జగన్ IAS ,IPS ఆఫీసర్స్ ని చూసే విధానం ... LV Subramanyam | Mahaa News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 286

  • @koteswararao726
    @koteswararao726 3 หลายเดือนก่อน +130

    ఇంత అనుభవం ఉన్నా ,వారి చరిత్ర తెలిసి, వారికి కొమ్ము కసినందుకు. కర్మ ఫలం.

    • @mannavaprasadu
      @mannavaprasadu 3 หลายเดือนก่อน +1

      లూజ్ టాక్ ఎవరైనా మాతాడొచ్చు... రూల్స్ ప్రకారం మాత్రమే పని చేసే వ్యక్తి శ్రీ LV Gaaru

  • @srinivasp1231
    @srinivasp1231 3 หลายเดือนก่อน +278

    సిబిఎన్ గారు సిఎం గా ఉన్నప్పుడు సహాయనిరాకరణ చేసింది మీరు కదా... జగన్ నన్ను పట్టించుకోలేదు అని ఏడుపు ఇప్పుడు ఎందుకు....

    • @mannavaprasadu
      @mannavaprasadu 3 หลายเดือนก่อน +5

      లూజ్ టాక్ ఎవరైనా మాతాడొచ్చు... రూల్స్ ప్రకారం మాత్రమే పని చేసే వ్యక్తి శ్రీ LV Gaaru

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 3 หลายเดือนก่อน +7

      CS ga dismiss chesaru Jagan anduke negative ippudu e comments.

    • @pullareddykarnati251
      @pullareddykarnati251 3 หลายเดือนก่อน +1

      He was CS appointed by EC biting elections not the appointed by CBN

    • @pksnmtv6346
      @pksnmtv6346 3 หลายเดือนก่อน

      Waste gaadu

    • @subbarao9320
      @subbarao9320 3 หลายเดือนก่อน

      వీడు టీడీపీ కోవర్ట్. పెద్ద వెధవ.

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 3 หลายเดือนก่อน +147

    చంద్ర బాబు గారు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఇతను చాలా వెకిలి చేష్టలు చేసాడు. తగిన శిక్ష జగన్ వేసాడు. ఇదీ దేవుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. ఇదే కర్మ ఫలం.

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 3 หลายเดือนก่อน +2

      👍👍👍👍👍👍👍

    • @ssm1945
      @ssm1945 3 หลายเดือนก่อน

      Jagan andarini ilaane vaadukuni vadilestadu

    • @jaimaheshpadala6197
      @jaimaheshpadala6197 3 หลายเดือนก่อน +1

      Jagan kiii jail ki pampinchaliiiii

    • @saikiranms779
      @saikiranms779 3 หลายเดือนก่อน +1

      Ipudu jagan ki vachindi ga karma

  • @adipurush559
    @adipurush559 3 หลายเดือนก่อน +217

    రాష్ట్రన్ని సంక నాకీoచిన బ్యాచ్ లో నీ పాత్ర కూడా చాలా ఉంది LV గారు...ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్పుకుంటూ పోతున్నారు నేను సుద్దపూసని అని

    • @mannavaprasadu
      @mannavaprasadu 3 หลายเดือนก่อน +5

      లూజ్ టాక్ ఎవరైనా మాతాడొచ్చు... రూల్స్ ప్రకారం మాత్రమే పని చేసే వ్యక్తి శ్రీ LV Gaaru

    • @madhavrao590
      @madhavrao590 3 หลายเดือนก่อน

      MG road

    • @AmmasFoodWishes
      @AmmasFoodWishes 3 หลายเดือนก่อน

      Baga chepparu Anna 👏👏

    • @naveenthakur3976
      @naveenthakur3976 3 หลายเดือนก่อน

      Edey loose talk waalaney ycp modda kudisindi bro

    • @sivatej_k
      @sivatej_k 3 หลายเดือนก่อน

      ఇన్నాళ్ళు ఈయన నోరు ఎందుకు తెరవలేదో పాపం

  • @yhvilasini2039
    @yhvilasini2039 3 หลายเดือนก่อน +48

    " జగనన్నగారు" మిగిలిన వాళ్ళందర్నీ "అన్నల్ని" చేసి ప్రియాతిప్రియమైన "అన్నలందరికీ" సరైన సమయంలో తేరుకోలేనంత గాఠ్ఠి దెబ్బలేసి "అన్న" అంటే అర్ధం బాగా... తెలియజెప్పాడు.

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 3 หลายเดือนก่อน +86

    కనువిప్పు late గా అయింది ఈయనకి.

    • @mannavaprasadu
      @mannavaprasadu 3 หลายเดือนก่อน +2

      లూజ్ టాక్ ఎవరైనా మాతాడొచ్చు... రూల్స్ ప్రకారం మాత్రమే పని చేసే వ్యక్తి శ్రీ LV Gaaru

  • @Vihari_999
    @Vihari_999 3 หลายเดือนก่อน +30

    అన్నా అన్నా అనేసరికి నేను ముఖ్యమంత్రి కే అన్న.. అని అనుకున్న..
    అన్నన్న్న.. తర్వాత ఎంత పని చేసావు జగనన్న..

