బరువు తగ్గటానికి పన్నీర్ ఇడ్లీ బచ్చలి చట్నీ DAY-4

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ย. 2024

ความคิดเห็น • 45

  • @suman2727
    @suman2727 หลายเดือนก่อน +2

    Recipe bagundhi meru edharuu matladutene bagundi.

    • @aagcreations5679
      @aagcreations5679  หลายเดือนก่อน

      ఓకే తల్లీ ఇద్దరం మాట్లాడతాము 🤝🙏😄

  • @mybommarillusuneethaskitch9329
    @mybommarillusuneethaskitch9329 หลายเดือนก่อน +4

    నానిగారు బాగా చేసారు పన్నీరు ఇడ్లీ మీరు ఒక్కరే మాట్లాడి చేసాడు బాగుందండి నానిగారు యిలాగే చేయండి సార్ మధ్యలో డిస్టర్బ్ చేయకుంటూనే బాగుంది video మీరు teeth గురించి మంచి రెస్పాన్స్ ఇచ్చారు eala ఉండాలి నాని గారు inteljent సార్ మీరు అనుకున్నాంతా అమాయకము కాదు నాని మీరు ఆలా అని డల్ చేయకు కోడళ్ల ముందు కొడుకు ముందు ఎప్పుడు మనం భర్యా ని అంటే బాగోదు మీరు తెలివిగా ఉన్నారు అనుకుంటారు but నాని భర్త కాబట్టి రెస్పెక్ట్ ఇస్తుంది సార్ మీ కోసమే కదా ఆమె ప్రేమ helthy food పెడుతుంది great సార్

    • @aagcreations5679
      @aagcreations5679  หลายเดือนก่อน

      నేను డిస్టర్బ్ చెయ్యను లే తల్లీ 🤝అండ్ నోటెడ్ యువర్ వాల్యుయేబుల్ పాయింట్స్ తల్లీ 🙏🙏🙏థాంక్ యూ 🤝

  • @yr56728
    @yr56728 หลายเดือนก่อน +1

    👌super andi Mee idea and plants kuda

    • @aagcreations5679
      @aagcreations5679  หลายเดือนก่อน

      అవును తల్లీ మొక్కలంటే, ప్రాణం. అన్ని రకాలు వుంటాయి ఇంట్లో తల్లీ 🤝థాంక్ యూ తల్లీ 🙏

  • @englishwithmokiee1479
    @englishwithmokiee1479 หลายเดือนก่อน +2

    అమ్మ నమస్కారం!!!!!! మీరు నిజంగా మంచి వంటలు మాకు తెలియచేస్తున్నారు మీకు చాలా ధన్యవాదములు🙏 మేము మీ వంటలు అన్ని ట్రై చేస్తున్నాము. యూట్యూబ్ లో ఎక్కడ dhorakanivi చేసి చూపిస్తున్నారు.మీరు ఇలాగే recipes చేయండి ప్లీజ్ అమ్మ. మా లాంటి వాళ్లకు use అవుతాయి.nenu 30 yrs కె బరువు పెరిగిన అమ్మ.

    • @englishwithmokiee1479
      @englishwithmokiee1479 หลายเดือนก่อน +1

      Na పేరు శ్రావణి అమ్మ మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి,

    • @NagamaniT-m6j
      @NagamaniT-m6j หลายเดือนก่อน +1

      Uncle matladakunte vdo chuda buddhi ithaledhu. Uncle matladu.

    • @NagamaniT-m6j
      @NagamaniT-m6j หลายเดือนก่อน +1

      Uncle dull ga undakandi. Miru matladakunte vdo muga pothundi.

    • @aagcreations5679
      @aagcreations5679  หลายเดือนก่อน

      తల్లీ ఒకసారి మాట్లాడు నాతో 🤝vgvcnsvbv@gmail.com మీ నం పెట్టండి తల్లీ నేను మాట్లాడతాను ప్లీజ్ 🙏🙏🙂

    • @aagcreations5679
      @aagcreations5679  หลายเดือนก่อน

      శ్రావణి తల్లి బంగారు 🙏🙏🙏రా తల్లీ 🤝🤝. థాంక్ యూ తల్లీ 😄

  • @TheFoodOrbis
    @TheFoodOrbis หลายเดือนก่อน +4

    Mee videos anni chala chala baguntai andi

    • @aagcreations5679
      @aagcreations5679  หลายเดือนก่อน

      థాంక్ యూ తల్లీ 🤝🙏😄😄

  • @meemanasa3163
    @meemanasa3163 หลายเดือนก่อน +2

    enta sannaga ella grade chestaru anty..mixey vestara..

    • @aagcreations5679
      @aagcreations5679  หลายเดือนก่อน +1

      ఆంటీ చేతి నైపుణ్యం తల్లీ 👏👏👏👏😄🙏. కట్టర్ వాడాలి మరియు చేతి ప్రాక్టీస్ తల్లీ టైమ్ చాలా పడుతుంది తల్లీ 🤝🙏😄

  • @Jagriti_050
    @Jagriti_050 หลายเดือนก่อน +1

    అమ్మ అన్న గారే తింటారా మీరు కూడా తింటారా మీకు డైట్ అవసరం లేదేమో సమానంగా సన్నగా ఉంటారు మీరు మేము లావుగా ఉంటాం మేము డైట్ చేయాలి అన్ని వంటలు కూడా సూపర్ గా చేస్తున్నారు అండి పోషకాల విలువలు తెలుస్తున్నాయి తిన్నందువల్ల ఎన్ని లాభాలో తెలుస్తున్నాయి❤🎉

