Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a TH-cam member : th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No: 50200075206712 IFSC Code: HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
తెలంగాణ అన్నమలై ఎవరంటే టాలెంట్ ఉన్న దమ్మున్న లీడర్ రఘునందన్ రావు ఆధిస్టానం గుర్తించి అవకాశమిస్తే ఇరగ్గొడతాడు రాజాసింగ్ ని వెంటనే పార్టీలోకి తీసుకోవాలి.
Yes my opinion Raghunandan Anna as CM and education ministry Raja Singh bhai as home minister Etela Rajendra Anna as finance minister deputy CM Bandi Sanjay Anna as MP ANY MINISTRY AND with Telangana state president. As same to Kishan Reddy Anna as same MP and ministry Ect ect
ఏ రాష్ట్రంలో అంటే ఆంధ్ర, లేదా తెలంగాణ ఎందులో అయినా సరే వారు వచ్చి ప్రక్షాళన మొదలు పెడితే సంతోషమే.... కాకపోతే వారు పోటీ చేస్తారా లేదా అనే విషయం తెలియాలి కదా.....
జగన్ కి ఏం అనుకోవద్దు అని ముందుగా చెప్పే షా గారు చిలిపిగా విమర్శించారట, ఈయనే చెప్పారు ఓపెన్ గా, ధర్మాన్ని చూడరు , AP నాశనం కావడానికి సహాయ సహకారాలు సమృద్ధిగ అందిస్తున్నారు..
నక్కను చూసి,కుక్క వాతపెట్టుకొన్నది,అన్నట్లు కర్ణాటకను చూసి,తెలంగాణ ప్రజలకు ఫ్రీ లు ఎర వేస్తున్నారు తెలంగాణ మినిష్టర్లు. కర్ణాటక ప్రజలు మోసపోయినట్లు,తెలంగాణ ప్రజల గతి కూడా అదే జరిగేది. ఫ్రీ లకు ఆశ పడి ఓటు వేశారా!! గెలిచినవారు రాజు happy గా ఉంటారు, ఓటు వెసిన ప్రజల గతి, ఎవరూ పట్టించుకోరు.మీతో పని అయిపోయింది వారికి,ఆ తరువాత మీ గురించి కానీ,ఫ్రీ లు గురించి కానీ రాజులు మరచిపోతారూ. ఆశతో ఓటు వెసిన ప్రజలు,బీదవాళ్లు, అగచాట్లు గోవిందా🙏ప్రజలకు మూడు పంగానామాలే గతి. తెలంగాణ ప్రజలూ తస్మాత్ జాగ్రత్త మంచినాయకులను ఎన్నుకొంటే మీరే బాగుపడతారు,లేకుంటే కర్ణాటక ప్రజల భాధలే చివరకు మీకు మిగిలేది.😢😮
Sureshji has clearly explained the pitfalls in the Telangana BJP It is important for the party to immediately sortout the problems for its survival Thanks for the programme
ఈయన జగన్ న్ని మెచ్చు kovadam ఏమీ bavo లేదు ఆ జగన్ ఆంద్రప్రదేశ్ ని కిరస్తానీ రాష్ట్రం గా marasthunnadu అలాంటి vadini మెచ్చు kovadam తప్పు కదా జై శ్రీరామ్ జై భారత్ మాత జై హింద్ ...
