Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a TH-cam member : th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No: 50200075206712 IFSC Code: HDFC0000512 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
సురేష్ గారి విశ్లేషణ చాలా బాగుంది. ఎన్నికల్లో రిజర్వేషన్లను దుర్వినియోగం చేస్తున్న క్రైస్తవులపై దయచేసి ఒక ఎపిసోడ్ చేయండి. దయచేసి ఆంధ్రప్రదేశ్‌లో BJP స్టాండ్‌ను విశ్లేషించండి
🙏🌹🪔 సద్గురుభ్యోనమః 🪔🌹🙏 సురేష్ గారు మీ విశ్లేషణ సామర్థ్యం అద్భుతం.మొత్తం దేశాన్ని, తద్వారా ప్రతి సాధారణ భారతీయుని మనసు లోని ఆవేదన, ఆలోచన లను పరిచయం చేస్తున్నారు.ధన్యవాదాలు🙏🌹🙏
వివరణత్మక చర్చలు ఇంకా ఇంకా అనేకం జరుగుతువుండాలి జాతీయ దృక్పదం కలిగిన మీ చర్చ కార్యక్రమం సమాన్య ప్రజల మనసుల్లో ఆలోచనలను పదునుపరుస్తాయి దేశ భద్రతకు దేశాన్నతికి దోహదం చేస్తాయి. సాయి గారికి సురేష్ గారికి శుభాభివందనాలు
SURESH KOCHATTIL IS A GREAT KNOWLEDGABLE JOURNALIST OF INDIAN POLITICS. I LIKE THIS CHANNEL ALONG WITH SAI KRISHNA AND NEVER MISS IT IF POSSIBLE AS IT CONVEYS FACTS.
Sir, Suresh, Sai krishna both are yours discution every episodes very knowledgeble every Indian must known , must be watch your Nationalist Hub, oh my Hindu brothers sisters think over about my words for our Nation.
Literally 59 mins video I watched it from start to the last . It was so interesting to listen to each & every word of 2 super good super cool gentlemen. 🙏🙏🙏🙏
కాంగ్రెస్ పార్టీ కి దేని మీద సరైన స్టాండ్ లేదు. అందుకే ఎక్కడ బట్టిన ప్రజలు తిరస్కరిస్తున్నారు. A.P lo కూడా ఇప్పుడు కొద్ది కొద్దిగా B J P Trend నడుస్తున్నది. కాకపోతే మంచి నాయకత్వం రావాలి.
🙏🙏🙏💪💪💪👍👍👍👌👌👌🙏🙏🙏తమిళనాడు ప్రజలు మహా ముాడులు తమ నాయకుల కోసం ఆత్మ బలి దానాలు అందోళనలలో ముందుండే వీరికి రాజకీయ నాయకుల అవినీతి గురించి ఆలోచించక పోవడం వారి అపరిణతకు నిదర్శనం 😭😭😭
Asusual, extremely insightful and well articulated providing the facts and details. A pleasure for the discerning viewers. Thank you Suresh garu and Sai garu ❤
నమస్తే సాయి క్రిష్ణ గారు మరియు సురేష్ కొచ్చటీల్ గారు , వివరణలు విశ్లేషణ సంభాషణ బాగుంది , ఖాన్ గ్రేస్( కాంగ్రెస్) వాళ్ళకు బుద్ధి జ్ఞానం లేదా అనిపిస్తుంది ఒక మూర్ఖుని నమ్మి ఇంకా ఇంకా ఆ పార్టీ లో ఉన్నారంటే వీళ్ళేంత మూర్ఖులో . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
Dear Sai Garu, Discussion on the issues of national importance with Suresh Garu, is excellent. Suresh Garu really speaks in the common man's tone and aspirations. It is always very interesting to listen to Suresh Garu
🙏🌹🪔 సద్గురుభ్యోనమః 🪔🌹🙏 ఆనంద్ (అముల్)లో చాలా మంది కన్నడిగులు ఉద్యోగం చేస్తున్నారు.ఇది నేను వ్యక్తిగతంగా చూసిన విషయం.ఇలాంటి చిల్లర వ్యాఖ్యానాలు చేయడం ఖాన్ గ్రేస్ వాళ్లకు అలవాటైంది.
