అంత రహస్యం ఎందుకు జగన్? Prof Nageshwar Analysis On Rushikonda Palace | YS Jagan | 99TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • #ysjagan #rushikonda #profnageshwar #99tv
    అంత రహస్యం ఎందుకు జగన్? Prof Nageshwar Analysis On Rushikonda Palace | YS Jagan | 99TV
    LIVE-99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: www.youtube.co...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.co...

ความคิดเห็น • 170

  • @srinivasgullapalli4240
    @srinivasgullapalli4240 4 หลายเดือนก่อน +47

    జగన్ ని ఇన్ని రోజులు సమర్ధించి, వెనకేసుకొచ్చిన మీకు అర్ధమౌతోందా. ఎలాంటి వ్యక్తిని నెత్తిన పెట్టుకొన్నారో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీరో ప్రొఫస్సెర్. మీదొక విశ్లేషణ.

    • @sudhakarponna
      @sudhakarponna 4 หลายเดือนก่อน

      good scold.

    • @vemparaladurgaprasad9696
      @vemparaladurgaprasad9696 4 หลายเดือนก่อน +2

      ఈ చెంచా గాడు ఇప్పుడు చెప్పడానికి కారణం అక్కడ payment ఆగిపోయింది

    • @himajabobba3023
      @himajabobba3023 4 หลายเดือนก่อน

      Estam vachinatlu matladodhu patha government kattina building ni kuda vimarsinchaa annaru ga. i​@@vemparaladurgaprasad9696

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 4 หลายเดือนก่อน +17

    జగన్ ఇలా తయారు అవడానికి కారణం నీలాంటి మేధావి వర్గం మీడియా వల్లనే

  • @bhanuprasad7273
    @bhanuprasad7273 4 หลายเดือนก่อน +19

    అప్పట్లో గత ఐదేళ్లు లో ఒక్క అంశంలో అయినా జగన్ దిక్కుమాలిన నిర్ణయాలను వ్యతిరేకించారా ప్రొఫెసర్ గారు

    • @drbh6331
      @drbh6331 3 หลายเดือนก่อน

      Adega😂 lekpote e professor gadi guddda deguttadu

  • @Vsl2015
    @Vsl2015 4 หลายเดือนก่อน +23

    తాత్కాలికం భవనం కాదు ... సచివాలయం తాత్కాలికంగా అక్కడ పెట్టారు ...

    • @ramarao3589
      @ramarao3589 4 หลายเดือนก่อน

      ఈ విషయాన్ని కావాలనే వక్రీకరిస్తున్నార డు

  • @dasaradhd4910
    @dasaradhd4910 4 หลายเดือนก่อน +12

    శాశ్విత సచివాలయం కట్టిన తరువాత తాత్కాలిక సచివాలయం కూల్చేయరు బాబు.దాన్ని మళ్లీ ప్రభుత్వ కార్యాలయాలకే వాడతారు.అవి వృధా అవ్వవు.

    • @ramarao3589
      @ramarao3589 4 หลายเดือนก่อน

      మీరు చెప్పిన విషయం ఆ ప్రొఫెసర్ అనే వాడికి తెలుసు కావాలనే వక్రీకరించి మాట్లాడుతున్నాడు

