ఈ వయసుతో కుడా మొత మోగిస్తున్న మాబు తాతా | Neeve Rama Nanidi Bhajana Song |Telugu Bhajana Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024

ความคิดเห็น • 176

  • @ravipadala5797
    @ravipadala5797 4 ปีที่แล้ว +61

    శ్రీ మాబు గారు దయచేసి మా నమస్కారములు స్వీకరించండి. మీ లాంటి వారి వల్ల తెలుగు జాతి ఒక్కటే కాదు మన సంస్కృతీ ప్రజ్వరిల్లు తుంది. ఈరోజు చాలా ఆనందంగా వుంది.

  • @shivaleelamusicworld2961
    @shivaleelamusicworld2961 4 ปีที่แล้ว +26

    మన దేశ గొప్ప తనం.. కుల మత వర్గ విభేదాలకు చోటు లేదు... ఏం అంటారు ఫ్రెండ్స్🙏🙏🙏🙏... ఎంత గొప్ప కళాకారుడు భాష గారు... కళలు బ్రతుకాలి.. మనమే బ్రతికించాలి.

  • @kgovindu2711
    @kgovindu2711 3 ปีที่แล้ว +1

    చూడండి,?మాబు గారు ఎంత మృదు మధురంగా ఆలపిస్తూ న్నాడు.కళకు కులం మతం జాతి ఏదీ లేదని నిరూపిస్తున్న మీకు పాదాభివందనాలు.మీలాంటి మేధావులుఎంతోమంది వున్నారు.మీరు ఎప్పటికీ legends.అంతకన్నా ఏమనాలో తెలియడం లేదు మిత్రమా.శభాష్.

  • @ganeshl2872
    @ganeshl2872 4 ปีที่แล้ว +47

    ఈ రోజుల్లో కూడా యిటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది. మరిన్ని కార్యక్రమాలు అప్ లోడ్ చేయండి. ధన్యవాదాలు.

  • @thukarammekkonda1210
    @thukarammekkonda1210 4 ปีที่แล้ว +16

    మాబు బాషా గారికి పాదభి వందనాలు తభల సూపర్

  • @ramakrishnuduchakali.munag2604
    @ramakrishnuduchakali.munag2604 4 ปีที่แล้ว +37

    మాబుబాష గారు ఎంత చక్కగా మీరు పాడి నందుకు మాకృతజ్ఞతలు.ఆలమూరు భజన బృందం. పాణ్యం. మండలం

    • @babubabu-vt2rv
      @babubabu-vt2rv 4 ปีที่แล้ว

      మాబూతాత.పాటలు.అంటే.నాకు.చాలచాలఇష్టం.
      ఇట్లు.మీ.కళకారూడు.జోగి.బాబు.గౌడు.ఓదివీడు.ఈడిగపల్లి.గ్రామం.వీరబల్లి.మండలం.రాజంపేట.తాలుక.కడప.జిల్లా.

  • @gvsubbarao3579
    @gvsubbarao3579 4 ปีที่แล้ว +15

    శ్రీ మాబు తాతా గారికి నమస్కారములు ధన్యవాదములు

  • @raghunathareddy3082
    @raghunathareddy3082 4 ปีที่แล้ว +47

    పాడేది బాషా గారు ,తబల కూడా బాషా నే పులివెందుల బాషా

    • @RamiReddyVasantha-mn2ft
      @RamiReddyVasantha-mn2ft 2 หลายเดือนก่อน

      PULIVENDULA basha naa majaaka
      Very good may SRI RAM may bless you🎉❤😊

  • @sivajikutalasivaji4176
    @sivajikutalasivaji4176 4 ปีที่แล้ว +11

    మాబూ గారికి కళాభి వందనాలు చాల బాగా పాడారు

  • @apparaopatrudunagothi8855
    @apparaopatrudunagothi8855 4 ปีที่แล้ว +2

    నాకు తెలిసి ఇలాంటి అద్భుతమైన ఘటనలు భారతదేశంలోనే జరుగుతాయి, ఏవో కొన్ని సంఘటనలు మినహా, మత సామరస్యం, పరమత సహనం, ఒకరిని ఒకరు గౌరవించుకోవటం అన్నది అనాదిగా వస్తున్న భారతీయ సంస్కృతి సంప్రదాయం,
    రాముడుని కీర్తిస్తూ బాషా గారు గానం చెయ్యటం అత్యద్భుతం
    నాగోతి అప్పారావు పాత్రుడు, వైజాగ్

