జగన్ కి చేయి చూపించి చెప్పా ...అయినా మారలేదు | LV Subramanyam | Mahaa News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 411

  • @vangapandu3335
    @vangapandu3335 3 หลายเดือนก่อน +60

    Lv గారికి ఇప్పుడు జ్ఞానోదయం అయినట్లుంది

  • @bvssaibabababa3376
    @bvssaibabababa3376 3 หลายเดือนก่อน +72

    సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే form ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు మీరు మీ టీమ్ చేసిన కృషి అభినందనీయం సర్. 🙏

  • @siddaiahavalapati5345
    @siddaiahavalapati5345 3 หลายเดือนก่อน +67

    మీలాంటి పెద్దలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం మంచి సలహాలు ఇవ్వండి సర్.ప్రతి ఒక్కరికి పని కల్పించి వాళ్ల ఆహారం వాళ్లే సంపాదించే మార్గాన్ని నిర్దేశించండి🙏🙏🙏ఉచితం ఎవరికి చేరాలో వాళ్ళకే అందాలి.

    • @chennupatichalapathirao6750
      @chennupatichalapathirao6750 3 หลายเดือนก่อน +2

      100 percent correct mee lanti alochanalu andhariki undali

    • @Lakshmiangrau
      @Lakshmiangrau 3 หลายเดือนก่อน

      Freebies should reach to people who r not in a position to work, and such a person should be very very poorest of the poor. But not to all poor people

  • @BakaaBakaa-m9f
    @BakaaBakaa-m9f 3 หลายเดือนก่อน +264

    2019 నుండి ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు పాలనను కోల్పోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం

    • @madhunlrr
      @madhunlrr 3 หลายเดือนก่อน +6

      😪😪😪😪😪😪😪😪😪

    • @TSPSC_MEMES_ADDA
      @TSPSC_MEMES_ADDA 3 หลายเดือนก่อน +7

      E desam okka duradrustham

    • @subhashb-je9jm
      @subhashb-je9jm 3 หลายเดือนก่อน +3

      Yeah we lost the visionary leader 😂😂

    • @HarshaSamu
      @HarshaSamu 3 หลายเดือนก่อน +4

      😂😂😂Ne bonda ra

    • @Vamsi_krishna_boina
      @Vamsi_krishna_boina 3 หลายเดือนก่อน +1

      ​​@@HarshaSamupo ra free padakalaki alavathu padena pennta na kodaka😂😂😂

  • @madhunlrr
    @madhunlrr 3 หลายเดือนก่อน +176

    మీమాటలు వింటుంటే దుఃఖము తన్నుకువస్తుంది మా దురదృష్టము cbn ఓటమి 2019

  • @ksagar8679
    @ksagar8679 3 หลายเดือนก่อน +39

    ఎలక్షన్ ముందు ఈ ఇంటర్వ్యూ చేయాల్సింది

    • @jaggarao2312
      @jaggarao2312 3 หลายเดือนก่อน +2

      అప్పుడు.. సమాధానాలు వేరుగా చెప్పేవాడు.. జగన్ ని తప్పు పట్టకుండా..

    • @मेराभारतमहान-ल9ङ
      @मेराभारतमहान-ल9ङ 3 หลายเดือนก่อน

      రిజల్ట్స్ ముందే కదా ఇంటర్వ్యూ...

  • @satyanarayanamurty5177
    @satyanarayanamurty5177 3 หลายเดือนก่อน +96

    మీవంటి విజ్ఞులు ఉండవలసింది CBN SIR లాంటి వారి వద్ద మాత్రమే.

    • @okajeevitham
      @okajeevitham 3 หลายเดือนก่อน

      This guy also supported Jagan and got kicked out.

  • @PulamarasettiPeddinaidu
    @PulamarasettiPeddinaidu 3 หลายเดือนก่อน +73

    74 ఏళ్ళ యంగ్ 🌱 లీడర్ - 40 ఏళ్ళ ❤డా క్రిమినల్ 6093

    • @jhansiranigopathoti9762
      @jhansiranigopathoti9762 3 หลายเดือนก่อน +1

      Rajamundry Central jail ki vellina criminal CBN 7691

    • @lionwinner8154
      @lionwinner8154 3 หลายเดือนก่อน +1

      ​@@jhansiranigopathoti9762 buradhalo dhorlina pandhi pakkana velthunna raju medha kuda buradha challindhi antha ala undhi nuvvu chepthundhi . Fake case pettu jail ki pampatam kadhu adhi prove cheese dhanmu undali 😂

