10 Tips To Get Rid Of Debt | How To Get Out Of Debt | PART 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 524

  • @TeluguAssets
    @TeluguAssets  2 ปีที่แล้ว +23

    KuKuFM App Download Link: kukufm.page.link/ByLE7gDCkhDde8Gk7
    Coupon Code: ASSETS200
    Coupon code is valid for the first 1000 users*
    Free DEMAT ACCOUNT:
    నేను రికమెండ్ చేస్తున్న Demat Account - tinyurl.com/yh6o7b8p
    TERM INSURANCE:
    Best Term Insurance policy ని select చేసుకోండి :
    bit.ly/3NQXF88
    HEALTH INSURANCE:
    Best Health Insurance policy ని select చేసుకోండి :
    bit.ly/3UEUh2u

    • @Srinivas-zg9tu
      @Srinivas-zg9tu 2 ปีที่แล้ว +1

      1. Cut and minimize your expenses and clear your loans
      2. Do hard work and do more part-time jobs and earn more.

    • @ramadevithatikayala4994
      @ramadevithatikayala4994 ปีที่แล้ว

      👌👌👌👌

    • @omsrishiridisairamtempledo8095
      @omsrishiridisairamtempledo8095 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @missionateamforgospel
    @missionateamforgospel 7 หลายเดือนก่อน +22

    కన్న తండ్రి కూడా ఇలాంటి సలహాలు చెప్పదేమో ,మీరు great andi

  • @sreemokshithacattlefeedsal1558
    @sreemokshithacattlefeedsal1558 2 ปีที่แล้ว +59

    ఇటువంటి విలువైన సమాచారం అందించినందుకు మీకు రుణపడి ఉంటాము మీ లక్ష్మణ్

  • @mahenderpalle6461
    @mahenderpalle6461 6 หลายเดือนก่อน +71

    నాకు 30 లక్షల అప్పులు వున్నాయి నాకు ఇద్దరు పిల్లలు నేను నాపిల్లలు నా బార్య ఆత్మహత్య చేసుకోనీ చనిపోవాలని అనుకున్నాం కాని మా పిల్లల భాష్యత్ కోసం అలొ చించి ఇచ్చిన వారికిక్ అన్యాయము చేయకూడదని గమ్యము వైపు చూస్తూ కస్టపడుతున్నాము సర్ ఒక్కటీ మాత్రం నిజం మంచివారిని ఈ సమాజం ప్రశాంతంగా బ్రతక నివ్వదు చాలా బాగా వివరించారు సర్🙏🙏🙏

    • @TeluguAssets
      @TeluguAssets  6 หลายเดือนก่อน +29

      Thanks sir. కోటి రూపాయల అప్పు ఉన్నవాళ్లు కూడా, పోరాడి తమ అప్పులు తీర్చుకున్నారు. అందుకని మీరు ధైర్యంగా ముందుకు వెళ్లండి.

    • @gajje6898
      @gajje6898 5 หลายเดือนก่อน +1

      Hi

    • @Suresh.2622
      @Suresh.2622 4 หลายเดือนก่อน

      🔥

    • @Vlakshmicreations162
      @Vlakshmicreations162 4 หลายเดือนก่อน +8

      మాకు 10 లక్షలు ఉంది చాలా టార్చర్ పెడుతున్నారు emi వాళ్ళు

    • @ramakishore9634
      @ramakishore9634 3 หลายเดือนก่อน +8

      అలాంటి నిర్ణయాలు తీసుకోకండి...
      అప్పులు కొంచెం లేట్ అయినా కష్టపడితే అవే తీరిపోతాయి.
      కొంచెం ఓర్పు గా ఉండండి.
      దేవుడు మీకు సహాయం చేయును గాక.
      ధైర్యం గా ఉండండి.
      చెప్పడం ఈజీ
      But అనుభవిస్తున్న మీకే ఆ భాద తెలుస్తుంది.
      Take care

  • @nagsrefresh2344
    @nagsrefresh2344 2 ปีที่แล้ว +43

    Life లో finanacial గురువు తప్పకుండా వుండాలని ఈ video చెప్పకనే చెబుతోంది... Thank you so much Guruji 💐💐💞💞

  • @katakamrajesh9921
    @katakamrajesh9921 2 ปีที่แล้ว +8

    Thankyou sir, బాగా చెప్పారు... చేస్తాను మిరు చెప్పింది చేస్తాను...