బిజెపి పార్టీ, అద్వానీ, వాజ్పేయి, మోడీ, యోగి వంటి నాయకుల భక్తుడని, తెలంగాణలో అవినీతి జరిగింది కాళేశ్వరం లిక్కర్ డబుల్ బెడ్ రూమ్ ధరణి హైదరాబాద్ శివారు ప్రాంతంలోని భూముల విషయంలో టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ ఇలా చెప్పుకుంటూ పోతే యుగాలు మారుతాయి ఏమో గాని కల్వకుంట్ల అవినీతి సామ్రాజ్యానికి అంతే లేకుండా ఉంది. ఇదే విషయం పురస్కరించుకుని బిజెపి అగ్రనాయకులు నేను చాలాసార్లు చెప్పడం జరిగింది చర్యలు తీసుకుంటాం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం నిజంగా సమయం రాగానే చేతకాని వారిలాగా మారిపోయారు ఎలాంటి పరిస్థితులలో సగటు బిజెపి కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ పది సంవత్సరాల పాలనలో టిఆర్ఎస్ పార్టీ, వారి అవినీతిని నాయకులను గాలికి వదిలేస్తే దేశ ప్రజలను రాష్ట్ర ప్రజలను మిమ్మల్ని ఎందుకు నమ్మాలో చెప్పండి. రేల సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా పార్టీని గాలికి వదిలేయడం ఎంత నేరమో భవిష్యత్తు తెలియజేసుకుంటూ మీరు జీవితంలో బిజెపి ఎదిగే అవకాశాన్ని కోల్పోయారు
Because KAVITHA has not been arrested people's suspicion increased more about secret / illegal alliance between BJP & BRS. This has led to disbelief on BJP. Hence, leaders like Srinivasa Reddy & Jupally joining in Congress. Even BJP leaders also thinking to join in Congress party.
Sir, కేంద్రం ఎంత ఖర్చు భరిస్తామని ఏ పథకానికి ఎంత అలాంటి లిస్టు పబ్లిష్ చేస్తే మేలు. బిజెపి నాయకులకు తెలీకపోతే సామాన్య ప్రజలకు ఏమి తెలుస్తుంది. కేరళలో ఇంత అన్యాయం జరుగుతున్నపుడు కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఫండింగ్ స్టాప్ చేసి ఉండవచ్చు కదా.
సెంట్రల్ లీడర్షిప్ నిర్ణయాల్లో జాప్యం వల్ల తెలంగాణలో బీజేపీ కి ఈ పరిస్థితి వచ్చింది మునుగోడు ఓటమి తర్వాత తెలంగాణ లోకల్ లీడర్స్ కి కొన్ని పోస్ట్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు రఘునందన్ కి శాసనసభాపక్ష నేత, ఈటల రాజేందర్ కి వర్కింగ్ ప్రెసిడెంట్, లేదా ప్రచార కమిటీ చైర్మన్ అరవింద్ కి ఒక పోస్టు రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత. కవిత ఇష్యూ. ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూలో సిబిఐ ఎంక్వైరీ.
Janasena manifesto: 3% reserved seats for sanyasis..the least selfish people in society..they can rule for seats like tirupati, srisailam etc to reduce politics in spiritual and religious places.. sanyasis are goldmans of india..similar to 3% gst we need atleast 3% representatives in MLAs and MP seats
చిన్న విన్నపం NH కి NH మాత్రమే సాటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీమాన్ sai గారి విశ్లేషణ, పరిశోధన,way of presentation is excellent,no dought at all, కాస్త మనసంప్రదాయం ఈ వీడియో లో కాస్త లోపించినట్లు నాకు అనిపించింది. మీనియమ నిబంధనలు ఎలావున్నాయో నాకు తెలియదు కానీ, శ్రీమాన్ సురేష్ కోచాట్ల గారు గొప్ప విశ్లేషకులు, వయో వృద్ధులు, నేను వారి అభిమానిని కూడా, వారు వీడియో ప్రారంభములో, చివరలో కూడా చేతులు జోడించి నమస్కరించారు, మీరు ప్రతి నమస్కారం చేయాలి కదా, ఇది విమర్శ అనుకోకుండా, సూచనగా భావిస్తూ, ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లు భవిష్యత్తు లో జరగకుండా జాగ్రత్త లు తీసుకోగలరు. Jai.NH 👍🇮🇳🚩❤️
I think if the b.j.p party understand about parpoorna da swamy in Telangana,may be senior leadership in between them they want to be very good relationship if we want to see b.j.p cabinet please understand the senior leadership 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏
Absolute lack of coordination among leaders and subsequent Communication with Cadre is missing. With this attitude they cannot win elections. Trivikramarao
సురేష్ గారు మీరే నిజమైన బిజేపి కార్యకర్త మీరు నిజమైన లీడర్ మీరే ఎందుకు తెలంగాణ బిజేపిని లీడ్ చేయద్దు. మీరు ముఖ్య మంత్రి అయితే ఈ రాష్ట్రం బాగు పడుతది. మీకు రాష్ట్ర వ్యాప్తంగా చాల అభిమానులు ఉన్నారు.