    • @kumarRL-u5z
      @kumarRL-u5z 2 หลายเดือนก่อน

      వాడికి 40 ఏళ్ళు కాదు 52 years

    • @jhansiranigopathoti9762
      @jhansiranigopathoti9762 2 หลายเดือนก่อน

      @@lionwinner8154 fake kadura Babu nijamyna ve ..musalodu rogalani cheppi thapinchukunnadu

  • @srinivasaraomarasu5728
    @srinivasaraomarasu5728 3 หลายเดือนก่อน +121

    చంద్రబాబుగారుపని రాక్షసుడు, జై 2024 C M

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 3 หลายเดือนก่อน +67

    బాబు గారి గురించి చాలా మంచి మాట వాస్తవం అయిన మాట చెప్పారు.కొంతమంది వెధవలు మీ మాటలు నచ్చకపోవచ్చు

  • @radhakalathur777
    @radhakalathur777 3 หลายเดือนก่อน +112

    ఎప్పుడు అడగకుండా ఇచ్చే దానికి విలువ ఉండదు. CBN AP ని develop చేసి, ఇంకా చేస్తానంటే, బుర్ర లేని AP ప్రజలు ఒక day decoit ని సీఎం గా ఎన్నుకున్నారు. వాళ్ళకి బాగానే పెట్టాడు గడ్డి జగన్.

    • @shabbeersyed7657
      @shabbeersyed7657 3 หลายเดือนก่อน +5

      100% Correct

    • @kuchibhotlamanikyamba8076
      @kuchibhotlamanikyamba8076 3 หลายเดือนก่อน +2

      Exactly 💯 Percent Correct pakkaa

    • @gottipatianjibabu7100
      @gottipatianjibabu7100 3 หลายเดือนก่อน

      Aa buddi leni vedavallo paina video lo unnavady kuda okadu

    • @rajanigummadi9339
      @rajanigummadi9339 3 หลายเดือนก่อน

      Post లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసి. AP ni ముంచిన తర్వాత, జ్ఞానోదయం కలిగింది

    • @rekhavattikuntla7680
      @rekhavattikuntla7680 3 หลายเดือนก่อน

      Well said.

  • @rasagna6126
    @rasagna6126 3 หลายเดือนก่อน +10

    Great words
    Thank you very much for your nice comments 🙏

  • @shabbeersyed7657
    @shabbeersyed7657 3 หลายเดือนก่อน +32

    సార్ మీలాంటి నిజాయితి కలిగిన అధికారులు ఆంధ్రప్రదేశ్ కు చాల అవసరం

  • @jithendratchemistryskpgdc9857
    @jithendratchemistryskpgdc9857 3 หลายเดือนก่อน +9

    Cbn స్థాయి వ్యక్తి ని ఏడిపించడం తప్పు అని ఆరోజే చెప్పి ఉండాల్సింది, ఇప్పుడు చెప్పడం మీరూ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఒక మామూలు వ్యక్తే అనిపిస్తుంది.

  • @ramamoorthykookatla2364
    @ramamoorthykookatla2364 3 หลายเดือนก่อน +12

    He has created lot of troubles to Chandrababu. God punished him

  • @chandusree
    @chandusree 3 หลายเดือนก่อน +31

    రాబోయేది జగనే అని , ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా cbn కు సహకరించని మొదటి వ్యక్తి మీరే అని కూడా మేము గుర్తుంచుకుంటాము.

    • @SatyaSatyakaredla
      @SatyaSatyakaredla 3 หลายเดือนก่อน +3

      ఏం సహకరించలేదు cbn నీ అధికారిక సమీక్షలు చేయడానికి మీకు లేదు అని నిలువరించారు అన్ని జగన్ చెప్పినట్లు చేసి పూర్తిగా అధికారిక యంత్రాంగం జగన్ కి సహకరించేలా చేశాడు ఈ lv

    • @mannavaprasadu
      @mannavaprasadu 3 หลายเดือนก่อน +1

      Chandu: లూజ్ టాక్ ఎవరైనా మాతాడొచ్చు... రూల్స్ ప్రకారం మాత్రమే పని చేసే వ్యక్తి శ్రీ LV Gaaru

  • @svdss2021
    @svdss2021 3 หลายเดือนก่อน +51

    AP ఈరోజు ఇలా ఉండడానికి కారణం lv సుబ్రమణ్యం, దీనికి మీరేమంటారు??

