Video starting lo me papa chala cute ga undi. Me lage papa kooda chala graceful ga untadi.. oka vishyam .... anta excited ga welcome cheptunte .... papa ni grandparents asalu pattinchkoledu. Entasepu me abbayne highlight chestaru.
బావుంది వీడియో.. 👏👏👏👏అమ్మవాళ్లు వచ్చేవరకు చూస్తూ మేము kuda tention పడ్డాము... మీ వీడియో speciality అదే.. మీతో పాటు మమ్మల్ని kuda travel చేయిస్తారు... అందుకే శ్రావణి అమ్మడు అంటే అంత ఇష్టం..
బ్యాంకాక్లో పావురాలు ఎక్కువగా ఉంటాయని వీడియో చేశారు కదా అక్క మా వాళ్ళు పావురాలు రాకుండా బాల్కనీకి సేఫ్టీ నెట్ వేస్తారు ఎవరికైనా అవసరం ఉంటే ప్లీజ్ కనుక్కొని రిప్లై ఇవ్వండి
శ్రావణి గారు, అమ్మా నాన్న ఇద్దర్నీ చూసిన ఆనందం మీ కళ్ళల్లో బాగా కనిపిస్తుంది, వాళ్ళు అక్కడ ఉన్నన్ని రోజులు రకరకాల ప్రదేశాలు చూపిస్తూ అందరూ సంతోషంగా గడిపేయండి, ఆల్ ది బెస్ట్ అండి
Hello sravani me vedio late ga chusanu andhukante ma daughter marriage me parents vachinandhuku meeku naku happy me beautiful family members andharini chesinanduku super happy enjoy the gathering
😊ఈ మధ్య "బ్యాంకాక్ (పిల్ల) అక్క లా రెండు జడలు వేసుకోవడం హైస్కూల్ పిల్లలు ,కాలేజీలలో చేస్తున్నారు...కొన్ని రోజుల క్రితం ఒక అమ్మ ఇద్దరు కూతుళ్ళు రెండు జడలు వేసుకొని పార్క్ లో తిరిగినప్పుడు అమ్మను అడిగితే,మా అమ్మాయిలు "బ్యాంకాక్ పిల్ల " వీడియోలు చూస్తారు..పిల్లలు "అలాగే నన్ను" కూడా అలా రెండు జడలు వేసుకోమ్మంటే ఇలా చేసాం అంటూ జవాబు ఇచ్చారు... బ్యాంకాక్ పిల్ల చురుకైన అమ్మాయి కదా! అంటూ పొగిడారు...😊😊
Hi sravani akka Bangkok lo park vundada me Amma nanna chala roguliki vacharu kadha chala santhosham mi videos chala baguntai akka mi Mata spastanga untundi
సూపర్ 👌🏼😋చాట్ చాలా బాగా చేశారు పిల్లలకు కూడా బౌల్లో వేసి ఇవ్వావండి చాట్ అలా ప్లేట్లో వేసే కంటే బౌల్ అయితే బెస్ట్ కదా వాళ్లకి తినడానికి బాగుంటుంది 👍🏼👍🏼 బ్యాంకాక్ క్యూట్ అక్క 😘👍🏼👍🏼
శ్రావణి నాకు ఒక కూతురు అమ్మ మా ఆయన కరోనా వల్ల చనిపోయినాడు ఇప్పుడు నాకి పచ్చివాదం వచ్చింది మా పాపను ఎక్కడున్నా చేర్చుకుంటారా మా పాపకు 13 సంవత్సరాలు ఉంటే అవకాశం నాకు ఇవ్వమ్మా మాకు ఎవరూ లేరు నేను మా కూతురే ఈమధ్య మల్ల కిడ్నీలు సమస్య వచ్చింది నా కూతురు నేను ఉన్నాం మాది కడప జిల్లా ప్రొద్దుటూరు
శ్రావణి చెల్లి అమ్మానాన్న వచ్చిన తర్వాత గడిచిన 20 రోజులు,, మీకు విజయనగరంలో ఉన్నట్టే ఉంటుంది❤❤.. బ్యాంకాక్ అయ్యప్ప ప్రసాదం కొరియర్ ద్వారా తీసుకోరు అంట... అందుకని నేను శబరిమల నుంచి తీసుకొచ్చిన అయ్యప్ప ప్రసాదం 4 డబ్బాలు అమ్మఇంటికి విజయనగరం కొరియర్ చేశాను చెల్లి 😊...
