వరిలో మానిపండు తెగులు -కాటుక తెగులు నివారణ | FALSE-SMUT DISEASE CONTROL in Paddy | Karshaka Nestham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024
  • Varilo maanipandu tegulu- katuka tegulu nivarana
    వరిలో మానిపండు తెగులు -కాటుక తెగులు నివారణ FALSE-SMUT DISEASE CONTROL
    వరిలో పసుపు ఉండల నివారణ
    మానిపండు తెగులు వల్ల పంటకి నష్టం
    మానిపండు తెగులు నివారణ ఇన్ తెలుగు
    వీడియో మొత్తం చూసి పూర్తి విషయం తెలుసుకోండి
    ‪@KarshakaNestham‬ ఛానల్ ని subscribe చేయండి. Pakkane unna bell icon ni click cheyandi.
    Karshaka Nestham - Agriculture tips in telugu
    #Falsesmut #Paddycultivation #Karshakanestham

ความคิดเห็น • 258

  • @praveenthaggedele143
    @praveenthaggedele143 4 ปีที่แล้ว +3

    నాన్న గారు చనిపోయిన తర్వాత వ్యవసాయం చేస్తున్నాను కొద్దీ కొద్దీ గా తెలిసిన వ్యవసాయం మీ సలహాలు సూచనల మేరకు వ్యవసాయం పై కొంత పట్టు లభించింది ధన్యవాదాలు 🙏🏻🌾🌾 జై కిసాన్ మీరు మరొన్నో వీడియెల ద్వారా మాకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 🙏🏻

  • @bodduveerraju7716
    @bodduveerraju7716 4 ปีที่แล้ว +18

    మీ వీడియోలన్నీ చూస్తున్న చాలా బాగా చెబుతున్నారు మాది ఏపీ

  • @chandusuresh9626
    @chandusuresh9626 ปีที่แล้ว

    Chala manchi vishyam chepparu sir.thanks for u r valuable information.

  • @ramakrishnapippalla5293
    @ramakrishnapippalla5293 3 ปีที่แล้ว +1

    చాలా మంచి సలహాలు అందించారు సార్ 🙏

  • @rechavenithirupathi6924
    @rechavenithirupathi6924 4 ปีที่แล้ว +1

    తతా మీరు చాల బాగా చేపాఎరూ ఇంక మరిన్ని వీడీయోలు చేయాలి మా పొలం కూడా వచ్చింది

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว +2

      థాంక్స్ తాతా..

  • @nagarajumedeboina5323
    @nagarajumedeboina5323 4 ปีที่แล้ว +4

    Yuva formers ki me vedios chala use avuthunai sir

  • @surendravarigonda6735
    @surendravarigonda6735 2 ปีที่แล้ว

    చాలా బాగా వివరించారు

  • @sankard1231
    @sankard1231 4 ปีที่แล้ว +3

    Nativo anni rojulaku spray cheyali 45 days or 55 days na. Meru super ga cheptunnaru sir.

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว +1

      అన్నా వరి అంకురం దశ నుండి గింజ పాలుపోసుకునే దశ వరకు ఎపుడైనా కొట్టవచ్చు.. చాలా బాగా పనిచేస్తుంది..

    • @rajuchemm954
      @rajuchemm954 4 ปีที่แล้ว

      @@KarshakaNestham thanks babai.🙏🙏

  • @bharathcellpoint4862
    @bharathcellpoint4862 4 ปีที่แล้ว

    Chala baga chepparu manchi time lo use

  • @nagarajumedeboina5323
    @nagarajumedeboina5323 4 ปีที่แล้ว

    Meeru cheppe prathi vishayam chala clear ga vundi and problem cyputunaru and solutions cyputunaru great sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว +2

      మనదంతా ఒక కుటుంబం తమ్ముడు.. మనకు ఇకనుంచి ఏ కష్టమొచ్చినా పంచుకుందాం..

    • @nagarajumedeboina5323
      @nagarajumedeboina5323 4 ปีที่แล้ว

      K sir

  • @lingeshlingesh2373
    @lingeshlingesh2373 3 ปีที่แล้ว

    Good afternoon sir. Prasent vari pottatho undi mundhu jagratha ga mandhu kotocha

  • @rameshrikky5645
    @rameshrikky5645 3 ปีที่แล้ว +1

    SIR IPPUDU VASTHU NDHI YELLOW COLOUR THO FULL GA, YAM KOTTALI? A TIME LO KOTTALI?
    Yentha Kottali?

