మనం రోజు చేసే పనులు C-14

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • @DEARMIGRATOR
    ముందుగా ప్రవాసులకు నమస్కారం🙏.
    ఎన్నో ఆర్థిక....మరియు జీవిత బాగోగులకై కొత్తగా అరబ్ కంట్రీస్కి వలస వచ్చిన వారికి ముందుగా ఎదురయ్యే సమస్య, అరబిక్ భాష పై పట్టు లేకపోవడం, కొత్తగా వచ్చి భాషరాక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క ప్రవాసునికి ఉపయోగపడాలని కోరుకుంటూ నాకు తెలిసినంత అరబిక్ భాషను వీడియోల రూపంలో సమకూర్చి @DEARMIGRATOR అను చానల్లో అప్లోడ్ చేస్తున్నాను,
    ఈ క్లాస్ లో మనం నేర్చుకోబోయేది:-
    "మనం రోజు చేసే పనుల పేర్లు అరబిక్లో".
    కొత్తగా అరబ్ కంట్రీస్ కి వచ్చిన వారికి వీడియోని తప్పక షేర్ చేయండి,
    ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు :-
    / @dearmigrator
    కృతజ్ఞతలు🙏.

ความคิดเห็น • 87

  • @GopiChandu-Arabic-In-Telugu
    @GopiChandu-Arabic-In-Telugu  ปีที่แล้ว +3

    ముందుగా ప్రవాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు🙏
    అరబిక్ భాషకు సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయగలరు అని మనవి చేసుకుంటున్నాను!.

    • @sudhamallarajesham4448
      @sudhamallarajesham4448 ปีที่แล้ว

      Of all just ojojjojoooiiojiiiojjiijii ojojjojoooiiojiiiojjiijii joined in ojojjojoooiiojiiiojjiijii jjjjjjjjjjkjjjjjjjķjjjjjjjjkjjkkjj I 9 I have to i8jiioijiiö89iiij9jöo99jo9jiojióji

    • @sudhamallarajesham4448
      @sudhamallarajesham4448 ปีที่แล้ว

      Hi work voice job search by bjj

    • @sudhamallarajesham4448
      @sudhamallarajesham4448 ปีที่แล้ว

      Bbbbbjbjjjijbjbbbbbbbbijibbjjbibjjjjjbbbjbjbbb

    • @sudhamallarajesham4448
      @sudhamallarajesham4448 ปีที่แล้ว

      Jbjbjbjbbbbbbjbjjjbbbbbbbbbbbjbjibjibibjbjjjbbbbjbbjbjjibjbbbjbjbjbbbbjijbbbjbjjbbbbbbbbjbbbbbbbbbbbbbbjbibjbbibbibbbbjbjbbbbjbbjbjbbibbjbbbbjbibjbbjbbbjbbbjbjbjbjbbbbbbbjbbbbibbbjbbbbbbbbjjbbbbjjbbbbbjjbbjbbjbbbbbbjbjjjbbbbbbjbbjbbojbjjjbbbjb bbbbjbbbbbbbbbbbbbbbjjbbbbbbbbjbbbjbbbibjbjbbbjbjjibbbjjbjbbbbibjjbjbbbbbbbjbbjbibbjjbbbbbbb

    • @sudhamallarajesham4448
      @sudhamallarajesham4448 ปีที่แล้ว

      Bbbbbjbbjbbbibbjbbbbbbbbj

  • @GRaju123
    @GRaju123 ปีที่แล้ว +4

    చాల అర్ధవంతంగా అందరికి అర్ధమయ్యెటట్లు వివరించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా 🤝🤝

  • @Gilly77-i7b
    @Gilly77-i7b 2 วันที่ผ่านมา

    🙏🙏

  • @rameshktm1776
    @rameshktm1776 ปีที่แล้ว +2

    నేను చూసిన అరబిక్ టూ తెలుగు ఛానల్స్ లో నీ ఛానల్లో చాలా బాగా చెప్పారు థాంక్యూ సో మచ్ బ్రదర్

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu  ปีที่แล้ว

      నమస్కారం అండి 🙏
      అరబిక్ భాషకు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే తెలియజేయగలరు!.