    • @aagcreations5679
      @aagcreations5679  หลายเดือนก่อน

      థాంక్ యూ తల్లీ 🤝🙏😄😄😄😄

    • @aagcreations5679
      @aagcreations5679  หลายเดือนก่อน

      నానీ తినటం లేదు తల్లీ తినదు కూడా 🤦🤝🙏

  • @Just_feeeeel_it
    @Just_feeeeel_it หลายเดือนก่อน +1

    Meeru aunty idharu matladuthene baguntadhi uncle, me idhari conversation ki chala fans unnaru

    • @viplavgoutham
      @viplavgoutham หลายเดือนก่อน

      😂😂

    • @aagcreations5679
      @aagcreations5679  หลายเดือนก่อน

      ఓకే తల్లీ ఇప్పుడే తెలిసింది 🙂😄😄😄🙏🤝థాంక్ యూ రా 😄

  • @iamvlv99
    @iamvlv99 หลายเดือนก่อน +4

    అమ్మలోలో పాలు వెతికేవారికి సమాధానం అవసరం లేదు

  • @NagamaniT-m6j
    @NagamaniT-m6j หลายเดือนก่อน +1

    Nani manchidhe. Kakapothe innocent. Papam nani.

    • @aagcreations5679
      @aagcreations5679  หลายเดือนก่อน

      నిజమే, పాపం ఆమెకు కాదు నాకు 🤦థాంక్ యూ తల్లీ 😄😄😄😄🙏

  • @iamvlv99
    @iamvlv99 หลายเดือนก่อน +1

    ఇవి కదా అమ్మ అసలైన డైట్ ఫుడ్ మీ ఆరోగ్యం ఎలా ఉంది అమ్మ👍👍👍

    • @aagcreations5679
      @aagcreations5679  หลายเดือนก่อน

      బాగానే ఉంది తల్లీ 🤝🙏🙏🙏😄

  • @anupamavenkat
    @anupamavenkat หลายเดือนก่อน +1

    Meeru kuda matladandi sir

    • @aagcreations5679
      @aagcreations5679  หลายเดือนก่อน

      ఓకే తల్లీ మాట్లాడతాను 🤝🙏🙏🙏🙏😄😄😄థాంక్ యూ 🙏

  • @iamvlv99
    @iamvlv99 หลายเดือนก่อน +1

    చిన్నమాట దేశీ ఆవు పాలు తెచ్చి ఇంట్లోనే పన్నీరు చేసుకుంటే ఇంకా మంచిది బయట పన్నీరు మైదాతో చేస్తారు.

    • @aagcreations5679
      @aagcreations5679  หลายเดือนก่อน

      100%కరెక్ట్ 🤝🙏థాంక్ యూ తల్లీ 🤝

  • @govinda-x6i
    @govinda-x6i หลายเดือนก่อน +1

    డాడీ అమ్మ కి అప్పుడు మీరు కొన్ని రకాల వెరైటీ ఫుడ్స్ ప్రిపేర్ చేసి పెట్టె వారు కదా అంటే అమ్మ చేసుకునేది లే బలే వెరైటీ లు చేసి పెడుతుంది గా అమ్మ మీరు నేర్పించారా డాడీ అంటే మీరు నేచర్ ఫుడ్ ప్రిపేర్ చేస్తారా pls అస్సలు ఎలా తెలుసు ఇలాంటి ఫుడ్ గురంచి అమ్మ కి ఎక్కడ అయినా ట్రయినింగ్ ఇచ్చారా pls చెప్పండి డాడీ వీడియో తీయండి pls

    • @aagcreations5679
      @aagcreations5679  หลายเดือนก่อน

      నానీ సిద్ద సమాధి యోగ కోర్స్ చేసింది నాన 🙂దానిలో నేర్చుకుంది ఇవన్నీ 🤝కళానుగుణంగా కొన్ని చిన్న చిన్న మార్పులు చెచుకుంటూ, ఆచరణ సాధ్యమైన ఆరోగ్య కర ఆహరంగా మలిశాము అనుభవంలో 🤝🤝థాంక్ యూ నాన 🤝🙏🙏🙏😄

  • @NagamaniT-m6j
    @NagamaniT-m6j หลายเดือนก่อน +2

    Uncle matladu 🙏 pls ma viewers kosam.

    • @anupamavenkat
      @anupamavenkat หลายเดือนก่อน

      Maatladandi sir

    • @aagcreations5679
      @aagcreations5679  หลายเดือนก่อน

      ఓకే తల్లీ మాట్లాడతాను 🤝🙏😄😄

  • @padmamaniyerra4687
    @padmamaniyerra4687 หลายเดือนก่อน +1

    Vaddu meere matladandi amma ayana voice irritation vastundi

    • @aagcreations5679
      @aagcreations5679  หลายเดือนก่อน

      ఓకే తల్లీ నేను మాట్లాడాను లే 🙂🤝🙏🙏🙏

  • @sudhanilkosuri5514
    @sudhanilkosuri5514 หลายเดือนก่อน +2

    Baledu sir,aunty garu meeru matladutu untayney video bavuntunde

    • @aagcreations5679
      @aagcreations5679  หลายเดือนก่อน

      ఓకే తల్లీ ఇద్దరం మాట్లాడతాము 🤝🙏🙏🙏

  • @reddypadma3045
    @reddypadma3045 หลายเดือนก่อน +1

    చాలా చాలా ఓపికతో పెంచుకున్నారు చెట్లను

    • @aagcreations5679
      @aagcreations5679  หลายเดือนก่อน

      అవును తల్లీ ఓపికతో, ప్రేమతో పెంచే మాట నిజం తల్లీ 😄🤝🙏🙏🙏🙏