వయనాడ్ విధ్వంసానికి కారణం గర్భంతో ఉన్న ఏనుగేనా..? | Sri Krishna Chamundeswara Maharshi about Wayanad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • వయనాడ్ విధ్వంసానికి కారణం గర్భంతో ఉన్న ఏనుగేనా..? | Sri Krishna Chamundeswara Maharshi about Wayanad
    SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
    Thanks For Watching
    - Team SumanTV Vijayawada

ความคิดเห็น • 72

  • @ksrik1582
    @ksrik1582 หลายเดือนก่อน +41

    మనిషి ఈ లోకంలో అతి క్రూరమైన జంతువు

  • @bobbyrblbobbyrbl
    @bobbyrblbobbyrbl หลายเดือนก่อน +43

    ఈ భూమిలో అత్యంత ప్రమాదదాం ఈ మనిషి ప్రతి మొగజీవిని నరకం పెట్టి చంపేస్తున్నాడు పాపం అనుభవిస్తాడు 😥😥

  • @lakshman6052
    @lakshman6052 หลายเดือนก่อน +19

    గణేష్ దేవుడి స్వరూపం ఆ పాపం అందరికీ జరిగింది

  • @mannesangameshwer8649
    @mannesangameshwer8649 29 วันที่ผ่านมา +1

    ఈ కలియుగంలో మనుషుల పాపలు ఎక్కువ అయ్యాయి మన పాపం పండుతుంది ఉదహరణ మనకు మోదటి హేచరిక కరోనా

  • @bollavaramrama545
    @bollavaramrama545 หลายเดือนก่อน +1

    Nature safe is important ❤

  • @bvsraju5200
    @bvsraju5200 หลายเดือนก่อน +7

    ప్రకృతి అందాలు అందరూ ఆస్వాదించాలి .మూగ జీవులని హింసిస్తే జరిగే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి అనడానికి కారణం ఇప్పుడు భారత దేశంలో జరుగుతున్న విపత్కర పరిస్థితుల్లో ప్రజలు సుఖంగా ఆనందం గా ఉండలేక పోవడం ప్రజలు చేసే తప్పులు కారణం గానే విధ్వంసాలు నుండి బయట పడాలంటే అందరూ ప్రకృతిని కాపాడాలి హిందూ ధర్మానికి ప్రతినిధిగా ఉండాలి ఓం నమః శివాయ నమః అమ్మ తల్లి జగన్మాత నమో నమః.

  • @miryalasailoo3903
    @miryalasailoo3903 หลายเดือนก่อน +10

    దేవుడా ఇలా ఎందుకు చేసావు😢

  • @jyothik15
    @jyothik15 หลายเดือนก่อน +2

    God has the ultimate database . For every action there is an equal and opposite reaction.

  • @janganandini4372
    @janganandini4372 หลายเดือนก่อน

    Gove gurinchi chepparu chala baaga nachindi

  • @lakshman6052
    @lakshman6052 หลายเดือนก่อน +5

    మొసలి ఏనుగు నీ పట్టుకుంటే మహా విష్ణువు మొసలి భారీ నుండి కాపాడు తాడు

  • @yramya2693
    @yramya2693 28 วันที่ผ่านมา

    Yes, గోవులని,మూగ జీవాలని రక్షించాలీ . మూగజీవాలని బాధపెడితే శిక్ష అనుభవించి తీరాలి. మూగజీవాలని చంపి., హింసించి, మాకు మాత్రం శిక్ష ఇవ్వవద్దు, క్షమించు అంటే ఎలా? అమాయక ప్రాణులను హింసించి న వాళ్ళు క్షమార్హులు కాదు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా మారని మనిషి , క్షమింస్తే అస్సలు మారడు.

  • @angelandtheanimals5636
    @angelandtheanimals5636 หลายเดือนก่อน +2

    Nijanga enuguni champinanduke Ila jarigindi enta badhakaramena vshiam chitamga anduke jarigi vuntundi eroju jarigindo aroju kuda Enugu gurinchi chala badha paddamu badhnu matallo cheppalemu namaste

  • @shadruchiswadam2629
    @shadruchiswadam2629 หลายเดือนก่อน +2

    మనిషి రూపంలో ఉన్న రాక్షసులు మనం

    • @anusatyapavandarla1464
      @anusatyapavandarla1464 หลายเดือนก่อน

      Yes manishiki unnantha swardham inka eaa praaniki undadu

  • @suguna19819
    @suguna19819 หลายเดือนก่อน +2

    Viswam manam okariki manchi cheste manaku manchi chestundi,chedu cheste cheduni chestundi ee pralayame daniki nidarsanam

  • @gaffarsyed538
    @gaffarsyed538 หลายเดือนก่อน +3

    ఓకే! గుజరాత్ జరిగిన మానవ మారణకాండకు గాని, మణిపూర్ లో జరిగిన మాానవ మారణకాండకు గాని దేవుళ్ళు ప్రకృతి స్పందించ లేదెందుకూ?