  • @vengalathururamaprasath7920
    @vengalathururamaprasath7920 3 หลายเดือนก่อน +24

    నేను ఒకప్పుడు చదివినది జ్ఞాపకం వస్తుంది. అసమర్ధో సాదూనాం నిర్ధనస్య జితేంద్రియం వార్ధక్యో దేవతా భక్తి వృద్ధనారీ పతివ్రత ఇది ఈయన గారికి సరీ పోతుంది.

  • @ramnaidu7582
    @ramnaidu7582 3 หลายเดือนก่อน +61

    I.A.S.అయిఉండీ పక్షపాతంతో వ్యవహరించి ఇప్పుడు సుద్దులుచెబుతున్నారు

    • @mannavaprasadu
      @mannavaprasadu 3 หลายเดือนก่อน

      లూజ్ టాక్ ఎవరైనా మాతాడొచ్చు... రూల్స్ ప్రకారం మాత్రమే పని చేసే వ్యక్తి శ్రీ LV Gaaru

  • @seetarammandapaka5561
    @seetarammandapaka5561 3 หลายเดือนก่อน +27

    సుబ్రహ్మణ్యం గారికి నమస్కారాలు విజయనగరంలో పివో ఐ టి డి ఏ గా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని కలిసాను అప్పుడు కలెక్టర్ ఏం విఎస్ ప్రసాద్ గారు నేను ఇండియన్ ఎస్ ప్రెస్ ఫోటో జర్నలిస్ట్ ని మీకు తెలియనిది ఏం లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఆలోచిస్తూ ఉంటాం ఇందులో ముఖ్యంగా బ్రాహ్మణులు వారి వారి సొంత ఆలోచనలు ఉంటాయి అందుకనే బ్రాహ్మణుల లో ఐక్యత లోపిస్తుంది అంటే నేను బ్రాహ్మణుడుగా చెప్తున్నాను అలాంటిది ఇంకోడు మన మాట ఎలా వింటాడు అందులో కుర్రాడు రాయలసీమ రక్తం ఆ వయసులోనే డక్కీ ముక్కలు తిన్నవాడు సహజంగా మనకు అందడు కదా అతని ఆలోచన అతనికి ఉంటాయి మన ఆలోచన అతని మీద పెడితే అక్కడ జరగని పని అది మీ విషయంలో జరిగింది అందుకే ఆయనతో కొద్దిగా మీరు విభేదించారు ఇది అక్షర సత్యం ఒక రాజకీయ నాయకుడు అధికారికి లొంగడు అధికారి రాజకీయ నాయకుకి లొంగుతారు మనకు తెలుసు ఆయన ఎంతో మందికి ఉపకారం చేశాడు శ్రీ లక్ష్మీ లాంటి అమ్మాయి కోరింది ఆయన దగ్గర పని చేయడానికి వచ్చింది అలాగే చాలా తెలివైన అమ్మాయి పూనం మాలకొండయ్య ఆయన దగ్గర పనిచేస్తుంది కాబట్టి అధికారులు ఎప్పుడూ పరిధిలు దాటకూడదు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మన్నించాలి

    • @JayaPrasad-r5t
      @JayaPrasad-r5t 3 หลายเดือนก่อน +2

      Sorry to say if you think some one is benefited from Jagan, it means they were and they are part of his scams and protected legally and honoured with public money.
      I don’t understand the wisdom of Sree Lakshmi Gaaru, did we fail to see her administration on CRDA from 2019 to 2024.

    • @gottipatianjibabu7100
      @gottipatianjibabu7100 3 หลายเดือนก่อน +4

      Meeru oka brahmin ayyundi hindu matanni inta sarva nasanam chestunna jagan ki inka support chestunnaru ante meeku vandanalu cheppali

    • @dileepkumar-dv3tb
      @dileepkumar-dv3tb 2 หลายเดือนก่อน

      మీరొక జర్నలిస్ట్ అని రాశారు... మీ జర్నలిజం లో సొంతం గా మీ ఆలోచన అనేది లేదు అని మీరే oppukunnattu అయ్యింది... ఉడుకు రక్తం .. సీమ సింహం అని భజన చేస్తూనే వెధవలు అందరూ చేరి సాంతం చంక నాకించారు . పనికి మాలిన జర్నలిస్ట్ లు కి ఉపదేశాలు ఇవ్వండి . మీ సోదర సోదరీ మణులు జర్నలిజం పేరుతో చేస్తున్న బ్రొకరిజాన్ని గురించి ఆలోచనలు చేయండి

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 หลายเดือนก่อน +41

    మీ వరకు మీ ఉద్దేశ్యం చెప్పడంలో తప్పు లేదు.కానీ ఒక దుర్మార్గపు ఐఎఎస్ రమేష్ గారితో కలిసి మీరు డెమోక్రటిక్.... వ్యతిరేకంగా పని చేయడం చూస్తే మీరు చెపుతున్న విషయాలు ఎంతవరకు నిజమో అనే సందేహం వస్తుంది

  • @jogendharr
    @jogendharr 3 หลายเดือนก่อน +18

    సీనియర్ IAS లు గొప్పగా ఫీల్ అవుతారు, ఏ C.M అయిన మా సలహాలు పాటించాలని, అందుకు ఉదాహరణ ఈయన గారే, చంద్రబాబు గారు పరువు తీసింది ఈయనే, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి పరువు తీసేది విళ్లే , ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాంటి గోపి లను ప్రక్కన పెడతారు.

