Special song kosam search chestunna ippativaraku chusinavi em perfect anipinchaledu devudu naku eee song chupincharu 🙏🙏🙏 the best song thank you God meaning ful song
Prise the Lord brother.. God bless you...e song vinagany na hrudayam alochimpachesindi... Ventany youth tho kalisi e song chesam Christmas ki... Antha chala happy antha idhikadha asalu Christmas ani chepparu.. Devudu.. Me song dwara nannu vadukoni naky sangamlo konni hrudayalanu thaki Ayana Mahima prabhavam lu pondinanduku.. Me thank you Anna... Mimulanu Inka devudu deevinchunu gakaa
అందరికి మన ప్రభువు మన రక్షకుడు దేవుని యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుల వారి పేరిట అందరికి మా వందనములు తెలియజేయుచున్నాము. మా ఈ పరిచర్య కోసం దేవుడు తన దాసుడు నైన యోసేపు అన్నగారి ద్వారా మరిన్ని ఆత్మీయ గీతాలు రాయించి అందరిని ఆలోచింపజేసే విధంగా ఉండాలని మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాము,
చాలా బాగా వివరించారు బ్రదర్ పాటలో ఔనత్వాన్ని ....దేవుడు మన పాపముల కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు అలాంటి యేసయ్యకు మనం ఏం ఇవ్వగలం ప్రార్థన జీవితాన్ని,విశ్వాసపు స్నేహాన్ని తప్పా.....ఏది ఏమైనా సరే చాలా బాగా వివరించారు క్రైస్తవులుగా ఉండి కూడా లోకపు అలవాట్లు అలవర్చుకుంటున్నారు....ఇకనైనా ఈ పాటను చూసి అర్థం చేసుకుని మారుతారని నమ్ముతున్నాను....ఆమెన్....
The best song ............elane undali Christian .....but ......chala thakkuva .......nenu chusina varilo......99%......e quelitys Lev....but I love Jesus ...varu marali ....ani ...korukomtunna
Beautiful and meaningful song and not sung by movie singer but by born again christian still got 1lakhs views that's incredibly best and its rules out that only movie singer songs are going to be hit as these days people are making songs at high expense with movie singer just to get popular like v.p reddy and kamalakar its a best lesson that you taught them by producing this song and god bless u and we need more of these in the future
టీము అందరికి వందనములు ,, నేను గత 4 సం" నుండి వెతుకుతున్న ,, క్రిస్మస్ పాట అనగానే సంబరాలు అంబరాలు అంటున్నారు కాని,, క్రిస్మస్ అంటే ఆర్ధం చేపిన పాట ఒక్కటి లేదు, దేవుడు మీకు మంచి అలోచనా ఇచ్చి, క్రిస్మస్ అంటే మంచి పాట ద్వారా మెసేజ్ ఇచ్చినందరిని వందనములు "దేవునికే మహిమ"
Praise the lord brother🙏 Super lyrics...god bless you abundantly Lyrics: వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగ వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ యేసయ్య కోరింది మనలో మార్పునే కదా ఇంటికి రంగులు కాదు - వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు -త్రాగుబోతు విందులు కాదు (2) మారు మనస్సు కలిగి ఉండుటయే క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవ ప్రేమ కలిగి ఉండుటాయే క్రిస్మస్ ప్రభువు కొరకు జీవించుటాయే నిజ క్రిస్మస్ 1)రంగురంగు వస్త్రాలు - మురికి గుడ్డల మనస్సులు మెరిసిపోతున్న ఇళ్ళు - మసిపోయాయి హృదయాలు ఇంటిపైన నక్షత్రాలు - ఇంటిలో మద్యపానులు పేరుకేమో క్రైస్తావులు - తిరుమారని జనులు (2) ఇంటికి ll 2) విద్యలేని పామరులు - విధేయులై బ్రతికారు విద్యావున్న సోమరులు - మందిరాలకే రారు తూర్పు దేశపు జ్ఞానులు - మోకాళ్ళు వంచినారు చదువు పదవుంటే చాలు మోకరించరు వీరు (2) ఇంటికి ll 3) దినములు చెడ్డవిగనుక సమయము పోనీయకా అజ్ఞానులు వలె కాక జ్ఞానులవలే నడవాలి పాపముతీయుట కొరకే ప్రభుపుట్టడాని తెలిసి పాపము వీడక నీవు ఉత్సవా ఉల్లాసాల (2) ఇంటికి ll
నేను కూడా Sunday school టీచర్ ని. ఈ పాట నన్ను ఎంతో ఆకర్షించింది. మరలా మరలా వినాలని ఉంది. పిల్లలకు christimas గురించి ఎలా చెప్పాలో అనుకున్నాను.msg కన్న ఈ పాట గా నేర్పిస్తే వారిలో చెప్పలేని అనుభూతి కలుగుతుంది అని ఆలోచించాను.Thanku Jesus & team members
సిస్టర్ ఈ కార్యక్రమములో పాల్గొన్న వారందరికీ క్రీస్తు ప్రభువు పేరున వందనములు 🙏🙏🙏. నిజముగా ఈ నాటి క్రైస్తవులకు ఈ Christmas సాంగ్ ద్వారా మంచి మెసేజ్ ఇచ్చారు సిస్టర్. ఈ సాంగ్ నా ❤️ లోపలికి వెళ్ళింది సిస్టర్స్. God bless you and all its co-ordinators sister 🙏🎉🎉🎉💐💐💐
Prise the🙏🙏🙏 lord brother and sister good song brother chaalaa baagaa paadaaru devuniki mahimakaramga adbuthamuga paadaaru devuniki vandanamulu chellistunam ganata ayanake chellunu gaaka amen and all time chala baga chesaru my god bless you brother chaalaa inka marinni patalu miru rayali padali anikorukuntunam aadevunni Amen🙏🙏🙏🙏🙏
ఓ మంచి సందేశాత్మక క్రిస్మస్ పాటను అందించిన మీకు వందనములు, అనేక మంది, వారి స్వభావాలు మార్చబడి నిజ రక్షకుడుయేసు క్రీస్తు అని గుర్తెరిగితే దేవుడు ఎంత ఆనందిస్తాడు. ఆమెన్. ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక.
వందనాలు బ్రదర్ అండ్ సిస్టర్ చాలా మంచి పాట రాశారు చాలా మీనింగ్ ఫుల్ గా ఉంది అనేక ప్రసంగాల ద్వారా మారకపోయినా ఈ ఒక్క పాట ద్వారా మారటానికి అనేక అవకాశాలు ఉన్నాయి నిజంగా క్రైస్తవుల కి ఇందులో ఉన్న లోతైన భావం అర్థమైతే వారి తీరు కచ్చితంగా మార్చుకుంటారు
చాలా అదృష్టం ఉండాలి అన్నా మీలా కలంతో కాలాన్ని మార్చడానికి... having a great talent that very rare in the world.....Praise to god annaaaaaayyaaa...God bless you
ఎన్ని సార్లు విన్న ఇంకా ఏదో వుంది మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించింది sir.......ఈ ఇయర్ లో మాకు బెస్ట్ అఫ్ ది బెస్ట్ సాంగ్ రిలేజ్ చేసినందుకు tq.......మేము ఈ ఇయర్ ఈ సాంగ్ కి రెడీ అవుతున్నాము అంటే మేము మా చర్చి లో కంపోజ్ చేయడానికి.... అంత బాగుంధీ sir.. .
Special song kosam search chestunna ippativaraku chusinavi em perfect anipinchaledu devudu naku eee song chupincharu 🙏🙏🙏 the best song thank you God meaning ful song
The best Christmas 🌲🌲 song andarilo marpu ravali
చాలా బాగుంది 2021లో మంచి పాట వినసోంపుగా ఉంది
అంత బాగుంది.... రచయితలు నా ఒక సలహ.... వచ్చింది వచ్చింది క్రిస్మస్ "పండుగ" అనే బదులు వేడుక అంటే బాగుండు.
