ఛానెల్ కి ఉపయోగపడుతుంది అని భావిస్తే సహాయ పడవచ్చు... Phone pay/Googlepay/Paytm : 8074274781 PhonePay / Google Pay : 7093950602 మీ వీడియోలను ఈ చానల్లో పబ్లిష్ చేయాలనుకుంటే మీరు మీ మొబైల్ ఫోన్ / కెమెరా తో నీట్ గా చిత్రీకరించి మా నంబరుకు వాట్సప్ చేయండి 8074274781
బ్రదర్,, నాకు,,డివి సుబ్బారావు గారి తరువాత,అంతకన్నా గొప్పగా పాడిన వాడివి నువ్వే,,నీ గాత్రం అమ్రుత భాండాగారం,, నా ఆయుష్షు కూడా ఇస్తాను సోదరా ,నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటాను.
ఈ యుగ కాలంలో నీవొక అద్భుతం సోదర, భగవంతుడు నీకు తోడుంటాడు మీరు ఇలాగె కంటిన్యూ చేయండి, భావితరాలవారికి నీ గొప్పతనం తెలిసే అంతవరకూ మీరు మీ ప్రయత్నం చేయండి, అందుకేనేమో నిన్ను భగవంతుడు ఈ భూమీదకి తీసుకొచ్చాడు, ఈ కాలంలో ఏ కొద్దిమందికో ఇలాంటి అవకాశాలు వస్తాయి అది నిన్ను వరించింది, నీ గాత్రం ఎలా వుంది అంటే మరణం అంచులవరకు వెళ్లినవాడు తిరిగి వచ్చి బ్రతుకుతెరువుని మెదలుపెట్టేలా వుంది జై సుఖీభవ నిన్ను భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడుగాక
సుదర్శన్ గారు , దేవుడు నీకు ,బంగారు గొంతు , ఇచ్చారు, చాలా బాగా పాడినారు,& హార్మోన్ సూ పర్ ,నీకు నా ధన్వాదములు 🙏, నా చిన్న నాటి రోజులు గుర్తుకు వస్తున్నది( 1973), డ్రామాలు పిచ్చి, ఆయుసు పెరు గు తుంది
Nageswara Rao, అవును సర్..ఇలాంటి గాన గంధర్వులను మనం ఆదుకోవాలి, మనం వారిని ప్రోత్సహించాలి..వారికి కావాల్సిన ఆర్ధిక సహాయం చేయాలి..మన పద్యనాటకాన్ని బ్రతికించుకోవాలి ./
చిన్న వాడివైనా నీకు చేతులెత్తి నమస్కరించాలి బాబు మన తెలుగు పద్యాలు మన పూర్వీకులు మనకు ఇచ్చిన వారసత్వ సంపద దానిని నీ లాంటి యువకులు ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్నారు దానికొరకు నీకు ధన్యవాదాలు
ఈ రోజుల్లో కూడా ఈ ఈ విధంగా ఆలపించేవారు ఉన్నారా అని ఆశ్చర్యంగా ఉంది నీకు ఆ పైవాడు ఆయురారోగ్యాలు ప్రసాదించి సన్మార్గంలో నడవటానికి శక్తిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం... మీ SVSPRODUCTIONS
చమరుగున పడిపోతున్న పద్యం ఈనాటికీ బ్రతికున్న దంటే అది మీ లాంటి ఆచార్యుల వలనే రేపటి తరాలు ఇంతటి మాధుర్యం గల పద్యం పరిమళాలు వారికి అందించే మీ ఆలోచన అద్భుతము సలాం సుదర్శన్ గారు.
Sodara ee kala mee swaram lo vundi , mee swasa lo vundi.ee roju telugu lo chadivi chusi , meenigs kuda ardham baaga ayinai.na salaha mee padhyam tho patu vrasi kudaa vunte, sariga vinalenivaaru kudaa meeku..🙏🙏🙏👌antaaru. Because I like and don't understand the words.thank you sooo much for writing with padhyam. And I am 60yrs... plus.thank you sooo much and gd nd.
గత స్మృతులు గుర్తుకొస్తున్నాయి ....🙏 కళ కళ లాడే కళ వెలవెల పోయి కన్నీటి జ్ఞాపకం గా మిగిలిపోయింది. ఈ తరానికి కళ అంటే ఏమిటో కూడా తెలియకండా చేసిందీ development అన్యాయం జరిగిందని నా అభిప్రాయం .
