Anchor Eshwar Reveals Shocking Facts about EVM Tampering in AP | Chandrababu |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Anchor Eshwar Reveals Shocking Facts about EVM Tampering in AP | Chandrababu | @SakshiTV
    #SakshiAnchorEshwar #EVMTampering #Chandrababu #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

ความคิดเห็น • 184

  • @sitharamamurthy6575
    @sitharamamurthy6575 หลายเดือนก่อน +36

    ఎవ్వరు ఎన్ని చెప్పిన సరే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నోరు విప్పడం లేదు ఇప్పటివరకు. దానిబట్టే వారి నిజాయతీ అర్ధం అవుతుంది

  • @ForjaganAnna
    @ForjaganAnna หลายเดือนก่อน +46

    జై జగన్ అన్న
    Evm లు మాత్రమే ఓడించాయీ
    జనాలు ఓడించ లేదు

  • @ramaraonurukurthi8357
    @ramaraonurukurthi8357 หลายเดือนก่อน +67

    మోది నిజాయితీ పరుడు అయితే నిరూపించు కోవాలి ఎలక్షన్ కమిషన్ కు ఆదేశాలు యివ్వాలి కానీ మోది స్పందించలేదు అంటే పక్క అవినీతి పరుడు

    • @chiliverinagender1094
      @chiliverinagender1094 หลายเดือนก่อน +2

      అన్నా కరెక్ట్ అన్న

    • @babubabu-fc1qk
      @babubabu-fc1qk 28 วันที่ผ่านมา +1

      @@chiliverinagender1094
      MLC election is done using ballot paper not with EVM. TDP got 90% votes in MLC elections but in main elections only 61%.
      Soadi nammite Erripuvvulu mari.

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 หลายเดือนก่อน +25

    విజనరీ టాలెంట్ చూపించాడు! 😀😀😀

  • @BAnandBanand-mm7qo
    @BAnandBanand-mm7qo หลายเดือนก่อน +28

    EVM CM

  • @yashparimi3880
    @yashparimi3880 หลายเดือนก่อน +6

    mee edupu chustunte baley relief untundi.. best comedy channel👍

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 หลายเดือนก่อน +44

    నేను కూటమికె వేసాను ఓటు.. కాని Ap లొ అసలు బీజేపీ నెగ్గే సీన్ లేదు.. But how?

  • @villagethings6050
    @villagethings6050 หลายเดือนก่อน +18

    Evm cm evm PM

    • @HEROXJOD
      @HEROXJOD 26 วันที่ผ่านมา

      2019 lo

    • @HEROXJOD
      @HEROXJOD 26 วันที่ผ่านมา

      2019 lo

  • @vijayakanthp3244
    @vijayakanthp3244 หลายเดือนก่อน +24

    ఈ రుజువులతో సుప్రీం కోర్టుకు వెళ్ళండి సార్. ఆలస్యం చేయొద్దు.. దీంతో టీడీపీ కి బుద్ధి చెప్పండి...

    • @nakkavarahalu8600
      @nakkavarahalu8600 หลายเดือนก่อน +4

      సుప్రీం కోర్టు సాక్షి టీవీ లో చెప్పినా బొడి రిపోర్ట్ లు తీసుకోదు ,,, ఎలక్షన్స్ గురించి ,, మి సాక్షి 2024 లో వైసీపీ ఓడిపోయింది ఎది జగన్ వలన కాదు evm అని చెప్పడానికి ఈ బాధలు

  • @phanikumarch6612
    @phanikumarch6612 หลายเดือนก่อน +9

    ఈశ్వర్ గారు జనసేన చేసిన 21 సీట్లు జనసేన కార్యకర్తలను చెప్పమనండి

  • @sudhirchenthati3963
    @sudhirchenthati3963 หลายเดือนก่อน +16

    Nijam gelavali

  • @user-wv6qm4vz2h
    @user-wv6qm4vz2h หลายเดือนก่อน +4

    ఆ నియోజకవర్గంలో అభ్యర్థి పేరు కూడా ఎవరికీ తెలియదు అటువంటి అభ్యర్థికి 60000,70000,90000 ఓట్లు వచ్చాయి ఇది అప్రజాస్వామికం పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడట్లేదు లే అనుకుంటుంది

  • @vijayarujun5656
    @vijayarujun5656 หลายเดือนก่อน +10

    Ekada dorikipothamo anni pwala and chamba and lokesh bayapadutunnaru

  • @grangaswamy3669
    @grangaswamy3669 หลายเดือนก่อน +24

    Evm. Cm.