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 3 หลายเดือนก่อน +53

    మీదురదృష్టం బ్రాహ్మణ అయిపోయారు subramanyan రెడ్డి ayuntey కంటిన్యూ అయ్యేయవారు

    • @Itsmyviee
      @Itsmyviee 3 หลายเดือนก่อน +3

      Andukey kada Chowdary gariki support chesaru

    • @santhoshreddykasarlla-ht5oy
      @santhoshreddykasarlla-ht5oy 3 หลายเดือนก่อน

      Reddy.ieta

    • @aswathakumarnr6909
      @aswathakumarnr6909 3 หลายเดือนก่อน +2

      వంద శాతం సరైనది

    • @user-wl6km4px4y
      @user-wl6km4px4y 3 หลายเดือนก่อน

      Veedu cunning panthulu kabatte jagan pakkane pettadu

  • @chavaamu
    @chavaamu 3 หลายเดือนก่อน +13

    CS Jawahar Reddy became YS jagan massage parlor head. If IAS are degraded like that , how can they expect respect from people or politicians?

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 หลายเดือนก่อน +39

    ఈయన, ఐవీఆర్, CBN సర్ ని మోసం చేశారు. CBN సర్ ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోలేకపోయారు.

    • @mannavaprasadu
      @mannavaprasadu 3 หลายเดือนก่อน +1

      లూజ్ టాక్ ఎవరైనా మాతాడొచ్చు... రూల్స్ ప్రకారం మాత్రమే పని చేసే వ్యక్తి శ్రీ LV Gaaru

    • @gottipatianjibabu7100
      @gottipatianjibabu7100 3 หลายเดือนก่อน

      ​@@mannavaprasaduLoose talk kadhu nijam Chandrababu garu 4va vidata runamafi ki 4100 kotlu vadilite ee vedava aapaesadu telusuko

    • @gottipatianjibabu7100
      @gottipatianjibabu7100 3 หลายเดือนก่อน +2

      LV IYR matrame kadhu nityam swamy vari sannidi lo unde RAMANA DEEKSHITULU saitam leni pink diamond undi ani adi Babu garu dongalincharu ani pachi abaddalu cheparu paigai Jagan adhikaram loki ravalani yagalu kuda chesaru Valla asayam neraveri Jagananna CM ayyadu ika rajyam yeludam ani kalalu kannaru Jagan veellani veellani chanka naka pettadu

    • @Subha-lh5uh
      @Subha-lh5uh 3 หลายเดือนก่อน +1

      Inka IYR.....realise ayinatlu kanapadaledu.....wait and see...

  • @SaiRam-mj6pd
    @SaiRam-mj6pd 3 หลายเดือนก่อน +17

    మరి 2024 లో ఎన్నికల ముందు సియస్ ని మార్చలేదు అలా మేనేజ్ చేసుకోగలిగారు

  • @oldmonkdairys8993
    @oldmonkdairys8993 3 หลายเดือนก่อน +6

    న్యూస్ రీడర్ చాలా క్యూట్ గా ఉన్నారు 💐🥰🥰

  • @marketer116
    @marketer116 3 หลายเดือนก่อน +7

    ఎంత డిప్లమాటిక్ గా మాట్లాడుతున్నారు మీరు. మీరు ఐఏఎస్ ఐపీఎస్ చదివి చేసిన మోసాలు ఇవేనా. కుళ్ళు కుతంత్రాలతో మీ బుర్రలు చెత్తగా ఉన్నాయి. ఇక ముందున్న జనాల్ని బతకనివ్వండి. ఎందుకు ప్రజల జీవితాలతో ఆడుకుంటారు. నీకు అధికారాలు కావాలి ఈగోలు కావాలి రాజకీయ నాయకుల పలుకుబడులు కావాలి. అక్రమంగా సంపాదించిన ఆస్తిపాస్తులు కావాలి.

  • @GovindA-d7g
    @GovindA-d7g 3 หลายเดือนก่อน +17

    రాక్షశానికి ఆమోదం చెప్పారు ఇప్పుడు వేదం చెప్తున్నారు sir

  • @GovindA-d7g
    @GovindA-d7g 3 หลายเดือนก่อน +5

    ధర్మోరక్షతకిరాక్షితః, sir మీరు ఒక ias. But మిమ్మల్ని అన్నా అంటే మీరెలా సహించారు sir.

