VEDHAPUSTHAKAMA Saxophone Instrumental || Joji G || JK Christopher || Telugu Christian Classic song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ย. 2024

ความคิดเห็น • 506

  • @prabhavathigoli4979
    @prabhavathigoli4979 25 วันที่ผ่านมา +3

    0:51 దేవునికి స్తోత్రములు.. 🙏🙏 మనుషులమైన మాకే ఈ గానాన్ని ఈ మాధుర్యాన్ని విన్నప్పుడు హాయి గా అనిపిస్తే పరలోకములో ఉన్న కన్నతండ్రి కి ఇంకెంత హాయిగా ఉంటది ఆనందంగా ఉంటుంది.. కోట్ల మంది ప్రజల వలన కలుగుతున్న బాధకి ఉపశమనం వలె అనిపిస్తుంది కదా దేవునికి ఆయనకు మనం ఉపశమనం కలిగించగలమా అంటే మనం చేస్తున్న ప్రతి మంచి పని వలన ఆయనకు ఉపశమనమే దేవునికి స్తోత్రం ఉదయాన్నే మంచి గానం వినిపించారు తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు.. 🙌🙏

  • @jayarajugella2175
    @jayarajugella2175 9 หลายเดือนก่อน +63

    మొట్టమొదటి క్రైస్తవ గీతం సామాన్య సరళిలో మరియొక సారి ప్రజలముందుకు తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు....నాకుఎప్పటినుంచోఉన్న ఈ ఆలోచన మీద్వారా నెరవేరినందుకు మీకు కృతజ్ఞతలు...

  • @tcs-thechristiansurvivor
    @tcs-thechristiansurvivor 9 หลายเดือนก่อน +32

    ఇద్దరు ఇద్దరే, సంగీతాన్ని కాచి వడపోచరు, దేవుడు మిమల్ని బహుగా దీవించును గాక

  • @prabhavathigoli4979
    @prabhavathigoli4979 25 วันที่ผ่านมา +1

    మీకు కృతజ్ఞతలు తండ్రి 🙏🙏 గాడ్ బ్లెస్స్ యు నాన్న.. 🙏🙌

  • @ravib6601
    @ravib6601 9 หลายเดือนก่อน +80

    మట్టిలో నుండి మానిక్యాన్ని వెలికి తీసినట్టు అద్భుతంగా ఉంది దేవునికే మహిమా మీకు ఆశీర్వాదం కలుగు గాక

    • @jojisaxofficial5166
      @jojisaxofficial5166  9 หลายเดือนก่อน +2

      Thank you so much brother ❤️

    • @telugudisciplesofchrist36479
      @telugudisciplesofchrist36479 9 หลายเดือนก่อน

      Sir Mee contact details... For my new song❤

    • @jojisaxofficial5166
      @jojisaxofficial5166  9 หลายเดือนก่อน +1

      @@telugudisciplesofchrist364799908949931

    • @SERE.N.7
      @SERE.N.7 9 หลายเดือนก่อน

      Caller tune?

    • @sugunakarmukku2178
      @sugunakarmukku2178 9 หลายเดือนก่อน +1

      అంటే పాత ట్రాక్ మట్టి అంటారా బ్రదర్.. ఆ టైమ్ లో ఉన్న పరికరాలతో అలా చేశారంటే చాలా అద్భుతం. కొత్త ట్రాక్ బావుంది అలా అని పాత ట్రాక్ ని మట్టి అనలేం. మీ ఉద్దేశ్యం కూడా అది కాదు అనుకుంటున్నా

  • @JagadeeshVeera
    @JagadeeshVeera 22 ชั่วโมงที่ผ่านมา

    Naaku Chaalaa istamaina song.. Innaallaku malli ilaa ravatam adhbuthamga undhi

  • @DailyVersesfromBible
    @DailyVersesfromBible 9 หลายเดือนก่อน +29

    మా గ్రామము అయినా జోజి అన్న కు చిన్న పల్లెటూరు నుండి పట్నం వరకు వెళ్లి మంచి గా Saxophone వాయించి దేవుని మహిమ పరుస్తున్నందుకు మా వందనాలు ఇంకా అనేక సభలలో వాడబడాలని కోరుకుంటూ💐
    మీ S.తేజ