❤❤హాయ్!హలో!శ్రావణి గారు (బ్యాంకాక్ పిల్ల) మీ పేరెంట్స్ చాలా అదృష్టవంతులు ❤ఎందుకు అంటే మీలాంటి చలాకీ అమ్మాయి ❤❤❤ఉన్నందుకు ❤మీరు మీ వీడియో లు చాలా బాగున్నాయి ❤❤అందుకు ధన్యవాదాలు ❤❤❤❤
శ్రావణి గారు బాగున్నారా తల్లిదండ్రులు వచ్చేసరికి బిడ్డలు చిన్నపిల్లల అయిపోతారు మన వయసు కూడా మర్చిపోతాం చిన్న పిల్లల్లాగా ఉండాలనేది తల్లిదండ్రుల కోరిక మరి పెళ్లి పిల్లలు కలిగిన తల్లిదండ్రులకు మాత్రం మనం ఎప్పుడు చిన్న పిల్లలవి శ్రావణి గారు చాలా బాగుంది వీడియో ఇంకా మంచి వీడియోస్ తల్లిదండ్రులతో తీయాలని నేను కోరుకుంటున్నాను మీ ఫ్యామిలీతో ఇంకా మంచి వీడియోస్ పెట్టండి
Finally amma nana vacharu feeling so happy to see ur parents ...kani bro me amma vallani baga chuskuntunaru...e generation lo avaru leeru aala chuskovatam....chala great bro ...me kallalo telusthundhi me amma valani chusaka antha happy ga unnaro❤❤❤ such a lovely pair medhi...finally buddies r awesome 😍 superb videos i like ur vdos...aunty garu face aithe akkamga lights velligipoyayi valla manavadini manavaralni chusaka....😊😊😊
Hi akka amma nanna ragane na 👀 lo nellu vachaiy akka byta ki chupinchaledhu gani neku kuda alage vundi vuntadhi akka next vedio kosam wait chestunna akka
శ్రావణి గారు బ్యాంకాక్ చూడాలనుకునే వాళ్ళకి మంచి సలహాలు సూచనలు చెప్పారు చాలా బాగుంది వీడియో
శ్రావణి గారు. బ్యాంకాక్ వచ్చే వాళ్ళకు చక్కటి సలహాలు , Information ఇచ్చారు ఈ వీడియో చాలా బాగుంది.. థ్యాంక్యూ మేడం
అమ్మ నాన్న రావటం చాలా బాగుంది. నాన్ననీ చూసుంటే మా నాన్న గుర్తుకు వచ్చారు .అక్క మీ వాయిస్ సూపర్ . మీరు నాకు love you khasimbi అని చెప్పడి అక్క ❤❤❤
సూపర్ వీడియో అక్క... మీ వీడియో లు అన్ని బాగుంటాయి...మీ వాయిస్ నాకు చాలా ఇష్టం అక్క
మీ వీడియో లు చూస్తుంటే Bankok చూడాలని ఉంది
Video starting lo me papa chala cute ga undi. Me lage papa kooda chala graceful ga untadi.. oka vishyam .... anta excited ga welcome cheptunte .... papa ni grandparents asalu pattinchkoledu. Entasepu me abbayne highlight chestaru.
