Uday Nagaraju: బ్రిటన్ ఎన్నికల బరిలో నిలిచిన తెలుగు వ్యక్తి ఉదయ్ నాగరాజుతో బీబీసీ తెలుగు ఇంటర్వ్యూ
ฝัง
- เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
- బ్రిటన్ పార్లమెంట్‌కు త్వరలో జరగబోయే ఎన్నికల్లో నార్త్‌బెడ్ ఫోర్డ్‌షైర్ లేబర్ పార్టీ అభ్యర్థిగా తెలుగు వ్యక్తి ఉదయ్ నాగరాజు పోటీ చేస్తున్నారు. బ్రిటన్ రాజకీయాల్లో తెలుగు వాళ్ల ప్రస్థానం, అక్కడ తెలుగు వాళ్లకు ఉన్న అవకాశాలు, ఇతర అంశాలపై తన అభిప్రాయాలను బీబీసీ తెలుగుతో పంచుకున్నారు.
#UdayNagaraju #BritainElections #LabourParty #India
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
ఉదయ్ నాగరాజు గారు కాంగ్రతులేషన్ మీరు సూపర్... బ్రిటన్ గడ్డమీద...కరీంనగర్ బిడ్డా... జయహో తెలంగాణ, ఇండియా... నేను కరీంనగర్ బిడ్డనే 😅
Great sir నేను శనిగరం ప్రక్కన చీలాపూర్ గ్రామం లోపుట్టాను వరంగల్ లో చదువుకున్నాను. మిమ్మల్ని ఈవిధంగా చూడడం చాలా సంతోషంగా ఉంది.ప్రస్తుతం నేను లండన్ లో ఉన్నాను. వేణుగోపాల్ రావు గుండవరం
Miru chala great sir 🙏
Miru Telugu lo matladam mana Telugu
👍
Ye desa megina,yendhu kaalidina pogadara ni talli bhumi bharathini,nilupara ni jathi nindu gowravamu. Jai hind
1:16 🙄 1km bus kosam 🚌 nadichava uncle 😮 great
అభినందనలు సర్
Great sir 👍👍👍 still you are speaking in Telugu just like us 👌 hope you reach greater heights
Congratulations to Nagaraju gaaru, all the best 🎉🎉🎉
Super 👍 mana telangana person 💐
Interviewer is my brother's daughter Aneesha Madadi
Akka meeru reddy ha..
@@crazy_huhmana kulapichi eni janmalethina podhu😂
Great sir Telugu lo matladaru konthamandi untaru Telugu waste avasarledhu antaruu
5:59 👍
Make in India
ఇంటర్వ్యూ ఎక్కడ చేశారు శనిగరంలోనా
ఇది విదేశాల కు వెళ్లిన తెలుగు వారు తెలుగుకు చూపె గౌరవం by talking in telugu
We are also from karimnagar
Congratulations❤
We should stop making movies like 'RRR' which will give very negative image of Britain to the today's generation, Britain has changed a lot since then and it has become more liberal and more democratic, today it has Indian origin people in its parliament and even the country has Indian origin prime minister who are of different religions different cultures different race, instead we should learn from them, in our country a person from a different state cannot run for politics in other state.😢
👍
Bharata desaniki em upayogam ledu ikkada comments lo banisalu unnaru 😅
ఎమ్ చేద్దాం
Em cheyyodu
These people one way settle in western countries its ok
But they hated andhra people and made bad them and got separate state.what is guarantee that these people also do similar thing western countries.😢