EMI Calculation in Telugu - Bike EMI Calculation | Bank Loan Interest Calculation In Telugu |Kowshik

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Download ffreedom app:- ffdm.app/dbyQ
    📚 Related Courses 📚
    💰 Financial Freedom Course - ffdm.app/H5Ap
    📈 Mutual Funds Course - ffdm.app/SLup
    💳 Course on Credit Card - ffdm.app/qhtn
    📊 Credit Score Course - ffdm.app/nneZ
    📈 Stock Market Course - ffdm.app/MbJY
    Connect on Telegram - t.me/financial...
    Connect on Whatsapp - whatsapp.com/c...
    EMI Calculation in Telugu - Bike EMI Calculation | Bank Loan Interest Calculation In Telugu |Kowshik
    #emicalculation #interestcalculation #bikefinance #kowshik_maridi #bankloan #loancalculator
    DISCLAIMER
    We are not SEBI Registered and this video is for educational purposes only and should not be considered as financial advice or an endorsement of specific investments. It is essential to conduct thorough research before making any investment decisions.

ความคิดเห็น • 1.5K

  • @ffreedomapptelugu
    @ffreedomapptelugu  2 หลายเดือนก่อน +1

    Download ffreedom app:- ffdm.app/dbyQ

  • @chandut2610
    @chandut2610 ปีที่แล้ว +99

    మీరు చేసే వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చాలా ధన్యవాదాలు సోదర. 🙏🙏🙏🎉🎉🎉

    • @venkateshkarne8965
      @venkateshkarne8965 ปีที่แล้ว +3

      సర్ నేమ్ SBI లో CENTRAL GOVERNMENT ఇన్సూరెన్స్ నెలకు12 సంవత్సరానికి 300 చిల్లర అది రన్నింగ్ లో ఉందో లేదో నేను ఎలా తెలుసుకోవాలి సార్ కొంచెం చెప్పండి

    • @Maheshnaidu1128
      @Maheshnaidu1128 ปีที่แล้ว

      Ardam Indi anna. super thanq very much..

    • @kurapatiraghubabu6776
      @kurapatiraghubabu6776 ปีที่แล้ว

      Good 👍

    • @SaVe14
      @SaVe14 ปีที่แล้ว

      6:20 BIKE EMI😊😊

    • @KrishnaReddy-ru4vj
      @KrishnaReddy-ru4vj 11 หลายเดือนก่อน

      Super bro.

  • @anilkandukuri1290
    @anilkandukuri1290 ปีที่แล้ว +6

    ఆకరివరకు చూసా బ్రో , చాలా ఉపయోగ పడే సమాచారం ఇచ్చారు... ధన్యవాదాలు

  • @kutlakumar7203
    @kutlakumar7203 ปีที่แล้ว +42

    ఇంత మంచి వీడియో చూసి తిట్టేవడు ఎవడు
    Financial ga అందరికీ ఉపయోగపడే వీడియో ధన్యవాదములు sir

  • @nataneyelujuttiga3034
    @nataneyelujuttiga3034 ปีที่แล้ว +4

    మీరు చేసే వీడియోలు చాలా బాగున్నాయి. ఏమి తెలియని నాకే ఇంత బాగా అర్ధమవుతోంది మీద్వారా ఎంతో మంది తెలిసి కొవాలని కోరుకుంటూన్నాను మీకు నాధన్యవాదములు. Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🖐️

  • @chandrasekharsetti5659
    @chandrasekharsetti5659 ปีที่แล้ว +11

    మీరు ఇటువంటివి మరిన్ని చేస్తూ financial పరంగా మరింత అవగాహన కల్పించాలి అని కోరుకుంటూ మీ. అభిమాని

  • @cheepurupallichittibabu9909
    @cheepurupallichittibabu9909 ปีที่แล้ว +2

    సూపర్ అన్న నాలాంటి వాల్లకి అవగాహన కల్పిస్తున్నారు..... ఏ డౌట్ వున్నా మీ videos open చేస్తున్నా... థాంక్స్ kowshik అన్న

