గరికిపాటి..రెండు పెళ్లిళ్లు..| Real Facts About Garikapati Narasimharao | Nandibhatla Srihari Sharma

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 233

  • @gbaburaoreedy6812
    @gbaburaoreedy6812 13 วันที่ผ่านมา +10

    చాలా చక్కటి వివరణ ఇచ్చారు స్వామి ధన్యవాదాలు 🙏

  • @cr3976
    @cr3976 14 วันที่ผ่านมา +28

    గరికపాటి నరసింహా రావు గారు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప వ్యక్తి, గొప్ప ప్రవచనకారులు

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 14 วันที่ผ่านมา +8

    Sir your analysis is very good

  • @sunithayadlapalli9654
    @sunithayadlapalli9654 14 วันที่ผ่านมา +38

    శారద గారికి పాదాలకు నమస్కరించాలి.🙏🙏గురువుగారు మీరు చాలా ధర్మంగా చెప్పారు.🙏🙏

  • @UmadeviR-hl8pw
    @UmadeviR-hl8pw 14 วันที่ผ่านมา +24

    Correct ga చెప్పేరు గురువుగారూ లోకం తీరు గురించి

  • @HemanjanaPoduri
    @HemanjanaPoduri 14 วันที่ผ่านมา +9

    Challa Baga chepparu guru garu🙏

  • @subramanyamchinni4059
    @subramanyamchinni4059 11 วันที่ผ่านมา +3

    స్వామి మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @vijayachaparala7482
    @vijayachaparala7482 13 วันที่ผ่านมา +9

    Guruvugaru Dhanyavadhalu , Very Nice ga Visileshichinaru .🙏🙏

  • @kaasivarma
    @kaasivarma 7 วันที่ผ่านมา

    This is the best and most wise and balanced analysis of the Garikapati vari situation..Stay Blessed Srihari Sharma garu.🙏🙏

  • @sujathaprasad1877
    @sujathaprasad1877 12 วันที่ผ่านมา +3

    👌👌👌 మీరు చెప్పింది 👌👌👌

  • @indiradevi5587
    @indiradevi5587 13 วันที่ผ่านมา +9

    చాలా బాగా చెప్పారు

  • @garikipatisrinivasapranay
    @garikipatisrinivasapranay 13 วันที่ผ่านมา +13

    చాలా గొప్పగా వివరించారు గురువు గారు.

  • @Somanadham
    @Somanadham 13 วันที่ผ่านมา +8

    చాలా చక్కగా చెప్పారండీ.... వాళ్ళ మధ్య జరిగిన గతం వాళ్ళ కుటుంబీకులకు మాత్రమే తెలుస్తుంది.... వాళ్ళు ఆ విధంగా వివాదానికి దారి చూపి ఉండొచ్చు. మీరన్నట్లు ఈ వివాదం TV channels వారు కూడా ఇక ఆపేస్తే చాలా మంచిది.

  • @mamathareddy529
    @mamathareddy529 14 วันที่ผ่านมา +17

    చాలా బాగా చెప్పారండి గరికపాటి వారు చాలా గొప్పవారు అవమానం మరణం గురించి బాగా చెప్పారు గురువుగారు మీరు చాలా సంస్కారవంతులు జ్ఞానవంతులు మీకు నమహస్సుమాంజలి 🌹🌹🌹 సంఘమిత్ర

  • @phreddy2898
    @phreddy2898 13 วันที่ผ่านมา +16

    స్వామి గారు చాలా బాగా చెప్పారు. 🙏🙏🙏

  • @vijayalaxmi5823
    @vijayalaxmi5823 12 วันที่ผ่านมา +4

    Garikapati GURUJI NAMASKARAMULU,
    PRAVACHANAM RAAVALI AGAIN AGAIN

  • @malleshbandari3209
    @malleshbandari3209 12 วันที่ผ่านมา +4

    Guruvu garu chala baga chepparu meeru cheppindi wini prajalu garikapati gari wishayamlo samyamanam patiste manchidi Dhanayawadalu

  • @B.premnath-lo9cz
    @B.premnath-lo9cz 14 วันที่ผ่านมา +20

    మీరు చెప్పిన ప్రతీ మాటా అక్షర సత్యం గురువు గారు 🙏🙏🙏

  • @rajasekharunigopalakrishna4249
    @rajasekharunigopalakrishna4249 14 วันที่ผ่านมา +30

    నందిభట్ల శ్రీహరి శర్మ గారు బాగా వివరించారు.. ఇంక యూట్యూబ్ ఛానెల్ లో ఈ చర్చ మానేయండి.

