‘మా అమ్మ నాన్న వాళ్లే’.. గతజన్మ పేరెంట్స్‌ కోసం ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు.. - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 655

  • @sreekalla3506
    @sreekalla3506 2 ปีที่แล้ว +613

    ప్రస్తుత జన్మకే....దిక్కు దివాణం లేదు ఇక్కడ... ఇక గత జన్మ అంటే....😜😜😜😉 ఇంటికి వచ్చే తమ్ముడు

  • @malliswarimulavisala6652
    @malliswarimulavisala6652 2 ปีที่แล้ว +210

    ఆమెకి పిల్లల పోయారు అన్న బాధ ఎక్కడా కనిపించలేదు ముఖంమీద నూటికి నూరుపాళ్ళు ఫ్యామిలీ వల్లే పోయాడు బాబు

  • @rebbarambabu2993
    @rebbarambabu2993 2 ปีที่แล้ว +107

    నీ మొహం లో పిల్లవాడు వెళ్లిపోయాడని భయంగాని ఆందోళన కానీ కనిపిస్త లేవు అక్క

    • @Chanakhya_Rishi
      @Chanakhya_Rishi 2 ปีที่แล้ว +7

      Thane edho chesindhemo

    • @malliswarimulavisala6652
      @malliswarimulavisala6652 2 ปีที่แล้ว +3

      మంచి పాయింట్ కని పెట్టారు సార్ మీరు చెప్పింది కరెక్ట్

  • @kingraju4212
    @kingraju4212 2 ปีที่แล้ว +49

    ఆమె ఎంది పేరెంట్స్ మీటింగ్ వచ్చినట్టు మాట్లాడుతుంది ...ఏంది అక్క నువ్వు టెన్షన్ లేదు అసలు

    • @Cyclone-h5w
      @Cyclone-h5w 2 ปีที่แล้ว

      😄😄🤣

    • @ramyakamisetty5598
      @ramyakamisetty5598 2 ปีที่แล้ว

      🤣🤣

    • @Cyclone-h5w
      @Cyclone-h5w 2 ปีที่แล้ว

      ఇది మాత్రం పెద్ద joke అండి రాజుగారు 🤣🤣🤣

  • @RaviRavikumar-lk6vj
    @RaviRavikumar-lk6vj 2 ปีที่แล้ว +59

    అన్నా నిజం చెప్పరి ఇలాంటి న్యూస్ టీవీ9 కే దొరుకుద్ద అన్నా....మీకు సిగ్గు అనిపించద అన్నా

    • @tooringtalkies3598
      @tooringtalkies3598 2 ปีที่แล้ว +2

      సూపర్ గా చెప్పారు బ్రో .🤣🤣

  • @vindhyarally
    @vindhyarally 2 ปีที่แล้ว +88

    No tension in moms face. She is so casual. No tension where her son is. She must have done something. Cooking fake stories.

  • @SrinuSrinivas-bq8ei
    @SrinuSrinivas-bq8ei 2 ปีที่แล้ว +64

    ఈవిడ మాటల్లో భాద కనిపించలేదు.ఈవిడను డీప్ గా స్టడీ చేస్తే ఫ్యామిలీ గొడవలు వలన బయటికి వెళ్లి వుండవచ్చు

  • @yesubabu1504
    @yesubabu1504 2 ปีที่แล้ว +159

    జాగ్రత్త తమ్ముడు రేపు ఎవరైనా పిల్లలు వచ్చి నువ్వే పూర్వ జన్మలో మా నాన్నవి అన్నరనుకో నీకు దబిది దిబిడే.