  • @gkk2215
    @gkk2215 หลายเดือนก่อน +20

    దేశం కోసం ధర్మం కోసం మతం కోసం అని ఈవీఎంలు జంబలకడి జారి మిఠాయి చేస్తున్నారు పది సంవత్సరాల నుంచి 😂😂😂

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l หลายเดือนก่อน +5

    4 మరియు 5 వ దశ తరుమారు చేసారు, EC ఏ ట్రాన్స్‌పెరెన్సీ లేదు

  • @kishorekumarkollabathula4396
    @kishorekumarkollabathula4396 หลายเดือนก่อน +6

    TN seshan లాంటి వారు తిరిగి రావాలి

  • @mohd.abdul.khayyum2886
    @mohd.abdul.khayyum2886 22 วันที่ผ่านมา +2

    సుప్రీం కోర్టు సుమోటో గా ఎందుకు తీసుకోవడం లేదు. దీంట్లో అందరు కుమ్ముకు అయినట్లే కదా. సేవ్ డిమాక్రెసి,

  • @narayanareddy6252
    @narayanareddy6252 หลายเดือนก่อน +7

    MOTTAANIKI SOMETHING FRAUD HAPPENED.

  • @prakashkarumuri3753
    @prakashkarumuri3753 หลายเดือนก่อน +2

    This is very very serious issu

  • @user-es6od5gu9l
    @user-es6od5gu9l หลายเดือนก่อน +2

    Super explanation Sir

  • @Kodurugoodfamily
    @Kodurugoodfamily 26 วันที่ผ่านมา +2

    చివరి వరుకు చదవండి 😭
    Evm బాక్స్ చీటింగ్ చేసి
    మోడీ ప్రతిసారి ప్రధాన మంత్రి అవ్వుతున్నాడు.
    దేశాన్నే మోసం చేస్తున్నాడు.. ఇది మోసం 😭
    జనసేన కి ఓటు వేసే మనుషులు పెద్దగా లేరు
    మొత్తం సీట్లు ఎలా వస్తాయి
    21 to 21 .. ఇది మోసం 😭
    హిందూపురంలో వైసీపీ క్యాండెట్కి ఒక్క వచ్చింది..
    వైసీపీ MLA ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయి . ఒక్క ఓటు ఎందుకు ఉంది .. మిగత ఓట్లు ఏమైంది.. 😭 ఇది మోసం
    బీజేపీకి ఆంధ్రలో ఓటు బ్యాంకు లేదు 8 సీట్లు ఎలా వస్తాయి..
    బీజేపీ ఎవ్వరికి జెండా పెద్దగా తెలియదు. 😭 ఇది మోసం 😭
    కొన్ని చోట్ల పోలింగ్ బూత్
    లక్ష ఓట్లు టీడీపీ కి వస్తే..
    2 లక్షలు వచ్చాయి అని లెక్క చెప్యారు..
    ఉన్న ఓట్లు కంటే.. లెక్క ఎక్కువ చెప్యారు టీడీపీ కోసం..
    అక్కడ దొరికిపోయారు దొంగలు 😜😜😜😜ఇది మోసం
    అందుకే రీ కౌంటింగ్ వద్దు
    మాకు రీ ఎలక్షన్ కావాలి..
    ఇది చట్టం ధర్మం న్యాయం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    గవర్నమెంట్ అమ్ముడుపోవద్దు ప్లీజ్ 🙏🙏🙏🙏

  • @das2355
    @das2355 24 วันที่ผ่านมา +1

    Correct correct

  • @talarisubbanna6343
    @talarisubbanna6343 หลายเดือนก่อน +3

    సార్ ఈశ్వర్ గారు 100% పక్క ఈవీఎంల గోల్మాల్ జరిగింది అందులో డౌట్ అక్కర్లేదు ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. .. ముఖ్యంగా మోడీ అమిత్ షా ఇరువురి పాత్ర ఉంది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ బిజెపికి తొత్తు లాగా వ్యవహరిస్తుంది

    • @kiranreddy7869
      @kiranreddy7869 หลายเดือนก่อน

      Amit shah gaadu asalu donga. Vaadu south states ki em cheyadu, vaadi koduku ni 2019 lo bcci secretary ni chesukunnadu ipl lo kuda vaadi involvement endukante indian cricket lo chala money undi. 30 years age ki bcci secretary ela avutadu vaadu asalu district level lo kuda cricket adaledu.

