యౌవనులారా దయతో నా కథ వినండి|| Pastor B.Jeremiah Garu|| Emmanuel Ministries Hyderabad|| Youth Message

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • Don't forget to like, comment, share and subscribe to our channel Emmanuel Ministries Hyderabad
    నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
    మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
    Pastor B.Jeremiah,
    Emmanuel Ministries,
    Suraram Colony,
    Hyderabad-500055, India.
    Mobile Number: 9440147146, 9989331155, 9032141081.
    Our website: www.emmanuelministrieshyd.com

ความคิดเห็น • 386

  • @Heavenministriesofficial
    @Heavenministriesofficial 4 ปีที่แล้ว +55

    అన్నా మంచి సందేశాన్ని, యవ్వనస్ధులకు అందించారు.

  • @joshyothrockzz7650
    @joshyothrockzz7650 3 ปีที่แล้ว +19

    ఆ అక్క లాగానే నేను కూడా అన్య స్త్రీ ని చేసుకున్నాను.. ఇప్పుడు నా జీవితం ఇలాగే ఉంది... కానీ నేను నా భార్య ని వదులుకుంటాను తప్ప నా దేవుని వదలను.. నా ప్రార్ధన ఆమె మారలానే.. నాకోసం బాప్తిస్మము తీసుకుంది.. నాకోసం మారుమనస్సు పొందింది. కానీ చర్చి కి రాదు. వాళ్ల అమ్మనాన్న తో ఉంటుంది. వాళ్ళు విగ్రహారధికులు. వాళ్ళ మాటలు వింటుంది. నేను మాత్రం నా ప్రభు మార్గం లో ఉన్నాను. ప్రార్ధన చేస్తున్నాను... దయచేసి ఎవరు అన్యులని వివాహం చేసుకోవద్దు 🙏🙏🙏

    • @Sandy-b7j
      @Sandy-b7j ปีที่แล้ว

      TQ brother, we hope all will setted soon
      Jesus alaways for us

    • @thaligattusubramanyam289
      @thaligattusubramanyam289 ปีที่แล้ว

      మీరే కాదు ఎందరినో నేటికీ సైతాన్ తన ఉచ్చులోకి లాగి బ్రతుకుల్ని చిత్రవథ చేస్తున్నాడు తస్మాన్ జాగ్రత్త యవనులారా ప్రభువు వైపు చూస్తే భలమిస్తాడు

  • @rajendharraju4206
    @rajendharraju4206 ปีที่แล้ว

    Amén halayluya vandhanalu pastergaru

  • @iamv....4591
    @iamv....4591 4 ปีที่แล้ว

    Parise the lord father

  • @pyesuraju9442
    @pyesuraju9442 4 ปีที่แล้ว +148

    సహోదరి ! నీ భర్త త్వరలోనే మారబోతున్నాడు భయపడకు యేసయ్య నిన్ను మర్చిపోలేదు...

  • @jayarajr768
    @jayarajr768 4 ปีที่แล้ว +69

    యవనస్తుల కు మార్పు తీసుకొచ్చే 1 నిజ జీవిత కథ

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 2 ปีที่แล้ว

    Praise the Lord amin Lord amin Lord amin

  • @maduvishnu5854
    @maduvishnu5854 3 ปีที่แล้ว

    Prise the Lord paster garu

  • @gopidavid2947
    @gopidavid2947 4 ปีที่แล้ว +55

    జీవితంలోి ఏది ముగింపు కాదు చెల్లమ్మ!, దెవుడ "రేపు" అన్న గొప్ప ఊరటను మనకోసం పెట్టారు, అది ఎంతటి గాయాలను అయిన మానుపుతది.