చాలా బాగుంది..... క్రిస్మస్ మెస్సేజ్..... @
Prise the Lord brother.. God bless you...e song vinagany na hrudayam alochimpachesindi... Ventany youth tho kalisi e song chesam Christmas ki... Antha chala happy antha idhikadha asalu Christmas ani chepparu.. Devudu.. Me song dwara nannu vadukoni naky sangamlo konni hrudayalanu thaki Ayana Mahima prabhavam lu pondinanduku.. Me thank you Anna... Mimulanu Inka devudu deevinchunu gakaa
చాలా చక్కగా క్రిస్మస్ అంటే ఏంటో ఎలా జరుపుకోవాలో చక్కటి ప్రభువు మాటలను పాటగా పాడి వీనీపించారు......సిస్టర్.. దేవుడ మమ్మల్ని బహుగా దీవీంచును గాకా
అందరికి మన ప్రభువు మన రక్షకుడు దేవుని యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుల వారి పేరిట అందరికి మా వందనములు తెలియజేయుచున్నాము. మా ఈ పరిచర్య కోసం దేవుడు తన దాసుడు నైన యోసేపు అన్నగారి ద్వారా మరిన్ని ఆత్మీయ గీతాలు రాయించి అందరిని ఆలోచింపజేసే విధంగా ఉండాలని మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాము,
Praise the lord annaya🙏🙏🙏
Praise the lord Anna nice lyrics and anna please track kuda pettandi Anna please dhayachesi...
God bless u
Praise the lord
Wonderful song and lyrics
Super rasaru sir edhi Christmas ante Kristu aradana
Best song sister miru Chala Baga padaru devudiki mahima
Chala baga rasarandi
Tq so much lord... 😇
Chala chala baga padaru e song vinnnayharuvathina Christians marale
Excellent 👌
చాలా బాగా చెప్పినారు
2021 లో ఇప్పటివరకు వచ్చిన christmas సాంగ్స్ లో ఇదే బెస్ట్..... All The Best Team
S, true
ఇది నిజం
Yes
X@@danielsathyaraj9652
@@pedakapujoshua6660
Fowh ci
Fbddn7 50
ఈ స్కిట్ అండ్ పాట ద్వారా మారు మనస్సు లేని వారికి మారు మనస్సు కలిగేలా దేవుడు వారి యొక్క హృదయాలను తెరవను గాక...!!!
Amen
Amen Annayya
Amen😇🙏
ఈ అంత్య కాలములో నైన నిజమైన అర్థము తెలుసు కొని క్రిస్టమస్ చేసుకోవాలని మీ పెద్ద ప్రయత్నము కై నా నిండు వందనాలు🙏🙏🙏🙏ప్రభువే ఫలితము అనుగ్రహించు గాక!
నేటి క్రైస్తవ సమాజమంతటిని ఆలోచింపజేసే సందేశాన్ని పాట రూపంలో మీ ద్వారా హెచ్చరించిన దేవునికే మహిమ కలుగునుగాక..ఆమేన్
Super sister.heart touching song.the best song in my life. Thank you so much 💓
ఈ పాట వ్రాసిన వారిని మన ప్రభువు బహుగా దీవించును గాక!అయన మనలో పుట్టినప్పుడే నిజమైన క్రీస్తు పుట్టుక. May god bless you all.
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది గుడ్ song
Super song this is really christmas writer sir super writing God bless you
చాలా బాగా వివరించారు బ్రదర్ పాటలో ఔనత్వాన్ని ....దేవుడు మన పాపముల కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు అలాంటి యేసయ్యకు మనం ఏం ఇవ్వగలం ప్రార్థన జీవితాన్ని,విశ్వాసపు స్నేహాన్ని తప్పా.....ఏది ఏమైనా సరే చాలా బాగా వివరించారు క్రైస్తవులుగా ఉండి కూడా లోకపు అలవాట్లు అలవర్చుకుంటున్నారు....ఇకనైనా ఈ పాటను చూసి అర్థం చేసుకుని మారుతారని నమ్ముతున్నాను....ఆమెన్....
Yes song chalaaaaa bhagundi ma church lo nenu ee song padathanu Christmas ki tq so mach
Ea song chala chala bagundhi all of you praise the lord
Very good team😍
A True christian likes this song......
అర్థవంతమైన పాట.దేవుడు మిమ్మల్ని దీవించును గాక!
