నవ్వులు పూయించే అన్నదానం 🤣😍 // UNBEATABLECULTUREVIDEO/UNBEATABLECULTURE COMEDY/FUNNY/INFORMATION//

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • Our second channel link / @unbeatableculturevlogs .
    Instagram account link ...
    facebook link www.facebook.c.... Moj app link mojapp.in/@unb....
    Telegram channel link t.me/unbeatabl...
    Please subscribe and support me friends

ความคิดเห็น • 459

  • @GeetanjaliKonike
    @GeetanjaliKonike 8 วันที่ผ่านมา +152

    రత్నాలు లాంటి బిడ్డలు మీరు మీలాంటి బిడ్డలని కన్న మీ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు

    • @SBSKitchenVlogs
      @SBSKitchenVlogs 8 วันที่ผ่านมา +2

      E temple ki chala sarlu velamu brothers chala baguntundi ammavaru❤

    • @DillieswarBalaji
      @DillieswarBalaji 8 วันที่ผ่านมา +5

      మణి గారు గిరి గారు చరణ్ గారు మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు నాన్న😊😊😊

    • @SaiEtikala-j2g
      @SaiEtikala-j2g 7 วันที่ผ่านมา +1

      Yes correct

    • @Ushivakumar-t1s
      @Ushivakumar-t1s 2 วันที่ผ่านมา

      Super

  • @kramagangireddy1315
    @kramagangireddy1315 8 วันที่ผ่านมา +118

    అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆ అమ్మవారు మిమ్మల్ని చల్లగా చూస్తుంది గాడ్ ప్లస్ యు

    • @KarthikCA360
      @KarthikCA360 8 วันที่ผ่านมา +4

      Okappudu Annam parabrahmaswarupam,ippudu kadhu ippudu Annam poison tho samanam(now fertilizer food)..

  • @KottalaVaralakshmi
    @KottalaVaralakshmi 8 วันที่ผ่านมา +46

    అన్నదానం చాలా గొప్ప విషయం మీరు అందరూ అమ్మ దయ వల్ల బాగుండాలి

  • @HarishBruceLee-h9g
    @HarishBruceLee-h9g 8 วันที่ผ่านมา +24

    స్వయంగా అమ్మవారికి మీరు మీ చేతుల మీదుగా హారతి ఇస్తున్నారు మీకు చాలా అదృష్టం ఉన్న గాడ్ బ్లెస్స్ యు

  • @rajmovies7
    @rajmovies7 8 วันที่ผ่านมา +161

    మీరు ముగ్గురు బాగుండాలి. ఫస్ట్ కామెంట్ ❤

    • @pandupati3821
      @pandupati3821 7 วันที่ผ่านมา +4

      ముగూరే కాదు బయ్యో అందరు బొండలి

    • @Sksulthana-ej7wl
      @Sksulthana-ej7wl 7 วันที่ผ่านมา +3

      ❤❤❤❤😂😂😂😂😂

  • @rasoolsk7783
    @rasoolsk7783 8 วันที่ผ่านมา +16

    మీరు ఇలా అన్నదానం చెయ్యడం చాలా ఆనందంగా ఉంది బ్రో

  • @shanusheikyt
    @shanusheikyt 8 วันที่ผ่านมา +19

    అడక్క తినేవాడ highlight 😂😂😂

  • @kodaniramulu1982
    @kodaniramulu1982 8 วันที่ผ่านมา +17

    సూపర్ అన్న మంచి పని చేసారు "అన్నం పరబ్రహ్మ స్వరూపం" ఆ అమ్మవారు మీమల్ని చల్లగా చూస్తారు అన్న 👍👌🙏🙏🙏❤️🤣😂🥰👏👏💐💯✊😱