    • @honeykurche5584
      @honeykurche5584 4 ปีที่แล้ว +3

      Amen

    • @mjagadeeswari8767
      @mjagadeeswari8767 ปีที่แล้ว

      maa amma October 7 th 2022 lo expair ayyendii naku ma tammudu em cheyali ayena anukuntey adaina sadyame ga enduku maa amma ni tisuku velladu answer MEEEEEEEEEEEEE

  • @johnwesleybontha6283
    @johnwesleybontha6283 4 ปีที่แล้ว +19

    యెహోవా నీనామము ఎంతోబలమైనది ఎంతోబలమైనది అ అ ఎంతోబలమైనది మోషే ప్రార్థించగా మన్నాను కురిపించివి యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రలనాపితివి

  • @gummadisuneel9341
    @gummadisuneel9341 2 ปีที่แล้ว

    Praise the lord sir super massages

  • @laxmilax4433
    @laxmilax4433 4 ปีที่แล้ว +59

    వందనాలు అన్నయ ఇ మెసేజ్ ద్వారా అందరికీ బుద్ది రావాలి అన్నయ 😢👍

  • @padmarudra-tw6mk
    @padmarudra-tw6mk ปีที่แล้ว

    Please the Lord Jesus

  • @tadiglory2652
    @tadiglory2652 3 ปีที่แล้ว

    Vandhanalu annayya

  • @mamathaqueen6968
    @mamathaqueen6968 ปีที่แล้ว

    నేను నాకు తెలిసి తెలియని వయసులో నేను ఇలా నమ్మి ఈ రోజు ఒంటరిగా చావలేక బ్రతకలేక బ్రతుకుతున్న కేవలo నా తొందరపాటు నిర్ణయం దేవుని చిత్తం వ్యతిరేకిస్తే జీవితం అంత చావు బ్రతుకే అయ్యగారు నా కోసం ప్రార్ధన చేయండి నా జీవితమ్లా ఎవ్వరి జీవితం కాకూడదు నేను 😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఎవ్వరు దేవునికి వ్యతిరేకంగా చేసి అటు చావుకి ఇటు బ్రతుక్కి మధ్య ఉండకండి plz 🙏🏻🙏🏻🙏🏻

  • @chamusake1600
    @chamusake1600 3 ปีที่แล้ว

    Prise the lord sir

  • @pauljemima7314
    @pauljemima7314 4 ปีที่แล้ว +60

    వందనాలు అయ్యగారు.నేటి యవనస్థులకు మంచి ఉపదేశము అందించారు.

  • @k.bharathbharath4176
    @k.bharathbharath4176 3 ปีที่แล้ว

    Asahodariki nammade kalugunu gaka

  • @nalliiesther2415
    @nalliiesther2415 4 ปีที่แล้ว +10

    వందలునలు అయ్యగారు
    దేవుడు నిన్ను విడువాడు అక్క .

  • @rosyrosy6063
    @rosyrosy6063 3 ปีที่แล้ว

    Prise the lord annaya

  • @karri.samarpanarao8411
    @karri.samarpanarao8411 3 ปีที่แล้ว

    చాలా మంచి msg ...

  • @radhikar5402
    @radhikar5402 4 ปีที่แล้ว +2

    సాతాను తంత్రములు గ్రహించువారు ధన్యులు....

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 ปีที่แล้ว

    Praise the lord pastor garu from guntur 🙏🙏

  • @nagababuelipeyoutubechanal4259
    @nagababuelipeyoutubechanal4259 3 ปีที่แล้ว

    ప్రైస్ గాడ్

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 4 ปีที่แล้ว +2

    Praise The Lord Pastor Garu
    Devuni Chitham Nalo Jarigela Prarthana Cheyandi Pastor Garu

  • @pallakondayakaiah1735
    @pallakondayakaiah1735 3 ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్

  • @karretaruni9388
    @karretaruni9388 4 ปีที่แล้ว +1

    Amen 🙏🏻🙏🏻🙏🏻.... Nigam ga ma Kallu teripincharu

  • @ShekarShekar-yw5ui
    @ShekarShekar-yw5ui 3 ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్ పంపేయండి మీ వాక్యం ద్వారా కొంచెం కొంచెం బలపరచు పెడుతున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝

  • @kishoressk529
    @kishoressk529 3 ปีที่แล้ว

    Thank God
    iam searching this video from last 4 day's

  • @lokalueleraju9170
    @lokalueleraju9170 3 ปีที่แล้ว +1

    ప్రార్థించండి సిస్టర్ దేవుడు కార్యం చేస్తాడు

  • @charuna2563
    @charuna2563 4 ปีที่แล้ว +15

    Sis pls listen i also did same mistake,but now by gods grace everything is fine,i prayed 3years fr my husband he changed so pls continue ur prayer definetly god vl deliver u,our god s wonderful he changes every situation so listen gods word more dnt take any quick decisions praise da lord i hope u vl c dz msg