    • @jagadak8298
      @jagadak8298 11 วันที่ผ่านมา

      Chala bags chpparu

  • @rohitkrishna7071
    @rohitkrishna7071 14 วันที่ผ่านมา +9

    చక్కగా చెప్పారు గురువుగారూ

  • @SuryaMe-f5u
    @SuryaMe-f5u 8 วันที่ผ่านมา

    Excellent చెప్పారు....

  • @prakashmylarapu1814
    @prakashmylarapu1814 14 วันที่ผ่านมา +5

    Swamee chalabagachepparu meeru cheppindanthachala correct

  • @banothuvijayakumari5334
    @banothuvijayakumari5334 13 วันที่ผ่านมา +6

    Super sir

  • @narayanreddygoguri7367
    @narayanreddygoguri7367 14 วันที่ผ่านมา +6

    Good review

  • @perakamvenkataratnam5593
    @perakamvenkataratnam5593 12 วันที่ผ่านมา +2

    నిజంచెప్పారు గురువుగారు. ఈ లోకం నిజానికన్నా అబద్దానికే విలువెక్కువ ఇస్తుంది. 🙏🙏

  • @KumariKalapala-k7m
    @KumariKalapala-k7m 12 วันที่ผ่านมา +1

    Excellent analysis

  • @Jitendra_the_art
    @Jitendra_the_art 12 วันที่ผ่านมา +1

    కరెక్ట్ గా చెప్పారు 🙏🙏🙏🙏

  • @kumaribandargattu7122
    @kumaribandargattu7122 13 วันที่ผ่านมา +2

    Chala baaga chepparu guruvgaaru

  • @VNR-EX-NAVY
    @VNR-EX-NAVY 14 วันที่ผ่านมา +42

    గరికపాటివారు ఈకాలం లో మనకు దొరికిన మహాత్ముడు

    • @Tk-cu8pe
      @Tk-cu8pe 13 วันที่ผ่านมา

      😂

  • @jayaramulusampangi5068
    @jayaramulusampangi5068 12 วันที่ผ่านมา +3

    మంచి ప్రవర్తన కలిగిన వారు చెప్పిన ప్రవచనాలు మాత్రమే ప్రజలు నమ్ముతారు

  • @durgamdevenderrao141
    @durgamdevenderrao141 11 วันที่ผ่านมา

    గురువు గారు మీరు చెపింది 100% కరెక్ట్ 🌹🙏🙏🙏

  • @AnithaAdapa-e9p
    @AnithaAdapa-e9p 11 วันที่ผ่านมา

    Chala baaga chepparu🎉

  • @PadmavathiM-b1v
    @PadmavathiM-b1v 12 วันที่ผ่านมา +1

    Good speach

  • @lnyellavarjula8302
    @lnyellavarjula8302 13 วันที่ผ่านมา +4

    Entho chakkaga dharmabodana chesaru.🙏

  • @srilakshmiflowercrafts5039
    @srilakshmiflowercrafts5039 13 วันที่ผ่านมา +6

    నిజం చెప్పారు.మహాత్ములే మహాత్ముని గురించి ఇంత గొప్పగా చెప్పగలరు.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SubasPanda
    @SubasPanda 13 วันที่ผ่านมา +4

    సోషల్ media లో comments పెట్టే వారు నేర్చుకోవాలి ,మనం ఏ విధంగా స్పందించాలీ . Guruvu gariki నమస్కారం.

  • @kambhamradha2217
    @kambhamradha2217 13 วันที่ผ่านมา +3

    Super swamy 🙏🙏🙏

  • @ratnabai564
    @ratnabai564 10 วันที่ผ่านมา

    Chalabaga chepparandi guruji

  • @lakshmig8640
    @lakshmig8640 11 วันที่ผ่านมา +1

    Good swamy

  • @sureshbabugorantla163
    @sureshbabugorantla163 13 วันที่ผ่านมา +5

    What Guruvugaru said is exactly correct. Garikapati Narasimharao Garu saraswati putrudu.