Arvind might be ex congress men ,but he is only leader working hard for bjp he strengthen the party in Nizamabad the only district where bjp might win majority seats but rest of leaders are big useless they just want party roles
Your valuable observations should be conveyed to Modiji and Sri shah, and let them conduct crash pragrammes to cadres and educate them about spread of bjp policies Sri kotchati can be requested to address cadres
Suresh kocchatil garu please u have to think of these leaders like kishan Reddy and laxman have got unnecessarily elevated they are coverts of BRS if BJP has to survive the centre should take a strong position atleast now as u said let the people go if the party announced tickets party need real karyakartas
Raghunandan rao is the best choice. Raghunadhan will with aravind, eetela, sanjay, konda vishwesher as a team can bring bjp in to power for sure. If the Delhi boses delay and sleep over the developments in telangana, you can safely forget telangana. BE WARE.
These are internal struggles even in b j p also but people of thelangana are key to decide next govt when we talk of Karnataka it should not be considered as local leaders are responsible but thelangana not like that as it is first time for bjp to claim it certain
What about BJP initial reaction on Farm house case, Kavitha case, Tspsc case, ORR case and kaleswaram case… see current sudden silence and middle drop. Doesn’t it indicate a clear understanding with BRS
Ts lo Bjp balapadadam lone kcr kutra vundi appudu congress weak vundadam tho kcr bjp ni rechagotti by elections lo bjp gelichindi oka situation lo bjp 2nd position ki vachi tanaki addanki ga marindi dantho karnataka result tho bjp speed apadaniki congress scene loki techi bjp ni 3rd position lo padesadu kani bjp voteshare perigindi daantho bjp congress vote splitting tho brs gelavalani anukuntondi anduke thana party lonchi konta mandini congress loki pampi (like ponguleti and jupally) malla elections tarwata geliste kachithamga malli brs ki veltaru inka ts lo congress ki majority vachenta scene ledu ala ani teesi padeyalem.Inka congress ki balamaina districts like khammam,nalgonda and warangal etc and bjp ki Adilabad,Nizamabad,karimnagar Rangareddy and Hyderabad but brs ki advantage entante opposition balam party wise fa districts lo split ayyindi kani brs ki anni districts lo ento konta balam vundi daantho majority rakapoina opposition parties kanna ekkuva seats vastayi mim support teeskunna government form cheyochu brs
BJP. Central leader is creating confusion to state bjp-80% OF CETRAL LEADER SHIP WRONG FIRST WHY OTHER LEADERS JOINING IN BJP 1)PROTECTION FROM BRS 2)ARREST OF BRS LEADERS NOT DONE LIKE KAVITHA 3)NO STRONG LEADER SHIP AT STATE LEVEL LIKE ANNAMALAI ,HERE CENTRAL NOT DOING ANY STEPS AS WELL AS CENTRE CREATING CONFUSION FROM DELHI BY MEETING KTR
Kishan reddy is most failure lead for bjp ,he has been given all big positions in state and never been able to reach karyakarthas or normal people..he is always been behaving as PM .. he is never been public leader..that's why he had lost MLA election..BjP did well by appointing sanjay..now next step is Make Eetala to take forward for the crossing line..otherwise bjp will nt even get 3 seats for sure..If Eetala becomes face of CM ..all BJP seniors will join hands wt him..
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a TH-cam member :
th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
Suresh Sir Please 🙏🙏 మీ వీడియోస్ లా Rajasingh మీద సస్పెన్షన్ తీయమని చెప్పిండి Sir,please 🙏🙏 Kindly request From VHP & RSS 🚩🚩
తెలంగాణ అన్నమలై ఎవరంటే టాలెంట్ ఉన్న దమ్మున్న లీడర్ రఘునందన్ రావు ఆధిస్టానం గుర్తించి అవకాశమిస్తే ఇరగ్గొడతాడు రాజాసింగ్ ని వెంటనే పార్టీలోకి తీసుకోవాలి.