    • @puttaputta610
      @puttaputta610 3 หลายเดือนก่อน +5

      నిజంగా

    • @suramsuresh3795
      @suramsuresh3795 3 หลายเดือนก่อน +6

      ఇక్కడ కామెంట్లలో ఒకరు పేర్కొన్నట్లు కేశినేని చేసిన అతి వల్ల ఈయన చంద్రబాబు కి దూరం అయినట్లు ఉొంది

    • @sarabusreehari3639
      @sarabusreehari3639 3 หลายเดือนก่อน +1

      ఎల్ వి సుబ్రహ్మణ్యం కూడా జగన్ మాయలో పడి కొన్ని తప్పులు చేశాడు దాని తర్వాత పశ్చాత్తాపపడి తన్ను తాను మార్చుకున్నాడు

    • @thekingsman7668
      @thekingsman7668 3 หลายเดือนก่อน +6

      ​@@puttaputta610avunu jagan ki 2019 lo help chesaadu

    • @RamanaMurthyNistla
      @RamanaMurthyNistla 3 หลายเดือนก่อน +3

      Veedu pedda waste.

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 3 หลายเดือนก่อน +35

    నీకు బాబు దగ్గర ఇక చాన్స్ లేదు, అప్పుడు జగన్ ని సమర్ధించావ్ అంత సీన్ లేదు లేవమ్మా!

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 3 หลายเดือนก่อน +18

    బాబు గారిని కింద పడేసే ప్పుడు కాస్త ఆలోచించి ఉండాల్సింది

  • @muralikumar5594
    @muralikumar5594 3 หลายเดือนก่อน +3

    సమవాద, వివాద, విషాద భరితమైన ఈ వైవిధ్య సమాజంలో మీ అవసరం మీ స్థానం మీకు తెలియచేసిన ఆ జగన్ కి నా ధన్య వాదములు ❤

  • @vadlamudisrinivas8653
    @vadlamudisrinivas8653 3 หลายเดือนก่อน +45

    మరి ఎందుకు ఆయనను వ్యతిరేకించి ఒక ఉగ్రవాదిని సపోర్ట్ చేసావు

    • @ravikrishnaprasad4255
      @ravikrishnaprasad4255 3 หลายเดือนก่อน +10

      అందరిలాగే ఉద్దరిస్తాడు అనుకున్నారు... అసలు స్వరూపం దగ్గర నుంచి చేసేసరికి తేడా అర్ధం అయ్యింది...

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 3 หลายเดือนก่อน +12

    L.V.సుబ్రమణ్యం గారు ఒక ఆధ్యాత్మిక వేత్త మరియు భగవాన్ శ్రీ సత్య సాయి విభుని భక్తుడు. స్వామి బోధనలు, మానవత్వపు విలువలు,క్రమ శిక్షణను పరిపాలనలో మరియు తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేసిన ఒక గొప్ప వ్యక్తి.
    అటువంటి వ్యక్తిని కూటమి వాళ్లు సలహా దారు డిగా తీసుకుంటే అంతకు మించిన భాగ్యం ఈ రాష్ట్రానికి ఇంకొకటి ఉండదు.

    • @ravishankar35333
      @ravishankar35333 3 หลายเดือนก่อน

      You are only person commented correctly in this video.

  • @raghavasukhavasi7340
    @raghavasukhavasi7340 3 หลายเดือนก่อน +9

    2019 ఎన్నికల సమయంలో ఈ నీతులు చెప్పే వ్యక్తి ఆనాటి ఎన్నికల కమీషనర్ని పక్కనకూర్చోపెట్టి చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి ఈరోజు నీతులు చెబుతున్నాడు

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 3 หลายเดือนก่อน +20

    జగన్ కి చెయ్యి చూపించిన చూపించక పోయిన ఒకటే మీకు కొంచెం లేట్ గా అర్థమైంది. మొదటి కాబినెట్ లొ అతని వ్యవహారిసైల్ లొ మీరు గ్రహించి ఉంటెయ్ మీరు ఆనాడేయ్ లాంగ్ లీవ్ తీసుకొని ఉందురు. ఎవ్వరి మాతా వినని వాడు మొండి వాడు జగన్ మామా ఒక్కడే 😄😄😄