  • @sindhu1175
    @sindhu1175 2 ปีที่แล้ว +31

    అతను రెండోవ నాన్న ట్రచర్ బరించలేక పోయాడు తల్లి మీద ప్రేమతో సీను రివర్స్ తిప్పిందు

  • @Vishwambhara
    @Vishwambhara 2 ปีที่แล้ว +13

    ఇది పక్కా ఫేక్ స్టోరి...
    13 యేళ్ళ కొడుకు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అనే బాధ, బెంగ ఆమె ముఖంలో ఏమాత్రం కనిపించడం లేదు. ఎగ్జామ్ కి ప్రిపేరై వచ్చిన దానిలా చక్కగా ఇంటర్వ్యూ ఇస్తుంది.
    నాకు మూఢనమ్మకాలు ఎక్కువని ఆమెనే చెబుతుంది, ఈమెనే ఏదో చేసి ఉండవచ్చు. పైగా గమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న సామెతలాగా మేము ఎక్కడెక్కడ రెంట్ కి ఉన్నామో ఆ చుట్టుప్రక్కల వారిని అడగండి మా గురించి అడగండి అంటూ చెబుతుంది...
    మనస్తత్వ శాస్త్ర కోణంలో చూస్తే ఇదేదో తేడా కొడుతుంది. పోలీసులు జరా ఆలోచించండి...

  • @Middleclassmiracles765
    @Middleclassmiracles765 2 ปีที่แล้ว +220

    టీవీ రిమోట్ ఎక్కడ పెట్టినమో గుర్తుకు రాదు వీడికి పూర్వ జన్మ గుర్తొచ్చింది అంట 🤦 యేమాత్రం బాలయ్య పుర్ర చేతి దెబ్బ తిని ఉంటాడు .... దెబ్బకి గుర్తొచ్చింది😂🤣

  • @rbtalks9993
    @rbtalks9993 2 ปีที่แล้ว +23

    పూర్వజన్మ జ్ఞాపకాలు ఉంటాయి వివేకానంద చెప్పారు

    • @athramsaikumar9757
      @athramsaikumar9757 2 ปีที่แล้ว

      Nee okkadiki chappada personal gaa 😅🤣😂 pichi puvvu

    • @gangabhavani2645
      @gangabhavani2645 2 ปีที่แล้ว +1

      Avnuu

    • @sudhakarm8324
      @sudhakarm8324 2 ปีที่แล้ว

      Yes chala lucky boy .but address cheypi veltey baagundedi

  • @nsravsadhi1646
    @nsravsadhi1646 2 ปีที่แล้ว +96

    Assalu babu vellipoyadanna badhe ఆమెలో కనపడుటledhu

  • @gundesaikumar9546
    @gundesaikumar9546 2 ปีที่แล้ว +146

    She is well educated and she knows how to behave in the public.

    • @vindhyarally
      @vindhyarally 2 ปีที่แล้ว +19

      What is education to do with it. She dosent know where her son is. This is worst than death. The pain of losing child is something unimaginable. The thought itself is horrible. But she is casual. Don't know in what situations the child is.

    • @gundesaikumar9546
      @gundesaikumar9546 2 ปีที่แล้ว +12

      @@vindhyarally always the emotion will not be the solution for all the problems. We doesn't know how much she was struggling. Plz don't judge a mom by seeing videos. Mom always great.

    • @kishorekumar3286
      @kishorekumar3286 2 ปีที่แล้ว

      @@vindhyarally o5
      .lmoj

    • @swethakarimnagar4101
      @swethakarimnagar4101 2 ปีที่แล้ว +1

      @@gundesaikumar9546 yes.. A mother need not cry always.. She is almost very strong as she is single mother..

    • @worldfamousvijay7681
      @worldfamousvijay7681 2 ปีที่แล้ว

      @@vindhyarally u r right.. something is missing

  • @maheshreddy6609
    @maheshreddy6609 2 ปีที่แล้ว +40

    ఈమె మానసికస్థితి కాస్త తేడాగా ఉంది.