  • @a1entertainment563
    @a1entertainment563 ปีที่แล้ว +16

    నేను house loan తీసుకున్నా కానీ నాకు అది ఎలా deduction ఔతుంది అని అర్థం కాలేదు , మీ వీడియో చూశాక నాకు బాగా అర్థం ఇయంది
    Thank You Brother 😊

    • @Udaykiran974
      @Udaykiran974 8 หลายเดือนก่อน

      Bro ala thisukunav dento vachindhi tell me fast bro plz

  • @m.vijaym.vijaykumar2029
    @m.vijaym.vijaykumar2029 ปีที่แล้ว +2

    Last వరకూ chusamu, but konchem sloga chepte inkochem easyga ఉంటుంది అనిపించింది anyway tqs for your explanation anna

  • @allamsettymallikarjuna1875
    @allamsettymallikarjuna1875 ปีที่แล้ว +4

    మీరు చేసే వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

  • @jagannadhamvijaykymar4620
    @jagannadhamvijaykymar4620 ปีที่แล้ว +5

    వీడియో చాలా బాగా అర్థం అయింది 🎉🎉🎉

  • @vijayr2517
    @vijayr2517 ปีที่แล้ว +5

    Super Anna మీరు చాలా బాగా చెప్పారు... Tq...

  • @sravankumar2898
    @sravankumar2898 ปีที่แล้ว +3

    Neatly explained!! All your videos are giving good content. Very much helpful

  • @sanjeevaraokota7690
    @sanjeevaraokota7690 ปีที่แล้ว +4

    అన్న బాగుంది. మీరు అన్నీ ఇలా చెప్పేస్తే ఫైనాన్స్ కంపెనీ లు ఏమవ్వుతాయి. సూపర్ అన్న.

  • @gvrsastry4554
    @gvrsastry4554 ปีที่แล้ว +26

    కౌశిక్ గారు నేను 10 లక్షల హౌసింగ్ లోన్ తీసుకున్నాను ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయినది మీరు ఇంత ముందు ఒక వీడియో లో చెప్పినట్టు ప్రస్తుతం అయితే నేను 1500 పెంచుతామని అనుకుంటున్నాను నేనైతే నెలకి 9700 వారికి కట్టుకుంటూ వచ్చాను ఇక మీదట పెంచవచ్చా లేదని అవగాహన లేదు నాకు ఒకసారి మీరు చెబితే బాగుంటుంది

    • @lakshmidurgaganasala5853
      @lakshmidurgaganasala5853 9 หลายเดือนก่อน

      Haii Andi okasari me num pettara naku houseloan kavali konchem cheptharani

    • @abhisroyal1308
      @abhisroyal1308 9 หลายเดือนก่อน

      ​@@lakshmidurgaganasala5853😂😂😂😂😂

    • @abhisroyal1308
      @abhisroyal1308 9 หลายเดือนก่อน

      ​@@lakshmidurgaganasala5853aptus lo istunnaru

    • @Muralikrishna-xu4tj
      @Muralikrishna-xu4tj 7 หลายเดือนก่อน

      Anna one month intrest ekkuva vastundi one month taggutundi adhe chestunnaru Static gaa interest undali kada

    • @ThirupathaiahUndadi
      @ThirupathaiahUndadi 7 หลายเดือนก่อน

      Anna ardham ayindhi chala thanks anna

  • @seripallysandeep
    @seripallysandeep ปีที่แล้ว +4

    Thanks for guiding to us in gaining knowledge on financial aspects.

  • @balaKrishna-qv6kb
    @balaKrishna-qv6kb 9 วันที่ผ่านมา

    మీరు చెప్పిన ఈ వ్యాల్యూ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడింది అన్న థాంక్యూ సో మచ్

  • @Demo-uu1xp
    @Demo-uu1xp ปีที่แล้ว +9

    Flat rate of interest & reducing rate of interest gurinchi video upload cheyyandi.