Super explanation Suresh garu. Pls go little slow while explain earlier history. Fantastic knowledge about India. You are like a navigator. No one can explain like you Suresh sir. You are incomparable person.
ఎం మనుషుల్లో ఏంటో.... ప్రతిదీ రాజకీయం....దేశాభివృద్ధి జరుగుతోందికదా.. అని అనుకోరు.... అసలు విషయం ఏమంటే.. వారికీ కమిషన్స్ దక్కడంలేదు... వారి జజె బులు... నిండంలేదు కాబట్టి.... ఎంత స్వార్థం... వీళ్ళకి
ప్రజలు దేశం పట్ల,దాని బాగోగులు గురించి అవగాహన ఆసక్తి పెంచుకోవాలి,దేశం కొరకు ఎవరు అవసరం అది తెలుసుకోవాలి,ఎవరి మానాన వారు చూసుకుంటే దేశం నాశనం అవ్తుంది,అందరూ బాధ్యతగా వుంటేన కదా,దేశం బాగుంటుంది
సార్ మాకు టెక్నాలజీ తెలీదు. పేమెంట్ ఈజీగా ఉండేందుకు ఫోన్ పే నెంబర్ పెట్టండి లేదా విల్లింగ్ ఉన్న వ్యక్తులు ను కలిసి మెంబర్ షిప్ ప్రతి నెలా వచ్చేటట్లు ఏర్పాటు చేయండి. మెంబర్ షిప్ ఈజీగా ఉండేటట్లు చూసుకోవాలి
Every week i am waiting for a weekly review... I am Hindi language talking person but also I am trying to understand... V intresting... Thanks for sharing
జై భారత్ జై సనాతనధర్మం వర్ధిల్లాలి హిందూ ధర్మం సంస్కృతి సాంప్రదాయ వాదులు హిందూ మత ఐకమత్యం అవసరం కాపాడుకోవాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి కులాలు తెగలు కుంపట్లు వద్దు వద్దు
It is not surprising that you are sharing a great deal of information through the @Nationalisthub channel. Thank you so much. Very small correction @SureshKochatil garu... Verghese Kurien, known as the "Father of the White Revolution" in India.
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a TH-cam member :
th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0000512
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
ED shall concentrate on Tamil Nadu and Kerala on black money and money laundering.. BJP shall have efficient proactive IT army force...
సురేష్ గారి విశ్లేషణ చాలా బాగుంది. ఎన్నికల్లో రిజర్వేషన్లను దుర్వినియోగం చేస్తున్న క్రైస్తవులపై దయచేసి ఒక ఎపిసోడ్ చేయండి. దయచేసి ఆంధ్రప్రదేశ్‌లో BJP స్టాండ్‌ను విశ్లేషించండి
మీ విశ్లేషణ చాలా బాగుంది సురేష్ గారు సాయి గారు👌👌
నిజమేనండీ.
చాలా మంచి విశ్లేషణ. మంచి clarity.
Sir,
మీ ఛానల్ లో అపరిమిత పరిజ్ఞానం కల శ్రీ గిరిధర్ గారు, శ్రీ సురేష్ గారు ఇంటర్వ్యూ లు చూడడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.
నందిని పాలు మన ఆంధ్రాలో కూడా అనంతపురం జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో వ్యాపారం చేస్తున్నారుకదా, అలాంటప్పుడు మనం కూడా బోయ్ కాట్ చేయాలా?
చాలా బాగుంది సాయి గారు, మంచి అవగాహన తో కూడిన ప్రశ్నలు వేశారు, సురేష్ కొచ్చటిల్ గారు ఇచ్చిన వివరణ కుడా బలే బాగుంది
నేషనల్ రౌండ్ అప్ చూసే ప్రతి మిత్రుడు లైక్స్ కొట్టుదాం
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
కులాలు లేని క్రిస్టియన్లకు రిజర్వేషన్లా..! Thumbnail of this video is thought provoking sir 👌👌👌
It is the game for their votes.