  • @anilr850
    @anilr850 หลายเดือนก่อน +4

    Jai Jagan Anna

  • @dwarakanathlal224
    @dwarakanathlal224 หลายเดือนก่อน +5

    అంటే 2014 EVM టాంపర్ జరిగింది. ఓడితే టాంపరింగ్ 😂 గెలిస్తే కాదా

  • @Sujan-p2h
    @Sujan-p2h หลายเดือนก่อน +2

    O my God 😱

  • @user-tx3oz4ff3j
    @user-tx3oz4ff3j 21 วันที่ผ่านมา +1

    సార్ ec నీ వదలొద్దు మనం పట్టువదులితే కూటమి రెచ్చి పోతుంది గెలసింది వైసిపి నే

  • @BalayesuBalayesu-ns1cp
    @BalayesuBalayesu-ns1cp 21 วันที่ผ่านมา +1

    సూపర్ జై జగన్ ❤️❤️❤️

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 หลายเดือนก่อน +3

    President/రాష్ట్రపతి గారికి చేరే వరకు ఈ వీడియో share చేయండి.
    ప్రభుత్వ ఉద్యోగులు YSRCP జగన్ మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరిగారు. కారణాలు అనేకం కావచ్చు.
    YSRCP కార్యకర్తలు YSRCP నాయకులు అస్సలు పట్టించుకోవడం లేదు. డబ్బులు రావట్లేదు అని చెబుతున్నారు.
    TDP గుండాలు రౌడీలు YSRCP కార్యకర్తలు పై రెచ్చిపోతున్న చావబాదురతున్న హత్య చేస్తున్న చోద్యం చూస్తున్నారు. కారణం
    డబ్బులు ఇవ్వడం లేదు
    వాలంటీర్స్ సచివాలయం మూలంగా విలువ లేదు
    ఏమి సంపాదించుకోలేదు అని ఒకటే ఏడుపు

    • @shabbirshaik2216
      @shabbirshaik2216 หลายเดือนก่อน +1

      President ki Telugu raduga

    • @t.v.s.phanikirankumar98
      @t.v.s.phanikirankumar98 หลายเดือนก่อน

      @@shabbirshaik2216
      Pani cheyani vallu avasaram ledu
      Pani chese vallu chala mandi unnaru

    • @YCPclosed
      @YCPclosed หลายเดือนก่อน

      ​@@t.v.s.phanikirankumar98❤Da le...😂😂

  • @bramhashankar5720
    @bramhashankar5720 หลายเดือนก่อน +3

    Evm cm babu

  • @chinnasiriki5614
    @chinnasiriki5614 หลายเดือนก่อน +2

    Sir what about asmble constinucisy s

  • @anilr850
    @anilr850 หลายเดือนก่อน +3

    EvM CM Scam CM CBN Pulakrsh pavala PK

  • @srisrikanth5292
    @srisrikanth5292 หลายเดือนก่อน +3

    Ee.evm la scam bhitikhiravali. India president garikhi theliseela chudali AP lo repoling pettali

  • @bakkabrahmaiahbakkabrahmai8844
    @bakkabrahmaiahbakkabrahmai8844 หลายเดือนก่อน +2