  • @balajigurrala3997
    @balajigurrala3997 ปีที่แล้ว

    Idhi chala chinna concept antaru andaru kaaani meeru calculation chupistey kaani teliyaledu ekkuvamandiki...
    Tq for going deep and sharing basic Fundamental knowledge...🎉🎉🎉so happy..
    Chala mandi share cheyyalenivi chestunnnaduku hatsoff bro❤❤❤❤

  • @parusaramudu5101
    @parusaramudu5101 ปีที่แล้ว +4

    చాలా బాగా అర్థమైంది సార్

    • @rajuthaduka6071
      @rajuthaduka6071 ปีที่แล้ว

      చాల బాగా వుంది సర్

  • @TechSupportRoman
    @TechSupportRoman 11 หลายเดือนก่อน +2

    Emi calculation different from what we think 😢 tq Mr. Maridi

  • @himatejareddy196
    @himatejareddy196 ปีที่แล้ว +4

    Your way of explaining things is unique sir...!

  • @HolySpiritGospelMinistries
    @HolySpiritGospelMinistries 5 หลายเดือนก่อน +1

    Hi అండి కౌశిక్ గారు ఒక బండి తీసుకుందాం అనుకుంటున్నాం మీ లెక్కల ప్రకారమే తీసుకుంటారు దాన్ని కూడా మేము లెక్క వేసుకుని మీరు ఎలా అయితే చెప్పారు అలాగే లెక్క వేసుకొని తీసుకుంటాoThank you brother

  • @charagondachandu
    @charagondachandu ปีที่แล้ว +4

    As I observed in loan emi's, intrest amount is greater than principal amount in initial emi's, May be emi is same for every month but principal and interest amount will be vary in every month emi , so if we want to pre close loan after 1 year it means, we are paying the more intrest than principal, so what is the better way to pre close loan , can any one suggest on this

  • @user-yz6sg9hl5b
    @user-yz6sg9hl5b 5 หลายเดือนก่อน

    మీ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను సర్ ❤

  • @Unusual1818
    @Unusual1818 ปีที่แล้ว +3

    Bro, you didn't explain why the banks charge more interest in the beginning of the tenure for home loans😢😢😢

    • @kumar-bi1to
      @kumar-bi1to 4 หลายเดือนก่อน

      Bank charge high interest in the beginning because
      If you take loan of 10L and after 2 years you got money from somewhere else and you want to repay the outstanding and close home loan. In this case, if bank charge you less interest for beginning 2 year, bank will not make profit for his 10L.

  • @navaneelreddy1354
    @navaneelreddy1354 4 หลายเดือนก่อน

    Koushik bro you are super.all people are thinking in wrong way.you show them right way

  • @RaviKancha-k4h
    @RaviKancha-k4h 13 วันที่ผ่านมา

    Sir, Mee financial videos
    Chala chustanu vaati help tho naa problems solve chesukuntanu many times.so very greatful thanks to you ❤❤❤♥️♥️♥️♥️♥️👌🙏

  • @gangulurinaveen
    @gangulurinaveen ปีที่แล้ว

    మీరు చేసే వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చాలా ధన్యవాదాలు

  • @SivaKumar-op8zo
    @SivaKumar-op8zo 7 หลายเดือนก่อน

    మి Video చాల బాగుందీ Sir. నాకు అర్దo అయ్యింది కాని అర్దమవ్వలేదు. (నేను చదువుకోలేదు కబట్టి) లెక్కలు అర్దమవ్వలేదు. కాని వడ్డీ ఎలా తగ్గుతుంది ఎలా పెరుగుతుంది అనేది మాత్రo అర్దమయ్యింది. Thank you sir

  • @harinathreddy2747
    @harinathreddy2747 ปีที่แล้ว +1

    అన్న నువ్వు సూపర్, కానీ బ్యాంక్ వాళ్ళు 14% అంటున్నారు అది ఒకసారి చేసి దయచేసి చూపించరా .....

  • @sureshgoudgandu4318
    @sureshgoudgandu4318 2 หลายเดือนก่อน

    చూసాను సార్ చాలా బాగుంది. చాలా చక్కగా అర్థం అయ్యింది సార్.చాలా థాంక్స్ సార్

  • @vallepallisatish5236
    @vallepallisatish5236 ปีที่แล้ว

    First time chusa sir live lo EMI calculation.... Useful my future.....
    Thank you sir....