Meru video sarigga chudaledemo andi.. pillalu iddharu okate maku… babu allari panulu yekuva chesthadu kabati video lo yekkuva highlight avtunadu 😅…
😍Papa matram chala cute n silent
Ledhandi naku kuda chala vedios lo and chala vishayalalo ardham ayyindhi papani ni babu ni veru veru ga chustaru meri
Hi శ్రావణి గారు.మీ అమ్మగారిని, మీ నాన్నగారిని మీరు చూసినప్పుడు మీ కళ్ళలో ఆనందబాశాపాలు మాకు కనిపించాయీ. అమ్మ, నాన్న లమీద ప్రేమ అంతే శ్రావణి గారు
Cutie gaa vunnaru mee family ante naaku chaala andi .maa family chusinatte vuntundhi naaku
Hi అక్క... మీ అమ్మ వాళ్ళు ఒచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అయ్యారో కానీ... మాకు మల్లి మీ వాయిస్ తో థాయ్ మొత్తం చూపిస్తారని ఎక్సయిట్ గా ఉంది
బావుంది వీడియో.. 👏👏👏👏అమ్మవాళ్లు వచ్చేవరకు చూస్తూ మేము kuda tention పడ్డాము... మీ వీడియో speciality అదే.. మీతో పాటు మమ్మల్ని kuda travel చేయిస్తారు... అందుకే శ్రావణి అమ్మడు అంటే అంత ఇష్టం..
😍😍😍
బ్యాంకాక్లో పావురాలు ఎక్కువగా ఉంటాయని వీడియో చేశారు కదా అక్క మా వాళ్ళు పావురాలు రాకుండా బాల్కనీకి సేఫ్టీ నెట్ వేస్తారు ఎవరికైనా అవసరం ఉంటే ప్లీజ్ కనుక్కొని రిప్లై ఇవ్వండి
శ్రావణి గారు, అమ్మా నాన్న ఇద్దర్నీ చూసిన ఆనందం మీ కళ్ళల్లో బాగా కనిపిస్తుంది, వాళ్ళు అక్కడ ఉన్నన్ని రోజులు రకరకాల ప్రదేశాలు చూపిస్తూ అందరూ సంతోషంగా గడిపేయండి, ఆల్ ది బెస్ట్ అండి
Vgnnjjghhffjkgnmghjkjhg FL lo
Parents vostha aa happiness aa Vera level lo vuntundhi akka haa happiness ni face lo kanpisthundhi ❤ super akka
akka meru chala simple ga rady avtharu mi heir chala baguntundi matalu gala gala😂❤❤
HI sravani garu MI videos chusina mimmalani chusina katsalu dhuram iyapothai so lucky family God bless you
Mee parents ni chusi mee face glow aipoindi happy movement ejoy
Super 😊😊 Ishan super bahubali ❤ Amma looking gorgeous 😊
Sawadika akka....India nunchi parents vastunna rante ah happy a veru....Swamy saranam ayyappa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Ma pillalu mee videoski baaga addict aipoyaru sister...meerante chala istam
😍😍😍😍
Really akka meeru aythe prathi comment ki like chesatharu comment pedatharu your so great 💯 akka ❤and your vlog is also always fantastic 🤩🤩
Hello sravani me vedio late ga chusanu andhukante ma daughter marriage me parents vachinandhuku meeku naku happy me beautiful family members andharini chesinanduku super happy enjoy the gathering