సుదర్శన్ గారు మీ గాత్రం మీ సంగీతాన్ని వర్ణించడం మా వల్ల కాదు ఆశ్వధిన్చడం తప్ప ఒక చిన్న కోరిక జపమేమి చేసేనో జనక మహారాజు కళ్యాణ రాముడి కాళ్ళు కడగ పథ్యం చేయగలరు
గొంతులో మాధుర్యము,లాలిత్యము, శోకము స్పష్టమౌతున్నాయి.మీ గొంతు నుండి జాలువారే ఈ రాగాలాపన ఆనాటి రాజా సత్యహరిశ్చంద్రుల వారి మనోవేదనగా చెవులకు,మనస్సుకు, హృదయానికి తాకుతున్నది. కళ అమరం,తెలుగు పద్యం నిత్యనూతనము,అజరామరం.మీవంటి కళాకారులు తెలుగు పద్యాల ఔన్నత్యాన్ని చాటి చెబుతారు. మీకు అభినందనలు,నమస్కారములు. 👌👌👌👍🌹🌹🌹🙏🙏🙏🙏🙏
సుప్రసిద్ధ శ్రీకాకుళం జిల్లాలో నాగావళి నది ఒడ్డున గాత్రం చాలా బాగుంది మీ పాటల సాహిత్యం ప్రతీ రోజూ వింటూ తృప్తిగా భోజనం చేస్తూ వింటూ నిద్ర పొందుతూ.............
ఛానెల్ కి ఉపయోగపడుతుంది అని భావిస్తే సహాయ పడవచ్చు...
Phone pay/Googlepay/Paytm : 8074274781
PhonePay / Google Pay : 7093950602
మీ వీడియోలను ఈ చానల్లో పబ్లిష్ చేయాలనుకుంటే మీరు మీ మొబైల్ ఫోన్ / కెమెరా తో నీట్ గా చిత్రీకరించి మా నంబరుకు వాట్సప్ చేయండి 8074274781
4
ఎంత కళ
@@sivabhaskarareddy6295 by
P
phonepe notes working bro 0602
బ్రదర్,, నాకు,,డివి సుబ్బారావు గారి తరువాత,అంతకన్నా గొప్పగా పాడిన వాడివి నువ్వే,,నీ గాత్రం అమ్రుత భాండాగారం,, నా ఆయుష్షు కూడా ఇస్తాను సోదరా ,నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటాను.
Super sir
చిరంజీవీ ... నీకు ఈ రంగంలో తిరుగులేదు ! కళా హృదయం ఉన్న వాడెవడూ నిన్ను మెచ్చుకోకుండా ఉండలేడు ! విజయోస్తో..
మీ అద్భుతమైన టాలెంట్ కి శతకోటి వందనాలు👌
చూస్తున్నంత సేపు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. 🙏🙏🙏
థాంక్స్ బ్రదర్ 👍
ఈ యుగ కాలంలో నీవొక అద్భుతం సోదర, భగవంతుడు నీకు తోడుంటాడు మీరు ఇలాగె కంటిన్యూ చేయండి, భావితరాలవారికి నీ గొప్పతనం తెలిసే అంతవరకూ మీరు మీ ప్రయత్నం చేయండి, అందుకేనేమో నిన్ను భగవంతుడు ఈ భూమీదకి తీసుకొచ్చాడు, ఈ కాలంలో ఏ కొద్దిమందికో ఇలాంటి అవకాశాలు వస్తాయి అది నిన్ను వరించింది, నీ గాత్రం ఎలా వుంది అంటే మరణం అంచులవరకు వెళ్లినవాడు తిరిగి వచ్చి బ్రతుకుతెరువుని మెదలుపెట్టేలా వుంది జై సుఖీభవ నిన్ను భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడుగాక
పద్యం పాడటం
హార్మోనియం వాయించడం
ఒకేసారి మంచి గొంతు.
టోటల్ గా 👌👌💐💐
So
💯✌✌✌✌
సుదర్శన్ గారు , దేవుడు నీకు ,బంగారు గొంతు , ఇచ్చారు, చాలా బాగా పాడినారు,& హార్మోన్ సూ పర్ ,నీకు నా ధన్వాదములు 🙏, నా చిన్న నాటి రోజులు గుర్తుకు వస్తున్నది( 1973), డ్రామాలు పిచ్చి, ఆయుసు పెరు గు తుంది
సోదరా..సుదర్శన్ ఆచార్య., నిన్ను కన్న తల్లితండ్రులకు నా పాదాభివందనం.. ఇంతటి గాత్ర శుద్ధి, అంకితభావం కల్గిన సుపుత్రునికి జన్మనిచ్చినందుకు...