  • @gnanajyothimannam2009
    @gnanajyothimannam2009 8 วันที่ผ่านมา +7

    చాలా చాలా బాగుంది👌👌🙏. మధ్యలో కామెడీ సూపర్ 😅😅

  • @PrasanthPrasanth-cy7qt
    @PrasanthPrasanth-cy7qt 8 วันที่ผ่านมา +13

    మన కన్నా మనపకానోడు బాగుండాలి అనుకోవడం. మంచితానం. మనమే బాగుండాలి అనుకోవడం స్వర్ధం. మీరు ముగ్గురు బ్రహ్మ. విష్ణు.మహిషశ్వర 🙏

    • @Sandhya-m2k
      @Sandhya-m2k 6 ชั่วโมงที่ผ่านมา

      Anna me uru endhi na

  • @sivakumar-ve7xf
    @sivakumar-ve7xf 8 วันที่ผ่านมา +7

    కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్ష్యం ఎప్పుడు చల్లగా ఉండాలి బ్రదర్ 💐😍😍😍😍

  • @ravichandrad7208
    @ravichandrad7208 22 ชั่วโมงที่ผ่านมา

    అన్న మీరు ఆరోగ్యం తో కూడిన మంచిని పంచుతున్నారు ఇలాగే మీరు మీ కుటుంబం లు చల్లగా ఉండలి

  • @arunvutukuri387
    @arunvutukuri387 8 วันที่ผ่านมา +2

    మీరు చేసే ప్రతి మంచి పని ఎనకాల ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అన్నయ్యలు

  • @najaykumar4360
    @najaykumar4360 8 วันที่ผ่านมา +16

    మనీ అన్న శ్రీ శ్రీ శ్రీ కట్ట పుట్టాలమ్మ గుడి దగ్గర ఒక వీడియో తీయండి అన్న అమ్మవారు చాలా మహిమ గల వారు కరకంబాడి కడప హైవే రోడ్డు పక్కన గుడి అన్న ప్లీజ్ అన్న ఒక వీడియో తీయండి అన్న

    • @NareshNari-x5k
      @NareshNari-x5k 8 วันที่ผ่านมา

      Avunu

    • @VijayMaster-ns9nn
      @VijayMaster-ns9nn 8 วันที่ผ่านมา

      అవును తీయండి బ్రదర్స్ నిజమే అమ్మ వారు చాలా మహిమాన్వితం

  • @user-hr7et1ou5
    @user-hr7et1ou5 8 วันที่ผ่านมา +5

    🤣🤣🤣🤣షార్ఫ్ గుండాల😂😂😂 అన్నదానం చేసేది మనమే 😂😂😂😂😂haaaaaa😂😂😂😂😂అడుక్కతినెవాడ😂😂😂మీరు బాగుండాలి బ్రో 🙏🏻💕💕💕

  • @srirajarajeshwaravideos5580
    @srirajarajeshwaravideos5580 8 วันที่ผ่านมา +2

    హరి గిరి చరణ్ అన్నదాత సుఖీభవ ఆ భగవంతుడు మిమల్లిని చల్లగా దీవిస్తాడు మరి ఎన్నో ఇలాంటి చేయాలని కోరుకుంటున్న 🎉🎉🎉🎉🎉

  • @Jogipet-wala
    @Jogipet-wala 7 วันที่ผ่านมา +2

    అన్ని ధనలకంటే అన్న దానం మహా గొప్పది 🙏🏻 బాగుండాలి అన్న మీరు 🙏🏻

  • @sukanyaNaresh-p1g
    @sukanyaNaresh-p1g 7 วันที่ผ่านมา +1

    చాలా మందికి అన్నదానం చేశారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తారు థ్యాంక్ అన్నా

  • @SavaraGanesh-fy4zh
    @SavaraGanesh-fy4zh 8 วันที่ผ่านมา +2

    బ్రదర్స్ మీ ముగ్గురు కూడ ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి.మీరు చేసే వీడియోలు అద్భుతంగా ఉంటాయి. ధన్యవాదములు బ్రదర్స్ ❤❤❤🎉🎉🎉😂😂😂

