Posani Krishna Murali about Reservation | Saranam Gacchami 2021 Latest Telugu Movie | Tanishq Tiwari

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2024

ความคิดเห็น • 108

  • @bablubablu-5020
    @bablubablu-5020 2 ปีที่แล้ว +31

    Modi garu devudu.. 🙏reservation ichina mahanubavudu OC valaki ews aney reservation🙏🙏

  • @addapavan5200
    @addapavan5200 2 ปีที่แล้ว +29

    OC are minorities by population so suffering from this majority biased discrimination.

    • @meghanath5045
      @meghanath5045 ปีที่แล้ว

      They have enjoyed 100% reservations till 1951 , and no caste forms majority in this country.

    • @addapavan5200
      @addapavan5200 ปีที่แล้ว +1

      @@meghanath5045 all reservation having castes (OBC, SC and ST) forms majority population (atleast more than 50 percentage in population) in India and enjoying reservations, special welfare schemes, Scholarships, special treatment in cut off marks, special treatment in promotions, special low rates for education (special low rates for school fees, hostel fees, University fees, exam fees), special age bar limits for government job exams and many other special privileges in (majority) democracy.

    • @meghanath5045
      @meghanath5045 ปีที่แล้ว

      @@addapavan5200 don't spread false information no caste in india forms majority sc 17% , st 10% , obc 54% , oc 15% , 4% other minorities, only RESERVATIONs are based on caste not all subsidires, and reservations are given even for EWS for OCS not just sc/st /obc. Scholarships are even on income basis for all . All universities provide subsidiesd education in government college, reservations in promotion are cancelled in 2018 , there are no special treatment at hostels. All are provided with subsidiesd education.

    • @addapavan5200
      @addapavan5200 ปีที่แล้ว +1

      @@meghanath5045 you are spreading false information. Total the reservation given population (majority population in majority based democracy).

    • @meghanath5045
      @meghanath5045 ปีที่แล้ว

      @@addapavan5200 you are speaking with half knowledge reservation in the beginning was given for only sc/st with 18% later extended to obc , EWS, PWD, women,

  • @Chowdary-kavi9163
    @Chowdary-kavi9163 ปีที่แล้ว +27

    Boss...... reservation and caste feeling పోవాలంటే
    ఒకటే solutuion..........అందరూ ఇంటర్ caste marriage చేసుకోవడం స్టార్ట్ చేయండి..........ఇండియా మొత్తం ఇంటర్ caste marriage start ..... దళితుల కి oc వాలు పెళ్లి చేసుకోవాలి.....ఇండియా మొత్తం ఇలా 10 years చేయండి................problem solve....అందరూ జీవితాలు బాగుపడతాయి

    • @ajayajju179
      @ajayajju179 ปีที่แล้ว +1

      Adi avadhu bro

    • @ysreekar989
      @ysreekar989 ปีที่แล้ว +2

      Dhaaniki dheeniki asalu emi link ku ledu

    • @niranjantech5666
      @niranjantech5666 ปีที่แล้ว +5

      Yes but oka Oc boy .. St girl ni chesukuntey... St ammyie Oc avuthundhi kani.. Abbayie St kaledu😂😂... Antey St girl life kuda spoile kada😂😂logically not working

    • @AnkalreddyAmbati-bz4zh
      @AnkalreddyAmbati-bz4zh 9 หลายเดือนก่อน

      ​@@niranjantech5666ayina marriage చేసుకోవాలో మీరెవరు చెప్పడానికి

    • @RajeshAppikonda-c6s
      @RajeshAppikonda-c6s 2 หลายเดือนก่อน

      Super

  • @prasadarao2826
    @prasadarao2826 ปีที่แล้ว +2

    Very good video, what is going on in the competitive exams

  • @Mrvlogs....2023
    @Mrvlogs....2023 ปีที่แล้ว +3

    Actuvally na alochana yemitantey vidya rangam lo udyogalaki matram reservation teseyyali 100 % udyogalu merit lo vaccina vallaki ivvali appudu merit lo vaccina valanta telanted and well educated kabatti mana yuvatha ki manchi chaduvu dorukutundi india mundhuku potundhi ❤