Keep it up 👌
౭
ఒ తడ జయ ాీవవాీవవ్ల
జయ
Super
కను మరగైన పోతన్న మన నాటక రం గాన్ని బతికియ్యాలి మిత్రమా,ధన్యవాదాలు.
Super
Oh
Nageswara Rao, అవును సర్..ఇలాంటి గాన గంధర్వులను మనం ఆదుకోవాలి, మనం వారిని ప్రోత్సహించాలి..వారికి కావాల్సిన ఆర్ధిక సహాయం చేయాలి..మన పద్యనాటకాన్ని బ్రతికించుకోవాలి ./
1981-85 లో నేను హైస్కూల్ చదువు తున్నరోజుల్లో ఈ పద్యాలను వింటూ పాడడానికి ట్రై చేసేవాడిని. మరలా నాకు ఆ రోజు లు గుర్తువస్తుణయి
Yes sir
హార్మోనియం వాయించుకుంటూ పద్యాలు పాడడం అంత తేలిక కాదు.. Hats off to sudarshan గారు
Hats off, సోదరా! ఎవరు ఎక్కడున్నా, ఎంత సంపాదించినా, నీ కళ ముందు కానరారెవరూ! 🙏
మహా అద్భుతం నీ స్వరం సర్వ దేవతల ఆశీస్సులు మీకు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ,🙏
సోదరా! సుదర్శన్..నీవాయిద్యము మధురం, నీ గాత్రం అతిమధురం మరియు నీ సంగీతము సుమధురం.హృదయపూర్వక కళాభివందనాలతో మీ అభిమాని బొడ్డు.పెంచలయ్య....నెల్లూరు.
బాబూ. చక్కగా నీ కళలో నిమగ్నమయి మనసుతో పాడుతున్నావు ప్రేమతో వాయిస్తున్నావు. అభినందనలు.
సెభాష్ బ్రదర్, పద్యం పాడడం, హార్మోనియం... రెండు ఒక్కాటే సారి... మీ ప్రతిభ కి సతీలేరెవరు, ఈ నాటక రంగంలో నీకు తిరుగు లేదు, మిత్రమా.... జయీ భవ 🙏🏻🙏🏻👍💐
మిత్రమా నీకు వందల వందనాలు
అంతరించనీకు అంతరిక్షానికి చేర్చుతుంది నిన్ను నా ఆనందాన్ని....
Super
చిన్న వాడివైనా నీకు చేతులెత్తి నమస్కరించాలి బాబు మన తెలుగు పద్యాలు మన పూర్వీకులు మనకు ఇచ్చిన వారసత్వ సంపద దానిని నీ లాంటి యువకులు ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్నారు దానికొరకు నీకు ధన్యవాదాలు
శభాష్ సోదరా అద్భుతంగా ఆలపించారు 🙏🙏🙏🙏🙏
బాబూ తెలుగు నాటక రంగానికి గొప్ప గాయకుని ప్రసాదించుటకు కళ్యాణిదేవి నీ తల్లిగా అవతరించి నిన్ను కని అందచేసింది బాబూ. బంగారు గని కన్నా గొప్ప వాడివి నాయనా.
Sitaramarao Garu... Me paadhala ku.... Namaskaramu..
@@rajasekhar9862 God bless you.
Raja Sekhar zzwaskwcmusqxssqlt
@@rajasekhar9862 l
Thammu 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌...... God bless you...
ఈ రోజుల్లో కూడా ఈ ఈ విధంగా ఆలపించేవారు ఉన్నారా అని ఆశ్చర్యంగా ఉంది నీకు ఆ పైవాడు ఆయురారోగ్యాలు ప్రసాదించి సన్మార్గంలో నడవటానికి శక్తిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
మీ
SVSPRODUCTIONS
చమరుగున పడిపోతున్న పద్యం ఈనాటికీ బ్రతికున్న దంటే అది మీ లాంటి ఆచార్యుల వలనే రేపటి తరాలు ఇంతటి మాధుర్యం గల పద్యం పరిమళాలు వారికి అందించే మీ ఆలోచన అద్భుతము సలాం సుదర్శన్ గారు.