    • @user-ot8nx5xn7q
      @user-ot8nx5xn7q 3 หลายเดือนก่อน

      అన్నా అనక పోతే దున్న Antaraవెదవల్లారా

  • @yourheartk
    @yourheartk 3 หลายเดือนก่อน +12

    Andaru kalisi state ni dobba pettaru

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 3 หลายเดือนก่อน +5

    Personal behavior and rapport is the matter .

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 3 หลายเดือนก่อน +13

    Inta pedda officer 99percent telugu lo maatladaru grate

    • @naveen7736
      @naveen7736 3 หลายเดือนก่อน

      Vaadi modda guduvu ra ayya 😂😂😂

  • @gravi2075
    @gravi2075 2 หลายเดือนก่อน +2

    బైబిల్ సదివుతున్నా వారు ఎవరికైనా సరే దీన మనసు వస్తుంది

  • @Alitelife
    @Alitelife 3 หลายเดือนก่อน +3

    మీరు చెప్తుంటే. చాలా ఇంట్రస్టింగ్ గా వుంది

  • @chaituguk
    @chaituguk 3 หลายเดือนก่อน +23

    అంటే వాడి హిస్టరీ తెలీదా నీకు, నువ్వేమి IAS చదివావు?? వాడు వాడి అబ్బ ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేశాడో తెలీదా??

  • @KiranKumar-xu4em
    @KiranKumar-xu4em 3 หลายเดือนก่อน +2

    Subramanyam Anna, subramanyam Anna, ne ku Baga pettinadu

  • @sulochanarani-zt8pi
    @sulochanarani-zt8pi 3 หลายเดือนก่อน +9

    Cm jagan cheppedi okati chesedi okati.anni darunalu back screen lo chesaru

  • @nnraaokaranam5161
    @nnraaokaranam5161 3 หลายเดือนก่อน +4

    మీరు మంచివారే కానీ జగన్ ట్రాప్ లో పడి దెబ్బతిన్నారు ! శాస్తి జరిగింది! బుద్ది వచ్చింది!

  • @ramesh654
    @ramesh654 3 หลายเดือนก่อน +1

    IAS officers association also is in silent mode.
    Jagan govt tortured IAS and IPS officers for 5 years period, even though IAS officers association is silent spectator,
    Many cases filed, court showed the finger on IAS officers in many cases...even basic voter rights are removed. It's almost an indirect faction kind of rule

  • @kandunurisaikoushik4091
    @kandunurisaikoushik4091 3 หลายเดือนก่อน +2

    ఏదైనా మాట్లాడే విధానం బాడీ లాంగ్వేజ్ ఇతని విధానం ఏంటో తెలియజేస్తుంది

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 3 หลายเดือนก่อน

    ఉన్నత విద్యా వంతులు, ఉన్నత పదవులు అలంకరించే వారూ ఎప్పుడూ ఒకే లా ఉండరు.

  • @Rkrk-kn8ho
    @Rkrk-kn8ho 3 หลายเดือนก่อน +1

    Mari ippudu appointment ivvadam ledhu ga baama

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 3 หลายเดือนก่อน +6

    వైరాగ్యం లేదు. వంకాయ లేదు. ఫ్యాక్షన్ మాత్రమే.

  • @irs961
    @irs961 2 หลายเดือนก่อน

    రోజు రిటైర్ అయిన బ్యాచి లో ఒక్కొక్కడు వచ్చి జగన్ గారిని బద్నాం చెయ్యాలి... పేదలకు మంచి చేస్తే వీళ్ళకు నచ్చదు...

  • @shivachary9707
    @shivachary9707 3 หลายเดือนก่อน +2

    సర్ పచ్చ మీడియా కి ఏమైనా విష ప్రచారలు కావాలి జగన్ మోహన్ రెడ్డి గురించీ మంచిగా చెప్తే వాళ్ళకు కలుత వుంటుంది....... ఏమైనా చెడు విషయాలు చెప్పండి మొహాలు వెలుగుతూ ఉంటాయి

  • @balabhaskarchillara6586
    @balabhaskarchillara6586 3 หลายเดือนก่อน +3

    మీరు అత్యున్నత పదవి నిర్వహించారు. ఇప్పుడు ఎందుకండీ అనవరపు రాజకీయాలు. బ్రహ్మణుడివి. చక్కగా ఆధ్యాత్మిక విషయాల పై మనసు పెట్టండి. మీ కుటుంబానికి, మాలాంటి వాళ్లకి మరియు మీకు వచ్చే జన్మకు కూడా మంచిది.