  • @nagaprasad1892
    @nagaprasad1892 2 ปีที่แล้ว +5

    Excellent

  • @krishnamohangoteti
    @krishnamohangoteti ปีที่แล้ว +5

    నేడు ఆసుపత్రుల్లో గొప్పగా చెలామణి అవుతున్న కొందరు డాక్టర్లు నెగిటి్ మార్కులొచ్చినా రిజర్వేషన్లలో సీటు తెచ్చుకున్న ప్రబుద్దులే.ఏదో మెడికల్ టర్మ్స్ వాడేసి ప్రజలను చంపుతున్నారు కావాల్సిందే విథి నాటకంలో రిజర్వేషన్లను సమర్థించే వారు అలా అలాంటివారు కట్టిన ఇల్లు కూలో చావక తప్పదు ఆవిషయం కూడా తెలియకుండా మేనేజ్ చేసే చచ్చు తెలివితేటలు మాత్రం ఉంటాయి విషయజ్ఞానం ఉన్నాలేకున్నా బ్రతక నేర్చిన తెలివితేటలకేం తక్కువలేదు అలాంటి జనాలకి

  • @gumpaswamychalla6299
    @gumpaswamychalla6299 2 ปีที่แล้ว +16

    రిజర్వేషన్ అనే పదం తెచ్చింది అంబేద్కర్.... గుర్తుపెట్టుకోవాల్సిన విషయం... మనది దృఢ, అదృఢ రాజ్యాంగం కాబట్టి.... సవరణ చేసుకునే హక్కు కల్పించిందే... అంబేద్కర్ ఇది కూడా గురు్తుపెట్టుకో

    • @dailygyan2771
      @dailygyan2771 ปีที่แล้ว +2

      Ambedkar reservation tecchadu ante cheppu tho kodata. Oka sari london lo jarigina constitutional debates chaduvu bhe. British varu india ki swatantram icchetappudu sikh laku,, jain laku hinduvulaku reservations declaration chesaru. Appudu ambedkar memu anaga (sc st) lamu hinduvulamu kamu endukante maku alaya pravesham ledu, memu antarani vallam maaku veeriki sambhandham ledu memu depressed class maku hinduvula tho kakunda separate reservations kavalni tana vadhana vinipinchadu. Appudu varu india lo nijanga ilanti dipressed clasess unnaya anedi inquiry chesi variki schedule kulalu, and scheduled tribes kinda reservations kalpincharu. So indulo ambedkar reservations ekkada srustinchado cheppara.

    • @gumpaswamychalla6299
      @gumpaswamychalla6299 ปีที่แล้ว +3

      @@dailygyan2771 ok.... కాని కులపిచ్చి ఇప్పటికి పోలేదేంటి బే... అప్పుడు అలాంటి కులపిచ్చి ఉండబట్టే...ఇలాంటి పరిస్థితి వచ్చింది రాజ్యాంగం అమలు అయినప్పటి నుండి అంబేద్కర్ 1960 జనవరి 25 వరకే రిజర్వేషన్స్ ఉండాలని... అప్పటి పరిస్థితులు బట్టి పెట్టారు.. కానీ ఇప్పటికి కులపిచ్చి మనుషులు ఉన్నారు... ఇప్పటిక్ గ్రామాల్లో భోజనాలు విషయం లో వేరే వేరే గా పెడుతున్నారు... ఈ చెండాలం ఎప్పటికి మారుతుంది... కొంతమంది స్వర్గం నుండి దిగి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు ఇప్పటికి కూడా మేము అనుభవిస్తున్నాం.. నీకేం తెలుసు అందులో ఉండే బాధ జై భీమ్.. సామజికి సమానత లేని స్వేచ్ఛ కు అర్థం ఉందా... సామజికి అసమానతలు పోగొట్టటమే ప్రజాస్వామ్యం యెక్క ఉద్దేశం... ఈ సమానత్వం వచ్చినప్పుడు రిజర్వేషన్స్ వొద్దు మాకు అందరూ సమానం అయినప్పుడు... ఎందుకు రిజర్వేషన్స్