  • @SANKHUCHAKRAశంఖుచక్ర
    @SANKHUCHAKRAశంఖుచక్ర 4 ปีที่แล้ว +3

    తాత గారికి పాదాభివందనం,, మీలాంటివాళ్ళు ఈ జనరేషన్ కి ఉండాలి తాతా, లేకపోతే ఈ కాలపు పోరుగాళ్లు మన సంస్కృతి సాంప్రదాయాల్ని మరచిపోతారు,,

    • @satyanmudiraj2356
      @satyanmudiraj2356 4 ปีที่แล้ว

      అక్షర సత్యం
      చాలా బాగా చెప్పారు.

  • @gaddamjagadeshwar6457
    @gaddamjagadeshwar6457 4 ปีที่แล้ว +9

    తెలంగాణలో ఇలా పాడాలని కోరుకుంటున్నాం హిందూ ముస్లిం భాయి భాయి👏

  • @dneditingvibes5285
    @dneditingvibes5285 4 ปีที่แล้ว +3

    🙏సర్వమత సమ్మేళనం నా భారతదేశం 🙏 నిజాయితీగా పక్కమతాలను గౌరవించకపోతే దేవుడు వాళ్ళను క్షమించడు అందరు భారతమత బిడ్డలే
    భిన్నత్వం లో ఏకత్వం ఉంటేనే జీవితం 🙏🙏

  • @sri.svscreations
    @sri.svscreations 4 ปีที่แล้ว +12

    చాలా అద్భుతంగా పాడారు మీకు మా వందనాలు.....

  • @Goddalla
    @Goddalla 4 ปีที่แล้ว +17

    మన కష్టానికి తగ్గా ఫలితం ,ఇట్లా వ్యూస్ రావటంbrother, you Rock..

  • @narasimharapolu2743
    @narasimharapolu2743 4 ปีที่แล้ว +10

    చాలా గొప్ప గా పాడారు సార్ కుల మత భేదం లేకుండా ,

  • @venkynowgapu8910
    @venkynowgapu8910 2 ปีที่แล้ว

    మొత్తం భజన బృందానికి అభినందనలు...

  • @saikumar-kc4gj
    @saikumar-kc4gj 4 ปีที่แล้ว +9

    మాబు తాత గారి కి నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @paparaoarasavalli7144
    @paparaoarasavalli7144 4 ปีที่แล้ว +11

    ఎక్సలెంట్ గాత్రం

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 3 ปีที่แล้ว +1

    ఇలాంటి వారి వల్లే ఇస్లాం మీద ఇంకా గౌరవం మిగిలి ఉంది🙏

  • @goodmorning7307
    @goodmorning7307 4 ปีที่แล้ว +1

    భిన్నత్వంలో ఏకత్వం ,super.... నీవే రామ అంటూ కలియుగ తానీషా లాగా పాడుతున్నారు. కేవలం పాట upload కాకుండా వివరిస్తే బాగుండేది.చేవులకింపుగా ఉంది తబలా, హార్మోనియం....👏👏👏👏

  • @marennam6548
    @marennam6548 3 ปีที่แล้ว +1

    Super Anna

  • @maheswaraonalla7688
    @maheswaraonalla7688 4 ปีที่แล้ว +3

    శ్రీశ్రీశ్రీ మాబు. గారికి హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తున్నాను