  • @ramamohanrao1784
    @ramamohanrao1784 3 หลายเดือนก่อน +5

    Criminals don't know the culture and good behaviour. Jagan has a background in criminal culture and factionism

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 3 หลายเดือนก่อน +1

    మిత్రులారా మోడీ సర్కారు కు ఏమీ ఢోకా లేదు ..పూర్తి కాలం వుంటుంది ..
    ఇక ఇప్పటికే అమిత్ షా, 19 మంది ఇండిపెండెంట్ లతో మంతనాలు చేస్తున్నారు... ఏడాది తరువాత కాంగ్రెస్ పప్పు చేలిపోతుంది..మీరే చూస్తారు....
    మిత్రులారా....దేశం ముఖ్యం ....
    ఆపై దేశం , ప్రపంచ సమస్య లు ,
    మన దేశం ఎక్కడ ఉంది....??
    చైనా ఎక్కడ వుంది ??
    అమెరికా తన అణచివేత ధోరణి !!!!
    యూరప్ యూనియన్ వాటా ??
    ఇస్లామిక్ దేశాల్లో తీవ్రవాదం...!!!!
    ఇలా ఎన్నో వున్నాయి...!!!!!
    కాబట్టి మోడీ గారు 2014 నుండి ఎంతో శ్రమ పడి దేశం కోసం , మన కోసం , ప్రజల కోసం ఎంతో చేశారు
    ఇన్నాళ్ళూ కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ , కొన్నీ చెత్త పార్టీ ల వలన దేశమే నాశనం అయ్యే...
    అదేదో...మీరే చూడండి....
    1) కాంగ్రెస్ జీతాలు ఇచ్చుకోలేక 100 టన్నుల బంగారాన్ని బ్రిటిష్ వాడి చేతుల్లో పెట్టింది...
    2) కేవలం స్వాతంత్ర్యం వచ్చిన 45 ఏళ్ల లోపు జరిగే...ఇంతకన్నా దుస్థితి వుంటుందా ?!
    3) 1947:నుండి పాకిస్తాన్ కుట్రలు, అమెరికా కుట్రలు ( ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నే పోయారు ) ...
    4) మన అణు శాస్త్ర వేత్త హోమీ బాబా ను చంపిన అమెరికా. .
    5) మన ISRO కు CRYOGENIC TECHNOLOGY నీ అందకుండా ఇదిగో , అదిగో అంటూ 13 ఏళ్లు కాలయాపన చేసిన రష్యా , అమెరికా పన్నాగం ( అదేమంటే ఆంక్షలు AMERICA చేసే అని అన్నారు ) ...
    6) ఇక కొన్ని దేశీయ కుట్ర దారులు హైబ్రిడ్ విత్తనాలు అనగా జన్యు పరమైనవి రాకుండా అడ్డుపడ్డారు ..
    7) అదే విదేశాల్లో అన్నీ కాయగూరలు మనకన్నా పెద్ద SIZE లో వుండి దిగుబడి ఎక్కువ వచ్చే....
    8) చివరికి రామోజీ పత్రిక లో వద్దని కూడా రాశారు ..
    9) ఆహార కొరత వుండరాదు , దానికి జన్యు పర విత్తనాలు ఎంతో కావాలి...
    10) యుద్ధ విమానాల ENGINE ను ఇక్కడే తయారు చేయడానికి , సాంకేతికం బదలాయింపు అని , అసలు ఇవ్వలేదు , ఫ్రాన్స్ , అమెరికా లు , మనల్ని ఎదగనివ్వక చేసిన అతిపెద్ద కుట్ర. .
    11) అమెరికా ,చైనా తో చేతులు కలిపి 70 ఏళ్ల లో దారుణాలు చేయించింది కూడా ....
    12) పాకిస్తాన్ భాయి .భాయి అంటూనే , ఆయుధాలు అప్పు మీద పాక్ కు ఇచ్చి , కాలుదువ్వే పని దగ్గర వుండి చేయించిన నపుంసక అమెరికా అంటే మీరు నమ్ముతారా ???
    అదండీ విషయం...
    13) ఎపుడూ సుస్థిర ప్రభుత్వాన్ని భారత్ లో వుండ రాదు అని అన్నీ అగ్ర రాజ్యాల పన్నాగం , పథకం .అండి
    14) చైనా నుండి మొబైల్ ఫోన్ దిగుమతులు 2013 లో 98% వుంటే , మోడీ వచ్చాక 98% ఇక్కడే తయారు , ఎగుమతి అనగా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించాము...
    15)దేశ రక్షణ కూడా లేకుండా చేసిన , సరిహద్దుల్లో రోడ్లు లేవు , కరెంట్ లేదు , నీళ్ళు, వంతెనలు వుండవు ..దేశ రక్షణ ఎలా ?? దేశ ARMY ఎన్నో సార్లు చెప్పి , చెప్పి, విసుగుతో వున్నది, కనీస కర్తవ్యాన్ని మరచిన ఇండియా దేశ ద్రోహి కూటమి , ఎన్నడూ అడగక , కాంగ్రెస్ ను ప్రోత్సహించారు ..
    16) ఎగుమతులను నిర్లక్ష్యం చేసి , దిగుమతులు వుండే విధంగా , అప్పు వుండే విధంగా చేసి , చివరికి దేశ బంగారమే తరలిపోయే
    India’s external debt remains stable; declines to 18.9% of GDP from 20% last year: Finance Ministry
    17) 1991 బంగారాన్ని విడిపించన నాథుడు యే లేడు...అదండీ మన మీడియా , రాజకీయ ఇండియా కూటమి , ఆ సన్నాసులా చెప్పేది ??
    మిత్రులారా ఒకటే గుర్తు పెట్టుకోవాలి. .
    మనిషికి గౌరవం వుంటుంది , ఆత్మ విశ్వాసం , దైర్యం , నిబద్ధత వుండాలి

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 3 หลายเดือนก่อน

    ప్రజావేదిక కూల్చారు. అదే ప్రజలే....