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 13 วันที่ผ่านมา +1

    200 % correct..garikapati garu is gift of god 🙏🙏🙏

  • @aparna67907
    @aparna67907 12 วันที่ผ่านมา +3

    Excelllent analysis of sri garikipativari avamanam.

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 11 วันที่ผ่านมา

    Great sharadamma garu God bless you and your family members 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SreeramyaVangala
    @SreeramyaVangala 14 วันที่ผ่านมา +12

    Correct ga chepparu guruvugaru, ayana personal manaki anavasaram.kani alanti vallu bayata pravachanalu ivvadaniki sariporu

    • @snowywinter9
      @snowywinter9 14 วันที่ผ่านมา

      Correct. Alanti waallani hypocrites antaaru. Who is Garikapati to educate people when he himself cannot live a civilized life?

    • @SRK-p1f
      @SRK-p1f 13 วันที่ผ่านมา

      Exactly. Firstly, chesindi neechamaina pani. Secondly, nijanni oppukovadam kani, aropanalanu khandinchadam kani cheyani ahamkaram. Over and above this, PR channels tho aa mahilani atyanta neechamaina bhashalo thittinchadam.
      Ela andi eeyana pravachanalaki arhudu?
      Neetulu edutivariki cheppadanike... taanu acharinchanavasaram Ledu annattuga undi aayana vyavaharam

    • @laxmanraovanam9028
      @laxmanraovanam9028 11 วันที่ผ่านมา

      హైందవ సమాజం పై దాడిచేసే వారే, ప్రవచనాలు చెప్పద్దనతానికి మీకు ఉన్న హక్కు ఏమిటి, ప్రతి వ్యక్తికి తన స్వంత భావాలు, వ్యక్తిత్వం ఉంటాయి.. మనం ఇతరులను విమర్శించే ముందు నీ అర్హత ఏమిటి ఆలోచించుకో... తప్పు ఒక్క వైపే ఉందని నీకు తెలుసా... నోరు పారేసుకుంటే మంచిది కాదు...

    • @SRK-p1f
      @SRK-p1f 10 วันที่ผ่านมา

      @@laxmanraovanam9028 exactly... andariki vari vari abhiprayalu vyaktam chese freedom untundi antoone meelantivaru kameswari Gari meeda, aayana ahambhavanni vyatirekinchevari meeda noru pareskuntunnaru adento!!!
      Aayana kante Hindutwanni gattiga nammutanu nenu. Ye karanam to Aina thalli lanti vadina tho kapuram chesi Hindu Dharmanni bhrashtu pattinchina aayana Mahatmudu, adarsavantudu ela ayyado meelanti varike ardham avali. Kevalam matalato buridi kottinchadam kadandi chetalu kuda adarsavantamga undali. Ilanti valla followers lo maridi unna ye mahila secured ga feel avvadu

    • @SRK-p1f
      @SRK-p1f 10 วันที่ผ่านมา

      @@SreeramyaVangala intlo pratyaksha daivalu Aina Amma Nanna chepte vinaru kani ituvanti hypocrites matalni thega follow aipotaru... aayana ammayila meeda vese vetakarapu chaloktulu nachhutayi kabolu.

  • @styajogeswararaodoonaboina6079
    @styajogeswararaodoonaboina6079 13 วันที่ผ่านมา +12