Super ga vundi songe
మరిన్ని ఇలాంటి ఆత్మీయమైన పాటలు మార్పును ఆత్మీయతలో స్థిరత్వం ఆలోచన కలిగించు పాటలు ఇంకా వ్రాయడానికి కృపచూపును గాక.ఆమెన్
దేవునికి మహిమకలుగును గాక
The best song ............elane undali Christian .....but ......chala thakkuva .......nenu chusina varilo......99%......e quelitys Lev....but I love Jesus ...varu marali ....ani ...korukomtunna
Bestcharistma songs
Ee song Vintunte ee roje pandaga laga undhi soo nice 👏👏😊
Beautiful and meaningful song and not sung by movie singer but by born again christian still got 1lakhs views that's incredibly best and its rules out that only movie singer songs are going to be hit as these days people are making songs at high expense with movie singer just to get popular like v.p reddy and kamalakar its a best lesson that you taught them by producing this song and god bless u and we need more of these in the future
Excellent song nijamga eppati varaku vinna Christmas songs lo the best song ede....👌👌👌👌👌👌
పాట ద్వారా మార్పు సూపర్ అక్క చాల బాగా వివరిస్తూ పాడారు అక్క
Super song samasta ganata Mahima devunike kalugunu gaka
ప్రతి ఒక్కరు వినాలని దేవుడు కోసం ఈ సాంగ్ విని తెలుసు కొండి అమ్మ చాలా బాగా వివారించారు నాకు చాల బాగా నచేంది దేవుడు మిమ్మును మీ కుటుంబం ను దీవెంచును.గాక
ఈ లోక క్రిస్టమస్ చెబుతూ నిజ రక్షణ క్రిస్టమస్ గురించి అద్భుతంగా వర్ణించారు సిస్టర్ 😍 హల్లెలూయా
Yessayya ke kalugunu gaka amen amen
Prise the Lord
Dyvuniki vandanalu dyvuniki stothram kalugunu gaka amen chala bagundi love it hallyluya
Song bagundhi sister
Devuniki mahima kalugunu gakha na life ni marchukunta ee sari naku nijamaina Christmas ki nenu Jesus iche gift na life
Song bagundhi sister song lo manchi message echaru దేవునికి మహిమ
క్రిస్టమస్ అంటే ఎంటో ఈ రోజుల్లో ఉన్న ప్రతిఒక్కరికీ తెలిసేలా పాట రూపంలో మా ముందుకు తెచ్చేందుకు మీ బట్టి దేవునికే మహిమ
టీము అందరికి వందనములు ,, నేను గత 4 సం" నుండి వెతుకుతున్న ,, క్రిస్మస్ పాట అనగానే సంబరాలు అంబరాలు అంటున్నారు కాని,, క్రిస్మస్ అంటే ఆర్ధం చేపిన పాట ఒక్కటి లేదు, దేవుడు మీకు మంచి అలోచనా ఇచ్చి, క్రిస్మస్ అంటే మంచి పాట ద్వారా మెసేజ్ ఇచ్చినందరిని వందనములు "దేవునికే మహిమ"
మీ పాటతో నశించి పోతున్న ఆత్మలు రక్షించభాడాలి విశ్వాసం లేని జీవితంలో వెలిగింప భాడాలి ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻
my heart melted 💓...... beautiful song in 2021
Thank u yesepu anna team selected my church &my church members tq
Skit song super nice singing AKKA thank you for work team
Praise the lord brother🙏
Super lyrics...god bless you abundantly
Lyrics:
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగ
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
యేసయ్య కోరింది మనలో మార్పునే కదా
ఇంటికి రంగులు కాదు - వంటికి హంగులు కాదు
అల్లరి ఆటలు కాదు -త్రాగుబోతు విందులు కాదు (2)
మారు మనస్సు కలిగి ఉండుటయే క్రిస్మస్
అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్
దైవ ప్రేమ కలిగి ఉండుటాయే క్రిస్మస్
ప్రభువు కొరకు జీవించుటాయే నిజ క్రిస్మస్
1)రంగురంగు వస్త్రాలు - మురికి గుడ్డల మనస్సులు
మెరిసిపోతున్న ఇళ్ళు - మసిపోయాయి హృదయాలు
ఇంటిపైన నక్షత్రాలు - ఇంటిలో మద్యపానులు
పేరుకేమో క్రైస్తావులు - తిరుమారని జనులు (2)
ఇంటికి ll
2) విద్యలేని పామరులు - విధేయులై బ్రతికారు
విద్యావున్న సోమరులు - మందిరాలకే రారు
తూర్పు దేశపు జ్ఞానులు - మోకాళ్ళు వంచినారు
చదువు పదవుంటే చాలు మోకరించరు వీరు (2)
ఇంటికి ll
3) దినములు చెడ్డవిగనుక సమయము పోనీయకా
అజ్ఞానులు వలె కాక జ్ఞానులవలే నడవాలి
పాపముతీయుట కొరకే ప్రభుపుట్టడాని తెలిసి
పాపము వీడక నీవు ఉత్సవా ఉల్లాసాల (2)
ఇంటికి ll
వందనాలు తల్లి
Nijamiena Christmas song edit God bless you and ur ministries
Prasethelord
Super lyrics
Verry nice song
చాలా చాలా అర్ధవంతంగా వుంది సాంగ్ ఇలాంటి సాంగ్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు కానీ మీరు చేసారు మాకు నేర్పించారు tq tq sir...........
