జగన్ అక్రమాస్తుల కేసులపై సుప్రీంకోర్టు సీరియస్ || Submit status on cases against Jagan: SC ||
ฝัง
- เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024
- #profknageshwar
#ProfkNageshwaranalysis
#MLCNageshwar
#jagan #ysjaganmohanreddy
#supremecourt
జగన్ అక్రమాస్తుల కేసులపై సుప్రీంకోర్టు సీరియస్ || Submit status on cases against Jagan: SC ||
Submit status on cases against Jagan: SC
The Supreme Court on Monday directed the Central Bureau of Investigation (CBI) and the Enforcement Directorate (ED) to provide case status details in a chart format regarding the disproportionate assets cases against former Andhra Pradesh chief minister and YSR Congress president Y.S. Jagan Mohan Reddy. The court also sought information on pending applications in Telangana courts and scheduled the next hearing for December 13.
The directive came during the hearing of a petition filed by K. Raghu Rama Krishna Raju, the Deputy Speaker of the Andhra Pradesh Assembly. The petitioner alleged delays in case proceedings and sought the transfer of the cases to another state. A single-judge bench headed by Justice Abhay S. Oka heard the matter and instructed the investigative agencies to submit comprehensive details in the prescribed format.
www.deccanchro...
అది
తెగేది లేదు - తెల్లారేది లేదు
మన దేశంలో చట్టాల ఆములు ఎలా ఉందో ...జగన్ కేసులు మంచి ఉదాహరణ
వ్యవస్థలు అన్ని భ్రష్ఠు పట్టిపొయాయి
ఇందులో
ఏది మినహాయింపు లేదు .....
అవినీతి చేసిన నాయకులు & అతని కుటుంబ సభ్యులను ఉరి తీయాలి
అప్పుడే
వ్యవస్థలో కొంత మార్పు ఆశించవచ్చు
No politician is clean mari
Comedy
Jagan గురించి చెప్పకుండా BJP గురించి చెప్తున్నారు. Circumlocution అంటే ఇదే కదా... విషయం ఏదైనా BJP మరియు టీడీపీ మీదకి తెస్తారు. కానీ జగన్ గురించి లేదా జగన్ తప్పులు గురించి ఇంకో పార్టీ గురించి చెప్పకుండా మీరు చేసిన వీడియో ఉంటే చూడాలని ఉంది
రేయ్ జగన్ మోహన్ రెడ్డి అవినీతి అని అనడం నిరూపించాలి అని అంటారు,,,బీజేపీ చేసే నీచ రాజకీయాలు మనకు కనబడకపోతే ఎలా????
excellent point😂😂😂
Pedda manishi
Jagan meeda Enduku vicharana jaragatledo chepparu
Government ki supreme court gattiga cheppindi
Government evaru Mee mama...😂
జగన్ పార్టీ అవసరం ఉంది కాబట్టి
జగన్ పాస్ బుక్కుల మీద ఫోటో- prof: వాక్సిన్ కార్డ్ మీద మోడీ ఫోటో వుంది…. ఇలా వుంటాయి సార్ కామెంట్స్. ఈగ కూడా వాలనివ్వడు సార్
Tdp కి దమ్ము లేదని, చెప్పాడు. Correct యే కదా? Cbn నే జైలు లో వేస్తే, ఏం చేయగలిగాడు CBN.. ఒక పిచ్చి case లో 50 రోజులున్నాడు.
మాయ్యకి అందరికీ, అన్నీ వ్యవస్థ లని ఎలా manage చేయాలో, criminal mind ఉంది. Simple.
CBN dhi...pichi case aa....15th oct 2024 ...na...23crs..attach chesindi ED....CBN is still on bail..like jagan on bail....iddaru..iddarey.....madyalo....manamey....😂😂😂
గురువుగారు మీరు ఇలాంటి విషయాలు చెప్పడం ఏమీ బాగాలేదు. మీరు మన జగనన్న రాబోయే 35 45 సంవత్సరాల తర్వాత అయినా ముఖ్యమంత్రిగా చేసే ఉద్దేశంలో లేరు అన్నట్టుగా ఉంది
అసలు రిపోర్టార్ అడిగిన ప్రశ్నకు ప్రొఫెసర్ గారి వివరణ ఏంటి సంబంధమో తెలియటం లేదు...