    • @jojisaxofficial5166
      @jojisaxofficial5166  9 หลายเดือนก่อน +1

      Thank you so much ❤️

    • @sravanthit7351
      @sravanthit7351 9 หลายเดือนก่อน +1

      Me number istara బ్రదర్

  • @jeevankumargodi8019
    @jeevankumargodi8019 9 หลายเดือนก่อน +32

    రేడియో లో ప్రసారమైన మొట్టమొదటి తెలుగు క్రైస్తవ గీతం..

  • @vinukondasunitha-d4q
    @vinukondasunitha-d4q 9 หลายเดือนก่อน +16

    Super Music Brothers
    అలాగే ఎవరితో నైనా పాడించితే ఏలా వుంటుందో వినాలని చాల ఆశగా వుంది

  • @JoshuaGariki
    @JoshuaGariki 9 หลายเดือนก่อน +8

    Excellent brother...

    • @jojisaxofficial5166
      @jojisaxofficial5166  9 หลายเดือนก่อน +1

      Thank you so much anna ❤️❤️❤️

  • @motapothula7
    @motapothula7 9 หลายเดือนก่อน +10

    మీ ఆలోచన అద్భుతం వినసొంపుగా రమ్యముగా చేశారు అన్న 🙌🙌 హల్లెలూయ

  • @narendradake9534
    @narendradake9534 9 หลายเดือนก่อน +13

    అన్న ఇలాంటి సాంగ్స్ మరి ఎన్నో చేయాలని మన్సుపూర్తిగా దివిస్తున్న ప్రాదిస్తున్న 🙏🏻💐❤️

  • @HebronInternationalFellowship
    @HebronInternationalFellowship 9 หลายเดือนก่อน +20

    పల్లవి: వేద పుస్తకమా వేద పుస్తకమా -వేద పుస్తకమా - వెలలేని నిధి నీవే

    1. మానవాళి జ్ఞానమే - వైభవ మొసగే రత్నమే మార్గం చూపే దీపమే -
    మాదిమంతలు మిచ్చెడిదేనయ
    2. నేనెవరో తెలిపి - నాదు జీవితమే మార్చి స్వర్గాoదామనికి నీవు -
    సరైన మార్గం చూపగలవు
    3 కడగండ్లలో శాంతి - కరుణించేది నీవేగా నిన్ను నమ్మిన వారికి -
    అంతం కూడా ఆనందమయము
    4. అన్ని వేళలందును అందించేవు జ్ఞానము నిన్ను ధ్యానించే వారికి -
    ఉన్నతి కలుగును నిక్కముగానే
    PALLAVI: VĒDA PUSTAKAMĀ VĒDA PUSTAKAMĀ -VĒDA PUSTAKAMĀ -
    VELALĒNI NIDHI NĪVĒ

    1. MĀNAVĀḶI JÑĀNAMĒ - VAIBHAVA MOSAGĒ RATNAMĒ MĀRGAṀ CŪPĒ DĪPAMĒ - MĀDIMANTALU MICCEḌIDĒNAYA
    2. NĒNEVARŌ TELIPI - NĀDU JĪVITAMĒ MĀRCI SVARGĀDHĀMANIKI NĪVU -
    SARAINA MĀRGAṀ CŪPAGALAVU
    3 KAḌAGAṆḌLALŌ ŚĀNTI - KARUṆIN̄CĒDI NĪVĒGĀ NINNU NAM'MINA VĀRIKI -
    ANTAṀ KŪḌĀ ĀNANDAMAYAMU
    4. ANNI VĒḶALANDUNU ANDIN̄CĒ JÑĀNAMU NINNU DHYĀNIN̄CĒ VĀRIKI -
    UNNATI KALUGUNU NIKKAMUGĀNĒ