    Down Down kutami

  • @kishorethimmapuram6392
    @kishorethimmapuram6392 หลายเดือนก่อน +1

    Evm tampering setting setup india wide recounting cheyali immediately 100%

    • @YCPclosed
      @YCPclosed หลายเดือนก่อน

      Sachipo a reason tho nuvvu 😂😂

  • @Umamahesh009
    @Umamahesh009 หลายเดือนก่อน +1

    1.EVM మెషన్ టాంపరింగ్ చేశారని అనుమానం గా ఉంది.
    2.దేశం మొత్తం జరిగిన ఎలక్షన్స్ లో కొన్ని రాష్ట్రాలలో మాత్రమే EVM టాంపర్ చేయబడ్డాయి
    3.ఈ EVM టెంపర్ ఉత్తర భారత దేశం లో చేయలేదు అనిపిస్తుంది. దానికి కారణం ఉత్తర భారత దేశంలో BJP కి పట్టు ఉంది.రీసెంట్ గా అయోధ్యలో రాముడి గుడి కట్టి మోడీ గారు మంచి పేరు సంపాదించారు.
    4.కానీ దక్షణ భారతదేశం లో బీజేపీ కి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు మోడీ ఆదేశాల మేరకు ఎలెక్షన్ కమిషన్ EVM ట్యాంపర్ చేసారు అని అనిపిస్తుంది
    5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో తెలుదేశం కూటమి సాధించిన అఖండ మెజారిటీలు చూస్తుంటే డౌట్ వస్తుంది.
    6.ఈ విధంగా ట్యంపర్ చేశారని అనిపిస్తుంది
    Ex: 1 గుంటూరు పశ్చిమ నియజకవర్గం
    Booth NO:185
    Total votes:700
    Polled votes: 600
    TDP VOTES:100
    YCP VOTES:400
    OTHERS VOTES:100
    పైన చెప్పిన ఓట్లు 185 బూతులో వచ్చినవి అనుకుందాం ఈ డేటాను డైరెక్ట్ గా EVM చూపిస్తే ట్యంపేర్ జరగలేదు.
    7. కానీ సాఫ్ట్వేర్ లో ఒక చిన్న లాజిక్ ఉపయోగించి వచ్చిన ఓట్లను మార్చి చూపించే అవకాశం ఉంది
    8. Booth NO:185
    Total votes:700
    Polled votes: 600
    TDP VOTES:100
    YCP VOTES:400
    OTHERS VOTES:100
    Condition -1
    a) TDP Votes+YCP Votes
    b) total tdp,ycp Votes/2
    100+400=500
    500/2=250
    Both YCP,TDP got votes=250votes
    Condition-2
    TDP Votes=250+20%(ycp votes)
    TDPVotes=250+50=300Votes
    Ycp vote=250-50=200Votes
    *Result on EVM DISPLAY
    TDP=300
    YCP=200
    OTHERS=100*
    8. ఉదాహరణకు టిడిపికి 100 ఓట్లు, వైసిపికి 500 ఓట్లు వచ్చాయి అనుకుందాం ఈ రెండింటిని కలిపి సమం చేసి ఒక 20% లేదా 30% లేదా 40% లేదా 50% ఓట్లను టిడిపికి కలిపి రిజల్ట్ లో చూపించే విధంగా సాఫ్ట్వేర్ను డిజైన్ చేసి ఉండొచ్చు అనే అనుమానం ఉంది
    9. సాఫ్ట్వేర్ మార్చారు అని ఎలా చెప్తున్నాను అంటే ఎలక్షన్స్ లో పోటీ చేసే అభ్యర్థులకు సింబల్ మరియు నెంబర్ ఈవీఎం లో స్టోర్ చేయాలి మరియు ప్రతి నియోజకవర్గానికి ఒక నెంబర్,ఒక రకమైన గుర్తు సాఫ్ట్వేర్ ద్వారా లోడ్ చేయాలి.
    10. ఇదంతా ఎలక్షన్ కమిషన్ టెక్నికల్ టీం కౌన్సిల్లో జరుగుతుంది.
    11. నా ఉద్దేశం ప్రకారం ఈ స్కామ్ లో ప్రధానమంత్రి, దేశస్థాయి ఎలక్షన్ కమిషన్ డైరెక్టర్, టెక్నికల్ టీం లో ఒకరిద్దరికి మాత్రమే తెలుస్తుంది అని నా అభిప్రాయం.
    12. వారు చేయబోయే నియోజకవర్గాల భారీగా ఎక్కడ ఎక్కువ మెజారిటీ కావాలో తెలుసుకొని ఆ బూతు లలో ఉన్న ఈవీఎంలను సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి స్టేట్ లెవెల్ ఎలక్షన్ కమిషన్ కి EVM లను పంపిస్తారు అని అనుమానంగా ఉంది

    • @Inidanpower
      @Inidanpower หลายเดือนก่อน

      Em cheppav anna nijam ga wonderful ..pakka evm tamper jarigindhii

  • @panchireddy
    @panchireddy 21 วันที่ผ่านมา +1

    Same last 2019 Laagea

  • @SANJEEVKUMAR-sw5kh
    @SANJEEVKUMAR-sw5kh หลายเดือนก่อน +2

    మీకు మీరు ఓటు వేయలేదని అంటే సరిపోదు మేము కూటమికి support చేశాం

  • @harshith6748
    @harshith6748 หลายเดือนก่อน +2

    అయినా one year back mlc ఎలక్షన్స్ దాదాపు 100 నియోజకవర్గల్లో జరిగాయి
    అప్పుడు పేపర్ బ్యాలెట్
    మూడు పోయాయి అప్పుడు ఏమన్నారు
    మా ఓటర్లు వేరే ఉన్నారు అన్నారు.
    పేపర్ అయినా evm అయినా రిజల్ట్స్ same

  • @sivaramaiah7487
    @sivaramaiah7487 หลายเดือนก่อน +1

    AP election commission Failed in 2024 elections,TN seshan laanti commissioner malli raavaali

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 24 วันที่ผ่านมา

    మీకు సిఎం గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కనబద్దము లేదా.. కళ్ళు పోయినాయా