    • @gumpaswamychalla6299
      @gumpaswamychalla6299 ปีที่แล้ว

      @@dailygyan2771 ప్రపంచమే అంబేద్కర్ ఆశయాలు ను గర్విస్తుంది అంటే.... ముందు అంబేద్కర్ యెక్క ఆలోచనులును చదువు..

    • @gumpaswamychalla6299
      @gumpaswamychalla6299 ปีที่แล้ว +2

      @@dailygyan2771 తక్కువ క్యాస్ట్ అబ్బయి కి పెద్ద క్యాస్ట్ గా చెప్పుకున్నా అమ్మాయి కి arranged మ్యారేజ్ చెయ్ చూద్దాం....

    • @dailygyan2771
      @dailygyan2771 ปีที่แล้ว

      @@gumpaswamychalla6299 ఇది అగ్రవర్ణ హిందువులను నిలదీయాలి నన్ను కాదు. సమాజం లో కులం కంపు ఎవరు పుట్టిస్తున్నారు సోదరా.

  • @Nature-wp5nm
    @Nature-wp5nm 2 ปีที่แล้ว +11

    OC. Caste's Reservation .... 10%
    Yearly Income ..... 8.00.000/-
    EWS Cota Reservation ... 10%
    (2019)yr Jai Modi Sir
    Present Reservation ... 60%
    Jai BJP .... Jai BJP
    Jai shree Ram .... Jai Hindu

    • @kasisrinivas136
      @kasisrinivas136 ปีที่แล้ว

      Oc ante kevalam hinduvule karu muslims ,sikhs ,jains ,Christians ila anni matalalo untaru .vari janabha 39 percent unnadi .mari variki 10 percent reservation matrame undi .okasari gamaninchadi .

    • @nkr2106
      @nkr2106 ปีที่แล้ว +2

      @@kasisrinivas136 india lo oc papulation below 20% tisukunna reservation 10%.saripoleda.

  • @siddardhanallamilli3867
    @siddardhanallamilli3867 5 หลายเดือนก่อน +2

    వాడు ఏదో చేశారని వీడు, వీడు చేశాడని వాడు. ప్రతీ ఒక్కడికి చివరకి కావల్సింది ప్రతీకారమే కదా. ఎవరికీ సమానత్వం అవసరం లేదు. ఇది ఎప్పటికీ అంతం కాదు. ఒక పని చేయవచ్చేమో? అందరం కొట్టుకొని చద్దాం. బలం ఉన్నవాడిదే, లేదా బ్రతికిన వాడిదే పైచేయి.ఇదెలా ఉంది?

  • @Mivaan_Musical
    @Mivaan_Musical 2 ปีที่แล้ว +17

    Edi OC ki kadhu sir SC ST valaki Applicable epatiki kulam kulam sc st vala midha kula vibaksha chupistunaru epudu ite mana mind set change avithado apudu e reservation avasaram ledu...

    • @inkanuchi_na_peru_senthil
      @inkanuchi_na_peru_senthil 2 ปีที่แล้ว +3

      Kurchoni thintham kadhu sir kuncha mee goodu body ne kadhilnchi pani chesi brathuku telsthundhi neethillu kadhu

    • @inkanuchi_na_peru_senthil
      @inkanuchi_na_peru_senthil 2 ปีที่แล้ว +1

      Reservation avasram ledhu anappudhu akkarledhu ani chepandhi

    • @chbnandareddy8684
      @chbnandareddy8684 ปีที่แล้ว +2

      ముందు మీరు chupinchakandra బాబు మిగతా వాళ్ల మీద కుల కార్డ్ తో

    • @dailygyan2771
      @dailygyan2771 ปีที่แล้ว

      @@inkanuchi_na_peru_senthil kashpadatam gurinchi meeru maku cheptara lanja kodakallara. Construction work pani chese varilo 90% ma st sodharule unnaru ra mestri panilo para panilo maa sc st sodarule ekkuva unnaru. Mee laga job raka pothe reservations paina padi edavatam maku chata kadu.