  • @likhithachannelnarayanavar5360
    @likhithachannelnarayanavar5360 8 วันที่ผ่านมา +3

    Meeru super brothers ❤ yeppudu meeru happy ga vundali 😊❤

  • @Svkr60
    @Svkr60 2 วันที่ผ่านมา +1

    మీ ముగ్గురు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అన్న

  • @naniujwala3152
    @naniujwala3152 8 วันที่ผ่านมา +2

    Good morning... Mru చేసే కామెడీ చాలా బాగుంది... సేవ కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి.... ఇలాగే కల్మషం లేకుండా ఉండండి.... 👍🏻❤

  • @e.pavanipavani3969
    @e.pavanipavani3969 7 วันที่ผ่านมา

    👏చాలా మంచి పని చేస్తున్నారు అన్నా మీరు మీ ఈ అన్నదానం వల్ల చాలా మంది తృప్తిగా భోజనం చేసారు నిజంగా hatsup brother

  • @DevisettiDurga
    @DevisettiDurga 6 วันที่ผ่านมา

    చాలా మంచి పని చేశారు అన్నయ్యలు అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదంటారు
    మిమ్మల్ని చూస్తుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది.😊😊😊
    అమ్మవారి దీవెనలతో ఇలాంటి మంచి పనులు మీరు చాలా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤❤❤
    మీ కామెడీ కూడా బాగుంది😂😂😂😂😂😂

  • @Bulletbanucookingandvlogs
    @Bulletbanucookingandvlogs 8 วันที่ผ่านมา +2

    మీకు ఉన్న మంచి మనసుకు అంతా మంచే జరగాలి మణి

  • @gopikotaacharikota9842
    @gopikotaacharikota9842 8 วันที่ผ่านมา +1

    అమ్మవారు మీ అందర్నీ చల్లగా చూడాలి కోరుకుంటున్నా గాడ్ బ్లెస్స్ యు🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😅😅😅😅😅😅😅😅😅😅❤❤❤❤❤❤

  • @pasupuletisubbaiahh3643
    @pasupuletisubbaiahh3643 8 วันที่ผ่านมา +1

    అన్నం పరబ్రహ్మస్వరూపం అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది మీరు ఒక పూట ఆకలి తీర్చడానికి సహకరించిన టీం వారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @chinniSarika
    @chinniSarika 8 วันที่ผ่านมา

    సూపర్ తమ్ముళ్లు ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు మీపై ఉండాలని కోరుకొంటున్నా🙏🙏🙏

  • @user-hr7et1ou5
    @user-hr7et1ou5 8 วันที่ผ่านมา +4

    🤣🤣🤣🤣🤣UNBEATABLE అందగాడు పిలిచి బాగానే వాటే థాట్ 😂😂😂😂 పిచోళ్లు ఐపోయారు మన టీమ్ అంతా 🤣🤣🤣🤣వాట్ ఏ లోజిక్ 🤣🤣🤣🤣🤣

  • @ShahulHameed-uk5fz
    @ShahulHameed-uk5fz 7 วันที่ผ่านมา

    చాలా గొప్ప పని చేశారు
    Great you done Unbeatable job, Always God saves you... always use this type of Chances to prove Humanity, glad to see this video. Go ahead

  • @Sri-Satya
    @Sri-Satya 7 วันที่ผ่านมา +4

    ఇంత మంచి సంస్కారవంతులైన పిల్లల్ని కన్న మీ అమ్మ నాన్న లకు🙏🙏🙏

  • @LakshmidurgaChapala
    @LakshmidurgaChapala 8 วันที่ผ่านมา +1

    God bless You To All Superb 👍

  • @ChanduChandrakala-y8u
    @ChanduChandrakala-y8u 7 วันที่ผ่านมา

    Nenu apudu me videos chusthuntanu chala baguntadi same my child life gurthuki vastadi ❤❤❤