  • @Pihu-Nirja4620
    @Pihu-Nirja4620 หลายเดือนก่อน +1

    2019 లో YSRCP 151 సీట్లు EVM తోనే గెలిచింది

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 24 วันที่ผ่านมา

    షర్మిలమ్మ చెప్పింది జగన్ జన్మలో సిఎం కాలేడు అని

  • @sabbavarapuvalerian-wb1ik
    @sabbavarapuvalerian-wb1ik หลายเดือนก่อน

    👍👍👍

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 24 วันที่ผ่านมา

    ప్రజల సొమ్మును అప్పనంగా వాడుకున్నా రు కదరా

  • @VdreddyVari-bm6hd
    @VdreddyVari-bm6hd 21 วันที่ผ่านมา

    విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో బీజేపీ గెలవటం అసాధ్యం అలాంటిది ఎలా గెలిచారు ముస్లింస్ మైనార్టీ ఎక్కువ అలాగే క్రిస్టియన్స్ కూడా ఎక్కువ అలాగే జగనన్న అభిమానులు ఎక్కువ బిజెపి ఎలా గెలిచింది ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లవలసిందిగా కోరుచున్నాము ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు చేత రీకౌంటింగ్ కి కోర్టును ఆశ్రయించడం చెప్పండి ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా గెలిచారు అది ఎలా ఫ్రాడ్ చేస్తేనే కదా

  • @boyalaleppa3477
    @boyalaleppa3477 26 วันที่ผ่านมา

    👌👌👌👌👌👌👌👌👌

  • @user-jr2yy7gr2u
    @user-jr2yy7gr2u 15 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 หลายเดือนก่อน +1

    E v m donga win

  • @LokabhiRamachandrudu-bm2hd
    @LokabhiRamachandrudu-bm2hd 20 วันที่ผ่านมา +1

    Jai jagan🙏❤🎉

  • @boreddyboreddybhaskar1033
    @boreddyboreddybhaskar1033 หลายเดือนก่อน +1

    4300000.🎉Ots peregaye evms lo moneypedite tribul avutadi eidey sampada srusty baabu🎉😂

  • @anupallibhaskar9815
    @anupallibhaskar9815 หลายเดือนก่อน +1

    Slippulu count chestay EC atalu bhayatapadatayeee ,niggu telipotundi very simple ,edi kuda balet paper tho samanam anukovali.slippini.

  • @PavanKalyan-dk1zp
    @PavanKalyan-dk1zp 24 วันที่ผ่านมา

    ఇండియా మొత్తం ఈవీఎం స్కామ్ అంటావ్

  • @m.srinivasaraju
    @m.srinivasaraju หลายเดือนก่อน +2

    JAI..YSR..CP..JAI.. JAGAN..SRI..🙏🙏🙏🙏🙏 YADOO.. JARGEDE.. SCAM..LAKAPOTA..MA.. JAGAN.. ANNAYA..ODDE..PODDU🙏🙏🙏🙏🙏😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramammap.v3286
    @ramammap.v3286 22 วันที่ผ่านมา

    ప్రజల CM జగన్.... జై జగన్
    EVM.. CM చంద్ర బాబు... బై.. బై.. బాబు..

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 22 วันที่ผ่านมา

    *సుప్రీంకోర్టులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి చుక్కెదురు - ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకి భారీ ఊరట - కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వేసిన రెండు పిటిషన్లను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం - రాజకీయ కక్ష సాధింపులకు కోర్టును వేదిక చేసుకోవద్దని రామకృష్ణారెడ్డిని హెచ్చరించిన జస్టిస్ సుందరేష్ ధర్మాసనం - ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‍ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు*

  • @kondammatm6001
    @kondammatm6001 หลายเดือนก่อน +1

    Ap lo re election jaragaly sir yevvaruthappuchesina bhaika padaly sir

  • @Shika786
    @Shika786 24 วันที่ผ่านมา

    ఎప్పుడైతే మోడీతో కూటమి అయ్యాడో bgp ని మార్చడం జరిగింది అనుకున్న ప్లాన్ సాగించారు జనం అయితే జగనన్నని ఓడించ లేదు

  • @jayasankar7734
    @jayasankar7734 27 วันที่ผ่านมา

    Mari EC ki report cheyochu kada sir.

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 24 วันที่ผ่านมา

    మీ dhanumjayreddy ను అరెస్ట్ చేశారు యెందుకు చెప్పవు నువ్వు

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 หลายเดือนก่อน +1

    All india level lo jarigindi ante congress fight cheyali kaani babu ki nashtam vache pani congress cheyadu.

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 24 วันที่ผ่านมา

    వేలకోట్లు అక్రమ మద్యం కేసుల్లో మొదటి ముద్దాయి ధనంజయ రెడ్డి.. అరెస్ట్ అయితే జగన్ ఎందుకు ఖండించలేదు

  • @janardhan312
    @janardhan312 17 วันที่ผ่านมา

    😅2019 lo😂😂😂😂😂😂

  • @bhavanamnagireddy7482
    @bhavanamnagireddy7482 หลายเดือนก่อน

    YSRCP SURE WINNING MLA CANDIDATES, SHOULD APPLY FOR RECOUNTING.IF EC IS NOT WILLING TO DO, THEN FILE A PIL IN SUPREME COURT FOR DIFFERENT PRE AND POST ELECTION RESULTS D.ATA

  • @habulukomara3952
    @habulukomara3952 23 วันที่ผ่านมา

    Why are YCP candidates hesitating to stall the administration of tdp? As well they can demand the elections commission to clear of the doubts raised out of the data, creating all these doubts magnified, issued by none other than the election commission itself?