Yes very correct
Yes రాజాసింగ్ మీద సస్పెన్షన్ తేశేయలే,రాజాసింగ్ ఇప్పుడు పార్టీ కీ చాలా అవసరం--From VHP & RSS..
Yes my opinion
Raghunandan Anna as CM and education ministry
Raja Singh bhai as home minister
Etela Rajendra Anna as finance minister deputy CM
Bandi Sanjay Anna as MP ANY MINISTRY AND with Telangana state president.
As same to Kishan Reddy Anna as same MP and ministry
Ect ect
తురకలకు రెండు ఆప్షన్లు
1. భారత్ లో ఉండాలనుకుంటే UCC
2. పాకిస్థాన్ పోతానంటే NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్)🚩🚩
Super bhaiya
భలే చెప్పావు గురు😅😅😅😂😂😂
ఇక్కడ మరో యోగి వస్తున్నాడు పరిపూర్ణానంద స్వామి జాగ్రత్త
Ayna ap lo kada
BJP లో జాయిన్ అయ్యారా? ఒకసారి అయినా ఎలక్షన్ లో పాల్గొన్నా రా?
నేను UCC కి అనుకూలంగా మెయిల్ పంపించాను మరి మీరు పంపించారా ???
ఇంతవరకు లేకపోతే ముందు ఆ పని పూర్తి చెయ్యండి.
జైహింద్
ఏ రాష్ట్రంలో అంటే ఆంధ్ర, లేదా తెలంగాణ ఎందులో అయినా సరే వారు వచ్చి ప్రక్షాళన మొదలు పెడితే సంతోషమే....
కాకపోతే వారు పోటీ చేస్తారా లేదా అనే విషయం తెలియాలి కదా.....
ఫ్రీ బీ కల్చర్ పోదండి. ఇకముందు మనబతుకులు అంతే సంగతులు. కొన్ని సంవత్సరాలు మిలిటరీ పాలన విధించి ఒక్కొక్కరి బొక్కలిరగదేస్తే కానీ .......
ఆంద్రప్రదేశ్ కి maro యోగి గారు కావలి ఈ జగన్ పోవాలి భారత మాత మా ఆంద్రప్రదేశ్ ని కాపాడు దుష్టులు దుర్మార్గుల నుంచి😢😥😭
Bjp yogi jagan… okka roju kuda jail pampaledu
Paripoornananda swami vunnadu ga
జగన్ కి ఏం అనుకోవద్దు అని ముందుగా చెప్పే షా గారు చిలిపిగా విమర్శించారట, ఈయనే చెప్పారు ఓపెన్ గా, ధర్మాన్ని చూడరు , AP నాశనం కావడానికి సహాయ సహకారాలు సమృద్ధిగ అందిస్తున్నారు..
@@SureshK-qq8juషా గారి జగన్ నీ విశాఖపట్నం లో గట్టిగ విమర్షించారు
@@mans3926నీ comment ki emaina artham unda😂
Central leadership excellent
Local leadership problem
Groups etc……
, సురేష్ సార్ గారు t bjp గురుంచి చాలా బాగా చెప్పారు బీజేపీ నాయకులు అధిష్టానం అందరూ ఆలోచన చేయవలసింది
నక్కను చూసి,కుక్క వాతపెట్టుకొన్నది,అన్నట్లు కర్ణాటకను చూసి,తెలంగాణ ప్రజలకు ఫ్రీ లు ఎర వేస్తున్నారు తెలంగాణ మినిష్టర్లు. కర్ణాటక ప్రజలు మోసపోయినట్లు,తెలంగాణ ప్రజల గతి కూడా అదే జరిగేది. ఫ్రీ లకు ఆశ పడి ఓటు వేశారా!! గెలిచినవారు రాజు happy గా ఉంటారు, ఓటు వెసిన ప్రజల గతి, ఎవరూ పట్టించుకోరు.మీతో పని అయిపోయింది వారికి,ఆ తరువాత మీ గురించి కానీ,ఫ్రీ లు గురించి కానీ రాజులు మరచిపోతారూ. ఆశతో ఓటు వెసిన ప్రజలు,బీదవాళ్లు, అగచాట్లు గోవిందా🙏ప్రజలకు మూడు పంగానామాలే గతి. తెలంగాణ ప్రజలూ తస్మాత్ జాగ్రత్త మంచినాయకులను ఎన్నుకొంటే మీరే బాగుపడతారు,లేకుంటే కర్ణాటక ప్రజల భాధలే చివరకు మీకు మిగిలేది.😢😮
Namaste Raju garu and Suresh kochattil garu. Wonderful topics in national round up.
hi madum
Thanks!