  • @VkowshikVkowshiksai
    @VkowshikVkowshiksai 8 วันที่ผ่านมา +1

    Awesome decision l wish all the best

  • @venkygoud7644
    @venkygoud7644 8 วันที่ผ่านมา

    మీరు సంతోషంగా వుండాలని కోరుకుంటూ మమల్నిచాలా బాగా నవ్విస్తున్నారు ఇలాంటి మంచి పనులు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను,మి వీడియోస్ అన్ని చూస్తాను బ్రో❤😍👍

  • @pramePrameela
    @pramePrameela 7 วันที่ผ่านมา

    మీ మంచి మీకు ఎప్పుడు తోడు ఉంటది అలానే మీకు మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాము 👌👌👌🌹🌹🌹🙏🙏🙏❣️❣️❣️❣️🥰🥰🥰

  • @bojjamuthyam9867
    @bojjamuthyam9867 5 วันที่ผ่านมา

    అన్నదాత సుఖీభవ❤
    ధన్యవాదాలు. మిత్రులారా. మీరు మీ వీడియోలు అన్ని బాగుండలి అని కోరుకుంటున్నాం 🙏

  • @kotalovapadmapadma1209
    @kotalovapadmapadma1209 7 วันที่ผ่านมา

    Anna me alochona vidhanam chala goppadi really great brothers ❤❤

  • @ShariffKhan-e4j
    @ShariffKhan-e4j 8 วันที่ผ่านมา +1

    అన్నదానం సుఖీభవ మీరు మీ కుటుంబం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి🎉🎉🎉,🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Allariabbayehatwik
    @Allariabbayehatwik 8 วันที่ผ่านมา +18

    Supper చేసే వీడియోలు ఎంతమందికి నచ్చాయో కామెంట్ చేయండి వీళ్ళు చేసే వీడియోలు వల్ల మనం కొన్ని ఇబ్బందులు మర్చిపోయి నవ్వుకుంటున్న అందుకే అందరూ కూడా ఒక కామెంట్ చేయాల్సిందిగా కోరు అలాగే ఈ మెసేజ్ కి లైక్ కొట్టండి

  • @Ulemsai
    @Ulemsai 8 วันที่ผ่านมา +1

    Meeku antacheppina takkuve avutundi CMG meeru chesemanchipanulavalla anto mandiki inspiring ga maarutaaru meeku and mana unbeatable culture family memberski and manchivaallandari shivayya asirvadam undalani korukuntunnanu mana unbeatable culture family members support appudu meeku untundi love u sooo much gmc and appatiki mana unbeatable culture evergreen undalani manaspurtiga shivayyani korukuntunnanu 😊😊😊

  • @mallikabandelanerellasesha9296
    @mallikabandelanerellasesha9296 8 วันที่ผ่านมา

    Meeru mugguru maa andharini santhosha pettadaniki aa yedukondala Venkanna swamy pampinchina thrimoorthulu you r the blessed boys keep it up brothers

  • @vinnysspecial
    @vinnysspecial 5 ชั่วโมงที่ผ่านมา

    Suuuuppur brother's God bless you 😊

  • @veeranageswaraobeeraka6916
    @veeranageswaraobeeraka6916 7 วันที่ผ่านมา

    మీరు మీకు సహాయం చేసిన వాళ్ళు అందరూ బాగుండాలి గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ 👏👏🙏🙏

  • @SurySury-wk8vp
    @SurySury-wk8vp 7 วันที่ผ่านมา

    మంచివాళ్లకు ఎప్పుడు మంచేజరగాలి అన్నయ్య లు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏చల్లగా ఉండండి మీరు