  • @preethnandeesh4579
    @preethnandeesh4579 2 ปีที่แล้ว +40

    89 శాతం ఉన్న పేదలకు 50 శాతం రిజర్వేషన్లు సరే పెడుతున్నప్పుడు మిగిలిన 50 శాతం 11 శాతం ఉన్న ఓసీలకు పంచి పెడుతున్న అన్యాయం అని వాదిస్తున్న ఈ అగ్రవర్ణ ప్రజల్ని ఎలా అర్థం చేసుకోవాలో

    • @rajareddyyanampally9122
      @rajareddyyanampally9122 2 ปีที่แล้ว +5

      bro meru anadhi correct but reservation education lo undhakudhu merit ni bathi jobs ravali migiyha chotha reservation una problem ledu

    • @sunilvasanthkumar7355
      @sunilvasanthkumar7355 2 ปีที่แล้ว +9

      @@rajareddyyanampally9122 మెరిట్ బట్టి తీద్దాం బానే ఉంది , మన దేశాన్ని ఏలే నాయకులకు అంత పెద్ద పదవులు కట్టబెడుతూ ఉన్నారు సరిగా రాజ్యాంగం ఏ తెలీదు వలకి కేవలం కులం వల్ల , కాదంటే చెప్పు ...! మరి మంచిగా రాజ్యాంగం తెలిసిన దళితులకు ఎవ్వొచుగా , అల ఇవ్వరు ? ముందు అది అడిగింది తెల్సుకుని మాట్లాడుకుంటే మంచిది సోదర ...!

    • @preethnandeesh4579
      @preethnandeesh4579 2 ปีที่แล้ว +11

      @@rajareddyyanampally9122 బ్రో మెరిట్ బట్టి ఇవ్వడం మంచి ఆలోచన మీది కానీ అన్ని సౌకర్యాలతో డబ్బుండి కార్పొరేటర్ స్కూల్లో చదివే ధనవంతుల పిల్లలకు 90 శాతం మెరిట్ ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన అతనకు 85 శాతం మెరిట్ సాధించిన రిజర్వేషన్ కల్పించి అతనాకు జాబ్ ఇవ్వడం సరైన నిర్ణయమని నా అభిప్రాయం ఎందుకో తెలుసా ఒక పేద విద్యార్థులు చదువుకోవాలంటే దాని వెనక ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు నేను చదువుకునేటప్పుడు చదువులో ముందు వరుసలో ఉండే వాడిని అయినా తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న బ్రో పేదరికమే దీనికి కారణం ఎక్కడో మారుమూల గ్రామంమది మా అమ్మ నాన్నలకు పిల్లల్ని ఎలా చదివించాలని కూడా తెలియదు అయినా తొమ్మిదో తరగతి వరకు ఒక ధనవంతుల అబ్బాయి చదువుకుంటే అతనికి ఆర్థికంగా సపోర్టు దొరుకుతుంది కావున అదను ఏదైనా వ్యాపారం లేదా ఏ ఇతర మార్గాలనో అతను ధనవంతుడు గానే ఉంటాడు కానీ మా లాంటి పేదలకు అలా ఉండదు బ్రో నేను ఇప్పుడు ఒక రోజు కులిని మిగిలిపోయ ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడు ఆలోచించి చెప్పండి ధనవంతులకు పేదవాళ్లకు మధ్య రిజర్వేషన్ అవసరమా లేదా?