    జైశ్రీరామ్
    సమాజంలో మనుషులంతా ఎలా తయారయ్యారు అంటే ఒక వ్యక్తి ఎదుగుతూ సమాజంలో లో పేరు తెచ్చుకుంటున్నాడు అంటే ఆ వ్యక్తిని ఎలా ఎలా దిగజార్చాలి అనే దౌర్భాగ్య దుర్మార్గపు స్థితిలో ఉన్న వెధవలు మూర్ఖులు అంతా కూడా తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించకుండా వాడిలో ఎన్నో తప్పులు ఉంటాయని తెలిసి కూడా ఎదుటి వారి తప్పులను ఎలా వెతకాలి అనే మనస్తత్వమే తప్ప గురూజీ చెప్పినట్లు రెండవ వైపు నుంచి కూడా సత్యాన్ని వెతకడానికి ప్రయత్నించరు. దానికి తోడు ఈ సోషల్ మీడియాలో కొందరు మూర్ఖులు యూట్యూబ్లో ప్రసారం చేసే పరమ నీచులు ఎంతసేపు నెగిటివ్ విషయాలు ఎక్కడ ఉన్నాయా అని చూస్తూ ఈజీగా ప్రజల్లో బాగా ప్రచారం అవ్వడానికి ఉన్న విషయాన్ని ఎత్తి చూపుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అనడం ఇది మీడియా యొక్క దౌర్భాగ్య స్థితి .ఒక వ్యక్తి చాలా గొప్పవాడు మంచివాడు బాగా ఎదుగుతున్నాడు అన్నప్పుడు ఓర్వలేక ఆ వ్యక్తి ని విమర్శించడానికి ఎలా దొరుకుతాడా అని చూస్తూ చూస్తూ ఏమీ దొరకనప్పుడు ఆ వ్యక్తి ముడ్డి లో వేలు పెట్టి గెలికి గెలికి ఇదిగో చూడండి వీడు చెడు వాసన వస్తున్నాడని చెప్పే దౌర్భాగ్యపు వెధవలు ఉన్నారు ఈ సమాజంలో. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నట్లు మూర్ఖులకు పనీ పాట ఉండదు ఎంతసేపు ఎదుటివాళ్లను ఎలా విమర్శించాలి అనే ఏడుపే తప్ప గురువు గారు చెప్పినట్టు వాళ్ళ బతుకులను వాళ్ళు బాగు చేసుకోవడం చేతకాక ఎదుటివారి మీద విమర్శలు కురిపిస్తారు .
    జైశ్రీరామ్

    • @NAGESWARARAOBHOGISETTY
      @NAGESWARARAOBHOGISETTY 13 วันที่ผ่านมา

      చాగంటి కోటేశ్వరరావు కాలి గోటికీ సరిపొడు గరికపాటి. గరికపాటి కిఓవరేషన్ ఎక్కువ.

    • @smm_bhakthi_tv
      @smm_bhakthi_tv 12 วันที่ผ่านมา

      కొడుకు ద్వారా కోర్టు కెక్కి రచ్చకెక్కింది మీరే
      సోషల్ మీడియాలో మీ కుటుంబాల జీవితాన్ని బజారు కుఈడ్చికున్నది మీరే
      తగుదునమ్మా, తాగుదునయ్య, అంటు మీరు టీవీ ల ముందుకు రాకుండా ఉండండి డాంబికాలకు పోకండి
      కష్టం చేస్తూ చెమటోడ్చి పనిచేయండి జీవితం విలువ తెలుస్తుంది

  • @SuvarnaGowdu
    @SuvarnaGowdu 11 วันที่ผ่านมา +1

    Chalabadesthundi guruvugaru garikipativarini kondaru antunte

  • @VenkateswaraRaoSomavarapu
    @VenkateswaraRaoSomavarapu 14 วันที่ผ่านมา +7

    Okka mukkaradu cheppadaniki nijame evari jeevitham vallu baga chesukunte baguntundhi

  • @umajajala5437
    @umajajala5437 14 วันที่ผ่านมา +4

    Baga chepperi

  • @suneelg2536
    @suneelg2536 14 วันที่ผ่านมา +8

    అవమానం కంటే మరణం చిన్నది 🙏

  • @keyesen2000
    @keyesen2000 13 วันที่ผ่านมา +4

    బాగా చెప్పారు గురువు గారు, anchor introduction బాగా లేదు

  • @KrishnaKumari-c3d
    @KrishnaKumari-c3d 12 วันที่ผ่านมา +1

    19.14 time lo ayana tappu sarididdhukunnadu anemata chala correct ga chepparu sir

  • @vittalkolakani5418
    @vittalkolakani5418 12 วันที่ผ่านมา +2

    గరికపాటి గురువు లాంటి వారిని విమర్శించే వారికి వారి ఇంట్లో వారి కుటుంబం గురించి ఆలోచించుకొని పక్క వారి గురించి ఆలోచించాలని అందిస్తున్నాను