  • @mrk5625
    @mrk5625 4 ปีที่แล้ว +20

    ప్రైస్ ది lord అన్నయ్య 🙏🙏🙏🙏🙏

  • @srikanthd3040
    @srikanthd3040 4 ปีที่แล้ว +3

    Praise the lord అన్న యవ్వనస్థులకి ఈ రోజులో కావలిసిన సందేసం ఇచ్చారు.., 🙏🙏🙏🙏🙏

  • @karunakarkkk8160
    @karunakarkkk8160 4 ปีที่แล้ว +2

    Don't worry sister తప్పకుండా దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు, నీ యొక్క ఓపికను,సహనాన్ని గమనిస్తున్నాడు కష్ట కాలంలో యోబు వంటి విశ్వాసాన్ని కలిగి వుండి దేవున్ని ప్రార్థించి దేవునికి మహిమ కరంగా జీవించు అట్టి రీతిగా వుండాలనే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు.ఏటువంటి పరిస్థితిలోను దేవుని పట్ల నీకున్న విశ్వాసాన్ని కోల్పోవద్దు...god bless u sister తప్పకుండా నీ భర్త మారుతాడు..తన మార్పును చూసి నీకే ఆశ్చర్యం వేస్తుంది అంత గొప్ప కార్యం చేయగలిగే దేవుని మన యేసయ్యా...🙏

  • @bdjl5721
    @bdjl5721 3 ปีที่แล้ว

    Good message

  • @naveencharantej
    @naveencharantej 4 ปีที่แล้ว +21

    Ilanti situations lo inka chala mandi unnaru deva please vallatho matladandi deva..atmalu nasanam avakunda karyam cheyyandi deva..

  • @durgamma7894
    @durgamma7894 4 ปีที่แล้ว +6

    God clears everything because he loves you Amen just trust Lord's word

  • @naveencharantej
    @naveencharantej 4 ปีที่แล้ว +11

    Devudu karyam chestaru sahodari..devunni vidichipettaku me kallu pattukuni bratimaldtunnanu..devudi krupa lekpote Manam emi cheilemu..paraloka Rajyam lo ne phalamu adikamavunugaka..Amen

  • @gundekishore4567
    @gundekishore4567 3 ปีที่แล้ว

    Price the lord....
    పాస్టర్ గారు

  • @Rameshbabuchinnam
    @Rameshbabuchinnam 4 ปีที่แล้ว +24

    Praise the lord అన్నయ్య గారు 🙏🙏glory to god. Amen...ఎంతోమంది జీవితాలను మేలుకొల్పే వండర్ఫుల్ మెస్సేజ్ అన్నయ్య గారు 🙏🙏🙏🙏

  • @nesasuresh2086
    @nesasuresh2086 2 ปีที่แล้ว

    Prise the lord anna my life gurichi prayer cheyandi and my family members gurichi prayer cheyandi

  • @t.swapnat.swapna8898
    @t.swapnat.swapna8898 4 ปีที่แล้ว +3

    Praise the Lord.. Tqq so mach, ee ammaye sakcham Jesus naakosame meetho yela cheppinchadu, same aha ammaye sthithi nadhi,nenu intermediate lo dhevuni purthiga angeekarinchanu,nenu Christian kutumbamulo puttinadhanni,3 years Sunday school paricharya cheshanu,job nimmittham hyd ki vellanuu,same aha ammaye paristhithi naku vocchindhi but nenu dhevuni chittham kosam wait chesthunna marriage chesukoledhu,Jesus dhaggara answer vocchakane ,ahanyudu ina thananu..nenu vivaham chesukovalane thalamputho unna,thana maarpukosam wait chesthunna,ee roju naku swastamga arthamaindhi,naa Jesus nu naa nundi dhuram cheyyadaniki apavadhi..Prema ane padhamunu na yedhuta pettindhi ani telusukunna,naaku Jesus ante chala estam ,yee loka Prema yentha kapatamainadho telisindhi,nenu naa sontha nirnayanni neraverchamani dhevuni dhagga kannilatho Jesus nu vedukuntini,andhuke ee sakchcham dhvara Jesus natho matladinadu...naa life nu save cheshadu,naa nirnayala kante Jesus naapatla kaligi unna nirnayam chaala goppadhi,naaku naa Jesus kaavali,tqq somach sister mee sakchamunu meeru yela brother dhvara cheppinchinandhuku ,thank you..brother ,thank you..nanna thank u...yesu nanna ,tqq so mach Lord

    • @rajubabu9115
      @rajubabu9115 4 ปีที่แล้ว

      Praise the lord sister, You have taken a good decision.