  • @lakshminarayanapeddagamall3281
    @lakshminarayanapeddagamall3281 2 ปีที่แล้ว

    Anna token and tilt kalipi kotanu doma manipanduki kalustaya anna

  • @ravigoud4870
    @ravigoud4870 3 ปีที่แล้ว

    Super information sir

  • @ashokpatel3254
    @ashokpatel3254 4 ปีที่แล้ว

    Chala manchi information chepparu bapu 🙏

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      థాంక్స్ బాపు..

  • @darlingswamy2727
    @darlingswamy2727 2 ปีที่แล้ว +1

    సర్ మా వరి చేను తడి తపినము ఇప్పుడు మా చేనుకు కాటుక తెగుళ్లు వచ్చింది ఎం చేయాలి చెప్పండి కొంచం

  • @rameshrikky5645
    @rameshrikky5645 3 ปีที่แล้ว

    Sir Yellow Colour Teygulu Starting Stage Lo Vundhi.
    Yam Kottali? Yentha Kottali?

  • @chinthamahesh4637
    @chinthamahesh4637 4 ปีที่แล้ว +1

    Sir, plz try CVR method for instead of chemical pestisides, it helps to all farmers and natural and cost less.

  • @nagarajumedeboina5323
    @nagarajumedeboina5323 4 ปีที่แล้ว +1

    Tqs sir good information

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      థాంక్స్ తమ్ముడు..

  • @Ganibhai97
    @Ganibhai97 2 ปีที่แล้ว

    Chintlu old seed panduthaya

  • @arunkumar-kk7kw
    @arunkumar-kk7kw 4 ปีที่แล้ว +1

    I did use Bayer Nativo. It gave me excellent result.

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      థాంక్సండీ..

    • @rajuchemm954
      @rajuchemm954 4 ปีที่แล้ว

      Can we use it bro...For it...?

    • @arunkumar-kk7kw
      @arunkumar-kk7kw 4 ปีที่แล้ว +1

      I strongly recommend Nativo. 100 gm per acre.

    • @rajuchemm954
      @rajuchemm954 4 ปีที่แล้ว

      @@arunkumar-kk7kw bro çustodià కాటుక తెగులు కి పని చేస్తుందా...bro
      Plz reply me....

    • @arunkumar-kk7kw
      @arunkumar-kk7kw 4 ปีที่แล้ว

      I don't know.

  • @bandinarasimhaswamy9284
    @bandinarasimhaswamy9284 4 ปีที่แล้ว +1

    Nativo e timelo spray cheyali(morning or evening)

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว +1

      మార్నిన్గ్ స్ప్రై చేయండి..

  • @velmasathish4318
    @velmasathish4318 หลายเดือนก่อน

    Hexaconazole Panichesthundha

  • @Mahesh-fv2mp
    @Mahesh-fv2mp 4 ปีที่แล้ว

    Exllent explanation sir

  • @amaleswararaorajulapati4398
    @amaleswararaorajulapati4398 4 ปีที่แล้ว

    Which spray for organic paddy its disease.

  • @sekargeetha1730
    @sekargeetha1730 4 ปีที่แล้ว +1

    Na field lo false muttiki nativo+prafinopos spray chesanu cani result raledhu inka eemi cheyyala cheeppandhi ginghi katte dasalo undhi please reply

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      ఈ ఒకసారి గెలీలియో (పికాక్సీస్ట్రోబిన్ +ప్రాపికోనజోల్ )సెప్త్రోమైసిన్ తో స్ప్రై చేయండి..

    • @sekargeetha1730
      @sekargeetha1730 4 ปีที่แล้ว

      Thanks

  • @vijayp6773
    @vijayp6773 3 ปีที่แล้ว +1

    Bayer nativo and fmc gezeko ఈ రెండింటి లో ఏది బెస్ట్ చెప్పండి పెద్దాయన ?

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว +1

      నాటివో నే బెటర్..

  • @sundeep7telugutrader
    @sundeep7telugutrader 4 ปีที่แล้ว +1

    Direct nativo kottocha sir, okkati saripothundha without tilt..

