మా లవ్ ద్వేషంతో స్టార్ట్ అయ్యి పెళ్లితో ఇంకా స్ట్రాంగ్ అయింది || BARRELAKKA INTERVIRW || E96TVMEDIA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 เม.ย. 2024
  • #barrelakkamarraige #barrelakkalovestory #barrelakkalove #barrelakkafamily #barrelakkavenkat #barrelakkabreakup #barrelakkasecondmarraige #barrelakkampnomination #barrelakkamla #e96tvmedia #e96tv #anchorsanthosh #e96tvsanthosh #barrelakkasanthosh #santhoshe96tvmedia
    మా లవ్ ద్వేషంతో స్టార్ట్ అయ్యి పెళ్లితో ఇంకా స్ట్రాంగ్ అయింది || BARRELAKKA INTERVIRW || E96TVMEDIA
    For more Details Contact Us
    For Your Personnel Interviews And Business - Brand Promotions
    Email : avetv89@gmail.com
    Facebook :
    profile.php?...
    Instagram :
    e96tv_media?igs...
    Contact : 6301 475 967
    #E96TVMedia
  • บันเทิง

ความคิดเห็น • 147

  • @muraliadigoppula8234
    @muraliadigoppula8234 3 หลายเดือนก่อน +21

    ఇష్టం ఉన్నప్పుడు కామెంట్స్ ఆప్పుడు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ కామెంట్స్ ఓపెన్ చేయడం అంత ఆమెకే చెల్లుతుంది

  • @Bablivlogs544
    @Bablivlogs544 3 หลายเดือนก่อน +20

    Meru eppudu bagundali evvaru em anukunna pattinchu kovadhu happyga undandi

  • @muraliadigoppula8234
    @muraliadigoppula8234 3 หลายเดือนก่อน +18

    ఎలక్షన్ల ముందు ఇది ఒక స్టంట్

  • @Malleshnayak99
    @Malleshnayak99 3 หลายเดือนก่อน +5

    నేను భయ పట్టిస్తే భయపడతాడు కాబట్టి ఈ వెంకట్ నాకు కరక్టే కదా 😂

  • @anilp9156
    @anilp9156 3 หลายเดือนก่อน +71

    దేశంలో బరెలక్క ఒక్కతే పెళ్లి చేసుకున్నధా ఇంక ఎవరు చేసుకోలేదా

    • @Ashrafashavlog
      @Ashrafashavlog 3 หลายเดือนก่อน +2

      Baga chepparu

    • @Daily_vlogger26
      @Daily_vlogger26 3 หลายเดือนก่อน +1

      Correct bro o troll chystunaru

    • @Honeybaby-rd9sl
      @Honeybaby-rd9sl 3 หลายเดือนก่อน +2

      బరెలక్క videos చూడడం మానే

    • @korrathirupathi2352
      @korrathirupathi2352 3 หลายเดือนก่อน

      విషయంలో ఇది ఒకటి చేసుకున్న పెళ్లి ఎవరితో

  • @user...224
    @user...224 3 หลายเดือนก่อน +22

    ఈమె ఒక స్వార్థం ఉన్న అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి ని ఎవ్వరు నమ్మరు కనీసం డిపాజిట్ కూడ రాదు