  • @sachutuni
    @sachutuni 14 วันที่ผ่านมา +7

    అయ్యా,
    అప్పటికి Garikapati వారికి తాను ఇంత గొప్ప వారు అవుతారు అని వారికే తెలియదు కదా!
    పైగా ఈ సంబంధాలు యుక్తవయసు లో కొన్ని క్షణికం మైన ఆవేశములో జరుగుతాయి.
    ఇక ధర్మం, నీతి, ప్రవచనం దగ్గరకు వస్తే, యోగి వేమన చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది.
    నిత్య భోగలాలసుడు అయిన వేమన, తన వదిన గారి వలన మారి పోయి మహా జ్ఞాని అయి సమాజంలో ప్రతీ ఒక్కరూ విని బాగుపడే ఎన్నో విషయాలు శతక రూపంలో చెప్పారు.
    వేమన శతకం ఎంత గొప్పది అనేది చెప్పనక్కర లేదు. కేవలం గత చరిత్ర వలన వేమన యోగి కాకుండా పోతారా !
    ఈ మార్పు మనుషుల లో సహజం. ఆలోచించండి

  • @nagalakshmivarigonda1926
    @nagalakshmivarigonda1926 9 วันที่ผ่านมา

    Chala baga chepparu, guruninda cheste guru sapaniki guri avutaru.

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 14 วันที่ผ่านมา +6

    అంటే నిజాలు ఎవరికీ తెలియనట్లే కదా 😊

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 12 วันที่ผ่านมา +2

    ఈ కామమ్మ వలన మనకి చిరాకే తప్ప ఏమి లాభం లేదు. కానీ గరికపాటి నర్శన గారు వారి ప్రవచ నాలా ద్వారా మనకెంతో స్వాంతన. కనుక ఈ కామమ్మ నీ అందరూ ఛీ కొడుతున్నారు.. అదే ఆమెకి సరిగ్గా జరుగుతున్న సన్మానము.

  • @srilakshmibhamidipati2533
    @srilakshmibhamidipati2533 14 วันที่ผ่านมา +4

    Mee Visleshana* baagundi...🎉🎉

  • @sailajab9627
    @sailajab9627 13 วันที่ผ่านมา +3

    Garikapati is no doubt great person. Jai balaiah

    • @jogaiahjilla906
      @jogaiahjilla906 13 วันที่ผ่านมา

      Madhyalo balaiah evadu

  • @parvathi-e4g
    @parvathi-e4g 13 วันที่ผ่านมา +7

    చెప్పె మంచి గ్రహించరు చెడు మాత్రమే చూస్తారు చెత్తమనుషులు

    • @SRK-p1f
      @SRK-p1f 13 วันที่ผ่านมา

      తాము ఆచరించని మంచిని నలుగురికి బోధించే "పెద్ద మనుషులు " అంతకంటే చెత్తవెధవలు. చదువుకున్నంత మాత్రాన వాగ్దాటి వున్నంతమాత్రాన సరస్వతీపుత్రులైపోరు. ఆయన విద్యని తక్కువ చేయడం లేదు కానీ అచరణ కూడా అంతే ముఖ్యం,

  • @BsnkaSuresh
    @BsnkaSuresh 13 วันที่ผ่านมา +1

    GOOD-WORDS

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 13 วันที่ผ่านมา

    కరెక్ట్👏👏🙏

  • @murthygolagani2965
    @murthygolagani2965 14 วันที่ผ่านมา +7

    సార్...గరికిపాటి వారి కోసం మనం ఎవరం అమ్మా అన్నారు మీరు...ఇది నిజమే ఎపుడూ అంటే...ఆయన ప్రజా బహుళ్యం కోసం నీతులు చెప్పనపుడూ....
    ఆయన వదిన ను చేసుకోవచ్చు పిల్లలను కన వచ్చు....దానికి మీరు కవరింగ్ రీజన్స్ చెప్ప వచ్చు...ఒరేయ్ సన్యాసి...రాజు నుండి పేద వరకు ప్రతీ ఒక్కరికీ ...వారు చేసే ప్రతి చర్య కు...సమాజం పరంగా క్షమించ రాని తప్పులు ఉంటాయి...మనం చెప్పే షారతలు ఉంటాయి... మరీ ఎక్కువగా సోది చెప్పావా...నా నోటి నుండి బూతులు వస్తాయి...ఇక చాలు apaye రా బాబు అనుంగు శిష్యా మూర్ఖ శిఖామణి....😂😂😮