Amma nanaa chusi mee face chala happy gavuadhi sister meeru epudu elanevuadali sister
వీడియో చాలా బావుంది అండీ శ్రావణి గారు అమ్మ నాన్న లతో బాగా గడపండి శ్రావణి గారు
Hlo akka mi mummy daddy ni choosy chala happy ga undhi akka
Ni videos Chala estam naku. Enta busy unnaa assl skip cheyakundaaa chustan akka ni voice so sweet
Enduku edupu vasthundo thelidu.. edusthunna video chusi mee parenta vachaka.. nice video asalu a video skip cheyalanipinchadu madhyalo.. ❤😊😊😊
🥰
😊ఈ మధ్య "బ్యాంకాక్ (పిల్ల) అక్క లా రెండు జడలు వేసుకోవడం హైస్కూల్ పిల్లలు ,కాలేజీలలో చేస్తున్నారు...కొన్ని రోజుల క్రితం ఒక అమ్మ ఇద్దరు కూతుళ్ళు రెండు జడలు వేసుకొని పార్క్ లో తిరిగినప్పుడు అమ్మను అడిగితే,మా అమ్మాయిలు "బ్యాంకాక్ పిల్ల " వీడియోలు చూస్తారు..పిల్లలు "అలాగే నన్ను" కూడా అలా రెండు జడలు వేసుకోమ్మంటే ఇలా చేసాం అంటూ జవాబు ఇచ్చారు... బ్యాంకాక్ పిల్ల చురుకైన అమ్మాయి కదా! అంటూ పొగిడారు...😊😊
Avuna 😍 wow
@@BangkokPilla hi
@@BangkokPilla𝙝𝙞𝙞 𝙖𝙠𝙠𝙖
@@BangkokPilla Hi
@@BangkokPillaAkka please ala ravali Akka Madi vaizag.. travel onara
Amma and nanna ni chusi memu emosonal aeyyanu super video
Me vlogs chala baguntay akka.. Me slang kosam vlogs chustamu. It's very nice..
నిజంగా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు....అమ్మ నాన్న అనగానే చాలా ఉత్సాహంగా వీడియో చూడాలనుకుంటున్నారు...
😍
Ha
Hu akkka akkde miss
8:31 @@BangkokPilla
Finally amma nanna kuda vacharu so happy to see parents sister ❤❤❤love you 🎉❤🎉
Hi sravani garu. How are you? Finally amma nanna kuda vacharu. Mee happyness mee Kallallo thelusthundi. Nice video. frm knr❤❤
❤
Nsvtwnd
Super née punyamani Bangkok chustunnam.eeey detail miss kaavu .good.
Finally Amma nanna kuda vacharu so happy to see parents' Akka love you ❤😊
❤❤Amma, appaji tho enjoy cheyyandi all the👍💯 best.
అక్క మీ మాట చాలా బాగుంటుంది
Memalni chustuntay chala garvanga undi me matalu suma garela ho gagla gala matadutunaru kani meru chysay prate veido super telugu ami majaka 😊❤❤👍👍👏👏👏
Hi sravani akka Bangkok lo park vundada me Amma nanna chala roguliki vacharu kadha chala santhosham mi videos chala baguntai akka mi Mata spastanga untundi
Voice of vasapitta akka meru me videos chala baguntaei
హై శ్రావణి గారు మీరు ఒక సారి సబ్స్కిబర్స్ తో లైవ్ వీడియో కాల్ పెట్టాలని కోరుతున్న🎉
