వేద పుస్తకమా వేద పుస్తకమా ! Song by Apo Dr Ranjeeth Ophir garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 10

  • @SangeethaM321
    @SangeethaM321 ปีที่แล้ว +15

    వేద పుస్తకమా.. వేద పుస్తకమా..
    వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. ||వేద పుస్తకమా||
    1. మానవాళి జ్ఞానమే - వైభవ మొసగే రత్నమే (2)
    మార్గంచూపే దీపమే - మాదిమంతలు మెచ్చెడిదేనయ ||వేద పుస్తకమా||
    2. నేనెవరో తెలిపి - నాదు జీవితమే మార్చి (2)
    స్వర్గధామానికి నీవు - సరైన మార్గం చూపగలవు ||వేద పుస్తకమా||
    3. కడగండ్లలో శాంతి - కరుణించేది నీవేగా (2)
    నిన్నునమ్మిన వారికి - అంతంకూడా ఆనందమయము ||వేద పుస్తకమా||
    4. అన్నీ వేళలందును - అందించేవు జ్ఞానము (2)
    నిన్ను ధ్యానించే వారికి - ఉన్నతి కలుగును నిక్కముగానే ||వేద పుస్తకమా

  • @prabhupdv5797
    @prabhupdv5797 ปีที่แล้ว +5

    Bangaram Pusthakam gurinchi Bangaram laga Bangaram la padaru AYYA garu Meru Bangarame 🙏🤝👍👌❤️👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌

  • @Natural...gospel
    @Natural...gospel 2 หลายเดือนก่อน

    Psalms 100... praise the lord

  • @sangadimadhu5752
    @sangadimadhu5752 ปีที่แล้ว +1

    Praise the lord ayyagaru 🙏🙏🙏💞💞💞

  • @rajakkumar3977
    @rajakkumar3977 ปีที่แล้ว +2

    Praise the Lord ayyagaru 🙏🙏🙏🙏

  • @yesukreesthukrupanidiminis4013
    @yesukreesthukrupanidiminis4013 ปีที่แล้ว +1

    దేవుని కి మహిమ కలుగునుగాక ఆమె న్ చూస్తున్న వారు షేర్ చేసి దేవుని దీవెనలు పొందండి ఆమెన్ 👆🙌🤝🙌 వందనాలు అయ్యగారు 🙏🙏🙏

  • @prashanthryakala7272
    @prashanthryakala7272 ปีที่แล้ว +1

    Praise the Lord ayyagaru

  • @prabhupdv5797
    @prabhupdv5797 ปีที่แล้ว +2

    Music 🎵 Brother s GBU ur team👏👍👌🙌🙌🙌

  • @umamaheshbabu-tj1lp
    @umamaheshbabu-tj1lp 11 หลายเดือนก่อน

    ❤❤❤

  • @SwamySwamy-yp4li
    @SwamySwamy-yp4li 8 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