Chiranjeevi Reveals Real Facts After Meeting CM | Pawan Kalyan | Telugu Cinema Brother
ฝัง
- เผยแพร่เมื่อ 8 พ.ค. 2024
- Chiranjeevi Reveals Real Facts After Meeting CM
#Chiranjeevi #PawanKalyan #KishanReddy #TeluguCinemaBrother
Welcome To Telugu Cinema Brother
Telugu Cinema Brother Is Purely Entertainment And Political based Digital Media Channel. All Tollywood Movie Updates, All Political Update, Latest Telugu Trailers, Promos, Teasers, Celebrities News & Much More Can Be Found In This TCB Channel.
అన్నయ్య మీరు ఈ గౌరవావనికి 100% అర్హులు...
🎉❤❤❤❤🎉🎉🎉🎉
Anduku ra? Avadiki upoyogam ra? Party amminaduka? Nilakada lekunda avaru award / mantri padavi esthe vallani support cheyadanika?
దేనికి గౌరవం ఎవనికి గౌరవం
@@saisai-du2eforey 5rs paytm...velli bd konukko
@@saisai-du2ef pora 5rs paytm
@@mamdadireddy2850 pora kulagajji paytm
మీరు మాలాంటి ఎంతో మంది యువతకు స్పూర్తి అన్నయ్య 🙏🙏 జై చిరంజీవ 🙏🙏 జై జనసేన జై హింద్ ✊✊
ఏం స్ఫూర్తి రా బాబు
Velli recording dance వేసుకో స్ఫూర్తి అంత
@@mamdadireddy2850pora kula gajji paytm...thousands of people taken him as inspiration...jail batchgadivi...nerku ardham kadhuley
@@balajisrikanthindla44565rs andhidha...poyi bd konukko
బయట ఎంతమంది ఎధవలు ఏడ్చినా సినిమా కార్మికులకు తెలుసు చిరు గొప్పతనం.
జై. మెగాస్టార్ చిరంజీవికి
ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి, ఈరోజు ప్రపంచమంతా గర్వించదగ్గర నటుడుగా గుర్తింపు పొందారు. రోల్ మోడల్ గా మిమ్మల్ని తీసుకొని కష్టపడే వ్యక్తులకు ఆదర్శంగా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ఇచ్చి మిమ్మల్ని సన్మానించడం చాలా సంతోషకరమైన విషయం. ఎంత ఎత్తు ఎదిగిన, ఒదిగి ఉండే మనస్తత్వం మీది
ఇలాంటివారు ఈ సమాజానికి ఎంతో అవసరం. మీ అభిమానిగా సంతోషపడుతున్న.
🎉🎉🎉🎉🎉🎉
ఆకాశమంత ఎత్తు ఎదిగిన మీ కీర్తి ఎల్లవేళలా శాశ్వతంగా ఉండాలి మీ ఆయురారోగ్యాలు బాగుండాలి
నేను నా చిన్నపాటి నుంచి కూడా నేను మెగాస్టార్ చిరంజీవి కి ఫ్యాన్స్ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నేను మెగాస్టార్ కి బిగ్ ఫ్యాన్స్
మీ ఇద్దరు మాటలు ఎంతో మంది కి స్ఫూర్తి సార్ ❤❤❤❤
Kishan reddi gari samskarani ki hatsoff.....chiranjeevi gariki congrats
అన్నయ్య ఎన్ని జన్మలలో అయినా నేను నీ అభిమానినే
Alagey banisalaga bathuku.
Siggu undali ra ne Amma nannalaku avura abhimani vellaku kadu
అన్ని మీరు ఉన్నప్పుడే సినీ కార్మికులు అందరకి ఇళ్ల పట్టాలు... ఇచ్చేటట్టు చెయ్యండి అన్న
Ma president ni adagali kani chiru Ela istharu ....vallu opppukuntara...
అటువంటి పనులు మెగా కుటుంబం నీ అడగవధు అలాంటి వాళ్లు చేయరు.
ఆయన చేయచ్చు .. అడగచు ...