  • @prasadnizampatnam2303
    @prasadnizampatnam2303 3 หลายเดือนก่อน +6

    అసలు ఈయనకు ఏ సిఎం నచ్చడు.

  • @SudhirKumar-li4dk
    @SudhirKumar-li4dk 3 หลายเดือนก่อน

    అతనికి కొంతవరకే తెలుసు..అదే అమలు చేసే CM జగన్. మిగతవాటిని పట్టించుకోని మూర్ఖత్వం అతనిది.

  • @srini4919
    @srini4919 3 หลายเดือนก่อน

    Sir
    You seemed to have known that Jagan was going to win the election as soon as you were appointed CS by the EC. Is it true, and if so, how did you come to aware. Thanks for sharing your opinions. Please write an autobiography or do an AMA.

  • @ballubalaji9991
    @ballubalaji9991 3 หลายเดือนก่อน +1

    ఓక ఐ ఏ ఎస్ ఉండి నిచపానులుకి ఓడికడితే పాక్కకి తోయ్యకపోతే ఏమీ చెస్తారు నివ్వే చెబుతున్నవ్ కద ఉండమన్నరు నిబ్బద్ధతగా పాని చెయ్యలి అని అలా చెసవ నివ్వు వ్యేతిరేకంగా పాని చెసవ్

  • @venkateswararao6900
    @venkateswararao6900 3 หลายเดือนก่อน

    LV , IAS, IPS lu how far they are honest.

  • @satyaprasadgandi188
    @satyaprasadgandi188 3 หลายเดือนก่อน

    అయ్యా... ఆఫీసర్లు గారూ ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఎలా చూస్తున్నారో చెప్పండి

  • @journeywithkarthika-zx9qo
    @journeywithkarthika-zx9qo 3 หลายเดือนก่อน +1

    1:54

  • @mundranageswararao9330
    @mundranageswararao9330 3 หลายเดือนก่อน +7

    Jagan hippacracy is very high.

  • @SatyaramakrishnaNadimint-hg7dg
    @SatyaramakrishnaNadimint-hg7dg 3 หลายเดือนก่อน +1

    చంద్రబాబునాయుడు2019లోఎన్నికలకమీషనరునువేలుచూపించిబెదిరించినవీడియోప్రజలమనసులలోఇంకాపదిలంగానేఉంది.దీనికేమిసమాధానంచెబుతారుబాబూ.

  • @Rowby00564
    @Rowby00564 3 หลายเดือนก่อน +5

    మీరు రెడ్డి కాదు కదా అందుకే పక్కన పెట్టారు

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 3 หลายเดือนก่อน

      Jagan ku ala caste feeling ledhu bro thanani nammina vallani evarinaina Y S Family manchi ga choosukuntaru

  • @seshasayananantha3466
    @seshasayananantha3466 2 หลายเดือนก่อน

    All officials should have resigned for their posts then n there itself

  • @Venkyviews
    @Venkyviews 3 หลายเดือนก่อน +2

    లక్ష్మి గారు గెస్ట్ మాట్లాడేటప్పుడు మీరు మధ్య లో మాట్లాడవద్దు... Pls with due respect

  • @psksivaji924
    @psksivaji924 3 หลายเดือนก่อน +2

    పృజాసేవ చేయాల్సిన IAS లు వ్యక్తి సేవ
    చేస్తుంటే ముఖ్య మంత్రి చూస్తూ కూర్చోవా లా??దిక్కుమాలిన. మాటలు మాట్లాడుతున్న మీకు సిగ్గుపడాలి?

  • @chnrao4675
    @chnrao4675 3 หลายเดือนก่อน +2

    తిరుపతి ఇష్యూ..... Haaaaa

  • @psureshbabumedical2161
    @psureshbabumedical2161 3 หลายเดือนก่อน

    జగన్ గారు 2019 లో గెలిచిన రోజు మీరు ఈవెనింగ్ 7:00 c. m జగన్ ని కలిసినపుడు నేను అక్కడ వున్నాను

  • @saratbabu9819
    @saratbabu9819 3 หลายเดือนก่อน +2

    ఏడుపు బావుంది 😂

  • @kancharalasambasivareddy2271
    @kancharalasambasivareddy2271 3 หลายเดือนก่อน

    Only some of IAS people are honest

  • @ArunkumarThute-ly4hc
    @ArunkumarThute-ly4hc 3 หลายเดือนก่อน +2

    ప్రజా సభల్లో వేదిక మీద జగన్ మాట్లాడేటప్పుడు కూడా దీనంగా లో బాటు తనంగా తగ్గింపు మనసు కనపరుస్తూ మాట్లాడుతుంటాడు మహానుభావుడు, కానీ జగన్ అంతరంగం వేరేగా నడుస్తూ ఉంటుంది, దానికి బలైన వాడే ఈ అధికారి