  • @mudyadapukarthik8643
    @mudyadapukarthik8643 4 ปีที่แล้ว +3

    తాత నీవు పాడిన పాట కు శతకోటి వందనాలు

  • @amaheshwarrao4318
    @amaheshwarrao4318 4 ปีที่แล้ว +5

    Dhanyavadhalu.. Kula matha bedhalu maripincharu peddhayana 🙏🙏

  • @vramanjineyulu4312
    @vramanjineyulu4312 4 ปีที่แล้ว +36

    మానవు లా o తా ఓ క్కటే అని నిరూపించు వారిలో ఈ య న ఓ క్క రు ఐ లా o టి భజన లు ప్రా ర్త న లు ఈ లా o టి మహాను బావుల కే సా ద్యా ము

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 4 ปีที่แล้ว +1

    శ్రీ రామ నామము
    యెంత మధురాతి మధురము
    భజియించు వారల
    జన్మ ఎంతో ధన్యము . ..
    సీతారామచంద్ర అనుగ్రహ ప్రాప్తిరస్తు.

  • @mahendarbolli6653
    @mahendarbolli6653 3 ปีที่แล้ว

    Tabla and harmonium wonderful Anna meku na namaskaram
    And singer Thathagaririki very thanks🙏

  • @govardhanreddy8377
    @govardhanreddy8377 4 ปีที่แล้ว +1

    Bhasha garu meeku ma padabivandhanam

  • @vaishnavamanjaneyulu3196
    @vaishnavamanjaneyulu3196 4 ปีที่แล้ว +3

    Good basha good songs

  • @sb.sreeramulu8571
    @sb.sreeramulu8571 3 ปีที่แล้ว

    Tabalist extrardinary music
    And hormonium super
    Total excellent 👌

  • @sivaiahnandi4327
    @sivaiahnandi4327 4 ปีที่แล้ว +9

    మహాద్భుతగానం

  • @kodamramesh9973
    @kodamramesh9973 4 ปีที่แล้ว +4

    మాబు భాష గారికి వందనములు 👏

  • @kamalakargandhi796
    @kamalakargandhi796 3 ปีที่แล้ว

    Excellent singing voice of Shri Maabu Tatha with wonderful orchestra covered with Harmonium by KV Sudarshan Achari and Shri Basha gaaru in Tabla.

  • @venkatsvr8089
    @venkatsvr8089 4 ปีที่แล้ว +1

    Thatha Garu chala baga padaru. Harmonium kuda super.

  • @thippeswamykuruba3861
    @thippeswamykuruba3861 3 ปีที่แล้ว +1

    Mabhu sir🙏🙏🙏🙏👋👋super teem

  • @mrraomusings
    @mrraomusings 4 ปีที่แล้ว +3

    Marvles wow it's all melodies buetiful songs U kpmrao

  • @chinnagalladwarakanadha53
    @chinnagalladwarakanadha53 4 ปีที่แล้ว +4

    Great thandri... fabulous..

  • @nagakalyanikesani6654
    @nagakalyanikesani6654 4 ปีที่แล้ว +1

    Super.sir.మీవంటి వారి.వలన.కుల. మత.భేద భావాలు సమసి. పోతాయి

  • @bvenugopalreddy7436
    @bvenugopalreddy7436 4 ปีที่แล้ว +2

    Gatram bagundi peddayanaku hatsaf om santi santi santi hi sarvejana sukinobavantu

  • @rameshmamidipally5306
    @rameshmamidipally5306 3 ปีที่แล้ว

    Andhariki Devudu Okkare A Swamy🙏🙏🙏🙏🙏

  • @dhanunjayareddy4144
    @dhanunjayareddy4144 4 ปีที่แล้ว +3

    Rama give you good position and all religions are tell only trueth that is good is god and evil is devil.