  • @PasupuletiRoyalking
    @PasupuletiRoyalking 2 หลายเดือนก่อน

    Super 🎉

  • @PasupuletiRoyalking
    @PasupuletiRoyalking 2 หลายเดือนก่อน

    Nice 🎉🎉

  • @moshemraju-qn3jh
    @moshemraju-qn3jh ปีที่แล้ว +2

    👌💯

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu  ปีที่แล้ว

      ముందుగా నమస్కారమండీ 🙏
      అరబిక్ భాషకు సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయగలరు!.

  • @pradeep11141
    @pradeep11141 ปีที่แล้ว

    Good

  • @AnghaDais
    @AnghaDais 5 หลายเดือนก่อน

    👏👏👏👏

  • @pasupuletisrihariroyal1389
    @pasupuletisrihariroyal1389 3 หลายเดือนก่อน

    Ok bro 👌👌👍👍👍

  • @katuriramesh5850
    @katuriramesh5850 ปีที่แล้ว

    💐🙏🙏🙏🙏🙏🙏🌼💐

  • @YSujithBabu
    @YSujithBabu 2 หลายเดือนก่อน

    Chala Baga cheppavu bro 😍👌👍

  • @MadavediSagar-wd1kz
    @MadavediSagar-wd1kz ปีที่แล้ว

    Super👍👍

  • @Shivatanguturi
    @Shivatanguturi ปีที่แล้ว

    Super ga cheppavu bro thanks

  • @NampallyKankanala
    @NampallyKankanala 2 หลายเดือนก่อน

    Super cheduthunaru anna

  • @pasupuletisrihariroyal1389
    @pasupuletisrihariroyal1389 3 หลายเดือนก่อน

    Baga chepparu ok super👍👌👌👌👌

  • @pasupuletisrihariroyal1389
    @pasupuletisrihariroyal1389 3 หลายเดือนก่อน

    Chala baga chepparu bro

  • @sujathakwt2153
    @sujathakwt2153 ปีที่แล้ว

    Chala baga cheputunaru anna

  • @surekachuttugulla7792
    @surekachuttugulla7792 7 หลายเดือนก่อน

    👌👌 super

  • @rambabuch675
    @rambabuch675 8 หลายเดือนก่อน

    Thank you Brother

  • @yeasmmajalaparte6866
    @yeasmmajalaparte6866 ปีที่แล้ว

    🙏🙏🙏🤲🤲🤲

  • @mrajuramana5355
    @mrajuramana5355 ปีที่แล้ว +1

    ThankQ

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu  ปีที่แล้ว

      నమస్కారమండి రమణగారు🙏
      అరబిక్ భాషాకు సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయగలరు!.

  • @sailajab6885
    @sailajab6885 9 หลายเดือนก่อน

    Tq...bro

  • @GRaju123
    @GRaju123 3 หลายเดือนก่อน +2

    కానీ (but) అనే పదానికి అర్దం బ్రదర్

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu  3 หลายเดือนก่อน +1

      But = లేకిన్.
      అల్ల = కానీ లేదా లేక.
      ఉదాహరణలు :-
      *లేకిన్ హువ అహ్సన్ = కానీ అతను మేలు.
      *లేకిన్ హదా కరాబ్ = కానీ అది పాడయ్ పోయిన్ది.
      ##
      *హువా అల్ల అనా? = అతనా లేక నేనా?
      *వేన్ ఫి, దాకిల్ అల్ల బర్రా? = ఎక్కడ ఉంది లోపల లేక బయట.?
      అనా అల్ల హువా రోహ్ = నేను కానీ అతడు గాని వెళ్తాము.

