స్టాక్ మార్కెట్ పెట్టుబడులను చూసి ఎన్నికల ఫలితంపై అంచనా? || capital flows in stocks, poll trend? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #stockmarket
    #stocks
    #nifty
    #sensex
    #stockmarket #stockmarket #stockmarkets #stockmarketnews #stockmarketlive #stockmarket2024 #stockmarkettips #stockmarket2020
    #indianstockmarket
    Unlike 2014, MFs bullish on equity, but not FPIs
    This was in stark contrast to their positions a decade ago when FPIs were bullish on the local market and invested ₹75,784 crore in the 12 months to May 2014 while domestic funds were net sellers of ₹18,858 crore worth of equities. Major reasons for the FPIs' bearish stance this time around include discomfort with the financial stocks amid regulatory actions, attractive valuations in the Chinese market and increasing US treasury yields.
    economictimes....

ความคิดเห็น • 35

  • @rajarammanala3275
    @rajarammanala3275 3 หลายเดือนก่อน +5

    NDA 400+ పక్కా.1జూన్ exitpoll లో బంపర్ మెజారిటీ చూపిస్తారు.3&4 జూన్ stock మార్కెట్స్ all time high కి వెళ్లి చాలా లాభాలు ఇన్వెస్టర్స్ పొందుతారు.

  • @rajasekharn7503
    @rajasekharn7503 3 หลายเดือนก่อน +5

    FII లు చైనా వెళ్లిపోతూంటే ఇండియా మార్కెట్లు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఎంటో మరి. ఇది కనపడలేదా సార్ కు

    • @tsdvenkatesh2809
      @tsdvenkatesh2809 3 หลายเดือนก่อน +1

      Retail participation through mutual funds is raising day by day ..this is the right reason for the rise in our Indian markets ..

    • @rajasekharn7503
      @rajasekharn7503 3 หลายเดือนก่อน

      Sounds good

  • @openthinkersnobias3208
    @openthinkersnobias3208 3 หลายเดือนก่อน +5

    నమస్కారం సార్
    ,❤❤ ఫలోడి సత్తా బజార్ అంచనా ప్రకారం గౌరవనీయమైన మోడీ సర్ పార్టీ వారు 290 నుండి 310 వరకు గెలుస్తారు అని అంచన
    ❤❤, ఫలోడి సత్తా బజార్ అంచనా భారతీయ ఎన్నికలలో 90% దీర్ఘకాలిక సగటు ఖచ్చితత్వం

  • @sanjeev44
    @sanjeev44 3 หลายเดือนก่อน +2

    I hope and wish that you make many these kind of videos which are very helpful to common people than political videos, Professor 😊

  • @vishalkrishna2883
    @vishalkrishna2883 3 หลายเดือนก่อน +6

    Jai CBN, jai tdp, jai pspk, jai janasena

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 3 หลายเดือนก่อน

    Govt ability on reforms, stability, development pitch, will decide stock market moment, close relationship between stock market and election results.

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 3 หลายเดือนก่อน +4

    Lic మీద
    రెండు సంవత్సరాల కిందట ఎన్ని దుష్ప్రచారాలు
    చేసినావు నక్క..
    మరి ఈ
    ఆర్థిక సంవత్సరం ముగింపు
    11 వేల కోట్ల లాభంతో ఉంది ...
    దీని గురించి
    వీడియో చేస్తావా payment నక్కేశా

    • @gogopubg5774
      @gogopubg5774 3 หลายเดือนก่อน

      గవర్నమెంట్ బ్యాంకులు గానీ గవర్నమెంట్ సంస్థలు గాని నమ్ముతావా కి నక్క నాగేశ్వరావు గారు ఇష్టం ఉండదు ఇప్పుడు చేయడు మనందరం వీడు అంతిమయాత్ర చేస్తే గాని దేశంలో సగం దరిద్రం పోతుంది జూన్ 4వ తారీకు ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేయండి అంతే మీటర్ స్టార్ట్ అయింది నాలుగింటికి అలా