  • @PirrelakkaChannel
    @PirrelakkaChannel 3 หลายเดือนก่อน +7

    బర్రెలక్క ఇంటి ప్రక్కల విది లైటు వెలగడం లేదు అందుకే ఎంపీగా పొ టిచేస్తుంది

  • @sathishthaduri3779
    @sathishthaduri3779 3 หลายเดือนก่อน +19

    Vadu amayakudilaga vunadu papam

  • @Chinnu-iy8ps
    @Chinnu-iy8ps 3 หลายเดือนก่อน +1

    Happy ga uvndandi❤

  • @lakshmikokkikigadda1615
    @lakshmikokkikigadda1615 3 หลายเดือนก่อน +9

    Anchor anna enti question s intrest lev barrelakka kosam chustuna

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 3 หลายเดือนก่อน +10

    Happy married life Chelli god bless you

  • @Nikkirajioffacial
    @Nikkirajioffacial 3 หลายเดือนก่อน +4

    బర్రెలక్క భర్త అమాయకుడు కాదు రా బాబు సైలెంట్ కిల్లర్ vidu 😄

  • @yalaganisubbarayudu2438
    @yalaganisubbarayudu2438 3 หลายเดือนก่อน +1

    Happy married life to both 🎉🎉

  • @munigalavamshi5394
    @munigalavamshi5394 3 หลายเดือนก่อน +5

    ఇది ఒక మంచి దెబ్బ

  • @jayanthsaravannellipudi1235
    @jayanthsaravannellipudi1235 3 หลายเดือนก่อน +1

    All the best

  • @AScreative376
    @AScreative376 3 หลายเดือนก่อน +9

    Anchor garu meru chala over ga matladtharu.. attitude chupistharu thagginchukondi..

  • @Mels423
    @Mels423 3 หลายเดือนก่อน +20

    నేను అనుకుంది అయింది నామినేషన్కు ముందు వీళ్ళ ఇంటర్సు రావాలి అనుకున్న వచ్చాయి

  • @bhuthamsathish1901
    @bhuthamsathish1901 3 หลายเดือนก่อน +2

    ఇంటర్వ్యూ జర మంచిగా ఉషారుగా చేయొచ్చు కదా అన్న నిద్రపోతున్నట్టు చేస్తున్నావ్ నువ్వు యాంకరింగ్ మంచిగా గట్టిగా మాట్లాడాలి హుషారుగా ఏమన్నా వేరే వాళ్లకు అన్నా చేయమని చెప్పాలి నీకు యాంకరింగ్ చేయడం రాకుంటే వేదాంత అన్న మంచి చేస్తాడు అన్నని చేయమంటే అయిపోవు😮

  • @user-xs1yu2sl8g
    @user-xs1yu2sl8g 3 หลายเดือนก่อน +10

    He is showcasing is phone only speech less showcasing more

  • @kathulalingaraju9060
    @kathulalingaraju9060 3 หลายเดือนก่อน +2

    Meru bagundali

  • @kallaradha5734
    @kallaradha5734 3 หลายเดือนก่อน +9

    Same adapillalage vundu barrelakka husbend

  • @SaddePavithra
    @SaddePavithra 3 หลายเดือนก่อน +12

    Entoooo 🙄edhiii 🤷

  • @sandeepthammisetty
    @sandeepthammisetty 3 หลายเดือนก่อน +2

    Pls fst anchor ni change chaiyandhi vadu vadi avtarammu😢😢😢😢

  • @naninani-pe1iy
    @naninani-pe1iy 3 หลายเดือนก่อน +5

    Edho oka celebrity edhike interview first inter pass ani marks thesuko anna

  • @anjikavali5676
    @anjikavali5676 3 หลายเดือนก่อน +12

    Orey vadiki nidra vasthundhi vadileyyi vallani 😂😂😂

  • @ShivanshRdyy
    @ShivanshRdyy 3 หลายเดือนก่อน +3

    Pichakuntalaa interview edhii

  • @RahulShetty-rx4hd
    @RahulShetty-rx4hd 3 หลายเดือนก่อน

    Super interview from this channel un general secretary interview la undi antha productive stuff undi

  • @mounikareddy1397
    @mounikareddy1397 3 หลายเดือนก่อน +3

    Ithanu ekada anchor gatham gurinchi adguthad....ippud present entha happy undhi adi chudaka..em anchoring OOO emo ithanu

  • @jyotheeswaryadav
    @jyotheeswaryadav 3 หลายเดือนก่อน

    ok reality talks good...