  • @mytalkies4925
    @mytalkies4925 11 หลายเดือนก่อน

    Yeah last varaki chusam.Thankyou so much Andi...much needed information.excellent explanation.

  • @Srujankumarthalla
    @Srujankumarthalla ปีที่แล้ว +1

    Ardamaindi bhayya, chala baga explain chesaru

  • @sugunaperumalla3204
    @sugunaperumalla3204 ปีที่แล้ว

    మీ వీడియోలు అన్ని చూస్తున్నాము చాలాతెలుసుకుంటున్నాము ధన్య వాదములు తమ్ముడు

  • @lakshmik.v.8557
    @lakshmik.v.8557 ปีที่แล้ว

    సూపర్ గా చెప్పావ్ నాకు చాలా బాగా అర్థం అయినది కౌశిక్ ధన్యవాదములు 🙏

  • @deva4356
    @deva4356 หลายเดือนก่อน

    EMI మొత్తం లో అస్సలు మరియూ వడ్డి ఏలెక్కిస్తారు చెప్పండి ,మీరు చెప్పింది చాలా బాగుంది బ్రో నాకు బాగా అర్థమైంది

  • @venky..teppala1024
    @venky..teppala1024 11 หลายเดือนก่อน

    సార్ వీడియో లాస్ట్ వరకు చూసాను.. నేను చాలా నేర్చుకుంటున్నాను.. చాలా చాలా థాంక్స్ సార్...

    • @ffreedomapptelugu
      @ffreedomapptelugu  11 หลายเดือนก่อน

      Thank u so much keep watching..

  • @rvr7173
    @rvr7173 3 หลายเดือนก่อน

    బ్రో చాలా అద్భుతంగా చెప్పారు చాలా చాలా థాంక్స్ మీకు🎉🎉🎉

  • @chollaramesh6540
    @chollaramesh6540 16 วันที่ผ่านมา

    మంచి అవగాహన కలిపించారు బ్రదర్❤

  • @jobvarun9490
    @jobvarun9490 9 หลายเดือนก่อน

    చాలాాగుంది నాకు బాగా అర్థమైంది చాలా కృతజ్ఞతలు sir

  • @naniannam
    @naniannam ปีที่แล้ว

    మీరు చెప్పిన విధంగా చాలా బాగున్నాది ధన్యవాదములు సార్

  • @changeyourlife1143
    @changeyourlife1143 ปีที่แล้ว

    Chala clarity ga chepavu annaya nakhu emi lekha kosam chusa chala bagha chepava nuvuu tappu chesav maths sir avalsindhi nuvuu

  • @jsureshjamesbond6084
    @jsureshjamesbond6084 10 หลายเดือนก่อน

    నాకు అర్థం కాకపోయిన మీరు చెప్పే విదానం.బాగా నచ్చింది.సార్

    • @MrSreesmart
      @MrSreesmart 10 หลายเดือนก่อน

      😂

  • @srinu1525
    @srinu1525 11 หลายเดือนก่อน

    Houseing loan gurinchi 1% kuda teliyan valla kosam 100% useful video sir tqq sirrr

  • @NavyaKalingi
    @NavyaKalingi 5 หลายเดือนก่อน

    E video chala use iendhi no more confusion

  • @entertainexpress9830
    @entertainexpress9830 ปีที่แล้ว +1

    One of useful channel

  • @chebroluhemanth1013
    @chebroluhemanth1013 2 หลายเดือนก่อน

    చూసాను sir చాలా బాగుంది అర్థమైంది

  • @gurusaiprasadnaramaneni5848
    @gurusaiprasadnaramaneni5848 ปีที่แล้ว

    Hi bro I am following your channel since three months it is very useful

  • @matamprakash4448
    @matamprakash4448 5 หลายเดือนก่อน

    సార్ మీరు చాలా బాగా explain చేస్తారు Thankyou sir

  • @vishnuvardhan1648
    @vishnuvardhan1648 ปีที่แล้ว

    Video chala clear ga chala baga chepparu sir...but question sir...okavela oka five yrs EMI pay chesaka interest rate ekkuva unna bank nundi thakkuva interest unna bank ki switch chesukunte apudu ela calculate chestaru okasari cheppandi sir

  • @uppalasreenivasarao8174
    @uppalasreenivasarao8174 ปีที่แล้ว

    చాలా చాలా ఉపయోగకరంగా ఉంది మీకు ధన్యవాదాలు.

