నా వయస్సు 70 నా ఆరోగ్య రహస్యం ఇదే | Dr Anjaneya Raju Health secretes & Health Tips | iD Health 360

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • #heallthtips #telugu #iDream
    నా వయస్సు 70 నా ఆరోగ్య రహస్యం ఇదే | Dr Anjaneya Raju Health secretes & Health Tips | iD Health 360
    #idhealth360
    Stay connected with us iDream Media! 🤩🌟
    Facebook - / idreammovies
    Twitter : / idreammedia
    Instagram : / idreammedia
    Website: www.iDreampost...

ความคิดเห็น • 46

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 2 หลายเดือนก่อน +10

    భగవత్ గీత సారాన్ని ఆస్వాదించి అనుభవించి మాకు భోదించేశారు.

  • @narasingaraok5881
    @narasingaraok5881 2 หลายเดือนก่อน +11

    ఒక సారి తినే వాడు యోగి
    రెండు సార్లు తినే వాడు భోగి
    మూడు సార్లు తినే వాడు రోగి

  • @RudraShankar-xj5im
    @RudraShankar-xj5im 2 หลายเดือนก่อน +2

    చాలా మంచి సందేశం.ఇచ్చారు సార్. శ్రమించే మనిషికి ఏ రోగాలు రావు, సమయానికి నిద్ర పోతే మంచిది. అత్యాష కు పోయి టెన్షన్ లు తెచ్చుకుని ఆరోగ్యం పాడు చేసుకోవద్దని మీరు చెప్పినదానిని అనుసరిస్తే ప్రతి ఒక్కరు హాపీ గా, ఆరోగ్య వంతులుగా ఉంటారు.

  • @rameshchowdavarapu1798
    @rameshchowdavarapu1798 2 หลายเดือนก่อน +3

    సార్ మీ ఆరోగ్యం చాలా చాలా బాగా ఉంది చాలా మంచి సందేశం ఇచ్చారు యువతకి సమాజానికి థాంక్యూ సార్

  • @madhukarreddymogili1854
    @madhukarreddymogili1854 2 หลายเดือนก่อน +2

    Ladies mentality correct chepparu sir sir 🙏

  • @v3nkattrader684
    @v3nkattrader684 2 หลายเดือนก่อน +2

    It's very nice to hear from such people. Rather than. Some time waste celebrities. Pls bring in more of such people.

  • @SAIKARTHIKEYACREATIONS-xc3tk
    @SAIKARTHIKEYACREATIONS-xc3tk 2 หลายเดือนก่อน +2

    Superb sir, Chala anubavapoorvaka explanation Thanque sir for sharing for lifestyle

  • @Messege9
    @Messege9 2 หลายเดือนก่อน +1

    Yes. You are correct sir

  • @josephroyal3906
    @josephroyal3906 2 หลายเดือนก่อน

    So nicely you have shared your healthcare powerful secrets. Thankyou so superbly sir 👌👌👌👍👍👍💛💙💚

  • @nyamathullabaigmolla204
    @nyamathullabaigmolla204 2 หลายเดือนก่อน

    Thank you sir good message

  • @profkbr
    @profkbr 2 หลายเดือนก่อน +2

    Age of Purna Chandra Reddy, brother of Dr.P.C.Reddy of Apollo Hospitals is 94. He has no BP or Sugar or BPH or any other health problem. He takes no medicines and eats all types of fruits. Some people have healthy genome.

  • @balabadhrasubrahmanyam7561
    @balabadhrasubrahmanyam7561 2 หลายเดือนก่อน

    Excellent 👌👍 Very Grateful Working on 👌👍🙏👏

  • @nagamanialavala6416
    @nagamanialavala6416 2 หลายเดือนก่อน

    👌suparga chepaaru

  • @sreenivasaraopendyala3101
    @sreenivasaraopendyala3101 2 หลายเดือนก่อน +1

    Super

  • @geethakanduri6134
    @geethakanduri6134 2 หลายเดือนก่อน

    Sir Meru Cheppande 100 💯 Corekt Sir Edantha Veney Vallu 9% Sir Meru Nenu Evarayena Chedu Gurenche Chebethey Veney Vallu 1000 %Sir Meru Chala Baga Chepparu TQ Somach Sir 🙏🙏🙏👏👏💯💯👍👍👌👌😁😁🎉💐🙋‍♀️