Sureshji has clearly explained the pitfalls in the Telangana BJP It is important for the party to immediately sortout the problems for its survival Thanks for the programme
Problems of Manipur
Kashmir problem was since
50years meeru am peekaru nanna😢
Suresji gariki and nationalist hub channel brundani ki koti namaskaralu to giving very good analysis tnq 🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏
Android.yogilantivaruravali.jaimodiji
గుడ్ పాయింట్ ప్రజంటేషన్ డెప్త్ అనాలిసిస్ ఇన్ఫర్మేషన్ డియర్
why cant we bring sai deepak ...he is perfect choice
I support Sai Deepak..🎉🎉🎉
We need that guy in court
@@vamshikrishnareddypinnapur8573😊 4:31 😅 keeps
L
Thank you sir.
I Absolutely agree with Suresh Ji about BJP working in Telangana...
good discussion...Suresh Kocchatil gaaru chaala baaga cheputaru vishayam telikagaa ardhamaipotundi everikaina
Thanq very much sir i am very happy to listen your debates also your analasys about any thing
Good afternoon to everyone
తెలిసి వస్తాది ...అప్పుడు ఎవడు కాపాడలేదు .
ఈ నాయకులకు ప్రవర్తన మార్చుకోమని చెప్పాలి. కార్యకర్తలతో మమేకమైతెనే గెలుపు.
కాకి కోకిల అవుతుందా! ఈ లుచ్చగాళ్ళు మాటల్తో మారతారా
Jai shree ram 🙏🙏🙏🙏
Thank you for your best suggestion in BJP leader s
All Hindus Be United and Vote BJP to save India 🇮🇳 from Pakistan Representatives (Khangress)
BJP shouldn't leave Raghunandanrao. He is the Annamalai of Telangana.
ఈయన జగన్ న్ని మెచ్చు kovadam ఏమీ bavo లేదు ఆ జగన్ ఆంద్రప్రదేశ్ ని కిరస్తానీ రాష్ట్రం గా marasthunnadu అలాంటి vadini మెచ్చు kovadam తప్పు కదా జై శ్రీరామ్ జై భారత్ మాత జై హింద్ ...
SAI DEEPAK will be good candidate
This not fair with BJP in Telangana. Where it is a must to win.
కార్యకర్తలు అవసరం లేదు.. పథకాలు.. కావాలి.
Raja Singh is a straight forward leader.
బిజెపి పార్టీ, అద్వానీ, వాజ్పేయి, మోడీ, యోగి వంటి నాయకుల భక్తుడని, తెలంగాణలో అవినీతి జరిగింది కాళేశ్వరం లిక్కర్ డబుల్ బెడ్ రూమ్ ధరణి హైదరాబాద్ శివారు ప్రాంతంలోని భూముల విషయంలో టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ ఇలా చెప్పుకుంటూ పోతే యుగాలు మారుతాయి ఏమో గాని కల్వకుంట్ల అవినీతి సామ్రాజ్యానికి అంతే లేకుండా ఉంది. ఇదే విషయం పురస్కరించుకుని బిజెపి అగ్రనాయకులు నేను చాలాసార్లు చెప్పడం జరిగింది చర్యలు తీసుకుంటాం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం నిజంగా సమయం రాగానే చేతకాని వారిలాగా మారిపోయారు ఎలాంటి పరిస్థితులలో సగటు బిజెపి కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ పది సంవత్సరాల పాలనలో టిఆర్ఎస్ పార్టీ, వారి అవినీతిని నాయకులను గాలికి వదిలేస్తే దేశ ప్రజలను రాష్ట్ర ప్రజలను మిమ్మల్ని ఎందుకు నమ్మాలో చెప్పండి.