    • @thyveedusteemol7369
      @thyveedusteemol7369 หลายเดือนก่อน

      Prapanchamlo enno chotla ilantivi jarigayi.Muuda nammakalu vidichipetti jarigindi jariginatlu cheppandi chalu.

  • @srivanibhavani41
    @srivanibhavani41 หลายเดือนก่อน +2

    హిందూ దేవుళ్ళను తిడుతున్నారు, ఎవరి జోలికి పోకుండా ఉన్నవాళ్ళని హింస చేస్తున్నారు...ఇవి చేయకూడదు... ఇప్పటి కైన..మనమే కాదు మన వంశాల వారు బతకాలంటే ఇష్టమొచ్చినట్లు బతక కూడదు...అది పుట్టిన బిడ్డ లకు నేర్పిస్తూ పెంచాలి...ఉన్నది ఒకటే జన్మ ఇష్ట మొచ్చి నట్లు బ్రతుకు అని బతకకూడదు...

  • @sripadasangeetajhari8704
    @sripadasangeetajhari8704 หลายเดือนก่อน

    Meamu ade anukunnam. Ganeshaya namah

  • @jagadamgeetha9545
    @jagadamgeetha9545 หลายเดือนก่อน +7

    తప్పు చేసేది ఒకరు,,, శిక్ష అనుభవించేది వేరొకరు,,, ఇదే కలి మాయ

    • @kysc3874
      @kysc3874 22 วันที่ผ่านมา

      Tappu chestunappudu.. danini khandinchakunda chusthu undadam kuda tappe 😢

  • @lakshman6052
    @lakshman6052 หลายเดือนก่อน +4

    Telagana లో కూడా మరకలు గోవు ల్ని చంపు కుని తింతున్నారు ఇక్కడ కూడా ఒక్క సారి అక్కడ జరిగినట్టు ఇక్కడ కూడా జరగాలి

    • @2MeeLekhaCheppinaMataa
      @2MeeLekhaCheppinaMataa หลายเดือนก่อน

      Avunu ఖచ్చితంగా జరుగుతుంది😳

  • @varshayadavvudhari5348
    @varshayadavvudhari5348 หลายเดือนก่อน

    Roshan garu meru vishawa pathi interview chayandhi

  • @maniachyuta7203
    @maniachyuta7203 หลายเดือนก่อน +3

    karma never leave anybody.nature give back everything what people did for nature.they are paying for there mistakes.

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 หลายเดือนก่อน

    please volume konchem thagginchandi sir

  • @ushenbashaSheikhushenbasha
    @ushenbashaSheikhushenbasha หลายเดือนก่อน

    😮😢😢😢😢

  • @ShankarBorapu
    @ShankarBorapu หลายเดือนก่อน +3

    Okkk కానీ బాంబ్ పెట్టింది ఒక్కడు మరి అందరికీ ఎలా తగులుతది

    • @krishnaveni8161
      @krishnaveni8161 หลายเดือนก่อน +7

      కానీ ఒకరు తప్పు చేస్తే ఎదుటి వారు మాకు ఎందుకు లె అనే ఆలోచనను కలిగివుంటారు, ఈ లోకం లో చెడు పెరిగిపోవడానికి కారణం చెడ్డ వారు కాదు మంచి వారి యొక్క ఉదాసీనత ... నోరు మూసుకుని ఉన్నవారు అంతా మంచివారు కాదు నిజానికి, చెడు జరిగినపుడు నాకెందుకులే అని ఊరుకుంటారు కదా, వాళ్ళు అందరూ శిక్షకు అర్హులే, అందుకే అందరికీ.శిక్ష పడుతుంది..., అప్పుడే నాలుగు పికితే ఏ చెడు జరిగిన అందరూ ఉన్నారు ఎవ్వరూ ఊరుకోరు అనే భయం తో సగం తప్పులు జరగవు , అలా లేకపోవడం వల్లనే ఈ మధ్యన రోడ్డు పై నె అందరు చూస్తుందా గా నె హత్యలు చేస్తున్నారు ,కారణం ఏమిటి ఏం చేసినా ఎవ్వరూ అడగరు అనే ధైర్యం తో నే కదా , అందుకు అందరూ శిక్షకు అర్హులే