  • @Saramma-lx7op
    @Saramma-lx7op 3 หลายเดือนก่อน +3

    Super Jodi sister and happy married life ra

  • @HRS1.0
    @HRS1.0 3 หลายเดือนก่อน

    intrw eppudu start avutundo evaraina cheptey akkada nundi chusta nenu

  • @raghunadhareddy2712
    @raghunadhareddy2712 3 หลายเดือนก่อน +1

    Valla iddari madhya godava pettaku Bro

  • @nagarajumanupati9795
    @nagarajumanupati9795 3 หลายเดือนก่อน +1

    Allways Support My Siri... 💞

  • @Nmvideos143
    @Nmvideos143 3 หลายเดือนก่อน +1

    😮

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 3 หลายเดือนก่อน +13

    Meeru life lo baagundaali

  • @BLACKWOLFaryan
    @BLACKWOLFaryan 3 หลายเดือนก่อน +3

    చాలా విషయాలు దాస్తున్నారు 😂😂 ఐ ఫోన్ ఉంటే నన్ను లవ్ చెయ్యరా అమ్మాయిలు 😅 వీళ్ళు కలిసి ఉండరేమో అని పిస్తుంది.. నాకు పిల్ల చాలా స్వార్థ పరురాలు ..ఈ పనికి మాలిన వాళ్ళు అన్న అని పిలుచుకుంటా మ్యారేజ్ ఎంటి 😢 వీళ్ళు ఇంట్లో వాళ్ళ మాటలు వినే రకం కాదు.. ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి మాది ఎమి లేదు ఇంట్లో వాళ్ళు చెశారు అని చెబుతున్నారు.... కొన్ని వందలు చూశా ఇలాంటి లవ్ స్టొరీస్❤❤

  • @MaheshMahiMandava
    @MaheshMahiMandava 3 หลายเดือนก่อน +1

    Edhi Mahi Yadav Ane Vanni Love Chesindhi Vadu Oppukole Vidini Pelli Chesukundhi Kavalantte Edhi Mahi Yadav Ane Vadini Follow Chesthadhi Vadu Pettina Oka Story Nee Edhi highlight Lo Kuda Pettukundhi [200 k 😍] Ela Untadhi Dout Untte Check Chesukondi Edhi Pedha Lanjja Yevadi Tho Viluuntte Vaditho Panduthadhi Dhinni Nammakanddi 🙏

  • @jaggaiah3229
    @jaggaiah3229 3 หลายเดือนก่อน +6

    👉 కొల్లాపూర్ 👉 సేమ్ రిపీట్ 👉 మాకు నోట్లు పంచుతేనే 🤣🤣🤣 నీకు ఓట్లు 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @Chandrashekhar-qc2zj
    @Chandrashekhar-qc2zj 3 หลายเดือนก่อน +2

    Guyya guya antundu

  • @bujjibujji2669
    @bujjibujji2669 3 หลายเดือนก่อน +1

    Money kosame Malli MP ga poti chestundhi

  • @Tyson1994
    @Tyson1994 3 หลายเดือนก่อน +8

    Oh... Valla mogudu navvuthadu kudana...??😅😅😅

  • @OGOFFICIALTV
    @OGOFFICIALTV 3 หลายเดือนก่อน

    Barrelakka Gurinchi Niku Telusu kadha Anna First interview lo Friend Annadhi Next Interview lo Chuttala Friend Annadhi Tharvatha Best Friend Eppudu Husband Annadhi Eppudu Anna Annaya Ani Pilichi Pelli Chesukunnanu Annadhi Enti Anna E Dharunam Ela Entha Kalam Ameku Support Chestharu Anni Apadhalu Aduthundhi Ani Telusi Kuda E Drama Lu Endhuku Anna