    • @yashaswini_reddy-channel
      @yashaswini_reddy-channel 2 ปีที่แล้ว +1

      31percent OC population total india

    • @KiranKumar-tu8gm
      @KiranKumar-tu8gm 2 ปีที่แล้ว +6

      Bro migilina 50% oc laku kadhu mundhu telisi matladandi. Aa 50% merit adhi a caste vadaina sampadhinchochu kani merit undali. Open category veru general veru. Open category ( oc) ante adhi merit ante rank vunna evarikaina vasthundhi seat ippudu cheppandi 50% reservation ichedhi pedhalaku kadhu caste base meedha sc lalo dabbunna varaina reservation ki arhule. 50% oc laku kadhu adhi andharidhi migatha 50% caste base meedha share chesaru.

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 ปีที่แล้ว +3

    దీనికి కారణం అంబేద్కర్

    • @dailygyan2771
      @dailygyan2771 ปีที่แล้ว +2

      Ambedkar reservation tecchadu ante cheppu tho kodata. Oka sari london lo jarigina constitutional debates chaduvu bhe. British varu india ki swatantram icchetappudu sikh laku,, jain laku hinduvulaku reservations declaration chesaru. Appudu ambedkar memu anaga (sc st) lamu hinduvulamu kamu endukante maku alaya pravesham ledu, memu antarani vallam maaku veeriki sambhandham ledu memu depressed class maku hinduvula tho kakunda separate reservations kavalni tana vadhana vinipinchadu. Appudu varu india lo nijanga ilanti dipressed clasess unnaya anedi inquiry chesi variki schedule kulalu, and scheduled tribes kinda reservations kalpincharu. So indulo ambedkar reservations ekkada srustinchado cheppara.

    • @ajayajju179
      @ajayajju179 ปีที่แล้ว

      Bro ayina crt a gana petaru politions adi oka vayapa uncharu

    • @ashokbudigela1234
      @ashokbudigela1234 5 หลายเดือนก่อน

      Ambedkar garu lekapote e Agra kulastulu, maa sc, st, bc lani brathakanichevala assal brathakaniche valu kadu.

  • @gandlabhanu9267
    @gandlabhanu9267 ปีที่แล้ว +3

    Education vishayam lo reservation system thiseyali

    • @yash6747
      @yash6747 ปีที่แล้ว

      Yes bro at-least education ayyina andhariki free ga vosthadhi, government jobs rakapoyina no problem, education vunte Nina yekkadikina vellu brathakavochu

  • @revathicharan4836
    @revathicharan4836 ปีที่แล้ว +9

    SC st lanu eppudu kuda manishi la chudaru kani reservation ni cancel chyandi andaniki siggu undali manishi ni manishi la chudandi taravata adagandi

    • @chbnandareddy8684
      @chbnandareddy8684 ปีที่แล้ว +3

      ముందు మీరు మనుషుల లా ఉండండి ,చాలా మంది కుల కార్డ్ అడ్డం పెట్టి మిగతా వాళ్ళని ఇష్టం వచ్చినట్లు తిడుతున్న ,వాళ్ళకి ఇవ్వాల్సిన బాకీ అడిగినా అట్రాసిటీ పెడుతున్నారు

    • @ajayajju179
      @ajayajju179 ปีที่แล้ว +2

      Naku oka doubt bro nv anadi crt a mari andaru okata annapudu ma devudu prasadham pedita enduku tinaru

    • @avinashteja1620
      @avinashteja1620 ปีที่แล้ว +1

      Galijollani alane choostarra

  • @shivarathrimahesh9440
    @shivarathrimahesh9440 9 หลายเดือนก่อน +1

    BC se st sc udhagyalu esthamu.....oc vala asthi lu vata esthara sir....