  • @sivakameswarirayala8052
    @sivakameswarirayala8052 7 วันที่ผ่านมา

    అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న నలుగురి కడుపు నింపుతున్నారు.... అన్న దానం చేసి మీరు ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న.... మణి అన్న.. గిరి అన్న.. చరణ్ అన్న.. మీ కామెడీ వేరే లెవెల్ ఉంటుంది అన్న.... మీ కామెడీ చూస్తే బాధ లో ఉన్నవారు కూడా నవ్వుతారు అన్న ... అందరినీ నవ్విస్తూ మీరు నవ్వుతూ.... మీ unbeatable culture Chanel.....100,00,000,00 subscribers రావాలని మీ videos ప్రతి ఒక్కరు చూసి ఆనందించాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను .... అన్న 😊

  • @rambabukola3675
    @rambabukola3675 8 วันที่ผ่านมา

    Anna chala thanks anna మాటల్లో చెప్పలేను అంత పుణ్యం చేసావు❤🎉🎉 god bless you

  • @honeyladdu1861
    @honeyladdu1861 8 วันที่ผ่านมา

    Super.. God bless you to all

  • @dileepdhommaraju884
    @dileepdhommaraju884 8 วันที่ผ่านมา +1

    Meru eppudu chalaga happy ga undali Anna

  • @RajaSwathi-cz4gy
    @RajaSwathi-cz4gy 7 วันที่ผ่านมา +1

    యో అన్న మావురికి రండి మాది పాపానాయుడు పేట. నేను ఇక్కడ ధర్మరాజులస్వామి గుడి పూజారిని. ఈ గుడి ద్రౌపతమ్మ గుడుల్లోకి ప్రపంచం లోకి 4 వ గుడి.

  • @sushanth1976
    @sushanth1976 8 วันที่ผ่านมา

    Chala santhoshanga vundi anna meru annadanam chesthuty meru eppudu elagy happyga vundali anna

  • @ksudhakar3254
    @ksudhakar3254 8 วันที่ผ่านมา +1

    హాయ్ బ్రదర్స్ మీ వీడియోస్ చాలా బాగావుంతుంది మా ఊరు దగ్గర వీడియో చేశారు నాకు చాలా హ్యాపీ గా వుంది

  • @shanthi-kq3pk
    @shanthi-kq3pk 8 วันที่ผ่านมา

    సకల హిందూ దేవతలు మిమ్మల్ని చల్లగా చూస్తారు...

  • @Assalamvalaikum
    @Assalamvalaikum 8 วันที่ผ่านมา

    ❤❤❤❤❤ Salute brother's real heroes 😊 Allah blessings life long undalani korukuntunna 😊😊

  • @rajashekarpatha6780
    @rajashekarpatha6780 8 วันที่ผ่านมา

    ఆ తల్లి అస్సిసులతో నిండు నూరేళ్లు చల్లగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ చల్లగా ఉండలి ❤🎉

  • @sreenivasulugaddam8068
    @sreenivasulugaddam8068 8 วันที่ผ่านมา

    Very good human being god bless them every body 🙏🏻

  • @bondadanarisngarao8215
    @bondadanarisngarao8215 8 วันที่ผ่านมา

    కనకదుర్గమ్మ తల్లి మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలి ❤🙏🙏🙏

  • @mudikerajkumaryadav8844
    @mudikerajkumaryadav8844 8 วันที่ผ่านมา

    Neeke maa dhanya vaadham bro low lo unnappudu kuuda mee videos chuste happy ga feel avutham anni marchi potham❤❤

  • @kolarpavithra5564
    @kolarpavithra5564 2 วันที่ผ่านมา

    అమ్మవారు మిమ్మల్ని చల్లగా చూడాలి

  • @manabalatribal
    @manabalatribal 8 วันที่ผ่านมา

    మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు ఎదో తెలియని ఆనందం😍 భగవంతుడు మీతో పాటు అందరినీ సల్లంగా సూడాలి మావా.🙇🙏🚩🔥🇮🇳🔱🕉️

  • @nandishnandu3993
    @nandishnandu3993 7 วันที่ผ่านมา

    అన్నా మీ డిస్టిక్ మీ మండలం మీ గ్రామం చెబితే నేను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను 🤗🤗🤗