  • @mogilianjaneyulu3555
    @mogilianjaneyulu3555 3 ปีที่แล้ว

    PRISE THE LOARD ANNA

  • @koppulasivaleela7066
    @koppulasivaleela7066 4 ปีที่แล้ว +3

    మరి నేను హిందు ని అన్నయ్య...మాది చాల పెద్ద కుటుంబం...నేను ఒక్కదాన్నే..క్రిస్టియన్ గ మారాను...దేవుని chittaniki వొదిలేస..నకు ఇంట్లో..పెళ్లి చేయాలని..అబ్బాయి ని చూస్తున్నారు...హిందు marriage..నేను ఎం చేయను..అన్నయ్య..ఒకేఒక hope.ఈ ఇయర్..january ఫస్ట్ కి church కి వెల్లి promise కార్డు tesanu...నాకు జీసస్ గొప్ప..మాట icharu...ఈ ఇయర్ నేను నీ కార్యం చేస్తాను అని.......amen..అ నమ్మకం తోనే ఎదురుచూస్తున్న..ప్లీజ్..ప్లేయర్ ఫర్ మీ అన్న..నాకుక్రిస్టియన్ వరుడు కావలి..క్రిస్టియన్ marriiage..chesukoవాలి..ede న చివర కోరిక...😫
    ...

    • @vishalartist6154
      @vishalartist6154 4 ปีที่แล้ว

      Leela sister praise the Lord devudu mimmulanu Mee kutumbanni kaapadi deevinchunu gaaka yesayyake mahima kalugunu gaaka, devudu meeku Christian abbayine bharthaga isthaadu viswasamutho prarthana chesukondi, nenu kooda meekoraku prarthana chesthanu, yesayya naaku Christian abbayitho vivaham jariginchinanduku sthothram ani prabhuvunu sthithinchandi, devudu nammadaginavaadu, God bless you sister

  • @kotakondathippanna2629
    @kotakondathippanna2629 3 ปีที่แล้ว

    Praise the lord anna

  • @seeradorka3527
    @seeradorka3527 4 ปีที่แล้ว

    Annaya praise the lord ee sakshyam konni jevithalani marchali devuniki mahima kalugunu gaka amen

  • @JyothiA-cm9uo
    @JyothiA-cm9uo 5 หลายเดือนก่อน

    Amen 😢 😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @sunilkumar-cc6kh
    @sunilkumar-cc6kh 4 ปีที่แล้ว +6

    Praise the lord

  • @udaykiran9946
    @udaykiran9946 4 ปีที่แล้ว +6

    అయ్యగారు నిజంగా న హృదయం కదిలించబడింది ప్రైస్తెలోర్డ్ ....thank you for giving this message

  • @krupay888
    @krupay888 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏ఆమెనే ఆమెనే

  • @sarvonnatharaobathula387
    @sarvonnatharaobathula387 4 ปีที่แล้ว

    ఆ సహోదరి కి దేవుడు నెమ్మది కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @kondanqwerty
    @kondanqwerty 4 ปีที่แล้ว +2

    Praise the Lord annayya....mana sahodhariki alanti kashtam ravadam vicharakaram.na nunchi oka maata cheptha sahodhari neeku.manava sambandhalu ,mana athmeeyulathoo undey bandhalu minchinadhi viluvayinadhi ledu...vaati mundharaa dabbulu aasthulu paniki raavu...ishtam tho chesukunnavu. ..athanu ninney ishtapaddadu ani mana annayya ki cheppavu...thanani artham chesukundam. ...manalni artham chesukomani chepdham. ....ippudu mana thammudey inkoka mathasthuralini chesukuntey aa ammayi kooda mana matham loki vasthey bagundu aney bhavana vasthadhi kadha. ....vadhu amma matham kantey bandhalu mukyam. ...matham mana naagarikathanu maanava viluvalanu cheppatanikey. ...mana athmeeyulloo unna dhaivathvam ni premiddam...varini premiddam....annayya garu ye mathamu para mathamu biddalni preminchaku ani cheppadu. ..matham paramardhani thelusukovadaniki. ...maanava jaathi viluvalani kapadadanikey. ..vidhveshaalu vadhu manushala madhya...inka thalli thandrulu antaara vaaru choosinaa sambandhalu 100 percent guarantee untayani anukovadaniki ledu... .mana chelli theesukunna nirnayanni gauravinchi mana matham ounathyanni chatudham..mana chelli alochisthadhani sukam ga untadhani anukuntunna. ...amen