  • @kondapallijesudaysratnam3195
    @kondapallijesudaysratnam3195 2 หลายเดือนก่อน

    Fruitsandnutsgoodforhealth❤❤❤ 15:11

  • @user-nb6zg4ew8j
    @user-nb6zg4ew8j 2 หลายเดือนก่อน

    Super speech sir

  • @sai-ns6pe
    @sai-ns6pe 2 หลายเดือนก่อน

    Yes sir

  • @valiahmedmohammed681
    @valiahmedmohammed681 2 หลายเดือนก่อน

    Sir u r best

  • @kondapallijesudaysratnam3195
    @kondapallijesudaysratnam3195 2 หลายเดือนก่อน

    ❤naturalfoodisgoodforhealth❤❤❤ 13:35

  • @kannurugopi9565
    @kannurugopi9565 2 หลายเดือนก่อน

    Good words

  • @yellapuvijaya9174
    @yellapuvijaya9174 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @tsatyanarayana9911
    @tsatyanarayana9911 2 หลายเดือนก่อน

    Good jealth message sir

  • @KrishnaReddy-sb6kj
    @KrishnaReddy-sb6kj 2 หลายเดือนก่อน +1

    Carect 100./

  • @satyapriya7151
    @satyapriya7151 2 หลายเดือนก่อน

    Bhaaga chepparu sir. Janaalallo ippudu comparative analysis ekkuva aindhi sir.

  • @sreelatha8073
    @sreelatha8073 2 หลายเดือนก่อน

    Very good video

  • @harikrishna-kk8hp
    @harikrishna-kk8hp 2 หลายเดือนก่อน +1

    Nenu sheep forming and agriculture chestha 2 times thinte bakkaga ithunna akali avthundhi sir ma food habits Ela vundali

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 2 หลายเดือนก่อน

      ఎంత తిన్న బలం కాకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి అవి ఇక్కడ చెప్పడం మంచిది కాదు. కుదిరితే
      అన్నం వడ్డించిన తరువాత పళ్ళెం లేదా విస్తరాకు చుట్టూ నీటి నీ గొడకట్టినట్లు ఒక ధారగా పోసి ... ఆ తరువాత ఒక్కసారి ఇష్ట దైవం ను స్మరించి తినండి.
      ఎప్పుడైనా మీ సొంతంగా లేదా హోమాలు చేసే చోట స్వచ్ఛమైన నూనె లేదా ఆవు నెయ్యి తో హావిస్సు లు వేస్తే అక్కడ హోమ ధూళి ను కొంచం దూరంగా ఉండి పీల్చుకుంటూ ఉండండి.
      బలాన్ని ఇచ్చే బాదం పప్పులు లాంటివి ఇంకా అరటి పండ్లు లాంటివి తిరుపతి దగ్గర రాయల చెరువు శ్రీ శక్తి పీఠం లో హవిస్సు గా వేస్తారు. ఆ హోమ ధూళి లోని మండిన ఆహార బలం నేరుగా రక్తంలో కలిసి ఏమాత్రం కష్టం లేకుండా విటమిన్లు మినరల్స్ పుష్కలంగా వస్తాయి.
      కావున పూజ ద్రవ్యాలు సొంతం గా సిద్దం చేసుకొని రోజు ఇంట్లో అగ్ని హోత్రం చేసుకోండి. నాటు అరటి పండ్లు మొక్క నాటుకుని అవే తినండి. నాటు ఆవు పాలు దూడ తాగిన తరువాత కొన్ని వస్తాయి అవి తాగండి. మేక పాలు కూడా శ్రేష్టం. అగ్ని హోత్ర ము లో మేక పాలు కూడా వేసుకోండి. ఇవి చేయడం సులభం. దీనికి ఎండు పుల్లలు మీరు తినే ఆహార పదార్థాలు నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ఉంటే చాలు. పరిశుభ్రమైన నేల పైన కూడా చేసుకోవచ్చు. డబ్బు కర్చు అవ్వదు. నెయ్యి రోజుకు ఒక 10 గ్రాములు వాడండి.