ధన్యవాదాలు మిత్రమా .... నీ గాత్రం నుంచి కాటిసీను నుండి బాలసూర్య ప్రబాకలితంబై పధ్యo వినాలని ఉంది .
Avunandi
mali addanki
Yes bro pls uploaded this one
చాలా చక్కని గాత్రం నీ ప్రతిభ యనలేనిది సోదర నీకు ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్న
Thanks brother
చాలా చాలా బాగా పాడారు బ్రదర్ సుదర్శన్ గారు చాలా అద్భుతంగా పాడి వినిపించారు చాలా సంతోషము
Super చాలా బాగా ఆలపించారు ముంతాన్ రాగంలో 🙏🙏🙏
దేశ భాషలందు తెలుగు లెస్సా,,,, చాలా బాగా పద్యాన్ని ఆలాపించన( నీకు హైలెస్సా........)
కంచు కంఠం లా ఉంది నాయనా . షన్ముఖ ఆంజనేయుని స్వరానికి ఏ మాత్రం తీసిపోదు. 🙏
చాలా మంచి పద్యం.. మీ గాత్రం కూడా మధురం...
Sodara ee kala mee swaram lo vundi , mee swasa lo vundi.ee roju telugu lo chadivi chusi , meenigs kuda ardham baaga ayinai.na salaha mee padhyam tho patu vrasi kudaa vunte, sariga vinalenivaaru kudaa meeku..🙏🙏🙏👌antaaru. Because I like and don't understand the words.thank you sooo much for writing with padhyam. And I am 60yrs... plus.thank you sooo much and gd nd.
Suuuuuper చాలా బాగా పాడుతూ హార్మనీ వాఎంచడం అందరకీ రాదు👌👌👌👌👌👌
వింటుంటేనే మనస్సులో విషాదం కలుగుతోంది .. యెంత మంచి రచనా!, యెంత ఒద్దికైనా రాగం !
Very good padyam sir
Super super super
Sir me native place ekkada?
Sudharshan miku🙏🙏🙏
కనుమరుగవుతున్న కళలు మరియు సంస్కృతి మీలంటివళ్ళ వలనే ఇంక బ్రతికి ఉంది అన్న
All the best......
సూపర్ తమ్ముడు పాత కాలమును చూపించు నందు కు అభినందనలు
God bless you tammudu .
గత స్మృతులు గుర్తుకొస్తున్నాయి ....🙏
కళ కళ లాడే కళ వెలవెల పోయి కన్నీటి జ్ఞాపకం గా మిగిలిపోయింది.
ఈ తరానికి కళ అంటే ఏమిటో కూడా తెలియకండా చేసిందీ development అన్యాయం జరిగిందని నా అభిప్రాయం .
Saaroo, Chinna, Vaadivi, Ayinaa, Nuvvu, Chaalaa chaalaa, Great.
శుభాభినందనలు ఆశీస్సులు అందరం విన్నాం
నందికాదుఏమిచ్చిన
పద్యసంపదగాత్రంస్రసరళి
ఋణంతీర్చుకోలేరు
మీకళారంగానికినాటకరంగాన్ని
ఆదరించిఆరోజేఅదేమీగౌరవజీవనం
Super.... aayushman Bhava dhergayurarogyabhivrudhirasthu
VENKATAMALLI KARJUNA SARMA Tangirala
బాగుంది. మంచి ప్రయత్నం. శుభాశ్శీసులు మిత్రమా
ఏమి స్వరము,ఏమి స్వరము పదే పదే వినాలనిపిస్తున్నది..తెలుగు నాటక కళా రంగమునకే వన్నె..మీకు శుభాకాంక్షలు.
LOLUG
U VENKATA RAMANA
అన్న చాలా బాగుంది. మన భావి తరాలకు మన సంప్రదాయం మరియు సంస్కృతి ని అందించాలి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Really great.
Supub. Very good sir.
Greenway international foundation save the environment save the country. Hyderabad.
సార్ మీరు మీ వాయిస్ సూపర్ బాగ కోకిల కంఠం సార్ మీ ఫింగర్ ప్రింట్స్ వెరీ నైస్ సార్ good night sare 🙏👏👌👍 నమస్కారం
సుదర్శన్ గారు మీ గాత్రం మీ సంగీతాన్ని వర్ణించడం మా వల్ల కాదు ఆశ్వధిన్చడం తప్ప ఒక చిన్న కోరిక జపమేమి చేసేనో జనక మహారాజు కళ్యాణ రాముడి కాళ్ళు కడగ పథ్యం చేయగలరు
Very nice. Nevu చాలా కష్టపడ్డావు. నీ ప్రతిఫలం కనిపిస్తుంది. సంగీతం అంటే కేవలం వినోదం మాత్రమే కాదు జీవితకాలమంతా కృషి చేస్తే కానీ దరిచేరవని హృదయ సంతకం.