తల్లిదండ్రులతో కలిసి ఉంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ 🤩 it's a family party enjoy akka😇
Hii akka mee voice chala baguntudi recent ga custuna me videos chala bagunai videos me allari
Mottaniki Amma nanna ni bankok rappinchukunnaru intakante anandam emuntundi nice video 👌👌👌👌👌👌🙏🙏🙏🙏
సూపర్ 👌🏼😋చాట్ చాలా బాగా చేశారు పిల్లలకు కూడా బౌల్లో వేసి ఇవ్వావండి చాట్ అలా ప్లేట్లో వేసే కంటే బౌల్ అయితే బెస్ట్ కదా వాళ్లకి తినడానికి బాగుంటుంది 👍🏼👍🏼 బ్యాంకాక్ క్యూట్ అక్క 😘👍🏼👍🏼
I can feel your excitement because I know how it feels to meet our family members after a long time ❤🥺😭
మీ అమ్మగారు మనవలు ఇద్దరినీ చూడగానే ముఖం వెలిగిపోతోంది❤❤
🤣🤣🤣
enjoy cheyadi subramga
హాయ్ శ్రావణి గారు... నిజం చెప్పలంటే మీ విడియో ఈశన్ కోసమే చుసుతున్న అనిపిస్తుంది నాకే అంత ముద్దుగా ఉంటాడు బుడ్డోడు❤
శ్రావణి నాకు ఒక కూతురు అమ్మ మా ఆయన కరోనా వల్ల చనిపోయినాడు ఇప్పుడు నాకి పచ్చివాదం వచ్చింది మా పాపను ఎక్కడున్నా చేర్చుకుంటారా మా పాపకు 13 సంవత్సరాలు ఉంటే అవకాశం నాకు ఇవ్వమ్మా మాకు ఎవరూ లేరు నేను మా కూతురే ఈమధ్య మల్ల కిడ్నీలు సమస్య వచ్చింది నా కూతురు నేను ఉన్నాం మాది కడప జిల్లా ప్రొద్దుటూరు
శ్రావణి చెల్లి అమ్మానాన్న వచ్చిన తర్వాత గడిచిన 20 రోజులు,, మీకు విజయనగరంలో ఉన్నట్టే ఉంటుంది❤❤.. బ్యాంకాక్ అయ్యప్ప ప్రసాదం కొరియర్ ద్వారా తీసుకోరు అంట... అందుకని నేను శబరిమల నుంచి తీసుకొచ్చిన అయ్యప్ప ప్రసాదం 4 డబ్బాలు అమ్మఇంటికి విజయనగరం కొరియర్ చేశాను చెల్లి 😊...
🙏thank you anna.
Ok akka me batani chat recipe ..
Dhaniki kavalsina ingredients adhi chesay process chepthay break evvadaniki ready ga unnam...
మీ వాయిస్ సూపర్ గా ఉంటుంది సో నైస్ సో క్విట్
Mi information claity anthomandhiki help avuthadhi sister tnqs for your information sister
Mi amma nanna garini chudagane mi face veligipothundi akka❤ilove u akka
Hi akka amma nanna nu chdagane chala happy ga unnaru😊
తాత మనవడు ఒకే ప్రింట్ ఆల్ ద బెస్ట్
❤❤హాయ్!హలో!శ్రావణి గారు (బ్యాంకాక్ పిల్ల) మీ పేరెంట్స్ చాలా అదృష్టవంతులు ❤ఎందుకు అంటే
మీలాంటి చలాకీ అమ్మాయి ❤❤❤ఉన్నందుకు ❤మీరు మీ వీడియో లు
చాలా బాగున్నాయి ❤❤అందుకు ధన్యవాదాలు ❤❤❤❤
Akka mi video chala ante chala istem akka nuvu rendu jadalu vesukunte assqlu bale vundi akka
I love you akka me voice naku chala estam me video neynu all chusthanuuu ❤ reaply plZ😂
Bangkok pilla akka replay kosam entha madhi wait chastanaru ❤❤
అమ్మ నాన్నలపై మీ ప్రేమ అద్భుతః ❤❤❤
Me eyes👀 baguntay andi....
