#Unplugged
ฝัง
- เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
- Lyrics: Sri Tallapaka Annamacharya
Music: Sri Nedunuri Krishnamurthy
Ragam: YedukulaKambhoji
Talam: Adi
Lyrics (Telugu):
కొలనిదోఁపరికి గొబ్బిళ్ళో యదు-
కులము స్వామికిని గొబ్బిళ్ళో
కొండ గొడుగుగా గోవులఁ గాచిన
కొండుక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపు దైత్యులకెల్లను తల-
గుండు గండనికి గొబ్బిళ్ళో
పాపవిధుల శిశుపాలుని తిట్ల-
కోపగానికిని గొబ్బిళ్ళో
యేపునఁ గంసుని యిడుమలఁ బెట్టిన-
గోపబాలునికి గొబ్బిళ్ళో
దండి వైరులను తఱమిని దనుజుల-
గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిఁ బైఁడియగు వేంకటగిరిపై
కొండలయ్యకును గొబ్బిళ్ళో
ప|| కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు | కుల స్వామికిని గొబ్బిళ్ళో ||
చ|| కొండ గొడుగుగా గోవుల గాచిన | కొండొక శిశువునకు గొబ్బిళ్ళో |
దండగంపు దైత్యుల కెల్లను తల | గుండు గండనికి గొబ్బిళ్ళో ||
చ|| పాప విధుల శిశుపాలుని తిట్టుల | కోపగానికిని గొబ్బిళ్ళో |
యేపున కంసుని యిడుమల బెట్టిన | గోప బాలునికి గొబ్బిళ్ళో ||
చ|| దండివైరులను తరిమిన దనుజుల | గుండె దిగులునకు గొబ్బిళ్ళో |
వెండిపైడి యగు వేంకట గిరిపై | కొండలయ్యకును గొబ్బిళ్ళో ||
Adbhuthamaina sankeeethana sir thank u
Sir Happy sankranthi TH-cam valana mee krithis chooda galugu thunnamu ledante mee lanti maha gaayakula songs chooda lemu thanks to TH-cam and yours channel sir
హ్యాపీ పొంగల్ సార్ 🙏🙏
క్లాస్ ఎప్పుడు సార్ 🙏🙏
Sunday క్లాస్ చెప్పండి 🙏🙏
చాలాబాగాపాడారు. తండ్రికి తగిన తనయుడనిపించారు
Sankranthi Subhakamshalu Anil garandi
శుభోదయం అనిలకుమార్ గారు , మీ గాన మాధుర్యం అమృతం., వీనులవిందు గా ఉంది, ఇంకా ఎన్నో చెప్పాలని ఉంటుంది కానీ మాటలు రావడం లేదు ....ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏 ఇలా ఇంకా అమృతము వంటి కీర్తనలు చాలా కావాలి అని కోరుకుంటున్నా....
Anil garu chala baga padarandi inka ,inka vinalane vundi adbhuthamu ga vundi meeku Sankranti subhakanshalu andi
Super ga padinaru sir
Namaskaram, Guruve;
So beautiful your voice. Sruthi madhuramee ganam padi.
You enchanted us to blissful state.
Nandiyode.... Smarikkumeppozhum!
SIVADASAN
COCHIN
Very melodious anna
🙏🙏🙏
అమృతం అమృతం అమృతం
Happy sankranthi to our annamaya school members
Superrrrrrrrrrr sir wonderful voice.. God bless you Anil
Soothing n pleasant rendition. Especially "Gund...u ...gopaniki" Excellent.. Rendered like your grandmother S.Janaki who rendered this song first time in your father's music.
Excellent sir 👏🏻👏🏻👌🏻🌹.. Sankranti subhakankshalu
Sir.... 🙏 Namaste..chinna request andi.tirumala giri raaya annamacharya keertana nerpinchara pls pls 😊🙏
Anilagaru, please do Vishnu Sahasranamam andi. It will be a treasure to many. This generation Kids will be benefited by following your record while learning. Please try to consider this andi🙏🙏
Happy sankranti Anilagaru excellent rendition 👏👏👏
Happy sankranthi anil garu 💐💐... Nice keerthana...👏👏👏👏👏👏
Excellent sir
🙏
Happy Sankranthi kumara! Ella valamum nalamum petru Valamodu nalamodu (wealth and Health) vazhga! God bless you🙌🙌🙌🙌🙌🙌🙌
Chaalaa Chaalaa baaundi andi. Such a sweet surprise. Still remember your explanation about this Kirtana and the Yadukula Khamboji Raga nature in the workshop. Many thanks for making this andi🙏🙏
Chala bavundi sir
👌👌👌
Beautiful rendition Sir
Wonderful 👌👏👏
Chala baga varnicharu sir sweet voice
👌👌👌 Happy Kanuma Dear Anil Kumar garu💐💐💐
మీకు ధన్యవాదములు సార్ అనిలకుమార్ గారు 🙏🏻👏🙏🏻
Chala baga bhakthi tho padaru 🙏🙏
Adbhutam 👌👍👏