Thammudu Garu.meyokka padyalu chala Baga unnavi Shri Krishna rayabaram padyalu.krishna.padyalu.prta di dhanyvad Amul
పద్యనాటక వారసత్వాన్ని గొప్పగా కొనసాగిస్తున్న మీకు వందనమలు.
Excellent Sudarshanacharigaru
Fantastic performance Sudarsan....Hats off....Congrats....All the best....❤👍
చీమకుర్తి, డి.వి.ఎస్, అదే తరహాలో మీరు ఈ యవ్వన వయస్సులో పోటాపోటీగా నిలబడ్డారు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks brother
శుభాకాంక్షలు,సుగాత్ర మనోహరం, హరిశ్చంద్ర జ్ఞాపకం,హరి దీవెనలు..
Wonderful talent brother 👌👌👌👏👏👏👏😍😍😍😍💐💐💐💐
Adbhitham sodaraa. Ee rojullo antha thama valle jaruguthumdanokune vaallaki kanuvippu kaavali. Superb talent voice and Harmonium at the same time.🙏❤️🎉
Orei ni nuvve harmonium and padyalu paduthunava...dv Subbarao uppala nancharaiah and guduru savitri garlake kudaruledhu...great bayya...
మీ ఆలోచన అమోఘం. ఏందరో ఈ పద్య సంపదకోసం తహ థహ లాడుతున్నారు. నిజంగా మీవంటివారికి తెలుగుజాతి ఎంతో ఋణ పడివుంటుంది. గాయత్రీ దేవి మిమ్ములను ఆశీర్వదించుగాక.
God
Sudarsan you are doing a great service to people. God bless you.
ఏమని పొగడను భయ్యా తమరికి🙏🙏🙏💐👏👏👏👌👌👌👍
Devan Nayak Guguloth
Salasuperb manchipadalu
Devan Nayak Gugulothu kkanmirtjylrrninghprmomim
రంగస్థల నటుల మీ లాంటి వారి కఠోర శ్రమ దాగుంది
స్వరం కూడాచాలా బాగా వచ్చింది
తమ్ముడు చెవుల్లో అమృతంలా ప్రతిధ్వనిస్తున్నాయినీ పద్యాన్ని వింటుంటే ప్రపంచాన్నే మరిచిపోయానుచిరంజీవ చిరంజీవ చిరంజీవకలకాలం ఆయురారోగ్యంతో సుఖసంతోషాలతో మంచి కళాకారుడుగా పేరుగాంచిన వీరుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
సూపర్ బాగా పాడారు సుదర్శన్ బెస్ట్ ఆఫ్ లక్ మున్ముందు ఈ పౌరాణిక రంగాన్ని మీ లాంటి వారు ఇంకా ముందుకు తీసుకుపోవలని నా ఆకాంక్ష
బాయ్య నికు దన్యవదలు అంతరిస్తున్న సత్యహరిచంద్ర పాద్యలను మళ్ళీ వినిపించవు టెక్స్ వోల్డ్ ఇస్ గోల్డ్ వినడనికి ఏంతో అనందం కలిగించవు
చాల బాగుంది తమ్ముడు నీప్రయత్నం
Chakkga aavu palu vale swachhamina maduranga undi.....very nice
గొంతులో మాధుర్యము,లాలిత్యము,
శోకము స్పష్టమౌతున్నాయి.మీ గొంతు నుండి జాలువారే ఈ రాగాలాపన ఆనాటి రాజా సత్యహరిశ్చంద్రుల వారి మనోవేదనగా చెవులకు,మనస్సుకు,
హృదయానికి తాకుతున్నది.
కళ అమరం,తెలుగు పద్యం నిత్యనూతనము,అజరామరం.మీవంటి కళాకారులు తెలుగు పద్యాల ఔన్నత్యాన్ని చాటి చెబుతారు.
మీకు అభినందనలు,నమస్కారములు.
👌👌👌👍🌹🌹🌹🙏🙏🙏🙏🙏
సుప్రసిద్ధ శ్రీకాకుళం జిల్లాలో నాగావళి నది ఒడ్డున గాత్రం చాలా బాగుంది మీ పాటల సాహిత్యం ప్రతీ రోజూ వింటూ తృప్తిగా భోజనం చేస్తూ వింటూ నిద్ర పొందుతూ.............