    • @GRaju123
      @GRaju123 3 หลายเดือนก่อน

      @@GopiChandu-Arabic-In-Telugu thank you brother 💐

  • @melleshpuduri-mk6bi
    @melleshpuduri-mk6bi ปีที่แล้ว

    Marra

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu  ปีที่แล้ว

      నమస్కారమండి మల్లేష్ గారు🙏
      అరబిక్ భాషకు సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

  • @SaikiranSai-j6o
    @SaikiranSai-j6o 9 หลายเดือนก่อน +1

    Hi

  • @mahabashashaik2479
    @mahabashashaik2479 ปีที่แล้ว

    Super 🌹👌

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu  ปีที่แล้ว

      షేక్ గారికి ప్రణామములు🙏
      అరబిక్ భాషకు సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయగలరు!.

    • @AaaSss-qd2dx
      @AaaSss-qd2dx ปีที่แล้ว +1

      సార్ చాలా బాగా చెప్పారు అరబిక్ తెలుగులో చాలా బాగా చెప్పారు

  • @LakshmiLak-ym8py
    @LakshmiLak-ym8py 2 หลายเดือนก่อน

    గోపీచంద్ గారు నమస్తే అండి అరబిక్ లో నడవడం పరిగెట్టడం నవ్వటం అలాంటి పదాలు ఇంగ్లీష్ లో బొమ్మలు రూపంలో ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటాం ప్లీజ్ ఎంతగానో ప్రతి ప్రతి చూస్తున్నాను నీలా అర్థమైంది ఎవరు చెప్పట్లేదు ఓకే పెట్టండి ప్లీజ్ సార్ సార్

  • @Sudheerjskm
    @Sudheerjskm ปีที่แล้ว

    Anna oka request miru bagane chepparu kani arabbi vallu bayata pronounce vere chestharu miru kuda alane cheyandi video. For example; miru yakil ani pettaru kani vallu akil antaru.kottaga vachinavaru confuse avutharu .

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu  ปีที่แล้ว

      నమస్కారం అండి సుధీర్ కుమార్ గారు🙏 ఇకపై అలాంటి పొరపాటు జరగదు క్షమించండి, అరబిక్ భాషకు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే తెలియజేయగలరు.

  • @Saleemsyed_vlogs
    @Saleemsyed_vlogs ปีที่แล้ว

    పగిలిపోవడం అరబ్బీలో ఏమంటారు

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu  ปีที่แล้ว

      మక్సూర్ = పగిలిపోవడం/విరిగిపోవడం.

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu  ปีที่แล้ว

      నమస్కారం అండి nandita గారు🙏
      అరబిక్ భాషకు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే తెలియజేయగలరు!.

  • @MmMm-eu6bf
    @MmMm-eu6bf ปีที่แล้ว

    Super

  • @shaikzubear3940
    @shaikzubear3940 ปีที่แล้ว

    ఏదైనా వస్తువు అడ్దం గా వుంది అనే దానీ ఏం అంటారు

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu  ปีที่แล้ว +1

      నమస్కారం🙏
      ఆలస్యమైనందుకు క్షమించగలరు!
      మీరు అడిగిన ప్రశ్నలో ఏ వస్తువు అడ్డంగా ఉన్నదో స్పష్టత లేదు కాబట్టి మనం కొన్ని ఉదాహరణలు తీసుకుందాం.
      (1)హువ వఘఫ్ అలెయ్ తరీఖ్ = అతను దారిలో అడ్డంగా ఉన్నాడు.
      (2) వసహ్ వఘఫ్ మాయ్ బిల్ హౌస్ = పైపులోని చెత్త నీటికి అడ్డుపడుతుంది.
      (3) అన వఘఫ్ హువ్ = నేను అతన్ని అడ్డుకుంటాను లేదా నేను అతన్ని ఆపుతాను అని కూడా అనవచ్చు.
      చివరికి "వఘఫ్ అంటే ఆపడం లేదా అడ్డుపడడం అనే అర్థాలు వస్తాయి",
      అరబిక్ భాషకు సంబంధించి ఇంకా ఏ ప్రశ్నలైనా అడగగలరు ధన్యవాదాలు🙏.