@@chandrareddy9502 correct sir
Ila reservations unna houses ki velli check chesi reservation theesi padeyali
విశ్లేషణ కరెక్టు
మీ వీడియోస్ ని క్లోస్ గా ఫాలో అవుతానండీ....! తమిల్ నాడు జనాలు పరమ మూర్ఖులు.
మేధావి సురేష్ అన్న గారికి పాదనమస్కారములు
Excellent information to people of India…
Thanks for
Sai garu and Suresh garu
Jai Hind…
🙏🌹🪔 సద్గురుభ్యోనమః 🪔🌹🙏 సురేష్ గారు మీ విశ్లేషణ సామర్థ్యం అద్భుతం.మొత్తం దేశాన్ని, తద్వారా ప్రతి సాధారణ భారతీయుని మనసు లోని ఆవేదన, ఆలోచన లను పరిచయం చేస్తున్నారు.ధన్యవాదాలు🙏🌹🙏
చాలా మంచి విషయ o చెప్పారు
సురేష్ కొచాటిల్గారు మీ ఆవేశం చాలా బాగుంది
మీ ఇద్దరి జాతీయతా వాదం నా యొక్క దేశభక్తిని రెండింతలు చేస్తుంది !
దేశ భక్తులు సాయిక్రిష్ణ గారికి సురేష్ అన్న
గారికి నమస్కారములు. ఈ ఛానల్ కు ఎక్కువగా ఆర్థిక సహకారం ఇచ్చి తోడుగా వుందాము ఇది మన బాధ్యత . జై మోడి గారు
సారీ గాంధీచౌర్ హై అనే నినాదం మా లాంటి వారు మొదలు పెట్టారు
Naya Gandhi
@@spsarmagunturi5343 నయా గాంధీ బందిపోటు
Pguru గురించీ మీ వల్ల తెలిసింది, we are subscribe pguru Chanel sir,
Sir I am Telugu but I'm in Tamilnadu, we are in border, so like me there are many Tamilnadu people watching this sir
I am a Ex Defence Indian Armard force. One Nation is the Mera Bharath Mahan jai Hind
అన్నామలై గారికి అభినందనలు
కచ్చితంగా రాబోయే ఎన్నికల లో బీజేపీ తమిళనాడు లో మంచి ప్రదర్శన చేయగలదు మంచి లీడర్ గా అన్నమలై ఎదగొబోతున్నారు తమిళనాడు కు కాబోయే సిఎం. జై హింద్
వివరణత్మక చర్చలు ఇంకా ఇంకా అనేకం జరుగుతువుండాలి జాతీయ దృక్పదం కలిగిన మీ చర్చ కార్యక్రమం సమాన్య ప్రజల మనసుల్లో ఆలోచనలను పదునుపరుస్తాయి దేశ భద్రతకు దేశాన్నతికి దోహదం చేస్తాయి. సాయి గారికి సురేష్ గారికి శుభాభివందనాలు
Excellent educative and analytical programme Sureshji explanation on various topics is wonderful Thanks to both of you
SURESH KOCHATTIL IS A GREAT KNOWLEDGABLE JOURNALIST OF INDIAN POLITICS. I LIKE THIS CHANNEL ALONG WITH SAI KRISHNA AND NEVER MISS IT IF POSSIBLE AS IT CONVEYS FACTS.
I am happy that suresh garu is getting more views Day by day
Sir, Suresh, Sai krishna both are yours discution every episodes very knowledgeble every Indian must known , must be watch your Nationalist Hub, oh my Hindu brothers sisters think over about my words for our Nation.
I wholeheartedly endorse the views of Suresh garu on National Development
Literally 59 mins video I watched it from start to the last .