  • @NageswararaoChimata
    @NageswararaoChimata 3 หลายเดือนก่อน +3

    చేతగాని వాడికి దూకుడెక్కువ

  • @Prasad-37
    @Prasad-37 3 หลายเดือนก่อน +2

    ఎందుకు....అంతల ఏడుస్తారు జగన్ మీద పడి....చావండి లేకపోతే....మళ్ళ్లి మహా న్యూస్..గొట్టం న్యూస్

  • @madhuk3320
    @madhuk3320 3 หลายเดือนก่อน +1

    Idi manchi figure laga vundi

  • @ravindrababupopuri
    @ravindrababupopuri 3 หลายเดือนก่อน

    రైతుల పొట్ట కొట్టావ్.ఆ పాపం ఊరికే పోదు.

  • @sulochanarani-zt8pi
    @sulochanarani-zt8pi 3 หลายเดือนก่อน +10

    Ithadu IAS Ela ayyadu.Jagan ni anchana veyaleka poyadu

    • @mannavaprasadu
      @mannavaprasadu 3 หลายเดือนก่อน

      లూజ్ టాక్ ఎవరైనా మాతాడొచ్చు... రూల్స్ ప్రకారం మాత్రమే పని చేసే వ్యక్తి శ్రీ LV Gaaru

    • @Phanirajuv-pv8rn
      @Phanirajuv-pv8rn 3 หลายเดือนก่อน

      ముఖ్యమంత్రి ఆదేశిస్తే అధికారులు ఏమి చేయగలరు?
      ఏ ప్రభుత్వం వచ్చినా ఇలానే ఉంటుంది.
      ఛానల్సుకి పడని వ్యక్తుల గురించి ఇలాంటి డిబేట్లు ఉంటాయి

  • @bandijayaram4171
    @bandijayaram4171 3 หลายเดือนก่อน +4

    43000 kotlu dopidi chesina gajadongaku meelanti adhikarulu udyogastulu andaru kalasi donga chetiki thalalu ichharu mottamu dopidi chesi Ap ni appulu kuppa chesi servanashanamu chesina meelanti medhavulu bhadyatha lekunda silent ga vunnaru 5 years

    • @mannavaprasadu
      @mannavaprasadu 3 หลายเดือนก่อน

      లూజ్ టాక్ ఎవరైనా మాతాడొచ్చు... రూల్స్ ప్రకారం మాత్రమే పని చేసే వ్యక్తి శ్రీ LV Gaaru

  • @MrVenugkavirayani
    @MrVenugkavirayani 3 หลายเดือนก่อน +1

    మీరు రెండు రకాల అవతారాలు నాకు నచ్చలేదు

  • @DRatnakumar-h9y
    @DRatnakumar-h9y 3 หลายเดือนก่อน

    CS గా సూపర్ చేశారు సార్.

  • @srinivasvadlamani1687
    @srinivasvadlamani1687 3 หลายเดือนก่อน

    ఒక.తప్పుని సమర్ధించడం కూడా.. తప్పే..😮

  • @user-wl6km4px4y
    @user-wl6km4px4y 3 หลายเดือนก่อน +1

    Meelanti panikimalina officers valla jagan vodipoyadu

  • @bnarasimha4057
    @bnarasimha4057 3 หลายเดือนก่อน +1

    ఏవైనా గాని మీరు ఐఏఎస్ లైవ్ ఉంటే, రిటైర్ అయిన తర్వాత ఏ ముఖ్యమంత్రిని కూడా వాళ్ళ లోటుపాట్లు బయటకు చెప్పడం ఇవన్నీ నీకు అవసరమా. ఐఏఎస్లు అంటే ప్రజలకు ఎంతో గౌరవం ఉంటుంది, చాలామంది రిటైర్ అయిన తర్వాత పార్టీలు కొమ్ము కాస్త వీలు విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉండటం మంచిది కాదు.

  • @arunkumarsombhotla2939
    @arunkumarsombhotla2939 3 หลายเดือนก่อน

    ఇతను చంద్రబాబు గారి మీద కూడా ఏడ్చాడు.. చాలా ఓవర్ యాక్షన్ చేసాడు YCP Govt లో.. waste fellow

  • @raghavavizag1781
    @raghavavizag1781 3 หลายเดือนก่อน +1

    percent isthe contracter bill chesthunde ithagadu

  • @Ramking7262
    @Ramking7262 2 หลายเดือนก่อน

    అరేయ్ LV ని చరిత్ర ఎవరికి తెలియదు.

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 3 หลายเดือนก่อน +1

    నీతి నిజాయితీ లేని officer.