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว +1

      నాటివో తో ప్రొఫెనోఫాస్ 2.5ml లీటర్ కు కలిపి కొట్టండి..

    • @sundeep7telugutrader
      @sundeep7telugutrader 4 ปีที่แล้ว

      @@KarshakaNestham thank you sir

  • @saikumarkanuguntla9574
    @saikumarkanuguntla9574 4 ปีที่แล้ว

    Anna maa వరిలో manipandu or katuka తెగులు ఎక్కువ గా సోకింది...ఈ రోజు tilt spray చేశాను..సరిపోతుందా లేదా nativo kooda వాడాలా..

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      మనం వీడియోలో చూపినట్టు పికాక్సీస్ట్రోబిన్ +ప్రాపికోనజోల్ (గెలీలియో )స్ప్రై చేయండి. పనితనం బాగుంది..

  • @kotlaarunakumari5527
    @kotlaarunakumari5527 4 ปีที่แล้ว

    వరి లో వేసే మినుము, మరియు పెసర సస్యరక్షణ గురించి ఒక వీడియో చేయండి సర్.

  • @saikrishnadattatreya2266
    @saikrishnadattatreya2266 4 ปีที่แล้ว

    Sir maadi krishna district ma village lo gaalulu ki vari panta antha nela pai padipotundhi eppudu paluposukune dhasa lo undhi yentha percentage nastam untundhi sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      అన్నా ఈనుతూనపుడు వరి చాలా తాలుపోతుంది. కనీసం 30నుండి 50శాంతం నష్టం కావొచ్చు..

  • @nagarajumedeboina5323
    @nagarajumedeboina5323 4 ปีที่แล้ว

    Hi sir polam epudu enuka dashalo vundi dhoma ki chess and neemoil tho mix chesi koduthanu mrng time lo spry cyste emaina pootha raluthunda lekapothe Ankurarpanam aipoyaka 12 tharuvatha spry cheyala sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      పొలంలో నీరుతీసి జాగ్రత్తగా పరిశీలించి. దొమయునట్లుగా అనిపిస్తే స్ప్రై చేయండి. నాటివో (టేబుకోనజోల్ +ట్రీప్లక్సీస్ట్రోబిన్ )80gr మాత్రం కలపండి..

  • @shaikmuneer7635
    @shaikmuneer7635 ปีที่แล้ว

    Sir మేము చిరు పొట్ట దసలో Galilioway వాడినాము,ప్రస్తుతం పైరు పాలు పోసుకొనే దస, మానిపండు +మెడవిరుపు తెగులు నివారణ(Godiwasuper)
    కు Azoxysrobin +డిఫెనోకానోజోలు కలిపిఉండే మందు వాడవచ్చా

    • @KarshakaNestham
      @KarshakaNestham  ปีที่แล้ว

      వాడండి లేదా nativo స్ప్రై చేయండి.

  • @sivakondrapu1702
    @sivakondrapu1702 3 ปีที่แล้ว

    Thanks sir

  • @vijayp6773
    @vijayp6773 3 ปีที่แล้ว +1

    Nativo+caldan 50sp కలిపి వాడవచ్చా?

  • @harikareddyontela2960
    @harikareddyontela2960 4 ปีที่แล้ว +1

    Hai sir.Prapiconazol+picoxystrobin+nativo moodu mandhulu kalipi kottavachuna please reply me sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว +1

      ఆమూడు మందులు ఫంగిసైడ్ల్. కావున అందులో ఏదైనా ఒక మందుతో ప్రిఫెనోఫేస్ కలిపి స్ప్రై చేయండి..

    • @harikareddyontela2960
      @harikareddyontela2960 4 ปีที่แล้ว

      Good morning sir.profinopos spray cheste dhoma potu vastundhi antunnaru.

  • @nandagirisrikanth7592
    @nandagirisrikanth7592 4 ปีที่แล้ว

    V control plant protector use avtada

  • @gulappagulappa2175
    @gulappagulappa2175 4 ปีที่แล้ว

    Sir pexlon merzer takumi contof ee mandulu vadina vari endaku tegulu ki conack bectireeymycin vadina (netivo 160grm 1acer) vadledu kanki enikdaslo vadoch

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว +1

      ఈనిక దశలో వాడండి బాగా పనిచేస్తుంది..