  • @Nature-wp5nm
    @Nature-wp5nm 2 ปีที่แล้ว +6

    BC. Caste's Reservation .... 28%
    Yearly Income .... 2.00.000/-
    ( BC. A ) Reservation ... 8%
    ( BC. B ) Reservation ... 10%
    ( BC. D ) Reservation .... 5%
    ----. ------ ----- ------- ----- ----- -----
    Muslim Reservation ... 4%

    • @gumpaswamychalla6299
      @gumpaswamychalla6299 2 ปีที่แล้ว +1

      Ap లో ఓబీసీకి 29 పెర్సెంటేజ్ రిజర్వేషన్ 27 % మహారాష్ట్ర కి

    • @KiranKumar-tu8gm
      @KiranKumar-tu8gm 2 ปีที่แล้ว +1

      @@gumpaswamychalla6299 avunu bro

  • @srikanthnasina4773
    @srikanthnasina4773 11 หลายเดือนก่อน +1

    Jai mala Jai SC Jai abekar mala ❤

  • @venkatkrishna8649
    @venkatkrishna8649 ปีที่แล้ว +3

    Yevadu director waste gadu.... 50% general ante aa 50% lo OBC, st, sc,sports, handicap, ex servicemen, e.t.c andaru vastaru saami....

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 ปีที่แล้ว

    Higher castes created caste system

  • @omsagarragiwar9155
    @omsagarragiwar9155 3 หลายเดือนก่อน

    Wrong information

  • @ashokkimudu4788
    @ashokkimudu4788 2 ปีที่แล้ว +6

    Andaru neethilu cheppe valle
    Andariki reservation matrame vadhu endukante adhi valaki loss kabatti
    Evadiki kuda caste matram vadhu anadu because adhi loss kadu kabatti
    Mi loss ki miru fight chesthunaru
    Maku caste discrimination loss kabatti maku reservation kavalani fight chesthunam
    Aina ippudem caste bhayya andaru chadukunnaru develop ayyaru ani miku anipisthe oka thakku caste abbai ki oka pedha caste ammai ki pelli chesi chudandi that to arrange marriage
    But the condition is ammai father mother atuvanti education chadivi undakudadhu

    • @ARHAMKHAN-ku9jm
      @ARHAMKHAN-ku9jm 2 ปีที่แล้ว

      Naaku cast system padadu ani court lo diclaration istay OC nundi teesestaraa.

    • @ajayajju179
      @ajayajju179 ปีที่แล้ว

      Takuva caste ammayi pedha caste abhayi chesukunta

  • @bablubablu-5020
    @bablubablu-5020 2 ปีที่แล้ว +6

    Talaent unodiki job ravali , reservation unnyi ani kadu..

    • @dailygyan2771
      @dailygyan2771 ปีที่แล้ว

      Idi modiki cheppu mundu. Reservation avasaram leni vallaki no caste certificate and no religion certificate ivvamani cheppu.

    • @bablubablu-5020
      @bablubablu-5020 ปีที่แล้ว

      @@dailygyan2771 prathi daniki modi ki link pedtharenti, sarey ayana petadey ankundam bill parliament lo, nuv support chesthava, desham lo unna casts feeling unnavalu support chestharu.. Ooo ipatikey deshaniki manchi chstundu dochukodaniki chance isthalaydu ani viragabadthunaru.. Modi mida,
      Ayina sarey ayana pani ayana chesthu undu, inko rendu sarlu modi ayithey pm.
      Pakka thisestharu don't worry..

  • @RakeshShetty-r7q
    @RakeshShetty-r7q หลายเดือนก่อน

    Obc ki reservations dorakatledu

  • @meghanath5045
    @meghanath5045 ปีที่แล้ว

    Lol 😂 what about EWS , oc were reserved till 1951 , that's why sc/st reservations were formed complete reservations make up 60% including sports nd ex service man . The cutoff for government jobs differs by 10-30 marks not much . I think directors has gone mad. Only 1% of jobs have reservations not 100% jobs that were reserved for upper caste in 1951 .