చాలా చాలా బాగుంది సాంగ్ 🙏🙏🌹🌹💐💐💚💚💙💙💙😘❤❤👏👏👏👏⛪️⛪️⛪️⛪️
🙏🙏 nice song God bless you very nice song Goley to God
Super song akka
సరికొత్త గా చాలా బాగా ఎక్కించారు bro christmas song ,,,మార్పు ని తీసుకొద్దాం అనే మీ ఆలోచనకు నా వందనం,సెల్యూట్
నేను కూడా Sunday school టీచర్ ని. ఈ పాట నన్ను ఎంతో ఆకర్షించింది. మరలా మరలా వినాలని ఉంది. పిల్లలకు christimas గురించి ఎలా చెప్పాలో అనుకున్నాను.msg కన్న ఈ పాట గా నేర్పిస్తే వారిలో చెప్పలేని అనుభూతి కలుగుతుంది అని ఆలోచించాను.Thanku Jesus & team members
God bless u
Padina varu evaru bro chakkaga padaru totally superb
BestChristmas
సిస్టర్ ఈ కార్యక్రమములో పాల్గొన్న వారందరికీ క్రీస్తు ప్రభువు పేరున వందనములు 🙏🙏🙏. నిజముగా ఈ నాటి క్రైస్తవులకు ఈ Christmas సాంగ్ ద్వారా మంచి మెసేజ్ ఇచ్చారు సిస్టర్. ఈ సాంగ్ నా ❤️ లోపలికి వెళ్ళింది సిస్టర్స్. God bless you and all its co-ordinators sister 🙏🎉🎉🎉💐💐💐
Super brother e rojullo e lanti song& skirt kosame nenu vedikedi ippatiki Naku kavalasina song vinnanu,chusanu Naku chala happy anpinchidi thank you
Kanuvippu kaligiche song praise the lord
Best higlet devuni drustilo ghanamaina song thankyou 👍
Prise the🙏🙏🙏 lord brother and sister good song brother chaalaa baagaa paadaaru devuniki mahimakaramga adbuthamuga paadaaru devuniki vandanamulu chellistunam ganata ayanake chellunu gaaka amen and all time chala baga chesaru my god bless you brother chaalaa inka marinni patalu miru rayali padali anikorukuntunam aadevunni Amen🙏🙏🙏🙏🙏
ఈ 2021 సంవత్సరం లో ఇంత మంచి సాంగ్ అందించిన దేవునికి మహిమ కలుగును గాక ఈ సాంగ్ పాడిన సిస్టర్ ని దేవుడు దీవించును గాక🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Best songs best wishes God bless .this ministry God bless all. Thanks
ఈ పాట చాలా బాగుంది. క్రైస్తవులు ఎలా ఉన్నాలో స్పష్టంగా తెలియజేస్తుంది ఈ పాట
ఇంకా ఇలా ఎనో పాటలు పడాలని పభువు పేరిట మనవి చేస్తుంనను. 🙏prise tha lord🙏🙏🙏
ఓ మంచి సందేశాత్మక క్రిస్మస్ పాటను అందించిన మీకు వందనములు, అనేక మంది, వారి స్వభావాలు మార్చబడి నిజ రక్షకుడుయేసు క్రీస్తు అని గుర్తెరిగితే దేవుడు ఎంత ఆనందిస్తాడు. ఆమెన్. ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక.
మంచి సందేశం ఇచ్చే సాంగ్ చాలా బాగుంది
Praise tha lord brothers and sisters ఈ పాటని రాసిననా వారికి పాటని ఇంత అద్భుతముగా పడిననా వారికీ నా హృదయపూర్వక వందనాలు god bless you
సూపర్ సాంగ్ లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయ్. దేవుడు మీ ద్వారా మరిన్ని మంచి పాటలు ఇంకా అందించాలని కోరుకుంటూ మీ సహోదరుడు.