Good analysis ❤
జగన్ ని జైలులో పెట్టింది కేవలం రిమాండ్ లో అంతే గాని శిక్ష వేసి కాదు. అసలు జగన్ పై పెట్టిన కేసు ఏంటీ? తండ్రి ముఖ్యమంత్రి గా ఉండగా జగన్ కంపెనీలకి పెట్టుబడులు వచ్చాయి అని అంటే పెట్టుబడులు పెట్టటం నేరమా ? ఐతే రేపు చంద్రబాబు కొడుకు మీద కూడా సేమ్ చేయోచ్చుగా ? కేవలం తాత ఆస్థి 2 ఎకరాలు అలాంటిది వాళ్ళ ఆస్థి ఇప్పుడు ఎంత !? రేపు చంద్రబాబు పోయాక లోకేష్ బాబు గారు కూడా జైలుకు పోతాడు కదా !?
ఏం చెబుతున్నారు ?? ED చార్జ్షీట్ వేసింది కదా ? CBI కూడా చార్జ్షీట్ వేసింది కదా ? ఇంక ED కదలటం లేదు ఏంటి ??? నాంపల్లి కోర్ట్ కదా వాయిదాలు వేస్తుంది ??? ఏదైనా కేసు గురించి కోర్టు ని కదా అడగాలి?
మీరు ఏ సబ్జెక్ట్ లో ప్రొఫెసరో కానీ మీ విద్యార్థుల జీవితంలో చాలా కన్ఫ్యూజ్ అయిఉంటారు 😂😂😂
కోర్ట్ లు వాయిదాలు వేస్తున్నాయి అంటే మీరు కోర్టులు BJP కంట్రోల్ లో పని చేస్తున్నాయని చెబుతున్నారా డైరెక్ట్ గా చెప్పండి
WHETHER CBN vote for note, JAGAN's illegal asset case, nothing is going to end soon.
😂😂😂 vote for note
GST came down minus - 10% within 6 months in AP, Super6 promises are seized, liquor mafia expanded to villages with belt shops, Sand mafia is in raise, even fighting to get Ash delivery contracts.Its a pity Mr Prof Sir only talking about Jagan and giving hype to illiterate janasena leader.
Mari Babu case la stay la gurimchi supreme court pattimchukovatam ledhaaa ...
జగన్ అక్రమ ఆస్తులు కేసు లు అంటారు, మరి బాబు గారి కేసు లు ఐతే, బాబు garu పై తప్పుడు కేసు లు అంటారు, మీరు ప్రొఫెషర్ గారు జగసన్ కి శిక్ష వేసిస్త్ సరిపోలా
విషయం ఒకటి. మాట్లాడే ది ఒకటి.
Jagan was in jail for 16 months, common people r keot in jails for years together.
For political leaders n rich people courts will work in midnight, guve bails immediately. Cases of political leaders will be in stay for more than 15 years, how it is possible. Law should be equal to all irrespective of the stature of the person.
Mari charitralo ekkuva kalam stay lo unna valla gurimchi chepparaa ..
Cbn cases status pending from long time?
what cases can u mention them plz ?
Sir 16 month's oka adharam lekunda Jail lo vuncharu emaina vunte appude thelipoyedhi
Why not serious till now ?
Asalu point matladakundha Sodhi chepputhadhu...
U are discriminating the users... Members first ani... This is the beginning of erosion of fan base
He doesn't need fans
He just needs the people who understands.
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
You should be ashamed of yourself. Worst character to comment like that to a professor
Jagan ni jail lo pettamani chepthunnaru aayana
Nee comments choodu
Erripappa.😂
jagan gurunchi cheppu.. sodi antha enduku cheptav
I am still waiting that you will Spey to the subject. In recent times you are not speaking to that point. I blame your AI or algorithm 😅
Ys cm kaka mundhu karnataka
Yadyurappa government saved vishayamlo tayra venkuka pathra karnatakaki thaylusu
Paytm professor needn’t worry for his boss and his biscuits. A1 is in the safe hands of godi.
ee sari CBN ni evaraina irikiste baagundi ....CBN anta corrupt politician inka ekkada undadu
టైమ్స్ వేస్ట్. జగన్ ను ఎవరు ఏమి పీకలేరు. ఎందుకు అంటే జగన్ వెనక మోడీ అదని అండ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీరు ఉన్నారు
ఇంత వరకు వివరాలు లేక కుండా కేషు దర్యాప్తు చేస్తున్నారు