  • @9966anil
    @9966anil หลายเดือนก่อน

    God Bless You Brothers Amazing

  • @RatnaSofia
    @RatnaSofia 9 หลายเดือนก่อน +21

    వేద పుస్తకమా.. వేద పుస్తకమా..
    వేద పుస్తకమా వేలలేని నిధి నీవే. ||వేద పుస్తకమా||
    1. మానవాళి జ్ఞానమే - వైభవ మొసగే రత్నమే (2)
    మార్గంచూపే దీపమే - మాదిమంతలు మెచ్చెడిదేనయ ||వేద పుస్తకమా||
    2. నేనెవరో తెలిపి - నాదు జీవితమే మార్చి (2)
    స్వర్గదామనికి నీవు - సరైన మార్గం చూపగలవు ||వేద పుస్తకమా||
    3. కడగండ్లలో శాంతి - కరుణించేది నీవేగా (2)
    నిన్నునమ్మిన వారికి - అంతంకూడా ఆనందమయము ||వేద పుస్తకమా||
    4. అన్నీ వేళలందును - అందించేవు జ్ఞానము (2)
    నిన్ను ధ్యానించే వారికి - ఉన్నతి కలుగును నిక్కముగానే ||వేద పుస్తకమా||

  • @PrasadPangi-xv7qc
    @PrasadPangi-xv7qc 2 หลายเดือนก่อน

    Maind blowing music chala bhagundhi

  • @lingalajosephine8972
    @lingalajosephine8972 หลายเดือนก่อน

    🎉❤chala super ga vundhy music thamulu God bless youmore abunduntly❤

  • @SidduSinger
    @SidduSinger 9 หลายเดือนก่อน +23

    You Done Wonderful Job JOJI Brother…Great Song… Great Music… Christy anna 👌🏻May God Bless you All 😇🥰

  • @estherbenny
    @estherbenny หลายเดือนก่อน

    Wonderful work bro Joji 👏

  • @sirivellahanok
    @sirivellahanok 9 หลายเดือนก่อน +15

    చక్రవర్తి గారు చాలా బాగుంది.మీ పరిచర్యను దేవుడు దీవించు గాక

    • @jojisaxofficial5166
      @jojisaxofficial5166  9 หลายเดือนก่อน

      Thank you so much anna garu ❤️❤️❤️

  • @praveenkumarofficial352
    @praveenkumarofficial352 9 หลายเดือนก่อน +2

    మాటలు లేవు కేవలము స్తుతులు మాత్రమే

  • @elishanunnati3109
    @elishanunnati3109 9 หลายเดือนก่อน +8

    చాలా అద్భుతంగా ఉందండి praise the lord

  • @-daughterofalmighty
    @-daughterofalmighty 9 หลายเดือนก่อน +2

    చిన్నపుడు ఈ పాట వినేదన్ని మరలా ఎలా వినడం చాలా సంతోషం వుంది.

  • @MyOwnCrazyCreations
    @MyOwnCrazyCreations หลายเดือนก่อน

    Praise God Anna...

  • @jyothiprasad1237
    @jyothiprasad1237 9 หลายเดือนก่อน

    దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదిస్తూ ఉండాలి వందనాలు అన్న

  • @voiceofchristpvn1579
    @voiceofchristpvn1579 9 หลายเดือนก่อน +2

    మంచిగ మ్యూజిక్ ఇచ్చారూ అన్న సూపర్

  • @christianbanjarachannel7299
    @christianbanjarachannel7299 9 หลายเดือนก่อน +2

    వందనాలు బ్రదర్.....
    అద్భుతమైన పాట.,..... చాలా చాలా ఇష్టమైన సాంగ్......
    మంచి ఆలోచన అన్న 💐💐💐💐💐💐💐💐💐
    Excellent brother 🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🙌🙌🙌

  • @Thinkfirst858
    @Thinkfirst858 9 หลายเดือนก่อน +4

    అన్న ఇలా music తో వినడం ఫస్ట్ టైమ్ any way excellent music anna

  • @sirizion7185
    @sirizion7185 9 หลายเดือนก่อน

    Praise the lord Brother. అద్భుతంగా ప్లే చేస్తున్నారు. మీకు దేవుడు మంచి తలాంతును ఇచ్చారు. God bless you Brother