It was so interesting to listen to each & every word of 2 super good super cool gentlemen.
🙏🙏🙏🙏
All the best Sri Sureshji !
మన తెలుగు పేపర్స్ and మీడియా మనిషి కి బీపీ and షుగర్ రావటానికే ఉపయోగ పడుతాయి
Super sir..really we are lucky to have people like you ate as true indian 🙏🙏🙏🙏🙏
Wonderful and every Indian should watch this Channel
కాంగ్రెస్ పార్టీ కి దేని మీద సరైన స్టాండ్ లేదు. అందుకే
ఎక్కడ బట్టిన ప్రజలు తిరస్కరిస్తున్నారు. A.P lo కూడా ఇప్పుడు కొద్ది కొద్దిగా B J P Trend నడుస్తున్నది. కాకపోతే మంచి నాయకత్వం రావాలి.
Hats off sir suresh garu.
Excellent analysis.
One of the best channel discussing impartially about latest political scams
Very gentle man Sureshgi saigaru very useful interview
Jai Bharat🇮🇳😊
Excellent Analysis Suresh sir and Saigaru
Superb Discussion 👌👌👌👌👌
🙏🙏🙏💪💪💪👍👍👍👌👌👌🙏🙏🙏తమిళనాడు ప్రజలు మహా ముాడులు తమ నాయకుల కోసం ఆత్మ బలి దానాలు అందోళనలలో ముందుండే వీరికి రాజకీయ నాయకుల అవినీతి గురించి ఆలోచించక పోవడం వారి అపరిణతకు నిదర్శనం 😭😭😭
Yes, you are correct.
T N people always anti nationals
ఆంధ్ర వాళ్ళేమి తక్కువ కాదు. అవినీతి మరియు నేర
రాజకీయాలను సిగ్గు లేకుండా support చేయడం లేదా
Asusual, extremely insightful and well articulated providing the facts and details. A pleasure for the discerning viewers. Thank you Suresh garu and Sai garu ❤
Good analysis. One day Annamalai would be CM of Tamilnadu. Jai ho Annamalai
Saigaru న్యూస్ అంటే కేవలం పెద్దవారు మాత్రమే చూసేవారు. ఈ డిస్కషన్స్ యూత్ కూడా చూస్తున్నారు.. మంచి మంచి టాపిక్స్ డిస్కషన్ పెట్టండి.. ఇది మీ విజయం .
Chala topics cover chesaru . Thank you for this National Roundup
Keep continue sir! Excellent explanation
Sir good topics discussed we got good information
చరక సంహితలోబ్రహ్మర్షి వాక్యాలు మరిన్ని తెలుపండి గురువుగారు
నమస్తే సాయి క్రిష్ణ గారు మరియు సురేష్ కొచ్చటీల్ గారు , వివరణలు విశ్లేషణ సంభాషణ బాగుంది , ఖాన్ గ్రేస్( కాంగ్రెస్) వాళ్ళకు బుద్ధి జ్ఞానం లేదా అనిపిస్తుంది ఒక మూర్ఖుని నమ్మి ఇంకా ఇంకా ఆ పార్టీ లో ఉన్నారంటే వీళ్ళేంత మూర్ఖులో . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
Dear Sai Garu, Discussion on the issues of national importance with Suresh Garu, is excellent. Suresh Garu really speaks in the common man's tone and aspirations. It is always very interesting to listen to Suresh Garu
🙏🌹🪔 సద్గురుభ్యోనమః 🪔🌹🙏 ఆనంద్ (అముల్)లో చాలా మంది కన్నడిగులు ఉద్యోగం చేస్తున్నారు.ఇది నేను వ్యక్తిగతంగా చూసిన విషయం.ఇలాంటి చిల్లర వ్యాఖ్యానాలు చేయడం ఖాన్ గ్రేస్ వాళ్లకు అలవాటైంది.
Super explanation Suresh garu. Pls go little slow while explain earlier history. Fantastic knowledge about India. You are like a navigator. No one can explain like you Suresh sir. You are incomparable person.