రేల సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా పార్టీని గాలికి వదిలేయడం ఎంత నేరమో భవిష్యత్తు తెలియజేసుకుంటూ మీరు జీవితంలో బిజెపి ఎదిగే అవకాశాన్ని కోల్పోయారు
You are correct sir.
Good clear analysis
Ground level lo chala manchi candidates unnaru vere party nunchi vachinavalli poyina nastam ledu but encourage ground leaders
జనం కు ఉచిత పథకాలు కావాలి
Annamalay
కు కూడా ఓటు వేయరు
UCHITHA HAMEELU VIPAREETHANGA ISTAMANI PRAJALANU PRALOBHAPETTI KARNATAKALO GELICHARU.
Because KAVITHA has not been arrested people's suspicion increased more about secret / illegal alliance between BJP & BRS. This has led to disbelief on BJP. Hence, leaders like Srinivasa Reddy & Jupally joining in Congress. Even BJP leaders also thinking to join in Congress party.
Sir, కేంద్రం ఎంత ఖర్చు భరిస్తామని ఏ పథకానికి ఎంత అలాంటి లిస్టు పబ్లిష్ చేస్తే మేలు. బిజెపి నాయకులకు తెలీకపోతే సామాన్య ప్రజలకు ఏమి తెలుస్తుంది. కేరళలో ఇంత అన్యాయం జరుగుతున్నపుడు కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఫండింగ్ స్టాప్ చేసి ఉండవచ్చు కదా.
సెంట్రల్ లీడర్షిప్ నిర్ణయాల్లో జాప్యం వల్ల తెలంగాణలో బీజేపీ కి ఈ పరిస్థితి వచ్చింది మునుగోడు ఓటమి తర్వాత తెలంగాణ లోకల్ లీడర్స్ కి కొన్ని పోస్ట్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు రఘునందన్ కి శాసనసభాపక్ష నేత, ఈటల రాజేందర్ కి వర్కింగ్ ప్రెసిడెంట్, లేదా ప్రచార కమిటీ చైర్మన్ అరవింద్ కి ఒక పోస్టు రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత. కవిత ఇష్యూ. ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూలో సిబిఐ ఎంక్వైరీ.
తెలంగాణలో బీజేపీ గట్టి పోటీ ఇవ్వలేక పోతుంది
Janasena manifesto: 3% reserved seats for sanyasis..the least selfish people in society..they can rule for seats like tirupati, srisailam etc to reduce politics in spiritual and religious places.. sanyasis are goldmans of india..similar to 3% gst we need atleast 3% representatives in MLAs and MP seats
Party has failure to give united leader ship almost 4 to 5 groups r existing tdy Annamali is grate leader of South
🙏🏻
చిన్న విన్నపం
NH కి NH మాత్రమే సాటి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
శ్రీమాన్ sai గారి విశ్లేషణ, పరిశోధన,way of presentation is excellent,no dought at all, కాస్త మనసంప్రదాయం ఈ వీడియో లో కాస్త లోపించినట్లు నాకు అనిపించింది. మీనియమ నిబంధనలు ఎలావున్నాయో నాకు తెలియదు కానీ, శ్రీమాన్ సురేష్ కోచాట్ల గారు గొప్ప విశ్లేషకులు, వయో వృద్ధులు, నేను వారి అభిమానిని కూడా, వారు వీడియో ప్రారంభములో, చివరలో కూడా చేతులు జోడించి నమస్కరించారు, మీరు ప్రతి నమస్కారం చేయాలి కదా, ఇది విమర్శ అనుకోకుండా, సూచనగా భావిస్తూ, ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లు భవిష్యత్తు లో జరగకుండా జాగ్రత్త లు తీసుకోగలరు. Jai.NH 👍🇮🇳🚩❤️
I think if the b.j.p party understand about parpoorna da swamy in Telangana,may be senior leadership in between them they want to be very good relationship if we want to see b.j.p cabinet please understand the senior leadership 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏
Raghunandan rao should be bjp head
The deficiencies highlighted by Suresh garu in this interview should reach the Central leadership to take corrective steps, atleast now. for for for
As the central politics vacillate, state politics get effected - no permanent friends or foes goes to prove again.