  • @drvenugopal06
    @drvenugopal06 14 วันที่ผ่านมา +6

    ఎవరికీ తెలియని నిజాలు అంటే గరికిపాటీవారికిగానీ కొమేశ్వరీ వారికీగానీ తెలియదా.....
    ఎవ్వరికీ లో మీరూ ఉన్నారుగా....

  • @nirmalamohan3939
    @nirmalamohan3939 14 วันที่ผ่านมา +5

    🙏🙏🙏🙏🙏

  • @krishnav6809
    @krishnav6809 13 วันที่ผ่านมา +5

    గరిక పాటి కుటుంబ విషయాలు మీకేమి. నీ అర్హత లేదని భావన.

  • @nagarajunr3920
    @nagarajunr3920 14 วันที่ผ่านมา +3

    Good sead guruji kameswari she is goto legal services authority.are court.

  • @nsampath9697
    @nsampath9697 14 วันที่ผ่านมา +5

    చాలా బాగా చెప్పారు అన్నయ్య గారు👏👌

  • @durgaprasadraonibhanupudi9293
    @durgaprasadraonibhanupudi9293 13 วันที่ผ่านมา +2

    Well said Sir. As a third person we should be Neutral and not comment comment all. We are irrelevant as it is their family issue. 🙏🏻

  • @PNR-f2n
    @PNR-f2n 13 วันที่ผ่านมา +2

    సినిమా పేరు కలక్టర్ జానకి... చాల చక్కగా పుకార్లు ఎలా చక్కర్లు కొడతాయో చూపించారు. 1972 లో వచ్చింది (50.00. నుంచి 60.00) లో చూడగలరు... జమున.. జగ్గయ్య మధ్య సన్నివేసం...

  • @y.vlakshmi1337
    @y.vlakshmi1337 13 วันที่ผ่านมา +1

    Chalayan clear GA. Chepparu

  • @venkateswaraengineer8547
    @venkateswaraengineer8547 13 วันที่ผ่านมา

    గురువు గారు మిరు చాలా చక్కగా వివరించారు.
    ధర్మో రక్షత! ధర్మో రక్షత!

  • @raoadari54
    @raoadari54 11 วันที่ผ่านมา

    ప్రవచనాలు వినడానికి బాగుంటాయి ఆచరణలో పెట్టలేకపోతున్నారు

  • @mamathareddy529
    @mamathareddy529 14 วันที่ผ่านมา +10

    నమస్తే అండి వద్దపర్తి గారికి గరికపాటి వారిమీద అసూయా ద్వేషం కోపం ప్రతిఒక వీడియో లో గరికపాటి గారిని గద్దిపరక గాడు అంటూ మాట్లాడుతారు వద్దపర్తి గారు చాలా స్వార్థ పరుడు ప్రజలను పీడించి డబ్బు బంగారం వసూలు చేసి పీఠం పెట్టిబంగారు సింహాసనం చేయించి తన పీఠం లో పెట్టుకున్నారు ఇకపోతే మీరు చెప్పిన సినిమా పేరు బలిపీఠం సంఘమిత్ర

  • @munagalaanasuya6614
    @munagalaanasuya6614 14 วันที่ผ่านมา +3

    Garikapati guruvu gariki na🙏🙏🙏anthati goppavari gurunchi correct ga thelistene meeru matladli

  • @pushpalathachannel1673
    @pushpalathachannel1673 13 วันที่ผ่านมา +2

    Nijame vala situation ento manaku telidhu.. But edi aiena anna barya thalli tho samanam ani ani 99℅ bavistharu... Ee tappunu correct ani encourage chesthe inka andharu ide dari padatharu .. Ayana pravachanalaku inspire aie na varu ippudu e charyaku kuda support chesi andharu vadinalatho sambandhalu pettukuntaru