  • @vemparaladurgaprasad9696
    @vemparaladurgaprasad9696 4 หลายเดือนก่อน +11

    పేదల ముఖ్యమంత్రి గారు తాను ఎంత పేదల పక్షపాతి నో చెప్పకనే చెప్పేడు

  • @lakshmim5189
    @lakshmim5189 3 หลายเดือนก่อน +1

    ఈ,భవనాలు. రహస్యంగాకట్టడంఎందుకూ

  • @VayOfBwNHI
    @VayOfBwNHI 3 หลายเดือนก่อน +2

    దయచేసి మేధావులు, విశ్లేషకులు అయిన తెలకపల్లి రవి గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, కె.స్. ప్రసాద్ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు... ఇటువంటి అందరికి ఒక మనవి...
    2014-2019 మధ్యలో బాబు గారు పరిపాలన, అభివ్రుద్ది ఎంత బాగ చేసినా మీరు అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు, మోడి ని ఎదిరించలేదు అని చాల పత్తిత్తు కబుర్లు చెప్పారు. మీరు చేసిన నెగేటివ్ విశ్లేషణ కూడ బాబు గారు ఓడిపోవడానికి ఒక కారణం...
    2019-2024 మధ్యలో ఉన్న ప్రభుత్వం పెద్దగా చేసింది ఎం లేదు.. పైగా ఉన్న అభివ్రుద్ది మార్గాన్ని పట్టించుకోకుండా నాశనం చేసింది... రాష్ట్రం అప్పుల కుప్ప అయింది.. వ్యవస్తలు అన్ని అదుపు తప్పాయి.. అయినా మీరు 2019-2023 మధ్యలో నొట్లొ ఎం పెట్టుకున్నారో తెలియదు.. అందుకేనేమొ ఎం మాట్లాడలేదు..
    ఇప్పుడు 2024 లో బాబు గారు అధికారంలోకి రాగానే మళ్ళి నిద్ర లేచారు... ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి బయలుదేరారు.. రాష్ట్రం చాల దెబ్బతిన్నది.. ఇంకోసారి మీ తప్పుడు విశ్లేషణల వల్ల ప్రజలు ఆలోచనలు పక్కదారి పడితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.. అందుకని ఈ ఒక్కసారికి దయచేసి మీరు ఒక 5 సంవత్సరాలు విశ్లేషణలు ఆపెయ్యండి.. బాబు గారిని ప్రశాంతంగా పరిపాలన చెయ్యనివ్వండి.. రాజధాని అంటే ఒక్క రోజులోనో, ఒక్క నెల లోపో , ఒక్క టర్మ్ లోనో అయ్యేది కాదు.. గ్రాఫిక్స్ అని మళ్ళి గోల చెయ్యకండి.. ఆయన చెయ్యగలిగింది ఆయన చేస్తాడు.. కుదిరితె మాట్లాడకుండ కుర్చోండి.. లేకపోతే ప్రజలు వై.సి.పి వాళ్ళని ఎలా అసహ్యించుకున్నారో మిమ్మలని కూడా అలానే అసహ్యించుకుంటారు ...

  • @Vsl2015
    @Vsl2015 4 หลายเดือนก่อน +16

    ఆ మర్నాధ్ ఎందుకు చెత్త మాటలు .. వాడి కి ఎందుకు .. జగన్ రోజా ఆర్ధిక మంత్రి చెప్పాలి .. ప్రజా ధనం తగలెట్టి సిగ్గు లేని జగన్ ... ఈ ప్రొఫెసర్ సిగ్గు లేదు ...

    • @sms8678
      @sms8678 4 หลายเดือนก่อน

      Govt. Asthulu avi...

  • @madhukar1368
    @madhukar1368 4 หลายเดือนก่อน +4

    పేద వాడు జగన్ రాజ కోట రహస్యం అద్భుతం

  • @tanukudurgamahalakshmi8201
    @tanukudurgamahalakshmi8201 4 หลายเดือนก่อน +3

    ప్రొఫసెర్ గారు, మీరు నిజాలు మాట్లాడాలి.

  • @mvssarma3387
    @mvssarma3387 3 หลายเดือนก่อน +1

    It is too late to ask.