    • @shaikzubear3940
      @shaikzubear3940 ปีที่แล้ว

      Thanks so much bro
      అపుడు అన్నె దాని ఏమంటారు

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu  ปีที่แล้ว +1

      గబల్ అంటే అప్పుడు లేదా ముందు.
      ఉదాహరణలు:-
      (1) లేష్ మాయ్ గుల్ గబల్ అంటే అప్పుడు ఎందుకు చెప్పలేదు లేదా ముందు ఎందుకు చెప్పలేదు అనే అర్థాలు వస్తాయి.
      (2) అనా జీత్ గబల్ అంటే నేను అప్పుడు వచ్చాను లేదా నేను ముందు వచ్చాను అనే అర్థాలు వస్తాయి.
      (3) హువ గబల్ మాయ్ సవ్వి అంటే అతను అప్పుడు చేయలేదు లేదా అతను ముందు చేయలేదు అనే అర్థాలు వస్తాయి.
      ఇంకా భాషకు సంబంధించి సందేహాలు ఉంటే తెలియజేయగలరు! ధన్యవాదాలు🙏.

    • @shaikzubear3940
      @shaikzubear3940 ปีที่แล้ว +2

      Thanks bro
      అతను కావాలనె ఇలా చేస్తున్నాడు
      దాని ఏమంటారు
      నాకు ఐక్కడ ఒకడు కావాలని తిట్టిస్తు ఉంటాడు అందుకు

    • @GopiChandu-Arabic-In-Telugu
      @GopiChandu-Arabic-In-Telugu  ปีที่แล้ว +1

      Shaik zubear గారు మీరు నిజంగానే ఎంతో గొప్పవారు "ఈ అరబ్ కంట్రీస్లో మన హృదయాలను వీళ్ళు ఎంతగానో బాధపెడుతున్నప్పటికీ మనకు ఉన్న సమస్యలను తీర్చుకోవడానికి ఓపిగ్గా పని చేసుకుంటూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ వల్ల అరాచకాలని చూస్తూ అనుభవించిన భారతీయులం" మనం మన గతం గుర్తు తెచ్చుకుంటే ఈ పిల్ల గొడవలు వాటి ముందర ఎంత!.
      *సరే సోదరా ఇక మీ ప్రశ్నకు పరిష్కారం చూద్దాం!
      1. అనా మాసవ్వి షేయ్ గలత్ హువ బస్ సవ్వి గిర్ గిర్ అంటే నేను ఏ తప్పు చేయనప్పటికీ కూడా అతను నన్ను అరుస్తున్నాడు అనే అర్థం వస్తుంది.
      2. హువ ఎబి జిన్జాల్ అంటే అతనికి గొడవ కావాలి.
      3. హువ ఛదాప్ అంటే అతను అబద్ధం చెప్తున్నాడు.
      4. కలం హువ్ ముస్సహ్ అంటే అతని మాటలు నిజం కాదు.
      5. ఇంత లెయ్ ఇస్మా కలం హువ్ అంటే మీరు అతని మాటలు వినకండి అని అర్థం.
      6. అనా మసవ్వి షేయ్ గలత్ అంటే నేను ఏ పొరపాటు చేయలేదు.
      7. అనా మాఎబి గిర్ గిర్ లేద అనా మాఎబి జిన్జాల్ అంటే నేను అరవాలని అనుకోవడం లేదు లేదా నేను గొడవాడాలని అనుకోవడం లేదు అని అర్థాలు వస్తాయి.
      8. ఫకర్ అంటే ఆలోచన.
      9. హువ మాయ్ ఫకర్ ఆదిల్ అంటే అతను సరిగ్గా ఆలోచించడంలేదు.
      10. అనా ఎబి సవ్వి శుగుల్ జెయ్న్ బస్ హువ లేష్ సవ్వి గిర్ గిర్ అనా మాయరఫ్ అంటే నేను సరిగ్గా పని చేయాలనుకుంటున్నాను కానీ అతను నా దగ్గర ఎందుకు రచ్చాడుతున్నాడో నాకు తెలియదు అని అర్థం.
      # ఎలాగైతేనే సోదరా ఎంతైనా పరాయి దేశం జాగ్రత్త వహించండి🙏.

  • @bathulagangaiah677
    @bathulagangaiah677 ปีที่แล้ว

    Good