    • @malliswarimulavisala6652
      @malliswarimulavisala6652 2 ปีที่แล้ว +1

      నూటికి నూరుపాళ్లు కరెక్ట్ మీరు చెప్పింది ఇంట్లో ఫ్యామిలీ ఏమి వల్లే పోయి ఉంటాడు బాబు

    • @chanduprince4233
      @chanduprince4233 2 ปีที่แล้ว

      @@malliswarimulavisala6652 po ra jaffa

    • @sreechaitra8095
      @sreechaitra8095 2 ปีที่แล้ว

      Avunu therapy vundhi

    • @chanduprince4233
      @chanduprince4233 2 ปีที่แล้ว

      @@sreechaitra8095 hi mee contact chepagalara ? I want that therapy

  • @manauritravel1169
    @manauritravel1169 2 ปีที่แล้ว +46

    అమ్మ చాలా డేర్ గా ఉంది

  • @Saikrishna---22
    @Saikrishna---22 2 ปีที่แล้ว +22

    May be అతను వాళ్ళ 2 వ నాన్న ని accept చేసి ఉండక పోవచ్చు.... ఒకవేళ తను accept చేసిన కూడా వాళ్ళ తల్లి దండ్రులు ఇప్పుడు కలిసి లేరు... అతను ఎల్లప్పుడు కలిసి ఉండే తల్లి దండ్రులతో ఉండాలానుకున్న తన బలమైన కోరికతో తన గత జన్మ ఊహ..తల్లిదండ్రులని వెతుకుతూ వెళ్ళిపోయాడు....

  • @thegeneralvoice6799
    @thegeneralvoice6799 2 ปีที่แล้ว +60

    She is very much cool. Seems something wrong, certainly it is not linked to previous life.

  • @mrprchanal2684
    @mrprchanal2684 2 ปีที่แล้ว +19

    chala happy ga undhi amma

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 2 ปีที่แล้ว +2

    కుటుంబ కలహాలే కారణమేమో గత జన్మ అది ఇది అని అంటున్నారు గానీ

  • @chiku2666
    @chiku2666 2 ปีที่แล้ว +186

    Mom looks happy as if his kid won oscar

  • @chramana4292
    @chramana4292 2 ปีที่แล้ว +51

    ఆ పిల్లవాడు బహుశా ఏదన్న గత జన్మ వీడియోలు చూసి ఉంటాడు అందుకే అతనికి అలా అయిపోతుందేమో

  • @ksnvkrishnaveni7857
    @ksnvkrishnaveni7857 ปีที่แล้ว +1

    ఈ సంఘటన 2022 లో జరిగింది ..2023 నవీకరణలు???

  • @harshasaiforyou2971
    @harshasaiforyou2971 2 ปีที่แล้ว +12

    Shamsingaroi move chusadu anukunta.....😂😂😂

  • @dondahari5985
    @dondahari5985 2 ปีที่แล้ว +90

    ఆంటీ నీవు ఏదో సాధించినట్లు ఇంటర్వ్యూ నీ మొఖంలో బాధ కంటే సంతోషం ఉన్నది వాడు వెళ్ళిపోయాడా వెళ్ళగొట్టే వా కన్న కొడుకు దూరమై నా భాద నీకు లేనట్లుంది

  • @vinayroyalzcreations9665
    @vinayroyalzcreations9665 2 ปีที่แล้ว +2

    Amma paapam chaala santhoshamgane vunnaru wow super women 😆

  • @robertmankala6645
    @robertmankala6645 2 ปีที่แล้ว +1

    Great

  • @alakshmisai9341
    @alakshmisai9341 2 ปีที่แล้ว +3

    What a clever story!

  • @sridevipanuganti688
    @sridevipanuganti688 2 ปีที่แล้ว +6

    Avida happy gane undhi

  • @AllinoneNandu
    @AllinoneNandu 2 ปีที่แล้ว +15

    Something problem with mother... Police will clear it soon

  • @manavatvam1
    @manavatvam1 2 ปีที่แล้ว +1

    జన్మ , గత జన్మ , గత జన్మ పాపం , గత జన్మ పుణ్యం ....ఇవన్నీ ఒక మంత్రాల బ్యాచ్ తయారు చేసిన జిమ్మిక్కు , జన్మల పేరుతో జనాలని లూటీ చేయడానికి

  • @jaisri3144
    @jaisri3144 2 ปีที่แล้ว +1

    Aavida chalaa cool ga answer istundi

  • @fishyfishFISHFISHY
    @fishyfishFISHFISHY 2 ปีที่แล้ว +15

    Is it true she is mother?