  • @haribabuneerukonda2899
    @haribabuneerukonda2899 4 หลายเดือนก่อน +3

    రెండు సెంట్లు కాదు sir ఒక్క సెంటె (46గజాలు )ఇచ్చింది

  • @LuckyLucky-yy3zm
    @LuckyLucky-yy3zm 4 หลายเดือนก่อน +10

    1సెంట్ భూమి sir

  • @apaturi
    @apaturi 3 หลายเดือนก่อน +2

    అవి తాత్కాలిక భవనాలు కాదు శాస్వత భవనాలు అన్నది ఈ నాగేశ్వర్ కి తెలుసు. సచివాలయం వాటిలో తాత్కాలికంగా ఉంటుంది. ఆ తర్వాత వాటిని వేరే ఆఫీస్ లా వాడతారు. ఈ విషయం తెలిసి కూడా తీసుకున్న payTM డబ్బులకి న్యాయం చేయాలని మొదటి నిమిషం లోనే పది సార్లు కాకిలా తాత్కాలిక భవనాలు అని కూశాడు ఈ payTM snake

  • @mallikarjunay9185
    @mallikarjunay9185 4 หลายเดือนก่อน +4

    అప్పులు చేసి కట్టటం అవసరమా.

  • @csrao6639
    @csrao6639 4 หลายเดือนก่อน +6

    ప్రధాని రాష్ట్రపతి కట్టమన్నారా

  • @drmadhusudanarao6137
    @drmadhusudanarao6137 4 หลายเดือนก่อน +4

    Mr Nageswar,Don’t call Amaravathi buildings temporary,they are not.This was explained several times.

  • @venkateswarluyerra6391
    @venkateswarluyerra6391 4 หลายเดือนก่อน +9

    Only one cent not two cents please withdraw your statement

  • @josephrathnam2863
    @josephrathnam2863 4 หลายเดือนก่อน +6

    Nageshwar Rao garu
    These many days u spoke favour to Jagan
    Now u r speaking favour to CBN
    We have come to know now
    Who ever is in power u will be with them
    Very shame on u

    • @VKVRao
      @VKVRao 4 หลายเดือนก่อน +1

      Exactly

  • @gurudevacharikaramala6574
    @gurudevacharikaramala6574 4 หลายเดือนก่อน +1

    5సం: అవినీతిపరులను అరాచకులను నెత్తినపెట్టుకొని ఊరేగిన ఈయన ప్రొఫెసర్ యేలాగయ్యాడో ఈయన విశ్లేషణ చూస్తే కంపరంగా ఉంటుంది

  • @kumarambati511
    @kumarambati511 4 หลายเดือนก่อน +10

    యవ్వడు నెగ్గైతే వాడివైపు మాట్లాడే నాగేశ్వరరావు గారు ఐదే నా సర్ జర్నలిజం అంటే 60 lekh evm order పెడితే ఎలక్షన్ కమిషన్ ఒన్లీ 40 leksh used మిగిలిన 20 lekh ఎక్కడ ఇది నిజామ్ కధా సరే పోలైన వాటికంటే ఎక్కువ vots ఎలా చూపిస్తున్నారు చెప్పండి

    • @VamsiKrishna-ju3mu
      @VamsiKrishna-ju3mu 4 หลายเดือนก่อน

      Central lo khangress kuda muskuni kurchundhi ante ardham avvatledha akkada a thappu jaragaledhani gelichinappudu e matalu am aypoyaye 😂

    • @SatyanarayanAnaparti
      @SatyanarayanAnaparti 4 หลายเดือนก่อน

      Guddalo dammuntey bjp ni adagamanu me jalaganna ni

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 4 หลายเดือนก่อน +7

    ఎంతటి ధనవంతుడైన ఆకలి వేస్తే బంగారం బిస్కెట్లు తినడు కదా

  • @SathyanarayanaChava
    @SathyanarayanaChava 3 หลายเดือนก่อน +1

    Pro. Nageswarao lost all his credibility for the last 4 years. Better he keep silent in future

  • @kurapatigovindarao2380
    @kurapatigovindarao2380 4 หลายเดือนก่อน +2

    అయ్యో మీకు కూడా చూపించలేదా

  • @Vsl2015
    @Vsl2015 4 หลายเดือนก่อน +4

    ఆరువందల ఇరవై కోట్లు ...