  • @nagarajumanupati9795
    @nagarajumanupati9795 3 หลายเดือนก่อน +1

    Siri... 💞

  • @munjasrikanth1459
    @munjasrikanth1459 3 หลายเดือนก่อน +3

    అన్న ఈ ఇంటర్వ్యూ చల్లగా ఉందా పాపం పొద్దు ఊరికినే వాళ్ళ పని వాళ్లకు ఉంటది ఎందుకే అన్నా ఈ లొల్లి😅😅

  • @avusalimanisha
    @avusalimanisha 3 หลายเดือนก่อน +1

    Anna ani ana vani mareege 😢

  • @yesfacts9105
    @yesfacts9105 3 หลายเดือนก่อน +8

    iPhone పెద్దన్న ఉర్కే సమయం చూస్తున్నాడు ఇంకా చాలా పనులు ఉన్నట్టున్నాయి వదిలేయండి😂😂😂😂😂😂

  • @Lifeisbeautiful12343
    @Lifeisbeautiful12343 3 หลายเดือนก่อน

    Barrelakka nuvvu anna ani pelliche vyaktini pelli ala chesukunnav samajaniki ame sandesham estav

  • @sujathamallala9347
    @sujathamallala9347 3 หลายเดือนก่อน +4

    మీకు ‌సీంగులేదుర‌ఇంక‌దేశంలో
    ఎంతోమంది ఉన్నారు వలను‌చేయండీరా‌ముందు‌

  • @ganeshtembareni
    @ganeshtembareni 3 หลายเดือนก่อน

    Barrelakka 1st video time genuine ❌ Now artificial ✅

  • @t-e1110
    @t-e1110 3 หลายเดือนก่อน

    4:05 interview starts

  • @megabossyt2246
    @megabossyt2246 3 หลายเดือนก่อน

    2 marriage

  • @jayanthsaravannellipudi1235
    @jayanthsaravannellipudi1235 3 หลายเดือนก่อน

    Venkat great

  • @ANURADHA-zj4hg
    @ANURADHA-zj4hg 3 หลายเดือนก่อน +1

    Ana vedhanth ana nbr evandi kadha

  • @samsam-wy3sp
    @samsam-wy3sp 3 หลายเดือนก่อน +2

    Are mee channel ku pani ledu edi 2 nd marriage Ra

  • @maheshvlogs2819
    @maheshvlogs2819 3 หลายเดือนก่อน

    అయ్యో బర్రెలక్క మొగుడు ,కొంచం డిఫరెంట్ గా కనిపిస్తున్నా డు.... కె😂😂

  • @Tejaswini_reddy
    @Tejaswini_reddy 3 หลายเดือนก่อน

    Em interview Andi Sami..... second husband mundu first husband gurinchi endooo

  • @Priyaaaa1234
    @Priyaaaa1234 3 หลายเดือนก่อน

    Monna mla tym lo ochina 20 lkhs tho pelli cheskundi esare mp elections chandhalatho ellu kontademo kani etla win avvadhu ani clear ga telsthundi

  • @madhusree6839
    @madhusree6839 3 หลายเดือนก่อน +2

    Fast kadhu ra past

  • @Lakshmiluckyvlogs
    @Lakshmiluckyvlogs 3 หลายเดือนก่อน

    Anna ki Baga nidra vosthundhi yeppudu aipothadhi ani chusthunnadu thokkalo anchor thintunnadu anukuntunnadu😂😂😂😂😂😂😂