  • @geethakanduri6134
    @geethakanduri6134 2 หลายเดือนก่อน

    11:44

  • @nagarani4787
    @nagarani4787 2 หลายเดือนก่อน

    😊😊😊

  • @prasadraju1969
    @prasadraju1969 2 หลายเดือนก่อน

    👍💐🙏💐

  • @aramadakavenkatramanareddy2076
    @aramadakavenkatramanareddy2076 2 หลายเดือนก่อน +1

    anchor మిత్రమా చిన్న పిల్లలకు తల్లిదండ్రుల జీన్స్ వలన కంటి అద్దాలు వస్తాయి . అది అనారోగ్యం కాదు. Timely food(organically cultivated)Maximum exercise,cool mind,timely bed will help anybody to maintain good health.

  • @muthyalugangadevi8326
    @muthyalugangadevi8326 2 หลายเดือนก่อน

    Manchi matalu sir, god bless you ayya 💯

  • @Sthitapragnyaa
    @Sthitapragnyaa 2 หลายเดือนก่อน +1

    Meedi chemical free food maadhi chemical food emchesina maradhu..Mental peace imp ala kavali ante ammayilaku dooram ga vundali

  • @sammireddyreddy1587
    @sammireddyreddy1587 2 หลายเดือนก่อน

    🙏🙏🙏👍👌👏👏👏

  • @venkateswarreddyetikala7314
    @venkateswarreddyetikala7314 2 หลายเดือนก่อน

    Bhaga chaparu

  • @ravichandranrajagopal4172
    @ravichandranrajagopal4172 2 หลายเดือนก่อน

    Doctor మాత్రమే కాదు. Anchor కూడా junk beauty కాదు. సహజ సౌందర్యం😊

  • @venubabuyedida6835
    @venubabuyedida6835 2 หลายเดือนก่อน +1

    అయ్యా నాకు నేటికీ 73 ఇయర్స్.నేను తెల్లారు 4 గంటలకు లేచి ఇంటి పనులు.త్రాగే నీరు తేవడం. షుగర్ లేదు B p ledu.ఇప్పటికీ నేను పగలు రాత్రి అయినా బైక్ మీద ప్రయాణం మినిమం 400 k m s సునాయాసముగా జర్నీ.చేస్తాను.

    • @gabrielnalukurthi8463
      @gabrielnalukurthi8463 2 หลายเดือนก่อน

      I salute to you sir . I'm 70. Ofcourse I'm quite healthy.I'm pouranika drama artist.

  • @lingampallisrinivasrao6784
    @lingampallisrinivasrao6784 2 หลายเดือนก่อน

    అయ్యా, ప్రాణాయామం ఎంత సేపు చెయ్యాలి.

    • @balabadhrasubrahmanyam7561
      @balabadhrasubrahmanyam7561 2 หลายเดือนก่อน

      మీరు ప్రతిరోజు ఎంత సమయం చేయగలుగుతున్నారు అనేదాన్ని గమనించుకుంటూ రోజురోజుకు కొద్దికొద్దిగా సమయం పెంచుకుంటూ పోవాలి నిదానమే ప్రధానం కనుక ఎప్పుడూ కూడా మనం ధ్యానానికి కూడా చాలా ఎక్కువ సమయం ఇవ్వాలి అప్పుడే మనకు సాధనలో పరిపక్వత వస్తుంది సమయం ఉన్నది సాధన కోసమే ఎంత ఎక్కువగా మనకు సమయం ఉంటే అంత ఎక్కువగా మనం సాధన చేసినప్పుడు మనకు ఆత్మానుభూతి అనేటువంటి ది చాలా తొందరగా కలుగుతుంది అప్పుడే ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది ఆహార నియమాలు పాటిస్తూ చాలా అద్భుతమైనటువంటి సాధనను మనం ఎంత సమయం ఉంటే అంత సమయం సాగర్ లోని గడుపుతూ ఈ జీవితాన్ని మనం ధన్యం చేసుకుందాం ఈ జన్మను సార్ధకం చేసుకుందాం

  • @vimalaramesh7584
    @vimalaramesh7584 2 หลายเดือนก่อน +1

    🙏

  • @kalyanjavvaji4106
    @kalyanjavvaji4106 2 หลายเดือนก่อน

    Very great sir

  • @vasurao555
    @vasurao555 2 หลายเดือนก่อน

    Super

  • @likkii6519
    @likkii6519 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