  • @dandapaani2172
    @dandapaani2172 8 วันที่ผ่านมา +1

    God bless you and your family 🙏🙏🙏

  • @MunikumarKanipakam
    @MunikumarKanipakam 8 วันที่ผ่านมา

    Super bro శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి bro 🙏🙏🙏🙏

  • @Chandra-b4j
    @Chandra-b4j 8 วันที่ผ่านมา +1

    Super broo bagundali miru happy ga

  • @madangopalkankanala1384
    @madangopalkankanala1384 2 วันที่ผ่านมา

    Good Job Brother. Inka ilanti Karyakramaalu cheyyali ani Manaspoorthi gaa korukuntunnanu..

  • @Vedanshi104
    @Vedanshi104 วันที่ผ่านมา

    Ammavari derdanam kudaa chepincharu mee comedy super bro .

  • @SriLakshmi-ce6lh
    @SriLakshmi-ce6lh 8 วันที่ผ่านมา +1

    Love you all🫶🫶🫶 all the best...meru bagundali.. mammalni ilane navvistu vundalani ammavaarini korukuntunnanu

  • @barmanaik8880
    @barmanaik8880 8 วันที่ผ่านมา

    అన్నదానం చాలా గొప్ప ఆలోచన ఇలాటివి ఇంకా అన్నో చెయ్యాలి.....

  • @chowdarysjdn4371
    @chowdarysjdn4371 8 วันที่ผ่านมา +1

    అన్నదాత సుఖీభవ...🙏

  • @KSuma-u6r
    @KSuma-u6r 8 วันที่ผ่านมา

    Super miru ilage happy ga undali ani mansupurtiga korukuntunnam friends ❤❤❤

  • @sravanthimuchakala9879
    @sravanthimuchakala9879 7 วันที่ผ่านมา

    Annadanamu anakudadu anta tammullu annaprasadam ani analanta Naku telisindi pujari garu chepparu tappuga anukovaddu good God bless you

  • @NiroshaNiru-vu6pn
    @NiroshaNiru-vu6pn 8 วันที่ผ่านมา

    Meeru chala machi varu andi mee tho patu naliguriki sahayapadatharu meeru great andi 👏👏👏

  • @RojaK-m6w
    @RojaK-m6w 8 วันที่ผ่านมา

    Your real God's brother's no words tqq brother's tqq so much your help Ness 🙏🙏🙏

  • @ganeshpolimera483
    @ganeshpolimera483 8 วันที่ผ่านมา

    అమ్మ అందరిని చల్లగా చూడు........ 🙏🙏🙏🙏

  • @HotelIshta
    @HotelIshta 8 วันที่ผ่านมา

    miss u brothers...nadhi puttur 😒😒😒

  • @DhanavathSwamy-ny7rh
    @DhanavathSwamy-ny7rh 8 วันที่ผ่านมา

    Super god bless you Anna 💐💐💐

  • @Anyshortforyou2868
    @Anyshortforyou2868 8 วันที่ผ่านมา

    అన్న మీరు ప్రపంచంలో గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారూ మిమ్మల్ని ఆ అమ్మ వారు చల్ల చల్లగా చూస్తారు😊

  • @munivelu7061
    @munivelu7061 8 วันที่ผ่านมา

    సూపర్ మచ్చ అ అమ్మవారి ఆశీస్సులు ఎలాప్పుడు మీద వుండాలి

  • @user-hr7et1ou5
    @user-hr7et1ou5 8 วันที่ผ่านมา +5

    😂😂😂😂ఆపరేషన్ స్పెషలిస్ట్ కొన్నివందలమంది ప్రాణాలు కాపాడిన దీరుడు🎉🤣🤣🤣🤣

  • @bharuhony1237
    @bharuhony1237 7 วันที่ผ่านมา

    Maa oori dagare bro aa gudi meeru vachinanduku chala santhosham bro God bless you bro