  • @yesfacts9105
    @yesfacts9105 3 หลายเดือนก่อน +4

    i phone advertisement😂😂😂😂😂😂

  • @nagarajumanupati9795
    @nagarajumanupati9795 3 หลายเดือนก่อน +2

    Edharu Kuda Anna Ane Anturru
    Jara Chusuko Siri 💞

  • @Narsireddysolipuram19
    @Narsireddysolipuram19 3 หลายเดือนก่อน +13

    కాళ్ళకి చీమలు కరుస్తున్నట్టున్నాయి ఒకటే ఊపుతున్డూ

    • @yamunavlogs19
      @yamunavlogs19 3 หลายเดือนก่อน

      Avnu Anta 😅

    • @dragon_545
      @dragon_545 3 หลายเดือนก่อน

      😂😂😂

  • @gattuprasad7850
    @gattuprasad7850 3 หลายเดือนก่อน

    అన్నా ఆమె ఇంటర్వ్యూ చేయడం వేస్ట్ ఎందుకు తెలుసా ఆమె జాబ్ ఇస్తలేడు జాబ్ ఇస్తలేడు అంటుంది మరి జాబ్ లోకి ఎందుకు ప్రిపరేషన్ అయితలేదు ఎందుకు అయితలేదు అంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లప్పుడు 20 లక్షలు వచ్చినాయి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తుంది మళ్లీ20 లక్షలు వస్తాయి అంతే ఆమె కావాల్సింది ఇంకేం లేదు ఆమె చేసిన ఓపెన్ డిగ్రీ కి గవర్నమెంట్ జాబ్ కావాలి ఆమెకు ఎడ్యుకేషన్ చేసినా వాళ్ళు ఎక్కడ పోవాలి గాని అదొక సాగు పెట్టుకొని ముందుకు వచ్చింది మన ఎడ్డి జనాలు కూడా ఆమెకే సపోర్ట్ చేశారు కొంతమంది పదివేల ఓట్ల వచ్చినాయి కదా మీరు కూడా అన్న గామి ఇంటర్వ్యూ చేయడం ఏందన్నా నాకు అర్థం కాదు గాని రైతులు ఎన్నో కష్టాలు పడుతుండ్రు నిరుద్యోగులు కష్టాలు పడుతురు. వాళ్లం చేయాలి గాని ఈ లోకంలో ఆమె ఒక్కతే పెళ్లి చేసుకున్నట్టు ఆమె ఇంటర్వ్యూ చేస్తుర్రు అవసరమే లేదు అమ్మ ఇంటర్వ్యూ చేస్తే ఏం జరిగిందో ఎన్ని జాబులు ఉన్నాయి నువ్వు ఏ జాబుకు అర్హురాలు గ్రూప్ వన్ ఇలాంటి క్యూస్షన్స్ అడగాలి అంటే నీ గ్రూప్ 2 అంటే ఏంది

  • @user-mh9nw4ke3i
    @user-mh9nw4ke3i 3 หลายเดือนก่อน +1

    నీ అమ్మ పొద్దున 5:00 ki లేచి 30 .40 lateral లో paalu అమ్ముతున్న ఒక్కడు బర్రెల అన్నా అనలేదు😢 ఏమో ఒక బర్రె రెండు బర్రెలను వీడియో తీసి పాపులర్ అయ్యింది .నాకు తెలుసు ఏమి రాజకీయాలు రాకముందు రాజకీయాలు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి పని కూడా చేయలే ఫస్ట్ ఊర్లో నిలబడి ప్రెసిడెంట్ గా

  • @LakshmiN-pi1jt
    @LakshmiN-pi1jt 3 หลายเดือนก่อน

    They are not telling correct...

  • @user-un8hg7oc9m
    @user-un8hg7oc9m 3 หลายเดือนก่อน

    Vadene.pelle.chisukune.challa.tappu.chasau.sistet

  • @avinashnadumula4335
    @avinashnadumula4335 3 หลายเดือนก่อน +3

    Endira e panchyathi maku you tube bnd chyandi

  • @Akki_Reddy08
    @Akki_Reddy08 3 หลายเดือนก่อน

    Anchor adigedi thippi thippi valla ki aduguthundu 😂

  • @kranthikiran-jr8io
    @kranthikiran-jr8io 3 หลายเดือนก่อน +1

    బాబు anchor నువ్ చేసే ఇంటర్వ్యూ లో vallu గొడవలు పడతారు రా venkat కి ప్రెస్టేషన్ వస్తుంది