  • @MARTIALARTSFITNESS111
    @MARTIALARTSFITNESS111 9 หลายเดือนก่อน +1

    Amazing music and lyrics

  • @eastereasterindia
    @eastereasterindia 9 หลายเดือนก่อน

    Wow..... What a వండర్ మ్యూజిక్ ❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌👌👌

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 9 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤HALLELUJAH Devuniki Sthotram Amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @somesh2086
    @somesh2086 9 หลายเดือนก่อน

    Instrumental music 👌 చాలా బాగుంది

  • @pathimanjula4289
    @pathimanjula4289 9 หลายเดือนก่อน +11

    త్వరలోనే ఈ మ్యూజిక్ ద్వారా సాంగ్ రిలీజ్ చేయండి

  • @karunakumari252
    @karunakumari252 9 หลายเดือนก่อน +1

    👌👌🙏

  • @sekhark.l.s.5055
    @sekhark.l.s.5055 9 หลายเดือนก่อน +3

    ఆంధ్ర బాప్టిస్ట్ church jaganaickpur kakinada,

  • @TheVara143
    @TheVara143 8 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏

  • @naribeulah
    @naribeulah 9 หลายเดือนก่อน +1

    ❤🎉

  • @sheeba4christ97
    @sheeba4christ97 9 หลายเดือนก่อน

    అద్భుతంగా ఉంది అన్న

  • @Nagarjuna958
    @Nagarjuna958 9 หลายเดือนก่อน +3

    ❤️Anna దేవుని కృపాలో మీరు ఇంక చాలా చెయ్యాలి anna ❤️

  • @hermonchurch7357
    @hermonchurch7357 8 หลายเดือนก่อน

    అద్భుతంగా ఉంది బ్రదర్ , ఇంకా అనేక పాటలు చెయ్యడానికి దేవుడు మిమ్ములను వాడుకొనును గాక, Love you brother God bless you .Daniel from ATTILI

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 9 หลายเดือนก่อน +1

    Thank you My LORD JESUS 🙏🕎
    Wonderful Excellent Super Anna 👏👏
    PRAISE THE LORD ANNA 🙏🙏

  • @ashokbabu819
    @ashokbabu819 9 หลายเดือนก่อน +1

    Song super, next పండండి అన్నా బావుంటుంది

  • @reenanakka1163
    @reenanakka1163 หลายเดือนก่อน

    Now onwards this is my ringtone brother.....

  • @sanjaisanjai1047
    @sanjaisanjai1047 5 วันที่ผ่านมา

    Good music
    God bless you br

  • @JyothiJillapalli
    @JyothiJillapalli 9 หลายเดือนก่อน

    Chala bagundi 👏

  • @yohangulla9262
    @yohangulla9262 9 หลายเดือนก่อน +4

    1970" అల్ ఇండియా రేడియో లో మొదటి దైవ గీతం వేధపుస్తకమా అనే పాట దీవ్యమైన అద్బుత సందర్భం ❤
    భారతదేశ క్రైస్తవ్యం ఇప్పటికీ దేవుని కృప వలన ఆనందించే గొప్ప ఆత్మీయ అనుభూతి
    Great choose congrats
    Dear TEAM
    👏👏👏
    🎉🎉🎉🎉🎉

  • @sharonsureshburre4807
    @sharonsureshburre4807 6 หลายเดือนก่อน

    Praise the Lord anna excellent

  • @bashashaik719
    @bashashaik719 9 หลายเดือนก่อน

    Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen

  • @sethrythms
    @sethrythms 9 หลายเดือนก่อน

    Amazing JoJi Anna...... JK Anna super music......🤩🤩🤩

  • @kingdavid99665
    @kingdavid99665 8 หลายเดือนก่อน

    Chala years tarvata malli.. alanaati adbhta paata alanaati adbhutha sanghamaina andhra baptist church ni chudadam chala santosham.. well played anna..❤❤❤

  • @sureshvva-r2p
    @sureshvva-r2p 9 หลายเดือนก่อน +1

    😮😮😮😮😮😮😮🎉🎉🎉🎉❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊i love this....oh my god😮😮😮😮😊

  • @mosesthalla
    @mosesthalla 8 หลายเดือนก่อน

    Thank you all so much, dear brothers.. God bless all ur families, abundantly!!