  • @kishan1231000
    @kishan1231000 3 หลายเดือนก่อน +6

    BJP will form the government with full majority

  • @Internalview44
    @Internalview44 3 หลายเดือนก่อน +2

    ఫారం ఇన్వెస్టర్స్ వాళ్ళ పెట్టుబడులకు రక్షణ కోసం చూసుకుంటారు చైనాలో ప్రతిపక్షం లేదు కాబట్టే అక్కడ పెట్టుబడి సేఫ్ గా భావిస్తున్నారు కానీ భారతదేశంలో ఉన్న ఇన్వెస్టర్లు భారతదేశంలోని ఇన్వెస్ట్ చేయడానికి గల కారణం మళ్లీ ప్రభుత్వం వస్తుందని గ్రౌండ్ రిపోర్ట్ ఉన్నందువల్ల ఒకవేళ కాంగ్రెస్కి వెనక బలమైన వేగుంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ భారత దేశంలో పెట్టుబడులు పెట్టి అవకాశం ఉండదు ఎందుకంటే ప్రభుత్వం మారుతుంది అంటే తమ పెట్టుబడులకు రక్షణ కోల్పోతుంది గా భావిస్తారు ఫారం నుంచి పెట్టిన పెట్టుబడులు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది అనవసరం డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఏం ఆలోచిస్తున్నారనేదే నిజం. ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ రియాల్టీ వాళ్ళకి తెలుసు కాబట్టి అంటే దీని అర్థం వాళ్లు కూడా బిజెపిని సమర్థిస్తున్నారు మరియు బీజేపీ ప్రభుత్వం వస్తుందని ప్రజలు నమ్ముతున్నారు అంటే దీని అర్థం ఓట్ల మీద కూడా ప్రభావం పడుతుంది కాంగ్రెస్ నుండి నమ్మట్లేదు ఏంటి డొమెస్టిక్ ఇన్వెస్టర్ భావిస్తున్నారు వీళ్లంతా మధ్యతరగతి కి చెందిన యువకులే కాబట్టి ప్రపంచంలో ఎవరు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారనేది అనవసరం. భారతీయ ఇన్వెస్టర్లు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు అనేది ముఖ్యం. ఎందుకంటే అవన్నీ ఓట్లుగా కన్వర్ట్ అవుతాయి కాబట్టి ఇది ముందే చెప్పి ఉంటే ఎలక్షన్లో దీని పర్యావసనం తెలుస్తుంది కానీ ఎలక్షన్లు అయిపోయాక చెప్పడంలో అర్థం ఏమిటి నాకు ఒక నాకు క్షణంలో అసలు బిజెపి వస్తుందా లేదా అనే డౌట్ వచ్చింది ఎందుకంటే ఫారెన్ మీడియా ఛానల్స్ ఒక దంపుడుగా బిజెపి పని అయిపోయింది బిజెపికి అసలు వేయలేదు బిజెపి అనేది గెలిచే అవకాశం లేదని కంటిన్యూస్గా చేస్తున్నాయి నేను ఎప్పుడూ బయటకు వెళ్ళను కానీ పోలింగ్ బూత్ కి వెళ్లే అక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే ప్రయత్నం చేశాను అక్కడే టీ తాగుతూ ఆ తర్వాత నాకు ఒక అంచనా వచ్చింది బిజెపి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి వందమందిలో 67 మంది బిజెపికి మొగ్గు చూపారు మిగతా 30 మంది కాంగ్రెస్కే మొగ్గు చూపారు కానీ ముగ్గురు మాత్రమే సంకెన్నో వస్తుంది ఏ ప్రభుత్వమైనా అని చెప్పారు మరియు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి అందరూ ముగ్గురు ఈసారి గట్టి దెబ్బ వైసిపి తగులుతుంది కానీ బైసి బాట బోటి ఓటింగ్ పర్సంటేజ్ తో నెగ్గుతుంది కేంద్రంలో కూడా బిజెపి వస్తుంది ఫారెన్ మీడియా ఏం కవర్ చేస్తుందంటే భారతదేశంలో అసలు ఏవేవో లేదు ప్రజల అసంతృప్తితో ఉన్నారు కాబట్టి బిజెపి ఓడిపోతుంది అని చెప్పింది ప్రజలు ఎంతమంది ఓటు వేశారు అనేది లెక్క కాదు ఎవరికి ఓటు వేసారు అనేది లెక్క 30 మంది ఏసిన 100 మందిలో దాంట్లో 17 మంది బిజెపికి ఓటు వేస్తే చాలు 13 మంది ఎవరికి ఓటు వేసినా దాని అవసరం కాబట్టి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రెండు ఓట్లు తేడాతో నెగ్గిన నెగ్గినట్టే దీన్ని ఫారం మీడియా భారత దేశంలో ప్రజల ఓట్లు వెయ్యట్లేదు కాబట్టి భారతదేశ ప్రభుత్వం పడిపోతుంది పార్టీ మారుతుంది వేరే ప్రభుత్వం వస్తుందని ప్రచారం చేయడం నాకు చాలా ఆశ్చర్యాన్ని గురిచేసింది

    • @caroverine2063
      @caroverine2063 3 หลายเดือนก่อน +1

      ఆపుర బత్తాయి it cell!!