  • @davenickle8783
    @davenickle8783 3 หลายเดือนก่อน +2

    చాలా మంచి భజన. అద్భుతంగా వుంది. చిడతలు తీసుకుంటాను ఒక్క నిమిషం.. 👏👏

  • @jarvisfriday4389
    @jarvisfriday4389 3 หลายเดือนก่อน +3

    మహానుభావుడు cbn రాజకీయాలను వదిలి విశ్రాంతి తీసుకుని, బంగారు తుపాకీ పట్టిన ప్రపంచంలోని ఏకైక గొప్ప నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు అలియాస్ తెలివైన వ్యక్తికి పార్టీని అప్పగిస్తారని ఆశిస్తున్నాను

  • @gangineniRamesh-n1z
    @gangineniRamesh-n1z 3 หลายเดือนก่อน +3

    చంద్రబాబు గారి కి సహకరించని మొదటి వ్యక్తి వి నీవే

  • @influencergamingyt2177
    @influencergamingyt2177 3 หลายเดือนก่อน +3

    Thank you LVS garu, CBN is always capable person

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31 3 หลายเดือนก่อน +2

    మన దేశ ఎన్నికలలో నాయకులు రాయితీలు ఇస్తూ గెలుస్తున్నారు.కానీ రాష్ట్రాలనూ, దేశాన్ని ఓడిస్తున్నారు.ప్రజలను రాయితీలతో బిక్షగాళ్ళను చేసే నాయకులు ఉన్నంత వరకూ దేశం అభివృద్ధి సాధించలేదు.

  • @nayanachary1527
    @nayanachary1527 3 หลายเดือนก่อน +4

    మీలాంటి విజ్ఞుల సేవలు భవిషతు తరాలకు అందాల్సి ఉంది🙏

  • @sivajiphotography7633
    @sivajiphotography7633 3 หลายเดือนก่อน +22

    cbn inspration youth ki

    • @d.ch.e
      @d.ch.e 3 หลายเดือนก่อน +3

      Yes CBN sir is a great inspiration to everybody.🙏one n only great leader of India.

  • @muralitelukula4488
    @muralitelukula4488 3 หลายเดือนก่อน +1

    AP లొ ఈ పరిస్తితి కి ఈయన కూడా కారణం..

  • @janaapparao1117
    @janaapparao1117 3 หลายเดือนก่อน +5

    మన ఖర్మ ఈ 5 ఇయర్స్

  • @Surya-rq4ps
    @Surya-rq4ps 3 หลายเดือนก่อน +5

    ఇప్పుడు చంద్రబాబు ను పొగుడుతూ కామెంట్స్ పెట్టిన వారు సైతం అప్పట్లో జగన్ జగన్ అంటూ ఊగిపోయిన వారే, క్షవరం అయితే గాని వివరం రాదన్నట్టు ఇప్పుడు గొప్ప గొప్ప పోస్టింగ్స్ & కామెంట్స్ పెడుతున్నారు. అందరికీ మా బాగా దూల తీరింది.