Absolute lack of coordination among leaders and subsequent
Communication with Cadre is missing.
With this attitude they cannot win elections.
Trivikramarao
I think the local leaders in the state has to explain to the public about how much distribution of funds given by the central govt. to the state.
సురేష్ గారు మీరే నిజమైన బిజేపి కార్యకర్త మీరు నిజమైన లీడర్ మీరే ఎందుకు తెలంగాణ బిజేపిని లీడ్ చేయద్దు. మీరు ముఖ్య మంత్రి అయితే ఈ రాష్ట్రం బాగు పడుతది. మీకు రాష్ట్ర వ్యాప్తంగా చాల అభిమానులు ఉన్నారు.
Suresh garu is the best option.
He is very honest and deserves to cm post
Raja Singh garu party lo Leni lotu chala spashtanga
kanabadutundi
RASTRAL BUDGET ENTHA ABHIVRIDDI, SAMSKHEMAMU, VIDYA,VIDYAM E T.C VISHAYALAKU ENTHA PERCENTAGE KHARCHU PETTALI. OKA PLAN UNDALI.
Arvind might be ex congress men ,but he is only leader working hard for bjp he strengthen the party in Nizamabad the only district where bjp might win majority seats but rest of leaders are big useless they just want party roles
😢raktam udikipotondi what to do sirs
Yes. Sai Deepak is the best leader to represent BJ P in Telengana
మరీ ఎక్కువ మందిని చేర్చుకుంటే అంతే. Too many leaders. Too many cooks spoil the broth.
paripoornaananda Swami garini politics lo chdataniki waiting 😊
Your valuable observations should be conveyed to Modiji and Sri shah, and let them conduct crash pragrammes to cadres and educate them about spread of bjp policies
Sri kotchati can be requested to address cadres
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన గురించిన వాఖ్యానాలు ఇంకా రావట్లేదు, జగన్ ప్రభుత్వం మీద విశ్లేషణ చేయవలసింది గా విజ్ఞాపన.
మీ అధిష్టానం అవినీతి తో కుమ్మక్కవుతుంటే ఏ అన్నా మ లై మాత్రం ఎం చేస్తాడు.
Suresh kocchatil garu please u have to think of these leaders like kishan Reddy and laxman have got unnecessarily elevated they are coverts of BRS if BJP has to survive the centre should take a strong position atleast now as u said let the people go if the party announced tickets party need real karyakartas
కర్నాటక భాజపా ఎందుకు ఓడిపోయింది? సురేష్ గారు మీకో దండం🙏
👍
Prati sari BJP Gela vadhu kadha. Mari Congress gujrat lo enduku odipoindi ?
👌
@@vivekvardhan2778 వాళ్లు పోరాడితే కదా!
Raghunandan rao is the best choice. Raghunadhan will with aravind, eetela, sanjay, konda vishwesher as a team can bring bjp in to power for sure. If the Delhi boses delay and sleep over the developments in telangana, you can safely forget telangana. BE WARE.
Telangana BJP all leaders Unity next election BJP win Telangana
Raghunandhan rao is best for Telangana BJP party president
MP .SUBRAMANYAM SWAMY 👌
You tube lo kotha ఛానల్స్ ఎక్కువ ఏయనవి veru BJP ki వ్యతిరేకగా prachaar chestunnaru
These are internal struggles even in b j p also but people of thelangana are key to decide next govt when we talk of Karnataka it should not be considered as local leaders are responsible but thelangana not like that as it is first time for bjp to claim it certain
Presently Bandi Sanjay should be continued and stop giving importance to the difference between leaders.
Raja Singh kuda maro Anna Malai avutharu aayananu aadharinchandi.
Every state needs more than one annamalais
AP needs very badly.
Emo emavethundo em tg lo vasthundo lefo 😢😢😢😢😢
Paripurnananda swamy is same principled as yogi adityanath to govern telangaana
Mr.Krishnareddy has soft corner towards TRS.He depends on TRS for his win in elections.