  • @RamuRamu-fb8oz
    @RamuRamu-fb8oz 29 วันที่ผ่านมา +2

    Orey ఈశ్వర్ గా నీ దగ్గర ఇన్ని ఎవిడెన్సు ఉన్నప్పుడు కోర్ట్ కు ఎందుకు వెళ్ళవు రా

  • @rockyrockrj7035
    @rockyrockrj7035 หลายเดือนก่อน

    ప్రజలు కూడా అలాగే ఉన్నారు వాళ్లకు స్వాతంత్ర వచ్చినా దానిని వినియోగించు కోవడం తెలియదు కాబట్టి ప్రజలు మారరు

  • @pothurajululaxman9487
    @pothurajululaxman9487 หลายเดือนก่อน +2

    🇸🇱👍👌✊🙏🙏🙏🇸🇱🇸🇱👍👌✊

  • @kondammatm6001
    @kondammatm6001 22 วันที่ผ่านมา

    Eshwar sir meeru cheppe pratimaat nijam sir jagan sir ni prajalu odinchaledu sir evm gol mal ap lo pakka mosam jariggindhi sir jagan sir nideekonaleka

  • @sravantalari3935
    @sravantalari3935 22 วันที่ผ่านมา

    Proofs unte court ki vellandi Ila Sakshi lo roju nana yagi chrsina no use

  • @chanumolukoteswararao7888
    @chanumolukoteswararao7888 หลายเดือนก่อน

    2019 election votes

  • @Anakapallitigers99
    @Anakapallitigers99 หลายเดือนก่อน +1

    Ede mode cbn edaru kalepe adena natakam

  • @sanjeevmaloth7989
    @sanjeevmaloth7989 27 วันที่ผ่านมา

    . E. C. Lanu. Arrest. Cheyyali

  • @GURUNAIDU2010
    @GURUNAIDU2010 23 วันที่ผ่านมา

    Evm tempered

  • @rapolekumari4341
    @rapolekumari4341 หลายเดือนก่อน

    Ina jagan modi ki support chestunadu, being a jagan anna fan I'm really upset

  • @mannenaga
    @mannenaga หลายเดือนก่อน +5

    Big shock to Jagan. No one accepting YSRCP alliance with other parties. Jagan Chapter close. No more YSRCP. Failed Jagan. Sharmila Reddy AP Congress is opposition in AP. Big Breaking

    • @sumalathap668
      @sumalathap668 หลายเดือนก่อน +1

      Nijama big joke

    • @G.RG.R-lo1th
      @G.RG.R-lo1th หลายเดือนก่อน +2

      EVM Kutami parties in A P will be closed before 2024 lections

    • @sitarmayyadoddi9819
      @sitarmayyadoddi9819 หลายเดือนก่อน

      Joke Baga vestunavuga

  • @shaikmazaharbasha7799
    @shaikmazaharbasha7799 หลายเดือนก่อน

    Andhra lo EVM Tampering Kaadhu , EVM lu Replace Chesaaremo...

  • @sakenarasimhulu5137
    @sakenarasimhulu5137 22 วันที่ผ่านมา +1

    ఎవ్వరు నమ్ముతారు అని చెప్పుతున్నావు పక్షి 😂😂😂😂😂😂😂 సాక్షి best comedy channel అందులోనూ ఈ పక్షి చదివే న్యూస్ ఇంకా comedy 😂😂😂😂😂😂 ఇది నాకు మాత్రమే

  • @venkateshwarasinghbondili9992
    @venkateshwarasinghbondili9992 หลายเดือนก่อน +1

    JAI JAGAN ANNA

  • @nageswararaobehara6630
    @nageswararaobehara6630 หลายเดือนก่อน +1

    ఇప్పుడొక కొత్త సీరియల్ మొదలు పెట్టారు. గతంల ఎందుకు ఈ కతలు లేవు? ఇదంతా బయట నుండి కుట్ర ఫలితమే. మిగతా పార్టీలు గెలిచిన దిక్కు ఇదంతా వస్తలేదేందో?

  • @writterNagendra
    @writterNagendra หลายเดือนก่อน

    Jai jagan

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 หลายเดือนก่อน +1

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @user-fc9zi6vs5l
    @user-fc9zi6vs5l 26 วันที่ผ่านมา

    Idi nijame gaa

  • @nagatisaidulu7296
    @nagatisaidulu7296 หลายเดือนก่อน

    జై jagan

  • @sankar.n8975
    @sankar.n8975 หลายเดือนก่อน +1

    😂

  • @gowtham8671
    @gowtham8671 29 วันที่ผ่านมา

    YSRCP deneni chala Jagarathaga handle cheyali lekapothe inka epudu ysrcp ni namaru...it's big damage jarguthundhi.