  • @MasthanSahebShaik-s6i
    @MasthanSahebShaik-s6i 4 หลายเดือนก่อน +1

    అందరికీ తెలిస్తే కట్టణీరు కదా ఇప్పుడు మీరూ పాలన చెయ్యండియ్య

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 4 หลายเดือนก่อน +1

    It is in the court,so it should not be disclosed. They are Govt.lands and constructions belongs to Govt.what is the problem.

  • @sanjeevaraodoma8865
    @sanjeevaraodoma8865 3 หลายเดือนก่อน +1

    Nageswar waste fellow

  • @pvnprasad1747
    @pvnprasad1747 4 หลายเดือนก่อน +1

    మరి రాష్ట్రపతి గారికి అయితే అందరికి allow చెయ్యలేదు కదా?

  • @allamnarayanaraju1053
    @allamnarayanaraju1053 4 หลายเดือนก่อน +7

    Anna urgent ga ee palacelu anni amesi ycp karyakarthalaki pensions ivvu , paruvu pothundi ycp gelvali future lo antey idokkatey option inka. Anni palace lu enduku maintainence bokka , thindileni ycp karyakarthalaki dabbu panchu.

  • @thirumaladevi1586
    @thirumaladevi1586 4 หลายเดือนก่อน +1

    Secretariat buildings are not temporary, whereas, the secretariat will work temporarily in that building. Why were thwre no complaints on buildings in the last 5 years?

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 3 หลายเดือนก่อน +1

    Paytm proffeser 😂😂😂😂😂

  • @MasthanSahebShaik-s6i
    @MasthanSahebShaik-s6i 4 หลายเดือนก่อน +2

    ఒకరిమీద ఒకరు చెపుకొనేది తప్పా ప్రకలకు emkavalo చెయ్యండి

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 4 หลายเดือนก่อน

    We r unnecessarily breaking our heads on this issue. Presently AP had a 40yrs experienced politician with IT background and technology expert who build cyber city with international standards definitely will have a vision to make Vizag as IT hub and these type buildings may short aginst actual requirements. We must thank the earlier govt to make CBN task easy.
    Further we must request CBN garu, PK garu and Lokesh garu to give top most priority to VIZAG as IT hub at par with Amaravati works to use his office to laise with Modiji, Bill Gates, Elan musk, Google, Microsoft etc.,

  • @naseers4426
    @naseers4426 3 หลายเดือนก่อน

    No more credibility for Nageswar's analysis..

  • @SP-kq8ib
    @SP-kq8ib 3 หลายเดือนก่อน

    May I know the building owner ?

  • @deepu69
    @deepu69 4 หลายเดือนก่อน +2

    Tatkalika sachivalayam ante main iconic buildings highcourt ready ayye varaku kattaru anthe kani tatkalikam ante akka jagan intlo vesukune
    Temple set la kadu ...

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 4 หลายเดือนก่อน

    ఇతను ఇప్పటిదాకా నిద్రపోయి అవన్నీ మాట్లాడేడా? లేక కళ్ళు మూసుక్కూచ్చోని మాట్లాడేడా? ఇప్పుడే తెలివొచ్చిందో, మైకం వదిలింది పాపం. ఇప్పుడు ఆ జగన్ ఇప్పటిదాకా చేసిన అరాచక, విధ్వంసకర చేష్టలు కనబడుతున్నాయి ఇతనికి. ఏంమనుషులో!. అన్నీ నిలకడలేని గాలివాటం మాటలే! క్రెడిబిలిటీ పోగొట్టుకున్న ఇలాంటివాళ్ళ మాటలు పట్టించుకోనవసరంలేదులే! ప్రజలకంతా తెలిసిపోయింది.

  • @mvssarma3387
    @mvssarma3387 3 หลายเดือนก่อน

    Secrecy is our policy. We follow it in governance too.

  • @yksudhirreddy
    @yksudhirreddy 3 หลายเดือนก่อน

    Sir tell about ramoji Rao golden chairs

  • @Shockwavee3402
    @Shockwavee3402 4 หลายเดือนก่อน +4

    Court lo case undj kabati baytaki chupila professor

    • @Sripubs
      @Sripubs 4 หลายเดือนก่อน

      I wonder if prof did not know this much!!!!!