    • @Surya-rq4ps
      @Surya-rq4ps 3 หลายเดือนก่อน

      Thank you

    • @rtipsap8946
      @rtipsap8946 3 หลายเดือนก่อน

      Yes

    • @Surya-rq4ps
      @Surya-rq4ps 3 หลายเดือนก่อน

      @@rtipsap8946 కృతజ్ఞతలు

  • @skysky8006
    @skysky8006 3 หลายเดือนก่อน +3

    ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అందరూ మెచ్చే పరి పాలన చూపిస్తాము అని వై.యస్. కుటుంబం అంతా నమ్మబాలికారు.
    నమ్మిన ప్రజలు 151 ఇచ్చారు.
    మితి మీరిన అహంకారంతో కన్ను మిన్ను కానకుండా ప్రజావేదిక తో మొదలైంది విధ్వంసం...
    మాస్క్ అడిగినందుకు పిచ్చివాడని ముద్రవేసి చంపేశారు...
    దళితుని చంపి డోర్ డెలివరీ చేసారు....
    దళితులపై అఘాయిత్యాలు అత్యాచారాలు పెట్రేగి పోయాయి...
    మైనారిటీలపై దౌర్జన్యాలు...
    హిందూ దేవాలయాలపై దాడులు, రాముని తల తీసిన వైనం, రధాలు తగులబెట్టారు
    లాండ్, సాండ్
    వైను, మైను, కబ్జాలు...
    cps రద్దు జేస్తా నన్నాడు చేయలేదు...
    జాబ్ క్యాలండర్ ఇవ్వలేదు...
    mega dsc పెట్టలేదు..
    పోలవరం తో పాటు ఒక్క ప్రాజెక్ట్ కుడా పూర్తి చేయలేదు...
    అమ్మ వోడి ఇంట్లో అందరూ పిల్లలకి ఇస్తాను అన్నారు ఇవ్వలేదు..
    విదేశీ విద్య చదువుతున్న పిల్లలకి ఫీ రెయింబర్స్మెంట్ ఇవ్వలేదు.
    రైతు భరోసా లేదు,
    మద్దతు ధర లేదు...
    రోడ్ల నిర్మాణం చేయలేదు...
    మధ్యపాన నిషేధం చేయలేదు....
    ఒక్క పరిశ్రమ తేలేదు కాని వున్నవాటిని తరిమేశారు..
    ఇసుక పాలసీ వల్ల రోజువారి కూలి పనులు కుడా దొరకక భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు...
    వ్యాపారాలు లేక వ్యాపారస్తులు ఆలోలక్ష్మణ అంటూ ఆర్తనాదాలు చేశారు...
    కోడి కత్తి గాటు... గొడ్డలి వేటు.... గులకరాయి గీటు. .. తల్లిని చెల్లిని తరిమేసే...రాష్ట్రాన్ని రావణ కాష్టం లా మార్చే...
    ఈ రాబందుల బారినుండి తప్పించుకి అర కోరా భూమి మిగుల్చుకున్న వారిని సైతం మట్టు బెట్టెందుకు లాండ్ టైటిల్యింగ్ యాక్ట్ తెచ్చారు.
    వీటితో పాటుగా మరెన్నో గోరారు చవిచూచిన ప్రజలు అందరు ముఖ్ఠఖంఠం తో ap బచావ్ అన్న నినాదంతో యుద్ధ రంగనా కదం త్రో క్కిన వీరుల వోలె పోలింగ్ తేదీన తమ సత్తా చాటారు
    ముగియ నున్నది
    మూర్ఖుల, వంచకుల, నయవంచకుల, కీచకుల, పాలన ......
    రానున్నది
    నిరంతరం శ్రమించి
    ప్రజా హితం కోరి
    అనునిత్యం అభివృద్ధిని కాంక్షించే
    చంద్రన్న రాజ్యం....
    గర్జించి
    గాండ్రించి
    పోటెత్తిన
    ఓటర్ల
    ఓట్ల
    లెక్కింపు
    మరో 4రోజులు
    (96 గంటలు)
    ప్రజా వ్యతిరేఖ
    విధానాలతో
    గడచిన
    5 సంవత్సరములు
    మానసిక, శారీరక, ఆర్ధిక
    ఇబ్బందులు చవిచూచిన
    ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి
    దాస్య షంక్షలాల నుండి విముక్తి.....

    • @balajiraoparshi6016
      @balajiraoparshi6016 3 หลายเดือนก่อน

      Excellent expression Sir

    • @viswateja8903
      @viswateja8903 3 หลายเดือนก่อน

      అక్షర సత్యం

  • @ramk3566
    @ramk3566 3 หลายเดือนก่อน +2

    LVS kooda chandrababu vodipovadaniki karanam. He is CS during 2019 elections. He didn't stopped violence that time also. But fortunately Jagan rejected LVS.

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 3 หลายเดือนก่อน +17

    నీకు 2019 లో ఈ బుద్ది ఏమైంది అప్పుడు ఆయన్ని ఎన్ని ఇబ్బందులకు గురిచేశారు?

  • @kurminaidumakka4746
    @kurminaidumakka4746 3 หลายเดือนก่อน +2

    బాబూ మీరు కూడా జగన్ రెడ్డి కి సహకరించారు దాని ఫలితం 2019 ఆంద్రప్రదేశ్ లో దరిద్రం

  • @CORNORMCGREGORUFC
    @CORNORMCGREGORUFC 3 หลายเดือนก่อน +8

    ఒక్క అవకాశం అని గద్దేని ఎక్కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంని సర్వనాశనం చేసి చూపించాడు
    ప్రజలు అందరు ఆలోచించండి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడే నాయకుడు ప్రజల గుండె లో చిరస్థాయిగా నిలిచిపోయే నా నాయకుడు చంద్ర బాబు నాయుడు గారు
    నా జీవితం లో చూసిన నిజాయితీ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు

    • @VijayKumar-xt6hx
      @VijayKumar-xt6hx 3 หลายเดือนก่อน +1

      CBN left state in very bad status.

  • @subbus3342
    @subbus3342 3 หลายเดือนก่อน

    Thank. You sir well said
    Thank you very much.