Congratulations Chiranjeevi gaaru God bless you sir
ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే మీ స్థాయి ఏంటనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది
అన్నా చాల మంది కూడా ఈ అవార్డు తీసుకున్నారు సినీ రంగంలో దేశంలో పలు రాష్ట్రాల్లో పలు కళాకారులు తమ తమ గొప్ప సామర్థ్యం తో తమ రంగం రాణించి,, కాని ఇంతవరకు ఇలా ఒక జాతీయ పార్టీ నాయకుడు ఇంటర్వూ చేయలేదు, చేయాలి అనే ఆలోచన రాలేదు, ప్రజలు ఆ దిశలో ఆలోచించ లేదు ఆ రోజుల్లో,, కాని ఇప్పుడు పోకడ మారినట్టు కనిపిస్తుంది కదా 🤔 గతం లో PM ను యాక్టర్ అక్షయ్ కుమార్ ఇంటర్వూ చేశాడు,, ఒక డౌట్ వీళ్ళు జర్నలిజం చేశారా ? మరి అసలు జర్నలిస్టులు ఏమ్ చేస్తున్నారు? ఇంకా ఎన్ని సిత్రాలు జరుగుతాయో 🤔
Jai Mega Star Chiranjeeva 💕
చిరంజీవి గారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. సినీ రంగం మద్రాసు నుండి విడిపోయినప్పుడు హైదరాబాదులో స్థిరపడింది. అలానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత సినీ రంగం మాత్రం హైదరాబాదులోనే ఉండిపోయింది. చంద్రబాబు గారు గానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు గాని సినిమా రంగాన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురాలేకపోయారు. సినిమా డైరెక్టర్లు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి చివరికి సినీ కార్మికుల వరకు ఎవరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి ప్రయత్నం చేయలేదు. సినిమా రంగం ఎక్కడకి రాకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయింది అని చెప్పవచ్చు
Nadhi tirupati sir
Calonary institute thechindhi meru ani naku theliyadhu sir
Meru chala gopa vallu sir 🙏🙏🙏
అన్నయ్య నీ మంచితనం మే నీకు విజయం అన్నయ్య నిది సున్నితమైన మనస్సు ఉంది నీ గురుంచి ఎవరైనా చెడు మాట్లాడితే మ మనస్సు చాలా బడపడుతము అన్నయ్య
మీ తల్లిదండ్రులు చూసుకునే పుణ్యం ఈరోజు ఇలాంటి అవార్డులుఏ హీరోకి దక్కవు అన్నయ్యగారు ఇంతమంది అభిమానుల అభిమానం పొందారు అంటెచరిత్రలో నిలిచి పోతారు జై కొణిదెల చిరంజీవి గారు ❤❤❤❤❤❤
మెగా స్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడం చాలా ఆనందం గా ఉంది.అదే విధం గా భారత దేశం లోని నటులలో ఉన్నత శిఖరం లాంటి అన్నగారి ని కార్నర్ చేయడం భారతీయ జనతా పార్టీకి ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది.ఆయనకు ముఖ స్తుతి చెయ్యడం రాక పోవడమే ఇందుకు కారణం అని జనాల్లో విపరీతమైన ప్రచారం ఉంది.దానిని మీరు పోగొట్టుకుంటే పార్టీ భవిష్యత్ కు పునాదులు పడతాయి.లేదంటే కాంగ్రెస్ నడిచిన దారిలోనే మీరు నడుస్తున్నారు అనిపిస్తుంది.నేను ఒక హిందువుని కానీ విచక్షణ తెలియకుండా లేను. ఒక విధం గా హిందూ సాంప్రదాయ పునాదులు లో అన్నగారి పాత్ర మన అందరి కంటే చాలా ఎక్కువ.అలాంటిది ఆయనను విస్మరించడం స్వార్థ రాజకీయాలకు దర్పణం పడుతుంది.భాగా ఇంగితం తో ఆలోచించి మీ నిజాయతీ నిరూపించుకోమని ప్రజల్ పక్షాన నా విజ్ఞప్తి.
చిరంజీవి అన్న మీరు దేనికైనా సమాధానం చెప్పడంలో ఎవరు సాటిరారు అంతా కచ్చితంగా ఉంటుంది మీ సమాధానం
జై శ్రీ రామ్ జై బీజేపీ జై చిరంజీవ మెగా ఫ్యాన్స్
చిరంజీవిగారికి హార్దిక శుభాకాంక్షలు
He is down to earth ❤
సర్ మీరే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయకుండా ప్రజారాజ్యం లో ఉండి పోరాడితే. ఈ రోజు నాడు ycp అనే పార్టీ ఉండేది కాదు జగన్ అనే వ్యక్తి ఎవరో కూడా తెలిసేది కాదు. సర్
TDP kuda bhusthapitham ayyedi
Trueeee
300 kotlaku partini thakattu pettaru. Aa dabbu nuvvisthava?
ఎదుగుదల అనేది మంచిది .... కర్మ ఫలం కూడా అనుభవించాలి... పై వాడు అని చూస్తూ వుంటాడు..అధి నేనైనా.. ఎవరైనా
One of the most heart warming interview I've ever seen these days.. the youth has to see these two great people conversations about how they were and how they're living now without forgetting their past struggles our culture our responsibilities being as an Indian and human ..