  • @user-rambo-i
    @user-rambo-i 4 หลายเดือนก่อน +2

    Innallaki sari ayina maata nijam matladavu😂

  • @ganeshsaibargi4474
    @ganeshsaibargi4474 4 หลายเดือนก่อน

    Sir,Nageswar Rao gaarandi ,Chandhra baabu Naidu gaaru meeeku Salary esthunnaara ,Full support chesthunnaaru ,

    • @lavanyagottipati7001
      @lavanyagottipati7001 3 หลายเดือนก่อน

      Palace చూసినా జనాలకి తప్పు అని మాత్రం అనిపించటం లేదు. జాతీయ media కూడా కోడై కూస్తోంది. ఇంతటి రాచరికం ఎందుకు. పైగా పేదల మనిషి. పెత్తందార్లతో పోరాడే మనిషి. ప్రభుత్వ భవనం అయితే మాత్రం అంత luxurious గా ఎందుకు. మేము పన్నులు కట్టిన డబ్బు అది. సీఎం లు అయితే ఏంటి. ఏమైనా రాచరిక పాలనా ఏంటి ఇది. ఇన్నేళ్లల్లో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు.

  • @MasthanSahebShaik-s6i
    @MasthanSahebShaik-s6i 4 หลายเดือนก่อน

    రాజధాని భూములు ముందు విల్లకు తెలియకుండా కొన్నారు కదా

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 4 หลายเดือนก่อน

    Direct talk chaira professor

  • @adinarayana7711
    @adinarayana7711 4 หลายเดือนก่อน

    కుళ్లేద్వర గాడు ఇప్పుడు ప్లేట్ పిరాయించాడు.జగన్ సంకను ఎక్కినోడు ఇప్పుడు అక్కడ లాభం లేదు అందుకే ఇక్కడ విమర్శ చేస్తూ ఉన్నాడు

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 4 หลายเดือนก่อน

    CBN can make use for financial capital. Don't waste time in discussions

  • @User475-p2c
    @User475-p2c 3 หลายเดือนก่อน

    Because of ఆవు poli yellow మీడియా, it is సారీ హార్డ్ to trust ఎనీ news. Fellling లైక్ they అర యాక్టింగ్ ఇన్ మూవీ. Is this మూవీ shoot? ఇట్స్ very హార్డ్ to trust మూవీ యాక్టింగ్ or reel?

  • @KrishnaG-dd2jy
    @KrishnaG-dd2jy 4 หลายเดือนก่อน

    My visakha is the excellence of our Utharandra

  • @divvalatulasidas5994
    @divvalatulasidas5994 4 หลายเดือนก่อน

    Very good 👍

  • @JagannadhamGedela
    @JagannadhamGedela 4 หลายเดือนก่อน

    Nageswara Rao sir asked to Ganta about guest house in Bheemili sea shore

  • @MahilaTelugu
    @MahilaTelugu 4 หลายเดือนก่อน

    Amarathi buildings temporary ante office temporary but buildings vere vatiki use chestaru..

  • @subbaraokondepati4933
    @subbaraokondepati4933 4 หลายเดือนก่อน

    Naagayya garu inkaa mundu mundu chaalaa vishayaalalo vivarana ivvavalasi vuntundi siddham gaa vundu

  • @buddu4798
    @buddu4798 3 หลายเดือนก่อน +1

    It's not 400cr, it's 500cr and drainage 100 cr...enka corre😢oekkalu bayataki ravali

  • @mallampallipandurangarao1350
    @mallampallipandurangarao1350 4 หลายเดือนก่อน

    ప్యాకేజీ ప్రొఫెసర్

  • @venkataadem456
    @venkataadem456 4 หลายเดือนก่อน +1

    Post elections CBN and co ekkadiki vellinaaro anta rahasyan enduku antaru sir. Idi kooda vivaristara plz