  • @raveendrarachamani5760
    @raveendrarachamani5760 4 ปีที่แล้ว +2

    Very nice Maabu and brundam

  • @gowthamigowthami9008
    @gowthamigowthami9008 4 ปีที่แล้ว +3

    Great boia

  • @krishnakaliga254
    @krishnakaliga254 3 ปีที่แล้ว

    You are great and divine

  • @gangarajusankavarapu6029
    @gangarajusankavarapu6029 4 ปีที่แล้ว +2

    Mabhu bhasha Garu exlent ga padaru, Rajavaram Daasanjaneya swami baktha brundam

  • @santhakumarneyyala4372
    @santhakumarneyyala4372 4 ปีที่แล้ว +3

    Sir super sudaersan garu

  • @saikahamad1401
    @saikahamad1401 4 ปีที่แล้ว +1

    Very good for your friend-ship. Johar Brothers,

  • @queenmusic1921
    @queenmusic1921 2 ปีที่แล้ว

    Thabla maathram super sir 👍🏻👌

  • @bjayarangareddy9614
    @bjayarangareddy9614 4 ปีที่แล้ว +3

    Heartful congratulations to Mabugaru and other teammembers

  • @chandrappam2801
    @chandrappam2801 4 ปีที่แล้ว +2

    I am your fan uncle

  • @phani2kapil
    @phani2kapil 4 ปีที่แล้ว

    బారతీయడా నీకు మా పాదాభివందనం

  • @akkalapparn2809
    @akkalapparn2809 4 ปีที่แล้ว +1

    Orijnal indian muslim mabu thatha congrajulation

  • @karanamvenkobarao1203
    @karanamvenkobarao1203 4 ปีที่แล้ว +2

    Excellent 👌👌👌

  • @mudamalanarasimha398
    @mudamalanarasimha398 3 ปีที่แล้ว

    సూపర్ మాబు తాత గారు

  • @aanchannel2174
    @aanchannel2174 4 ปีที่แล้ว +1

    చాలా బాగుంది

  • @Sreenivas-tk8vd
    @Sreenivas-tk8vd 4 ปีที่แล้ว +3

    Àyya super

  • @kameswararao6872
    @kameswararao6872 4 ปีที่แล้ว +3

    మనస్సు ఉప్పొంగుతోంది

  • @djrameshsmiley911
    @djrameshsmiley911 4 ปีที่แล้ว

    🚩🚩Jai Sethaaraam🚩🚩🏹🏹Jai Hanumayya✊✊✊🚩🚩🚩

  • @varanasitv4271
    @varanasitv4271 4 ปีที่แล้ว

    బాషా..మాబూ తాతా మీకు నా నమస్కారాలు.

  • @nageshk8848
    @nageshk8848 3 ปีที่แล้ว

    Maha bagyam elanti patalu chala ishtam

  • @raghavaraoanne3009
    @raghavaraoanne3009 4 ปีที่แล้ว

    Mabu gariki 🙏🙏🙏 vandanamulu

  • @marubachaparukumaraswamy5098
    @marubachaparukumaraswamy5098 4 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏. మీకు నాయొక్క పాదాభి వాదనలు.

  • @srinivasch9807
    @srinivasch9807 4 ปีที่แล้ว +2

    Baghundhi Tabhala Kuuda👌

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy3418 4 ปีที่แล้ว

    Iam so happy beutifull seen all of you god bless you 💐💐💐💐💐💐💐💐💐💐💐✌✌✌✌✌✌

  • @thippaiahanna1264
    @thippaiahanna1264 6 หลายเดือนก่อน

    Super thatha garu bhagavanthuni sannidhi ante irrespective of caste religion ani nirupincharu a saraswathi Devi karuna katakshamu ella velala vundalani prartistanu

  • @123sindhuja
    @123sindhuja 4 ปีที่แล้ว +1

    Inthati mahathmulu vundadam valan'a telugu bhasha vardhillu thondi

  • @paparaoarasavalli7144
    @paparaoarasavalli7144 4 ปีที่แล้ว +13

    లిరిక్స్ లో పెట్టండి సర్

  • @jayapvn3023
    @jayapvn3023 4 ปีที่แล้ว +2

    Ee vooru kaani aa vooru good

  • @bhaskarreddydokkupalli433
    @bhaskarreddydokkupalli433 4 ปีที่แล้ว

    Mabu.garu.great.ur.one.of.great.manvathavadhi.i.salute.salaam.namaste.khalabhivandanalu

  • @anandhagarianji7317
    @anandhagarianji7317 2 หลายเดือนก่อน

    Maabuthatha super singer

  • @subramanyampinnu7921
    @subramanyampinnu7921 3 ปีที่แล้ว

    Mabu gariki padabhivandanam

  • @surekhakallem9482
    @surekhakallem9482 4 ปีที่แล้ว

    Super andi

  • @narendram1715
    @narendram1715 หลายเดือนก่อน

    Namaskarm tatha

  • @natrajarts6746
    @natrajarts6746 4 ปีที่แล้ว

    Most beautiful bhajan.