  • @suneetag7323
    @suneetag7323 8 หลายเดือนก่อน

    Kushinagaru mee videoes chusthu untanu...houseing lonu grunchchi chala baga cheparu....😊😊😊maa annayya housing lonu thisukunaadu. Vadu adigadu..sher chestunanu....

  • @nagarjunapidikiti
    @nagarjunapidikiti 9 หลายเดือนก่อน

    Bagundi... Baga chepparu broo... Kani hold power of interest model calculation koncham ardham kaledu yela calculation vachindi ani...

  • @jairadhakrishna6578
    @jairadhakrishna6578 8 หลายเดือนก่อน

    కౌశిక్ గారు నమస్కారం వీడియోలన్నీ చూస్తున్నాను చాలా చక్కగా వస్తున్నాయి నేను కోపరేటివ్ బ్యాంకు లో మార్ట్గేజ్ కింద లోన్ తీసుకున్నాను ఒక్క నెల కట్ట లేకపోతే ఇంటికి ఇంటికి సిబ్బంది వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు ఏదైనా సలహా ఇస్తారని చూస్తున్నాను

  • @saradakumarirallabandi8938
    @saradakumarirallabandi8938 4 หลายเดือนก่อน

    Excellent explanation. Understand very well.
    Sarada

  • @narasimharaju2401
    @narasimharaju2401 6 หลายเดือนก่อน

    Kaushik garu your videos are very good and very useful thank you very much🎉🎉🎉🎉

  • @hbkhumayun8593
    @hbkhumayun8593 15 วันที่ผ่านมา

    Very Informative Vedio, Hoping for many more vedio's like this. Thank you..

  • @himas9901
    @himas9901 ปีที่แล้ว +1

    Kowshik Anna u r extremely suuuper Anna....Ur knowledge..& Ur way of expression is awesome....Anna I forgot ask u ,,can u tell how to returns of tax...on form 16... Myself I have to do...

  • @Tejkumarnaidu
    @Tejkumarnaidu ปีที่แล้ว

    Anna meeru cheppina vidaanam chaala baavundi nenu bike theesukundam ani anukuntunna anduku only bike interest elaa vestaaru anedhi 2 times vini arthaam chesukunna

  • @RAGHAVENDRA-gp2ur
    @RAGHAVENDRA-gp2ur 10 หลายเดือนก่อน

    Chusam anna , chala bhagundhi anna... Very very helpful anna...❤❤❤

  • @saisurya2932
    @saisurya2932 ปีที่แล้ว

    Nenu mi videos full chustu vuntanu Anna full details estaru miru thankyou anna

  • @gaddamsai7443
    @gaddamsai7443 8 หลายเดือนก่อน

    Thank you soo much sir for giving an explanation on EMI interests now I'm very much understood. 😊

  • @AnilKumar-ej2rk
    @AnilKumar-ej2rk 9 หลายเดือนก่อน

    Good explain anna.... thanQ.nee videos chaala usefull ga untai...

  • @parigesaroja2771
    @parigesaroja2771 4 หลายเดือนก่อน

    Tq sir chala bagundi sir, chivarivaraku chusa sir.... Baga Artham iendi sir... Tq sir much

  • @geethalramireddy4114
    @geethalramireddy4114 11 หลายเดือนก่อน

    Super...koushik....i like your explanation like a teacher patience......thanks for your information