  • @elishayash9278
    @elishayash9278 4 ปีที่แล้ว

    ఈ సందేశం యవ్వనస్తులకు ఎంతో ఉపయోగంగా ఉంది......మీకు నా అభినందనలు.....

  • @subbaraopalle2907
    @subbaraopalle2907 4 ปีที่แล้ว +9

    Praise the Lord Annayya.God message for every body.

  • @davidjoy7337
    @davidjoy7337 4 ปีที่แล้ว +5

    Praise the lord 🙏🙏🙌

  • @sugfhhyui6065
    @sugfhhyui6065 4 ปีที่แล้ว

    🙏⛪🙏⛪🙏

  • @kanusha7504
    @kanusha7504 4 ปีที่แล้ว

    ప్రార్దన చేస్తే దేవుడు అతన్ని మారుస్తారు గాడ్ బ్లేస్ యు సిస్టర్

  • @Sharon-wx9oc
    @Sharon-wx9oc 2 ปีที่แล้ว

    Right msg from right time for me. Thank you pastor Garu. You saved my life

  • @gryadavsgramesh4579
    @gryadavsgramesh4579 ปีที่แล้ว

    Anna garu

  • @sanajanu1457
    @sanajanu1457 2 ปีที่แล้ว

    Praise the lord 🙏🙏🙏🙏🙏 ayyagaru

  • @okpaul7686
    @okpaul7686 4 ปีที่แล้ว +1

    Very very good message for all

  • @balukrish4716
    @balukrish4716 4 ปีที่แล้ว +28

    My dear sister, ask, ask, ask..... In the name of our mighty God.. Spend your time more and more with God then God will be given you unbelievable miracle, don't lose your faith, don't think about your husband, think about only God then definitely God will think about your family, your husband will come back to you sure... Be confident.

  • @ranimurahari7628
    @ranimurahari7628 4 ปีที่แล้ว +5

    Praise the Lord powerful valuable message present generation need life message marriage is the best decision in life thankful youth suggestion sir 🙏👍👍👍👌🙌🙌🙏🙏🙏🙏

  • @RamyaRamya-yc9nf
    @RamyaRamya-yc9nf 4 ปีที่แล้ว +1

    nenu kuda ellage face chesthuna kani jesus naa badha ardham chesukovali ani badhapaduthuna please save me jesus😥🙏

    • @vishalartist6154
      @vishalartist6154 4 ปีที่แล้ว

      Sister praise the Lord devudu mimmulanu Mee kutumbanni kaapadi deevinchunu gaaka yesayyake mahima kalugunu gaaka, sister devudu mimmulanu Mee paristhitini ardham chesukune devudu, meeru viswasamutho prarthana cheyandi prabhuvu Mee paristhitini maarchi santhosham anugrahisthadu, God bless you sister

  • @rajuchalanti2888
    @rajuchalanti2888 4 ปีที่แล้ว

    The message has open the open the eyes of the people in this world.praise the Lord Jesus the Christ hallelujah Amen.

  • @philipsmilcah2786
    @philipsmilcah2786 4 ปีที่แล้ว +1

    ఆ సహోదరి ఎవరో గాని, మాకు ఆమె పూర్తి detailed ఇచ్చినట్లయితే మేము ఆమకు పూర్తిగా న్యాయం చేకూరుస్తాం తప్పకుండా తెలియజేయగలరని మా మనవి!! మేమవరో అన్నది తర్వాతి సంగతి !