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 3 หลายเดือนก่อน

    👌👌👌🙏🙏🙏

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 3 หลายเดือนก่อน +5

    గతంలో ఈ ప్రబుద్దుడు కూడా వానికి ఊడిగం చేసాడుగా

    • @CBP689
      @CBP689 3 หลายเดือนก่อน

      Yes he was involved in auto mobiles contract 11cr Botsa and was about to arrest in Tirupati during his son marriage

  • @user-wl6km4px4y
    @user-wl6km4px4y 3 หลายเดือนก่อน +1

    Jagan good administrator CM , but meelanti moorkhule jagan ni debba theesaru

  • @user-tc1em2jm9w
    @user-tc1em2jm9w 3 หลายเดือนก่อน +2

    ఎందుకురా జగన్ పడి ఏడుస్తారు

  • @gandhamjolly3159
    @gandhamjolly3159 3 หลายเดือนก่อน

    Dukudu enti mam aa sir clear gaa
    Chepputhunte

  • @ephraimjonah
    @ephraimjonah 2 หลายเดือนก่อน

    పిల్లికి ఎలుక సాక్షం.

  • @rajeshkonganapalli8971
    @rajeshkonganapalli8971 3 หลายเดือนก่อน

    You supported Jagn,

  • @rakeshreddycattamanchi5535
    @rakeshreddycattamanchi5535 2 หลายเดือนก่อน

    Eyana senior Gopi la unnadu

  • @hajizuber1992
    @hajizuber1992 2 หลายเดือนก่อน

    Jai jagan

  • @Bestees
    @Bestees 3 หลายเดือนก่อน

    It looks like Jagan got irritated with LV garu asking him many times about appointing CS. As a CM he would have thought LV was not interested in being CS under him.

  • @pappalasuryanarayana4564
    @pappalasuryanarayana4564 3 หลายเดือนก่อน

    Good morning sir. you are great officer we need Ap

  • @madhubabu3365
    @madhubabu3365 3 หลายเดือนก่อน +1

    జగన్ అన్న ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు 😂😂😂😂😂 2024 లో మల్లీ సీఎం అయ్యాక వుంటుంది అసలు సినిమా 🤙🤙

  • @7NK05
    @7NK05 3 หลายเดือนก่อน +1

    Jagga needs gorrelu LVS is not one so he didn’t need him

  • @giridharkathira3528
    @giridharkathira3528 3 หลายเดือนก่อน

    Aayana emi cheppina antha Reverse....Reverse 😅

  • @velagapudisudhakararao2384
    @velagapudisudhakararao2384 3 หลายเดือนก่อน

    Nobody is interested ib his talks . He had troubled Chandra Babu. He was given good treatment by Jagan before his retirement

  • @user-ij5mm5oz2k
    @user-ij5mm5oz2k 3 หลายเดือนก่อน +1

    Ni anta worst officer evaru vundaru….chillara matalu chillara panulu apandi

  • @simhachalampratha3956
    @simhachalampratha3956 3 หลายเดือนก่อน

    Andhru ippudu BP Acharya lee

  • @TangiralaVijayabhaskar-oi1gf
    @TangiralaVijayabhaskar-oi1gf 3 หลายเดือนก่อน

    Chalamandi IAS laku IPS laku entakente ekkuva daridram pattutundi .challenge

  • @phanikumarperala3040
    @phanikumarperala3040 3 หลายเดือนก่อน

    Jai jagan anna

  • @user-br6sh8sm4e
    @user-br6sh8sm4e 3 หลายเดือนก่อน

    నీవు గతంలో చేసినవి అందరికీ గుర్తున్నాయి

    • @mannavaprasadu
      @mannavaprasadu 3 หลายเดือนก่อน

      లూజ్ టాక్ ఎవరైనా మాతాడొచ్చు... రూల్స్ ప్రకారం మాత్రమే పని చేసే వ్యక్తి శ్రీ LV Gaaru

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600 2 หลายเดือนก่อน

    India ki pattuna daridram IAS and IPS....90 percent currepted..remaining 10 percent transfer to ???? or order to waste portfolio

  • @vidyasagartalluri7214
    @vidyasagartalluri7214 3 หลายเดือนก่อน

    Prajavadhikani kulchalanapudu meeru vadhu Ani merami salaha ivaladha adhi manchidhi kadhu Dhani Manam veravidham ga vadukovachani Meraki advise ivalatha.

  • @user-mm2ny8bn2g
    @user-mm2ny8bn2g 3 หลายเดือนก่อน

    వాడి సైకోలజీ, 30 సంవత్సరాల సర్వీస్ చేసిన మీకు అర్ధం కాలేదా
    అంతా నటన

  • @gvrajchg2328
    @gvrajchg2328 3 หลายเดือนก่อน

    అయ్యా ఎస్ అంటేమేగా పదవిలో ఉన్నంతకాలం

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 3 หลายเดือนก่อน

    Niluvella Visham😢

  • @RamakrishanrajuPakalapat-ih9rs
    @RamakrishanrajuPakalapat-ih9rs 3 หลายเดือนก่อน +1

    Sir. Meelanti. Senior. Adminstre. Meeru. Mosapoyaru.

  • @KP-uj1iq
    @KP-uj1iq 3 หลายเดือนก่อน

    Sadist by behaviour