Nice akka mi family😊
Miru happy ga undalani korukuntunnanu😀
Meeru nijamgaa gentle women 💯💯💯💯💯💯💯💯👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Amma & nanna tho tarvata videos cheyandi akka em places ki teeskellaro
శ్రావణి గారు బాగున్నారా తల్లిదండ్రులు వచ్చేసరికి బిడ్డలు చిన్నపిల్లల అయిపోతారు మన వయసు కూడా మర్చిపోతాం చిన్న పిల్లల్లాగా ఉండాలనేది తల్లిదండ్రుల కోరిక మరి పెళ్లి పిల్లలు కలిగిన తల్లిదండ్రులకు మాత్రం మనం ఎప్పుడు చిన్న పిల్లలవి శ్రావణి గారు చాలా బాగుంది వీడియో ఇంకా మంచి వీడియోస్ తల్లిదండ్రులతో తీయాలని నేను కోరుకుంటున్నాను మీ ఫ్యామిలీతో ఇంకా మంచి వీడియోస్ పెట్టండి
అక్క మీ వీడియోస్ అంటే నాకు ప్రాణం 🙏🙏🙏
😍🙏
Hi akka... Ne voive ante naku chala istam... Slang baguntadi
బ్యాంకాక్ పిల్ల నీవు సూపర్
MI babu ki nenu peddha fan akka. sooo cute mi babu bangarukonda❤
నీ వాయిస్ చాలా బాగుంటుంది అక్క
😍
Mi video s anteyyy chala esthammmmm😊
❤❤❤❤❤ asalu ammama love mamuluga undadhu
Me voice ante naku chala istam akka😊
Finally amma nana vacharu feeling so happy to see ur parents ...kani bro me amma vallani baga chuskuntunaru...e generation lo avaru leeru aala chuskovatam....chala great bro ...me kallalo telusthundhi me amma valani chusaka antha happy ga unnaro❤❤❤ such a lovely pair medhi...finally buddies r awesome 😍 superb videos i like ur vdos...aunty garu face aithe akkamga lights velligipoyayi valla manavadini manavaralni chusaka....😊😊😊
Amma nana ki hi baga enjoy cheyandi akka. Ni videos maku full energy akka
Me hapiness me matallo ne telustundi....Nice video sister ..enjoy with your parents
Enjoy akka amma nana tho full happy akka ❤❤
Very nice vedio . Sis skincare vedio sis 😢
Hi akka amma nanna ragane na 👀 lo nellu vachaiy akka byta ki chupinchaledhu gani neku kuda alage vundi vuntadhi akka next vedio kosam wait chestunna akka
Akka vote for Amardeep Chaudhari please Bigg Boss 7 😊
Nice vlog akka Cooking vlogs kuda peetu akka ❤❤❤
శ్రావణి గారు మీ డ్రెస్ చాలా బాగుందండి బుడ్డోడు అమ్మమ్మ వాళ్ళు ఉన్నని రోజులు వీడు గనుక స్కూల్ మనేసడనుకో అది కూడా నత్తిగా చేపెస్తాడేమో
😂😂😂
Hi akka I'm bigg fan ni nisanth ki❤❤❤
Hii sravani oka chinna help cheyara pl pellalake mrng break fast protin vitamin energy ke sambadhinchi oka video pettara pl🎉
Akka me amma vunapudu kone videos chiyu thanks akka video pettavu
హాయ్ సిస్టర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి
Sravani garu mi papani chustune ma papani chusinatte undhi mi papa lane silensga untadhi
😊
Tq andi rly icharu
Sravani garu chat ela cheyalo video cheyandi please 😊😊😊😊😊😊
Meru china pilla laga baga matladuthunaru
Make a video gifts brought to you from India nice vlog .nice information
Mee video s chall chall baguntyi Akka 😊❤
You are really a gentle woman akka 😊
Wow Supurb Sister Amma Nanna Vacharu Chala Bagundi Video Sister Super Inka Baga Enjoy Cheyandi Sis Mi Parents Vacharuga 👌👌👌👏👏👏👏👏👏
Chala happy ga anipinchindhi❤
Hi sravani garu
గుడ్ ఆఫ్టర్నూన్ అక్క ఒక మనిషి ఖర్చు ఎంత అవుతుంది అక్క బ్యాంకాక్ వస్తే
Chat preparation kuda video pettandi
Attaiah and Mavayya garu yeppudu vastharu akka...(bava gari parents) ..
Nee video mattuku cut cheyyakunda full gha end varaku chustanu. Antha eshtam
😍😍😍
బ్యాంకాక్ లో సుబ్రహ్మణ్యం స్వామి వారి దేవాలయం video క్లియర్ అకయి