  • @Devaraprasad17
    @Devaraprasad17 22 วันที่ผ่านมา

    😅సాక్షి పేపర్ & జగన్ అన్న
    తాను సరిగా పరిపాలన చేయలేదు కాబట్టి జగన్ వోట్ వేయలేదు అని అన్న కి ఇంకా అర్ధం అవ్వలేదు అసలా ఒప్పుకో లేక పక్క పార్టీ మీద బురద జల్లుతున్నాడు
    😂2019 లో జగన్ అన్న అన్నాడు కదా ఈవీఎం లు బాగా పని చాస్తున్నాయి అన్ని ఇపుడు ఓడిపోయాడు కాబట్టి ఈవీఎం లు తప్పు పడుతున్నాడు
    😂 ఒక్క వేళ్ళ గెల్లిస్తా ఈవీఎం మంచివి జగన్ అన్నకి
    😂టీడీపీ కి ఎక్కడ మంచి పేరు వస్తుంది ఏమ్మ్ అని
    ప్రజలిని తప్పు దోవ పట్టించడానికి ఇది అంతా
    😂లాస్ట్ 2019 నుంచి 204 వరుకు ఎమ్ చేసారు అని ప్రజలు జగన్ కి వోట్ వేస్తారు చెప్పండి
    😂చాల మంది రోడ్ నా పడ్డారు చాల మంది ఇబ్బంది పడ్డారు కూడా ..జగన్ అన్న ఎపుడు దిగిపోతుడు అని చూసిన వాళ్ళు చాల మంది వాళ్ల పార్టీ వాళ్ళతో సహా
    😢ఇపుడు 2029 lo ఎమ్ చేస్తా ప్రజలకి ఎమ్ చేస్తా బాగుతుందో ఆలోనా చేసికోండి

  • @homefoodgalaxy
    @homefoodgalaxy 23 วันที่ผ่านมา

    Eswar nee antharthama sariga ledhu uri yesuskoni dachepo

  • @KarnaSrinu-rs4zt
    @KarnaSrinu-rs4zt หลายเดือนก่อน +2

    అక్కడ ఏజెంట్ అనే వారు చాలా మంది ఊంటారు
    వాళ్ళు ఆపొచ్చు ఒక్క ఓటు తేడా ఉన్నా
    ycp ఏజెంట్ లు అమ్ముడు పోయారు అని చెబుతున్నారు మీరు
    నిజంగా ycp ఏజెంట్ లు అమ్ముడు పోయారా?
    TV లలో చెప్పినంత SEEN అక్కడ ఊండదు
    పోల్ అయినా ఓట్లు లెక్కించిన ఓట్లు ఒక్క ఓటు తేడా వచ్చిన అక్కడ ఎజెంట్లు గా వెళ్లిన వాళ్ళు గోడవలు పడతారు
    లెక్కింపు రోజు మీరు చెప్పే నియోజకవర్గలలో ఎక్కడ గోడవలు లేవు
    నేను దర్శి CANSENCY లెక్కింపు ఏజెంట్ గా వెళ్ళాను
    నిజం గా మోసం జరిగితే దర్శి బూచేపల్లి గారు గెలిచేవారు కాదు
    ఇప్పుడు అయినా ఓటమి హుందా గా ఓప్పుకోండి
    ఈ అలజడి లు సృష్టించి క్యాడర్ నీ కాపాడుకోవాలి అని చూస్తే
    ఉన్నా క్యాడర్ కి కూడా జగన్ గారి మీద నమ్మకం పోయిద్ది
    నీ ఓవర్ యాక్సన్ ఆపు iswar
    పెట్టండి డీజే లు
    చేసుకోండి సంబరాలు
    వాయించండి మేళాలు
    చల్లండి పూలు
    అన్ని TDP వాళ్ళు చేసారు కాబట్టి
    నీకు CHIP దెబ్బనట్టు ఊంది

    • @RamuRamu-fb8oz
      @RamuRamu-fb8oz 29 วันที่ผ่านมา

      సూపర్ గా చేప్పావు బ్రో

  • @padmavathi2466
    @padmavathi2466 27 วันที่ผ่านมา

    💙🤍💚❤❤❤💥

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 หลายเดือนก่อน

    Sir ysrcp jagangaru pai kaksha raajakeyalakosam Evm scam tho padhavulu laakkuntunnaru Kootamiprabhavam ichina haamelanni neraverchakapothe raajinama cheamanandi jagangaru haamelanni neraverchi chupistharu peadha prajalaku dhevudu ichina nayakudu jagangaru yela vodipotharu prajala gundello stanam pondhina jagangaru yela vodipotharu media thalchukunte nijaalanu baitaku rappinchagalaru prajalaku nyayam cheandi velinantha thondharaga nijaalanu baitaku rappinchandi Evm scam tho padhavulu laakkunnaru Sarina siksha vesthe peadha prajalaku nyayam jarugutundhi malli re polling pettali ala chesthe thappakunda jagangaru cheppinattu y not 175/175 voting tho gelustharu Andra mottham re voting pettinchali God bless you jagananna Ysrcp all team 🇱🇸🙏