  • @ijyfurniture6374
    @ijyfurniture6374 2 ปีที่แล้ว +12

    సార్ మీరు చెప్పేది అక్షరాల నిజం మీలాంటి వారు చెప్పేది విని చదివి తెలుసుకొనేది నాకు చాలా ఉపయోగ పడుతున్నాయి thanks sir

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 2 ปีที่แล้ว +43

    హాయ్ సార్ నమస్తే,అప్పుల లో నుండి బయటపడటానికి చాలా అద్భుతమైన అమూల్యమైనటువంటి పది రకాల టిప్స్ ను చాలా వివరంగా, క్షుణ్ణంగా, ఓపిగ్గా చాలా బాగా తెలియజేశారు.చాలా మంచి వీడియో అందించిన మీకు ,మీ కుటుంబ సభ్యులకు మరియు మీ టీం నెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.

  • @masteryourlifetelugu7446
    @masteryourlifetelugu7446 2 ปีที่แล้ว +9

    పది రకాల టిప్స్ ను చాలా వివరంగా, క్షుణ్ణంగా, ఓపిగ్గా చాలా బాగా తెలియజేశారు...Thank you.

  • @chevururajesh7766
    @chevururajesh7766 2 ปีที่แล้ว +18

    చాలా బాగా వివరించారు సార్, ధన్యవాదాలు

  • @sairamboda9365
    @sairamboda9365 2 ปีที่แล้ว +3

    ఇలాంటి విషయాలు TH-cam లొ ఎక్కడ దొరకవు.
    చాలా అవసరమైన విషయాలు చెప్పారు

  • @pradeepchandakanna2120
    @pradeepchandakanna2120 ปีที่แล้ว +3

    మహా ప్రభు ఏంటి ఇది..... Excellent explanation 🙏🙏🙏🙏🙏

  • @yandapallirampraveen59
    @yandapallirampraveen59 ปีที่แล้ว +1

    Super sir alanti apps promote cheyakandi sir manchidi

    • @TeluguAssets
      @TeluguAssets  ปีที่แล้ว

      తప్పకుండా

  • @claritykanth2577
    @claritykanth2577 2 ปีที่แล้ว +11

    చాలా ఖరీదైన మాటలు‌.ధన్యవాదాలు సర్.

  • @lifecycle...telugu
    @lifecycle...telugu 2 ปีที่แล้ว +1

    Wow me explanation ki fan nenu.....money gurinchi intha baga clear ga cheppina vallani chudaledhu.....

  • @challakolusunagarajuyadav.5901
    @challakolusunagarajuyadav.5901 2 ปีที่แล้ว +6

    చాలా బాగా వివరించారు. మీకు కృతజ్ఞతలు. 🤝🤝🤝🤝🤝

  • @Tirunagarishyamsundar
    @Tirunagarishyamsundar ปีที่แล้ว +2

    Thank you sir very very super video me padhalaku Namaskaramulu.

  • @balasrinivasmalapati1495
    @balasrinivasmalapati1495 2 ปีที่แล้ว +2

    Sir ... Meru Chepina content ... Chala bagundi... V. Useful ... Thq v . Much... Elanti manchi vedios ki Peru, support thapakunda vastundi..