  • @chekurivenkat190
    @chekurivenkat190 3 หลายเดือนก่อน +2

    First mistake is done by LV Subramanyam by supporting favour on Jagan in elections irrespective of his responsibility being neutral in 2019. This realization for LV in 2019 means Andhra Pradesh will be in good position. Your opinion destructed whole Andhra Pradesh

  • @prasadkvd9546
    @prasadkvd9546 3 หลายเดือนก่อน +1

    క్షవరం అయితే కానీ వివరం తెలియదని ఊరికినే అనలేదు పెద్దలు

  • @sribrahmachilakala1905
    @sribrahmachilakala1905 3 หลายเดือนก่อน +6

    Very good sir ❤

  • @srkondapaneni
    @srkondapaneni 3 หลายเดือนก่อน +2

    Sounds like he forgot what he did to babu Garu during the 2019 election time as CS. అష్ట దిగ్బంధనం చేసారు కదర.

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 3 หลายเดือนก่อน +1

    ప్రజల అదృష్టం కొద్దీ కూటమే అధికారం లోకి వస్తె, కక్ష సాధింపు ఉండకపోయినా, చట్టం ను కఠినం గా అమలు చేస్తే, చేయిస్తే చాలు, 2019 - 24 లోని నరరూప రాక్షసులకు మాత్రం దండన కఠినాటి కఠినం గా ఉండాలి

  • @Alitelife
    @Alitelife 3 หลายเดือนก่อน

    చాలా బాగా విశ్లేషణ చేసారు సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @puttaputta610
    @puttaputta610 3 หลายเดือนก่อน +10

    అవకాశం ఇవ్వకూడదు

  • @sankatimanohar5874
    @sankatimanohar5874 3 หลายเดือนก่อน

    Sir me interview chala bagundi 👍👍👍👍👍👏

  • @mgappstech6179
    @mgappstech6179 3 หลายเดือนก่อน

    LV garu - after all CM annara 😮

  • @fran20000
    @fran20000 3 หลายเดือนก่อน

    ఊసరవెల్లిన ఇన్ని రంగులు మార్చదు ఈ బాపనోల్లో అన్ని రంగులు ఉన్నాయి

  • @leelakrishna2729
    @leelakrishna2729 3 หลายเดือนก่อน

    IAS లను రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారో తెలియని వాళ్లు మాత్రమే అధికారులను నిందిస్తారు

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 3 หลายเดือนก่อน

    LVS was one of the best EO of TTD after PVRK Prasad. The temple reached gold heights, he may be made a board member

  • @ajaykovuri7810
    @ajaykovuri7810 3 หลายเดือนก่อน +1

    మహాభారతంలో మీలాంటి కురువృద్ధులు ఎంతోమంది దుర్యోధన వైపు నిలిచారు కానీ పాండవుల వైపు శ్రీకృష్ణుడు నిలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు సంక్షేమ లో మాలాంటి పేద వాళ్లకి ఎవరు చేయలేదు మీరు ఎటువైపు ఉన్నారో ఆలోచించుకోండి సత్యమేవ జయతే నమో ప్రత్యంగిరా మాత మా తల్లి ఎవరు వైపు న్యాయమంటే వాళ్ళ వైపు నిలబడుతుంది నాలుగో తారీకు అందరు భవిష్యత్తు బయటపడింది

  • @challavenkatakrishnaprasad183
    @challavenkatakrishnaprasad183 3 หลายเดือนก่อน

    Ex CS person like LVS may be appointed as Advisor in the next Govt for the well being of state. Jai CBN.

  • @mailtopvs
    @mailtopvs 3 หลายเดือนก่อน

    very nice of you subrahmanyam garu..

  • @Aishwarya_2012
    @Aishwarya_2012 3 หลายเดือนก่อน

    Hat's Off Sir

  • @brahmajireddy8244
    @brahmajireddy8244 3 หลายเดือนก่อน

    సర్ మీలాంటి ఆఫీ మీరంటే ఆఫీసర్ ఆఫీసlll రాష్ట్రానికి చాలా అవసరం సార్

  • @gantedamounika
    @gantedamounika 3 หลายเดือนก่อน +2

    Subrahmanyam kuda cheyalsina panulu chesaru medam

  • @laharil1657
    @laharil1657 3 หลายเดือนก่อน

    "పతివ్రతలు" self promotion మొదలు పెట్టారు. చేతగాని IAS లు అవినీతికి అందలం పట్టారు.