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 2 ปีที่แล้ว +73

    దీనికి కొడుకు తప్పిపోయాడు అనే బాధ లేదు క్లియర్గా కనిపిస్తుంది

  • @vikramreddy7148
    @vikramreddy7148 2 ปีที่แล้ว +6

    హహ పేరెంట్స్ ప్రేమ లేక ఇలా పిచ్చితో ఇల్లు వొదిలి వెళ్ళిపోయాడు.. అందుకే పిల్లలకు మీ ప్రేమను పంచండి లేదా పెళ్లి చేసుకోకండి..

  • @k.anilkumar9844
    @k.anilkumar9844 2 ปีที่แล้ว +105

    Ame valla mother kadhu anukunta thana koduke aithe tension tho badha tho matladedi ......

    • @Umabglr
      @Umabglr 2 ปีที่แล้ว +6

      Yes, same doubt. Chala relax ga undhe

    • @vimalarani1036
      @vimalarani1036 2 ปีที่แล้ว +1

      Yes 100/.

    • @sudheerkoneti9673
      @sudheerkoneti9673 2 ปีที่แล้ว +21

      She is educated man
      She knows how to behave in public

    • @sidduakula4400
      @sidduakula4400 2 ปีที่แล้ว +8

      @@sudheerkoneti9673right bro
      Anukunte drama play chesedi
      But she's true👍

    • @knowit11213
      @knowit11213 2 ปีที่แล้ว +3

      Andhari badha adupulo vundadhu bro.....

  • @varaprasad3325
    @varaprasad3325 2 ปีที่แล้ว

    Vera level vera level abba

  • @jalandharnaidu5522
    @jalandharnaidu5522 2 ปีที่แล้ว +2

    Tv9 kuda ela vellipothe baguntadi 🤥

  • @minnu3740
    @minnu3740 2 ปีที่แล้ว +1

    Enka em online classes ...mother is so cool....ma amma aete na amo .....she is very strong

  • @ItsmeAbhayram1920
    @ItsmeAbhayram1920 2 ปีที่แล้ว +32

    Asalu ame ki badhAne ledhu.,Enti nundi vellipoyadani

    • @mikekushner901
      @mikekushner901 2 ปีที่แล้ว +2

      Ante Em cheyali ippudu ame

    • @lidoit
      @lidoit 2 ปีที่แล้ว +5

      @@mikekushner901 antea ahmea chepea vidanam kanisam oka responsibility unna mother qualities eah leavu

    • @edaraboinavenkateshmudhira9158
      @edaraboinavenkateshmudhira9158 2 ปีที่แล้ว +3

      27days iedhi bro mari eduste vastada

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 2 ปีที่แล้ว +1

    Good mother ❤️🙏👍

  • @mr.ba.va.creation4131
    @mr.ba.va.creation4131 2 ปีที่แล้ว +18

    అంతా మీరే చేశారు.. 🙏మీ వల్లే వాడు జంప్ అయిపోయాడు

  • @RamRajBupal
    @RamRajBupal 2 ปีที่แล้ว

    Where is the selfie video of kid......

  • @bantuu.n.siimha..212
    @bantuu.n.siimha..212 2 ปีที่แล้ว +1

    Tv9 కూడా తన జన్మ రహస్యం తెలుసుకుంటే బాగుండు.....

  • @TheGanji26
    @TheGanji26 2 ปีที่แล้ว +15

    Parents fault undi, i feel it.

  • @kashishiyer7891
    @kashishiyer7891 2 ปีที่แล้ว +29

    Some parents might have lost it. They might have cried and cried till their tears have dried up. She has to run her life and house with one remaining son. She must b strong to hold emotions and not break down every time to convince anyone that she is actually sad. Her face and her life does not justify anything. Hope she never reads any of these harmful hateful comments. No one knows what she must have gone through. This was a news to educate what is happening and can happen all of sudden in some random person's life. She might be just holding up for her broken relationships and her only remaining son. Let's be kind to a mother who has no clue where her dear son has gone. Instead of commenting bad about her and her life and her emotionless face.