  • @jeevankumarkilimi1896
    @jeevankumarkilimi1896 ปีที่แล้ว

    థాంక్యూ సార్ చాలా విలువైన సమాచారం ఇచ్చినందుకు

  • @sridigital9473
    @sridigital9473 2 ปีที่แล้ว

    Chala Vivaramgam , Chala Simple Chepparu Sir. Manam Eppudaina Manaku Unna Appulanu Chusi Bhayapadatham Kani Manaku Unna Astulanu Gurthimcham. Very Usefull Video Pettinamduku Very Very Thank Q Sir.......

    • @TeluguAssets
      @TeluguAssets  2 ปีที่แล้ว

      Thank you very much sir..

  • @chandustudios3063
    @chandustudios3063 ปีที่แล้ว

    Exlent speech sir chaala mandiki use ayye speech appula nundi bayata padataniki

  • @bhukyarajkumar7893
    @bhukyarajkumar7893 ปีที่แล้ว

    Meru Nijamaga Super Sir Memallni follow I Nappati Nudi Money Gurinchi Oka Clarity Vachindi

  • @skyptrend4402
    @skyptrend4402 2 ปีที่แล้ว +1

    Elantivi chusi chala inspire avutham me runam nenu mari. Chupisthanu me shiva

  • @jayaanjaneyulu4617
    @jayaanjaneyulu4617 ปีที่แล้ว +1

    Excellent video sir

  • @sivaprasadreddykarnati6592
    @sivaprasadreddykarnati6592 6 หลายเดือนก่อน

    Mee content chala bagundhi. Given a lot more confidence than what I have previously.

  • @SAIKUMAR-gq9fl
    @SAIKUMAR-gq9fl 2 ปีที่แล้ว +4

    చాల గొప్ప విషయాలు చెప్పారు sir.
    ఏ బాబాలు, స్వాములు కూడా ఈలాంటివి
    చెప్పరు. Thank you so much sir.

  • @yenugutalaravikumar9894
    @yenugutalaravikumar9894 2 ปีที่แล้ว

    E video's chusaka nalo chela chenge vachindhi monay parmanga..

  • @MrBabu99999
    @MrBabu99999 10 หลายเดือนก่อน

    Srinivas anna. Thankyou very financial information... thankyou very much...

    • @TeluguAssets
      @TeluguAssets  10 หลายเดือนก่อน

      All the best

  • @shekyusuf737
    @shekyusuf737 2 ปีที่แล้ว +2

    More valuable video sir 20 thousand 30 thousand sampadinche vallu kuda vunnaru sir valla gurinchi kuda oka video cheyyandi please 👍

  • @abs7702
    @abs7702 2 ปีที่แล้ว +4

    Very nice and informative sir. నేను క్రెడిట్ కార్డ్ లావాదేవీకి సంబంధించి ఒక చక్కటి చిట్కా ఇవ్వదలచుకున్నాను..చాలా మంది బాకీ ఉన్న ను బ్యాలెన్స్ బదిలీ చేసి ఇంట్రెస్ట్ చెల్లించారు. Nenu amazon leda flipkart lo credit card tho oka vasthuvu koni Cancel చేస్తాను..అప్పుడు వాడు అమౌంట్ రిటర్న్ పంపిస్తాడు కాబట్టి మన కట్టాల్సిన అమౌంట్ కంపెనీ వాడు కట్టినట్లు అవుతుంది కాబట్టి మనకి ఇంకా ఒక 40-50 రోజుల టైం దొరుకుతుంది.

    • @TeluguAssets
      @TeluguAssets  2 ปีที่แล้ว +3

      దీని వల్ల ఏ అప్పు తీరుతుంది?

    • @abs7702
      @abs7702 2 ปีที่แล้ว +1

      @@TeluguAssets manam credit card ki kattavalsina amount save avuthundi and and and amount vere loan kattavochu.