Nice
భగవంతుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకొంటూ
Mitrama , meru padyalu chala bags padutunnaru. Mee lanti kalaputrulaku. Vandanalu. Merry padutunna padyalu eeragamulo unnayi telaparchandi.
మాల్కోస్ రాగం
Very excellent talent .....tone and playing harmonium are superb.
సమాజానికి నీ యొక్క విలువ తెలియాలి భయ్యా
మీ గానం విన్న శ్రోతలు, వీక్షకులు ధన్యులు.
Sir ela chala padhyalu vinipinchalani korukuntunnaanuuu maku e manchi padham andinchinaduku కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు
అద్భుతమైన గానం...
మరిన్ని అదించ ప్రార్థన🇮🇳🕉🚩🙏🙏
Exlent brother meeku manchi bhavishath untundhi👍👍👍🙏👍👌👏
Very good for Duel role
హార్మోనియం, గానం 2 నీచేతి లో ఉన్నందున clarity చాలా బాగుంది
చాలా చక్కగా పాడి వివరించారు .... .మీరు సూపర్
వవ్
బాగుంది
Because of you kind of people Indian culture is existing God bless you, and fulfill your dreams.
Awesome bayya, really great, nila padatam e generation ki kastam. Tune chala bagundi. చీమకుర్తి నాగేశ్వరావు గారు టోన్ ఎప్పుడు వింటూ వుంటాను
హుస్సేన్ చాలా థాంక్స్ అమ్మ మంచి పద్యం వినిపించారు
Antharinchi pothunna mana kalaku pranampoyadanike vacharu sir meeru Mee gatram adbutam
What a lovely voice vintunte old days gurtukostunnai ,God bless you. 👌👌👌🎁
Adbhutamga padavu chevula tuppu vadilindi. Thanks.
చాలా బాగుంది బ్రదర్ మనసు పులకించింది
Super brother .. Ni voice Ni dedication ki hands up brother.. na tharupuna niku vandanalu ..
40/sanvacharalu venukaku
Thisukavellavu.danyavadalu.
Chakkatikantam.maygodbless u
హాట్స్ ఆఫ్ సుదర్శన్
చాల బాగుంది బయ్యా 👌👌👌
ఇలానే కంటిన్యూ చెయ్
broooo.....super ...superooo...bro.......challa challaa bhguondiee.bhgaaa padavuooo bro......nice ....no words to say ....bro nailed it
Tq Tq so much bro
చాలా చక్కగా పాడి వినిపించారు.
Excellent dear.You are a great inspiration to the youth today.👏👌
చాలా చాలా చక్కగా పాడారు.
మహఅద్భుతం సోదరా
సుదర్శన్ చాలా మంచి గాత్రము మంచి పద్యం సంతోషం
Anna O pkka padyalu maro pakka harmony supr multi talnt
CHALA BAGUNDI SUDARSAN ACARI GARU THANKS SIR
Super Super Super....... very talented........hats off.......
కళాభివందనాలు సార్ మీకు తెలిసిన వాళ్ళకి share చేయగలరని ఆశిస్తున్నాం యువ కళాకారులని ఎంకరేజ్ చేయగలరు
సోదరా నీకు పాదాభివందనం
నాటకలనుకళలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అప్పుడు వారి కుటుంబాలకు ఆదాయం వస్తుంది. వారి జీవితలు బాగుంటాయి. కళకరులను గౌరవించడం మన కర్తవ్యం.🙏
Pavan
కలికి కలికి రెక్కలు రని పిలాలన్ సాకన్ గూటిలో......నుంచి మేతాలకై మేతలకై .... పోతు ఒక చంత .. పెంటి ఒక చెంతన్.. బారా.... ఈలోన ...ఈలొన.. పిల్లన్ పామే గ్రసియాంతునో.... లేక వలలపాలన్ చిక్కులో పులుంగులు. ఈ..... ఇలపై. ప్రా.... నులకున్ వియెగమగుచో..... కలికి ..కలికి ఎవ్వరికీవ్వరలో.......
Hats off brother Sudarshan what a sweet voice.keep it up.
బ్రదరు...అబ్బా సలమయ్యనీకు
Adbhutham... Neeku evvaru nerpaledhu... Nee anthata nuvvey neechukunnav kadhaa