    • @allarisnehith4963
      @allarisnehith4963 2 ปีที่แล้ว +1

      This is what exactly I wanted to write in comment... 💯thanks

    • @salmashannu
      @salmashannu 2 ปีที่แล้ว

      Absolutely. Great comment

    • @anithadevandla9305
      @anithadevandla9305 2 ปีที่แล้ว

      Right words 👍👏

    • @pappachitti3249
      @pappachitti3249 2 ปีที่แล้ว

      Hey man... She needs to register FIR on missing case first... Instead of divertin the subject... She's fake n she did harmed the child

  • @AnilKumar-ie6oz
    @AnilKumar-ie6oz 2 ปีที่แล้ว +2

    Somthing went wrong.. narration is completely different..

  • @arnnnnnnnnnnnnnnn
    @arnnnnnnnnnnnnnnn 2 ปีที่แล้ว +9

    Avunu konta kuda feel ledu pilladu poyadadani

  • @ChandraSekhar-js3fe
    @ChandraSekhar-js3fe 2 ปีที่แล้ว +39

    గత జన్మలో నాకు లక్ష అప్పు ఉన్నాడు ఇతను😥.

  • @kottursaikiran558
    @kottursaikiran558 2 ปีที่แล้ว +6

    She is real his mother or not 🤔🙄 while talking see her expressions, why she is laughing 🤦🏻‍♂️

  • @janubasanijanubasani8774
    @janubasanijanubasani8774 2 ปีที่แล้ว +34

    Tv9 దగ్గర మ్యాటర్ లేదు అందుకే ఈ వార్త

  • @sswwaa77
    @sswwaa77 2 ปีที่แล้ว

    Meeru clarity tho ohunnaru all is well ok

  • @kinggv5881
    @kinggv5881 2 ปีที่แล้ว +20

    ఏంది మాకు ఈ డ్రామా కంపెనీ ఆపండి బాబూ టీవీ9 ఇలాంటి వీడియోస్

  • @dadivennki
    @dadivennki 2 ปีที่แล้ว +1

    2:32 Poor mother.. papam...

  • @aswini7878
    @aswini7878 2 ปีที่แล้ว

    Manchi Movie story Dorikindhi .😊😍

  • @desisuruworld947
    @desisuruworld947 2 ปีที่แล้ว

    I can believe 👍👍👍

  • @rajashekharamdonthula6578
    @rajashekharamdonthula6578 2 ปีที่แล้ว

    ఇల్లు వదిలి పోయిన మరో బుద్ధుడు అవతా డు కావచ్చు కానీ ఏదో సినిమా స్టోరీ లాగ ఉంది

  • @charansri7313
    @charansri7313 2 ปีที่แล้ว +5

    TV9 వాళ్లకు పని పాట లేదా మరీ ఇంత fake news ఎలా చెప్పారు సార్ ... ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే ఆ అబ్బాయి record చేసిన VIDEO ఎక్కడ సార్ ...

  • @satishsomalla7218
    @satishsomalla7218 2 ปีที่แล้ว +1

    So sad 😟

  • @chauhanuttam1888
    @chauhanuttam1888 2 ปีที่แล้ว +28

    Thalli matram chala responsibility ga undi I think she is fake

  • @luckybhaiyt5735
    @luckybhaiyt5735 2 ปีที่แล้ว

    Gem.supar

  • @indiandollar6257
    @indiandollar6257 2 ปีที่แล้ว +27

    intiki ochinanka muddiki vatalu vedtey malla yetu podu....😡😡

  • @roastingmonkeyjin9824
    @roastingmonkeyjin9824 2 ปีที่แล้ว +3

    There is something 🐠

  • @mnm1505
    @mnm1505 2 ปีที่แล้ว +5

    పోయి బాయిలోకి పడి సావండి, ఇంట్లో తలిదండ్రులు వీటి గురించి మాట్లాడి ఉంటారు వాడు దాన్ని అనుసరించి ఉంటాడు

  • @Bharat_Ya
    @Bharat_Ya 2 ปีที่แล้ว

    ఇలాంటి వార్తలన్నీ టీవీ9 వాళ్ళు భలే పట్టుకొని వస్తారు ఇలాంటి క్యాండిడేట్స్ కూడా స్పెసిఫిక్ వీళ్ళకే గా కాల్ చేసి చెప్తారు ఆమె ఏమో కొడుకు దూరం అయ్యాడని బాగా కన్నా నా కొడుక్కి గత జన్మ గుర్తుకు వచ్చిందని ఆనందంగానే ఉంది.....