  • @pavansingh6316
    @pavansingh6316 3 หลายเดือนก่อน +1

    aaa sodi

  • @puttaabhiram8096
    @puttaabhiram8096 3 หลายเดือนก่อน +1

    Ado west lanje west interview

  • @Nikkirajioffacial
    @Nikkirajioffacial 3 หลายเดือนก่อน +1

    Vidu గొడవ పెట్టానికి ఇంటర్వ్యూ చేస్తున్నాడు అయ్య 🤦😄😄😄

  • @mounia8600
    @mounia8600 3 หลายเดือนก่อน +2

    Nibbi nibba love story

  • @muraliadigoppula8234
    @muraliadigoppula8234 3 หลายเดือนก่อน +7

    పార్లమెంటు ఎలక్షన్ అయిపోయేదాకా ఇలాంటి ఇంటర్వ్యూస్ వస్తూనే ఉంటాయి ఆమె చెప్పే పనికిమాలిన మాటలు ఇంటర్వ్యూ చూస్తూనే ఉంటారు

  • @Msrayudu-py3xg
    @Msrayudu-py3xg 3 หลายเดือนก่อน +1

    లవ్ చేయడానికి కారణం ఏందిరా ఎవరా నిన్ను యాంకర్ గా పెట్టింది

  • @muraliadigoppula8234
    @muraliadigoppula8234 3 หลายเดือนก่อน +3

    సాంప్రదాయ నీ సుద్దపూస అవి

    • @sunkarilaxmipriya4063
      @sunkarilaxmipriya4063 3 หลายเดือนก่อน

      Y Andi okarini anadamu avari ea Gathipattuthuno avariki teluvadhu ga anna

  • @GaniNagam-vb6nh
    @GaniNagam-vb6nh 3 หลายเดือนก่อน

    Bro 😅😅😮😮

  • @ANURADHA-zj4hg
    @ANURADHA-zj4hg 3 หลายเดือนก่อน +1

    NV na msg chesi naku vedhandh ana nbr evali chudu aka pakka

  • @bhopathirajaka3995
    @bhopathirajaka3995 3 หลายเดือนก่อน

    Nikundhuku

  • @GudiseDon
    @GudiseDon 3 หลายเดือนก่อน +1

    Maaku avasrama mee loudala love story

  • @sachinspring8963
    @sachinspring8963 3 หลายเดือนก่อน +2

    😂😂😂😂

  • @RahulShetty-rx4hd
    @RahulShetty-rx4hd 2 หลายเดือนก่อน

    Nuv oka anchor ame oka celebrity thu😂😂😂😂

  • @Mamidi_ramya
    @Mamidi_ramya 3 หลายเดือนก่อน

    Mari antha over ga aduguthunnaru anchor garu meeru

  • @హంసిని19870
    @హంసిని19870 3 หลายเดือนก่อน

    ఏంది యాంకర్ ఫస్ట్ మ్యారేజ్ గురించి పదేపదే అడుగుతున్నావ్ నీకు ఇంటర్వ్యూ చేయడ రావట్లేదు

  • @Reflect1989
    @Reflect1989 3 หลายเดือนก่อน +4

    Endey nee badha

  • @cherlaanandkumar
    @cherlaanandkumar 3 หลายเดือนก่อน

    నీ దుకాణం బందు పెట్టు.

  • @madhusree6839
    @madhusree6839 3 หลายเดือนก่อน +1

    Nuvvu selfish ani vaniki theledu

  • @JoguCherva
    @JoguCherva 3 หลายเดือนก่อน +2

    Vanikiladhu

  • @mtv9-
    @mtv9- 3 หลายเดือนก่อน +1

    Arey niku pani em ledha

  • @rooparoopa9100
    @rooparoopa9100 3 หลายเดือนก่อน

    Dani bonda interivew

  • @Sandeep_arts0039
    @Sandeep_arts0039 3 หลายเดือนก่อน +1

    Anna Anna ani friend ni marriage chesukundhi anta nijam ga mp avvali lapaki 😂😂😂

  • @venkyduta2510
    @venkyduta2510 3 หลายเดือนก่อน +13

    వీళ్ళని ఇంటర్వ్యూ చేసిన చూసినవా దీనికి ఇది ఏమిటికి పని లేకుంటే పానీపూరి బండి వీడియోలు తీసుకో