  • @metturakeshkumar2293
    @metturakeshkumar2293 4 ปีที่แล้ว

    Sir ma vari lo ippude start aindi ee mandu spray cheyali cheppandi

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      నాటివో తో సెప్ట్రాసైక్లిన్ స్ప్రై చేయండి..

  • @chintalagopal306
    @chintalagopal306 4 ปีที่แล้ว

    E tegulu sokina vithanalnu vithana suddi(corbondisum)cheste rakunda cheyavacha

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      విత్తన శుద్ధి చేస్తే రాకుండా చేయవచ్చు..

  • @vinodponnolla5119
    @vinodponnolla5119 4 ปีที่แล้ว +6

    రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి చేసిన మీకు ధన్యవాదాలు

  • @madhukarbeenaveni3536
    @madhukarbeenaveni3536 4 ปีที่แล้ว

    Radhi lo Adika digu badhini ecche varieties midaa video cheyandi sir

  • @kaarudumpaharish7316
    @kaarudumpaharish7316 3 ปีที่แล้ว

    Super sir

  • @saisireesha1203
    @saisireesha1203 4 ปีที่แล้ว +1

    Tricyclazole 18% + Mancozeb 62% Wp E mandhu spray cheyamantra sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว +1

      వేరు, వేరుగా కలిపి స్ప్రై చేయండి..

  • @Harikareddyontela-ck6wh
    @Harikareddyontela-ck6wh 11 หลายเดือนก่อน

    Hai babai.1224rakam 70%ginjalu గట్టి paddayi. Kindhi గింజలకు vachindi అక్కడ అక్కడ vundhi.tilt.
    spray cheyyala వద్ద em cheyali. Tilt tho planta mycin వాడల please rply me

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      70/పర్సెంట్ అంటున్నారు కావున కొద్దిగా కష్టమే. టిల్ట్ ప్రొఫెనోపాస్ వీలుంటే కొట్టండి.

    • @Harikareddyontela-ck6wh
      @Harikareddyontela-ck6wh 11 หลายเดือนก่อน

      Nenu 70℅ ani cheppindhi. మణిపండు vundi ani kadhu. గింజలు 70℅ayinavi అడుగు గిజలకు vachindhi just ippude start ayindi

  • @jaxkumar9982
    @jaxkumar9982 4 ปีที่แล้ว

    Sir ma pantaku ee rogan vachindi chenulo 50% undi only yello colour stagelo undi inka Black kaledu memu tilt vadite sari potunda

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      టిల్ట్ (ప్రాపికోనజోల్ )or నాటోవో +సెప్ట్రాసైక్లిన్ +ప్రిఫెనోపాస్ స్ప్రై చేయండి..

  • @yellaiahchinna9040
    @yellaiahchinna9040 3 ปีที่แล้ว

    Anna vari narulo zn+coratheen kalipi kottacha

  • @srinivasmandali5628
    @srinivasmandali5628 4 ปีที่แล้ว

    Good work keep doing sir

  • @vadityasiva8836
    @vadityasiva8836 4 ปีที่แล้ว

    Nativo lo ampligo kalupukovacha sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      కలుపవచ్చు. ఒకసారి 1ml పరీక్షించండి..

  • @pittelaanook1021
    @pittelaanook1021 4 ปีที่แล้ว +3

    Mandhuladhi photo petandi sir

  • @nagarajupullemla127
    @nagarajupullemla127 4 ปีที่แล้ว +1

    Hai sir ma polamulo eppude start avuthundi me member pls

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว +1

      ఇప్పుడు మొదలైన ఈ వాతావరణ (ఎండలు )పరిస్థితులలో ఏమికాకపోవచ్చు. పొలాన్ని బాగా పరిశీలించి వున్నట్లైతే నాటివో తో ప్రొఫెనోఫాస్ స్ప్రై చేయండి..

  • @pravi8747
    @pravi8747 3 ปีที่แล้ว

    వరి రకం లో sona masuri దొడ్డు రకం పొడ తెగులు ఎండు తెగులు వచ్చింది దయచేసి స్ప్రే మందు చెప్పండి

  • @AshokPitla
    @AshokPitla 4 ปีที่แล้ว

    Anna. Nenu. Upl. Omina. Vadan 13isalu.konchem.vachhindi.