  • @winniesmom5353
    @winniesmom5353 2 ปีที่แล้ว +2

    Asalu valla mom face lo emotion undha even matladthunnappudu kuda laughing.....asalu aavida mother ey na
    Leka thirigi vachesthadu ani hope ah....

  • @krishnaarjuna3918
    @krishnaarjuna3918 2 ปีที่แล้ว +64

    గత జన్మ ఉందో లేదో మీకేం తెలుసు ఏం తెలియకుండా మాట్లాడటం అయితే అందరికీ తెలుసు నీ జీవితంలో గతం భవిష్యత్తు వర్తమానం ఎలా ఉన్నాయి అలానే నీ ఆత్మకి కూడా ఉంటాయి ఇది నువ్వు తెలుసుకుంటే బాగుపడతావ్

    • @charanprince3634
      @charanprince3634 2 ปีที่แล้ว +1

      😅😅😅

    • @sasikanth4957
      @sasikanth4957 2 ปีที่แล้ว +1

      Yes

    • @shanmugamk7466
      @shanmugamk7466 2 ปีที่แล้ว

      elanti erri hook namakala valle janalu inka india lo develop avakunda kastapaduthunaru

    • @advaitham3296
      @advaitham3296 2 ปีที่แล้ว +1

      Yes na manasuki telusthundi kani evarikaina chepthe navvutharu anduke evariki cheppan

    • @shanmugamk7466
      @shanmugamk7466 2 ปีที่แล้ว +2

      @@advaitham3296 janalu navvutharu ani chepthunav ante adi pakka panikimalina thoughts ayintay. go man use your brains and be success in your life. devudu vachi nekem evvadu. mana life already ela vundalo niryinchabadindi. alage jaruguthundi. devudu deyyam anukuntu vunna kontha ayushu ni enduku waste cheskovadam

  • @prasunar8118
    @prasunar8118 2 ปีที่แล้ว

    Yes, she is casual, episode is fake

  • @BhaskaraRaoMolleti
    @BhaskaraRaoMolleti 2 ปีที่แล้ว +10

    Something is fishy, video blacked out raises questions. Must be some plan behind this .

  • @gugulothashok8518
    @gugulothashok8518 2 ปีที่แล้ว +6

    Second father kadha ....Anduke vellipoyadu....They r happy now....

  • @jimmidimoulika623
    @jimmidimoulika623 2 ปีที่แล้ว +1

    Shyam singha Roy movie chushademo

  • @Hi4072
    @Hi4072 2 ปีที่แล้ว +1

    ఏం పర్ల నెక్స్ట్ జన్మలో present parents'దగ్గరకు వస్తాడు

  • @madhumohana3779
    @madhumohana3779 2 ปีที่แล้ว +3

    Pillani interview cheyandi first ,,,mother dought ga కనిపిస్తుంది,,నిజమైన తల్లి సెకండ్ maariage చేసుకోదు ,,కిడ్స్ future kosam kastamapadatharu,,

  • @maahisundaywebcrime7465
    @maahisundaywebcrime7465 2 ปีที่แล้ว

    మీరే అలా పెంచి ఉంటారు. భక్తి పూజ కర్మఫలం అంటూ అన్ని చెప్పి ఇలా చేశారు చివరికి

  • @kaanugulabhavani5116
    @kaanugulabhavani5116 2 ปีที่แล้ว

    బాబోయ్😲😲😲😲😲

  • @nagarajuvajragiri3460
    @nagarajuvajragiri3460 2 ปีที่แล้ว

    I have dought her...??

  • @Yummycakesbypriya
    @Yummycakesbypriya 2 ปีที่แล้ว +27

    Vallu first husband pillalu.
    Eme second marriage chesukundi.