  • @veeturiraviteja6040
    @veeturiraviteja6040 3 หลายเดือนก่อน

    Meeru number of domestic investors in india in 2014 n now should also take into consideration

  • @anandputta1895
    @anandputta1895 3 หลายเดือนก่อน

    ఫారిన్ ఇన్వెస్టర్ల పెట్టుబడి ఏమి తగ్గలేదు కానీ దేశి ఇన్వెస్టర్ల పెట్టుబడి స్టాక్ మార్కెట్ల పట్ల ప్రజలకు అవగాహన కలిగే ఎక్కువ పెట్టుబడులు పెట్టడం వలన ఇద్దరి మధ్య కొంత వ్యత్యాసం కనబడుతోంది

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 3 หลายเดือนก่อน +1

    Kalakotum nageswara India GDP 8.2 percent 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @NeeleshKumarChandupatla
    @NeeleshKumarChandupatla 3 หลายเดือนก่อน

    It would have been better if you had the breakdown of DII investors, it's mostly Govt controlled PSUs like LIC, etc., which have invested knowing the risks

  • @sureshreddy4677
    @sureshreddy4677 3 หลายเดือนก่อน +1

    FII's did not buy 1.2L crores ,they net sold 1.2L crores

  • @nagachaithanya7163
    @nagachaithanya7163 3 หลายเดือนก่อน +1

    Sir, I am waiting for your ap election analysis

  • @openthinkersnobias3208
    @openthinkersnobias3208 3 หลายเดือนก่อน +3

    నమస్కారం సార్❤❤
    , మీరు ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారు సార్
    ❤❤భారతదేశం తాజా GDP వృద్ధి గ్లోబల్ హెడ్ గాలులు ఉన్నప్పటికీ స్టెల్లర్ పనితీరును చూపింది
    ❤❤❤ 8.2 వృద్ధి రేటు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ
    ❤❤గౌరవనీయులైన మోడీ సర్‌కి వ్యతిరేకంగా మీరు చిన్న ఎలుక కథలను కుడా విశ్లేషిస్తున్నారు కానీ ఇది కాదు

  • @gowrisankarbontha2447
    @gowrisankarbontha2447 3 หลายเดือนก่อน +7

    మీరు భారత వ్యతిరేక విదేశీ మీడియాని ఫాలో అవుతూ విశ్లేషణ చేస్తారు. మేము మాత్రం స్వదేశీ మీడియాని నమ్ముకొని విశ్లేషించుకొంటాం. అలాగే ఫారిన్ ఇన్వెస్టర్ల పెట్టుబడి ఆధారంగా బీజేపీ ఎప్పుడు పోతుందా అని బీపీ తెచ్చుకొని తెగ వాగుతారు మేము మాత్రం స్వదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులను నమ్ముకొని వచ్చేది ప్రచండ బహుమతితో బీజేపీయేనని ప్రశాంతంగా ఉన్నాం Boycott Wire , The Print, BBC & జార్జ్ సోరియాసిస్. సారీ! సోరోస్..

    • @agentofchaos2764
      @agentofchaos2764 3 หลายเดือนก่อน

      George Soros Zindhabadh.

  • @tchinna4783
    @tchinna4783 3 หลายเดือนก่อน

    Foreign media tho patu foreign countries kuda Modi govt ni odinchadanike try chesthunnay...kabtii share market lo aa vidhinga foreign investment thakkuva ga kanpisthunnnay anukunta

  • @SanthuSri-xh2ee
    @SanthuSri-xh2ee 3 หลายเดือนก่อน +2

    Nagi thata modi ki economy ela run cheyalo telavadu annavu kani india gdp 2023-24 ki 8.3% vachindhi. Thapu chepenu ani chepanu ani chepadebalu vesukoo atleast sagam papam ayena pothundhi.

  • @garvgubbarahai
    @garvgubbarahai 3 หลายเดือนก่อน

    Telugu bhaktulu baane perugutunnaru. Looking forward to slow transformation of state to khyni gutka batch. Sad.

  • @Fambam-cu1wk
    @Fambam-cu1wk 3 หลายเดือนก่อน

    PayTM Medhavi 😂

  • @Future-Options
    @Future-Options 3 หลายเดือนก่อน +2

    Nee G vanukuthundhi. Exit Polls tharvatha G pagalatam kaayam.

  • @sdsameer-zm2il
    @sdsameer-zm2il 3 หลายเดือนก่อน

    Polls khatam hogaya,Kanya kumari episode khatam hogaya,Godi media and camera man back to pavillion ,Godimedia also will close from 4th June.Kagna ranauat dont know india Social .She needs to study social studies of India.