  • @dileepnani6686
    @dileepnani6686 4 ปีที่แล้ว

    Amestar top work chestunda anna

  • @jsukumar8164
    @jsukumar8164 4 ปีที่แล้ว

    Nenu vari nati 2moths 15days avuthundhi ginja gatti paduthundhi kani katuka telugulu start aindhi ippudu mandhhu spray cheyyocha chesthe a mandhu spray cheyyali sir please reply
    ........................................ thank you.

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      అన్నా వెరైటీ పేరు తెలుపలేదు. ఏ వెరైటీ అయినా పికాక్సీస్ట్రోబిన్ +ప్రాపికోనజోల్ (గెలీలియో )+ప్రొఫెనోఫాస్ స్ప్రై చేయండి. తక్కువ ధరలో పనిఅవుతుంది..

  • @pattepusukanya725
    @pattepusukanya725 ปีที่แล้ว

    Mari kaatuka vacchina biyyam thinte emavthundhi Sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  ปีที่แล้ว

      అన్నం టేస్ట్ ఉండదు. తొందరగా చెడిపోతుంది.

  • @kammampatinaresh3028
    @kammampatinaresh3028 4 ปีที่แล้ว

    Tebuconazole 50%+trifloxystrobin 25% wG (NATIVO) kottanu sir kottina 2hrs lo varsham vachindi sir panchesthada Malli kottala pls rply sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      అన్నా కనీసం ఆరు గంటలైనా వర్షం పాడకుంటె బాగుండేది. సరే 3, 4 రోజులు చూడండి రిజల్ట్..

  • @jellalingaswamy9746
    @jellalingaswamy9746 4 ปีที่แล้ว

    Sir best gulikalu chepandi sir

    • @jellalingaswamy9746
      @jellalingaswamy9746 4 ปีที่แล้ว

      Dubbu baga ravali

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      మంచి గుళికలంటే విర్తకో (క్లోరన్తరినిప్రోలే ). (Or)ఫర్టేరా చాలా మంచిగా ఉంటాయి..

  • @chintalagopal306
    @chintalagopal306 4 ปีที่แล้ว

    Nalla gunjalu rakunda A spre cheyyali

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      నల్లగింజలు రాకుండా టిల్ట్ తో ఫొఫెనోఫేస్ స్ప్రై చేయండి..

  • @nandagirisrikanth7592
    @nandagirisrikanth7592 4 ปีที่แล้ว +1

    Acephate 75 use avtada

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      అసిఫేట్ యూస్ అవదు..

  • @varunvenkat9146
    @varunvenkat9146 4 ปีที่แล้ว

    Sir mirchi gurinchi videos cheyyandi

  • @ramakrishnapennada2842
    @ramakrishnapennada2842 4 ปีที่แล้ว

    Nice

  • @saikumarkanuguntla9574
    @saikumarkanuguntla9574 4 ปีที่แล้ว

    Mani pandu ekkuvaga unnappudu nativo or tilt edi spray cheyali

  • @smart4229
    @smart4229 4 ปีที่แล้ว

    A time lo kottali sir

  • @pagadalamahesh7612
    @pagadalamahesh7612 4 ปีที่แล้ว

    Sir ma polamlo katuka tegulu vachinde a mandulu kottali

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      నాటివో +ప్రొఫెనోఫేస్ స్ప్రై చేయండి..

    • @pagadalamahesh7612
      @pagadalamahesh7612 4 ปีที่แล้ว

      @@KarshakaNestham sir tilt kottamani cheptunnaru ga

  • @rajuchemm954
    @rajuchemm954 4 ปีที่แล้ว

    బాబాయ్ custodia స్ప్రే చేసాను...ఇది కాటుక కంకి తెగులు కి పని చేస్తుందా....చెప్పగలరు...plz...