  • @PulamarasettiPeddinaidu
    @PulamarasettiPeddinaidu 3 หลายเดือนก่อน +2

    ఆఫ్టాల్ ❤డా

  • @SubbuMiddiboina
    @SubbuMiddiboina 3 หลายเดือนก่อน

    ❤ super sir

  • @brahmajireddy8244
    @brahmajireddy8244 3 หลายเดือนก่อน

    సర్ మీరు ఈ రాష్ట్రానికి చాలా అవసరం

  • @kiranviews3668
    @kiranviews3668 3 หลายเดือนก่อน

    Laksmi garu, you rocked...so much change.. it's been so long to see such soft spoken talk. Jp garu, nimmagadda garu, lv garu, ivr garu, kaki madhava Rao garu....etc stalwarts in administration

    • @jaggarao2312
      @jaggarao2312 3 หลายเดือนก่อน

      All those IAS are impractical fellows.. Selfish..!!

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 หลายเดือนก่อน

    Super. SAR. Jai. AP

  • @uraghavendrarao2834
    @uraghavendrarao2834 3 หลายเดือนก่อน

    LV spoken very well

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 3 หลายเดือนก่อน

    జై సీబీన్

  • @brahmajireddy8244
    @brahmajireddy8244 3 หลายเดือนก่อน

    Super sir

  • @VenkataRaoGude-m6l
    @VenkataRaoGude-m6l 3 หลายเดือนก่อน

    Excellent

  • @Pamsasi
    @Pamsasi 3 หลายเดือนก่อน +1

    That’s true. It’s unfortunate of AP prajalu that elected jaggu as CM

  • @nehamahanthi687
    @nehamahanthi687 3 หลายเดือนก่อน

    CBN అరెస్టు రోజే స్వీయ సమాధి కట్టుకున్నాడు జగ్గి..

  • @brahmajireddy8244
    @brahmajireddy8244 3 หลายเดือนก่อน

    సర్ మీరు ఇలాంటి ఆఫీసులు రాష్ట్రానికి అవసరం సార్

  • @petebell271
    @petebell271 3 หลายเดือนก่อน

    after all “ mukhya mantri” 😅😅😅😅😅 LOL

  • @thotasatyanarayana6445
    @thotasatyanarayana6445 3 หลายเดือนก่อน

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమం కోరుకొంటుందా, లేక అభివృద్ధి కోరుకొంటుందా అస్సలు ఏది అవసరమో ఏది అనవసరమో కూడా తెలుసుకోలేక పోతున్నారు.

  • @appalanaiduvanjarapu5608
    @appalanaiduvanjarapu5608 3 หลายเดือนก่อน +6

    2019 లో మీరు ఎందుకు ఏంటీ గా చెప్పారు

  • @babavalishaik3113
    @babavalishaik3113 3 หลายเดือนก่อน

    ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి జగన్

  • @VinaykumarKoka
    @VinaykumarKoka 3 หลายเดือนก่อน

    Super

  • @madhavmiriyala9204
    @madhavmiriyala9204 3 หลายเดือนก่อน +18

    Nuvukada jaganni adikaramloki thechidhi epudu kaburlu cheputhunnavu.

    • @padmasaradabompada5308
      @padmasaradabompada5308 3 หลายเดือนก่อน

      Eeyana vaariki thega voodigam chesthe karivepaaku ayipoyaaru eeyana.

  • @pvk151
    @pvk151 3 หลายเดือนก่อน

    U r great officer

  • @mailtopvs
    @mailtopvs 3 หลายเดือนก่อน

    your right sir.. we missed your service and also CBN's 5 years term.. big loss to AP state.

  • @chalapathirao335
    @chalapathirao335 3 หลายเดือนก่อน +1

    LV gaaru Babu gurinchi vunnadhe chepparu. State gurinchi eppudu aalochinche manishi Babu

  • @srinathreddyjambula9459
    @srinathreddyjambula9459 3 หลายเดือนก่อน

    👏👏👏👏👏

  • @paruchurimentarao2290
    @paruchurimentarao2290 3 หลายเดือนก่อน +4

    🙏🙏🙏 jai CBN

  • @r.venkateswararao3892
    @r.venkateswararao3892 3 หลายเดือนก่อน

    2014 లో ఓడిపోయిన జగన్ సైకో గా మారి ఆనాడే AP ప్రజలపై పగబట్టి ఆ పగను 2019 లో గెలిచిన నాటి నుండి ఆ పగను సాధించాడు.