  • @kanisettyprasanna2968
    @kanisettyprasanna2968 4 ปีที่แล้ว

    నువ్వు ప్రార్థనలో కంటిన్యూ చేస్తే దేవుని మొర ఆలకిస్తాడు కచ్చితంగా నీ భర్త మారతాడు చక్కని జీవితం దేవుడు నీకు ఇస్తాడు నీ భర్తతో కలిసి నువ్వు మందిరానికి మీ కుటుంబ సభ్యులకు అంతా దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలి

  • @RockyRocky-lv8pk
    @RockyRocky-lv8pk 4 ปีที่แล้ว

    Amen

  • @rajeshpatta8217
    @rajeshpatta8217 4 ปีที่แล้ว +9

    Praise the lord.. anna..wonderfull message
    .

  • @jhansilakshmibhaijhansilak8548
    @jhansilakshmibhaijhansilak8548 3 ปีที่แล้ว

    Praise. The. Lord 🙏🙏🙏🙏. Annayya

  • @jesusjesus6741
    @jesusjesus6741 4 ปีที่แล้ว

    Na life yalavundho nake ardham avatam devudu na peli jaripinchali ante.yesaya estam .amen

  • @rsrinu4837
    @rsrinu4837 3 ปีที่แล้ว

    Praise the lord ayyagaru prati roju live lo vachche devuni vakyam chala aathmiya sathyalanu telusukuntunnamu .Maa aathmiya edugudalakoraku pray cheyandi. Devuniki Stratham,meeku ma vandanalu. Amen Halleluah

  • @mvijay4856
    @mvijay4856 4 ปีที่แล้ว +9

    Excellent..... happening in many.thanks for good and great message.

  • @Sandy-b7j
    @Sandy-b7j ปีที่แล้ว

    దేవుడు ఏ సమయంలో ఎం జరిగిస్తాడో అదే జరుగును.
    నేను ఈ వీడియో చూసాను🙌🏻

  • @MaheshMahesh-qc9nc
    @MaheshMahesh-qc9nc 2 ปีที่แล้ว

    Praise the lord.amen

  • @VenkateshVenkatesh-zo5hk
    @VenkateshVenkatesh-zo5hk 4 ปีที่แล้ว +1

    Very good message Anna garu

  • @emmanuel4819
    @emmanuel4819 4 ปีที่แล้ว +2

    But our GOD is GREATER and nothing is impossible to our GOD

  • @kavithabhummireddy1364
    @kavithabhummireddy1364 4 ปีที่แล้ว +1

    Thank you so much brother

  • @sravanisravanisravani4254
    @sravanisravanisravani4254 4 ปีที่แล้ว

    Prise the lord anna

  • @krupakakati4477
    @krupakakati4477 4 ปีที่แล้ว +2

    Annaya praise the Lord Mee massage Chaala bangundi Ade problem face chestunnanu Naa bartha Christian ane Oka hidhuvu gaa untunnadu prayer ante Maa inti lo godava Vastundi Prayer ante enti lo chaala problem avvutundi personal prayer chesukoru kalisi prayers cheddamu antaru Kaani family prayer kurchunte vaadanala tho prayer stop avvutundi please pray for me Annaya maaku pillalu Leru

    • @vishalartist6154
      @vishalartist6154 4 ปีที่แล้ว

      Sister krupa praise the Lord devudu mimmulanu Mee kutumbanni kaapadi deevinchunu gaaka yesayyake mahima kalugunu gaaka, sister meeru prarthana chesukune paristhiti lekapothe manasulo prarthana chesukondi, prarthanaku aatankamu unnappudu thappadu mari, devudu meeku santhanam kooda anugrahisthadu viswasamutho prarthana chesukondi, yesayya maaku garbaphalam ichinanduku sthothram ani prabhuvunu sthithinchandi koddi nenallo meeru garbham dharistharu, devudu nammadaginavaadu thappakunda kutumbamulo shanthi, samaadanam anugrahisthadu, god bless you sister

  • @dileepdayadeevena3082
    @dileepdayadeevena3082 4 ปีที่แล้ว +5

    Wonderful testimony sister

  • @marapakaalvin6336
    @marapakaalvin6336 4 ปีที่แล้ว

    Praise the LORD . AMEN . . .