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      అందులో అజాక్సీ స్ట్రోబిన్ +టేబుకోనజోల్ ఉంటుంది. కాబట్టి పనిచేస్తుంది

  • @mramkanth
    @mramkanth 3 ปีที่แล้ว

    how to calculate paddy off types

  • @kranthikumar7373
    @kranthikumar7373 4 ปีที่แล้ว

    Vari lo modhalluu motham korukuthunae em spray cheyali sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      పొలంలో ఎలుకలు కావొచ్చు. జింఫస్పెట్ (or)అల్యూమినియం ఫాస్ఫెట్. నూకలు +పల్లీలలో కలిపి పొలం గట్లవెంబడి పెట్టండి..

  • @rajuanna6188
    @rajuanna6188 4 ปีที่แล้ว

    Super

  • @chinthalarajaiah147
    @chinthalarajaiah147 4 ปีที่แล้ว

    Super ✌

  • @VISHNU-op4rz
    @VISHNU-op4rz 4 ปีที่แล้ว

    హాయ్ సార్ పురుగు మందులతో ప్లానెటోమేసేన్ కలిపి పిచికారీ చేయవచ్చా

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      వేరే బకెట్లో కలపండి..

    • @VISHNU-op4rz
      @VISHNU-op4rz 4 ปีที่แล้ว

      @@KarshakaNestham tq

  • @guggilasrikanth4386
    @guggilasrikanth4386 4 ปีที่แล้ว

    Vari lo ullikodu vachindi babai
    E mandu spray cheyamantaruu

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว +1

      ఉల్లికోడు వచ్చినతరువాత. మందులు పనిచేయవు. నారుమదిలోనే కార్బొఫురాన్ 3g గుళికలు 800gr వేయాలి..

  • @venkateshpashula9587
    @venkateshpashula9587 4 ปีที่แล้ว

    Thanku Anna..Super explain..

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      థాంక్స్ తమ్ముడు..

  • @Latha-r8c
    @Latha-r8c 4 ปีที่แล้ว

    Tilt inka chess mix chase use chaya vacha

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      టిల్ట్. మానిపందుకు మరియు నలుపు గింజకూ పనిచేస్తుంది. చెస్ సుదిదోమకు పనిచేస్తుంది. రెండు కలిపి స్ప్రై చేయండి..

  • @j.venkatvenkat.j8201
    @j.venkatvenkat.j8201 4 ปีที่แล้ว +1

    Varilo thella kanki undhi
    A mandhu vadali Anna

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      తెల్ల కంకిని ఉసతిరుగుడు అంటారు. ఇప్పుడు దానికి మందులు ఉండవన్నా. దానిని నారుమడి లోనే కార్బొఫురాన్ 3g 800gr వేయాలి..

    • @j.venkatvenkat.j8201
      @j.venkatvenkat.j8201 4 ปีที่แล้ว

      @@KarshakaNestham Epudu nativo spray cheyavacha anna

  • @Latha-r8c
    @Latha-r8c 4 ปีที่แล้ว

    Waste decomposer use chastha control avuthada

    • @Latha-r8c
      @Latha-r8c 4 ปีที่แล้ว

      Waste decomposer use chastha control kada

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      వెస్ట్ డెకంపోసర్ అనేది ఇప్పుడు తొందరగా పనిచేసే మందుకాదు. దానియొక్క పని. పనితీరు వేరే..

  • @sankard1231
    @sankard1231 4 ปีที่แล้ว

    Nalli నల్లి ki enni rojulaku Mandu kottali sir.(నల్లి)

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      నల్లి వచ్చిన తరువాత ఎంబడే కొట్టండి..

  • @nhariraju
    @nhariraju 4 ปีที่แล้ว

    Sir potash and 4g gulikalu kalipi vesukovacha? Potta Dasha lo vunnayi

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว +1

      పొట్టదశ కాబట్టీ (చిరుపొట్టదశ అయితే )వేసుకోవచ్చు..

    • @nhariraju
      @nhariraju 4 ปีที่แล้ว

      @@KarshakaNestham thanks sir

  • @madhukarbeenaveni3536
    @madhukarbeenaveni3536 4 ปีที่แล้ว

    Sir maa vari motham enindi, kanki mida nallati macchalu vasthunnai
    Edi roju roju ki akkuva avuthundi
    Thvaragaa solution cheppandi sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      టిల్ట్ (ప్రాపికోనజోల్ )or నాటివో (టేబుకోనజోల్ +ట్రీప్లక్సీస్ట్రోబిన్ )తో ప్రిఫెనోఫాస్ స్ప్రై చేయండి..