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 4 ปีที่แล้ว

    Salute to all. Bhajana valla diseases pothayita.okariki ila bhajanalo palgonadam valla soriasis poyindita.

  • @chandrappam2801
    @chandrappam2801 4 ปีที่แล้ว +2

    Uncle super voice

  • @అశోక్కొత్తబోయ
    @అశోక్కొత్తబోయ 4 ปีที่แล้ว +1

    Superrrrrrrrrr

  • @venkatballampally8994
    @venkatballampally8994 4 ปีที่แล้ว

    JAI SRI RAM ❤️ JAI MATHA KI JAI ❤️ JAI SRI HANUMANJI KI JAI ❤️

  • @narendharreddykandukuri5520
    @narendharreddykandukuri5520 4 ปีที่แล้ว

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

  • @ysudhaptrin7689
    @ysudhaptrin7689 4 ปีที่แล้ว +1

    That is. .Hinduism. .super

  • @bheemarajugopinath266
    @bheemarajugopinath266 4 ปีที่แล้ว +1

    Super performance by hormonium and singer

  • @vaddireddyramamohan5727
    @vaddireddyramamohan5727 18 วันที่ผ่านมา

    Jaisreeram

  • @naidusrinivas6982
    @naidusrinivas6982 4 ปีที่แล้ว

    Wahva Maabu thatha,superrrr....

  • @rameshrajugopalam258
    @rameshrajugopalam258 3 ปีที่แล้ว

    Super tata

  • @agolimohankrishna7345
    @agolimohankrishna7345 4 ปีที่แล้ว +1

    Supper song🎤

  • @thanvisimha791
    @thanvisimha791 4 ปีที่แล้ว +1

    సూపర్

  • @kalamadilaluswamy4352
    @kalamadilaluswamy4352 4 ปีที่แล้ว

    Tata miru super

  • @metlaverriyya6372
    @metlaverriyya6372 3 ปีที่แล้ว

    Well done sir..

  • @k.srinivasuluk.srinivasulu3403
    @k.srinivasuluk.srinivasulu3403 9 หลายเดือนก่อน

    Super👍

  • @yadavpnarendar4249
    @yadavpnarendar4249 4 ปีที่แล้ว

    Harmony& tabala maamulu hushaaraa అది, maatallo varninchalemu 💐🙏.

  • @surivattivalla9437
    @surivattivalla9437 4 ปีที่แล้ว

    అంత శ్రీ రామ మహిమా.......జై శ్రీరామ్

  • @hemanthkumar5701
    @hemanthkumar5701 4 ปีที่แล้ว +1

    Background music i.e.Harmonium dominating his melodious voice

  • @synergytdp
    @synergytdp 4 ปีที่แล้ว +2

    Edi kada mana palleturu jevitalu kulalaku matalaku atitamina bandhavyam super

  • @BoginiAnjicharan
    @BoginiAnjicharan 3 ปีที่แล้ว

    Super sir mer great

  • @bhaskarreddydokkupalli433
    @bhaskarreddydokkupalli433 4 ปีที่แล้ว

    Good.singing.good.thabala.hormonium.allof.u.god.rammaa.allaha.blessu.all.

  • @purnimavajjhala9262
    @purnimavajjhala9262 4 ปีที่แล้ว

    అద్భుతం అద్భుతంగా ఉన్నాది భజన

  • @natinareshkumar394
    @natinareshkumar394 4 ปีที่แล้ว +1

    Super

  • @saigopal6664
    @saigopal6664 4 ปีที่แล้ว

    rayalasima lo elantive avthai jai rayalasima

  • @subbarayuduvalasigaandla3100
    @subbarayuduvalasigaandla3100 4 ปีที่แล้ว +2

    Speech less