  • @somusashykiran785
    @somusashykiran785 3 ปีที่แล้ว

    Na paristhidhi same pastor garu, ma parents koda chanipoyaru, 7 years ieyena pillalu lekha, kobam katabaledhu. Plz pray for me pastor garu. Na Peru Raji

  • @airswatipraisethelordbroth5369
    @airswatipraisethelordbroth5369 2 ปีที่แล้ว

    Good message to the youth people praise the lord brother

  • @bennyballaballa3783
    @bennyballaballa3783 4 ปีที่แล้ว +3

    Good bless you

  • @sairamsattu7243
    @sairamsattu7243 4 ปีที่แล้ว

    Pastor garu dwara devudu meetho matladu teenagers baga gutthi pettu kondi.Amen

  • @samaprabhakar4711
    @samaprabhakar4711 4 ปีที่แล้ว +4

    వందనాలు అన్నగారు

  • @devkargangadhar6523
    @devkargangadhar6523 4 ปีที่แล้ว

    Devudu Sahidari bartaku Marumas days ceyunu gaka Amen Amen Amen

  • @bungaarjun2590
    @bungaarjun2590 4 ปีที่แล้ว +2

    Praise tha Lord anna garu 🙏🙏🙏😭

  • @maheshthota9400
    @maheshthota9400 4 ปีที่แล้ว +2

    Good message sir

  • @chidipillilaxmanarao6063
    @chidipillilaxmanarao6063 3 ปีที่แล้ว

    Prise lord annayya
    Me message na life lo eppudu vunna switcvation lo naku e message manchi inspire ga vunnaie

  • @ludhiyaviswanadhulaludhiya2173
    @ludhiyaviswanadhulaludhiya2173 4 ปีที่แล้ว +1

    Praise God Amen

  • @shalomprayerhouse7666
    @shalomprayerhouse7666 4 ปีที่แล้ว

    Praise the Lord anna neeti krasthava sodharilaku manchi hecharika icharu ......

  • @sravaniduppati2721
    @sravaniduppati2721 4 ปีที่แล้ว +1

    Pastor garu nenu alanti situation lo unnanu nenu Annu jenuralu chinnappati nundi yesu pravu ni nammanu alanti kutumbam loke vellali anukuntunanu , kani ma dady dhaniki oppukuntaroo ledhoo ani bayam kani nenu oka Christianity family loke vellali anukuntunanu ,nenu na pradhananu odhilipettalenuu pray for mee

    • @user-kp7ws2zx7i
      @user-kp7ws2zx7i 3 ปีที่แล้ว

      Respect sister,
      Please pray for peace in Jerusalem 7 times a day, you will see miracle soon. Amen🙏
      How to have peace in House?
      Holy-Bible says in Psalm 122;6-9 :- Pray for the peace of Jerusalem, they shall prosper that love thee peace be with in thy walls and prosperity with in thy palace.
      And Read Psalm 128 and Psalms 41 very carefully.

  • @rajuchalanti2888
    @rajuchalanti2888 4 ปีที่แล้ว

    Praise the Lord Jesus the Christ sister, Jeremiah Anna good evening a good mssage

  • @RajeshMaddirala18
    @RajeshMaddirala18 2 ปีที่แล้ว +1

    Praise the Lord uncle😍

  • @sukanthikorra8083
    @sukanthikorra8083 3 ปีที่แล้ว

    100% true anna for this msg na jivitham gurinchi me matal dwra vinnattundii

  • @chedalavadaanil7349
    @chedalavadaanil7349 4 ปีที่แล้ว

    Praise the Lord Ayayagaru Good message

  • @rachelannie7060
    @rachelannie7060 4 ปีที่แล้ว +3

    Akka, I am also ce from ur situation . When I am asking God being fasting and alnight prayer . God did break up between us. Thank u akka. I can't forget it story .I will tell to my friends and spiritual friends My father is pastor .I forwaded this video to him . Do not worry akka God bless u

    • @Srinivas-py4hk
      @Srinivas-py4hk 2 ปีที่แล้ว

      Neeku Laaga break up chesuko mani chepthunnava siggu lekunda
      Malli nuvvu pastor daughter naa

  • @venkateshanuyella5766
    @venkateshanuyella5766 4 ปีที่แล้ว +1

    Praise the lord anna super messages Anna 🙏🙏🙏🙏