    • @madhukarbeenaveni3536
      @madhukarbeenaveni3536 4 ปีที่แล้ว

      @@KarshakaNestham sir kanki nallila anipisthundi
      Naku ami cheyalo artham avvatle

    • @madhukarbeenaveni3536
      @madhukarbeenaveni3536 4 ปีที่แล้ว

      @@KarshakaNestham aa nallati macchalu ayina chota ginjalu palu poyadam ledhu,thalu avuthundi

  • @sathyamzerajanamoni1623
    @sathyamzerajanamoni1623 4 ปีที่แล้ว

    Nadhi festifed lo unanu mandhulu yella evali పురుగు thegulu kalipi

  • @ranjithreddy8169
    @ranjithreddy8169 4 ปีที่แล้ว

    Hexaconagel spray cheyochaa sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      ప్రాపికోనజోల్ (or)హెక్సకోనజోల్ చేయవచ్చు..

  • @telugushivaharshadj8552
    @telugushivaharshadj8552 4 ปีที่แล้ว

    vari panta Karthika please help me

  • @sanjeevareddymuskula5513
    @sanjeevareddymuskula5513 4 ปีที่แล้ว +1

    Endaku tegulu control kavadam leddu bro
    Natiavo+plantomysin kottanu

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว +1

      పొలంలో నీరు తీసి స్ప్రై చేయండి. అయినా నాటివో అనేది ఇప్పుడు చాలా మంచి మందు. దాదాపుగా నివారణకావాలి..

  • @k.saikiran2524
    @k.saikiran2524 4 ปีที่แล้ว +1

    సార్ కంకి నలి కి మందులు చెప్పండి సార్....🌾

  • @mmmani1448
    @mmmani1448 4 ปีที่แล้ว

    Sir nenu 7 ekarala polam veshanu vari baga vachindhi gantta kudam baga undhdi kani గోలుక బగ చినగ వస్తుంది alla endhuku vasthundhi sir plz chepandi

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      వెరైటీ చెప్పలేదు. రకాన్ని బట్టి పంట ఉంటుంది. ఇప్పటికైనా ఉన్నగింజలను తాలు లేకుండా చూసుకోండి..

    • @mmmani1448
      @mmmani1448 4 ปีที่แล้ว

      @@KarshakaNestham sanarakam kadhau dhodu rakam kaveri padhma

  • @kotireddy8847
    @kotireddy8847 4 ปีที่แล้ว

    Anna polamulo katika thagulu akvaga ode

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      ఫొఫెనోపాస్ +నాటివో 80gr స్ప్రై చేయండి..

  • @karthikreddy1590
    @karthikreddy1590 4 ปีที่แล้ว

    మా వరి గొల కి ఇప్పుడు వచ్చింది.. ఈ సమయం లో ఎటువంటి మందులు పనిచేయవు అని అంటున్నారు.. కొంచెం మీరు చెప్పండి సార్.

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว +2

      ఇప్పుడు వచ్చినా నష్టముంటుంది. కావున ప్రాపికోనజోల్ (or )నాటివో స్ప్రై చేయండి. గింజలు నాణ్యతగా ఉంటాయి..

  • @anandraaz9435
    @anandraaz9435 4 ปีที่แล้ว

    కంకి దశలో పురుగు నివారణ కొరకు బెంజోయేట్ మందు పిచికారి చేయొచ్చా

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      కంకి దశలో బెంజోయెట్ కొట్టకుంటే నే మంచిది..

  • @prince-uy9vm
    @prince-uy9vm 4 ปีที่แล้ว

    సార్ మా పొలంలో మానిపండు రోగం ఉంది తొందరగా పోవాలంటే ఏం స్ప్రేచేయ్యాలి చెప్పండి

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      టిల్ట్ తో (ప్రాపికోనజోల్ )ప్రెఫెనోఫాస్ స్ప్రై చేయండి..

    • @prince-uy9vm
      @prince-uy9vm 4 ปีที่แล้ว

      @@KarshakaNesthamఒకే సార్

    • @prince-uy9vm
      @prince-uy9vm 4 ปีที่แล้ว

      ఎ సమయంలో స్ప్రేచేయ్యాలి సార్ ఉదయమా &సాయంత్రం

  • @jpcm595
    @jpcm595 4 ปีที่แล้ว

    మా పొలంలో ఎక్కువగా ఉంది కంట్రోల్ చేయడానికి nativo సరిపోతుందా ఇంక ఎదైన స్ప్రే చేయాలా

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      గెలీలియో స్ప్రై చేయండి..