  • @srinuparavasthu
    @srinuparavasthu 2 ปีที่แล้ว +1

    Rajamouli movie effect

  • @shaiksadikbasha5634
    @shaiksadikbasha5634 2 ปีที่แล้ว +3

    Next season lo lover intikeltaadu,,next Tv9 news adey.....

  • @legendaryanime1318
    @legendaryanime1318 2 ปีที่แล้ว +14

    Thanu actress laga undi. Trp stunt idi evaru namakandi. Aame aithe nijamaina Amma laga ledu andulonu face meeda aa grey hair dye chusara 🤣🤣🤣🤣🤣🤣

  • @sirikieswarashish9320
    @sirikieswarashish9320 2 ปีที่แล้ว

    its possible

  • @kakamadamadhu9290
    @kakamadamadhu9290 2 ปีที่แล้ว

    Which police station file a complaint?

  • @mohankrishna2412
    @mohankrishna2412 2 ปีที่แล้ว

    sammakka sarakka jyothishyaalu ani , enka vere vere jyothishyaalu , add lu enka enduku start avvaleda ani chusthunnaa...

  • @adususree
    @adususree 2 ปีที่แล้ว +10

    Father time adigadanta,mother ichindanta.good father anta.cinema understood.babuki mind dhobbi vuntadhi

  • @kmrao06
    @kmrao06 2 ปีที่แล้ว

    TV 9 ఇటువంటి విషయాలు నమ్మరు కదా! మన కమ్మీ విశ్లేషకులను పిలిచి డిబేట్ చెయ్యడం మరిచి పోయినట్లుంది!

  • @chukkabotlasatish2496
    @chukkabotlasatish2496 2 ปีที่แล้ว

    Shyam shingar roy movie chusinatunaru

  • @koyyamadhudumpy8057
    @koyyamadhudumpy8057 2 ปีที่แล้ว +1

    Inthaku dorkinda Leda cheppindhae cheppi savagodtharu

  • @rava106
    @rava106 2 ปีที่แล้ว +9

    I'll go to Ambani Family and say that your my uncle in my previous life

  • @rajumba6510
    @rajumba6510 2 ปีที่แล้ว

    ఈవిడ అతి వల్ల వాడు టీనేజ్ లోనే చెప్పకుండా పారిపోయాడు...

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 2 ปีที่แล้ว

    Pavam 😭

  • @eesha126
    @eesha126 2 ปีที่แล้ว +8

    Mom kastha heroin la matladadaniki try chesthunnaru papam

  • @Krithi376
    @Krithi376 2 ปีที่แล้ว

    Vammo idedo trap iye untundi corona effect lo mobile chusi chusi ala iypoyademo

  • @banothbalaji5866
    @banothbalaji5866 2 ปีที่แล้ว

    Something is happening.......

  • @Krishna-yf8mf
    @Krishna-yf8mf 2 ปีที่แล้ว

    Thanu happy gaa vumdhi

  • @Rumashopping
    @Rumashopping 2 ปีที่แล้ว

    కొంచెం ఈమెకు మెంటల్ కండీషన్ బాలేనట్టుంది

  • @neelubeesetti7550
    @neelubeesetti7550 2 ปีที่แล้ว

    ఇంతకీ ఆ బాబు ఎక్కడ ఉన్నాడు

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 2 ปีที่แล้ว

    Oh my god 🙄

  • @anandaraoprakash7387
    @anandaraoprakash7387 2 ปีที่แล้ว +1

    కొంచెం ఎవరికి అయినా చూపిం చండీ.

  • @yeshwanthjeyanth4252
    @yeshwanthjeyanth4252 2 ปีที่แล้ว

    Is she real mom ademity navutu cheputundi

  • @VijI-sd4zl
    @VijI-sd4zl 2 ปีที่แล้ว +15

    Heroine kada interview ichinathundi koduku kanipinchani talli matalu yekkada vimipinchatam ledu . Nee second husband anta manchi vadayite ninnu pillalni vadili duranga yenduku untaru. Mundu ne mental health bagaledu velli doctor ki chupinvhuko .appudu pilladu yenduku vellado artham avutundi neeku