  • @ravindrabudatha9489
    @ravindrabudatha9489 5 หลายเดือนก่อน

    చాలా ఉపయోగకరంగా ఉంది సర్

  • @vijayachristapher79
    @vijayachristapher79 11 หลายเดือนก่อน

    ఇటువంటివి మాకు తెలియదు కాబట్టి మేము చాలా మోసపోతూ ఉంటాంమీరు సూపర్ ఎక్స్ప్లెయిన్

  • @user-uv7fd5yg5l
    @user-uv7fd5yg5l 7 หลายเดือนก่อน

    Bagundhi very useful but I couldn't understand 1st time that calculation, tq

  • @bmreddy862
    @bmreddy862 10 หลายเดือนก่อน

    Samajaniki finance awareness mee videos very good and clear thankyou

  • @rajuboddu5322
    @rajuboddu5322 ปีที่แล้ว

    Yes sir chala baga cheparu
    Nenu HDFC Home loan lo ne work chesthanu Executive ga madhapur office lo chesthanu chala happy ga undi brother mi videos anni chusthanu chala baga cheptharu bro keep it up bro🎉❤

  • @msreddy3199
    @msreddy3199 10 หลายเดือนก่อน

    నెలనెలా EMI కట్టే విధానము బాగానే చెప్పారు అసలు లో ఎంత కట్టాము? వడ్డీ లో ఎంత కట్టాము ఎలా తెలుస్తుంది ఫార్ములా ఉంటే తెలియ చేయండి

  • @upydiraju879
    @upydiraju879 ปีที่แล้ว

    కౌశిక్ sir chala క్లియర్ గా అర్థం అయింది థాంక్యూ

  • @yennappayennappa3781
    @yennappayennappa3781 5 หลายเดือนก่อน

    Home loan gurinchi explain chesinandhuku Thank you sir😊

  • @sureshpathela0869
    @sureshpathela0869 6 หลายเดือนก่อน

    Yes sir ...I seen this vedio upto end ....clarify my doubts on home loans

  • @Arif12326
    @Arif12326 8 หลายเดือนก่อน

    Keep rocking with ur usefull vedios brother
    We always support u👍

  • @giribabusukuri8953
    @giribabusukuri8953 ปีที่แล้ว

    Meeru chese videos chala helpfull ga vuntay sir...

  • @user-yf6hs4pv4m
    @user-yf6hs4pv4m ปีที่แล้ว

    Super bro mee videos chala use ga unnayi

  • @sureshbanala6949
    @sureshbanala6949 ปีที่แล้ว

    Oka clarity istav anna ea video aina sare tnq

  • @user-dr5ei9wr6n
    @user-dr5ei9wr6n 11 หลายเดือนก่อน

    Good video brother , Thank you for making this kind of videos.

  • @relli.sujithsujith93
    @relli.sujithsujith93 ปีที่แล้ว

    Super information I'm taking a loan that's why I am choosing you thank you thank you so much

  • @srinivasbandaru5138
    @srinivasbandaru5138 ปีที่แล้ว

    పూర్తిగా చూసాను అన్న...👌👌👌అర్ధం అయింది

  • @gadharirajanna7711
    @gadharirajanna7711 ปีที่แล้ว +1

    బ్రో ఇంత మంచిగా చెప్పిన తర్వాత ఎవరు తిట్టరు

  • @vinodkumarlakku4279
    @vinodkumarlakku4279 9 หลายเดือนก่อน

    Super kowshik anna this video more useful to customers

  • @lakshmanaraoburle2329
    @lakshmanaraoburle2329 ปีที่แล้ว

    Chaalaa Chaalaa tqs sir.. this video is more usefully

  • @santhoshoruganti9878
    @santhoshoruganti9878 9 หลายเดือนก่อน

    Very clear and helpful 17:08

  • @Lingaa369
    @Lingaa369 11 หลายเดือนก่อน

    చాలా బాగుంది అన్న సూపర్ గా explain చేశావు అన్న

  • @user-gh9ty4ef7w
    @user-gh9ty4ef7w 9 หลายเดือนก่อน

    Tq annaya for Information Inka Education avasaram ledhu mi knowledge chalu

  • @Sk-qn5qh
    @Sk-qn5qh 2 หลายเดือนก่อน

    బైక్ ఫైనాన్స్ గురించి చాలా బాగా చెప్పారు🎉

  • @maharshidoddapaneni6899
    @maharshidoddapaneni6899 11 หลายเดือนก่อน

    Sir mee dwara memu chala update ayyamu.meeru ilage eppdu maaku manchi knowledge ivvali sir thankyou