Jai megastar and jai power star
ఆయన స్వయంకృషి తో నే ఇదిగాడు. మా అన్నా అభిమాన హీరో. నే
నా అభిమానా హీరో NBK
చిరంజీవి 👏అన్నయ్య మీరు అందరికి ఆదర్శం 🙏ఏకగ్రత ఓపిక చాలా మంచి మనసు దేవుడు మీకు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలి అన్న 🙏GOd Blessings💐✊✌️
Congratulations Chiru garu
మీరు ఇద్దరు చాలా చాలా గౌరవనీయులు. దిబేట్ చాలా చాలా బాగుంది.థ్యాంక్స్ sir❤❤❤
Jai megastar Jai janasena
Congratulations chiranjeevi sir ❤❤❤❤we always loves your movies and acting...dancing and service..
నా జీవితానికి మా మెగాస్టార్ అన్నయ్య ఇన్స్పిరేషన్ కాబట్టి ఐ లైక్ మై హీరో మెగాస్టార్ చిరంజీవి గారు
పద్మవిభూషన్ మెగాస్టార్ చిరంజీవి గారి కి కంగ్రాట్స్ సార్.
Congratulations chiranjeevi sir,, very hardworking person and very down to earth..
తిరుపతి కలినరీ ఇన్స్టిట్యూట్ వలనే ఈరోజు మా అక్క కొడుకు అమెరికా లో ఉన్నాడు, We are the best witness of this...
Thanks Chiru garu
Jai maga star ❤❤❤❤ you sir
Ma devudu megastar power star
Congratsmegastar Annaiah❤❤❤
Congractulataions sir
Jai chiranjeeva
Congratulations my dear Anna I love you. So much and God bless u 🙏
Only one person, every one address him as అన్నయ్య... We love you annayya..
Telugu people
are proud of you chiranjeevigaru
Today I could watch Syra Narasimha Reddy telugu movie . It is very touching. How India suffered. Now country should become no.1 in the world. Prosperity should prevail.
జీవితాంతం మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అందరికి ఇష్టమే 👍
కిషన్ రెడ్డి sir మీరు ధనవంతులకు ధనవంతులైన తయారు చేస్తున్నారు సార్ పేదవారిని పేదవారిని ఉంచుతున్నారు. గుజరాత్ ఒకటే అభివృద్ధి చెందితే కాదు సార్ అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి sir మనకున్న చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందిన ఈసారి ఇంకా మన అభివృద్ధి చెందుతూనే ఉండాలా. ఇంకా ఎపుడు .
Manam bjp Ni ennukunte Manam develop avtam kani kulapicha ekuva Kada bagupadatam Manaku istam undadu banisalla musti adukkovadanike istapadatam
రాష్ట్రాలు అభివృద్ధి కావాలంటే ఆయా రాష్ట్ర సీఎం చేతిలో వుంది.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు పంచుతూ వుంటే అభివృద్ది రాదు సర్
Brother ram mandir enough to us.
RAM
ALLAH
HINDU AND MUSLIM fights
BJP politics
@@RockStar-nx4vmbjp ki vote veyaru development matram bjp cheyali😂
@@RockStar-nx4vm Thank you enough. Ramudu kalemu kaneesam ramudini role model ga tesukunte chalu.
Congratulations chiranjeevi garu ❤
Jai #MegaStarChiranjeevi
Jai #JanaSena
U r inspiration for youth and all people in the society
One nd only Megastar Chiranjeevi annaya
భారతదేశపు రెండో అత్యున్నత పౌరపురస్కారం *పద్మవిభూషణ్* గౌరవం అందుకున్న మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
ఏళ్లు గడుస్తున్నాయి.. దశాబ్దాలు అవుతున్నాయి.. తరాలు కూడా మారుతున్నాయి.
ఆ చిరంజీవి గారు తెలుగు సినీ కళామతల్లి ముద్దు బిడ్డ అయ్యారు.. ప్రేక్షకుల అభిమాన నటుడయ్యారు.. తెలుగు సినిమాను ఎలుతూనే ఉన్నారు.
హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించడంలో రాజు.. ప్రజలకు సేవ చేయడంలో రారాజు.
సినీ కీర్తి కిరీటంలో సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ అయ్యారు..
సేవా మార్గంలో పద్మభూషణుడు నుంచి నేడు పద్మవిభూషణుడు అయ్యారు.. శ్రీ కొణిదెల చిరంజీవి గారు.