    • @MahilaTelugu
      @MahilaTelugu 4 หลายเดือนก่อน

      Valla family trip tho nekendukayya

    • @venkataadem456
      @venkataadem456 4 หลายเดือนก่อน

      @@MahilaTelugu when the fingers are pointing to manipulating EVMs why to keep it secret. Cheppeste poleda memu sudda poosalam ani

    • @lavanyagottipati7001
      @lavanyagottipati7001 3 หลายเดือนก่อน

      మోడితో కుమ్మక్కు అయ్యి evm manipulate చేస్తే మరి మోడీ ఎందుకో చావు తప్పి కన్ను లోట్టపోయి బైటపడ్డాడు. సొంత gov ఉన్న up లో కూడా seats రాలా. అయినా 23 వచ్చినప్పుడు తిరుగే లేదు evm లకి అని అన్నవారే కదా వీరంతా. ఇప్పుడు ఆ 23 కూడా రాక మరీ 11వచ్చేసరికి జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్ళేం దేవుళ్ళు కాదు. Afterall politicians. Voter విసిరికొడితే sound ఉండదు జగన్ కైనా, cbn కైనా

  • @vamsikrishnakondapalli1557
    @vamsikrishnakondapalli1557 3 หลายเดือนก่อน

    Telengana lo ayithey right ani cheptaru. But ap lo em chesina tappu

  • @vasuv8683
    @vasuv8683 4 หลายเดือนก่อน

    Rushikonda lanti building s amaravathilo kattivunte bhagundu 👌👌😎😎

  • @munvarali9007
    @munvarali9007 4 หลายเดือนก่อน +1

    Inni Paisa lu yekadivi
    15000 cr fraud anta ...
    Ed alag

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs 4 หลายเดือนก่อน

    Naavy guest house lu levaa

  • @gopiapparao4499
    @gopiapparao4499 4 หลายเดือนก่อน

    You are concentrated in Telagana😊

  • @gowrinaidugowri6545
    @gowrinaidugowri6545 4 หลายเดือนก่อน

    Prajala raktham Andi 😢😢😢😢😢😢😢😡😡😡😡😡🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 3 หลายเดือนก่อน

    Cbn garu kataleru jagan sir kataru great.

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 4 หลายเดือนก่อน

    Mari ENDUKU KUULCHARU KONNI MEERU AMARAVATI LO 💐🤪Na

  • @94403
    @94403 4 หลายเดือนก่อน +5

    కొర్టులకు పోయి అపుతుంటె ఎందుకు చెప్పాలి ప్రభుత్వ భవనాలేకదా.

  • @konarkagencies1841
    @konarkagencies1841 4 หลายเดือนก่อน

    Professor garu appullo vunna state ki laksha la kotla rajadhani avasarama anta kasttly rajadhani lo pedavadu ok cent bhoomi konagalada mari deeni gurinchi matladarenduku

  • @sailajarao7757
    @sailajarao7757 3 หลายเดือนก่อน

    yevadu vastadu maa jagan anna geliste gate lopalaki yevadu vastadu yevadiki choopistama memu geliste oodipoyam kabatti dorikipoyam daniki rachha cheyyala

  • @gvsudheendrababu107
    @gvsudheendrababu107 3 หลายเดือนก่อน

    Veedu voice bathroom lo mukkitunna voice pls veedunibteskrakandi

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 4 หลายเดือนก่อน

    Ni salha yenduku Amarnath
    To cover your party stealings

  • @VaniShree-s1e
    @VaniShree-s1e 4 หลายเดือนก่อน

    ಪೇಟಿಎಂ ನ್ಯೂಸ್

  • @RajD-gd9hp
    @RajD-gd9hp 3 หลายเดือนก่อน

    Plate tippinava professor nuvvu ni character chi thu

  • @venkeymama6517
    @venkeymama6517 3 หลายเดือนก่อน

    Both roomlo kinda dabbulu dachi untaru

  • @bhaskararaobikku7437
    @bhaskararaobikku7437 4 หลายเดือนก่อน

    Mr Nageswar you are also pat tm batch of Jagan

  • @VKVRao
    @VKVRao 4 หลายเดือนก่อน

    That is not temporary secretates, That is Transist building . Don't miss guid professor. Why are you telling lies always.