    • @umagoparaju9228
      @umagoparaju9228 หลายเดือนก่อน

      1స్ట్ మనీ కట్టాలి కదా..cc లో ఐనా

  • @chakrakollchennakesavulu8850
    @chakrakollchennakesavulu8850 2 ปีที่แล้ว +1

    Chala baaga chepparu sir🙏

  • @nagsrefresh2344
    @nagsrefresh2344 2 ปีที่แล้ว +8

    I think this is excellent & best financial video in my knowledge, really great guidance sir🙏🙏🙏

  • @allaboyinalakshmana3498
    @allaboyinalakshmana3498 2 ปีที่แล้ว +1

    Superb నమస్కారం

  • @rameshnaidu46
    @rameshnaidu46 2 ปีที่แล้ว +11

    You are helping a lot to society to grow financially. Awe 💞

  • @దుర్యోధన
    @దుర్యోధన 2 ปีที่แล้ว +6

    గురువుగారు నమస్కారం మీ నుంచి ఇంకా మరి అంత జ్ఞానం పొందాలి మేము

  • @rapellisriharirapelli1882
    @rapellisriharirapelli1882 2 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు సార్ 🙏

  • @nagzoology
    @nagzoology 2 หลายเดือนก่อน

    Good techniques to come out of debts.

  • @bolumalabharathtelugu7827
    @bolumalabharathtelugu7827 ปีที่แล้ว +2

    I think this is excellent video for debt problems.... Wonderful explanation sir.... Ur my money management role madal.... 🙏

  • @pkiran6571
    @pkiran6571 หลายเดือนก่อน

    Excellent information...

  • @b.veerannabanoth2249
    @b.veerannabanoth2249 9 หลายเดือนก่อน

    Thank you for your information help full video 🎉🎉🎉🎉

  • @rdhanraj3652
    @rdhanraj3652 2 ปีที่แล้ว

    నిజంగా చాల బాగా బాగా చెప్పరు ఈ

  • @sangambabu8254
    @sangambabu8254 2 ปีที่แล้ว +2

    కృతజ్ఞతలు సర్. ...

  • @thirupathilingala1671
    @thirupathilingala1671 9 หลายเดือนก่อน

    మంచిగా చెప్పారు sir

  • @Ramu-tn7ik
    @Ramu-tn7ik 2 ปีที่แล้ว

    Excellent ga chepparu sir

  • @RajulaRaoGangula
    @RajulaRaoGangula หลายเดือนก่อน

    Good and excellent words

  • @educationadda9564
    @educationadda9564 8 หลายเดือนก่อน

    Tq sir... Very useful and worthy information

    • @TeluguAssets
      @TeluguAssets  8 หลายเดือนก่อน

      So nice of you

  • @sivasri6448
    @sivasri6448 2 ปีที่แล้ว

    Bro
    You are 100% Genuine
    I m a Psychologist

    • @TeluguAssets
      @TeluguAssets  2 ปีที่แล้ว

      Thank you very much sir for acknowledging my efforts..

  • @rameshgurram4189
    @rameshgurram4189 2 ปีที่แล้ว +7

    Good evening Sir, it's a great information,hats off to you

  • @sreenivasareddychilakam1896
    @sreenivasareddychilakam1896 4 หลายเดือนก่อน

    Nice guidance....Love you Bhai..

  • @VilluriGanesh426
    @VilluriGanesh426 9 หลายเดือนก่อน

    Thanks for good information sir

  • @panipabitro143
    @panipabitro143 3 หลายเดือนก่อน

    Super motivation sir🙏🙏🙏

  • @manoharrudra6112
    @manoharrudra6112 ปีที่แล้ว

    Thanks sir valuable information

  • @ravinderreddy8796
    @ravinderreddy8796 ปีที่แล้ว

    ధన్యవాదములు,🙏

  • @raghavendrar8041
    @raghavendrar8041 9 หลายเดือนก่อน

    Very helpful information brother..Thank you

    • @TeluguAssets
      @TeluguAssets  9 หลายเดือนก่อน

      So nice of you

  • @kallasrinivasrao9889
    @kallasrinivasrao9889 2 ปีที่แล้ว

    Meeku danyavadalu sir,

  • @itstimeforyou4962
    @itstimeforyou4962 6 หลายเดือนก่อน

    Great sir, really it's helpful for me..

