక సంగీత దర్శకత్వం లో అంతపేరు సంపడిస్తావు ..నీ.. గొంతులో అంతటి మాధుర్యం ఉంది..థాంక్స్ బ్రదర్ You are a great .
I m at 15years old... I see harichandra natakam... Eee padyalu padevaru e genration lo... Onnarante great... Me varastvasampada kapaduthunav... bro... Supeer
Thank you very much sir please share your friends ilanti manchi video lu kontha mandhikaina share cheyyandi talent ento andariki artham avuthundhi ee samajaniki artham avvali sir
అన్నయ్య మీలాంటీ వారు ఎప్పుడూ నీండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతొ చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ వీర అబిమానీ .........!💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👌👌👌💐💐💐👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
వీడియోస్ పబ్లిష్ చేయడానికి వీడియో కెమెరా కావాలి..!!
ఎవరైనా కెమెరా స్పాన్సర్ చేయగలరా..??
మీ సహాయం కొరకు ఈ నెంబర్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి
8074274781
Kaanada raagam super baabu God bleess u
My fevourate ragam kanada super
సూపర్ సూపర్ సుదర్శన్
Excellent sir god bless you.
Adbhutham sudershan garu
Bhimplass raagam adbutam kalyani super
నిజమెఈన విష్వభ్రమన్న
Xlent ga paadaaru
Great talented
Wonderful✨😍✨😍✨😍✨😍✨😍✨😍 speech less
Multi dimensional padyalu by kvs with harmonium..tks
Sudharsan & Sathya Hari chandera 🙏
హంస నందిని రాగం అద్భుతం
Uttamam adhbhitam
Good gruvugaru
Supar.. Baradar
Sundarsan garu meeru chalamandeni tayaru cheyyali
Super guruvu garu...
Sarileru neekevvaru👌👌👌👌
Exlent
Sudarshan adbutam neeku manchi bhavisyattu vundi baabu aa saraswati kataaksham to baatuga lashmi kataaksham kooda neeku kalugutundi God bless u
అద్బుతం మిత్రమా
Super babu👍
chiranjeevi sudarsan garu your good play&good tone 6 sruthi lo chala bagundi ma aseesulu yeppudu untai. Swameeji sreevidyo upasakulu.
Super anna ❤
🤗🤗👍👌👌👌
అద్భుతం మీ నెంబర్ బ్రదర్
Good
సూపర్ అన్న గారు చాలా బాగా పాడారు మీరు రాయలసీమ లో పుట్టడం ఈ సిమాకి ఒక అర్థం సూపర్ సుదర్శన్ అన్న
Bhageswari raagam hilet ninnu kalavaalani vundi nenu kooda bajana singar ne maadi tadipatri kaani prastutam bangloor lo vunnanu mee sangeetaaniki paravasinchi poyaanu naaku sangeetamante pranam sangeeta kalaakaarulante abhimaanam naaku chalaa keertanalu vachhu meelaati hormonist vunte ennina paadagalanu
Mee padyalu anty chla istam
Thankyou.sir
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
మీ
SVSPRODUCTIONS
chala bagundandi
చాలా బాగా పాడారు.
మీ పద్యాలు
మీరు పాడే విధానం
మాకు ఎంతో
ప్రశాంతత చేకూర్చినది. 🙏
Super Duper Sudarshan bhai👌👌👌👌👌
దయచేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరని ఆశిస్తున్నాం బ్రదర్ టాలెంట్ అందరికి తెలిసేలా చేస్తారని ఆశిస్తున్నాం
Anna nennu antha pogidina thakkuve .Kala andhari ki kadu kondarike vuntundhi .Allanti vallalo nevokarivi hats of .
Tq bro share with your contacts
మీ సంగీత పరిజ్ఞానం అత్యద్భుతం.
కాటి సీన్ పద్యాలు కూడా చేయగలరని ఆశిస్తూ...... మీ అభిమాని...