  • @Megafish1024
    @Megafish1024 4 หลายเดือนก่อน

    Veediki emi matludutunnado vadikaina telusa. No clarity what he is analyzing. He should say right or wrong.

  • @rsv3953
    @rsv3953 4 หลายเดือนก่อน

    PTYM batch ki Paleru Pani cheyakandi . Mee Bank account fill up the payment.

  • @KrishnaG-dd2jy
    @KrishnaG-dd2jy 4 หลายเดือนก่อน

    Sachivalayam kuda simple ga rekula sheddu lo pettalani matll

  • @balram1541
    @balram1541 4 หลายเดือนก่อน

    Pachha court lantey jagan ku bhayam

  • @RosaiahK-wv1uj
    @RosaiahK-wv1uj 4 หลายเดือนก่อน

    Ma jalaganna 2000sft bathroom lo bathing chestadu ..
    Alatapudu undataniki 9acres lo katukuntey thapu enti

  • @maddubkiran3387
    @maddubkiran3387 4 หลายเดือนก่อน +1

    Akkada nidule laksh kotlu teesaru.

  • @ChunduriSitharamaiah
    @ChunduriSitharamaiah 4 หลายเดือนก่อน

    Nageswar analysis avsarama

  • @Sripubs
    @Sripubs 4 หลายเดือนก่อน

    Prof dont you know Y?!!!!

  • @kcc855
    @kcc855 4 หลายเดือนก่อน

    Professor ante meaning adagandi babu😮
    Personal property ki government buildings ki theda telikunda professor ipoi debates,analysis lo kurchuntunaadu.😂

  • @Goldenwarrior5359
    @Goldenwarrior5359 4 หลายเดือนก่อน

    Hyd lo banglore lo mumbai lo delhili lo elantivi chala vunnai deniki kadthaaru aa state iconic ga vuntaai ani. ।vizag capital ani anukunaaru kabati aa palace antha adbutham ga kattaru meru me orva leni thanam

  • @sailajarao7757
    @sailajarao7757 3 หลายเดือนก่อน

    sowkaryalu bagunnayi yetra tub cost 35 laks nuvvu padukuntVa tabbu lo

  • @suresh..6659
    @suresh..6659 4 หลายเดือนก่อน

    Prosser ma party sommu tini .. ippudu maku vyatrekam ga matladam ante .. tholu teestham.. tappu chesina cover cheyali ane dabbu istunnam ...

  • @Bsr601
    @Bsr601 4 หลายเดือนก่อน

    Eh professor oka blue paytm batch...