  • @hosannaagchurchalwal8341
    @hosannaagchurchalwal8341 8 หลายเดือนก่อน

    అద్భుతం బ్రదర్స్...

  • @nelapatimani628
    @nelapatimani628 9 หลายเดือนก่อน

    Instruments tho devuni namanni intha adbuthanga mahima parachina miku na yokka ప్రత్యేకమైన వందనాలు అన్న.....🙏

  • @smileymadhuri
    @smileymadhuri 9 หลายเดือนก่อน

    Ee paata nenu nerchukinnanu. Chala bavutundi

  • @Kkm.211
    @Kkm.211 9 หลายเดือนก่อน

    Maind blowing sir 🎉🎉

  • @mmsnehalatha2879
    @mmsnehalatha2879 9 หลายเดือนก่อน

    Praise the LORD 🙏 all glory to GOD 🙏 very melodious thank you

  • @michaelpavangogi
    @michaelpavangogi 9 หลายเดือนก่อน +1

    Wonderful Joji & Christy Anna ❤️

  • @kvijaysudhakarofficial8359
    @kvijaysudhakarofficial8359 9 หลายเดือนก่อน

    Manchi alochana good idia

  • @GfHg-px7oe
    @GfHg-px7oe 5 หลายเดือนก่อน

    👌👌👌

  • @mass9711
    @mass9711 วันที่ผ่านมา

    ❤❤❤

  • @pascronyssj
    @pascronyssj 9 หลายเดือนก่อน +2

    Wow! Fantastic Joji anna and JK anna❤

    • @jojisaxofficial5166
      @jojisaxofficial5166  9 หลายเดือนก่อน +1

      Thank you so much anna ❤️❤️❤️

  • @aremvasantharao3831
    @aremvasantharao3831 9 หลายเดือนก่อน

    Praisethelord.hallelujah.thankqsomuchbrothers.

  • @Krupavaramchurch
    @Krupavaramchurch 9 หลายเดือนก่อน

    Praise the lord brother vocal chesiunte inka bagundedi

  • @arpithapilli
    @arpithapilli 9 หลายเดือนก่อน +1

    Exalent......

  • @lavanyadharmaji6368
    @lavanyadharmaji6368 9 หลายเดือนก่อน

    Glory to God 🙏 chala nemmadhi anipisthundi brother....God bless you ..😊

  • @iwasmadetoworship3129
    @iwasmadetoworship3129 9 หลายเดือนก่อน +1

    super joji anna love u

  • @kingssaviourministries
    @kingssaviourministries 9 หลายเดือนก่อน

    అద్భుతం బ్రదర్..God Bless you 🙌

  • @elishababusinger
    @elishababusinger 9 หลายเดือนก่อน +1

    woow awesome anna 😍

  • @hepsibaangel9495
    @hepsibaangel9495 9 หลายเดือนก่อน

    wonderful ❤❤❤❤ joji annaaa and christy anna

  • @MallepoguvijayaBhaskar
    @MallepoguvijayaBhaskar 8 หลายเดือนก่อน

    Good 💯 nic ❤tune❤ All team ❤ Ameen

  • @gollavineetha3482
    @gollavineetha3482 9 หลายเดือนก่อน +1

    Flawless marvelous all,glory to God almighty

  • @pjayashalipulachithala61
    @pjayashalipulachithala61 8 หลายเดือนก่อน

    Old is gold

  • @dayakarsangadi5045
    @dayakarsangadi5045 9 หลายเดือนก่อน

    Glory to God
    🙌🙌🙌🙏🙏🙏

  • @venkataramanaservantofgod7057
    @venkataramanaservantofgod7057 9 หลายเดือนก่อน +1