వందనాలు బ్రదర్ అండ్ సిస్టర్ చాలా మంచి పాట రాశారు చాలా మీనింగ్ ఫుల్ గా ఉంది అనేక ప్రసంగాల ద్వారా మారకపోయినా ఈ ఒక్క పాట ద్వారా మారటానికి అనేక అవకాశాలు ఉన్నాయి నిజంగా క్రైస్తవుల కి ఇందులో ఉన్న లోతైన భావం అర్థమైతే వారి తీరు కచ్చితంగా మార్చుకుంటారు
Chalaa bagumdhi..dhevunike mahimaa
Very super annayya.....బట్ విని మారితే ఇప్పటికైనా క్రీస్తు రాకకు అర్ధం ఉంటుంది మీరు రాసిన పాట పరమార్ధం అర్ధమవుతుంది. ..
Chala manchi massage icharu God bless you
చాలా చాలా బాగుంది song writer గారికి మా హృదయపూర్వక 🙏😊
Nice song with good lyrics🙂🙂👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏
అద్భుతమైన లిరిక్స్ రాసారు సార్...
నిజంగా క్రిస్మస్ ఎలా జరుపుకుంటున్నారో పాట ద్వారా ఒక మంచి సందేశాన్ని అందించారు..
థాంక్యూ సో మచ్ సార్..
Very good message in christmas song
Thanku so much for christmas song
This song right song in Christmas
Nice message from good lyrics Song team members👌👌👌🎁🎁🎁👑👑👑
Wow,,, beautiful song, very nice voice, lyrics...suprbbb, God bless uu.
2021 the best song thank you
E song chala bagundi.. Chala baga ardhamvuchumdhi... Super song.. God bless you akka👌👌👌🙏🙏🙏
Chala bagundhi..Song.. Lyrics also..Very very nice... Sister miru chala action chesthu paadaaru,🙏..Devudu mimmalni denginchu gaka...E song vunna prathi vakkariki aa devuni deevenalu 🙏 vundunu gaaka..🙏
తమ్ముడు వందనాలు నీవు పెట్టిన massage లో కాస్తంత మిస్టిక్ వుంది చూడు తమ్ముడు
I like this song Thank you
Super chepparu
Is the Real Christmas song ❤❤❤
మారుమనస్సు పాట చాలా బాగుంది 👌👌🙏🙏 గాడ్ బ్లెస్స్ యూ sir
2021 best songs
I love this songs
Thank u brother and sister
Advance happy కిస్మాస్
Prasice Lord🙏🙏🙏🙏🙏🙏🙏song truck
వందనాలు బ్రదర్ original word god channel లో upload చేసాము చూడండి క్రిస్మస్ పండుగ అని వుంటుంది
Praise the Lord 👏sister
Very good 👌👌👌song
Christ
Super song Annayya
చాలా అదృష్టం ఉండాలి అన్నా మీలా కలంతో కాలాన్ని మార్చడానికి... having a great talent that very rare in the world.....Praise to god annaaaaaayyaaa...God bless you
వందనాలు తమ్ముడు దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
Manchi message icharu. Glory to God.
ఎన్ని సార్లు విన్న ఇంకా ఏదో వుంది మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించింది sir.......ఈ ఇయర్ లో మాకు బెస్ట్ అఫ్ ది బెస్ట్ సాంగ్ రిలేజ్ చేసినందుకు tq.......మేము ఈ ఇయర్ ఈ సాంగ్ కి రెడీ అవుతున్నాము అంటే మేము మా చర్చి లో కంపోజ్ చేయడానికి.... అంత బాగుంధీ sir..
.
Wow wonderful, god bless you all
Christmas antey chalabaga chepparu
అర్ధవంతమైన పాట చాలా బాగా పాడారు🙏🙌
The best message oriented song for christ people. Very nice lyrics&tune also singing. Congrats to all team god bless u to all.
అద్భుతమైన లిరిక్స్,wanderfull వాయిస్,(సూపర్ డూపర్ వీడియో ఎడిటింగ్👌👌👌👌👌)
Super song praise the Lord 🙏🙏🙌🏿