  • @slvinternwet
    @slvinternwet 14 วันที่ผ่านมา +48

    ఆ మహాత్ముడు గురించి మాట్లాడే హక్కు ఏ ఎదవకి లేదు

    • @jogaiahjilla906
      @jogaiahjilla906 13 วันที่ผ่านมา +4

      Edava enti.. uncivilized language

    • @kashinath92463
      @kashinath92463 13 วันที่ผ่านมา +2

      ​@@jogaiahjilla906 గరికపాటీ కుటుంబ విషయం వెరే వాళ్ళుకు మాట్లాడే హక్కు లేదు

    • @rajamohan74
      @rajamohan74 13 วันที่ผ่านมา +1

      Panileni vallaku edo sub: ettukovadam paripaatu ayyindi

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 วันที่ผ่านมา +1

      ​@@jogaiahjilla906100%.True.Mana Hindhuthvanny.avamaanichadam oka kutra lo bagam.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 วันที่ผ่านมา +1

      Super.Nandhi batla Sharma garu. Bagaa cheppaaru.

  • @VenkataRamana-xh2ey
    @VenkataRamana-xh2ey 13 วันที่ผ่านมา +2

    వ్యక్తిగతవిషయాలగురించి ఇతరులకుఅంత ఇంట్రస్టుదేనికో.అదిమనకుఅనవసరం.

  • @narasimhareddyreddy803
    @narasimhareddyreddy803 14 วันที่ผ่านมา +8

    గరికపాటి నోరు విప్పాలి

  • @sesharao490
    @sesharao490 14 วันที่ผ่านมา +2

    Punjab samyukta rastra lo ituvnti vivaha lu inka jaruguthunnayi. Ranganayakam gpari Balipitam

  • @RickyRicky-wg3xs
    @RickyRicky-wg3xs 12 วันที่ผ่านมา

    Collector Janaki Jaggaiah, Jamuna Jayanthi.

  • @బాదంపూడినాగేశ్వర్
    @బాదంపూడినాగేశ్వర్ 14 วันที่ผ่านมา +6

    హెడ్డింగ్ ముందు మార్చండి
    వాతపెట్టి వెన్న రాస్తున్న ట్లుంది. ప్లీజ్ మార్చండి

  • @trimu3
    @trimu3 14 วันที่ผ่านมา +2

    🙏🙏🙏

  • @vvpvgkacharyulu5116
    @vvpvgkacharyulu5116 14 วันที่ผ่านมา +5

    ఆమే విషయమంతా సమగ్రంగాఎప్పుడూ
    చెప్పలేదు .ఒకరోజు కొంత ఇంకోరోజు ఇంకొంత అలాచెప్పారు .అందుచేతనే ఈ గందరగోళం .పిల్లవిషయంలో గందరగోళం వుంది .ఆమెనే స్వయంగా ఈ పిల్లలు నరసింహారావుగారి పిల్లలు గారనేచెప్పారు .
    ఇక మీరు వారికుటుంబవిషయం మనకనవసరం అంటారు . కానీ సమస్య
    వారిదేకావచ్చుకానీ యూట్యూబు అందరిదీ .

  • @narasimhamnooney3535
    @narasimhamnooney3535 13 วันที่ผ่านมา

    EXACTLY correct

  • @sulochanakulkarni5412
    @sulochanakulkarni5412 13 วันที่ผ่านมา

    ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದೀರಿ ಗುರುಗಳು ಧನ್ಯವಾದಗಳು ಸರ್ ಗುರು ನಿಂದೆ ಯಾರು ಮಾಡಬಾರದು , ನಮಸ್ಕಾರ ಗುರುಗಳೆ.

  • @prrasadrao7802
    @prrasadrao7802 14 วันที่ผ่านมา +9

    వారు అన్న భార్యను లేపుకేళ్ళిన దుర్మార్గు డా లేక వితంతువును పెళ్లి చేసుకున్న సంఘ సంస్కర్త. దీని మీద వాళ్ల బంధువులు మాత్రమే చెప్పగలరు . పుట్టిన పిల్లలకు గొప్ప సంస్కర్త ల పేర్లు పెట్టిన మహానీయుడు.