Hi ! K v you are very nice
Nice brother
Please share your friends and family members sir talent andariki thelisela chestarani ashistunnam
Anna garu mi prathibhaku shathakoti vandanalu. Nenu chindu yakshagana kalakarunni. Miku abhimanini. Thodi ragam lo oka padyam padandi annaya
Mana channel lo vundani brother todi lo padinavi
Supar
GOOD
''కలియుగ అర్జునుడు'' అని బిరుదు నీకు బహుకరిస్తున్నాను.god bless you
Super brother 🙏
Very good voice
Very Nice
Very nice
I have become your instant fan, Sudarsan garu. Wish you the best.
Thank you very much sir
మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరని ఆశిస్తున్నాం బ్రదర్
mahaadbutham nindu noorellu jeevinchalani korukuntunnanu broder
super bro
సుదర్శన్ గారూ ........ మీరు చాలా బాగా పాడుతున్నారు . అభినందనలు . కానీ ప్రతి రాగాన్నీ ప్రతి పద్యాన్నీ అపస్వరం వేసి పాడు చేస్తున్నారు. వినడానికి చాలా ఇబ్బంది గా ఉంది . వాడెవడో తప్పతాగి ఒళ్ళు తెలియని స్థితి లో పాడిన దాన్ని మీరు ఆదర్శంగా తీసుకోకండి . దయచేసి మీరు ఏ రాగం పాడినా అన్య స్వరాలూ వేయకండి .
ఇప్పటికే పద్యాల అర్థానికి ప్రాధాన్యత నీయకుండా , విపరీత రాగాలాపనతో పౌరాణిక నాటకాన్ని సర్వనాశనం చేశారు . ఇక మీలాంటి యువకులు కూడా ఇలా చేస్తే భావితరాలవారు పౌరాణిక నాటకం అంటేనే అసహ్యించుకుంటారు . అర్థం చేసుకుంటారని ఆశిస్తాను .
హాయ్ బ్రదర్ చాలా సూపర్ గా ఉన్నాయి ఇలాంటి కొత్త రాగాలతో మమ్ము ఇంప్రెస్ చేస్తారని కోరుకుంటూ మీ ఆయురారోగ్యాలు ఆ సరస్వతి తల్లి ఇవ్వాలని కోరుకుంటున్నా ఈ ఇట్లు మీ వీరాభిమాని వెలిచేటి గంగాజలం
హాయ్ సుదర్శన్ వెరీ గుడ్ బ్రదర్
మీరు వేసిన సత్య హరిచంద్ర నాటకం పద్యాలు యూట్యూబ్ లో పెట్టండి చూడాలని ఆశగా ఉంది
ఇట్లు మీ వెలిచేటి గంగాజలం
9704620894
కె.వి సుదర్శన్ ఆచారి గారి పద్యాలు అద్భుతం, అమోఘం.
Super brooo
What a wonderful performance with hormonium, thanks brother
e padyaniki bimplas okkate shut brothar chela super padavu brothar
+SVS productions ok happy
Excellent effort!
Really touched dear Achari.
Thank you very much sir please share your friends and family
సూపర్ గా పాడారు బ్రదర్ నాకు ఇలాంటి పద్యాలు చాలా ఇష్టం కానీ ఈ మధ్య కాలంలో మనదైన ఈ కళ అంతరించిపోయింది. తిరిగి మీలాంటి కళామతల్లి ముద్దు బిడ్డల వలన కళలకు జీవం పోస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సోదరా👍
సూపర్ సుదర్శన్ హంసానందిని , కానడ. చాలా చాలా చాలా బాగుంది
Thanks for this ,your voice is very sweet
Verry good song.long live
Chala chala bhagunddi andi
Wonderful
Nice bro
Super super
Wow...super brother ......such a talented..appreciated 👌👌👌👌
Xlent performance guru
Nice tammu
Supper
మీకు మీలో ఉన్నటువంటి కళామ్మ తల్లికి హృదయపూర్వక నమస్కారములు
Ayya Sudarsan garu, Mee padyam lu super. Sri Jaana Verra Bhadr Chaari , Amarapu Satyannarayana garla where abouts teliste cheppandi Sir, Satyannarayana garu maa telugu telugu teacher rendava varu Guru tulyulu. Nenu 45 yrs. North lo vundadam valla vari sngati teliya ledu. Pl. reply istaarani aasistu.