  • @gourinadhasarmadendukuri7442
    @gourinadhasarmadendukuri7442 3 หลายเดือนก่อน

    అందరూ డ్రాకులాలు కాని సైతాన్ కాని కారు ….ఇప్పుడు ఉన్నది చాల విలక్షణ ప్రాణి మనిషైతే కానేకాదు

  • @ChandraBala-x3x
    @ChandraBala-x3x 3 หลายเดือนก่อน

    L.v. garu. మీకు. పాద బి.వందనం.c,b,n. గారి.గురించి.చెప్పినందుకు.

  • @nandurunsm9316
    @nandurunsm9316 3 หลายเดือนก่อน +5

    బాబు పట్ల మీ వ్యవహారం ప్రజలకు తెలుసు.మిమ్మల్ని దగ్గరకు రానీయడు.

    • @Vallinath
      @Vallinath 3 หลายเดือนก่อน

      Ayanaki vachhe nastam em ledu..LVS honest person. Ayanaki istamyna panulu cheskuntoo hayiga retairement life gaduputharu.

  • @YERNIBABU-nj6gr
    @YERNIBABU-nj6gr 3 หลายเดือนก่อน +3

    He is the visionary and youngest old man in Indian polity,long live cbn

  • @srinivasaraokapu5295
    @srinivasaraokapu5295 3 หลายเดือนก่อน +1

    Chief Secretary should respect the Constitution as well protect the Constructive policies .Not to be devotees for some one

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 3 หลายเดือนก่อน

    సీబీన్ గారు శాంతిని. రాష్ట్రాభి వృద్ధిని కోరుకొంటారు. ద్వేషం పగ దుర్మార్గలు చేయడం జగన్ లక్షం

  • @balatulugu6680
    @balatulugu6680 3 หลายเดือนก่อน

    Madam miru chala acting super

  • @babavalishaik3113
    @babavalishaik3113 3 หลายเดือนก่อน

    జైజగన్

  • @jhansiranigopathoti9762
    @jhansiranigopathoti9762 3 หลายเดือนก่อน

    Ippudu veeni badhenti 😅😅

  • @ravikocharla6267
    @ravikocharla6267 3 หลายเดือนก่อน

    సర్ మీరు చెప్పివి బాగానే అనిపిస్తున్న చెడుగా మాట్లాడిన వారు ఎవరో మి మనస్సుకు తెలుసు

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge1808 3 หลายเดือนก่อน

    💯

  • @nrn7146
    @nrn7146 3 หลายเดือนก่อน +1

    Sollu కబుర్లు 80 సంవత్సరాలు
    వచ్చిన వాళ్ళు చాలా మంది పని చేస్తుంటారు....

  • @mundranageswararao9330
    @mundranageswararao9330 3 หลายเดือนก่อน

    Lv gari good person and a very good person.

  • @GoraprabhaPrabha
    @GoraprabhaPrabha 3 หลายเดือนก่อน

    అవును మీరు చెప్పలేదా అప్పులు చేసి పథకాలు ఇస్తే దివాలా తీసిందని సి ఎస్ గారు మరి అలాంటప్పుడు అభివృద్ధి ఎక్కడ జరిగింది

  • @venkateswarlukomaragiri2671
    @venkateswarlukomaragiri2671 3 หลายเดือนก่อน

    Sri L.V.Subramanyam sir is eligible for chairman of AP.Bramhin Welfare corporation.

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 3 หลายเดือนก่อน

    నువ్వు పనికొస్తావులే అని మరొకసారి ఇవ్వడానికి ఆయన పెద్ద పనిమంతుడని కాదు. దగా స్టార్ పార్టీ పెట్టడం, సూడో మేధావి జయప్రకాశ్ నారాయణ పార్టీ పెట్టడం, బొల్లివాడు ఉంటే వానలు పడవు అని రాయలసీమలో బాగా ప్రచారం చేయించడం, స్వార్ధపరులైన I. A. S లు గాంధీ స్ఫూర్తిని అర్ధం చేసుకోకపోవడం వల్ల చంద్రబాబు మాచేత రోడ్లు ఊడ్పిస్తాడా అని ఆగ్రహించి ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు చెయ్యడం, ముసలి ముతక వారి ఓట్లు కాంగ్రెస్ కి వేయించడం ఇలా కర్ణుడి చావుకు కారణాలు అనేకం. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి.
    బ్యూరోక్రాట్స్ రాజకీయాలు చేయడం క్షమించరాని నేరం.

  • @rajamahender8340
    @rajamahender8340 3 หลายเดือนก่อน

    Meeru CBN gurinchi aksharala 1000% correct