    దేవునికే మహిమ ఘనత కలుగును గాక 🙏🏼exllent brothers చాలాబాగా చేసారు

  • @shalemkomavarapu8146
    @shalemkomavarapu8146 9 หลายเดือนก่อน +2

    Wonderful making Joji Bro 🎹🎧🎷🥁JKC ji✝️💟🎵

  • @KishoreKumarPalle-ew3vr
    @KishoreKumarPalle-ew3vr 8 หลายเดือนก่อน

    Super bro god bless you

  • @vasundhara777matthe4
    @vasundhara777matthe4 9 หลายเดือนก่อน

    Super annaya👌🙌

  • @thambijosephpechetti4766
    @thambijosephpechetti4766 9 หลายเดือนก่อน +1

    Very old song 😙😙😍😍❤

  • @KishoreBabuYarlapati
    @KishoreBabuYarlapati 9 หลายเดือนก่อน

    Adbutham Anna

  • @gracejohn9960
    @gracejohn9960 9 หลายเดือนก่อน

    Praise the Lord old is gold my God bless u ❤

  • @vasunaniejju3846
    @vasunaniejju3846 9 หลายเดือนก่อน

    Song kuda paadandi Anna,,,,mi paricharyani devudu devinchunu gaaka❤

  • @ark6755
    @ark6755 9 หลายเดือนก่อน +1

    బ్రదర్ మీరు ఇంకా ఎన్నో పాటలకు సంగీతం అందించాలని దేవుని కోరుకుంటున్నాను.మీ సంగీతం వింటే మైమరిచిపోతాము.

  • @honeykurche5584
    @honeykurche5584 9 หลายเดือนก่อน

    Simply superb no words glory to god amen

  • @chrishnaperuri4139
    @chrishnaperuri4139 9 หลายเดือนก่อน

    Wonderfull toune brother

  • @Andrews-il9nv
    @Andrews-il9nv 9 หลายเดือนก่อน

    GOD BLESS YOU

  • @g.n.j.fsalvationwords5388
    @g.n.j.fsalvationwords5388 9 หลายเดือนก่อน

    Praise the Lord బ్రదర్

  • @dvmoses1117
    @dvmoses1117 หลายเดือนก่อน

    Nice Job God bless you brother ❤

  • @jannumanoher8887
    @jannumanoher8887 9 หลายเดือนก่อน

    Extraordinary brother.So beautiful.🎉🎉🎉🎉GOD bless you all ❤❤❤

  • @ebenezergospeltv2455
    @ebenezergospeltv2455 9 หลายเดือนก่อน

    Asome christopher garu composing next level

  • @ralkumar8254
    @ralkumar8254 9 หลายเดือนก่อน +1

    Very Nice Brother, Enjoyed everynote. ALL Praise Belongs to God Almighty

  • @nageshshalom
    @nageshshalom 9 หลายเดือนก่อน

    Shalom Anna nice nice దేవుడు కృప నిరంతరము 🎉🎉🎉🎉🎉💐💐💐💐👌👌👌👌👌

  • @angelsisters19
    @angelsisters19 9 หลายเดือนก่อน

    Wonderful brother 's.

  • @AshrayaCharitableTrust2023
    @AshrayaCharitableTrust2023 8 หลายเดือนก่อน

    Wonderful sir. Amazing.

  • @madhusudhan6380
    @madhusudhan6380 9 หลายเดือนก่อน

    దేవునికి స్తోత్రం

  • @ena7678
    @ena7678 8 หลายเดือนก่อน

    తబల, మృదంగం వెర్షన్
    అయితే వేరే లెవెల్ గా వుండేది బ్రో
    Anyway its Good music
    Praise the lord

  • @achsahskumar
    @achsahskumar 9 หลายเดือนก่อน +1

    Awesome awesome..🤩🎊♾️
    Nostalgic retro into Ultra modern 👏🏻
    Praise be to ALMIGHTY

  • @dollysalandra4506
    @dollysalandra4506 9 หลายเดือนก่อน

    Super madulation with good music kk Garu and jo ji Garu. You enhanced the old song and added a new flavor to the song God bless you brothers

  • @srinivassrinivas4641
    @srinivassrinivas4641 9 หลายเดือนก่อน

    Praise God 🙏