Really enjoyed watching this
Such a politocally respurceful session with erudite Suresh ji. Sai anna thankx for bringing in Suresh ji into N,Hub
Love the way Sai & Suresh have discussion, this is about common man issues and talking in layman's language
ఎం మనుషుల్లో ఏంటో.... ప్రతిదీ రాజకీయం....దేశాభివృద్ధి జరుగుతోందికదా.. అని అనుకోరు.... అసలు విషయం ఏమంటే.. వారికీ కమిషన్స్ దక్కడంలేదు... వారి జజె బులు... నిండంలేదు కాబట్టి.... ఎంత స్వార్థం... వీళ్ళకి
Nice analysis
Very good discussion
Hi Suresh sir
Good experience and analysis sir 👌👌🚩🚩
Super information ❤
🙏🙏🙏 very good discussion Sai garu and Kochatil garu
Superb superb analysis and amazing debit Jaiho nationalist Roundup
Good analyticsl program.
Sir ,. AP politics mida kuda Suresh sir tho explain cheyandi sir...
This is best national political analysis in the country
Superb content ❤
Superb explained sir🎉
Thanks
National Hub 👍👍.. Super Sir
Very good analysis
Well explained.
ప్రజలు దేశం పట్ల,దాని బాగోగులు గురించి అవగాహన ఆసక్తి పెంచుకోవాలి,దేశం కొరకు ఎవరు అవసరం అది తెలుసుకోవాలి,ఎవరి మానాన వారు చూసుకుంటే దేశం నాశనం అవ్తుంది,అందరూ బాధ్యతగా వుంటేన కదా,దేశం బాగుంటుంది
Good explanation anna
సార్ మాకు టెక్నాలజీ తెలీదు. పేమెంట్ ఈజీగా ఉండేందుకు ఫోన్ పే నెంబర్ పెట్టండి లేదా విల్లింగ్ ఉన్న వ్యక్తులు ను కలిసి మెంబర్ షిప్ ప్రతి నెలా వచ్చేటట్లు ఏర్పాటు చేయండి. మెంబర్ షిప్ ఈజీగా ఉండేటట్లు చూసుకోవాలి
Great sir,thank u
Sar vere good jab sar.🎉🎉🎉
chaala bagundi charcha Suresh gaaru chaala baaga vivarincharu...gnananidhi vaaru
Sai gaaru mee kosam ee advertisement Ni Portugal choosy anu nee edugudale naku Multan thank you somashekar
Super sir ❤❤❤
Excellent sir, supr analysis
Even after 52 years of age ,he is still proved to be PAPPU.
ఇంత అవినీతి చేసి సంపాదించి చివరకు మోసుకు పోయేది ఏముంది.ఏమీలేదు అన్న విషయం మరచి పోతున్నారు
You are right sir 👏 🙏
Sir . Suresh kochatil sir is bold to reveal the behind the room secrets to the public . God bless him long live.
Jai sriram.
Every week i am waiting for a weekly review... I am Hindi language talking person but also I am trying to understand... V intresting... Thanks for sharing
Marvellous👌
Excellent comments by Suresh K
Exlant debait Thank you Suresh k sir
జై భారత్ జై సనాతనధర్మం వర్ధిల్లాలి హిందూ ధర్మం సంస్కృతి సాంప్రదాయ వాదులు హిందూ మత ఐకమత్యం అవసరం కాపాడుకోవాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి కులాలు తెగలు కుంపట్లు వద్దు వద్దు
Good information sir
తమిళనాడు అవినీతి కంటే తెలంగాణలో బాగా ఉంది.
It is not surprising that you are sharing a great deal of information through the @Nationalisthub channel. Thank you so much.
Very small correction @SureshKochatil garu... Verghese Kurien, known as the "Father of the White Revolution" in India.
Very good analysis by Suresh ji.
We want one like Annamalai leader in Telangana and Andhra.
Super sir 🙏🏻👌