    • @jpcm595
      @jpcm595 4 ปีที่แล้ว

      @@KarshakaNestham nativo మాత్రమేసరిపోద

    • @jpcm595
      @jpcm595 4 ปีที่แล้ว

      @@KarshakaNestham గెలీలియో తప్పనిసరిగా

  • @krishnanukala9913
    @krishnanukala9913 4 ปีที่แล้ว

    అన్న పత్తి పంట లు జాలు పట్టి పోయాయి ఇప్పుడు ఆ పంట ల కు సస్య రక్షణ చర్యలు చేయాలా.లేక వేరే పంటకు వెళ్ళాలా ఒకవేళ వెళితే ఏ ఏ పంటలు ఎప్పుడు వేసుకోవాలి అనే దాని పై ఒక వీడియో చెయ్యండి అన్న

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว +1

      అన్నా ప్రాంతం పేరు చెప్పలేదు. అయినా పత్తి పంటను ఏమి చేయలేము. వేరే పంటవేయడం మంచిది..

    • @krishnanukala9913
      @krishnanukala9913 4 ปีที่แล้ว

      @@KarshakaNestham వరంగల్ రూరల్ జిల్లా చేన్నరావు పేట మండలం

  • @narsimuluvalige8838
    @narsimuluvalige8838 4 ปีที่แล้ว

    👍👍👍 sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      థాంక్స్. తమ్ముడు..

  • @abdulnazeer1930
    @abdulnazeer1930 4 ปีที่แล้ว

    Sir nativo okate kotala

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      ఇపుడున్న పరిస్థితులలో నాటివో తో ప్రొఫెనోఫాస్ కలపండి..

  • @amarendarreddy4026
    @amarendarreddy4026 4 ปีที่แล้ว

    👍👍

  • @ravulasrinivasulu4641
    @ravulasrinivasulu4641 4 ปีที่แล้ว

    Nativo eppudu spray cheyyali sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      నాటివో నాటువేసింది మొదలు ఈనికదశవరకు ఎపుడైనా స్ప్రై చేయొచ్చు..

  • @nareshbadhe2422
    @nareshbadhe2422 4 ปีที่แล้ว

    picoxystrobin 7.5 image pattava anna

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      ఫాంటమ్ అనేపేరుతో దొరుకుతాయి. అందులో పికాక్సీస్ట్రోబిన్ +ట్రీసైక్లాజోల్ కలిపి ఉంటాయి..

    • @nareshbadhe2422
      @nareshbadhe2422 4 ปีที่แล้ว

      నల్ల గిజలు చాలా unaya అన్న

  • @gosulamookappa7524
    @gosulamookappa7524 4 ปีที่แล้ว

    అణా నాటివో ఎప్పుడు spray cheyali

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 ปีที่แล้ว

      నాటివో అనేది దాదాపుగా అనితెగుళ్లకు పనిచేస్తుంది. కాబట్టీ పొలం నాటువేసిన 30రోజుల నుండి కోత దశ వరకు స్ప్రై చేయవచ్చు..

  • @kanakaPramod9686
    @kanakaPramod9686 4 ปีที่แล้ว

    సర్.. నమస్తే..
    మీ నంబర్ పెట్టండి సర్.. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి సర్ ఈ వరి పంటలో..

  • @user-fc7yg9wc8h
    @user-fc7yg9wc8h 4 ปีที่แล้ว

    Chala pedda manasu midi

  • @shivarajnallavelli1204
    @shivarajnallavelli1204 3 ปีที่แล้ว +1

    రసాయనికంగా నివారించే సరికి పంట పూత లేదా గింజ పాలు పోసుకునే దశకు వస్తది కదా. అప్పుడు పిచికారి చేస్తే పంట నష్టం జరగదా (పూత రాలిపోవడం.గింజ రాలిపోవడం)

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว +1

      అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు. వాతావరణం మార్పులవల్ల రావొచ్చుకాని ఇలా రాదు..