  • @Honey_life_offical
    @Honey_life_offical 16 วันที่ผ่านมา

    We

  • @ScenicSightsStories
    @ScenicSightsStories หลายเดือนก่อน

    😢

  • @user-tt7ml7cz8q
    @user-tt7ml7cz8q 23 วันที่ผ่านมา

    11😂😂

  • @sgangaraj2156
    @sgangaraj2156 หลายเดือนก่อน

    😂😂😂😂😂😂😂😂

  • @babubabu-fc1qk
    @babubabu-fc1qk หลายเดือนก่อน +3

    😂😂😂😂😂😂
    కొంతమంది ఎలా comments, అబద్దాలు చెప్తున్నారొ ఒక్కడి కోసం రాష్త్రాన్ని ఎలా బలిచేస్తున్నారొ చూడండి.
    ప్రపంచంలొ బాగ చదివి కూడ 18 కోట్ల మంది యువత ఉధ్యొగాలు లేక అల్లాడుతున్నారు. అభివ్రుద్దిని వదిలేసి మొత్తం అప్పులు చేస్తూ చేతకాని పరిపాలన చేసారు. రాష్త్రం మొత్తాన్ని ముంచేశారు.
    జనం ఇలా అయిపొయారు ఎంటో..హ హ. చదివికూడా కొంతమందికి ఆలొచన లేదు. 13 లక్షల కోట్లు అప్పు. అన్న మళ్ళి గెలిచివుంటే, కనీసం అన్నం కూడా ఉండదు. ఈప్పుడు ఎలాగొలా అభివ్రుద్ది చేస్తూ పధకాలు ఇస్తున్నారు.
    ఇంతకముందు అభివ్రుద్ది లేకుండా అప్పులు చేసి పధకాలు. పధకాలుతొ మాత్రమే ఒక్కడు కూడా ఎదగడు. పధకాలుతొ పాటు అభివ్రుద్ది కావాలి. అభివ్రుద్ది వల్ల ఆదాయ అవకాశాలు, ఉధ్యొగాలు పెరిగి పేదరికం పోతుంది. పధకాలు తీసుకోకుండా తిరిగి పన్నులు కట్టే స్తాయి వస్తుంది.
    అభివ్రుద్ది ఆపి జనానికి అవకాశాలు రాకుండాచేసి, పేదరికం పోకుండా చేసి అప్పులు చేసి చిల్లర పడేస్తూ, ఇచ్చిందికూడా liquor మందు అమ్మి లాగేస్తూ, వోట్లు కోసం ప్రేమ నటిస్తూ, కులాలు, మతాలు, మొసపు మాటలుతొ రెచ్చగొట్టి, బూంబూం రెడ్డి, కొంతమందిని బానిసలుగా ఎప్పుడో మార్చుకున్నాడు. వాళ్ళని మార్చలేము. వాళ్ళని అలానే ఉండనివ్వండి. వాళ్ళు పెట్టే అబద్దాల, మొసపు కామెంట్లు, వీడియోలు చూసి నవ్వుకోవచ్చు.
    ఎప్పుడో వాళ్ళే కేసుల్లొ ఇరుకుంటారు.
    ఇంకా అభివ్రుద్ది ద్వార, రాబొయే రకరకాల అదాయ, ఉద్యొగ అవకాశాలుని వాళ్ళే పొగొట్టుకుంటారు.

  • @rameshbabupolakala5136
    @rameshbabupolakala5136 27 วันที่ผ่านมา

    EVM లు దేశంలో ఎక్కడ ట్యాపరింగ్ జరిగిన దాఖలాలు లేవు.ఇటువంటి వార్తలు ప్రజలకు మభ్యపెట్టడానికి తప్ప వేరే ఉపయోగం లేదు.

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 24 วันที่ผ่านมา

    బాబాయ్ బాత్రూమ్ కోడి కత్తి చివరకు గులక రాయి యాక్షన్ ఎపిసోడ్స్ గురించి మాట్లాడు

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 24 วันที่ผ่านมา

    సొంత చెల్లెలు తో రాఖీ కట్టించుకోలేదు నువ్వు ఎందుకు అడగలేదు..