  • @maheshcchannel9433
    @maheshcchannel9433 3 หลายเดือนก่อน

    Chii
    Andariki. Unde problems kada.
    Neeku kamam undhi

  • @sagarbhim3839
    @sagarbhim3839 3 หลายเดือนก่อน +6

    శుద్ధపూస అది

  • @Nijam8934
    @Nijam8934 3 หลายเดือนก่อน +1

    బర్రెలక్క అనే ఈ అమ్మాయి వీడియోలు మొదటి నుండి ఈరోజు వరకు Maximum వీడియోలు చూసా...
    అసలు ఈమె సమాజానికి చేసిన మేలు ఏంటి?
    నిరుద్యోగుల సమస్యల పట్ల ఈమె చేసిన పోరాటాలు ఏంటి?
    పదే పదే నన్ను ఎవరూ మీటింగ్స్ కి పిలవట్లేదు అంటున్నావు.. ఎందుకు పిలవాలి నిన్ను? ఎవరో Organise చేసిన మీటింగ్ లో నువ్వు వస్తే మీడియా మొత్తం నిన్ను చూపిస్తే పోరాటం చేసే వాళ్లకు గుర్తింపు రావాలని కోరుకుంటారు కదా! తప్పేముంది?అందుకే పిలవడం లేదేమో!
    నువ్వు ఇప్పుడు తోపు..అలాంటప్పుడు నువ్వే మీటింగ్ పెట్టి,Organise చేయాలి. నిరుద్యోగుల అంశాలను లెవనెత్తాలి.
    నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నప్పుడు నిరుద్యోగుల సమస్యలన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది కదా!
    Groups గురించి ప్రశ్న అడిగినప్పుడు అంత కోపం ఎందుకు?నిజంగానే గ్రూప్స్ గురించి,నిరుద్యోగుల కష్టాల గురించి తెలియాలి కదా నీకు? నిరుద్యోగుల కష్టాల పై PHd చేసిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు.. వారి కంటే నువ్వు మెరుగ్గా ఉండి,సమస్యలు వెలికి తీయాలి కదా! ఇవేవి కుదరవు youtube వీడియోలు చేస్తా అంటే ఎలా?
    అసలు నువ్వు ఎన్ని పరీక్షలు రాశావు? మొన్న జరిగిన కానిస్టేబుల్ పరీక్షలో ఎన్ని మార్కులొచ్చాయో చెప్పగలవా?
    SI&PC నోటిఫికేషన్ వచ్చింది అందరికీ JOBS వచ్చాయి కదా!మరి నీ సంగతేంటి?
    ఇక ఎమ్మెల్యే ఎన్నికలు-వచ్చిన డబ్బులు విషయం మాట్లాడితే...
    మేము ఎలాగూ నిలబడలేదు పాపం ఒక అమ్మాయి నిలబడింది హెల్ప్ చేద్దాం అని నీకు డబ్బులు పంపించిన వాళ్లకు ఆ లెక్కలు చూపించాల్సిన కనీస బాధ్యత నీకు లేదా..!
    లక్షల మంది ఇదే విషయం పైన బూతులు తిడుతుంటే 20 లక్షలు మాత్రమే వచ్చాయి అని చేతులు దులుపుకుంటే ఎలా!BANK STATEMENTS ఎందుకు రహస్యంగా ఉంచుతున్నట్టు..?
    2లక్షల రూపాయలు పేదలకు పంచిన అంటున్నవ్..కానీ,ఆధారాలు మాత్రం లేవు!
    తుమ్మినా,దగ్గినా వీడియోలు చేసే నువ్వు డొంక తిరుగుడు సమాధానాలు ఎందుకు చెప్తున్నవ్?
    ఏరోజైనా నిరుద్యోగుల గురించి స్పష్టంగా మాట్లాడి,పోరాడిన సందర్భాలున్నాయా?
    పేదింటి అమ్మాయిని అని చెప్పుకునే నువ్వు నీ పెళ్లికి Body guards పెట్టుకోవడం ఎంత వరకు కరెక్ట్?
    అయినా నిన్ను ఈ యూట్యూబ్ గాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నరో అర్థం కావడం లేదు...
    నువ్వేమైనా ఉద్యమాల నుండి వచ్చావా?నీకేదైనా ఉద్యమ నేపధ్యం ఉందా?నీకు నువ్వే Influencer అని అనుకుంటే ఎలా?
    చివరగా...ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చిన ఆదరణ ఇప్పుడు రాదు..అప్పుడున్న పరిస్థితులు వేరు,ఇప్పుడు వేరు?
    ఎంపీ ఎన్నికల్లో 100 ఓట్లు కూడా రావు ఇది నా అంచనా..!!