  • @narasaiahatiraju2636
    @narasaiahatiraju2636 ปีที่แล้ว +1

    Super sir

  • @upendarpendam6801
    @upendarpendam6801 2 ปีที่แล้ว

    మీరు ఒకద్భతం చెప్పారు సారు
    మీకు ధన్య వాదాలు సార్

  • @binakarveeravalli
    @binakarveeravalli 10 หลายเดือนก่อน

    THANK U THAMMUDU

  • @bhammukutty6010
    @bhammukutty6010 2 ปีที่แล้ว +3

    Useful information for everyone🌹👌💐👍🤗

  • @jagadishmalapati1364
    @jagadishmalapati1364 ปีที่แล้ว

    Super subject Sir.. Thankyou so much

  • @rammohanamarchintha7858
    @rammohanamarchintha7858 2 ปีที่แล้ว

    I want monthly balance sheet also how to మంటైనన్స్?and also tq good ideas.

  • @rajithaduduka9125
    @rajithaduduka9125 2 ปีที่แล้ว +3

    Excellent video sir.
    Thanks for sharing your knowledge.

  • @vijaykumara8750
    @vijaykumara8750 ปีที่แล้ว

    Super video with good information sir🙏. Thanks for your effort.
    And the example on DMart is the real😂.
    But really appreciated for this informative video.

  • @chodipillikiran2368
    @chodipillikiran2368 2 ปีที่แล้ว +1

    Sir anni cheppadaniki baganey untai books loniyi,, meru chesinavi and own life loni visyalni chadivi chesinavi meeku ela impact ayyaro cheppandi sir,,

    • @TeluguAssets
      @TeluguAssets  2 ปีที่แล้ว

      ఇవన్నీ నేను పాటించినవే..కాకపోతే ఎన్ని లక్షల అప్పును ఎంత కాలంలో తీర్చానో చెప్పలేదు.. అవి నేను స్టార్ట్ చేయబోయే webinars లో షేర్ చేసుకుంటాను..

  • @sriharshini6844
    @sriharshini6844 5 หลายเดือนก่อน

    Thank you so much sir 🙏🙏🙏🙏

  • @mvvprasad7176
    @mvvprasad7176 2 ปีที่แล้ว +3

    Be rich stay Rich 🤜

  • @saratm2495
    @saratm2495 2 ปีที่แล้ว +1

    Sir very useful speech and inspiring to us

  • @uppilisrinivasarao3705
    @uppilisrinivasarao3705 ปีที่แล้ว

    Thank you sir 🙏🙏🙏

  • @kurnoollaxman9259
    @kurnoollaxman9259 2 ปีที่แล้ว

    My financial guru c Srinu sir

  • @dr.prasadboddu8148
    @dr.prasadboddu8148 6 หลายเดือนก่อน

    Excellent video

  • @Goa_Bullodu
    @Goa_Bullodu 10 หลายเดือนก่อน

    You don't support the loan apps Hats of you that word sir .Because so many peoples are suffering this apps ❤🎉🎉

  • @rkcreatives1685
    @rkcreatives1685 ปีที่แล้ว +1

    Thank you Sir...🙏

  • @kvaralakshmi2969
    @kvaralakshmi2969 ปีที่แล้ว

    TQ sooooooooooooooo much sir for valueble information

  • @koyyanashyam5523
    @koyyanashyam5523 ปีที่แล้ว +1

    Awesome Video !!! Your video will come under point 10 , Family support by giving good tips and advice.