  • @sampathedugu1315
    @sampathedugu1315 6 หลายเดือนก่อน

    Superb ga chepparu bro..detail ga

  • @vepatisomaraju7632
    @vepatisomaraju7632 ปีที่แล้ว

    అన్న చాలా బాగా చెప్పావ్ నాకు హోమ్ లోన్ ఉంది అన్న నేను తమిళనాడ్ మార్కెటెల్ బాంక్ లో తీసుకోన్నా అమోంట్ 600000 ఇంట్రెస్ట్ 8.75% 2017లో తీసుకున్న నా టెన్యురు వచ్చేసి 300మాంత్స్ నా Emi మంత్ కీ 5100 కడుతున్న ఇప్పుడు దాకా ఏ EmI పెండింగ్ పెట్టలేదు కానీ నాకు లోన్ బాంక్ లోన్ ఉండడం వలన మనీ సేవ్ చేయలేక పోతున్న నేను చేసే జాబ్ లారీ డ్రైవర్ నీ మేము ఒక్క మిడిల్ క్లాస్ వాళ్లము ఏమి చేస్తే బాగుంటుంది కౌషిక్ గారు

  • @karnatisivaramakrishnaredd6538
    @karnatisivaramakrishnaredd6538 4 หลายเดือนก่อน

    No cost EMI tho oka laptop purchase chesa SBI credit card use chesi kani ikkada nenu every month kattalisina amount tho patu interest and IGST kuda kattala?
    Vallu mention chesaru kada No Cost EMI ani malli bank vallu kuda charge chestara yendukani?
    Dini meda oka video cheyandi Anna.

  • @esarapubaburao3852
    @esarapubaburao3852 5 หลายเดือนก่อน

    చాలా క్లియర్ గా చెప్పారు సార్ ❤

  • @kunchapupadmavathi929
    @kunchapupadmavathi929 10 หลายเดือนก่อน

    Very clearly explained brother...👏👏😊😊 Thanks for the information

  • @shivagandla7381
    @shivagandla7381 11 หลายเดือนก่อน

    Nice bro the way you have explained was extradinary

  • @SfairoseSfairose
    @SfairoseSfairose 17 วันที่ผ่านมา +1

    అన్నా నీ బైక్ ఇఎంఐ తీసుకున్నాను ఇది వచ్చి పెనాల్టీ ఉసుకు మందు పడతావుంది. దేనివల్ల అది కూడా రెండవ జనంతే రెండు నెలలు పెనాల్టీ పడింది దానికిఅన్నా నీ బైక్ ఇఎంఐ తీసుకున్నాను ఇది వచ్చి పెనాల్టీ ఉసుకు మందు పడతావుంది. దేనివల్ల అది కూడా రెండవ జనంతే రెండు నెలలు పెనాల్టీ పడిందిఅన్నా నీ బైక్ ఇఎంఐ తీసుకున్నాను ఇది వచ్చి పెనాల్టీ ఉసుకు మందు పడతావుంది. దేనివల్ల అది కూడా రెండవ జనంతే రెండు నెలలు పెనాల్టీ పడింది. దానికి కూడా వేసి నీ కట్టాను కట్టిన కూడా మళ్లీ పెనాల్టీ పడతానే ఉంది

  • @DineshKumar-re8rp
    @DineshKumar-re8rp ปีที่แล้ว

    Hello Kaushik garu,
    Memu two years nundi home loan kadutunnam. Last year home loan interest rates perigai kada. My home loan interest increased from 6.85 % to 9.35%. kaani monthly emi same undi. E confusion nti and ee loan ela clear cheskovali. What are the benefits and disadvantages. Please oka video cheyandi..

  • @naturevlogs5787
    @naturevlogs5787 ปีที่แล้ว +1

    Ur video nice, given gud words👍