chala chala bavundi brother
సినిమా ఇండస్ట్రీలో AR రెహమాన్ ఎంతగొప్ప పేరుందో ..ఈ పోరాణిక సంగీత దర్శకత్వం లో అంతపేరు సంపడిస్తావు ..నీ.. గొంతులో అంతటి మాధుర్యం ఉంది..థాంక్స్ బ్రదర్
You are a great .
kannayya chala chala chakkaga paadavu naayana nindu noorellu Santosham ga vundu aayushamanbhava aa devadevudu ninnuu challaga kaapaadataadu naayana gonthu adbhutamga vundi
Wonderful thammu,god bless you
Excellent sodaraa
Superb sudharshan garu
May your tribe increase!
I m at 15years old... I see harichandra natakam... Eee padyalu padevaru e genration lo... Onnarante great... Me varastvasampada kapaduthunav... bro... Supeer
అప్పట్లో సత్య హరిశ్ చంద్రుడు కచ్చితం గా తెలుగు వాడు అయి ఉంటాడు
Super Anna garu
very god attempt.. Wish the team a very high success.
Meeru illage nindu nurellu healthy gaa undalani korukuntu mee lanti kalaama talli muddu bidda entho avasaram ee chedipotunna samajaaniki sir
Thank you very much sir please share your friends ilanti manchi video lu kontha mandhikaina share cheyyandi talent ento andariki artham avuthundhi ee samajaniki artham avvali sir
Extraordinary talent brother...keep it up...you are able to distinguish between the six rsgas very clearly and cleanly..hat's off..all the best 🙏🙏🙏
Eragadisavanna, ni sishudiga cherchukova plz
Thx anna
Super ayyagaru
మహాద్భుతం .........చిరంజీవి భవ. ఇంకా ఎంతో పైకి ఎదగాలి.
Very talent
అన్నయ్య మీలాంటీ వారు ఎప్పుడూ నీండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతొ చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ వీర అబిమానీ .........!💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👌👌👌💐💐💐👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
super bro
Sweet voice brother
Super! You are extraordinary. Wish you great success.
🙏🙏🙏🙏👌👌👌👌 ప్రారంభములో పలికించిన ఆ వేళ్ళు, ఆ గొంతు లో వెలువడిన ఆ సంగతులు అద్భుతం.
bro super hatsup to u
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌💐💐💐💐💐💐
sudarshan your voice is sweet melodies mee padyalu maa chevulaku vinasompuga vunnai meeku dhanyavadhalu
PATHIVADA VISHNU
Supar anna
Super sir👌👌👌👏👏👏👍👍👍
పద్యాలూ ఎలా వాయించాలో రాగ నోట్స్ తాయారు చేయండి ప్లీజ్ నాకు చాల ఇంట్రెస్ట్ ఉంది
అరెస్ట్ చేయండి ఈయన్ని
Bhayyaa.. me comment chusi. 5min non-stop ga navvukunna chala years taravataa ...
Chalaa bagaa padaaru
నవ్వు కున్నారు ఎందుకు చెప్పండి మేము తెలుసుకుంటాము తప్పులు వున్నాయా!......
@@indianfarmer635 mee padyaniki vankalu peddataniki em ledu bhayya .. meeru bagaa padaru kudaa .. neneu navvindi "veenni arrest cheyandi " anna comment chusi ..
అవును ఎందుకు అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు
စ
Nice job
Hamsaanandhi. Super gaa vaainchaaru anna i like this raagam👌👌👌👌👏👏👏👏👏