    • @user-if6bh6oy9r
      @user-if6bh6oy9r หลายเดือนก่อน

      ​@krishnavesoooper answer ni8161

  • @venkataramanichoppa9511
    @venkataramanichoppa9511 หลายเดือนก่อน +1

    , prakruthi ni premistay mannelini kapadutunndi

  • @prakashk1768
    @prakashk1768 หลายเดือนก่อน +1

    మరి కేదార్నాథ్,అమర్నాథ్ లో జరిగేవి ఏ శాపమో

  • @lavanyapinnaka8243
    @lavanyapinnaka8243 หลายเดือนก่อน

    e temple ekkada andi vijayawada lo na

  • @kashthota7015
    @kashthota7015 หลายเดือนก่อน

    Gujarat yemi jaraga ledu OMNAMASSIVAYA

  • @Umarajeswari104
    @Umarajeswari104 หลายเดือนก่อน +1

    Ayyyo entha papum Mari Ave sapalu 😭😭😭

  • @mydogs5084
    @mydogs5084 หลายเดือนก่อน +1

    Balulu kuda aapali vaati aatmalukuda ghishistayi.

  • @venkataramani2741
    @venkataramani2741 หลายเดือนก่อน +1

    Manushule kruramrugalu ga vunnaru nature is god😂

  • @vasumathidevi8002
    @vasumathidevi8002 หลายเดือนก่อน

    Nannaa ade kakunda dogs ni kuda champi motham kuppalaga vesi photos kuda keralalo pettaranta adi kuda antunaru nanaa

  • @typicalspyder2827
    @typicalspyder2827 29 วันที่ผ่านมา

    Roju konni vela gomaathalani champuthunnaru emavthundi

  • @user-hp8ho6sr1i
    @user-hp8ho6sr1i หลายเดือนก่อน

    Next target maname

  • @durgayallanki7493
    @durgayallanki7493 หลายเดือนก่อน

    Nissahayulani goddalitho narikina vallani durgamatha amee cheyadaa

  • @shadruchiswadam2629
    @shadruchiswadam2629 หลายเดือนก่อน +2

    తప్పదు. తప్పని తెలిసి కూడా తప్పు చేయడం ప్రకృతి ఒప్పుకుంటుందా?

  • @beereshp8113
    @beereshp8113 หลายเดือนก่อน

    First erogam vachina first Kerala lone vasthumdhi

  • @user-st4vk5lj7o
    @user-st4vk5lj7o หลายเดือนก่อน

    Anugu syapamu kaavachu Kaaka povachu.Kaani prasthutam Maanavulaku bhayamunda ,bhakthunda ? Daridramaina aalochanalatho avariki istamochinatlu vaare paapaalameeda paapaalu chesuku pothunnaaru. Idimari kaaranam kaada? Bhoomandalaanni istam vachinatlu naasanam chesi anjoy chesukuntunnaaru idi bhoomaata shyapam kaada ?

  • @AnnapurnaRao-sn3vy
    @AnnapurnaRao-sn3vy หลายเดือนก่อน +1

    Nature n god to chelgatamu sanatana dhrmamanni tittadam gudilu tisesi chunchulu masidulu kattam vakata renda .karma returns back

  • @user-hp8ho6sr1i
    @user-hp8ho6sr1i หลายเดือนก่อน

    Manaki enthaku minchi dikku malina chavu vastundi ra inka papalu cheyyadam apichavandira

  • @sudhavijay7318
    @sudhavijay7318 หลายเดือนก่อน

    My doubt is if it’s because of elephant then why elephants also died in this landslide…? I’m not supporting those who hurt elephant…. But don’t link natural disasters to particular group of persons …. Lot of factors linked to climate change and disasters happening all over the world…. Main thing is reduction of moral values in humans.

  • @jyothisreetenneti6149
    @jyothisreetenneti6149 หลายเดือนก่อน

    Okka punyaatmudu unna others would have saaved .peddalu chesina kharma pillalaku.Kuda kottindi .