    • @RamaKrishna-rx3bm
      @RamaKrishna-rx3bm 13 วันที่ผ่านมา

      అన్నగారి భార్యను లేపుకు వెళ్లాడా అనేది పూర్తిగా తెలియదు

    • @RamaKrishna-rx3bm
      @RamaKrishna-rx3bm 13 วันที่ผ่านมา

      చేయకూడని తప్పు చేసి ఆమె లేచి వెళ్లిందా అనేది క్యూస్షన్

  • @srinuvasuraosanchana1638
    @srinuvasuraosanchana1638 14 วันที่ผ่านมา +1

    Jaisriram

  • @AravindChandramoulitel-be9il
    @AravindChandramoulitel-be9il 14 วันที่ผ่านมา +2

    Satyam.avamanam.kante
    .maraname.manchidi

  • @Savithri-kx1ji
    @Savithri-kx1ji 13 วันที่ผ่านมา +2

    Chaganti, nanduroi srinivas , sama edMm garubbulu, rolempdels, garikapayyi vedhava

  • @bokamdemudu7512
    @bokamdemudu7512 11 วันที่ผ่านมา

    This is all purely personal matters. Social becomes easy and cheap and no regulation in the country. That’s why unnecessary things not at all useful to the society today. Social media should do better than this giving facts really useful to the society.

  • @amallesham4067
    @amallesham4067 9 วันที่ผ่านมา

    Telangana vethireki garikapati & Avakasha avadhi garikapati ,

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 14 วันที่ผ่านมา +7

    తడిచెత్త, పొడి చెత్త లకు వేరు వేరు డబ్బాలు కలవు 😊😊

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 12 วันที่ผ่านมา

    ఈ కామమ్మ భలే గమ్మత్తగా వుంది.

  • @saradaneelamraju2702
    @saradaneelamraju2702 13 วันที่ผ่านมา +2

    Garikapati gari gurunchi negetive vidios chayyavaddu.plz..ayana Hindu dharmanni nelabedutunna goppa samskarta..he is a great person..evora idi anta chaistunnaru...

  • @harigopal8478
    @harigopal8478 13 วันที่ผ่านมา +2

    So veediki kooda theliyadu
    Aaa dampathulu entraa, vaaallu separate ayyaru

  • @koteswararao6339
    @koteswararao6339 13 วันที่ผ่านมา

    🕉️ ఓం సత్యం ధర్మం సంఘం సేవ త్యాగం = ప్రేమ శాంతి ఆనందం యేవ జయతే. ఆనందం పరబ్రహ్మ స్వరూపం, అది నీవే నీవే నీవే. ఓం సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.

  • @amallesham4067
    @amallesham4067 9 วันที่ผ่านมา

    Chag
    Sri sri Chaganti gari varitho avakashavadhi garikapati ni poluchavaddhu ,

  • @renukakumari2935
    @renukakumari2935 14 วันที่ผ่านมา +3

    Thappu thappu annisrulu anakandi garikapati sir manchi vishayalu Andhariki chebuthunnaru adi gurthinchandi

    • @jogaiahjilla906
      @jogaiahjilla906 13 วันที่ผ่านมา

      Manchi cheppe vadi pravartana kuda bagundali

  • @sainarendranaidu9669
    @sainarendranaidu9669 12 วันที่ผ่านมา

    Acharlula varu murkulaku yentha cheppinaa sunyam. Srikrishna nu ni gurchicp0adamaaa

  • @koteswararao6339
    @koteswararao6339 13 วันที่ผ่านมา

    🕉️ సమాజం అంటే మంచి, చెడుల కలయిక. జ్ఞాని అందరిలో మంచినే చూస్తాడు. అజ్ఞాని అందరిలో చెడుని చూస్తాడు. విజ్ఞాని రెండింటికి భిన్నమైన పరమాత్మనే చూస్తాడు. ఆయనగారు చెడును తెలియపరస్తు మంచి మార్గం వైపుకు, ముత్యాలాంటి మాటలతో సమాజం కొరకు జ్ఞానంజ్యోతిని చూపిస్తున్నారు. చెడును ప్రో చ్చ హించినా, మంచిని విమర్శించినఆ, మన కర్మ మనం, అనుభవించాలి తప్పదు. ఓం శాంతి శాంతి శాంతి.