అసలు ఎన్ని రోజులు వాడాలి, బోజంనం ముందా లేక తరువాత, ఒక వారం వాడిన తరువాత ఎంతవరకు షుగర్ లెవెల్స్ తగ్గొచ్చు, ఈ ఆకు ఎక్కడినుంచి తెచ్చుకోవాలి , ఇలాంటివి చెప్పకుండా వూరికే సోది చెప్తే ఎలా అండి🤔
prathi nursery lo e plant dorukunthundhi... Hba1c check chesukoni leaf thinadam start cheyandi... one month tharavatha malli Hba1c check chesukondi... so meeku thelusthundhi antha sugar control ayindhi ani...
థ్యాంక్యూ మేడమ్ 🙏
Namili pippini kooda mingesthe fibre dhorukuthundi kada?
Hi mam soo nice mama it's good information mam
nenu tablect vesukunna yennisarlu sugar aku teesukovali
నా దగ్గర చాలా మొక్కలు వున్నాయి ప గో జిల్లా వారికి ఇవ్వగలను నేను భీమవరం దగ్గర ఉప్పులూరు లో వుంటాను 🙏🙏🙏
వీటి Propagation ఎలా అండి?
అన్న అడ్రస్ పంపు నాకు
మాది నరసింహ పురం
Contact number pls
Gestational diabetes vallu use chyocha ..,???
No, don't take risks during pregnancy
Chettaga cheppindi
Sugar Leni vallu kuda thina vacha
Yes
Pregnant ladies thinocha ?
తమలపాకు ల నమిలి రసం పీల్చిన తర్వాత ఊదెయ్యాలి మరియు ఈ ఆకు ఎక్కడ దొరుకుతుంది ఎలా పెంచాలి అక్క ❤
Naku Vijayawada bus stop dataka nursery lo dorikindi, 40rs ante.
అసలు ఎన్ని రోజులు వాడాలి, బోజంనం ముందా లేక తరువాత, ఒక వారం వాడిన తరువాత ఎంతవరకు షుగర్ లెవెల్స్ తగ్గొచ్చు, ఈ ఆకు ఎక్కడినుంచి తెచ్చుకోవాలి , ఇలాంటివి చెప్పకుండా వూరికే సోది చెప్తే ఎలా అండి🤔
It does not matter. Just eat one in the morning and one in the evening
prathi nursery lo e plant dorukunthundhi... Hba1c check chesukoni leaf thinadam start cheyandi... one month tharavatha malli Hba1c check chesukondi... so meeku thelusthundhi antha sugar control ayindhi ani...
Aha anchor ni marchandi ra Babu adi Dani over action Dani voice irritating
అంత పెద్ద ఆకులు ఉదయం 2సాయంత్రం సాయంత్రం 2తినకూడదు అనుభవం లేని వాళ్ళు ఇలా వీడియోలు చేస్తే ఎలా!
Asalu mokalu gurenche Niki ami thelusu
Fack
Elanti piche piche akulu gurenchi chapithe
Pithe pithe ga kodatha
Theliyaka pothi thiyadu Ani chapadi money kosam chata panulu chivadhu
Meeku telisi teliyani maatalu vaddu...costus leaf chala adbutham ga pani chesthundi...evidaki cheppadam raledu anthe kani aaroogyanni iche aaku gurinchi ala kotti padeyam padathi kadu
Rajalakshmi garu(ayurveda doctor) phone number please
ఈ ఆకు ఎక్కడ దొరుకుతుంది మేడం ప్లీజ్ అడ్రస్ ఇవ్వండి