  • @tadepalliravikumar3409
    @tadepalliravikumar3409 2 ปีที่แล้ว

    👌🏻👌🏻👌🏻💐💐💐💐 super sir extradnary ga cheparu sir

  • @praveenkumar3595
    @praveenkumar3595 2 ปีที่แล้ว

    Excellent presentation sir but mortage loan kosam try chesthe unna loans close chesthe ne adi istham antunnaru ila takeup chese banks emanna unte cheppandi sir please

  • @nagarjunkotrangi3943
    @nagarjunkotrangi3943 ปีที่แล้ว

    Super message sir

  • @rangunagaraju6244
    @rangunagaraju6244 2 ปีที่แล้ว +3

    Thankyou sir, good video

  • @ruppasaikumar613
    @ruppasaikumar613 2 ปีที่แล้ว +2

    Good information sir👍

  • @PrimeTvSanthoshNetha
    @PrimeTvSanthoshNetha ปีที่แล้ว

    బహు బాగుంది

  • @sndprasad123
    @sndprasad123 2 ปีที่แล้ว +1

    Your presentation is crispy. Each and every line has value.excellent way of telling.Thanks

  • @maregowda9412
    @maregowda9412 ปีที่แล้ว +1

    Sir what a genius ideas shared with us, truly appreciate your support.

  • @Hpdelacer
    @Hpdelacer 2 ปีที่แล้ว +2

    Wa supper sir excellent research..👏👏

  • @gvk7659
    @gvk7659 2 ปีที่แล้ว

    Chala vivaram ga chepparu sir 😊

  • @b.veerannabanoth2249
    @b.veerannabanoth2249 9 หลายเดือนก่อน

    Dhanyawad ❤❤❤❤❤❤

  • @uppulaganeshyadav9599
    @uppulaganeshyadav9599 ปีที่แล้ว +2

    Nenu labapaddanu e video chusi

    • @TeluguAssets
      @TeluguAssets  ปีที่แล้ว +1

      Thanks for sharing the feedback

  • @piduguvenugopal9piduguvenu355
    @piduguvenugopal9piduguvenu355 2 ปีที่แล้ว +1

    Good information sir thank you

  • @lingeshgoud1508
    @lingeshgoud1508 9 หลายเดือนก่อน

    Tankyou very much brother

  • @rambabuchandragiri966
    @rambabuchandragiri966 2 ปีที่แล้ว

    Thank you very much for the valuable information sir

  • @kumarns7008
    @kumarns7008 2 ปีที่แล้ว

    Super explanation Sir 🙏

  • @svialur2447
    @svialur2447 2 ปีที่แล้ว +5

    SIR EXPLAIN TERM insurance without salary slip because im small interner shop owner

    • @TeluguAssets
      @TeluguAssets  2 ปีที่แล้ว

      sir, your question is not clear.

    • @sureshguru
      @sureshguru 2 ปีที่แล้ว +2

      He is small businessman he don have payslips..
      How can he get term insurance..
      Because insurance company asking payslips..
      First please explain about term insurance policy sir..
      And do video about dravyolbanam

  • @indian6807
    @indian6807 2 ปีที่แล้ว +1

    Good information 🤝Thank you so much sir

  • @MK-vr7jy
    @MK-vr7jy 9 หลายเดือนก่อน +1

    Naa life lone chusina best vdo ❤❤❤

  • @ravikumar-wt9vp
    @ravikumar-wt9vp 2 ปีที่แล้ว

    Super explanation
    Very useful information
    Thanks sir

  • @Vijay55777
    @Vijay55777 2 ปีที่แล้ว +1

    *Thanks sir very good Information I am vijay kumar from vijayawada*

  • @PavanKumar-hu2ry
    @PavanKumar-hu2ry 2 ปีที่แล้ว

    Good information sir

  • @KesavTk
    @KesavTk 2 ปีที่แล้ว

    Good information

  • @kurmasusanth917
    @kurmasusanth917 9 หลายเดือนก่อน

    Content worth...

  • @SM-dj1rs
    @SM-dj1rs 2 ปีที่แล้ว

    Thanks for valuable information thanks a lot s sir