Nijam cheptunna bjp ki asalu khammam lo cadre ee ledu its true inka congress 10 ki 9 win avutadi
VOTERS BJP PATLA SANUKOOLANGA UNNARU .NAYAKULU KALISI KATTUGA UNTE CHALU. DESHA BHAVISHATHU GURINCHI POLITICAL LEADERS EKABHIPRAYAMUTHO PUBLICLOKI CHOCHUKU PONDI. BJPKI VIJAYAVAKASHALA KOSAM DRIDA CHITTULY ,STIRA SAKALPAMUTHO PORADANDI. DESHAMKOSAM MODI PRABHUTHVANIKI SAHAKARINCHANDI. JAI BHARATH .
Eni issues vunte bandi sanjay andharini pilichi matladonchu kada enduku effort pettadam ledu
Tdy bjp pushed to 3rd place may go 4th place
బండి సంజయ్ తో బీజేపీ బండి నడవదు.బండికి అంత సీన్ లేదు
Nenu chudaledu sir
Sir ucc missed call nomber show cheyandi andariki theliyadam ledu sir
WhatsApp vadaam journalism ki jai
మోడీ ఏమి చేసారు.. ఏమి లేదు..
The condition of BJP in AP is very very poor
BJP TRY JDL FOR TELANGANA BJP HEAD.
What about BJP initial reaction on Farm house case, Kavitha case, Tspsc case, ORR case and kaleswaram case… see current sudden silence and middle drop. Doesn’t it indicate a clear understanding with BRS
Nadda is not functioning well.he is not cooperating and coordinating the ground level valen teers.state level leadership is not stronge.
Yem avutundi Modi and party Telangana unit lo.Bandi vargam,eetayla vargam,reddy vargam,Raghunandan vargam,yenti babu idi.
Ts lo Bjp balapadadam lone kcr kutra vundi appudu congress weak vundadam tho kcr bjp ni rechagotti by elections lo bjp gelichindi oka situation lo bjp 2nd position ki vachi tanaki addanki ga marindi dantho karnataka result tho bjp speed apadaniki congress scene loki techi bjp ni 3rd position lo padesadu kani bjp voteshare perigindi daantho bjp congress vote splitting tho brs gelavalani anukuntondi anduke thana party lonchi konta mandini congress loki pampi (like ponguleti and jupally) malla elections tarwata geliste kachithamga malli brs ki veltaru inka ts lo congress ki majority vachenta scene ledu ala ani teesi padeyalem.Inka congress ki balamaina districts like khammam,nalgonda and warangal etc and bjp ki Adilabad,Nizamabad,karimnagar
Rangareddy and Hyderabad but brs ki advantage entante opposition balam party wise fa districts lo split ayyindi kani brs ki anni districts lo ento konta balam vundi daantho majority rakapoina opposition parties kanna ekkuva seats vastayi mim support teeskunna government form cheyochu brs
I apposed all our Hindu temples from govt control,will be given Hindu institutions.we are loved in secular India or in Muslim rule indi?
Telangana BJP lo Kishan Reddy, Dr.lakshma,Ch Vidya Sagar vrelantha maamillu thinay dongalu Andukay veellu nijalu maatladaru
Raghunandan Rao ki ivvandi bjp state president
BJP. Central leader is creating confusion to state bjp-80% OF CETRAL LEADER SHIP WRONG
FIRST WHY OTHER LEADERS JOINING IN BJP
1)PROTECTION FROM BRS
2)ARREST OF BRS LEADERS NOT DONE LIKE KAVITHA
3)NO STRONG LEADER SHIP AT STATE LEVEL LIKE ANNAMALAI ,HERE CENTRAL NOT DOING ANY STEPS AS WELL AS CENTRE CREATING CONFUSION FROM DELHI BY MEETING KTR
J.D. Laxminarayana BJP loki vachhi Maro Anna Malai avutharu anukunnanu, thaadu bongaram leni party lo Cheri vunikini kolpoyaru. Yoppatiki minchi poyindhi yemi ledhu aayananu BJP loki thisukondi.
Namaste.
How to control these type of wrong protests. How to avoid defaming bjp and central government led by modiji.