  • @RajeshAppikonda-c6s
    @RajeshAppikonda-c6s 2 หลายเดือนก่อน

    Vallu polaalu yevvariki evvaru kani reservation kavali

  • @kumarbanavathu7716
    @kumarbanavathu7716 ปีที่แล้ว +1

    cast peruto edutivallani ibbandipettadam maneyatam, cast peru vadukune politicians ni cheppulato kotti tanni taramatam, prati okkari incomeni pakkaga govt ki teliyacheyatam, govt jobs ni kuda private jobsga cheyatam, govt adhikarulu or politicians crimes lo invole ayite teevramina khatina charyalu teesukovatam, chattamlo vunna bokkalani pudchatam, income ni base chesukuni avakasalu kalpinchatam, kontamandi chetilo matrame pettukunna vatilo irrespective of cast avakasalu kalpichchatam, cast ane verri pushpapu pichhini janallonchi teeseyataniki, andaru okkate ane vishayam janalaki ardham ayyettu charyalu teesukovatam. religion anedanni purtiga vyaktigata vishayaniki matrame parimitam cheyatam. ivanni transarent ga amalu avataniki todpadatam chesi prakrutito kalisi mundukuvelite automaticga anni set avutayi.
    ivanni kalallane kanipistayi. Nijamainapudu nijamina purogati kaniistundi. appativaraku yee struggles tappavu. veetini establish chese prayatnalu cheyakunda develop ayite ade technology inka darunamga kottukuchavataniki vupayogapadutundi

  • @bnr7686
    @bnr7686 2 ปีที่แล้ว

    That's why EWS reservation s

  • @yugandharr_.7
    @yugandharr_.7 2 ปีที่แล้ว +5

    Marchali rajyangam ...😡.talent lenollaki kuda joblu vasthunnay.reservation anedhi economical status ni base chesi isthe bagundu 🥺🥺

  • @bablubablu-5020
    @bablubablu-5020 2 ปีที่แล้ว +1

    Reservation lu anni caste lki, ichi oka OC valam em anayaym chesinam..
    Oc lo kuda pedavalu chala mandi unnru, dabbulu leka.. Thindi leka..
    Em reservationlu ra ayya, inka 75 elu ayindi india ki independence vchi,
    Ambedkar a chpindu reservation thiseyali konni yers ayinanka aani, kani ee rajakiyalu thisthlyvu anthey
    Maku OC vala gurinchi alochinchina ekayina manishi Narendra modi 🙏garu, 10 prcnt ichindu...
    Danni kuda oppose chesinolu unru verey cast ollu.. . .
    Em labam mnchiga chaduvkundiki job radu, reservation unodiki job vsthdiii aadi naa abhinava bharatham.... OC loni pedavalaki laki anyayam ..
    Chusthu undandi ilagey untey inko 40,50 ellu ayina india elaney untdi.
    Apudu ayithey reservation laykunda talent ni batti jobulu vsthyo apudu india develeop ayinatu..

    • @ARHAMKHAN-ku9jm
      @ARHAMKHAN-ku9jm 2 ปีที่แล้ว

      SC lalo vaalalo vaalaki internal casts untayi. Avi vallu vadalaru but OC vallu discrimate chestaru antaru. Idekkadi nyayam ra baboi.

    • @bablubablu-5020
      @bablubablu-5020 2 ปีที่แล้ว

      @@ARHAMKHAN-ku9jm aa ala chusey rojulu, chusina rojulu poyayi..
      21 st cntury, direct ga pellileu ayithunyi intercast, inter religion vi

    • @bablubablu-5020
      @bablubablu-5020 2 ปีที่แล้ว

      Ayina kuda malli OC laki ulta, reservation anesariki no support, pellilu matram chskuntunru..

    • @babuchinnichinni1136
      @babuchinnichinni1136 ปีที่แล้ว +2

      Oc కి ఓన్లీ ఆర్థిక వెనుకబాటు మాత్రమే వుంటుంది. కానీ sc St లను సామాజిక వెనుకబాటు చాలా భయకరంగా వుంటుంది కొన్ని వర్గాలకు అద్దెకు ఇల్లు దోసకని పరిస్తితి

    • @dailygyan2771
      @dailygyan2771 ปีที่แล้ว

      @@babuchinnichinni1136 well said

  • @ssudareddy3336
    @ssudareddy3336 2 ปีที่แล้ว +2

    Excellent