  • @ThiruveediNagaraju
    @ThiruveediNagaraju 8 วันที่ผ่านมา

    Pradinche pedavula kanna sayam chese chetulu minna👏👏👏👏👏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @motive.by_aravind
    @motive.by_aravind 8 วันที่ผ่านมา

    amma mahakali bless you to do another dhanam like this any way it very good work guys. keep and move on

  • @bogamramachandrabogamrithv4338
    @bogamramachandrabogamrithv4338 7 วันที่ผ่านมา

    మీకు దేవుడు చల్లగా చూడాలి అన్నా

  • @ChandraChandra-m7i
    @ChandraChandra-m7i 8 วันที่ผ่านมา

    Good thought bro god bless you all team members

  • @RavalisuriyaBangaru
    @RavalisuriyaBangaru 8 วันที่ผ่านมา

    Miru eppudu elane santhosham ga vundi andariki elane Annam pettali mawa

  • @saidevi1026
    @saidevi1026 8 วันที่ผ่านมา

    అమ్మవారి మిమ్మల్ని చల్లగా చూడాలి❤❤❤❤❤❤❤

  • @murthyvetty6730
    @murthyvetty6730 8 วันที่ผ่านมา

    Nice super friends❤ meeru happyga undali comedy cheyali god bless you 🙏 ❤❤❤❤❤ love you friends

  • @yaminimahanty511
    @yaminimahanty511 8 วันที่ผ่านมา

    Ilage enno cheyali meeru.videos manchiga cheyali.meeru bagundali mi videos chudataniki memu bagundali❤❤❤❤

  • @G.anithaGmanjunath
    @G.anithaGmanjunath 7 วันที่ผ่านมา

    Charan mee comedy chaala bhagundhi

  • @hemamalinikasimkuppam4677
    @hemamalinikasimkuppam4677 8 วันที่ผ่านมา

    Meeru eppudu elanti machi panulu chesthunnaru meeru kuda life long happy ga undali ani memu korukuntamu brother's

  • @prakashp7473
    @prakashp7473 8 วันที่ผ่านมา

    చాలా మంచి పని చేశారు ఆకలి అన్న వాడికి అన్నం పెట్టారు

  • @ramat1933
    @ramat1933 5 วันที่ผ่านมา

    meeru eppudu happy ga undali brothers

  • @mahicharanteja3489
    @mahicharanteja3489 8 วันที่ผ่านมา +1

    Anna meeru mugguru chala mandhini navvisthunnaru alane mandhiki annadhanam chesthunnaru meeru eppudu baguntaru anna Charan valla Anna raledha anna❤❤❤❤❤❤❤❤

  • @tejubhaipspk2161
    @tejubhaipspk2161 8 วันที่ผ่านมา

    Ayyoo telusunte Vachi vuntane..Thinadaniki 🎉🎉

  • @srinuvasulu3114
    @srinuvasulu3114 7 วันที่ผ่านมา

    మీరు బాగుండాలయ్య ❤
    ఐ లవ్ యూ

  • @anithamanda6368
    @anithamanda6368 8 วันที่ผ่านมา

    Exallent bro chala manchi pani chesaru👌👌👌👌👌👌

  • @sandhyar2476
    @sandhyar2476 9 ชั่วโมงที่ผ่านมา

    Me thought super meru muguru happy ga vundali

  • @MarkramA-b5j
    @MarkramA-b5j วันที่ผ่านมา

    Superr annaaa mi lanti vallu undali

  • @BuddyGodavarthi-e6p
    @BuddyGodavarthi-e6p 7 วันที่ผ่านมา

    Anni adds chusina nammakam leka fake anukunnanu bro kaani me video chusinaka nammali anipisthundhi ❤

  • @vijayhoney-v7r
    @vijayhoney-v7r 8 วันที่ผ่านมา

    చాలా బాగుంది చిన్నోడా కానీ వారానికి ఒకసారైనా వీడియోలు పెట్టండి నేను చాలా ఇష్టపడతాను మీ వీడియోలు