  • @rrr2939495969
    @rrr2939495969 4 หลายเดือนก่อน

    Sbr @నా పేపర్ నా న్యూస్ @sbr
    ఎందుకు రా అవురా అంటారు
    ఋషి కొండ భవంతు లు చూసి.
    అది ప్రభుత్వం ఆస్తి గా ఉన్నందుకా?
    గీతం కు కట్ట బెట్టి నట్టు ఏ ప్రైవోటు డికో దొబ్బబెట్టీ కుండా వున్నందుకు కా?
    సిగ్గులేకుండా ఎలా ఇలా చెప్పగలరు.
    బాహుబలి సెట్టుంగులు, ఇడ్లీ పాత్రలు గ్రాఫిక్స్ కు అని కన్సల్ టెన్షణీ కీ ఎవడికో వందలు కోట్లు దొబ్బబెట్టకుండా కట్టి నoదుకా?
    గ్రాఫిక్స్ ఐతే ఆహా ఓహో అంటారు.
    విదేశీ సెట్టింగలు, గ్రాఫిక్స్ రుచి కదా,
    వాటికి ఎంత తగలెట్టినా పరవాలేదు కదా?
    నిజంగా కట్టి చూపితే రాజాప్రసాధలు అంటూ సిగ్గులేకుండా సిగ్గు లేని మాటలా?
    అసలు ఎలా ఇలా మీకు నచ్చితే పందిని కూడా
    'హంస లా అందుoగా ఉంది అని.
    మీకు నచ్చకుంటే 'హoస'ను కూడా
    పందె కంటే అంద వికారం అంటూ చెప్పగలరు.
    ఏదయినా ఇలా మాట్లాడాలి
    అని అంటే సిగ్గు లజ్జా లేని ఛీ కొట్టి ముఖం పై ఉమ్మినా, తుడుచు కుందాం అనే వారికే సాధ్యం.
    (హ హ ఏమి కట్టించాడు రా అని అనరు.
    మీకు నచ్చడు గా
    వేరే రాష్ట్రం, దేశం వారు చూస్తే ఎంత గొప్ప గా ఉంటుంది,రాష్ట్రం ప్రతిష్ట.
    ఇది అలోచించరు, ఎందుకు అంటే జగన్ పై పడి ఏడవాలి.)
    Sbr.

  • @KrishnaG-dd2jy
    @KrishnaG-dd2jy 4 หลายเดือนก่อน

    Foolish debate,my visakh needs more and more important building

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 4 หลายเดือนก่อน

    Road lu leeka moda kuci potunaam A p vaalam

  • @madhurani1792
    @madhurani1792 4 หลายเดือนก่อน

    Rastapathi ,overner s,ki mantrulaki ,intha luxury ga vundevi pettaru .

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 4 หลายเดือนก่อน

    Jaganki vatthassupalikina vedinikuda jailulodobbhali

  • @dsrk8707
    @dsrk8707 4 หลายเดือนก่อน

    450 crores
    Tax payers money.
    Why its required in VIZAG

  • @gvsudheendrababu107
    @gvsudheendrababu107 3 หลายเดือนก่อน

    Veedu maredu

  • @SamchalanaSamacharam
    @SamchalanaSamacharam 4 หลายเดือนก่อน

    Appude neevucheppochuga nag

  • @kbksharma733
    @kbksharma733 4 หลายเดือนก่อน

    EE KOTLATHOKATTINAVADINI PRASHNIMCHARU EEVDHAVALU

  • @padmabujji9908
    @padmabujji9908 4 หลายเดือนก่อน

    Pedavadi house ki 150000 rajakiya vedavalaku bath 🛁 ki 2600000 chee dikkumalina rajakiya vedavalu

    • @Goldenwarrior5359
      @Goldenwarrior5359 4 หลายเดือนก่อน

      Me intiki kareedaina suttam vosthe chapa medha kurcho bedthava leka chair lo kursobedthava. Pm rastrapathi lanti vaalu stya cheyadam kosam kattina prabuthva bavanam. Pedha vaala polaalu thakkuva ratla ki laakuni amaravathi buildings kaduthunte meku baga samma ga vuntaafi anukunta

    • @padmabujji9908
      @padmabujji9908 4 หลายเดือนก่อน

      Amarvathi raithu cheppara niku tkkuva rate echaru Ani ​ ,pedavadu manishi rastaoathi Amina devuda? Variki 2600000 bath 🛁 kavala buddi vundakkaraleda?@@Goldenwarrior5359

    • @padmabujji9908
      @padmabujji9908 4 หลายเดือนก่อน

      Karidu Aina chuttam vachina avaru vachina na daggara ami vuntea anduloonea kurchooani chebutanu

  • @satishjunapudi1915
    @satishjunapudi1915 4 หลายเดือนก่อน

    Vedu lafoot profisser

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 4 หลายเดือนก่อน

    Hud HUD తూఫాన్ వచ్చి నపుడు CBN బడ్స్ లో ఉంది పని చేశారు అని పబ్లిసిటీ చేశారు. ఇలాంటి వనరులు లేక గాఢ అలా చేశారు.