  • @nagajyothi2738
    @nagajyothi2738 3 หลายเดือนก่อน

    Adi oka West fellow 😹 overaction chestundi......

  • @venkyduta2510
    @venkyduta2510 3 หลายเดือนก่อน +24

    ఇందులో పెద్ద జోక్ ఏంటి తెలుసా 2 అవర్స్ అవుతుంది 500 వ్యూస్ మాత్రమే వచ్చినవా ఇది పెద్ద జోక్

    • @Supriya1294
      @Supriya1294 3 หลายเดือนก่อน +15

      Avuna2 hours lo niku 1 m views ravali haa em matladuthunv... Eppudu okkarini thakkuvga matladatme naa ni Pani chusuko ra

    • @user-sc6pb9re1q
      @user-sc6pb9re1q 3 หลายเดือนก่อน +3

      Bro 5hours aindhi 20k views

    • @Ashrafashavlog
      @Ashrafashavlog 3 หลายเดือนก่อน +3

      Epudu chusko bro views yenni vachayo ....,,, marandi manavathvam batikinchandi jara kalikalam ni duram cheyandi

    • @Ashrafashavlog
      @Ashrafashavlog 3 หลายเดือนก่อน +1

      ​@@Supriya1294super andi

    • @johnsonjs7026
      @johnsonjs7026 3 หลายเดือนก่อน

      andaru kutta musukoni video chusi vellandi ra😅😅

  • @venkyduta2510
    @venkyduta2510 3 หลายเดือนก่อน +6

    కుర్చీలు ఇంకా పెద్ద జోక్

    • @user-om5cj5it3d
      @user-om5cj5it3d 3 หลายเดือนก่อน +6

      Andhuku andhulo am undhi

  • @sureshkanna572
    @sureshkanna572 3 หลายเดือนก่อน

    Vedu veni veshalu adi dhani veshalu over action kanapaduthundi vedu bralekka doche dabbu tesukondam anukuntunadu adi vedi brema

  • @MaheshMahiMandava
    @MaheshMahiMandava 3 หลายเดือนก่อน +1

    Edhi Mahi Yadav Ane Vanni Love Chesindhi Vadu Oppukole Vidini Pelli Chesukundhi Kavalantte Edhi Mahi Yadav Ane Vadini Follow Chesthadhi Vadu Pettina Oka Story Nee Edhi highlight Lo Kuda Pettukundhi [200 k 😍] Ela Untadhi Dout Untte Check Chesukondi Edhi Pedha Lanjja Yevadi Tho Viluuntte Vaditho Panduthadhi Dhinni Nammakanddi 🙏

    • @_madhavi._
      @_madhavi._ 3 หลายเดือนก่อน

      Anni sarlu pedathavura kukka adadhanna nayam okasari ani vurukunthundhi😂