అభిమానులకు ఆరాధ్యదైవంగా.. జీవితంలో ఎందరెందరికో ఆదర్శంగా నిలుస్తున్న మన మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు మరిన్ని విజయాలు సాధించాలని..
భారతరత్న పురస్కారం అందుకోవాలని ఆ వేడుక మనం చూడాలని మెగాభిమానులుగా మా ఆకాంక్ష..
Congratulations annaya ❤❤
Chiru bro ma amma meku peda abhimani sir love you annaya jai jenasena
ఎంత ఎదిగినా వదిగి వుండే మీకు వున్న మంచి గుణం,
Love you annaya
Jai chiru annayya
Visionary and inspiring legends both of them!!!!
Telegu cinema Heros NTR.ANR.CHIRU.
Two great persons. I enjoyed the programme. ❤❤
నిన్ను చూసి ఓర్వలేని వాలు నీ గురించే మాట్లాడుతారు.
Maddale vadu chesina vedava panulaku na lanti manshulu chalu thittadaniki . Nelanti vallu pogudtharu
కష్టపడి పైకి రావడం
క్రమశిక్షణ కలిగి ఉండడాన్ని అందరూ హర్షిస్తారు.. నేను కూడా ఒకప్పుడు చిరంజీవి అభిమానినే.. కానీ ఎప్పుడైతే జగన్ రెడ్డిని కలిసి మూడు రాజధానుల ఆలోచన అద్భుతం అన్నాడో అప్పటి నుంచి అసహ్యం వేస్తుంది.
@jakapathika when he expressed his views on state is not aligned with your views it does not mean that he is incorrect. If u think like that it’s your ignorance
Cha avun comedy 😂@@saisai-du2ef
@jagapathikakarlabrother 3 rajadhanuku idea manchidi kadu ani anukovadam mana buddhi thakkuva. Kani development ment cheyyakapovadam valla chethakani tanam, adi ycp thappu, chirajeevi garu support cheyyadam thappu kadu pudi3666
Congrats sir 💐.all the best krishan Reddy Garu.
Congratulations Chiranjeevi garu
Chiranjeevi garu is god 🙏
Advanced congratulations chiru sir💐💐🌹🌹👏👏👏👏👏
అన్నయ్య మీరు మన తెలుగు సినిమా ఆణిముత్యం
Chiru Boss 🤩😍👌👌👌
❤ilove you my chiru nive ante na pranam sir naku all moves ante naku pranam sir all the best sir all moves ❤️
We are proud of u annayya❤❤
Congratulations BOSS ❤❤❤❤🙏🙏🙏🇮🇳
Boss ❤❤❤
ఆర్వీరమం గా చేసిన శ్రమకు పట్టుదలతో కృషి చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించిన చిరు గారికి నా శుభాకాంక్షలు🎉❤
Real Hero Chiranjeevi Gaaru
Annayya ❤❤❤❤
కిషన్ రెడ్డి సార్ మీరూ చాల మర్యాదగా Manchiga మాట్లాడతారు Sir
We r all with you (Megastar family) forever...real leader of present days
గ్రేట్ కిషన్ రెడ్డి గారు 👍🏻👍🏻👌🏻👌🏻👏🏻👏🏻
One & Only Megastar 🤝🤝
I love mega family love you soo much sir.im pspk best lover.pspk ante pichi naaku.mee family motham most tallented and manchi samskaaram unnollu.jai mega family love you sir ❤❤❤❤❤❤
Jai chiru
Mega star Chirangeevi 🔥🔥🔥
Jai megastar
ఎదుటి వారి కష్టం సుఖాలు గురించి ఆలోచన చేసే వాడు నాయకుడు. అడగ కుండా సహాయం చేసే వాడు మహనీయుడు 🌹❤🙏
Congratulations chiru Anna💐💐💐💐
Congrats Chiru sir❤
68 yrs bosski ...kaani e maatram difference kanpistaledu 😊😊😊
Congratulations Sir ❤❤❤
❤❤❤❤
One and only megastar chiranjeevi garu great sir Jai shree konidhala chiranjeevi garu ❤ We Love 💕 We support chiranjeevi garu ❤
Jai Indian God megastar chiranjeevi garu 🌟👍🙏💯👌
Jai chiranjeeva ❤️❤️❤️
Jai chiranjeeva❤❤❤❤❤❤❤
Man of masses
Tq sir 🙏🙏
Jai chiranjeeva❤❤❤
Jai Mega star Jai chiranjeevi
Congratulations 👏 chiru annayya
Congratulations annayya ❤❤
జై చిరంజీవా ❤❤❤❤
We want this tipe of Poltications❤