  • @kashthota7015
    @kashthota7015 หลายเดือนก่อน +2

    తిరుమల లో. కూడా ఈ విధముగా జరగాలి. OM NAMASSIVAYA OM NAMASSIVAYA

  • @nali77866
    @nali77866 หลายเดือนก่อน

    Enugu valla ithe thappu, paapam chala perigindhi okti, Kristhu prabhuvu raakada mundu ivvanni jarugu thai(madhya aakasham varike), chaala thwarithamga, Israel ki trbulation period start avuthadi

  • @VAMSHEEBHUSHAN
    @VAMSHEEBHUSHAN หลายเดือนก่อน

    ఆ విషయం ముందు ఎందుకు చెప్పలే. అంతా జరిగాక గుర్తుకు vastaya మీకు.

  • @patibandlakrishnakumari9564
    @patibandlakrishnakumari9564 หลายเดือนก่อน +4

    Panikimalina interviews. Deenivalana evariki labham

  • @shrii1857
    @shrii1857 หลายเดือนก่อน

    Vere states nundi kerala velle ayappa samulu ni himsinchey few Malayalees???

  • @nihalpattaswamyhacker4834
    @nihalpattaswamyhacker4834 หลายเดือนก่อน

    Manishi valla samastha pranikotiki nashtam.road meeda Aavulu akalitho chetha kuppaladaggara thintunnayi,kukkalni Akalitho alamatinchela chesthunnaru,thindi pettanivvatledu.asalu veellu manushulena chi.

  • @SJSVeggieFeastFables
    @SJSVeggieFeastFables หลายเดือนก่อน

    Views kasam chetta discussion. Inhuman Comments. If man has to perish for the mistakes..I think no one😢 will be alive. Stop being cruel. It's a natural disaster. Pray for the souls to have peace in rest. 😭

  • @nali77866
    @nali77866 หลายเดือนก่อน

    Janthuvulani bhatti Devudu e maanavuni shikshimchadu, maanavula paapalu amithamaiyyayi, ala ithe kedarnathlo ilaghe jarighindhi, rojurojuki ivi ekkuvaithayi anthe, world motham elage untadhi, Devudu mahathejomaidu janthuvulatho polchoddu adi mahaa papam

  • @raghavendarmangalagiri5292
    @raghavendarmangalagiri5292 หลายเดือนก่อน

    కర్మపాలము

  • @Shubruhhh16
    @Shubruhhh16 หลายเดือนก่อน +2

    Okka mother elephant 🐘 ni champadam valla .. kerala ki e gathi pattindi antunnaru ...
    ,.
    Mari e sanathana dharmulu ...entha mandi thallula ...usuru posukunnaro...sanathana devalayalannitini e prikrithi thurakollatho dwamsam cheyichundi 😂.......
    Neechullaraa ....oka pakka 😢😢😢😢upadravam lo saati prajalu alladitunte andaram Kalisi adukovali gani ...
    Puchi poinaa neethulu ,,karma siddanthalu cheptara ...neechullara

    • @Kiranmai-le8ns
      @Kiranmai-le8ns หลายเดือนก่อน

      నువ్వే నీచంగా ఆలోచిస్తున్నావు. ప్రస్తుతం అక్కడ సనాతన ధర్మం పాటిస్తున్న. R.S.S. సోదరులు కులం,మతం, వర్గం అనే బేధం లేకుండా అందరికీ సహాయం చేస్తు , ఉచితంగా తిండి పెడుతున్నారు. వాళ్ళు నమ్మకంతో గెలిపించిన రా హూ ల్ ఖాన్ గాంధీ 😂 ఊరు కొట్టు కు పోయిన తరువాత వచ్చి. ‌పళ్ళికిలిచ్చి😁😁🤡🤡🤓 ఏ సహాయం చేయకుండా పోయినాడు. సనాతన ధర్మం వల్లనే ప్రజలు బతుకుతున్నారు 😊👍👍

  • @siri5154
    @siri5154 หลายเดือนก่อน +3

    Ye vadra vedu anchor gadino kuda vadalaledu😢😢😢

  • @kalpanamittapalli9448
    @kalpanamittapalli9448 หลายเดือนก่อน

    Vaadi bonda. Stop doing these negative videos on Kerala!!

  • @lonely_shree8081
    @lonely_shree8081 หลายเดือนก่อน

    Not only on animals don't do himsa on any Life